No Entry Ilaiyaraja!

  Рет қаралды 27,608

ప్రశ్న (PRASHNA)

ప్రశ్న (PRASHNA)

Күн бұрын

Пікірлер: 248
@stepupwithsandeep
@stepupwithsandeep 20 күн бұрын
One Nation, One Election. ❌️ One Nation, No Caste. ✅️
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 20 күн бұрын
ఇదే సనాతన ధర్మం అంటే.. దీన్నే మా పావలా అన్న కాపడుతా అంటున్నాడు... ఒకప్పుడు బీసీ ఎస్సీ st మైనారిటీ లకు అండగా ఉంటాను అన్నాడు.. ఇప్పుడు అతేన్ వారికి ప్రమాదం గా తయారు అయ్యాడు..
@urajkumar2727
@urajkumar2727 18 күн бұрын
100%కరెక్ట్ bro
@Spiritualtruths1
@Spiritualtruths1 20 күн бұрын
మనదేశంలో మన సమాజంలో పుట్టిన దళితులను, మనమే దగ్గరకు రానివ్వం. అటువంటి వాళ్ళు ఆదరణ లేక, వేరే మతంలోకి మారిపోతే మాత్రం, మత మార్పిడులు జరుగుతున్నాయి అని గొంతు చించుకుంటాం. మనం వాళ్ళని చక్కగా ఆదరిస్తే, వాళ్లు మతాలు ఎందుకు మారతారు. తప్పు మనలోనే ఉంది.
@vattiprolusachin6278
@vattiprolusachin6278 20 күн бұрын
Kadha. Adhi ye batthaayi gaadu aalochinchadu. Edhaina ante sanathana dharamam ani bongulo maatalu.
@israilregulagadda6164
@israilregulagadda6164 20 күн бұрын
ఇటువంటి మనుషులు మన ఇండియా లోనే అంటారు 🤔
@aravavanaja300
@aravavanaja300 17 күн бұрын
Miru cheppindhi 100% correct anduke christians lo cheruthunnaru andulo el@nti kula bhedham ledu chesedu antha chesesi parayi matham midha paduthunnaru
@praveenbattula7260
@praveenbattula7260 11 күн бұрын
​@@vattiprolusachin6278 bro idhi fake news ilayraja ney confirm chesaru
@aravaanilkumar1653
@aravaanilkumar1653 20 күн бұрын
సార్ దీని వల్లనే పూరత న కాలం నుండి వేరే మతం లో కీ వెళ్లు తున్నారు ఇది మన దేశంలో జరుగుతుంది ఇదే 🙏🙏🙏
@harshakasagani
@harshakasagani 20 күн бұрын
correct ga chepparu sir...
@raheemask5083
@raheemask5083 19 күн бұрын
Anni andariki thelusu kaani yevari swardam varidi, yevari avakasaalu varivi, kondare vuntaru andari kosam pani chesevallu
@johnyRockz143
@johnyRockz143 20 күн бұрын
Maximum చాలా villages lo దళితుల ఇళ్లు అన్నీ ఊరి నుండి విసిరేసి నట్టు ఊరికి దూరంగా వుంటాయి
@narendrakambhampati6444
@narendrakambhampati6444 20 күн бұрын
Yendukante vallani samajaniki duranga unchadaniki inka varu ardikananga yedagkunda cheyataniki chesina kutra 6:32
@puliraja4801
@puliraja4801 20 күн бұрын
మా ఊరి సర్పంచ్ మాల. శివాలయం గుడి బయటే ఉంది ఆమె. అక్కడ మొన్న శివరాత్రికి ఏర్పాట్లు చేయించి, భోజనాల ఖర్చు ఆమెనే పెట్టుకుంది. కానీ, గుడి బయటే నుంచుని ఉంది రోజంతా. ఇదే వాస్తవం. ఆమె, వాళ్ల సామాజిక వర్గం వాళ్లు బాయట భోజనం బఫే ఏరియా వరకే పరిమితం అయ్యారు. edit : that day many upper castes people, especially ladies made fun of her saying" go to your church. why doing dramas here"
@KSrikanth856
@KSrikanth856 20 күн бұрын
That's still common in many places..
@KishorePuli-z7p
@KishorePuli-z7p 20 күн бұрын
మీది ఏ ఊరో చెప్పగలరా, ఎందుకంటే మా ఉరి శివాలయం లో కి sc, st, bc,మాల, మాదిగ, ఎరుకల, ఎనాది, ఎవరైనా పూజలు చేసుకోవచ్చు.... మరి మీ ఉరి శివాలయం లో ఎందుకు లేదు ఒక్కసారి ఆ ఉరి పేరు చెప్పగలరా?
@RaviRavi-zy8pe
@RaviRavi-zy8pe 20 күн бұрын
మాది మెదక్ జిల్లా చిలప్చేడ్ మండల్ బండపోతుగాళ్ గ్రామం తెలంగాణ మా ఊరిలో హనుమాన్ టెంపుల్ లోకి sc లకు ప్రవేశం లేదు వినాయక చవితికి అన్న ప్రసాదం కూడ కలిపి పెట్టరు మీరు రగలరా మా ఊరికి
@puliraja4801
@puliraja4801 20 күн бұрын
@@KishorePuli-z7p maa oorini mention chesi ooriki bad name thevadam naaku ishtam ledu.
@ap24d70
@ap24d70 20 күн бұрын
​@@KishorePuli-z7pమా గుంటూరు డిస్ట్రిక్ట్ కొపర్తి అక్కడ హోటల్ లో కూడా 2 గ్లాస్ లు ఉంటాయి... Highclass కి ఒకటీ low క్లాస్ కి ఒకటీ
@iamvishal5258
@iamvishal5258 20 күн бұрын
World number one scholar Dr. B. R. Ambedkar - Columbia university 🔥🔥
@satyavamsee6011
@satyavamsee6011 20 күн бұрын
THANK YOU JESUS CHRIST.... YOU ARE ONE & ONLY GOD.... YOU ARE NOT RELIGION YOU ARE TRUTH LOVE & ETERNALITY.... GOD BLESS ONE & ALL AMEN🙏 HALLELUJAH🙌
@srfantasyworld3953
@srfantasyworld3953 20 күн бұрын
బతాయిలకి ఇది తెలిదు అనుకోకండి,తెలిసే silent గా ఉండే hypocrites వాలు
@kusumarajuravikumar9761
@kusumarajuravikumar9761 20 күн бұрын
Nee gurinchi telusu le
@simmavijay
@simmavijay 19 күн бұрын
Vaallaki telisina matladaru ee issues meedha. Only BJP bajana thappa.
@praveenbattula7260
@praveenbattula7260 11 күн бұрын
​@@simmavijay idhi fake news ilayraja confirm chesaru
@swaranKumar-r4y
@swaranKumar-r4y 19 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు మాటకన్న నెంచ మనసు దృఢము కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ! వినుర వేమ! 🙏🙏భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము. 🙏🙏🙏🙏: NO RELIGION IS GREATER THAN HUMANITY.
@JaganAbhimaani-l9m
@JaganAbhimaani-l9m 20 күн бұрын
ఇలాంటి సందర్భాలు గురించి మాట్లాడటానికి మాత్రం నోళ్ళు రావు...అదే రిజర్వేషన్లల గురించి చెప్పమను,...అసలు ఎంతమంది సంస్కర్తలు😢 బయలుదేరుతారో...జాన , మూర లెక్కలు ఎన్ని వేస్తారో......💦💦💦...మళ్ళీ బయట దేశాలు వెళ్లి, అక్కడ వాళ్ళు ఏమైనా ప్రాంతీయ వివక్ష చూపిస్తే మాత్రం గిలగిలలాడి పోతారు....చాలదన్నట్లు మతాలు మరినవాళ్ళు హిందూ మతంలోకి మళ్ళీ తిరిగి రావాలి అని మీటింగులు చెప్తారు...ఎందుకు ...?..వచ్చి ఇలాంటి వివక్షలు మళ్ళీ అనుభవించడానికా??... ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు కనుక లేకపోయి ఉంటే మొత్తం దేశం దేశం ఇలానే కొనసాగుతూ ఇంకా దారుణ పరిస్థితుల్లోకి వెళ్లి ఉండేదేమో....!
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol 20 күн бұрын
కామెడీ ఏంటంటే అసలు ఎలాంటి వివక్ష చూడకుండా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. Ews రూపం లో. ఇంతకంటే అన్యాయం ఇంక ఎక్కడైనా ఉంటుందా?
@JaganAbhimaani-l9m
@JaganAbhimaani-l9m 20 күн бұрын
@ALLINONE-no2ol చిన్న కరెక్షన్...ఇలా వివక్ష చూపిస్తూ కూడా EWS రిజర్వేషన్ తీసుకుంటున్నారు...ఇది హైలైట్...ఇంకా హైలైట్ ఏంటి అంటే...EWS రిజర్వేషన్ తీసుకునేవాడు కూడా SC,ST,BC,రిజర్వేషన్లు పై పడి ఏడుస్తాడు..
@swami1214
@swami1214 18 күн бұрын
EWS రిజర్వేషన్ గురించి BC లకు తెలియదు భయ్యా! 5-8 శాతం ఉన్న OC లు కొత్తగా EWS ప్రవేశ పెట్టి 10 శాతం రిజర్వేషన్ పొందుతున్నారు. మళ్లీ వీళ్ల సంవత్సర ఆదాయం 7 లక్షల వరకు ఉన్నా కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. దాదాపు ‌60 శాతం జనాభా ఉన్న BCలకు కేవలం 28 శాతం రిజర్వేషన్. పైగా OCలే రిజర్వేషన్ తీసివేయాలని నాటకంతో రాజకీయ లబ్ధి పొందుతున్నారు. మరి BC, SC, STల సంగతేంటో తెలుసుకోవాలి.
@urajkumar2727
@urajkumar2727 18 күн бұрын
​@@swami1214100%కరెక్ట్, అజ్ఞానము తో ఉన్నవాళ్లకు తెలియదు bro
@nayanthreshul6126
@nayanthreshul6126 20 күн бұрын
నా చిన్నప్పుడు మా ఊర్లో శివాలయం లో భోజనలుపెడితె నేనూ వెళ్ళాను. ఒక వ్యక్తి నన్ను బయటకు లాకొచ్చి నెట్టేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆ శివాలయానికి వెళ్ళలేదు. ఇప్పటికి నేనొక హిందువునే ఇది మన హిందువుల దేర్భాగ్యం.
@vincentvincent1724
@vincentvincent1724 19 күн бұрын
Nuvvu hindhuvuga unnata kalam nuvvu sudrudve nuvvu Godilopaliki pothe devudu maila padipothadu adi nedi bruthuku
@nayanthreshul6126
@nayanthreshul6126 19 күн бұрын
లేదు బ్రో దేవున్నే మా దగ్గరికి రప్పించము మేమే రామాలయం కట్టుకుని రాముడుకి మేమే పూజలు చేసుకుంటున్నాము
@geddamramesh2837
@geddamramesh2837 20 күн бұрын
గుడిలో దేవుడుంటే అందరు వెళ్లొచ్చు కానీ మట్టి విగ్రహం ఉంటే దాని కన్నా మనిషే గొప్పోడు కాబట్టి వెళ్ళలేరు
@peddaiahpuli1570
@peddaiahpuli1570 20 күн бұрын
మీ వివరణకు 👏👏👏👏
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 20 күн бұрын
బ్రదర్ మా ఊరిలో 2020లో విశ్వబ్రాహ్మణుడు గర్భగుడిలో ప్రవేశిస్తే ఆ గుడి బ్రాహ్మణ పూజారి పెద్ద గొడవ చెసిండు... తరువాత శుద్ధీకరణ పూజలు చెసిండు... ఇది మన సో కాల్డ్ సనాతనీ...
@HemanthKumar-1M
@HemanthKumar-1M 20 күн бұрын
అందరూ బత్తాయిలమే అంట 😂😢😅
@BlueJay-2k
@BlueJay-2k 20 күн бұрын
I am Tamil Hindu.. appreciate your channel❤ where virus like pawan, Annamalai clowns infesting the society with hate.. we should be back to our Village deities in open air and anyone can enter.. but the moment the temple generates money.. Brahmins will come and take over😢
@apparaojogi1360
@apparaojogi1360 20 күн бұрын
దళితుల్లో ఎవరైనా పుట్టాల అని కోరుకుంటారా స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు😮
@aasurya3335
@aasurya3335 20 күн бұрын
Un apologitic సనతని హిందు కి ఇవన్నీ ఇవన్నీ అవసరం లేదు
@RammiDudio_1729
@RammiDudio_1729 20 күн бұрын
😂😂😂
@praveenbattula7260
@praveenbattula7260 11 күн бұрын
Bro idhi fake news ilayraja confirm chesaru.
@samba369
@samba369 20 күн бұрын
ఇళయారాజా గారు లాంటి వారికి ఈలాంటి చేదు సoఘటన ఎదురవ్వడం... చదువులు తల్లి సరస్వతి దేవికి జరిగిన అవమానం గా నేనూ...భావిస్తున్నాను😢😢😢
@praveenbattula7260
@praveenbattula7260 11 күн бұрын
Idhi fake news bro
@akbarsharukh9595
@akbarsharukh9595 20 күн бұрын
The important reason for Sir B.R Ambedkar to convert to the Buddhism is untouchability. But some fools can't see it.
@LightForYourBrain
@LightForYourBrain 19 күн бұрын
రాష్ట్రపతి నీ రాముని గుడికి రానివ్వలేదు, పార్లమెంట్ open కి రానివ్వలేదు.
@akmaharaj622
@akmaharaj622 20 күн бұрын
RAVAN MAHARAJ ❤
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 20 күн бұрын
దారుణం! ఇప్పటికీ ఇలా వివక్ష చూపడం అన్యాయం! నిజానికి ఇలాంటి వారినే గుడిలోకి రాకుండా బహిష్కరించాలి, మిత్రమా!
@praveenbattula7260
@praveenbattula7260 11 күн бұрын
Idhi fake news goralu laga ane nameya Kandi.
@rakeshjan3371
@rakeshjan3371 20 күн бұрын
మతోన్మాదులు దీని మీద మీ అభిప్రాయం తెలుపండి...కట్టర్ అని ఏదో అంటారు కథ ఒక్కసారి సత్యాన్ని గ్రహించి వెంటనే అది
@bobby-j1i
@bobby-j1i 20 күн бұрын
అదంతా కాదు అన్న సనాతన దర్మం అనే బ్రాహ్మణ వాదులని వివక్ష చుస్తే ఈపాటికి మా డిప్యూటీ సీఎం పావలా కళ్యాణ్ నడి రోడ్డు మీద పడుకుని సనాతన యజ్ఞం చేసి ఈపాటికీ పెద్ద హడావిడి చేద్దును
@nagateja425
@nagateja425 20 күн бұрын
నాస్తికుడు అయిపోవటమే బెటర్ బాస్
@kajumariadasumariadasu9973
@kajumariadasumariadasu9973 20 күн бұрын
Final word parfect👍
@MOHAMMADASIF-un1tq
@MOHAMMADASIF-un1tq 20 күн бұрын
Anna Amit Shah Statment pai oka Video. Deeni pai TDP Stand Entidi Ani kooda prshninchaali.
@Mewtwo2393
@Mewtwo2393 20 күн бұрын
Nirodh gadi covering chudali deeni meedha
@Sai-msdian
@Sai-msdian 17 күн бұрын
Sanatana dharma ❌ sannasi dharma ✅
@Micheal-f9w
@Micheal-f9w Күн бұрын
😅😅😅😅😅😂😂
@srujankasturi5737
@srujankasturi5737 20 күн бұрын
గొప్పగా చెప్పారు అన్న గారు
@All_Is_Well_1
@All_Is_Well_1 20 күн бұрын
గర్భగుడిలోకి అందరూ వెళ్లగలరా?? దేవుని దృష్టిలో అందరూ సమానం కాదా?? పవిత్రత అనేది మనిషి పుట్టుకతో వస్తుందా??
@manchisreedharrao589
@manchisreedharrao589 20 күн бұрын
ఇళయరాజా గారికి ఇది మొదటి అనుభవం కాదు. గతంలో ఏదో దేవాలయం జీర్ణోద్ధరణకు భూరి విరాళం ఇచ్చారు. కానీ ఆలయ పునః ప్రారంభోత్సవానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు
@viji4654
@viji4654 20 күн бұрын
సనాతన వాది ఎక్కడ
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 20 күн бұрын
ఆయనకు అంటరాని తనం ఇష్టమే గా
@NSS-4right
@NSS-4right 20 күн бұрын
మోడీ... వన్ నేషన్... వన్ క్యాస్ట్.. అదే ఇండియన్ క్యాస్ట్... ఇది చెయ్ దమ్ముంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కంటే ముందు...
@bbravoalpha
@bbravoalpha 20 күн бұрын
Following Sanatana ధర్మ
@saikiran2094
@saikiran2094 20 күн бұрын
నేనోకటి అడుగుత వూళ్ళ లో వున్నవారికి .. శివాలయం, రామాలయం ప్రతీ గ్రామం లో వుంటది మీ వూరిలో దళితులు గుడులకి వస్తున్నారా. ..నిజం చెప్పండి మా గ్రామం లో ఐతే రారు మనం అలవాటు చేశాం ఇల్లలోకి గుడుల కి రాకుండా హిందువులు గా వున్న వారు కూడా ఇప్పటికీ వున్నారు కానీ గుడిలోకి రారు.. మనల్లి ఎవడైనా తక్కువ చేసి చూస్తేనే తట్టుకోలేం అలాంటిది జాతి పేరుతో ఇంత వివక్షత అంటే
@manchisreedharrao589
@manchisreedharrao589 20 күн бұрын
Unapologitic Sanatani Hindu గారు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు విషయంలో జరిగిన అల్లర్ల గురించి నోరెత్తలేదు. అంబేడ్కర్ పేరును అన్ని పార్టీలు సమర్థించాయి ఒక్క భాజపా తప్ప
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 20 күн бұрын
ఆయన ఎందుకు మాట్లాడుతారు? అంబేడ్కర్ S.C.కదా! ఒక S.C.పేరు జిల్లా కి పెట్టడం .ఆయనకీ ఇష్టం ఉండదు
@israilregulagadda6164
@israilregulagadda6164 20 күн бұрын
ఓట్స్ కోసం ఫోటో పెట్టుకుంటాడు కానీ అంబేద్కర్ ఇష్టం ఉండదు
@johnsonmummareddy5343
@johnsonmummareddy5343 20 күн бұрын
అయినా ఇళయరాజాకు అదే నచ్చుతుంది... వాళ్లే నచ్చుతారు ఆయనకు....ఆయన మళ్ళీ ఈ మతోన్మాదుల్లాగ ఇతర మతస్థులను, విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడతాడు...... మనం మారనంత సేపు ఆ దుర్మార్గం ఆపరు వాళ్ళు🤦
@venkatraopatchipala8849
@venkatraopatchipala8849 20 күн бұрын
జై జై భీమ్ 🎉🎉🎉🎉🎉
@skaareefsidhu3350
@skaareefsidhu3350 20 күн бұрын
🥺పెద్దాయన ఎంత బాధపడి ఉంటాడో కదన్నా🥺🥺🥺
@JessyProperties
@JessyProperties 10 сағат бұрын
ఇప్పుడు ఈ దళితుడే సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎందుకంటే సంగీతంలో ఉన్న శక్తి మరి ఇందులో లేదు
@vikrampulusuganti2132
@vikrampulusuganti2132 20 күн бұрын
What you said is correct. Ilaiyaraja ki siggu undali
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 20 күн бұрын
Sir super 🙏🙏🙏🙏👌👌 thank you sir 🙏🙏🙏🙏
@hari8266
@hari8266 20 күн бұрын
ఇంతలా అవమానించిన సనాతన ధర్మాన్ని కపడతాను అని సిగ్గులేకుండా చెప్తున్నాడు pk😢😢
@subbarayudu7
@subbarayudu7 20 күн бұрын
Last lo cheppina words evithe unnayo🔥🔥🔥🔥🔥
@iprasad2974
@iprasad2974 20 күн бұрын
Oka varganni annagadhoktam mana country lo nay undhi Idhi mana Development😢
@SP-kq8ib
@SP-kq8ib 20 күн бұрын
Sir,according to my experiences the most cast feeling state in India is AP I think.so unfortunate.
@medikondanaresh668
@medikondanaresh668 20 күн бұрын
Last mata ❤
@user-REDMASK
@user-REDMASK 20 күн бұрын
Jai భీమ్
@balumoyyi143
@balumoyyi143 20 күн бұрын
Super excellent explanation 👌 bro
@shankerg2080
@shankerg2080 20 күн бұрын
Nijadevudu yessayya aayanku kulam matam ledu andharu samaname adi chupisyunte Matmaarpidi anttaru mathonmaadulu😂😂😂😂😂
@exploregk5610
@exploregk5610 18 күн бұрын
చాలా విచార కరం.. 😢
@practicalthings5127
@practicalthings5127 19 күн бұрын
బుద్దు ఉన్నాడు ఎవడు హిందువు గా ఉండడు! మూఢనమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ హిందూత్వం
@dileeppedagarla1866
@dileeppedagarla1866 19 күн бұрын
Perfect, last lines are superb BRO..
@krishnachaitanya4280
@krishnachaitanya4280 17 күн бұрын
Video motam lo tanu chepina boka anta last linee. Nuvu ade super antunav bro. Nuvu inka peda super bro
@RSasi5
@RSasi5 20 күн бұрын
Last line yeedhaithe undho adi chalaa Correct....Povadam endhukuu mammalni ranivvaledhu ani edvadam endhuku..!!!?? Veellu akkadiki povadam valle,vaallu antha kula vivaksha chupisthunnaru.....veella gudlu veellee kattukuni pooja cheskunte devudu yemanna "no nenu raanu" ani antaadaaa...!!!!
@TempleTales111
@TempleTales111 19 күн бұрын
It’s true that is India
@jagadeshch886
@jagadeshch886 20 күн бұрын
Supper 👌
@srinukanikella4096
@srinukanikella4096 20 күн бұрын
గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా గారికే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎదరు అవుతుంది అంటే చాలా దారుణం క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనే బత్తా...లకు ఇలాంటివి కనిపించవు
@veeraiahm2523
@veeraiahm2523 20 күн бұрын
Correct brother 🎉
@sunilkumar-96
@sunilkumar-96 20 күн бұрын
"Unapologetic sanathani" Was "Raavan" Anna personal...🤣🤣🤣🤣...
@jssoloman823
@jssoloman823 18 күн бұрын
కానీ ఎన్ని చేసినా ఆయనగారు మారలేదు sir
@honeynate
@honeynate 20 күн бұрын
Chalanam leni vigraham kosam pranam unna manishini baadhapettey vallu psyco lu, alanti psyco lu motham desamantha yeladaniki ready aipoyaru😢😢😢😢😢
@MercyDesignsTadanki
@MercyDesignsTadanki 20 күн бұрын
Bro Okkasari Manusmruthi Chadhivithe ammo andhule lower caste vallanu mari dharunamga Treat ela cheyyalo andhulo clear Cut ga vundi.....bro...... i hate any thing that doesnt see the man as the man ..... nothing is more important than us we are Humans......... and the religion is a choice......
@KishorePuli-z7p
@KishorePuli-z7p 20 күн бұрын
అన్న అంబేద్కరు ఇచ్చిన ఓటుని అగ్రకులాలకు అమ్ముకొని, బాniసల్ల బతకమని మనుస్మృతి చెప్పిందా? బాపనోడు చెప్పాడా?
@chotuchotu8272
@chotuchotu8272 19 күн бұрын
Wow entha open ga chebutunru ...so great anna ...be careful
@amarbabu1997
@amarbabu1997 20 күн бұрын
Nice ..... Ending dialogues
@SivaAnapareddy-k1f
@SivaAnapareddy-k1f 20 күн бұрын
ఇలాంటి విషయాల్లో నో కామెంట్. ఎందుకంటే మన భారత దేశంలో జరిగేది ఇదే కాబట్టి ఇది ఒకటే బయటికి వచ్చింది ఇలా బయటకు రానివి ఎన్నో అందుకే నో కామెంట్
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 19 күн бұрын
బాగా చెప్పారు
@Manabalagam24
@Manabalagam24 19 күн бұрын
First of all Your comparison is wrong. How are Ilayaraja and Peetadipathi equal? Compare him to a Brahmin or higher caste celebrity allowed into the temple garbhagriha. Why do you always divert the topic to your personal agenda?
@AarizAmin-n8d
@AarizAmin-n8d 18 күн бұрын
Yes he is just playing Dalit cards… totally providing misinformation and misleading ignorant people
@cherukurinirmala4653
@cherukurinirmala4653 20 күн бұрын
👍
@Dsrinivasarao9595
@Dsrinivasarao9595 20 күн бұрын
హాయ్ బ్రదర్ 👌👍❤️
@Koks0079
@Koks0079 19 күн бұрын
సాటి మనిషిని వెలివేసి, సమానత్వం మానవత్వం అనేవి నేర్పని మతం సరైనదేనా?
@KIRANBABU-in9bv
@KIRANBABU-in9bv 19 күн бұрын
Correct analysis bro
@pavann130
@pavann130 20 күн бұрын
ఈ దేశం నుండి పంప్చియాండి వేరే దేశానికి దళితులని ఎక్కడ ఉంటె 1000 సంవత్సరాలు అంటే ఎల్లాగ ఉంటది
@moyyaveerapratap3470
@moyyaveerapratap3470 19 күн бұрын
Weldon, Super 👍✊
@Dancing_siblings7777
@Dancing_siblings7777 20 күн бұрын
Anna ambedkar garu kuda adhe chepparu anna mem ante ee roju sc st lu ga piluvabaduthunna mem hinduvulam kamu ani rujuv kuda chesaru temple pravesam kavachu manchinilla kolanu pravesam kavachu Anaya chepalanukunadhi rujuvu cheyalanukunadhi mem hinduvulamu kamu ani communal award Puna vopandham vishyam lo ambedkar maha saya nirupinchalsi vachindhi mem hinduvulam kamu ani mari yela nirupincharu ante ee rendu incidents valla prove chesaru gandhi dukanam muincharu ambedkar appudu
@anupamareddy8959
@anupamareddy8959 20 күн бұрын
True....ee madhya konni states lo ala undhi
@Pawankumar-uf7is
@Pawankumar-uf7is 16 күн бұрын
నిజమే అన్న పోయే వాళ్ళకి సిగ్గుండాలా ....📌😂
@mshakeerhussain2364
@mshakeerhussain2364 20 күн бұрын
🙏💐
@Sandeep-mz8ul
@Sandeep-mz8ul 20 күн бұрын
Ummadi Medak dist lo chala untadhi anna e cast feeling prathi village lo chala ante chala undhi
@vindhyum
@vindhyum 20 күн бұрын
Andaru ala undaru endukante andaru adi correct ga follow avvaru kabatti. But casteism is the truth of Hinduism.
@rgrajargraja1132
@rgrajargraja1132 20 күн бұрын
Welcome tiger from Chennai jeerajah realeastes
@GurramEdward
@GurramEdward 20 күн бұрын
ఆడు ఇళయరాజా అయితే ఏంటి ఇంకా ఎవరైతే మాకేంటి మేము ఒక మాలోని గుడిలోకి రానివ్వం. ఎందుకంటే మా సనాతన ధర్మం గొప్పది. అది కాక మాల మాదిగల అంటే మా హిందూ దేవుళ్లకు ఉచ్చ ఉచ్చ . ఎందుకంటే దళితులు హిందూ దేవాలయాలకు వస్తే. హిందూ దేవుళ్ళ భార్యలు కూడా వా హిందూ దేవుళ్లను దగ్గరికి రానీయరు. మాల మాదిగల అంటే అంత భయం వారికి. మా హిందూ ధర్మం గొప్పది మా సనాతన ధర్మం గొప్పది
@israilregulagadda6164
@israilregulagadda6164 20 күн бұрын
👏👏🫡🫡
@pranayjeripothula9056
@pranayjeripothula9056 20 күн бұрын
😂👍
@Maheshmahesh-tq1yy
@Maheshmahesh-tq1yy 20 күн бұрын
@indu404
@indu404 20 күн бұрын
First comment ❤
@naveennicholas18
@naveennicholas18 20 күн бұрын
Wow bro great .
@BalaKrishna-zq3yy
@BalaKrishna-zq3yy 19 күн бұрын
BIG FAN TO UR VIDEOS AND UR ATTITUDE BUT LAST LINES IN THIS VIDEO ABOUT ILAYARAJA WAS SOME WHAT HURTING BRO... JUST MY OPENION
@Yourdarknesstolight
@Yourdarknesstolight 17 күн бұрын
దళితులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు,
@Prasad-b5t
@Prasad-b5t 19 күн бұрын
5:50 😂😂😂
@afsianome4866
@afsianome4866 17 күн бұрын
1980లో మసాలఈరన్న MLA గా ఉన్నపుడు మంత్రాలయం లోనికి రానివ్వలేధు . తఖీ ధు కూడా ఇచ్చారు కూడా
@AarizAmin-n8d
@AarizAmin-n8d 18 күн бұрын
Very Unfortunate that so many ignorant people are blindly believing this guy
@harizc007
@harizc007 20 күн бұрын
I'm From TN. You're the one and only Telugu guy more or less exactly Crct. Revealing The faces of Clown Annamalai. And Pawan. In TN annamalai is a super clown. Running a it wing to praise his activities 😂😅
@kasridhar2687
@kasridhar2687 20 күн бұрын
You also mentioned about Radha Manohar Das he kept on commenting on Christens , when there don’t belong to Hindu , there free to choose any religion of there choice for faith
@Q8Explorer.
@Q8Explorer. 20 күн бұрын
Second 🥈❤
@chinniarmy399
@chinniarmy399 20 күн бұрын
అన్న ప్లీజ్ ఆ లలిత్ కుమారడికి చెప్పన్నా ప్లీజ్
@Loveanimals-y4b
@Loveanimals-y4b 20 күн бұрын
Manam oka village lo untey veellu adhikam,veelu thakkuva ani thelusthundhi.. Village dhati town ki velthe konni theliyacchomo.. Adhe town dhati city vepthey oka hindhu oka muslim oka christian ani matrame theliyacchu.. Adhe city dhati state velthe veellu telugu,hindhi,kannada ani .. Adhey state dhati country one and only Indian.. So adhikam thakkuva ani manam chusey dhanni battey untundhi.. Mana oorilo unnantha varake thelisedhi akkuva thakkuva ani.. Manishi andarilo blood skin same a untay kadha avarikaina.. Different ga am undav ga..
@maheshchinatakuntla119
@maheshchinatakuntla119 17 күн бұрын
Super anna 😂
@sudhakarwebmaster
@sudhakarwebmaster 20 күн бұрын
Please remove background music. Some people can’t focus on your talk. Misophonia. Thanks.
@sunnyfrancis6126
@sunnyfrancis6126 20 күн бұрын
Amit Shaw's arrogance is showcasing the agenda... Why are both the parties in AP not condemning his words?
@dkvaram
@dkvaram 17 күн бұрын
Manamantha battayilam manamantha manuvadulam
Maestro Ilayaraja Extraordinary Interview @SakshiTVFlashBack
6:51
Sakshi TV FlashBack
Рет қаралды 290 М.
Pawan Kalyan Abaddalu... #pawankalyan #powerstar #janasena #tdp #ycp #chandrababu #modi
27:10
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 201 М.
#PAWAN KALYAN TWEET ON #gamechanger PRE RELEASE EVENT
11:35
ప్రశ్న (PRASHNA)
Рет қаралды 49 М.
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН