ఎంత స్పష్టంగా వివరించారు. సాష్టాంగ నమస్కారములు భాస్కర్ శర్మ గారికి. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగాచెప్పవచ్చు. చక్కగా చెవులకు ఇంపుగా మాట్లాడరు. సులువుగా అందరికి అర్థమయ్యె విదంగా వివరించినందుకు దన్యవాదములు
@legalconceptbyprakash Жыл бұрын
😊
@satyanarayanaparankusham86845 ай бұрын
Very well explained. Can I get any book on pranayama by Sri Bhaskar sarma .pl.inform.
@anandsreedharan12424 ай бұрын
Sashtriji Please make a video with this master for practice with beejaksharas..- Lakshmi Anand
@sureshsastrysuresh9563 Жыл бұрын
ఎంత స్పష్టంగా వివరించారు భాస్కర్ శర్మ శర్మ గారిని పరిచయం చేసిన వారికి రవి శాస్త్రి పాదాభివందనాలు
@girijaparvathaneni1307 Жыл бұрын
భాస్కర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సాదకులకు ఒక కొత్త మలుపు కు దారి చూపించినట్లు గఆఅవగతం చేశారు.ప్రత్యహరం గురించిన వివరణలోమంచి అవగాహన ఇచ్చారు.భాస్కర్ శర్మగారి కి సదా కృతజ్ఞురాలిని.
@subbareddykonala2540 Жыл бұрын
గురువుగారు మాట్లాడు తూ ఉంటే లాలి పాటలా వినసొంపుగా, ఇంకా వినాలనిపిస్తుంది ధన్యవాదములు ఇరువురు గురువులకు 👣👣🙏🙏
@eswarrao694626 күн бұрын
ఓం గురుభ్యోనమహ అష్టాంగ యోగా గురుంచి చాలా చక్కగా చెప్పారు. ధాన్యవధములు ఈశ్వర్ యోగ గురువు
@kanakadurgamadapati909 Жыл бұрын
Excellent! ఎంతో మంది అద్భుత సాధకులు గురువులను పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞత లు.
@anjaneyulukota5510 Жыл бұрын
అక్షర అభ్యాసం నేర్చుకోవడం మూలముగా భౌతిక జగత్తులో బ్రతకడానికి వాడే ఒక వీధి చదువు ఆత్మ విద్య నేర్చుకోవాలని విద్యార్థికి అనులోమ విలోమ ప్రాణాయామం అనే అక్షరాలు ఆత్మ విద్య నేర్చుకోవాలని వ్యక్తికి మార్గము ఈ విద్య అందరికీ అర్థం కాకపోవడం మూలంగానే స్వధర్మము మరిచిపోతున్నారు ఈ ప్రాణాయామము అనే విద్య ప్రతి ఇంటికి చేరే రోజు ఎప్పుడు వస్తుందో 🌹🌹🌹🌹🌹🍎🍓🍎🍓🍎🍓🍎🍓🍎🍓🙏
@girijaparvathaneni1307 Жыл бұрын
రవి శాస్త్రీ గారికి కృతజ్ఞతలు.
@Singh8900B10 ай бұрын
మీరు చెప్పేవి అందుకునే సత్తా సాధన చేయాలి గురువు గారు కె ప్రణామములు రవి గారి కీ నమస్కారము
Felt tears 😢 while understanding how much knowledge of wealth we have ...and generation got wasted ....due to various reasons 😞...thanks to all guruvus and bhaskar garu and ravi garu
@swathireddy9330 Жыл бұрын
హర ఓం నమః శివాయ 🙏 శాస్త్రి గారికి, శర్మ గారికి శతకోటి వందనాలు Excellent subject...... సదా కృతజ్ఞతలతో🙏🙏
@laxmaiaharakanti15012 ай бұрын
excellent interview sir...🙏
@krishnamohanchavali6937 Жыл бұрын
భాస్కర శాస్త్రి గారు మీకు అనేక ధన్యవాదములు 🙏💐 రవి గారు 🙏💐మీకు కూడా ధన్యవాదములు
@kyasanooriparameshwar8070 Жыл бұрын
రవి శాస్త్రి గారికి అభినందనలు.🙏🙏
@jcreddy108 Жыл бұрын
One of the best sathsangam❤❤
@kmlakshmi71683 ай бұрын
శ్రీ గురుభ్యోనమః నమస్తే
@VedaRuupini3 ай бұрын
God bless him!!!🙏🏻🙏🏻🙏🏻
@svamiomkaranandagiri589 Жыл бұрын
శాస్త్రం అప్పజెప్పితే యోగం రాదు, జీవితం లో ఒంటపడితేనే యోగము పారవశ్యంగా ఉండగలదని జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు.
@pavanvadrevu6912 Жыл бұрын
Great!!! One of the best videos on this channel. Very informative for sadhana. Thanks Ravi Garu, please do videos with Sri Bhaskar Sharma Garu again in future.
నమస్తే ఆశ్రమాలలోంచి రోడ్లమీద,స్కూళ్ళలోను చోటుచేసికొన్న అతి పవిత్రమైన యోగాన్ని అర్థం చేసికోవడానికి తమరు వాడుతున్న వైదిక పరిభాష ప్రస్తుతం యోగము చేస్తున్నాం అనుకొనేవారిలో నూటికి పది మంది కూడా అర్థం చేసికోలేరు అనేది ప్రస్తుతం ఉన్న సత్యం.
@sriguhesayoga7871 Жыл бұрын
Om...
@sudhanath6812 Жыл бұрын
Very very thank you very much for this wonderful episode.. Jnanam.. Plz make more..
రవి శాస్త్రి గారికి పాదాభివందనాలు ఇలాంటి వారిని పరిచయం చేసినందుకు మరి మరి
@sooriys228 Жыл бұрын
Sirs, Very helpful and hence I'm very much thankful. You both are Great.
@satyaprasad2660 Жыл бұрын
excellent philosphy with examples explanation
@awakearaiseforkids Жыл бұрын
Very beautifully, with utmost clarity explained about the science of sympathetic overdrive controlled through breathing intentionally to awaken the unused parasympathetic system. Science proves that the cause fir all mental and physical health fusirders, including cancer, allergies, immune , infection disorders are from sympathetic overdrive. This is the beauty if integrating science with our blessed Vedic heritage
@mahendravasavi5378 Жыл бұрын
Ravi sastri super sir meru siuvdu
@proprogramming7203 Жыл бұрын
చక్కటి విశ్లేషణ
@cricket5179 Жыл бұрын
Namaskaram Bhaskara Shastri garu.. chala chala dhanyavaadalu meeku... mana Vaidika shastra goppatanamunu mari oka sari andariki teliya chesaru.. 🙏🙏🙏🙏🙏
@mahanidhitalkshow1973 Жыл бұрын
Great explanation about internal meaning of yoga
@nagavenkatasubbalakshmiman8105 Жыл бұрын
Ravi shastri Gariki namaskaramulu. Bhaskara Sharma garitho Marinni videos cheyyandi.
@srinivaskolli2654 Жыл бұрын
🙏🙏
@somanchisubbalakshmi7442 Жыл бұрын
🙏
@hemanthkadali3389 Жыл бұрын
ఇటువంటి వారి ఆశ్రమ అడ్రస్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇస్తే చాలా బాగుంటాది కదా సార్ రవి శాస్త్రి గారు 💅💅💅💅💅💅💅💅💅💅💅
@sriguhesayoga7871 Жыл бұрын
Namasthe,, My self I am Bhaskara sarma I teach in Shree Hari Yoga Center, In dharmashala Himachal Pradesh.
@Time5364 ай бұрын
@@sriguhesayoga7871🙏🏻🙏🏻
@sudhanath6812 Жыл бұрын
Namaste Ravi garu.. Plz make more episodes about Prana sakthi and the Sadhana from Guru garu.. Very helpful
@amudalasatyanarayana622 Жыл бұрын
It is really so good. Thanks to Sri P Bhaskar Sharmaji and Ravi Sastriji
@uvnkatasubbaiahsubbaiah3959 Жыл бұрын
గురుపాదపద్మములకు నా నమస్కారము
@rammohanraomullapudi8529 Жыл бұрын
Complete develop our conscious connect with breath. Breath is ultimate subject. Without pranam we have get any knowledge.
@erukaarivu6404 Жыл бұрын
Back ground baavundi sastry garu
@yogikuturu42 Жыл бұрын
Sri pada Sri vallaba Sri narasimha saraswathye namo namaha 🙏🙏🙏
@kunchepawankumar378 Жыл бұрын
Jai guru dev Datta
@bsamurthy2541 Жыл бұрын
Beautifully explained 🙏
@svamiomkaranandagiri589 Жыл бұрын
కృతజ్ఞతలు
@malleswarimurthy9429 Жыл бұрын
Challa challa great chakaga vivarincharu Guruvu Garu
@rammohanraomullapudi8529 Жыл бұрын
Maa pyramid ravisastry gariki gratitude. Super ravisastry garu. And speaker also so super knowledge. I want more knowledge pranayama and health problems give good suggestions.
@rammohanraomullapudi8529 Жыл бұрын
Pranam subject ultimate. This connect we increase life energy. And connect pranam with kundalini.
@sreeniravitv Жыл бұрын
Wonderful
@viswagarbha Жыл бұрын
@@sreeniravitv Pujyulu Kotha Ramakotayya Tatagari gurinchi cheyandi. Bujji gari tho ( Tirupathi) and Ramakoti Reddy gari tho 🙏🏻 Series laga. He is a healer beyond words, a pure form of love. Thank you
Ravisastrygaru satakoti namaskatamulu. Highest power knowledge. That gap is God but my opinion is exhale is main problem. Why what we take breath not correct thought, feeling it is disturb next inhale and milli seconds gap time. And completely disturbance we have that why our thought recorrect and
@brahmaiahgummalla4369 Жыл бұрын
No words to say ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@damodharrao5955 Жыл бұрын
Excellent swami
@subramaniyamaudiraju1735 Жыл бұрын
Bhaskara Sarma garu Meditation practice cheyand. Shubham bhuyath.