నిజముగా తెలుగువారు ఎంత అదృష్టవంతులు చీమకుర్తి గారి పద్యాలు విని అమృతము తాగినట్లు ఉన్నది
@phmohammad404221 күн бұрын
Nijam
@PeddiSambasivarao4 жыл бұрын
పంచదార తీయగా ఉంటుంది అని చెప్పినట్లుంటుంది. చీమకుర్తి గారి పద్యాలు బాగున్నాయని చెప్పటం. అయితే ఆ పంచదారతో మధురమైన వంటకాలను తయారు చేసి శ్రమపడి కొత్త రుచులను తెలుగు వారి ముంగిళ్లకు చేర్చుచున్నందుకు , సాంకేతికంగా , ఆర్ధికంగా పడిన ఇబ్బందులు అన్నీ మరచిపోవచ్చు. చాలా బాగున్నాయి. ప్రశాంతంగా నాటకం చూస్తున్న అనుభూతి కలిగించారు. ధన్యజీవులు నిర్మాతలు. రెండు దశాబ్దాల క్రితం కన్నుమూసిన చీమకుర్తికి ప్రాణం పోసినందుకు అభినందనలు. శ్రావ్యమైన హార్మోనియం నాదం ఏ మహానుభావునిదో, తెలిస్తే చేర్చండి. సహకళాకారుల పేర్లు చేర్చండి. మీ నుంచి ఇంకా ఎన్నో ఆణిముత్యాల దండలు వస్తాయని ఆశిస్తూ..
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@vijayabhaskarchirithoti15694 жыл бұрын
Cheemakurthi is Kaliyuga Harischandra, melody voice .no one beat him.
@ganeshl28724 жыл бұрын
బాగుంది.
@mrtvtelugudrama75204 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@paparajubollepally23483 жыл бұрын
కీ శే చీమకుర్తి నాగేశ్వరరావు రావు గానం గురించి అంటే తేనెకు మధురము ను అపాదించడమే ఆ మధుర గాయకుడు పాడుతుంటే కాలమే తెలియడములేదు శభాష్ MRTV
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@ganeshmathurthi76014 жыл бұрын
Thank you