నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను నిత్యూడ నీ సన్నిధిలో నిత్యము స్తుతీయించెదను "2" స్తుతియింతును నిన్ను స్తోత్రింతును "4" "నిత్యుడ" నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగా హెచ్చించబడినది "2" నీ నామమే నెమ్మదినిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును "2" నీ నామమే నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునే స్తుతియించెద "2" "స్తుతి" "4" "నిత్యుడ" నీ ప్రేమయే శాశ్వతమైనది ధన రాశులలో వెల కట్టలేనిది "2" నీ ప్రేమయే పరిశుద్ధమైనది నీ ప్రేమయే పరిపూర్ణమైనది "2" నీ ప్రేమకు సాక్షిగా ఇల జీవించేద ఇలలోన నీ ప్రేమలో తరియించేద "2" "స్తుతి" "4" "నిత్యుడ" నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించే ఆశ్రయ దుర్గము"2" నీ సన్నిధిలో కాపాడబడుదుము నీ సన్నిధిలో వెలిగింపబడుదుము "2" నీ సన్నిధి వాక్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద "2" "స్తుతి" "4" "నిత్యము"
@YESOBUGUGGILLA6 ай бұрын
Chala bagumdi
@AshokNarravula6 ай бұрын
Super song sister, praise the lord
@jesus_loves_you-zc2uq6 ай бұрын
❤
@kkalavathi24146 ай бұрын
❤
@johnsuvartharaju48495 ай бұрын
Hi
@RevathiThallapaliАй бұрын
❤🙏🙏🙏🙏🙏🙏ఆమెన్
@dhandugulathirupathi11746 ай бұрын
చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు అక్కయ్య ఇంకా మరెన్నో సాంగ్స్ ఆడి దేవుని నామాన్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను అలాగే ఈ పాటను రచించిన వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదింప చేయను గాక ✝️🙏🙏🙏
@samannasamanna44715 ай бұрын
😊😊
@UEeranna-r9cАй бұрын
Hi
@shoba522928 күн бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@jesurajumallapu38626 ай бұрын
Praise the Lord sir ji 🙌🙌 Mumbai Maharashtra 🌹🌹💐💐 Super super great song ❤❤
@vaikuntamsudheer6 ай бұрын
Praise the Lord , Nice Song ❤❤
@sabithav28466 ай бұрын
Praise the Lord 🎉🎉🎉
@adnanrashid53546 ай бұрын
wao what a wonderful song and Sireesha sister is magical! what a phenomenal voice quality she have. thank you so much whole team
@TheVara143Ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@TheVara143Ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@TheVara143Ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ezekieljohn98996 ай бұрын
Good song praise God amen 👏👏👏👏👏👏👏👏👏👏
@btsjoel67412 ай бұрын
Praise the God ❤.very nice song. God bless the team❤
@samelu1236 ай бұрын
Super song 🎉🎉🎉🎉❤❤❤❤
@jedidiahm36703 ай бұрын
PRAISE THE LORD SRIEESHA NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI KY RATNAM GARU GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 👍👌🕎🛐💯🤲🙌🤝👋🎸🎻⛪🎺🧎👏🙏✝️🥁🎷🎤🎹❤️🪗🪕🪘💅🤗
@Suvarnamerymadapana6 ай бұрын
Lyrics , tune , vocals are Awesome Glory to God Almighty..
@talarikoti66495 ай бұрын
🎉🎉🎉🎉Priase the lord 🎉🎉🎉🎉
@venkataramanaiahmarlapati71596 ай бұрын
Prise the lord 🙏🙏🙏 sister మరియు టీమ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా పాడి దేవుణ్ణి మహిమపరచారు. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
@David-g3o3rАй бұрын
Heart desire s hear the music of this song once more
@siyachikkala45966 ай бұрын
స్తుత్యింతును తరువాత music and స్త్రోతింతును tharuvatha music chala bagundhi ❤💝😍
@Telugucommunity986 ай бұрын
Nice song 🎵🎵🎵🎉🎉🎉
@mercyhemnalini33506 ай бұрын
Wonderful voice n lyrics.May God bless you Daniel
@uumessh45305 ай бұрын
Thank you Jesus for this wonderful songs 🙏🙏🙏
@srinivasaraojanga50Ай бұрын
సిస్టర్ చాలా చాలా చక్కగా పాడారు.
@suneelasolomon6 ай бұрын
Wonderfulsong it's blessings to be in his presence god bless you brother Daniel
@galimuttidhilipkumar19926 ай бұрын
Very nice & super.
@TheMalikStudio256 ай бұрын
Shalom 🎉🎼💐
@pastorhemakumarofficial62906 ай бұрын
Praise the lord
@kumar.chowtapalli91806 ай бұрын
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelamjeevan28466 ай бұрын
Praise to God jesus christ and God bless you all. Amen.
@KarunaSheela-up7hp6 ай бұрын
wonderful song ,chala adbhutham ga padaru God bless you
@S.NagaLaxmi-sx9is6 ай бұрын
Nice song🎵🎵❤👌
@sugnanpaul6 ай бұрын
Very nice akka ❤👌☺️😊
@krishnapirangi71386 ай бұрын
Nice lyrics and voice....🙌👏👌
@chilakapatienoch39286 ай бұрын
Amen ✝️✝️✝️
@RameshAtapaik6 ай бұрын
Super song God bluss you sister
@v.m.samuvel2 ай бұрын
Vissco praises KZbin channel Tamil Christian songs ❤❤❤❤ இயேசுவின் பாதையில் நான் நடப்பேன்❤ இயேசுவே எந்நாளும் என் வழிகாட்டி❤ இயேசுவே எங்களை இரட்சிக்க வந்த இரட்சகர்❤ இயேசுவின் விசுவாச குடும்பம் நாங்கள்❤❤❤❤❤ Amen hallelujah hallelujah Amen Praise the lord Jesus Christ Amen
@YangaladasuRambabu6 ай бұрын
🎉❤Nice song ❤🎉 super
@TheVara143Ай бұрын
✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅
@rajee12342 ай бұрын
Good song God bless you ❤❤❤
@divyajyothi68156 ай бұрын
పల్లవి :నిత్యుడని నామమును-- నిత్యమగు నీ ప్రేమను నిత్యుడని సన్నిధిలో --నిత్యము స్తుతియించేదను... (2) అ. ప :స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ..(4)నిత్యుడని ) ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ 1: నీ నామమెంతో బలమైనది ---ఉన్నతమైనదిగా హెచ్చించబడినది (2) నీ నామమే నెమ్మదినిచ్చును --నీ నామమే దీవెనలనిచ్చును (2) నీ నామమే నా గానమే నా యేసయ్యా --నిత్యము నీ నామమునే స్తుతియింతును (2) //స్తుతియింతును // నిత్యడని // ల ల ల ల లా ల ల ల ల లా 2: నీ ప్రేమయే శాశ్వతమైనది --ధన రాశులతో వెల కట్టలేనిది (2) నీ ప్రేమయే పరిశుద్ధమైనది ---నీ ప్రేమయే పరిపూర్ణమైనది (2) నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించేద ఇలలోన నీ ప్రేమలో తరించేద (2) //స్తుతియింతును // నిత్యడని // 3:నీ సన్నిధిలోనే సమాధానము ----శత్రువును జయించే ఆశ్రయ దుర్గము (2) నీ సన్నిధిలో కాపాడబడుదుము --- నీ సన్నిధిలో విలిగించబడుదము (2) నీ సన్నిధి భాగ్యమని జీవించేద ---- నిత్యము నీ సన్నిధిని అనుభవించేద (2) //స్తుతియింతును // నిత్యడని // 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@sunithanathi49856 ай бұрын
Wonderful song wonderful singing sister glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@ashasudula3356 ай бұрын
Super❤❤❤❤❤
@MeenaRamuRakoti5 ай бұрын
Supar ❤❤❤
@VijayjyothiAkkala4 ай бұрын
Soper song my name is a sravani
@HaveelaMalloluАй бұрын
Sister paade all songs is super nenu maa church lo padathanu God bless you sister
@manohargolla96226 ай бұрын
Lyrics and Music Super Anna, Vocal also
@rameshpotharajula73716 ай бұрын
Super song.praise. The lord
@ravipatibuddies62506 ай бұрын
Tq Jesus 🙏
@GemelliLaxman6 ай бұрын
సూపర్ గా పాడారు సిస్టర్ ❤
@veeraswamymarripati58446 ай бұрын
Super song God bless you sister
@charlesdasari55486 ай бұрын
🙏🙏🙏 praise the Lord
@David-g3o3r2 ай бұрын
very nice music by with few instrument
@RajuMatta-q9h6 ай бұрын
చేలా బాగుంది పాట thanks to all
@AshokAshok-eg1de6 ай бұрын
Super akka
@adityaghantasala6 ай бұрын
Excellent voice sister Praise the lord
@revurisaibabu81063 ай бұрын
Super 🎉🎉😊😊❤❤ songs 😁
@FrancisPolamarasetti6 ай бұрын
Praise the Lord... God bless you all❤❤❤
@saralaeturu52296 ай бұрын
Nice 👍 👍👍👍👍👍 dannymama
@Follower-y7m3 ай бұрын
Thank you Lord Jesus Christ. Praise you Lord. Thank you Sister and team.
@MangadeviP-r5e6 ай бұрын
❤❤❤❤❤
@samuellakamana63126 ай бұрын
Praise the lord sister
@bhagyarajukanaparthi166 ай бұрын
Praise the Lord Congratulations to all the team members. Wonderful composition sir. Thanks for providing us one more song to Worship the LORD .
@rideforChrist6 ай бұрын
nice song
@jayarajjayaraj25956 ай бұрын
nice song🙏🏼🙏🏼🙏🏼
@ribkavanga38715 ай бұрын
Praise the Lord Song Chala Baagundi
@ananthagoluguri71736 ай бұрын
Nice song and singing super sister
@AnilaAnila-qp3nt6 ай бұрын
Amen 🙏⛪🙏💐❤️🥳🥳🥳🎉🥳🥳🥳💐
@samuellakamana63126 ай бұрын
Excellent song sister
@KrupaBlessi5 ай бұрын
Super song. Prise the lord
@sukanyarayapu98156 ай бұрын
Akka chala bagundi❤❤❤❤
@ylakshmikanakadurga57356 ай бұрын
Very nice 👍
@rajualasingi22765 ай бұрын
Super gaa padaru akka god bless you sister
@saratchandra28195 ай бұрын
Praise the lord sister
@ratnamanjari12095 ай бұрын
Nice song
@SingampalliNagamani-q6f3 ай бұрын
Vandanalu track pattdi. 🙏🙏🙏
@JeevanbabuAriga-b3t5 ай бұрын
Song chalabagundi
@ravikumarravi67216 ай бұрын
Supper Tq so much
@marygunupudi36835 ай бұрын
Song chalabaguni chakkaga padara thalli
@ParvathiDerangula5 ай бұрын
Super singing in the voice
@you_my_king6 ай бұрын
సూపర్
@lsfmchurchb.kothakota6 ай бұрын
God bless you sister
@RajuMatta-q9h6 ай бұрын
Good singing
@yamanna-g7p6 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@rnrrallapudi49006 ай бұрын
Nice song sister
@preethiswathi97496 ай бұрын
Super ga padaru sister
@SingampalliNagamani-q6f3 ай бұрын
👌👌👌👌👌
@kumar.chowtapalli91806 ай бұрын
Wonderful song brother song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bethelmelodiesvizag40126 ай бұрын
All glory be to our Lord and Saviour Jesus Christ. Appreciation to entire team.
@lovarajukona59055 ай бұрын
nice
@VindelaBhaskaraRao6 ай бұрын
మంచి వాయిస్ దేవుడు ఇంకా పాటలు పడడానికి ఆరోగ్యం బలము దయచేయును గాక
@dasariapparao13305 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@MunnaYadav-u1w6 ай бұрын
👌
@bondhalajohnvesli52216 ай бұрын
🎉🎉
@prameelarani94716 ай бұрын
Song chala bagundi.lyrics please.
@ramuj14475 ай бұрын
పల్లవి :నిత్యుడ నినామమును-- నిత్యమగు నీ ప్రేమను నిత్యుడ నిసన్నిధిలో -నిత్యము స్తుతియించేదను... (2) అ. ప :స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ..(4)( *నిత్యుడ* ) 1: నీ నామమెంతో బలమైనది --ఉన్నతమైనదిగా హెచ్చించబడినది (2) నీ నామమే నెమ్మదినిచ్చును --నీ నామమే దీవెనలనిచ్చును (2) నీ నామమే నా గానమే నా యేసయ్యా --నిత్యము నీ నామమునే స్తుతియింతును (2) // *స్తుతియింతును* // *నిత్యడ* // 2: నీ ప్రేమయే శాశ్వతమైనది -ధన రాశులతో వెల కట్టలేనిది (2) నీ ప్రేమయే పరిశుద్ధమైనది --నీ ప్రేమయే పరిపూర్ణమైనది (2) నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించేద ఇలలోన నీ ప్రేమలో తరించేద (2) // *స్తుతియింతును* // *నిత్యడ* // 3:నీ సన్నిధిలోనే సమాధానము ----శత్రువును జయించే ఆశ్రయ దుర్గము (2) నీ సన్నిధిలో కాపాడబడుదుము - నీ సన్నిధిలో విలిగించబడుదము (2) నీ సన్నిధి భాగ్యమని జీవించేద నిత్యము నీ సన్నిధిని అనుభవించేద (2) // *స్తుతియింతును* // *నిత్యడ* //