NPCI Link Status Checking and Activation Process in telugu | Aadhar Bank Link | Telugu Helper

  Рет қаралды 48,940

Telugu Helper

Telugu Helper

Күн бұрын

NPCI Link Status Checking and Activation Process :
www.gswshelper...
🛍️ Join ABCD Deals Channel For Online Offers : 👇
𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗟𝗶𝗻𝗸 :: t.me/AllBestCr...
𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 𝗟𝗶𝗻𝗸 :: bit.ly/3Yk7gd5
📍 Govt & Private Job Updates : 👇
𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 𝗟𝗶𝗻𝗸 :: t.me/jobmaama
𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 𝗟𝗶𝗻𝗸 :: bit.ly/496jsDd
Portal : www.teluguhelp...
Telegram Account : t.me/teluguhelper
WhatsApp Account : whatsapp.com/c...
Tags : #NPCI #LinkStatus #LinkActivation #NPCILinkActivation #BankLinkStatus #NPCIProcess #BankingSolutions #BankAccountLinking #DigitalBanking #PaymentSystems #UPI #NPCIUpdate #PaymentGateway #NPCIActivation #LinkingNPCI #StatusCheck #NPCIService #NPCITech #NPCIServices #UPIActivation #DigitalPayments #BankingProcess #PaymentServices #TechForBanking #FinancialTech #BankingTutorial #NPCITutorial #UPILinkStatus #UPICheck #BankingActivation #aadharbanklink

Пікірлер: 152
@sanju2444
@sanju2444 Ай бұрын
ఇంత డిటైల్స్ తో లింక్ కూడా ఇచ్చారు 👍🏼థాంక్స్....
@teluguhelper
@teluguhelper Ай бұрын
Thanks 👍🏼
@vnarunkumar11
@vnarunkumar11 29 күн бұрын
Link please
@peddintiramam4039
@peddintiramam4039 28 күн бұрын
Very Clear Information. Thanks a lot
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
You are welcome
@MootakasimhachalamMootakasimha
@MootakasimhachalamMootakasimha 27 күн бұрын
👍thank you bro
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
Welcome 👍
@iindiannews
@iindiannews Ай бұрын
Super bro ❤
@teluguhelper
@teluguhelper Ай бұрын
Thanks 🤗
@kraju6153
@kraju6153 14 күн бұрын
ఆల్రెడీ ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది అది బ్లాక్ అయింది అకౌంట్ మరో బ్యాంకులో మరో అకౌంట్ ఉంది దానికి npci లింక్ ఎలా ఆడ్ చేయాలి దాని అప్డేట్ పెట్టండి
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
మీకు ప్రస్తుతం ఏ బ్యాంకులో లింకు కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకు వెళ్లి NPCI Consent Form ద్వారా మీ సమ్మతిని తెలియజేసి లింక్ చేసుకోవచ్చు బ్రదర్.
@NaveenKumar-ub6mo
@NaveenKumar-ub6mo Ай бұрын
Super
@teluguhelper
@teluguhelper Ай бұрын
Thank You For Your Comment
@santhosh1286
@santhosh1286 Ай бұрын
Nice information
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
Thanks
@srinivas.vaishu
@srinivas.vaishu 17 күн бұрын
Tnq brother
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
Please support and subscribe
@ChaitanyaLakkoju
@ChaitanyaLakkoju 5 күн бұрын
Anna mari Mana aadhar vere phne number ke link iye Mana bank account vere number ke link iye unte am cheyali anna ? 15:06 15:08
@santhoshmajhi669
@santhoshmajhi669 Ай бұрын
👌👌👌👌
@teluguhelper
@teluguhelper Ай бұрын
Thank You For Your Comment
@gandubarikianilkumar7448
@gandubarikianilkumar7448 Ай бұрын
Vala peru cheppi . Malli sachivalayam employees anaku ...
@teluguhelper
@teluguhelper Ай бұрын
Artam Kaaledu Brother
@BoinaSai-pr9mx
@BoinaSai-pr9mx 13 күн бұрын
👌👌👌👌👌👌
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
👍🏼
@gousiya-hj4wh
@gousiya-hj4wh 13 күн бұрын
Bro okka dout please evvaryna cheppandi npic undha ani check chestha adhar update vachindhi next em cheyalibbro
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోమని అడిగిందా సార్ ? అప్పుడు ముందుగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి లేకపోతే ఆధార్ కార్డు డి ఆక్టివేట్ లేదా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. 👍🏼
@kdurgarao6978
@kdurgarao6978 26 күн бұрын
How many days in presses onec linked in bank npci mapping time bro
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
Within 48 Hr
@aparnadamarothu7964
@aparnadamarothu7964 Ай бұрын
Bro please oka account nunchi unlink chesi vere account ki ela link cheyalo cheppandi please
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మనం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న బ్యాంకు సమ్మతి లేకుండా ఏ పని జరగదు సార్ కాబట్టి బ్యాంకును సందర్శించి అక్కడ మీ యొక్క సమ్మతిచ్చినట్టు అయితే పని త్వరగా అవుతుంది
@Durga-n7s
@Durga-n7s 16 күн бұрын
Sir naadhi jvd purpose kosam create chesina joint account ki link ayyi undhi further ga money transactions possible avuthaya
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
ఎటువంటి సమస్య లేదు
@SubbaraoKolakaluri-yy4id
@SubbaraoKolakaluri-yy4id 11 күн бұрын
Nabankacount shed అయినది varaacount undi ఫర్వాలేదా
@teluguhelper
@teluguhelper 10 күн бұрын
హ. పర్వాలేదు. ఆ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకోండి
@JagadeeshChamala
@JagadeeshChamala 19 күн бұрын
Anna nenu tamilnadu lo clg lo unna naku sachivalayam vallu time aipoyaka chepparu ippudu nenu npci link cheskovadaniki possibility undha pls reply
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
చివరి తేదీ అంటూ ఉండదు. NPCI లింక్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం విడుదల చేసే ఏదైనా పథకానికి సంబంధించిన నగదు నేరుగా నీ బ్యాంకు ఖాతాలో (ఆధార్ కార్డు లింక్ అయినా బ్యాంకు ఖాతాలో) జమవుతుంది అంతే. అవకాశం ఉన్నంత వరకు త్వరగా ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించు బ్రదర్
@BharatBrunga
@BharatBrunga 16 күн бұрын
Anna nenu website lo ki velli chusthe naku inactive ani vachhindi, but sbi ki velli adigithe aadhar link ayyindi antunnaru ippudu em cheyali last date 5th december antunnaru
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
కంగారు పడకండి అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది
@rajuvarmas5755
@rajuvarmas5755 Ай бұрын
👍
@teluguhelper
@teluguhelper Ай бұрын
❤️
@pathanrahamathbi5232
@pathanrahamathbi5232 13 күн бұрын
సర్ npci sbi bank ki link aindi postoffice lo kuda account undi aina ippb account chesaru eppudu npci link aina bank maruthunda
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
బ్యాంకు ఖాతా ఓపెన్ చేసినంతమాత్రాన NPCI Link అవ్వదు అండి. మీరు మీ యొక్క సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లింక్ అవుతుంది.
@lukalapu.thirupathirao.9838
@lukalapu.thirupathirao.9838 Ай бұрын
Broo nenu hyd lo unna...nadhi sbi account ap lo dhi...hyderbadh sbi lo velte valu cheyamante chestaraa...
@teluguhelper
@teluguhelper Ай бұрын
Max Cheyaru. Consent Home Branch lo Immantaru
@peesaashok5646
@peesaashok5646 29 күн бұрын
Yes bro nenu eroju vellanu sbi bank ki home branch lo chestaru anta...
@saikumarpanthadi5540
@saikumarpanthadi5540 Ай бұрын
Bro npci na bank account working lo ledu vere bank account change cheysukovacha
@teluguhelper
@teluguhelper Ай бұрын
yes chesukovachu brooo.. aadar tho new bank account open chesukunna saripotundi with NPCI Concent leda mudnu unna vere account ki link chesukovachu.
@aparnadamarothu7964
@aparnadamarothu7964 Ай бұрын
Ela cheyali bro, nadi postal bank ki undi danni boi ki marchali,ela. Postal bank ki elanti prblm ledu kada nenu prati daniki boi account ista mari daniki link ledu ga​@@teluguhelper
@plklokiyt8349
@plklokiyt8349 Ай бұрын
Nenu axis bank salary account use chestuna bro...daniki velli NPCI link cheyamante chestara???
@shakemeraj4001
@shakemeraj4001 Ай бұрын
Online axis app lo request petochu
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
చేసుకోవచ్చు బ్రదర్ ఏం కాదు. ఆన్లైన్లో చేసుకున్నప్పటికీ బ్యాంకు ను సందర్శించినట్టయితే త్వరగా. బ్యాంకులో NPCI Consent Form ను సబ్మిట్ చేయడం ద్వారా అవుతుంది
@plklokiyt8349
@plklokiyt8349 17 күн бұрын
@@teluguhelper govt employees NPCI link cheyala povadame better anukuntuna.. because govt will monitor all bank transactions
@hanumanthunaresh495
@hanumanthunaresh495 28 күн бұрын
Hi brother nenu status check chesthunte APGVB ani chupisthudhi inactive lo unnattu...but nenu aa bank account use cheyadam ledhu nenu ekkuvuga SBI vaduthunna...nenu SBI account ki npci link chesukovocha ..
@brami_memes
@brami_memes 28 күн бұрын
Same bro, but nadhi active lo undhi.... What to do ?
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
చేసుకోవచ్చు. బ్యాంకుని కాంటాక్ట్ అయ్యి NPCI Consent Form ను పిల్ చేసి బ్యాంకు వారికి సబ్మిట్ చేసినట్లయితే వారు ఆక్టివేట్ చేసిన 48 గంటల్లో లింక్ అవుతుంది
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
చేసుకోవచ్చు. బ్యాంకుని కాంటాక్ట్ అయ్యి NPCI Consent Form ను పిల్ చేసి బ్యాంకు వారికి సబ్మిట్ చేసినట్లయితే వారు ఆక్టివేట్ చేసిన 48 గంటల్లో లింక్ అవుతుంది
@brami_memes
@brami_memes 17 күн бұрын
@@teluguhelper Already chesa but update avvale
@mungantiharibabu7276
@mungantiharibabu7276 20 күн бұрын
Bro login chesthe date and time vachhe We're performing a scheduled maintenance on 'VID Service' from 21/11/2024 08:00PM to 22/11/2024 08:00AM. During this time the service might face interruptions. Ela vasthundi what do bro
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఇప్పుడు ప్రయత్నించండి బ్రదర్ అవుతుంది మీరు మెయింటెనెన్స్ టైం లో ప్రయత్నించారు అంతే.
@BhargaviMoturu
@BhargaviMoturu 16 күн бұрын
Npci, mother aadhar tho link cheyala? Student aadhar tho link cheyala ?
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
NPCI అనేది కేవలం ఎవరికి వారు వారి యొక్క బ్యాంకు ఖాతాకి లింక్ చేసుకుని విషయం. వేరే వారితో సంబంధం ఉండదండి
@hitheshankireddy5879
@hitheshankireddy5879 25 күн бұрын
How many days lo active అవ్తుంది
@teluguhelper
@teluguhelper 25 күн бұрын
General ga 2 Days Lo Avvuddi Sir
@kraju6153
@kraju6153 14 күн бұрын
బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే ఎలా ఉన్న బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాంకు కి చేంజ్ చేసుకోవాలంటే ఎలా
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
నేరుగా ఆ బ్యాంకు ఖాతాకు వెళ్లి లింకు చేసుకుంటే సరిపోతుంది
@nagasaiduddeti4885
@nagasaiduddeti4885 Ай бұрын
Anna ippudu npci anedi student account or mother account Lekapothe joint account ka cheyinchalsindi
@teluguhelper
@teluguhelper Ай бұрын
Yes
@ThirumalasettySathish
@ThirumalasettySathish Ай бұрын
Bro college lo joint account ki npcl link cheyamani cheparu bro..but bro miru chepina process lo naku another bank account active lo unatu chupisthundhi...ipudu ela bri joint account link undho ledho ela thelusu kovali bro kocham cheputharaa
@teluguhelper
@teluguhelper Ай бұрын
Online lo Edi Chupinchina.. Meeru Meeku Nachina Bank ki Re NPCI Link Chesukovachu. NPCI Consent Ivvali. Try at Bank Level 👍🏼
@pentakotahemanth3699
@pentakotahemanth3699 3 күн бұрын
Anna npci and ekyc rendu okatenaaa
@palikisrinu3702
@palikisrinu3702 22 күн бұрын
Super mz sir
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఈ సమస్యను తెలియజేయండి
@SankarAnantha
@SankarAnantha 9 күн бұрын
లింక్ యాక్టీవ్ ఉన్న కూడా గ్యాస్ డబ్బులు పడటం లేదు?అప్పుడ్డు ఏమీ చెయ్యాలి సార్
@సుబ్బుకోనే
@సుబ్బుకోనే 29 күн бұрын
Hi bro bank lo ninna apply చేశాము ఎన్ని రోజులు పడుతుంది బ్రో
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
48 Hrs
@Mmdn47
@Mmdn47 25 күн бұрын
Bro naadi canara Bank lo vundey account past lo..but aadi nen use cheyyatam ledu 8 years aayindi..nen sbi lo account tiskunna 3 years aayindi ...npci status chustey cnanara bank aani chupistundi.. inactive aani...
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే సమయంలో ఎన్పీసీఐ అంగీకారం ఇవ్వాల్సి ఉంటుంది అది ఇచ్చినట్టు అయితే అప్పుడు మాత్రమే లింక్ అయినట్టు చూపిస్తుంది.
@ShaiksaniyasamreenShaik
@ShaiksaniyasamreenShaik 21 күн бұрын
Anna npci link ki form fill up documents yevevi tisukellali video cheyandi Anna
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
బ్యాంకు ద్వారా చేయాలి అనుకుంటే బ్యాంకు వారిచ్చే NPCI Consent Form మాత్రమే ఫీల్ చేస్తే సరిపోతుంది.
@ShaiksaniyasamreenShaik
@ShaiksaniyasamreenShaik 17 күн бұрын
@@teluguhelper thanks anna
@dhana219
@dhana219 27 күн бұрын
Post office lo npci gurinchi cheppandi
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మీ సమస్యను క్లియర్ గా తెలియజేయండి
@ganeshponduru8960
@ganeshponduru8960 20 күн бұрын
Postal account create cheskovala ??
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
లింకు లేకపోతే పోస్టల్ లో త్వరగా అవుతుంది అంతే మిగిలిన ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. ముందుగా బ్యాంకు అకౌంట్ కలిగి ఉంటే ఆ బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు లింక్ చేసుకోవచ్చు.
@hanumanthunaresh495
@hanumanthunaresh495 28 күн бұрын
Npci inactive lo unna account kakunda vere account tho npci link chesukunte active avuthundha ...appudu malli npci link status check chesthe ye account chupisthundhi bro cheppandi plz
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మీ సమస్యకు గాను ముందుగా ఉన్న బ్యాంకు ఖాతా కు De Seed చేసుకోండి తర్వాత మాత్రమే కొత్తగా లింక్ చేసుకోండి
@radharani7433
@radharani7433 21 күн бұрын
Jhydarabadlo unna link cheenchukovacha
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఎక్కడ నుంచైనా బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుకి NPCI లింక్ చేసుకోవచ్చు.
@das5211
@das5211 Ай бұрын
Postal account video chey bro
@teluguhelper
@teluguhelper Ай бұрын
Will do soon
@awesomeabhi6315
@awesomeabhi6315 Ай бұрын
I'm in Hyderabad, npcl inactive vundhi...tharvatha cheskovoccha, ledha urgent ga cheyyala bro?
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఎప్పుడు చేసుకున్నా పరవాలేదు కానీ ప్రభుత్వం నుండి ఏదైనా పథకానికి సంబంధించిన నగదు పడినట్లు అయితే మీరు మిస్సయ్య చాన్స్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం త్వరగా చేసుకోమని చెప్తుంది
@nenumeamars8105
@nenumeamars8105 Ай бұрын
Online lo ncpi activate chesukolema bro
@teluguhelper
@teluguhelper Ай бұрын
Only Throuh Visiting Bank or Post Office
@nakkanaresh652
@nakkanaresh652 27 күн бұрын
Npcl activate avadaniki yanta time padutundhi
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
48 Hrs
@hitheshankireddy5879
@hitheshankireddy5879 25 күн бұрын
Hello bro bank account inactive lo undi how to activate
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఆ బ్యాంకు ద్వారా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయండి, బ్యాంకు ఖాతా యాక్టివ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి అవ్వకపోతే బ్యాంకుకు వెళ్లి యాక్టివేషన్ చేయించుకోండి
@hitheshankireddy5879
@hitheshankireddy5879 25 күн бұрын
Bro inactive status ni bank how to activate
@teluguhelper
@teluguhelper 25 күн бұрын
Bank Lo NPCI Consent Form Submit Cheyali
@ShaikSadakhun-s1r
@ShaikSadakhun-s1r Ай бұрын
అన్న వీడియోలో వున్నట్టుగా చేసాను సక్సెస్ పుల్ అని వచ్చింది. ఎన్ని రోజులకు పోస్ట్ వారు వస్తారు.
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మీ సమస్యను క్లియర్ గా చెప్పండి అర్థం కాలేదు.
@nvenkatesh3330
@nvenkatesh3330 29 күн бұрын
Ala link chyali bank ki adhar number
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
బ్యాంకు వారిని సంప్రదించండి.
@kodanda5681
@kodanda5681 Ай бұрын
16 years below unte vallaki account ledhu emi cheyyali vallu sir
@teluguhelper
@teluguhelper Ай бұрын
Joint Account Unna Parvaledu. 16 Yrs Variki Max Avasaram Undadu. Variki Aadhaar Based Payment Peddaga em Undavu
@BrameshSai-uc1yg
@BrameshSai-uc1yg Ай бұрын
Anna Naku sachivalayam nunchi chepparu npci link chesukomani Kani Naku bank account Ledu nenu inka inter chaduvuthuna Mari nadhi enduku adigaru Anna Bank account chesukovala
@teluguhelper
@teluguhelper Ай бұрын
State lo 15+ Cross ayina Chaala Pillalaku Ila Pending List Vachindi. Future lo Pillalaku Edaina Scheme Amount veyyali anna, link unte better. avakasam unte parent to Joint account Open Chesuko Brother 👍🏼
@chaitanyareddymedapati6361
@chaitanyareddymedapati6361 Ай бұрын
Hi bro meru vhepinattu chesa but Naku option ravatam ledhu plese help me
@teluguhelper
@teluguhelper Ай бұрын
em vastundi broo .. once comment chayyandi
@RajuYerra-s5h
@RajuYerra-s5h Ай бұрын
అన్నయ్యా నేనూ నేను నా దగ్గరలోవున్నా యే SBI బ్యాంకుకి వెళ్లి అయినా చేసుకోవచ్చా .
@teluguhelper
@teluguhelper Ай бұрын
SBI అనే కాదు.. ఇంకా ఏ Govt / Private బ్యాంకు లొ అయినా లేదా పోస్ట్ ఆఫీస్ లొ అయినా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
@K.S.B.DhaneswaraReddy
@K.S.B.DhaneswaraReddy Ай бұрын
NPCI appudu loga link cheyaleee
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం సంబంధించిన నగదు పడేలోపు లింక్ అయి ఉంటే మంచిది
@RajuYerra-s5h
@RajuYerra-s5h Ай бұрын
Annaya last date enti annaya
@teluguhelper
@teluguhelper Ай бұрын
Ala Undadu. Govt Nov 15th Ani Ichina.. Venten Link Ayithe Avvadu Kada so Take As early as possible Chesukunte Manchidi.
@Praneeth.Ch-x8x
@Praneeth.Ch-x8x Ай бұрын
Manam npci link chesina enta time manaki active ani chupinchuthundi
@teluguhelper
@teluguhelper Ай бұрын
2-15 Days Lo . As Per Case Study
@saichinthakayathokku9669
@saichinthakayathokku9669 28 күн бұрын
Naku state bank account undhi adhhar link undhi npci link ela cheyali .malli post payment bank open cheyalaaa
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
ముందుగా బ్యాంకు ఖాతా ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు. బ్యాంకు ని కాంటాక్ట్ అయ్యి NPCI Consent Form సబ్మిట్ చేసి లింక్ చేసుకోండి అది సరిపోతుంది.
@suryaswamy8135
@suryaswamy8135 Ай бұрын
Sir close ayipoyina account ye chupisthundi npci link how to change sir.. please explain
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మీరు ప్రస్తుతం వాడుతున్నటువంటి బ్యాంకు ను సందర్శించి NPCI Consent Form ను ఫిల్ చేసి, సబ్మిట్ చేసినట్టయితే వారు ఆమోదించిన 48 గంటల్లో లింక్ అవుతుంది
@ravikumar-hu2xb
@ravikumar-hu2xb 15 күн бұрын
Active vasty npci chesenata
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
👍🏼
@BoinaSai-pr9mx
@BoinaSai-pr9mx 13 күн бұрын
నాకు ఆధార్ కార్డు లింక్ అయిపోయింది
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
👍🏼👍🏼
@chaitanyareddymedapati6361
@chaitanyareddymedapati6361 Ай бұрын
Bank seeding status vhupechtamlefhu anna .active or inactive kuda chupechtam ledhu aadhar web site lo
@teluguhelper
@teluguhelper Ай бұрын
Retry With Other Browser
@gousiya-hj4wh
@gousiya-hj4wh 13 күн бұрын
Adhar update ani vachindhi
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్ అప్డేట్లు పూర్తి చేసి డాక్యుమెంట్ అప్డేట్ కూడా పూర్తి చేసుకోండి. ఎలా చేయాలో తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ లో పూర్తి వీడియో పోస్ట్ చేయడం జరిగినది.
@dhana219
@dhana219 27 күн бұрын
Naku ippb account undi npci aypoyinattena
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
Confirm in my Aadhaar Portal or NPCI Portal Through OTP
@chaitanyareddymedapati6361
@chaitanyareddymedapati6361 Ай бұрын
Hii anna npci link inactive ani vostundi .nenu own ga online lo chesukobocha anna
@teluguhelper
@teluguhelper Ай бұрын
Avvadu Brother . Bank Lo Chesukovali leda Aadhaar To New Postal Account Open Cheyu Saripotundi
@bandakatirajareddy3262
@bandakatirajareddy3262 20 күн бұрын
Hello anna
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
హాయ్ బ్రదర్ బాగున్నారా? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి
@bandakatirajareddy3262
@bandakatirajareddy3262 6 күн бұрын
I have some doubt s
@lankagowthamikeerthi4158
@lankagowthamikeerthi4158 17 күн бұрын
ఇంకా క్లియర్ గా లింకు ఓపెన్ చేసి హెల్ప్ చేసినందుకు థాంక్యూ
@teluguhelper
@teluguhelper 12 күн бұрын
Please Subscribe & Support 👍🏼
@amarnathreddy7047
@amarnathreddy7047 Ай бұрын
Hi bro, Naku SBI lo account vundhi, aadhar & mobile link vundhi. Kani NPCI status chusthe INACTIVE and AIRTEL PAYMENT BANK" ani vasthundi Bank ki velthe vallu link sbi ke vundhi antunnaru
@teluguhelper
@teluguhelper 18 күн бұрын
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో బ్యాంకు ఖాతా తెరిచిన తర్వాత, మీయొక్క ఆధార నెంబర్ తో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు తెరిచి ఉంటారు. రీసెంట్ గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులో ఖాతా తెరవడం మూలాన మీకు ఆ బ్యాంకుకు లింక్ అయినది. స్టేట్ బ్యాంకు లోనే మరలా ప్రయత్నించండి లేదా ఇతర బ్యాంకులు లేదా పోస్టల్ బ్యాంకులో ఆధార్ నెంబర్తో ఖాతా ఓపెన్ చేసినట్లయితే లింక్ ఆ అకౌంట్ కు అవుతుంది
@somusekhar8944
@somusekhar8944 Ай бұрын
Bro...i have two bank accounts...one is grameena bank and another one is SBI. But Npci is linked with grameena bank. But i want to link my account with SBI. How to change bro....pls tell me
@teluguhelper
@teluguhelper Ай бұрын
As Per Case Study... SBI ki velli NPCI link chesina Max link avvadu . Appudu Other New Postal / Nationalized Bank Lo A/C Open Cheste aa Account ku Link Change Avutudi .
@KPRKONIREDDY
@KPRKONIREDDY Ай бұрын
Npci website Loki veli change chesuko vachu bro
@jmrth
@jmrth Ай бұрын
Yem kaadhu, SBI velli aadhaar seed chesuko vachhu . Nenu alane chesukunna. Workout ayyindi
@somusekhar8944
@somusekhar8944 Ай бұрын
@@jmrth SBI ki velli NPCI link chesamu.but rejected Ani message vachindhi
@somusekhar8944
@somusekhar8944 Ай бұрын
@@KPRKONIREDDY Website lo cheyyalemu....Bank ki velli chesukovali
@santhoshmajhi669
@santhoshmajhi669 Ай бұрын
🥱🥱🥱
@teluguhelper
@teluguhelper Ай бұрын
Any Issue WIth The Video ??
NPCI link  5 minutes in your mobile at home
6:12
Tech Simha
Рет қаралды 39 М.
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 20 МЛН
what is Microgrid?
1:00:42
Mansour Alramlawi (Mansourchannel)
Рет қаралды 4,1 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,4 МЛН
AP household mapping status
9:54
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 32 М.
harshad mehta Stock market scam explained
25:17
Prapancha Yatrikudu
Рет қаралды 765 М.
Mutual Funds Complete BEGINNERS GUIDE in Telugu
1:08:08
DAY TRADER తెలుగు
Рет қаралды 1 МЛН
npci status check online | aadhar bank link status check
4:37
Bhadra Tech Telugu
Рет қаралды 17 М.
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН