గ్రేట్ డిక్టేటర్ లో ఆ చివరి ప్రసంగం ఎంత గొప్పదో మీ మాటల్లో విని ఆశ్చర్యపోయాము. ఆ ప్రసంగం లో మానవత్వం ఫరిడవిల్లింది. మూర్తీ భవించింది. తెలుగులో విని ధన్యుల మైయ్యాము.
@pramutalks14 күн бұрын
Thank you
@sivareddybsnl15 күн бұрын
అద్భుతమైనది మీ ప్రయ త్నం. 🎉🎉🎉🎉
@Ringmaster-zg4zi15 күн бұрын
సినిమా ఎలా ఉందో తెలియదు కానీ మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది.❤
@rameshpilli940814 күн бұрын
ఆయన ఎంత హింస చూసుంటే హృదయం లో ఇంత ఆవేదన మార్పు కోసం బయటకు వచ్చింది ..
@amalakotayesudevudu605315 күн бұрын
ఈ సినిమా గురించి తెలుసు కోవాలని ఎప్పటినుండో అనుకొంటున్నాను సార్. ఈ రోజు మీ వల్ల వీలయ్యింది. గ్రేట్ వర్క్ సార్ ❤🙏🏿❤
@pramutalks15 күн бұрын
🙏
@Educateagitate6 күн бұрын
@@pramutalksIPS Sanjeev bhatt gurinchi oka video cheyyandi sir 🙏🙏🙏
@srinivasamurthypola472814 күн бұрын
ఇంత కన్నా గొప్ప సినిమా ఇంకోటి లేదు.....
@pramutalks14 күн бұрын
Thank you
@vinaybvk200115 күн бұрын
Excellent Movie.
@venkateswarankannaiah445414 күн бұрын
ప్రపంచం గర్వించే మహానటుడు ప్రపంచం గర్వించే గొప్ప దర్శకుడు ఈ నిచ్చే ఈ అద్భుతమైన సందేశం అన్ని దేశాలు పాటిస్తే సస్యశ్యామలమై నిత్యం కుల మత భేదాలు లేకుండా ఉన్నవాడు లేనివాడని తారాతమ్యం లేకుండా ప్రపంచమంతా స్నేహపూర్వకముగా ఆనందంతో వెలసిల్లుతుంది అప్పుడప్పుడు భగవంతుడు గొప్ప మనుషులను పుట్టిస్తుంటాడు అయిన ఉన్నా లేకున్నా నిరంతరం ఆయన సందేశం బ్రతికి ఉంటుంది మేరే భారత్ మహాన్ హై💐💐💐🇮🇳🕉🙏
@pramutalks14 күн бұрын
Thank you
@shivkumarpabba408915 күн бұрын
Compliments to Prasada Murthy garu. This is a remarkable summing up of a great-nay, the greatest-film. I am particularly happy about the remarkable Telugu translation of, against the greatest speech in this world. I can’t find words of praise equal to this remarkable video.
@govindappac52515 күн бұрын
Excellent 👍 sir Bagundi
@pramutalks15 күн бұрын
🙏
@tirupathireddyilluri912815 күн бұрын
PYASAA IS ONE OF THE GREATEST FILM.
@robinsurro928013 күн бұрын
ఇది ఎరూపం లో వున్నా నియంతల కి వర్తిస్తుంది, కానీ ఇది వారికీ ఆర్ధం కాదు.