నియంతృత్వ ధోరణికి చెక్ || Thulasi Chandu

  Рет қаралды 341,374

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 600
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
చంద్రబాబు నాయుడు NDAకి మద్దతిస్తే మేలా, INDIAకి మద్దతివ్వాలా? మీ అభిప్రాయం ఏంటి? ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@narsingmn4316
@narsingmn4316 Ай бұрын
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలి
@HhhJii-lw4mn
@HhhJii-lw4mn Ай бұрын
NDA ke..endukante secular dharidralu chusi visigipoyam.mana india munduku velladam ishtam ledha ..niku.nuvvu nijamaina bharateeya hindhu mahilavi ayite nuvvu ade korukontav..dabbu kosam kadhu ni antharathmani adugu .jai bharata matha
@vcgaming1082
@vcgaming1082 Ай бұрын
India kutamiki 🇮🇳
@RahulRahul-xq1xr
@RahulRahul-xq1xr Ай бұрын
India ki
@psunilofficial
@psunilofficial Ай бұрын
CBN గారు INDIA కూటమికి మద్దతు ఇచ్చి దేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచిపోవాలని కోరుతున్నాను..!
@khaleelskitchen7356
@khaleelskitchen7356 Ай бұрын
బాబు గారు పోలవరం స్పెషల్ స్టేటస్ ఎవరిస్తే వారికి మద్దతు ఇవ్వండి
@rummyram9479
@rummyram9479 Ай бұрын
ఇది తెచ్చిన వాళ్లకు నా జోహార్
@quetcat4840
@quetcat4840 Ай бұрын
ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పింది ప్రత్యేక హోదా ఇస్తామని
@ysgaming7088
@ysgaming7088 Ай бұрын
India tho kalavali because they gave word
@lakshman6421
@lakshman6421 Ай бұрын
Ivvali su... Y
@rummyram9479
@rummyram9479 Ай бұрын
@@ysgaming7088 అన్నా టైం వచ్చింది
@baluskpp3843
@baluskpp3843 Ай бұрын
తులసి చందు గారికి నా హాట్సాఫ్, నిజాలను నిక్కర్చిగా, నిర్భయంగా చెపుతున్నందకు,.. మత రహిత సమాజం నిర్మాణం కోసం , మత రహిత రాష్ట్ర, దేశ నిర్మాణానికి మీ విశ్లేషణ లు ఆయువు పట్టు అవుతాయి.. కనీసం కొంత మందిలోనైనా మార్పు మొదలవుతుంది... Keep it up
@madhavpatro1673
@madhavpatro1673 Ай бұрын
కానీ ఒక మాత అస్తులువన్ని ఇంకో మత ప్రజలకు ఇచ్చేistam annavarine kada meeru gelipinchindi ..
@rajeshkumar-mp5ny
@rajeshkumar-mp5ny Ай бұрын
Kula rahitha endhuku vadhu.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@shruthis417నువ్వే పేద్ద వేస్ట్ దానివి.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@shruthis417ఏ, ఏ ఆధారాలు చూపించారు? కేస్ జరిగి ఎంతకాలం ఐంది? 😆.
@varunking546
@varunking546 Ай бұрын
మళ్ళీ ప్రత్యేక హోదా అని చెప్పి.. ఏపీ nashanam😀చేయకండ్రా 🙏🙏🙏
@2019kumar
@2019kumar Ай бұрын
నిజం... ప్రత్యేక హోదా అనే విషయాన్ని మీరు అన్నట్లుగా పక్కన పెట్టేసి.. సెంటర్లో ఇప్పుడు పట్టు వస్తుంది కాబట్టి అవసరమైన మీరు నిధులు త్వరగా తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయం ఇదే.. రాజకీయాలు కొద్ది సంవత్సరాల పాటు ఆపకపోతే రాష్ట్రం అభివృద్ధి జరగడం చాలా కష్టం. ఈ విషయంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి.
@simmavijay
@simmavijay Ай бұрын
​@@2019kumarhammayya!! First time nee noti nunchi manchi maata, positive maata vachindhi 👍. Mana AP lo kaksha saadhimpu politics jagan chesi pakkaki vellaaru. Ippudu CBN ilaa cheyyakunda state ni develop cheyyali.
@janardhanm3060
@janardhanm3060 Ай бұрын
పంజాబ్ నియోజకవర్గం గురించి చెప్పడం మర్చిపోయావా అక్క(అమృత్ పాల్) జైల్లో ఉన్న అతని అభ్యర్థి గెలిచాడు... ఆ ప్రజల తీర్పును మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పు అక్క..😮
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
అదికూడా తెలియదా? తెలంగాణ లాంటిదే!
@sarveshsarvesh3484
@sarveshsarvesh3484 Ай бұрын
​​@@jonnalagadda_short_flimsCongress win laanaa
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
Still you are expecting answer from this channel about real national issues and obligations.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
@@srikanthdasari6618 ఎప్పటినుంచో జరిగే విషయం కూడా తెలీక ఒకరు కామెంట్ చెయ్యడం, దానికి నీ సమర్ధింపు. నువ్వు చెయ్యొచ్చు కదా?
@naveeninje1027
@naveeninje1027 Ай бұрын
హలో సిస్టర్ మీరు చెప్పేది బాగానే ఉంది అసలు ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగిందో మీరు సరిగ్గా లోతుల్లోకి వెళ్లి విశ్లేషణ చేయండి అప్పుడు అర్థమవుతుంది
@reddimohan9904
@reddimohan9904 Ай бұрын
Doubt ga undhi Emi, dsp change.
@Mr__chinrocks
@Mr__chinrocks Ай бұрын
Vellu TDP kukkkalu bro, jagan vellaku nachadu, 2019 lo single ga MLA 151,21 Mp gelchina Jagan dammu kanipincheledu emeku,
@reddyreddy4670
@reddyreddy4670 Ай бұрын
Pacha kamarlu vachina vallaki avi em kanipinchav le bro evida ado peda patiginjala matladutundi
@haveelavemula122
@haveelavemula122 Ай бұрын
Vellu journalist la leka TDP supporters aa
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
ఈ సెక్షన్ లో అంతా జగన్ అభిమానులే. అందుకే ఇలా కామెంట్స్ ఉన్నాయి.
@sknoori1772
@sknoori1772 Ай бұрын
Weldon dhruv bhai
@Patel_Patel1602
@Patel_Patel1602 Ай бұрын
బెంగాల్ లో మీ ప్రేమ చాలా బాగుంది...... దేశ వ్యకరేత శక్తులకు మీ సపోర్ట్ ఏంటో అర్థం అవ్వడం లేదు.....
@2019kumar
@2019kumar Ай бұрын
ఇండి కూటమి ప్రధాన అస్త్రం bjp రాజ్యాంగాన్ని మార్చివేస్తుంది అనే అంశం... బేసిగ్గా భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే అర్బన్ నక్సలైట్లు ఈసారి రాజ్యాంగం గురించి తెగ మదన పడిపోవటం చాలా ఆశ్చర్యం. రాజ్యాంగాన్ని తన ఇష్టానుసారం వాడుకున్న కాంగ్రెస్ గురించి ఇప్పుడు మర్చిపోయారు... న్యాయస్థానాలు అడ్డుపడి ఉండకపోతే ఈపాటికి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు తమకు అనుగుణంగా మార్చుకునే వారు. Bjp మీద కోపంతో, హిందుత్వ మీద కోపంతో, ఎక్కడ తమ ఉనికి కోల్పోతాము అనే భయంతో కొందరు స్వయం ప్రకటిత మేధావులు రాజ్యాంగం గురించి తెగ మదన పడిపోతున్నారు.
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
Don’t expect a positive vibe from this channel.
@arajendraprasad2022
@arajendraprasad2022 Ай бұрын
@@srikanthdasari6618 yes true bro. but she getting too many view how this is?
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
@@arajendraprasad2022 Beacause people who thinks that she is saying correct info, practically they don’t know anything about the current situation. This is called propaganda. Let them create what ever they want until next time…..
@FighterReturns
@FighterReturns Ай бұрын
She always supports scamgress bro.
@BhaskarDoddi-sl6yi
@BhaskarDoddi-sl6yi Ай бұрын
Maximum ఇక నుంచి ఏపీ ప్రజలు పథకాలు అనేవి మార్చిపోవడమే ఇది కచ్చితంగా జరుగుతుంది
@JaiBalayya-tl5xx
@JaiBalayya-tl5xx 24 күн бұрын
మంచిదే గా
@naveeninje1027
@naveeninje1027 Ай бұрын
ఇకనుంచి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అందుతాయో లేదు చూద్దాం
@peace3095
@peace3095 Ай бұрын
Adi emo gani. Abhivruddhi avthe untadi. Pakka
@phanidharkomma1836
@phanidharkomma1836 Ай бұрын
​@@peace3095 avunu avunu baga AI graphics lo
@saisantosh2180
@saisantosh2180 Ай бұрын
Eppudu varaku anduthunnave challed entra avey akkuva muskuni kurchonde....aaa result chusaka kuda matladthunnaru antey entha siggu leni janma lo ardam avthunnai
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Ай бұрын
Things may not be as rosy as people may expect.
@naveeninje1027
@naveeninje1027 Ай бұрын
@@saisantosh2180 నేను ఏమి అన్నాను మీ యొక్క సమాధానం చాలా బాగా చెప్పారు మనం సమాజంలో బతుకుతున్నాం మంచి మర్యాద నేర్చుకోవడం మంచిది
@Rasool-basha99
@Rasool-basha99 Ай бұрын
అక్క ఎవరి ని వదలలేదు అందరిని మిక్సీలో వేసి జల్లడ పట్టింది... సూపర్ అక్క 🎉🎉🎉🎉🎉
@ValorOfAI
@ValorOfAI Ай бұрын
😂😂
@ravikumarbandela4788
@ravikumarbandela4788 Ай бұрын
Congress ni thappa
@PraveenKumar-gw7vr
@PraveenKumar-gw7vr Ай бұрын
Akka Congress vallani emi anadu, varu chttalu
@bhaskarrao6021
@bhaskarrao6021 Ай бұрын
She is always ఏంటి బీజేపీ. Nothing more than that. She never talks about Family politics of Congress, Samajwadi party, DMK etc. She is totally biased.
@RRCS509
@RRCS509 Ай бұрын
congress 239 and bjp 290.Bihar cm Nitish and cbn support congress ki iste PM Rahul Gandhi. Emaina cheppandi rapists Bjp ki support chese vallaku vote vesina vallani devude kapadali buddi ravali vallaki
@KALWAKURTHyRealEstate
@KALWAKURTHyRealEstate Ай бұрын
హిందీ భాషలో ధ్రువ్ రాతి తెలుగులో సింధు తులసి.. great Efforts madam 🎉🎉🎉❤❤❤❤
@ssr3459
@ssr3459 Ай бұрын
నితీష్కుమార్, మరియు CBN కు చెరో 2 సంవత్సరాలు PM గా చేస్తూ india గా సపోర్ట్ చెయ్యాలి
@kartikacharya8868
@kartikacharya8868 Ай бұрын
Dhruv ratheee finally saved democracy
@elishagolla7764
@elishagolla7764 Ай бұрын
Exactly 100% Correct Sir
@wingsofraja
@wingsofraja Ай бұрын
Anta ledu..
@sat99987
@sat99987 Ай бұрын
I agree 👍
@chandrashekark9708
@chandrashekark9708 Ай бұрын
Yes
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
TQ Dhruve ji
@emmadivenkatesh-zo8ki
@emmadivenkatesh-zo8ki Ай бұрын
Never give up ✊✊ Rahul Gandhi 🇮🇳💐💐🎉🎉
@dhruvdithi8419
@dhruvdithi8419 Ай бұрын
Vadu jivinantam never give up anukuntune vundamanu endukante vadu eppatiki pm kaledu looser 😂😂
@ashok994956
@ashok994956 Ай бұрын
Haha good joke scam got 99
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@ashok994956హాహా, నీ గుడ్డి భక్తులకి దోపిడీయే కరెక్ట్.
@chanduyadav6529
@chanduyadav6529 Ай бұрын
పుకేం కాదు
@Poratam80
@Poratam80 Ай бұрын
Papam inko 5years varaku pelli ledhu Gilli ledhu ...
@sriramulup8980
@sriramulup8980 Ай бұрын
తులసి .... మీకు నాలాంటి వాళ్ళు చాలా థాంక్స్ చెప్పాలి... నియంతల మీద మీరు చేసిన పోరాటం,,, మాకు మీరు తెలియ చేసిన వాస్తవాలు,,, UP maharastra వాళ్లు అర్థం చేసుకొన్నారని భావిస్తున్న
@sureshjillella2831
@sureshjillella2831 Ай бұрын
🎉🎉🎉🎉🎉 AKKA మీకు శతకోటి ధన్యవాదాలు, మీరు కూడా చాలా కష్టపడ్డారు .
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 Ай бұрын
Thank you తులసి మేడం . మీ వీడియో కోసం ఎదిరిచూసాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. 😊😊
@SanjeevMarampelly
@SanjeevMarampelly Ай бұрын
Deniko
@RajDave12
@RajDave12 Ай бұрын
Andhra కి special status వచ్చే చాన్స్ CBN చేతిలో వుంది
@prasanthkumaryoudu9375
@prasanthkumaryoudu9375 Ай бұрын
Kani thiskoni radu pakage thiskuntadu chusthu undandi
@chiranjeevianaparthigangam7719
@chiranjeevianaparthigangam7719 Ай бұрын
Antha ledhu cbn ki
@UShouldLearn
@UShouldLearn Ай бұрын
@@prasanthkumaryoudu9375 ante Jagan Package theesukunnadu ani antunnav final ga
@dk8ox
@dk8ox Ай бұрын
​@@prasanthkumaryoudu9375 inka meru change avvara?
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 Ай бұрын
​@@UShouldLearnenduku tondaralo chustaruga aavesamenduku
@KMS-mv2in
@KMS-mv2in Ай бұрын
స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు సాధ్యం అవుతుంది. a MP సీట్లు ప్రజల భవిష్యత్ కోసం ఉపయోగిస్తాడో లేక కేంద్ర మంత్రి పదవుల కోసం తాకట్టు పెడతాడో మన అనుభవ సిఎం
@youtubemarketing3401
@youtubemarketing3401 Ай бұрын
Thanks to people's media "social media", for educating public. And special thanks to people like you for giving better service.
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 Ай бұрын
స్వచ్చమైన ఏకాగ్రతతో ఈ వీడియో ద్వారా updates ని అందించినందుకు ధన్యవాదములు తులసి చందు గారు !!👌👌👌👋👋😇
@balajivbs6846
@balajivbs6846 Ай бұрын
అసలైయినా అటా ఇప్పుడే మొడ్డలైఐయింది. అన్ని చేసునోడికే అలా ఇస్తే. మీరు ఇంకా ఎన్ని చేయాలి. చూద్దాం బెస్ట్ అఫ్ luck😄😄
@shaiksalamulla1863
@shaiksalamulla1863 Ай бұрын
తులసి చందు గారు మీరు నిజాయితి గా విడియో లు చేసారు. మీకు సెల్యూట్
@praveenpoosa
@praveenpoosa Ай бұрын
వేణు స్వామి పబ్లిక్ platform లో మాత్రమే కాదు private గా కూడా జాతకాలు చెప్పకపోతే బెటర్.
@Love_Soldier958
@Love_Soldier958 Ай бұрын
Private ga chepthey jaragapoyinappudu edhoka kahani chepeyochu kadhaa...😂
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
కరక్ట్
@tilakv
@tilakv Ай бұрын
ఇంక చెప్పను, క్షమించండి అని KZbin లో వీడియో పెట్టాడు
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Ай бұрын
😆🤣
@rakipuli
@rakipuli Ай бұрын
Central lo modi , ikkada kutami, state election commission kalisi kutra chesi jagan odipoyinattu prakatinchay.
@raghuvaran3505
@raghuvaran3505 Ай бұрын
తమ ఓటు పవర్ చూపించిన భారత ప్రజలు 🥳🔥
@nraosimha4732
@nraosimha4732 Ай бұрын
అవును, పది సంవత్సరాల తర్వాత కూడ క్షమించలేదు. వంద దాటనీయ లేదు కాంగ్రెస్సు. ఇండి కూటమి మొత్తం కలిపి బిజెపికి వచ్చిన అన్ని రాలేదు. అదీ 10 సంవత్సరాల అధికారం తర్వాత
@madhusree6839
@madhusree6839 Ай бұрын
పొద్దు పొద్దున్నే చల్లటి వార్త చెప్పావ్ అక్క ❤. ఇ ప్పటికైనా e e dhesamki పట్టైన దరిద్రం పోవాలి అక్క
@user-tn4nq4yo5y
@user-tn4nq4yo5y Ай бұрын
Nothing happens to Jagan sir. He has done so much for the poor and needy without discrimination. God will take care of Jagan sir ❤
@202kalyan
@202kalyan Ай бұрын
Hi sai, For fun its OK, But the reality is VOTER share splitted by Cross voting. Still we are with JAGAN sir. TRuly as an educated you can check the figures benifited thru Schools upgradation, Limited availability of alchohol as house holds are happy, 4 ports at pace construction, Still lower level people opposed to vote to YSRCP by their own FAMILY members. The real culprit is Ms. Sharmila & JSP (Good majority as they work hard)- As a part of game only variation between YCP & TDP is just 4.5 % of total votes. In fact if JSP & BJP not alliance the votes are with YCP with 60% share of votes. This is the reality you can check on Election comission of India portal. Also CBN has no chance to fight alone. BUt still we are with JAGAN sir. Jai Jagan. Sorry to disappoint you. kind request to spread untruth. Finally Liquor addicted people, New voters (Teens) & family members defeated YCP . Its not defeated by any Party nor the trusted low level people. Only educated fools supported to defeat the good governance. Last but not least Volunteers supported during CARONA- all forget about the life support given to the people. Thanks
@ramyadandigol8561
@ramyadandigol8561 Ай бұрын
😂😂
@official-sq5ns
@official-sq5ns Ай бұрын
​@@ramyadandigol8561nijam appatikaina gelusthundi madam
@humanityisgreaterthanrelig3118
@humanityisgreaterthanrelig3118 Ай бұрын
​@@ramyadandigol8561 😡🤙జగన్🦁
@aishwaryasamruddhi
@aishwaryasamruddhi Ай бұрын
Jagan sir with His supporters worked hard & helped the poor & needy. jagan sir is all time winner 🏆🎉🏆for His great works that He bestowed toward andhra people. Today, It's good, justice being defeated
@neerajachinta463
@neerajachinta463 Ай бұрын
Edo mosam jarigindi anipisthundi
@prasannazangam4401
@prasannazangam4401 Ай бұрын
Mari intha thakkuva ravu.
@kishorekittu9551
@kishorekittu9551 Ай бұрын
What a joke , TDP KI 23 Vocchinapudu anipinchaleda miku? Wikipedia lo 2019 every constituency winner majority chudandi, 2 & 3rd place lo unna TDP JSP votes combined ithe ysrcp aa elections lone vocchedi kaadu..
@anivams
@anivams Ай бұрын
10 lakshala kotlu appu techi 2 lakshala kotlu panchi goppaga dappu kottukuntaru migilina dabbulu emayyayi rastra aadaayam emayyindi? Roads darunam capital ledu industries levu Polavaram avvaledu TTD brathupatti poyindi dams gates kottupotayi ivi kaaka sachivalayam Bhavani islands Collectorate lu schools parks MNDC thakattu pettesadu, chetta pannu asthi pannu RTC charges 3 sarlu perigayi Current charges 6 sarlu perigayi... Amaravathi lo mahanagaram kadatanani cheppi tarwatha maata thappi capital lekunda cheyatam, isuka aapesi bhavana nirmana karmikula potta kottatam, land, wines, mines looti... Madyanishedam chesta Ani cheppi J-brands cheap liquor teesukochi peda prajala dabbu+arogyam nasanam cheyyatam, boothulu dhadulu donga case lu savaalu door delivery raalla dhadulu pantalu nasanam cheyyatam vehicles thagalapettatam... Local body elections lo araachakaalu... Ilaantivi ennoo unnai... Ivanni chillara padeste Prajalu pattinchukoru anukunte result ilaage untundi... Prajalu andaroo neelanti gorrelu kaaru...
@umeshreddy8474
@umeshreddy8474 Ай бұрын
Andaru jagan ke vote vesam antunaru kani win avaledu, KA Paul family lo 18 votes unte 4 votes ee padai, edi Ela possible
@venkatartist5681
@venkatartist5681 Ай бұрын
Voters సూపర్ అండి...మీ వివరణ స్పష్టంగా ఉంది ధన్యవాదాలు. జయహో ఇండిపెండెంట్ జర్నలిస్ట్🙏🙏🙏🙏
@sait3373
@sait3373 Ай бұрын
Chi voters percentage choosava eavadu veyyale and evadaithe freebies isthado Valle gelustharu ani prove chesaru ap lo tdp and total ga Congress andhuke majarity 8500 per month lekapothe East and North India Anni seat lu vachevi kavu if adhe bjp Cheppi unte 400-450 easy ga vachevi adhi India Loni voter pisaki ammudu poye vallu unatha kallam india ilane development kakunda untadhi
@ubaby1963
@ubaby1963 Ай бұрын
ప్రజలు ఓట్లు వేసారు కాని ఇది కుట్రాపూర్వకముగా జరిగింది అన్యాయం చేసెవాడు ఎప్పుడు నిలువలేడు
@bodapatidavidkirankumar5938
@bodapatidavidkirankumar5938 Ай бұрын
ప్రజలను చైతన్యవంతులను చేయుటలో మీ పాత్ర అమోఘం. హాట్స్ ఆఫ్ సిస్టర్
@BegariSantosh
@BegariSantosh Ай бұрын
ఇండియా కాంగ్రెస్ కూటమి 👌👌👌మెజారిటీ ఇచ్చారు ప్రజలు. కాంగ్రెస్ ఇండియా కూటమి కి ఓట్లు వేసి భారీ సీట్లు ఇచ్చిన ప్రజల అందరికి ధన్యవాదములు. రాజ్యాంగం కాపాడుకున్నాము.జై కాంగ్రెస్ 🙏🙏🙏
@ksrikanth2690
@ksrikanth2690 Ай бұрын
Rajyangaani kapadukoni deshanni nashanam avalani korukuntunnava
@lucky.official4865
@lucky.official4865 Ай бұрын
అబ్బా ఛా​@@ksrikanth2690
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 Ай бұрын
ఏం నాశనం రా అవిలే ​@@ksrikanth2690
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 Ай бұрын
​@@ksrikanth2690 ఎలా రా శుంట
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 Ай бұрын
​@@ksrikanth2690 ఏం తమ్ముడు ఏం చదువుకున్నావ్... రాజ్యాంగాన్ని కాపాడితే దేశం నాశమౌతుందా!? 😁
@Abhi-ih9sb
@Abhi-ih9sb Ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది తులసి చందు గారు ❤❤
@user-sz8un1xm4b
@user-sz8un1xm4b Ай бұрын
Ikkada vishleshana yekkadundi.. Information Mathrame vundi ...
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 Ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగా చెప్పారు తులసి గారు విమర్శకులకు ఎదురీది మీ అనాలసిస్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ ఆంధ్రలో ఈ వచ్చిన ప్రభుత్వం మీద కూడా మీ గళం వినిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@vinny2209
@vinny2209 Ай бұрын
మీ కృషి కూడా ఎలక్షన్స్ పై మంచి ప్రభావం చూపించింది మేడం..గుడ్ వర్క్..
@Kesavaraovarikuti
@Kesavaraovarikuti Ай бұрын
Enti Broo..🤦 ఆమె చెప్పేది తెలుగు లో... ఏపీ లో NDA super majority.. same TS lo కూడ.. ఇంకేంటి బ్రో.. ప్రభావం చూపేది.. youtube ఛానెల్స్ ప్రభావితం చేసేలా ఉంటే ఇంకా అంతే సంగతులు
@RRCS509
@RRCS509 Ай бұрын
​@@KesavaraovarikutiDhruv rathee and Tulsi chandu videos prabhavitam chesayi
@Kesavaraovarikuti
@Kesavaraovarikuti Ай бұрын
@@RRCS509 LOL!!! Tulasi Chandu cheppedi Telugu lo.. both Telugu states lo BJP way better than previous.. Miru cheppedi No logic at all
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@Kesavaraovarikutiజుమ్లా బీజేపీ ని చూచి ఎవ్వరూ వెయ్యలేదు.
@Kesavaraovarikuti
@Kesavaraovarikuti Ай бұрын
@@jonnalagadda_short_flims mari Thulasi chandu ni chusi vesara
@Vishwambhara
@Vishwambhara Ай бұрын
ఈ ఎన్నికల ఫలితాలు చూశాక ప్రజలపై గౌరవం పెరిగింది. నేనే తెలంగాణా పితామహుడిని, నేను ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్న కేసీఆర్ కి బుద్ధి చెప్పారు. తానేదో మానవాతీత శక్తిలా భ్రమించి, "ఇస్ బార్ 400 పార్" అని గొప్పలు పోయిన మోడీని 300 కూడా దాటకుండా చేసి, బుద్ధి చెప్పారు. వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేసింది కాక "వై నాట్ 175/175" అన్న జగన్కి కూడా బుద్ధి చెప్పారు. మదం తలకెక్కితే ఎవడికైనా ఇదే గతి అని గట్టిగా తెలియ చెప్పారు.
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Ай бұрын
Exactly
@khadarpasha1134
@khadarpasha1134 Ай бұрын
Good comment
@emperormeiji1868
@emperormeiji1868 Ай бұрын
Noice 🤣🤣
@subb123
@subb123 Ай бұрын
Wow...Awesome, wonderful Comment.
@Vlog-by-mujeeb
@Vlog-by-mujeeb Ай бұрын
Super❤ exactly correct 💯
@Praveenmanikanta32
@Praveenmanikanta32 Ай бұрын
I am glad that BJP is dependent on other parties to form the government and opposition is also much stronger this term which is great for the people, democracy and our country 🇮🇳 Jai hind!!!
@muralimohan2073
@muralimohan2073 Ай бұрын
సూపర్ మేడమ్ చాలా సమాచారం చెప్పారు థ్యాంక్స్
@udaygoli8662
@udaygoli8662 Ай бұрын
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు
@mycomments1815
@mycomments1815 Ай бұрын
100%
@Poratam80
@Poratam80 Ай бұрын
Yes ... Dhongalaku adhikaram evale ...
@udaygoli8662
@udaygoli8662 Ай бұрын
@@Poratam80 Avnu bro corona lo akali chavultho chastuntey konni lakshala crores corporate companies ki Runa maafi chesina dhongaki ivvadhalchukovatledu prajalu. anduke sonthamga adhikaram chejikkichukoleka local parties ni brathimalukuntunnadu Modi.
@Poratam80
@Poratam80 Ай бұрын
@@udaygoli8662 niku subject teliyadhu... Yendhuku vaguthunav ...
@udaygoli8662
@udaygoli8662 Ай бұрын
@@Poratam80 Subject theliyadu annavaadu subject cheppali subject cheppakunda edudivadini subject theliyadu antey nuvvey shame authav bro. Nijamento cheppu bro. Modi prajala sommuni theeskelli Ambani ki adhani ki kattabettatleda cheppu. Vallu mosam chesi Desam vadili paripothey paristhithi enti evaru surity istaru nuvvistava. Already neerav modi and vijaymalya paaripoyaruga valla dhaggara dabbulu vasulu chesey dhammu ledu gani Modi desanni bagu chestada? Ipatiki nuv subject matladav naku thelsu pakkana vallaki subject ledu antav meeru chesey politics ilagey untayle maku thelsu inko next 5 years lo meerandaru guddiga modi ni devudni chestaru adhe meeku thelsina subject
@bhushan7997
@bhushan7997 Ай бұрын
ఎవరో నేను దేవుడు...అన్నారు...😮😮
@TheKing-df5eo
@TheKing-df5eo Ай бұрын
ఆ బోడీగాడు
@rn-xb9gn
@rn-xb9gn Ай бұрын
Inkevvadu.... Demude., 😂😂😂😂
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc Ай бұрын
Bodi😄
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
​@@rn-xb9gnదెయ్యం వచ్చి నేనే దేవుడనని అన్నది 😆😆😆😆😆
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
😆😆😆😆😆
@SanjaAmbedkar-ef3ot
@SanjaAmbedkar-ef3ot Ай бұрын
This judgement is given only because of yup people continuous and sincere efforts,you people have done it, congratulations to all the real journalists.
@kasivenkataramana1925
@kasivenkataramana1925 Ай бұрын
నేను నీకంటే చిన్నవాడిని గాని పుణ్య అభినందించాలి నీకేమైనా అయితే నేను ఊరుకోను నీకోసం ఏమైనా చేస్తా😊 నీ కోసం ప్రాణం ఇస్తా నువ్వు భయపడకు అక్క నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీ కోసం చిరస్థాయిగా నిలిచిపోతాయి నువ్వు చాలా ధైర్యవంతురాలు ఆ ధైర్యానికి మా ధైర్యం ఉంది నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అక్క తులసి చందు ధ్రువ రాతి అంటే ఎక్కువనే నాకు నువ్వు ఏం కోరుకున్నావు నేనేం కోరుకున్నాను అదే జరిగింది దేవుడి మీద నమ్మకం లేకపోయినా దేవుడు ఉన్నాడని నిరూపించండి
@user-fj2ke9xk9w
@user-fj2ke9xk9w Ай бұрын
Never give up congress...✊
@SS_TALKIES_NLR
@SS_TALKIES_NLR Ай бұрын
Waiting for this madam. ❤ So happy today in my 54yrs of entire life.
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 Ай бұрын
Y
@cvkreddy3540
@cvkreddy3540 Ай бұрын
ED, IT, CBI MUST BE BROUGHT ON TRACK . JUDICIARY TOO .
@hamzagoodkid346
@hamzagoodkid346 Ай бұрын
కేవలం మందు రేట్ల కోసం జగన్ ను ఓడగొట్టారు ఇలాంటి కాలంలో ఉండటం మన దురదృష్టం.
@202kalyan
@202kalyan Ай бұрын
Hi sai, For fun its OK, But the reality is VOTER share splitted by Cross voting. Still we are with JAGAN sir. TRuly as an educated you can check the figures benifited thru Schools upgradation, Limited availability of alchohol as house holds are happy, 4 ports at pace construction, Still lower level people opposed to vote to YSRCP by their own FAMILY members. The real culprit is Ms. Sharmila & JSP (Good majority as they work hard)- As a part of game only variation between YCP & TDP is just 4.5 % of total votes. In fact if JSP & BJP not alliance the votes are with YCP with 60% share of votes. This is the reality you can check on Election comission of India portal. Also CBN has no chance to fight alone. BUt still we are with JAGAN sir. Jai Jagan. Sorry to disappoint you. kind request to spread untruth. Finally Liquor addicted people, New voters (Teens) & family members defeated YCP . Its not defeated by any Party nor the trusted low level people. Only educated fools supported to defeat the good governance. Last but not least Volunteers supported during CARONA- all forget about the life support given to the people. Thanks
@godblessings8274
@godblessings8274 Ай бұрын
Kadu rajadani లేకుండా చేశారు అదే జగన్ గారికి బేడ్ అయ్యింది
@nayudumata
@nayudumata Ай бұрын
కేవలం ఒక సైకో గాడికి సిఎం చేయడం తప్పు అని ప్రజలు గ్రహించారు. పిచ్చి మందులు పని చేయక పోవడం వల్ల పాపం బయట పడి పోయాడు
@rajureddy9951
@rajureddy9951 Ай бұрын
మందురేట్ల కోసం కాదు బూతు మాట్ల కోసం ఓడించారు ycp ని
@jyothidone7845
@jyothidone7845 Ай бұрын
దేవుడు అన్నీ చూస్తున్నాడు..ఆయన చేతలతో చూపిస్తాడు..కూటమి లో ఉన్న ఒక్కొక్కడు క్యాన్సర్, ఇంకా ప్రపంచం లో ఉన్న అన్నీ రోగాలు, వచ్చి కుక్క చావు చస్తారు..హార్ట్ ఎటాక్ తో పోతారు..మీ పిల్లల పిల్లలు నాశనం అవుతారు.. జగన్ గారికి ఎంత మంది ఓట్లు వేశారో అంత మంది ఉసురు, శాపం ఆ కూటమికి ఖచ్చితంగా తగులుతుంది..
@rahul-wz7rn
@rahul-wz7rn Ай бұрын
Quality Liquor is important than Quality Education for AP people
@viswakanth9002
@viswakanth9002 Ай бұрын
Even quality jobs
@Premkumar-lk3dy
@Premkumar-lk3dy Ай бұрын
We want liquor AP, we want 5benfit shows AP with hike tickets, we want pay education AP, with low quality of education, we want to avoid pensioners.
@vj-qh1ip
@vj-qh1ip Ай бұрын
Even this 420 fellow can't provide quality liquor,how can we expect him quality education from him... He also closed so many aided schools and colleges...that is why people gave him tight slap 😅
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Ай бұрын
😂😂😂😂😂😅😅😅😅😅 కానీ నియంత పోకడలు రౌడీల మాదిరి వేషాలు పతనానికి కారణం
@factanalyser5021
@factanalyser5021 Ай бұрын
Bochulo quality education ichadu jaggu .. publicity 100% work 1%
@Siva_YSJagan
@Siva_YSJagan Ай бұрын
🤷‍♂️కూటములు కట్టి వ్యభిచార రాజకీయాలు చేసిన 🤭బ్యాచ్ తో నమ్మిన సిద్ధాంతం తో 💪ఒంటరిగా పోటీ చేసిన YS Jagan Mohan Reddy గారికి అసలు పోంతనే లేదు...💯 ✊తనను నమ్ముకున్న అభిమానులు, తనను నమ్ముకున్న ప్రజల ఆశీర్వాదాలు 💖"జగన్" కి ఓడిన, గెలిచిన ఎప్పటికీ అలానే ఉంటాయి...🙌 🤷‍♂️4గురు కలిసి ఒకడి మీద పడ్డప్పుడే 💖హీరో ఎవడో అర్ధమైంది...👍 💪అటువంటి హీరో కి నా లాంటి 😎అభిమానులు తోడుగా ఉన్నంత కాలం 👉గెలిచిన, ఓడిన తన స్థాయి తగ్గదు...💯
@rathnamalathota3283
@rathnamalathota3283 Ай бұрын
👌🏻 , Correct. Jagan is Leader .
@shaiknagulmeera1383
@shaiknagulmeera1383 Ай бұрын
Super. Tamudu
@rk4786
@rk4786 Ай бұрын
Ela ne edavandi defeat avadanki reason chusukuni edavandi first next time ina cm avuthadu
@koradasallinoneentertainme2924
@koradasallinoneentertainme2924 Ай бұрын
Jail ki swagatam palakandi
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Raju yeppudu raaje Jai Jagan Anna. I pity on AP people. Epudu chedu chelaregutundi, Adi Pawan and CBN rupam lo.
@kishorekishore8629
@kishorekishore8629 Ай бұрын
నమస్తే మేడం ,బాబు గారికి వచ్చిన మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే మేలని అనుకుంటున్నాను
@Bhavyasree2023
@Bhavyasree2023 Ай бұрын
Congress Ravali Andra Pradesh ki special hoda ivali
@neelaharish9034
@neelaharish9034 Ай бұрын
చంద్రబాబుని జైల్లో పెట్టించిన నరేంద్రమోడీ. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీ రాజధాని నిర్మాణం అన్నిటికీ సహకరిస్తా ఇస్తాను అని మోసం చేసిన నరేంద్ర మోడీ. చంద్రబాబు ని బయపెట్టి తన పార్టీకి అలయన్స్ చేయించుకున్నాడు. అమిత్ షా అయితే చంద్రబాబు తప్పు చేశాడు కదా కూటమిలో ఎందుకు కలుపుకున్నారు అని ఒక జర్నలిస్టు అడుగుతే మేం కలుపుకోలేదు ఆయనే మాతో కలిశాడు అని ఘోరంగా అవమానించాడు. అమిత్ షా ఇప్పుడు చంద్రబాబు మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి బిజెపి ఎదగాలని చూసింది నితీష్ మీద కేసులు పెడతా అని ఇండియా కూటమిలో ఉన్న నితీష్ ని మోదీ తో కలిసే లాగా చేయించుకున్నాడు. అంత ఈ డి సి బి ఐ మాయ నితీష్ కుమార్ కూడా మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చింది. వీళ్ళిద్దరూ మిగతావారు రాజ్యాంగాన్ని కాపాడే సమయం వచ్చింది చరిత్రలో మంచి వారిగా గుర్తుండి పోవాలి అంటే మోదీని వదిలి వచ్చే సమయం ఇదే కరెక్ట్. వారి సొంత రాష్ట్రాలు అభివృద్ధి చేసుకునే సమయం కూడా ఇదే కరెక్ట్. మోడీతో ఉంటే అన్ని రాష్ట్రాలు దివాలా తీస్తాయి 🫵
@vamshinaddi9130
@vamshinaddi9130 Ай бұрын
This is right bro.. nice words from you
@subbareddy2699
@subbareddy2699 Ай бұрын
బాగా చెప్పారు.cbn బీజేపీ ఘోరంగా అవమణించింది
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
యస్ 👍👍👍👍👍
@pidigeramesh7138
@pidigeramesh7138 Ай бұрын
All party's pls save Andhra
@user-jk7ml2ww2s
@user-jk7ml2ww2s Ай бұрын
వేణు స్వామి విశ్లేషిస్తే బూతులు తిడతారని ఆయనే మానేశాడు self aware 🫢😄😜
@kingkohli8006
@kingkohli8006 Ай бұрын
Now Chandra babu have the perfect time to demand the special status for A.P...
@ImAgiNehOw_80
@ImAgiNehOw_80 Ай бұрын
Special package aduguthadu😂😂
@chitty393
@chitty393 Ай бұрын
ఉద్దానం ప్రజలకు కొంచం కూడా కృతజ్ఞత లేదు ఖచ్చితంగా ఇవీఎం ట్యాంపరింగ్ జరిగింది
@gopinath4119
@gopinath4119 Ай бұрын
EVM tampering ala chestharu swami, if it happens its BJP who might have crossed 400+. Accept the defeat and move on.
@starmakerjanardhan8586
@starmakerjanardhan8586 Ай бұрын
Saar meeru పది అయినా pass అయ్యారా?? 2019 lo kuda ade జరిగిందా??
@chitty393
@chitty393 Ай бұрын
@@starmakerjanardhan8586 అప్పుడు జగన్ ఏమి బీజేపీతో పొత్తులో లేడు కానీ ఇప్పుడు బాబు పొత్తులో ఉన్నాడు అరే ఎలక్షన్ నెల ముందు వచ్చిన అభ్యర్థులు వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఏంటి? స్ట్రాంగ్ రూముల సీసీ టీవీ లింకులు అభ్యర్థులకు ఎందుకు ఇవ్వలేదు దేశం అంతటా ఒక చట్టం ఉంటే ఆంధ్రాలో ప్రత్యేక చట్టాలు ఎందుకు?
@starmakerjanardhan8586
@starmakerjanardhan8586 Ай бұрын
@@chitty393 16 months jail chippakudu tini straight ga cm ela ayaydu Kasta cheptara??
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Ай бұрын
​@@chitty3932019లో అదే జరిగింది అంటారా🤦😆🤣🤣🤣
@ilovemyindia6249
@ilovemyindia6249 Ай бұрын
త్యాగరాజు కుటుంబం ఐదేళ్ల ముందు ఓక సినిమాకి 10 కోట్లు తీసుకునే వారు ఎప్పుడు ఒక్కరు 100 కోట్లు తీసుకుంటున్నారు మొత్తం బరం ప్రేక్షకుడి మేడ.
@kishsudee
@kishsudee Ай бұрын
ఇప్పుడు మరోసారి చంద్రబాబు గారి యొక్క విలువ ,సామర్థ్యం ,ప్రాధాన్యం, గొప్పతనము ,¹అన్ని తెలిసి వచ్చినయ్ ఇప్పుడు తన చతురతను ఉపయోగించి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన మేలు ఎవరైతే సంపూర్ణంగా ఇస్తారో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుచున్నా, Jai CBN Sir.
@2019kumar
@2019kumar Ай бұрын
మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటే ఉండి ఉండవచ్చు అది మీ ఇష్టం... కానీ మీరు అన్నంత గొప్ప నాయకుడు అయితే కాదు.. ఆ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.. అందుకే ఆయన ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలుగు ఓటర్లు తెలివి తక్కువ వారు కాదు.. పెట్టాల్సిన సమయంలో వాత బానే పెడతారు.. అలాంటి వాతలు చంద్రబాబు నాయుడు కూడా బానే తిన్నారు... ఏమి లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షం లా కనపడుతుంది...
@kishsudee
@kishsudee Ай бұрын
@@2019kumar గొప్పవారు అవునోకాదో ప్రజలకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అది తెలుసుకున్నారు ప్రజలు
@2019kumar
@2019kumar Ай бұрын
@@kishsudee నేను మీకులా కాదు, నేను కూడా ప్రజలలో ఒకడినే... మరో ప్రత్యామ్నాయం మాకు లేదు... చంద్ర బాబు నాయుడు మీరు ఊహిస్తున్నంత గొప్ప నాయకుడు ఐతే మేము ఇన్నిసార్లు ఓడించే వాళ్ళం కాదు... కొద్దిగా చరిత్రలోకి తొంగి చూస్తే అర్ధం అవుతుంది... ఈ రోజున మేము గమనించింది చంద్రబాబు జగన్ కంటే బెటర్ ఆప్షన్ అని మాత్రమే...
@kishsudee
@kishsudee Ай бұрын
@@2019kumar ఓటమి అనేది పెద్ద పెద్ద చరిత్రకారులకే తప్పలేదు,ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు అందరికీ నచ్చకూడదనేది లేదు.మీ నాయకుడు ఎందులో గొప్పవాడు మీరు చెప్పండి తప్పకుండా.
@vallimd8135
@vallimd8135 Ай бұрын
తులసి గారు మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే, ప్రజలకు అండగా ఉంటారని ఆశీస్తూ జై ఇండియన్ ముస్లిమ్.
@sandeepreddy5802
@sandeepreddy5802 Ай бұрын
Hindus indian hindus ani cheparu Christians indian Christians ani cheparu meru endira nayana indian Muslims ani cheputaru sigu anipistaleda. Donga nenu donga kadu ani chepinatu undi ni dialogue.
@babumasakapalli9735
@babumasakapalli9735 Ай бұрын
ప్రజలు చాలా తెలివిగా ఓటు వేశారు. వాళ్ళకి డబ్బులు కావాలి. అంతే ఈ సారి జగన్ గారి కంటే ఎక్కువ బాబు గారు ఇస్తా అన్నారు. 🙏
@sudhir302
@sudhir302 Ай бұрын
​@TelugutechChannel-officialఅంత లేదు బ్రో... 2014 nundi 2019 వరకు em చేశారు
@MahammadAkram-oy4be
@MahammadAkram-oy4be Ай бұрын
Flash News ; moddagudavadaniki siddam Avtunna A.P prajalu + Pawankalyan. A.P prajalani super6 ivvakunda, Pawan Kalyan nni vennupotutho moddagudipiyya botunna bolli thatah😂😂
@ronneby123
@ronneby123 Ай бұрын
door delivery vadhu, nee amma mogudu minister vadhu, half hour vadhu, goddali potu vadhu, gulaka rayi vadhu...boom boom assalu vadhu...inka emaina kavala neeku???
@tridevkadali6834
@tridevkadali6834 Ай бұрын
Correct
@ramgangula9762
@ramgangula9762 Ай бұрын
Ap లో చాలా గొర్రెలు ఉన్నాయ్ అవి వన్ సైడ్ పోతాయి
@user-pu9kz3fx4y
@user-pu9kz3fx4y Ай бұрын
BJP solely got 240. (NDA 292). But 'india' alliance got 234. Who is strong?
@passha5232
@passha5232 Ай бұрын
Thuslasi you are doing great job. Thanks for your true journalism. I hope many more journalists from your state take your journalism as inspiration and do true journalist
@rayalakumar5298
@rayalakumar5298 Ай бұрын
Save democracy..... fantastic result.....
@valigooty6230
@valigooty6230 Ай бұрын
చెల్లమ్మా ! మీ విశ్లేషణ సూపర్ .. చాలా విపులంగా సరళంగా చక్కగా చెప్పారు ... Very nice 👌 ...
@udaygoli8662
@udaygoli8662 Ай бұрын
ఇధి మనకీ చాల మంచి అవకాశం. CBN గారు మనకి రావాల్సిన ప్రయోజనాలన్నీ ఒక GO రూపం లో అయినా లేదా ఒక ఒప్పందం అయినా మోడీ తో చేస్కోని NDA కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది లేకపోతెయ్ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం యేకమ్గా దేశాన్నే తాకట్టు పెట్టాలి
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq Ай бұрын
Big thing that majorly impacted BJP credibility is taking corrupt leaders and making alliances....what's the need?....and over use of ED ...
@venkateswarisandepogu5002
@venkateswarisandepogu5002 Ай бұрын
Jaganna fans assembly here
@peace3095
@peace3095 Ай бұрын
😂😂😂😂
@neelubeesetti7550
@neelubeesetti7550 Ай бұрын
తులసి సిస్టర్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం
@lourdhumary8863
@lourdhumary8863 Ай бұрын
Madam Jagan will rise from ashes like a Phoenix.
@gouthamkarakavalasa4267
@gouthamkarakavalasa4267 Ай бұрын
It's been longtime I enjoyed this video...great insight..waiting more videos on this situations
@bindeveeresh2212
@bindeveeresh2212 Ай бұрын
బాబు గారు మీరు పోలవరం, ap ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగండి... బాబు గారు🎉🎉🎉
@sar1422
@sar1422 Ай бұрын
బాబు అడగడు, అడిగిన మోడీ ఇవ్వడు
@man1van129
@man1van129 Ай бұрын
​@@sar1422 జగన్ కి అడగటానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు . నీచ బతుకు
@2019kumar
@2019kumar Ай бұрын
ఏపీ ప్రజల కొంప ముంచింది ప్రత్యేక హోదా నే.. కాంగ్రెస్ ఇటు అధికారంలోకి రాదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది ధైర్యంగా.
@localleaderchannel
@localleaderchannel Ай бұрын
మీరు మొత్తం చెప్పింది ఒక ఎత్తు అక్క, చివరిగా వేణు స్వామి.....😅 ఒకేత్తు మీ, అన్వేషణ, విశ్లేషణ అద్భుతం 🎉🙏🏻
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e Ай бұрын
Excellent analysis, tq Chandu Mme
@sankarswati
@sankarswati Ай бұрын
It is better to change Modi as Prime Minister. Nitin Gadkari better. Otherwise, BJP has to face unnecessary problems
@pradeepkumargandreti
@pradeepkumargandreti Ай бұрын
Ycp ki vote vesinavallu like cheyandii
@YarraKrishnaYarra
@YarraKrishnaYarra Ай бұрын
🌹జై భీమ్ మేడం ✊
@npandaraboy
@npandaraboy Ай бұрын
Thank you. Your information and Diction suits how I can gain knowledge about the present situations.
@Ahmad-zr7ht
@Ahmad-zr7ht Ай бұрын
నమస్తే మేడం, ఈ రోజు మీరే ముందున్నారు, మీరే గెలిచారు మీ ధైర్యం, మీ యొక్క ఆలోచన అంత మొత్తం మీరే గెలిచారు, జై హింద్
@vpn740
@vpn740 Ай бұрын
I am not a Pawan fan, but I admire the way that he transformed the AP politics between the last elections and now. He raised from ashes like a Phoenix. His political journey is nothing short of a mesmerizing movie. More than anyone else he deserves the credit for this landslide victory of the alliance.
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Ай бұрын
Will he continue his support for TDP forever?
@vpn740
@vpn740 Ай бұрын
@@krishnaprasadvavilikolanu873 why "forever"? if he wants to support "forever", he would have joined TDP.
@G..S.L.V
@G..S.L.V Ай бұрын
Modiki thikkakudhirimchadu bagavamthudu ap lo jaganannani cheating chesinamdhuku.
@Dhi_3
@Dhi_3 Ай бұрын
Congratulations. You worked very hard for chandrababu, pavan kalyan and bjp in AP in the last three months. Well done. You have done a splendid job. 👏👏👏👏👏Your parents and children must be so proud of you for having such a great daughter and a mom.
@tataraobondada2999
@tataraobondada2999 Ай бұрын
Tulasi chand garu,good analysis,keep continue
@kanuru.b1798
@kanuru.b1798 Ай бұрын
Madam Your explanation on election results is very excellent.
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 Ай бұрын
అక్క.. మీ వీడీయో ల ప్రభావం... దృవ్ రాతి... వీడియో ల ప్రభావం.. ఓటర్లు మీద... స్పష్టం...❤❤❤🎉🎉🎉
@CivilApps
@CivilApps Ай бұрын
Tokkale, Congress below 100, and celebrating. Shame less
@parijathakoka5881
@parijathakoka5881 Ай бұрын
@@CivilAppsyes sir
@arifmuhd74
@arifmuhd74 Ай бұрын
डेफिनेटली
@CosmicLion777
@CosmicLion777 Ай бұрын
Antha easy gaa manipulate cheyyochu janaalani 😂😂
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p Ай бұрын
నూటికి నూరు శాతం మన తెలుగు ధృవ రాతే గారు ఈవిడే🎉❤
@chakrageddada5042
@chakrageddada5042 Ай бұрын
ఆంధ్రాలో మాత్రం విషపూరితమైన తీర్పు ఇచ్చారు అనుభవిస్తారు ఖచ్చితంగా
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 Ай бұрын
Yes
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ యోగి గాడు ఉన్నదా పోయాడ?
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Ай бұрын
ఏమి నీకు కూడా పోవాలి అని ఉందా
@prakashmalyala3632
@prakashmalyala3632 Ай бұрын
​@@sreenuappikondadiamond2553 ఆన్సర్ ఆధి కాదే😂😂😂😂
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h Ай бұрын
ఎందుకు బ్రో అసలే బత్తాయి బ్యాచ్ 370 అనుకుంటే 240 వచ్చాయి అని దుఃఖంలో ఉంటే మీరు ఇలా
@kkkrock2315
@kkkrock2315 Ай бұрын
😂😂
@mohammedjaweed8291
@mohammedjaweed8291 Ай бұрын
😂😂​@@user-mi1ip6ig2h
@madhusudhan7980
@madhusudhan7980 Ай бұрын
మీరు పిచ్చా హ్యాపీగా ఉన్నట్టు ఉంది. All the best for your future package
@masthankudarimasthankudari862
@masthankudarimasthankudari862 Ай бұрын
తులసి చందు గారు జై భీమ్... మీ విశ్లేషణ సూపర్.... ✊🌹🐘
@sarellapranavisai8303
@sarellapranavisai8303 Ай бұрын
Dhruv rathee, ravish Kumar, kunal Kamra !! Heroes of the nation !! Salute to Rahul gandhi !! Modi bubble busted in uttar pradesh is a huge sign of democracy !! Enough of the dictator ! Congratulations to u too thulasi garu 👏👏
@gopinath4119
@gopinath4119 Ай бұрын
BJP got 240 in 3rd term andi and they are gonna form Governament.
@AnJohnn
@AnJohnn Ай бұрын
@@gopinath4119TDP JDU kalistene 272 ledante Ledu..
@gopinath4119
@gopinath4119 Ай бұрын
@@AnJohnn even they both joined it will be 262 only. TDP have 16 seats only
@jyon3946
@jyon3946 Ай бұрын
This victory is for amaravathi real businesss
@v.rameshvra-xb1uw
@v.rameshvra-xb1uw Ай бұрын
ఉన్నది ఉన్నట్టు చెప్పే తెలుగు ఛానల్ తులసి చందు మేడం 🙏🙏🙏
@HolyBible1359
@HolyBible1359 Ай бұрын
పార్లమెంట్ లో అత్యంత దారుణంగా మాట్లాడిన వాళ్ళు జ్ఞపకం రాలేదా తల్లి ? కొడాలి నానియె జ్ఞపకంవచ్చడా
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Ай бұрын
అద్భుతమైన విశ్లేషణ తులసి తల్లీ...
@anandaraomutyala3114
@anandaraomutyala3114 Ай бұрын
ఔను,అవును, ఔను- సెభాష్
@Atthezenith101
@Atthezenith101 Ай бұрын
Madam ycp ki support chesaru 😂
@user-iw5qo5vd8g
@user-iw5qo5vd8g Ай бұрын
Ela adbhutam???win ayaka nda ni vadilesi India kutamiki support cheyadam sigguleda matladaniki munde vellochu kada tuuuu
@Vamsi1988
@Vamsi1988 Ай бұрын
@@Atthezenith101correct . Manduthunnatu undi 😂
@Atthezenith101
@Atthezenith101 Ай бұрын
@@Vamsi1988 Mandadhaa annaaaaa !!!! Mandadha akka 🤣
@healthsafetytelugututorial4126
@healthsafetytelugututorial4126 Ай бұрын
సమస్యలు పై, రాజకియ్యాలు పై, ప్రజలకు అవగాహన కల్పించడంలో మీరు ఎప్పుడూ విజయం సాధిస్తారు..
@pulagantinarayana5746
@pulagantinarayana5746 Ай бұрын
The dialogue delivery of your anchoring is simply superb. I like it very much and keep it up Thulasi garu.
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Ай бұрын
భారతీయ ప్రజలకు ముఖ్యంగా ఏపీ ప్రజలకు నా 🙏🙏🙏 ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసారు మీరు
@Arrachinthala
@Arrachinthala Ай бұрын
దుర్మార్గమైన కషాయన బిజెపి ఒకరు సపోర్ట్ లేకుండా గెలువ లేని పరిస్థితి వచ్చింది
@user-pf7vq4vo4e
@user-pf7vq4vo4e Ай бұрын
240 vs 99 thelivi vunda yevadiki yekkuva support kavali
@naveenyellishetty4812
@naveenyellishetty4812 Ай бұрын
Sir 240 seats in third term, it's not a easy thing to get without any development those many . Sea development what he done and comment.
@gopinath4119
@gopinath4119 Ай бұрын
Getting 240 seats in third term and highest vote percentage isnt a joke.
@sriharireddy14
@sriharireddy14 Ай бұрын
240 majority tho single largest party in India, second largest is 99 for congress atleast half kuda kaadhu.Mottham iNDIA kutami kalisina BJP majority tho samaanam kaaledhu idhi gurthupettukondi
@Krishna.k999
@Krishna.k999 Ай бұрын
@Arrchintala....nidralothunnava 28 party lanu mahakutami ga cheskoni veyllina party congress Ani marchipoyava
@rajkumarracharla9609
@rajkumarracharla9609 Ай бұрын
Akka fans Assembled....,@😍
@r.bhargavasairam9185
@r.bhargavasairam9185 Ай бұрын
Ek akka pedha comedian
@srikanth5861
@srikanth5861 Ай бұрын
తులసి అక్క ఇండి కుటమికి అనుకూలం NDA కూటమికి ప్రతికూలం అని వీడియోలో స్పష్టం అవుతుంది. మీరు చెప్పినవన్నీ నిజాలే. చాలా సమాచారం సేకరించారు.కానీ కొన్ని పార్టీల గురించి మరీ నెగటివ్ గా emprovice చెప్పారు.
@abid.allinonechanal4238
@abid.allinonechanal4238 Ай бұрын
Babu nitis india ki support cheyyali.....india gelavali...jai hind
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 Ай бұрын
చాలా wait చేసిన మీ వీడియో కోసం
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 5 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН