చీమకుర్తి నాగేశ్వరరావు || ప్రారంభదశ లో పాడిన వారణాసి పద్యాలు || హర్మినియం: అంకయ్య || 1984

  Рет қаралды 224,583

NNR Drama Padyalu

NNR Drama Padyalu

Күн бұрын

Satya Harischandra Natakam
Varanasi scene
Cheemakurthi Nageswararao
Harmonium : Ankayya
This audio was recorded in the room when Chemmakurthi was just getting fame in 1984.
చంద్రమతి పద్యాలు పాడింది హార్మోనిస్ట్ అంకయ్య గారు
నల్లిబోయిన నాగరాజు ఆగిరిపల్లి
ఫోన్ నెంబర్ : 9490873689
#NNR
#Cheemakurthi
#AVR

Пікірлер: 123
@sanjeevaraomanchala4299
@sanjeevaraomanchala4299 4 жыл бұрын
ఏమని వర్ణించాలి... కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి... ఆనందంతో... పేరు...గాత్రం వినడం తప్ప చూసే అదృష్టం మా తరానికి లేదు. ఇంత అద్భుతమైన ఆణిముత్యాల్ని మాకు అందించిన మీకు ధన్యవాదములు !🙏🙏🙏
@kemachenchaiah367
@kemachenchaiah367 3 жыл бұрын
ధన్యవాదాలు. చీమకుర్తి గారు 1984లో అద్భుతంగా గానం చేసిన హరిశ్చంద్ర పద్యాలు వినిపించారు. నావయసు ఇప్పుడు ఏడుపదులు దగ్గర పడుతున్నాయి. అయితే ప్రతివ్యక్తికి వ్యక్తి గత బలహీనతలు ఉంటాయి. ఈసరస్వతీ పుత్రులలో కొందరు మద్యానికి బానిసలై తమ అమూల్యమైన జీవితాలను అర్థాంతరంగా ముగించుకున్న వారిలో మన చీమకుర్తి గారు కూడా ఒకరు.ఆనాటి పద్యనాటకవైభోగాలు నేడు దాదాపుగా కనుమరుగై పోయాయి. అయితే సాంకేతికంగా నేడు ఎంతగానో అభివృద్ధి చెందాము. కనుకనే మీబోటివారి వలన మాబోటివారు మరలమరల వినగలుగుతున్నాము.ధన్యవాదాలు మరోసారి. నాహృదయపూర్వక కళాభివందనమందారాలు.
@d.subbarao6394
@d.subbarao6394 10 ай бұрын
వీరి యొక్క కంఠము కోకిల గొంతులో పిల్లనగ్రోవి వాయించినట్లు గా అంత మాధుర్యం ఉంది ఈ తరంలో వీరి నాటకాలు చూడడం మేము ఎంతో అదృష్టవంతులం
@పురుషోత్తంభువనగిరి
@పురుషోత్తంభువనగిరి 2 жыл бұрын
డీవీ సుబ్బారావు గారి తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు చీమకుర్తి నాగేశ్వరరావు గారు.... రంగస్థలం పై హరిశ్చంద్రపద్య నాటకం ఉన్నంత కాలం వీరల పేర్లు ప్రజలుమరువలేరు..
@Drdmr-fl7uf
@Drdmr-fl7uf 2 жыл бұрын
అద్భుతం అద్భుతం.. చీమకుర్తి నాగేశ్వరరావు గారి గాత్ర సంగీతం ఇంకొకరికి రాదు, మరల పుట్టబోరు... అంకయ్య గారి హార్మోనియం ఫింగరింగ్ ఇంకొకరికి రాదు.. లెజెండ్స్ మరల పుట్టబోరు... వినిపించినందులకు ధన్యవాదములు... శుభాకాంక్షలు.. 💐💐💐🌷🌷🌹☘️
@kganga9545
@kganga9545 3 жыл бұрын
వెరీ వెరీ సూపర్ సార్ ఏ ప్పు డు మీ సంగీతం వి నా ల నీ పీ స్తూ o ది సార్ ఛీ ము కుర్తి నా గే శ్వర రా వు మర ల ఈ బూ మీ మీ ద పు ట్టా ల నీ ఆ దే వు నీ వే డు కొ ను చూ న్న ను సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
@govindu4305
@govindu4305 Жыл бұрын
😊😊😊
@kodamramesh9973
@kodamramesh9973 4 жыл бұрын
చీమకుర్తి గారి గానం అంకయ్య గారి హార్మోనియం వీరి కలయిక అద్భుతం.
@kodamramesh9973
@kodamramesh9973 4 жыл бұрын
ధన్యవాదాలు 👏
@పురుషోత్తంభువనగిరి
@పురుషోత్తంభువనగిరి 2 жыл бұрын
ఎన్నోసార్లు వారి గానం నటన రంగస్థలం పై చూచాను... ఆంధ్రులు గర్వించదగ్గ నటులలో చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఒకరు... వారి గానం విని తన్మయత్వం పొందని వారుండరు.. జోహార్.. చీమకుర్తి గారూ
@ravindranathdakarapu3186
@ravindranathdakarapu3186 3 жыл бұрын
ముత్యం, వజ్ర, వైడూర్య o, కంటే ఎక్కువ అయిన, ఈ పద్యాలు జన్మలో, విన లే మో అనుకున్నా ను, కాని మధురమైన అనుభూతి కలిగింది. మీకు నా హృదయ పూర్వ క శుభాకాంక్షలు. 🌹
@pmabasha9767
@pmabasha9767 Жыл бұрын
MANSUR
@KushiBodigundu
@KushiBodigundu 8 ай бұрын
0⁰⁰⁰​@@pmabasha9767
@MallavarapuApparao-v5q
@MallavarapuApparao-v5q 20 күн бұрын
💐💐💐🙏🙏🙏అద్భుతం, అమోఘం, అనన్యసామాన్యం
@bujji1271
@bujji1271 4 жыл бұрын
సార్ మా యొక్క విన్నపము మన్నించి చీమకుర్తి గారి పద్యాలు మాకు అందించి మమ్ములని ఆనంద పరిచిన మీకు హృదయ పూర్వక కలభివందనాలు
@sanjeevaraomanchala4299
@sanjeevaraomanchala4299 4 жыл бұрын
మీ ఛానెల్ లో ఎంత అద్భుతమైన అప్లోడ్స్ ఉన్నాయ్ సార్... ఇప్పుడే చూశాను.
@krishnamurthyuppuluri5085
@krishnamurthyuppuluri5085 4 жыл бұрын
అద్భుతం, అమోఘం, అద్వితీయం.
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు కృష్ణ మూర్తి గారు
@srinivasdevireddy9816
@srinivasdevireddy9816 3 жыл бұрын
అద్భుతం అత్యద్భుతం అమోఘం అద్వితీయం
@AGurvaiya
@AGurvaiya Жыл бұрын
@@NNRDramaPadyalu 9
@srinivasdevireddy9816
@srinivasdevireddy9816 3 жыл бұрын
మహానుభావులు కళామతల్లి ముద్దుబిడ్డ లకు వందనం లు
@saiprasadkoneru9610
@saiprasadkoneru9610 Жыл бұрын
అరుదైన సేకరణ. అలభ్యం అనొచ్చు కూడా. అభినందనలు.
@kguravaiah9611
@kguravaiah9611 4 жыл бұрын
Good and sweet voice Sr.D.V.garu and cheemakurthi garu Kalamatalli biddalu ThanQ
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Chala Thanks Guravaiah garu for watching and commenting
@rangareddys3766
@rangareddys3766 2 жыл бұрын
Johar Cheemakurthi Garu A legend Singer
@thippaiahanna1264
@thippaiahanna1264 4 жыл бұрын
Hats up cheema kurthi sir🙏🙏🙏👌👌👌Adbutam sir
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
చీమకుర్తి గారు పాడినట్లు వారణాసిపద్యాలు ఇంకెవ్వరు పాడలేరూ. డి వి గారు పాడినట్లు కాటిసీను ఇంకెవ్వరు పాడలేరు రంగస్తలానికి వీలిద్దరు రెండు కళ్ళు మహనుభావులు 28/6/20 🙏🙏🙏🙏🙏
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
కరెక్టుగా చెప్పారు కొండయ్య గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
@@NNRDramaPadyalu సార్ మాకుతెసిది చెప్పామండి దాని కొంత విల్లు గొప్ప వాల్లు గొప్ప అంటారుఅది నాకు నచ్చదు ట్యాంక్యూ సార్
@sureshbaditaboina9645
@sureshbaditaboina9645 3 жыл бұрын
Yes chelleng
@mdevaraju9296
@mdevaraju9296 2 жыл бұрын
నాటకారంగంలో చీమకుర్తి గారి స్వరమాధుర్యం చిత్రరంగంలో ఘంటసాలగారి స్వరమాధుర్యము ఈ ప్రపంచం ఉన్నంతవరకు ఇటువంటి గాయకులు ఇక పుట్టరేమో
@madhukancharla3168
@madhukancharla3168 4 жыл бұрын
మహా అద్భుతంగా ఉన్నది
@sadinarayanaentertainment6628
@sadinarayanaentertainment6628 4 жыл бұрын
Cheemakurthi gaaru Mee voice super meku minchina gaayakulu Inka puttaledu emi mudra veesaru guru
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 4 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు అస్తమించి చాలా కాలమైంది
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Adinaryana garu Dhanyavadalu
@sadinarayanaentertainment6628
@sadinarayanaentertainment6628 4 жыл бұрын
@@yedukondaluchirala3033 telusu
@francesmadduri8958
@francesmadduri8958 4 жыл бұрын
సూపర్ అప్లోడ్స్
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
కళాభివందనాలు Frances గారు. Keep watching our channel.
@subrahmanyamkondapalli3906
@subrahmanyamkondapalli3906 Жыл бұрын
DALITA KANTHIRAVAM PADYA పంపకం SUPER. KATI SREENU LO D. V. SUBHA RAO GARU(AKKANACHARI) కంటే 2SIMHAULU.
@samavedambadarikavasu9753
@samavedambadarikavasu9753 4 жыл бұрын
Super combination of cheemakurti & ankayya
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thank you so much 🙂 Badrikavasu garu
@sadinarayanaentertainment6628
@sadinarayanaentertainment6628 4 жыл бұрын
Enni saarlu vinne avsta teerani Mee nota padyaalu super super super
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thankyou adi narayana garu
@suddapalliadarsh1116
@suddapalliadarsh1116 3 жыл бұрын
James.Garu Baga.పాడుతారు
@dorababunaiduysr7293
@dorababunaiduysr7293 4 жыл бұрын
చాల మదురమైన కంఠము .ఈ తరం లో ఎవరికి కలదు. ఏమని చెప్పాలి.
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు దొరబాబు గారు
@pagoluprasad1887
@pagoluprasad1887 4 ай бұрын
Great 👍
@challadasaradha5844
@challadasaradha5844 4 жыл бұрын
Cheema kurhi Nageswara Rao Jai🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌
@vsrinivasulu6300
@vsrinivasulu6300 4 жыл бұрын
Cheemakurthi mariyu ankanna gari combination adbhutamuga vundi
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thankyou srinivasulu Garu for watching and commenting
@jayaraorepudi9482
@jayaraorepudi9482 4 жыл бұрын
SANG VERY WELL. CHEMAKURTHY GARU LATE
@naramsesheiah9976
@naramsesheiah9976 4 жыл бұрын
Great singer sir
@rajendharpadigela3247
@rajendharpadigela3247 4 жыл бұрын
Very very nice
@ChinniG-ot3nr
@ChinniG-ot3nr 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super sir👍👍👍👍👍
@PavanKumar-x9f
@PavanKumar-x9f 9 ай бұрын
NNR chanal ku respect istu meeku dhanyavadhamlu very very super
@raghubabu8611
@raghubabu8611 4 жыл бұрын
Sir meeku meere sàati 🙏🙏🙏🙏🙏🙏
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు Raghu Garu
@haribabu2122
@haribabu2122 3 жыл бұрын
Super....... ❤❤❤❤❤
@TJvlogs6776
@TJvlogs6776 4 жыл бұрын
చీమకుర్తీ.. మధురగాన మంజుల మూర్తీ.. దళితగాన దేదీప్యదీప్తీ.. అమరగాన సుకీర్తీ...మళ్లీఒక్కసారి పుట్టవా..???
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Tj Manikya Rao Wonderful comment
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
నిజమైన మాట చెఫ్పారండి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
Tj Manikya Rao నిజమైన మాటచెప్పావయ్యా👍👍👍👍👍
@sureshchandrakanneganti9605
@sureshchandrakanneganti9605 4 жыл бұрын
Kullam endhuku bro talent ku kulam leadhu Appudu adarichinadhi anthata rithulle (farmers)
@satishkumar.v6580
@satishkumar.v6580 4 жыл бұрын
మీకు ధన్యవాదాలు
@hhrkprasadchintala5876
@hhrkprasadchintala5876 4 жыл бұрын
Super, late cheemakurthi sir
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
So nice of you Thanks you somuch Prasad garu
@krishnaprathipati4822
@krishnaprathipati4822 Жыл бұрын
Johar చీమకుర్తి garu
@mldassmldass9615
@mldassmldass9615 4 жыл бұрын
Johar chemakurthe
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thanks Brahmaiah
@panduvalluri5544
@panduvalluri5544 4 жыл бұрын
Johar chimakurthi garu
@SriharidasuNamathota-tr8sp
@SriharidasuNamathota-tr8sp Жыл бұрын
Ganagandarvadu Mee awaram makoka varam Mee ganam vini gaganamlo tharale murisipothai eka mementha malli elanti mahanu bavdu puttalani bagavanthuni korukutunamu
@elikondareddy4236
@elikondareddy4236 Жыл бұрын
Super Sir
@sanjeevaraomanchala4299
@sanjeevaraomanchala4299 4 жыл бұрын
సబ్స్క్రయిబ్ చేసుకున్నానండి !🙏🙏🙏
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు Sanjeevarao garu
@mukolujagadish8477
@mukolujagadish8477 3 жыл бұрын
👌👌👌👌👌👌👌
@mkamesh5344
@mkamesh5344 4 жыл бұрын
Sir ఎన్నో సంవత్సరాలు అయింది ఈ మహాత్ముడి పద్యాలు విని మీకు ధన్యవాదములు. నాదొక చిన్న విన్నపం నాగేశ్వర రావు గారు మరియు జైరాజ్ గారు వీళ్ళ కలయికలో వారణాసి పద్యాలు వుంటే పెట్టండి సార్.
@lamnoobgamer3013
@lamnoobgamer3013 3 жыл бұрын
111111q111
@bhaskareduri7257
@bhaskareduri7257 3 жыл бұрын
Ñ
@swathigorle4801
@swathigorle4801 4 жыл бұрын
Super
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thanks swathi garu for watching and commenting
@haribabukolla2493
@haribabukolla2493 4 жыл бұрын
@@NNRDramaPadyalu ass8w88w8w7v2s 28w3rr3 Mbeki299b99u99kb
@vanitha-jb9ot
@vanitha-jb9ot Жыл бұрын
Sir chimakurti garu naku five years untayi ma entiki vachhi MA nanna daggara nerchukunnaru ma nanna harmonist
@sudhakarreddytatiparthi6233
@sudhakarreddytatiparthi6233 4 жыл бұрын
Johar chemakurthi garu
@nsiva9611
@nsiva9611 3 жыл бұрын
Suparo super great actor
@edararahim134
@edararahim134 Жыл бұрын
Bejjam.ankaiah garu passed away.(spe-2021)
@mldassmldass9615
@mldassmldass9615 4 жыл бұрын
Johar johar amkanna
@prabhakarrao8709
@prabhakarrao8709 3 жыл бұрын
Highly talented sir after bandaru and DVR
@విజయ్విజయ్-థ1బ
@విజయ్విజయ్-థ1బ 3 жыл бұрын
🙏🙏🙏
@dkh239
@dkh239 4 жыл бұрын
Ankaiah master village chepandi please sir
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Bapatla anukunata kasaiah garu
@ravindranathdakarapu3186
@ravindranathdakarapu3186 3 жыл бұрын
తెలుగు గెడ్డ పై పుట్టిన నీకు హృదయా అంజలి. 🙏🙏🙏
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 3 жыл бұрын
Memorable singer
@anishiny7432
@anishiny7432 4 жыл бұрын
Enni sarlu vinna thanivitheerani padyalu
@naramsesheiah9976
@naramsesheiah9976 4 жыл бұрын
Great legend singer
@prasadrao7977
@prasadrao7977 2 жыл бұрын
chiakurti gari death videos vuntey pettagalarani manvi plz thanQ
@badanapuramharibabu932
@badanapuramharibabu932 4 жыл бұрын
Good vioce.
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thanks for listening Haribabu garu
@chinnamb
@chinnamb 4 жыл бұрын
I like harmonist more
@vaddadibabu1653
@vaddadibabu1653 Жыл бұрын
🙏👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🇨🇮🙏
@anilbabuchennupati5102
@anilbabuchennupati5102 29 күн бұрын
Mattilo manikyam cheemakurthy subbarao garu oka saadaarana tractor driver asaadaarana sahaja prathibha kaligi adbhutha gaatram tho alarinchi harischandra natakamlo raaninchi thana mudra nataka rangam lo sasvathamgaa padilaparuchukunna kalaama thalli muddu bidda
@vvenkat1315
@vvenkat1315 3 жыл бұрын
Vekataiah
@vvenkat1315
@vvenkat1315 3 жыл бұрын
👃👃👃👃
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 3 жыл бұрын
He is raaga lahari living voice
@bujji1271
@bujji1271 4 жыл бұрын
sir మీ యొక్క తండ్రి గారి వర్థంతి నాటకానికి మొలక రెడ్డి గారిని కూడా ఆడించారు మా వద్ద మీరు మొలక రెడ్డి గారు కలిసి దిగిన ఫోటో మా వద్ద ఉంది సర్ దయచేసి ఆ నాటకం వీడియో ఉంటే మాకు అందించగలరు
@srinivasdidigam1160
@srinivasdidigam1160 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@taraktogarana
@taraktogarana Жыл бұрын
eamani varnimpanu maata ravatledu saraswathi thalli muddu bidda
@churchilp1279
@churchilp1279 2 жыл бұрын
ఇలాటి రాగాలు గాత్రం ఇక వినలేము
@eerappag4200
@eerappag4200 3 жыл бұрын
M. .
@SriniwasMoorgundla
@SriniwasMoorgundla Жыл бұрын
Srusti ki Maro yugapurushudu
@gudivadaprasadgudivadapras401
@gudivadaprasadgudivadapras401 4 жыл бұрын
IO
@నరసింహులునరసింహులు-ద8డ
@నరసింహులునరసింహులు-ద8డ Жыл бұрын
@నరసింహులునరసింహులు-ద8డ
@నరసింహులునరసింహులు-ద8డ Жыл бұрын
00
@saibabakakileti5075
@saibabakakileti5075 4 жыл бұрын
Swatahaga harmonium vdwasudina cheemakurtiki sageetampatla. Sradda ekkuva.
@koteswararao2755
@koteswararao2755 4 жыл бұрын
DV madiriga undi
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
కోటేశ్వరరావు గారు మీ ఆదరణ కు ప్రత్యేక ధన్యవాదాలు
@jarugulajohnbabu5920
@jarugulajohnbabu5920 4 жыл бұрын
చీమకుర్తి బాణీ,డి.వి బాణీ వేర్వేరు.,
@ChinniG-ot3nr
@ChinniG-ot3nr 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏super sir👍👍👍👍👍
@prasantharaju7452
@prasantharaju7452 2 ай бұрын
❤️❤️❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@jramanajramana5456
@jramanajramana5456 Жыл бұрын
🙏🙏🙏
@prasadendluri3721
@prasadendluri3721 3 жыл бұрын
Super
@naramsesheiah9976
@naramsesheiah9976 4 жыл бұрын
Great legend singer
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Gayopakhyanam-1
32:47
Chandramathi-Vijaya Raju, Harischandrudu-Chemakurthi Nageswara Rao- L... - Topic
Рет қаралды 150 М.
Moddabbai Pelli Telugu Comedy Vol-1
27:59
Throwback
Рет қаралды 1,9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41