రావే ప్రేయసీ...పాట(Lyrics) || AVR || బుర్రా జయలక్ష్మీ || Chintamani || Kalyani ragam || 05-08-1996

  Рет қаралды 404,155

NNR Drama Padyalu

NNR Drama Padyalu

Күн бұрын

Пікірлер: 83
@panthagadaveraswamy4889
@panthagadaveraswamy4889 Жыл бұрын
కళా అభిమానులకి ఈ పాట చాలా అందంగా పాడారు నమస్కారములు ఈ పాట ఎంతో అద్భుతంగా ఇంకా పాడాలని కోరుకుంటున్నాను చింతామణి భవాని
@panthagadaveraswamy4889
@panthagadaveraswamy4889 Жыл бұрын
ఈ ప్రేమ గీతం చాలా మధురంగా పాడారండి థాంక్యూ
@panthagadaveraswamy4889
@panthagadaveraswamy4889 Жыл бұрын
ఈ ప్రేమ గీతం ఎంతో మధురం గా ఉన్నావ్ ప్రేమగాతో కలకాల వర్ధింతిలు కాక చింతామణి డ్రామాలో ఓ సాంగ్స్ ప్రేమ పాట
@surisai1132
@surisai1132 Жыл бұрын
చాలా బాగుంది. చిన్న నాటి జ్ఞాపకాల తో, ముగ్ద మనోహరం గా గాలిలో తెలియాడు నట్టు గా ఉంది.
@chand_6921
@chand_6921 4 жыл бұрын
A వెంకటేశ్వరరావు .గారిపద్యాలునవినడానికినాకువయసు చిన్నది ఐనాపెద్దవాళ్ళవెంట వెళ్లే వాడినిమాచుట్టూపక్కలఎక్కడ డ్రామాలు జరిగినా అంత ఇష్టం ఆయన పద్యాలు.💐💐💐NNR వారికి ధన్యవాదాలు💐💐💐
@dantamkrishnadantamkrishna963
@dantamkrishnadantamkrishna963 4 жыл бұрын
ఎంతబాగున్నదో సాహిత్యం మరియు గానం వెరసి ఒక అమృత ధార
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thanks Krishna garu
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 4 жыл бұрын
Thank you sir
@nageswararaokatta8708
@nageswararaokatta8708 2 жыл бұрын
Aaha adbhuthanga alapincharandi excellent collab
@singerobulesu
@singerobulesu Жыл бұрын
గయోపాఖ్యానం ఆడియో అన్నీ పెట్టింది సార్ 🎉🎉🎉🎉
@suryanarayanamurthy9885
@suryanarayanamurthy9885 3 жыл бұрын
చాలా చక్కగా పాడారు. మంచి మెలోడీ ఉన్న పాట. ధన్యవాదాలు మీ ఉభయులకు.
@prabakerprabaker3905
@prabakerprabaker3905 Жыл бұрын
2:40 😊 4:09 4:09 4:09
@bvnarayana3546
@bvnarayana3546 Жыл бұрын
సూపర్..నిజంగానే వెన్నెల రాత్రి మల్లెపందిరిమీద ఉన్నట్టు ఇద్దరి మహనటుల కాంబినేషన్లో ఎంతో హాయిగా అనిపించింది..ఇంత మంచి వీడియో ఇచ్చిన NNR ఛానల్ కు ధన్యవాదాలు 🎉❤
@panthagadaveraswamy4889
@panthagadaveraswamy4889 8 ай бұрын
ఈ ప్రేమ గీతం చాలా మధురముగా ఉంది ఈ ప్రేమలో త్రీ దగ్గర పడుకుని ఈ ప్రేమ గీతం వాళ్లకి ఇంతే ఆహాహా ఏమి హాయిగా ఉంది సల్లగా వీచే గాలిలో అలనైన ప్రేయసి రస రమ్య
@Goddalla
@Goddalla 4 жыл бұрын
క్వాలిటీ ఆడియో👌👌👌
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు Prasad గారు
@gandhikamatam7246
@gandhikamatam7246 4 жыл бұрын
Wonderful song. Please tell me your number.
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 4 жыл бұрын
Burrata jayalaksmi avril duet song Chhaala baagundi .venkateswarrao
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thankyou venkateshwarlu for commenting
@rajendrakannada9797
@rajendrakannada9797 2 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಹಾಡು... ನಿರ್ದೇಶನ ಅದ್ಭುತವಾಗಿದೆ
@durgaraokota4158
@durgaraokota4158 4 жыл бұрын
ఈపాట సాహిత్యం తెలియక ఎంతో కాలం గా ఎదురు సూస్తునాం n n r డ్రాపద్యాలు ఛానల్ వారికి మాకృత జ్ఞతలు
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
మీకు ఈవిధంగా సహాయ పడినందుకు చాల ఆనందంగా ఉంది DurgaRao గారు
@lazaruspanditi6126
@lazaruspanditi6126 4 жыл бұрын
@@NNRDramaPadyalu p
@చౌదరిమలసాని
@చౌదరిమలసాని 4 жыл бұрын
ఔరా!ఏమి ఈ మనోహర సాహిత్యము మధుర సంగీతం, మృదువైన జయలక్ష్మి గారి కంఠము పదునైన ఏవీఆర్ గాత్రము తో పోటీబడి మళయ మారుత గాలులు చిరు జల్లులై వర్షించె రాగరంజిత ప్రేక్షక హృదయ లోకముపై!!
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
మా ఛానల్ ను వీక్షిస్తూ మీ అమూల్యమైన కామెంట్స్ ను అందమైన కవిత రోపం లో తెలియజేస్తూ మమల్ని ప్రోత్సహిస్తున్న Choudary MV గారికి పాదాభివందనాలు చేస్తున్నాము
@pantaganikanakaratnam6333
@pantaganikanakaratnam6333 4 жыл бұрын
నా చిన్నప్పటి రోజుల్లో వేసవి కాలంలో చేలల్లో మట్టి టాక్టర్ లో ఈ భవానీ చింతామణి నాటకాన్ని పెట్టుకొని పని చేసేవాళ్ళం..... మళ్లీ చాలా రోజుల తరువాత ఇప్పుడు వింటున్నా... నాటకం మొత్తం ఉంటే పెట్టండి సార్.. 🙏🙏🙏
@ramuramugolla6752
@ramuramugolla6752 2 жыл бұрын
రోబడఠథడదడడడఫఛఫజ్
@sakaramajineyulu9576
@sakaramajineyulu9576 2 жыл бұрын
Event type motion I have received oorrr we m and e are loooking foriyward to ewrwo
@surisai1132
@surisai1132 Жыл бұрын
అవును నిజం , మా చిన్న నాటి అపుడు కూడా మేము కూడా అంతే .
@MaheshKumar-xp9xg
@MaheshKumar-xp9xg 17 күн бұрын
నాకు చాలా ఇష్టం ఐనా సాంగ్ ఇది
@marthareddy9554
@marthareddy9554 2 жыл бұрын
Very good lyrics and singing
@prasadduggina7688
@prasadduggina7688 3 жыл бұрын
Nice padyam pata clear voice s
@dummurajarao276
@dummurajarao276 2 жыл бұрын
Super lyrics and vocal
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 4 жыл бұрын
Highest views in NNR video
@subbaraogudala4193
@subbaraogudala4193 4 жыл бұрын
Chala bagundi.eddaru sanghika natakam Ani pinchela ramyanga padaru.ok
@raviprasadgoudsambu5214
@raviprasadgoudsambu5214 3 жыл бұрын
రసరమ్యంగా పాడారు
@Balrajgoud-jq5bl
@Balrajgoud-jq5bl 3 ай бұрын
సూపర్ సార్🎉
@ramub9048
@ramub9048 2 жыл бұрын
Super song 🌹💐🌷
@MojeshReddypogu6970
@MojeshReddypogu6970 3 жыл бұрын
Awesome i like this
@pmanjunath9645
@pmanjunath9645 4 жыл бұрын
Super sir full chintamani upload cheyandi
@padamakrishna3065
@padamakrishna3065 4 жыл бұрын
రసరమ్య గాత్రం
@prakashrao478
@prakashrao478 3 жыл бұрын
Both are excellent voice
@grandhiramu1687
@grandhiramu1687 2 жыл бұрын
చాలా బాగా పాడారు. సౌండ్ అస్సలు dominate చెయ్యలేదు. Clear గా వుంది voice
@mahabharathamnagaraja1654
@mahabharathamnagaraja1654 4 жыл бұрын
ధన్యవాదాలు సార్
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
చాల సంతోషం నాగరాజు గారు
@mylifetowardsmusic1769
@mylifetowardsmusic1769 4 жыл бұрын
Chala bagundi sir, old cini song ku dheetuga vundi.
@vejjumuralikrishna1366
@vejjumuralikrishna1366 9 ай бұрын
Super 👍
@patnayakprakashrao8940
@patnayakprakashrao8940 2 жыл бұрын
Amazing
@akularamakrishna
@akularamakrishna Жыл бұрын
Super.eddaru.paata.
@peddintimohan
@peddintimohan 4 жыл бұрын
Nice singing Melodious
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thankyou Mohandas garu
@gajulanageswar5510
@gajulanageswar5510 4 жыл бұрын
Beautiful Melody.
@premcreations1728
@premcreations1728 Жыл бұрын
Super tq
@thummalavgdprasad4231
@thummalavgdprasad4231 4 жыл бұрын
Super
@panthagadaveraswamy4889
@panthagadaveraswamy4889 Жыл бұрын
ఇ ప్రే మ కి అం తు లే దు
@ramsitha6227
@ramsitha6227 4 жыл бұрын
Once more
@omnamosiva5319
@omnamosiva5319 2 жыл бұрын
Super lyrics, vocal.
@janardhanraonalli7012
@janardhanraonalli7012 4 жыл бұрын
Jaya laxmi voice nice
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
ధన్యవాదాలు Nalli Rao గారు
@seshireddych3280
@seshireddych3280 3 жыл бұрын
Super voice.
@lakshmikanthreddy8313
@lakshmikanthreddy8313 8 ай бұрын
Very fine
@venkiraji8793
@venkiraji8793 3 жыл бұрын
My favorite song
@narayanrao8492
@narayanrao8492 4 жыл бұрын
Nice
@KSRAJU-i8g
@KSRAJU-i8g 7 ай бұрын
LATHA LAKSHMI G.TARUVATHa B.JAYALAKSHMI GARU .MOTHAM VIDEO PETTAGALARA? N.N.R.VARU!
@NarendraSajja
@NarendraSajja 4 жыл бұрын
Super voice both. 🙏
@lakshminarayana8064
@lakshminarayana8064 2 жыл бұрын
Ennaku KumEnnaaril oru oru pic I doesn't doesn't tr
@SravniReddy-fq8bu
@SravniReddy-fq8bu 7 күн бұрын
A.ha.r.k.m.r.a.t.p
@AE.ranganrtnluGoud
@AE.ranganrtnluGoud Жыл бұрын
Supar
@dassn3260
@dassn3260 2 жыл бұрын
Chala badundisir
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 4 жыл бұрын
పౌరాణిక నాటకచక్రవర్తి ...గొప్ప నటులు
@NNRDramaPadyalu
@NNRDramaPadyalu 4 жыл бұрын
Thanks brother
@boyamallikarjunaboysmallik8803
@boyamallikarjunaboysmallik8803 4 жыл бұрын
మలుల్త
@shaikallabaksh1409
@shaikallabaksh1409 4 жыл бұрын
Excellent
@varapalleharikrishna6624
@varapalleharikrishna6624 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@muddagurayya9109
@muddagurayya9109 Жыл бұрын
P❤❤❤❤❤❤p
@rajareddylingala3940
@rajareddylingala3940 2 жыл бұрын
Epatasupar
@chandinimobiels8351
@chandinimobiels8351 4 жыл бұрын
!la TV
@e.rangaratlugoud9596
@e.rangaratlugoud9596 Жыл бұрын
Ilaatu
@venkateshwarluvunnam6207
@venkateshwarluvunnam6207 3 жыл бұрын
,,
@LokanadhaRao-bh9ny
@LokanadhaRao-bh9ny 11 ай бұрын
No
@sunagipogu584
@sunagipogu584 2 жыл бұрын
22222222222222222222222222222 k
@vegurusreenivasulu9166
@vegurusreenivasulu9166 4 жыл бұрын
Super
@jagajaga595
@jagajaga595 2 жыл бұрын
Super
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
#kalabhishekam3 with#akuleti narasimhamurthy garu
28:26
TENE TELUGU Channel
Рет қаралды 43 М.
chintamani padya natakam || bhavani sankar rave preyasi song || vanaja kumari
5:41
RANGASTHALAM The Theatre
Рет қаралды 3,6 МЛН
ALWAYS LOVE YOUR MOM! ❤️ #shorts
0:55
LankyBox
Рет қаралды 23 МЛН
Duy Beni 14. Bölüm
2:22:58
Duy Beni
Рет қаралды 3,6 МЛН
Жездуха 36-серия
26:55
Million Show
Рет қаралды 3,3 МЛН