మేలుచేయక నీవు వుండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య నిన్ను నమ్మి నట్లు నేను - వేరే ఎవరిని నమ్మా లేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండాలేకా నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నీదీ, నిజమైన ధన్యత నాదీ.... ఆరాధించే వేళా లందు - నీదు హస్తములు తాకాయి నన్నూ పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్ నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలాకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరీ.... పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేనుక్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో ఉన్నందు నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
@sandyak8527 Жыл бұрын
Godbless 🙏🏾💖🤍💙👌👌
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌👌💙💙💙💙🤍🤍🤍🤍👏👏👏😘
@sandyak8527 Жыл бұрын
Godbless you 🤍🤍👌👌👌 సాంగ్ సూపర్👌
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌👌👌🎉
@sandyak8527 Жыл бұрын
👌👌👌godbless you 💖💖🤍🤍💙👏
@syam71203 жыл бұрын
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 * యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం : నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 * నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 * నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా * చరణం: పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌🤍🤍🤍🤍🤍💖💖💖💖💖 సాంగ్ సూపర్ సిస్టర్🤝
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌👌 సూపర్ సాంగ్ సిస్టర్ 💖💖💖💖💖🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤝🤝
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌👌👌👌🤍🤍🤍🤍🤍💖💖💖💖💖❤❤❤❤❤♥️♥️♥️💐👏👏⛪️🤝
@sandyak8527 Жыл бұрын
సాంగ్ సూపర్ సిస్టర్👌👌👌👌 యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య మేలు చేయక నీవు ఉండలేవయ్య ఆరాధించక నేను ఉండలేవయ్యా 👌👌👌💖👌💖
@sandyak8527 Жыл бұрын
నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు ఉండలేద 👌👌🙏🏾
@lovelykids9785 Жыл бұрын
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||
@JeevaE-f5k10 сағат бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JesusworshipSongs-1239 ай бұрын
Amen 🙏🏿 devudu miku thodaie vundunu gakah ✝️
@rajarockzz53403 жыл бұрын
Amen
@NirmalaKumariMunipalli10 ай бұрын
Praise the Lord,God Bless You.
@emmanuelmanchala64733 жыл бұрын
Hallelujah hallelujah
@samuelmouli8561 Жыл бұрын
God bless you
@manaswithakolli4252 Жыл бұрын
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
@kakativenkateswarlu36Ай бұрын
KVR
@manjucharanmanjucharan67313 жыл бұрын
Praise God
@KranthiEdupulapati15 күн бұрын
😊 వివాహం కోసం ప్రార్థించండి
@R_K197776 ай бұрын
వందనాలు sister 🙏 మీ వస్త్రధారణ చాలా పద్ధతిగా ఉంటుంది... ఈతరం పాస్టర్అమ్మలు.. ఇలాంటి వస్త్రధారణ పాటిస్తే బాగుంటుంది.. God bless you and your family members 🙌
@God_isgood_allthe3 жыл бұрын
ప్రైస్ to ది లార్డ్🛐🛐🛐
@SanjaySaidal Жыл бұрын
Praise the lord.beautiful song🙏🙏🙏
@giddisuneetha3680 Жыл бұрын
Praise the lord ❤
@mahalakshminaidu8559 Жыл бұрын
Praise the lord jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@renukach8127 Жыл бұрын
Prisethelord
@VenuVenu-mw2xc3 ай бұрын
Wow super somg🎉🎉🎉🎉🎉
@joyofficalnarasimhamy9803 жыл бұрын
PRAISE THE LORD BROTHER & SISTER. KRUPA FROM KEDHARLANKA EAST GODAVARI DISTRICT
@anjibabuVinapanuri2 ай бұрын
Jesus is a king of king 👑❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.....😊
Praise the lord. Sister Nenu devidiki degaraga undalani. Korukuntunanu yessaya halluluah yessaya yessaya naku pradhana. Cheyyi. Deva praise the lord
@p_vijaykumar_official743 жыл бұрын
Praise the Lord akka prey for me and my family members
@PriyankaPedde-q2hАй бұрын
Praise the Lord my sister ❤
@GRKRk5 ай бұрын
Praise the Lord amma garu and God's grace 👑 🙏 🙌 ✨️
@srinuvasulu43143 жыл бұрын
Praise the Lord brother
@sharonroja57632 жыл бұрын
Praise The LORD !!
@nyesubabu4293 жыл бұрын
Praise the lord amen amen amen 🙏🙏🙏
@emmanuelmanchala64733 жыл бұрын
Praise God Akka 🙏🏼🇮🇳
@ravindranath32212 жыл бұрын
Praise the lord my sister. Good very good voice meedwara adevadi devudu mahima pondukovaalani korukuntoo meeting sahodarudu Ravindra Nath
@rameshrandy78873 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@sandyak8527 Жыл бұрын
Godbless 👌👌🤍🤍🤍🤍🤍🤍💖💖💖💖💖💖👌💙💙💙 సూపరు సిస్టర్ సాంగ్
@Zionlifemission7 ай бұрын
Praise the lord akka ni swaram davuniki mahima kallugunu kaga
@Rajkumar-hd4feАй бұрын
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
@manikumari38583 жыл бұрын
Praise the lord sister
@anushajagadeesh816111 ай бұрын
Super song God bless you ❤
@varikutisanthavardhana9062 Жыл бұрын
Super song,praise the lord
@JesusworshipSongs-1239 ай бұрын
Thank you madam 😊 Thanks for your giving this video's song' 👍
@sujatharavi6201 Жыл бұрын
❤praise the lord 🙏
@KranthiEdupulapati2 ай бұрын
ఈ పాట బాగా పాడారు సిస్టర్ మీ పాట చాలా బాగుంది ఆ సంగీతం మీ పాట ఈ వాయిస్ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని గొప్ప గొప్పగా ఆ పాటలోని వాక్యం హృదయంలోని వెళ్లాలని అనేకులు మారాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్న
@GowriSankar-sg6og6 ай бұрын
❤❤❤❤ my love Jesus 💕
@preetidhararao4216Ай бұрын
Lovely voice ❤touching song 🎵
@renukach8127 Жыл бұрын
Super, song
@mallarapupooja8254 Жыл бұрын
Praise the Lord sister chaaalaa chakkaga paadaru🥰
@Pranushaj74 ай бұрын
Amen Amen🙏🙏🙏
@radhalalitha75583 жыл бұрын
Really had a great presence of god during the worship in church last sunday. Eagerly waiting for sunday to worship god again.
@nmichaelpaul3 жыл бұрын
Thank you.. Glory to GOD.. Please Share and Subscribe
@shobharani11504 ай бұрын
Beautiful song ❤
@udayudaykiran24293 жыл бұрын
Thanks for uploading song Anna
@nmichaelpaul3 жыл бұрын
You're welcome, Please LIKE & SHARE
@udayudaykiran24293 жыл бұрын
@@nmichaelpaul sure Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@JyothimahadevMjkp Жыл бұрын
Praise the lord akka❤
@balubollarapu4973 ай бұрын
Praise the Lord akka nenu 1st year chaduvutunna na Kosam prayer cheyyandi akka
@VetaJohn5 ай бұрын
Marvelous melody.
@Yaddanapudi1418 ай бұрын
Glory to God
@gummadiandhrayya Жыл бұрын
Super song madam
@LakshmanRao-wf2fr3 ай бұрын
Chala baaga padaaru
@LakshmaiahChevuri2 ай бұрын
Hi ✝️✝️✝️✝️👏🙏🙏🙏🙏
@nagarajuvelpuri22129 ай бұрын
prise the lord
@mottadamvishnumurthy7674 Жыл бұрын
Amazing glory to god 🙏🏻🙏🏻
@DineshGudavalli-l1b6 күн бұрын
Pray for job purpose
@pvnageswararao84923 жыл бұрын
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏
@galigangavardhanarao3556 Жыл бұрын
Sister your voice very nice
@bhimaraijoshi43648 ай бұрын
Wonderful song sister
@jhansiraju99863 жыл бұрын
Praise The Lord Spiritual Brother and Sister
@user-qg2cv6ej8z Жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@gummadiandhrayya Жыл бұрын
Bagapadaru
@sonyVallabhasetti3 ай бұрын
Praise the lord 🙏 akka ,Naa pregnancy kosam prayer cheyyandi akka
@anuradhakeerthipati16395 ай бұрын
Super vioce akka 🙏
@DeepikaMatta-o3tАй бұрын
❤
@sateeshkandula48533 жыл бұрын
PRAISE THE LORD ANNA &AKKA SATEESH JANGAREDDYGUDEM 🙏🏻
@mintumash-up6944 Жыл бұрын
Praise the lord bro and sis in law
@ParameswararaoBasavani3 ай бұрын
Super Akka
@ParameswararaoBasavani3 ай бұрын
Baaga paadaru
@SrinuMalulla11 ай бұрын
I love song
@Meghanag4863 жыл бұрын
Nice sister 👌👌👌👌👌prise God
@prasannakaruna7573 жыл бұрын
Prise the Lord akka
@vidhyarani8463 жыл бұрын
Praise the Lord Sister🙏🙏
@jyothibisha3 жыл бұрын
Praise The Lord Brother🙏
@leelashealthyandtastykitch45353 жыл бұрын
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@sharongardens51163 жыл бұрын
Very nice song sister
@davidpothula35962 жыл бұрын
Prise the lord akka 🙏
@MarysKitchenandVlogs Жыл бұрын
Please pray for my daughter 🙏 marraige Ayyagaru and Ammagaru
@martinm50293 жыл бұрын
Yes lord Amen 🙌🙏
@gaddalasanjusaahu52162 жыл бұрын
Super singing akka
@Indhirayammala-tg8ef Жыл бұрын
E2dyyè wet too ol XV v. Nmmmñeop86 uo p700 10:12 10:12
@vijaybhukya9319 Жыл бұрын
🙏🙏
@jaladisyam10033 жыл бұрын
🙏🙏🤚✝️🙏✝️🎉
@John-kz9wy11 ай бұрын
Song bagundhi mee tone
@munagalasettyjosephjoshua31887 ай бұрын
Biya just encourage. God feels happy about who praise Him. God doesn't take tone into consideration.
@HemaHeema-ut7ks6 ай бұрын
❤❤
@luckysampath18003 жыл бұрын
Give your burdens to the Lord, and he will take care of you 🙏🏼 praise the Lord everyone 🙏🏼
@MaddiralaNarasimharao7 ай бұрын
Praise the lord 🙏 good song 🙏
@U.sunitha2 ай бұрын
😊😊😊❤❤❤❤j
@Sravs222 жыл бұрын
మేలుచేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేన్నయ్యా యేసయ్యా యేసయ్యా॥2॥ 1.నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ॥2॥ నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా॥2॥ క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ॥ యేసయ్యా॥ 2.ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగె నాలో నేను పాపినని గ్రహించగానే ॥2॥ నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్ ॥2॥ నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి ॥యేసయ్యా॥ 3.పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగలిగే నీ మనస్సు ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥ నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ॥2॥ అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందకు ॥యేసయ్యా॥
@ravibabusangam1431 Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉
@sandyak8527 Жыл бұрын
Godbless you 👌👌👌💙💙💙💙💙🤍🤍🤍🤍🤍🤍💖💖💖💖💖💖💖🤍
@gollaudaykiran71943 жыл бұрын
Praisethe Lord brother and sister myname sunithapreyar chiyandi anna ma papa kosam