గజదొంగ సినిమా వరకు అని చెపుతున్నారు ప్రేమాభిషేకం గజదొంగ తర్వాతే వచ్చింది తెలుగులో ఎన్టీఆర్ 1982 లో లాస్ట్ సినిమా నాదేశం వరకు కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాలు మొత్తం 16 వీటిలో ప్రేమాభిషేకం శంకరాభరణం తప్ప మిగిలిన 14 సినిమాలు ఒక్క ఎన్టీఆర్ వి మాత్రమే ఇది నాడు ఎన్టీఆర్ సృష్టించ్చిన సంచలన రికార్డు
@raghuvignesh2722Күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు 👏 👍 NTR గారికి సర్దార్ పాపారాయుడు చిత్రం లో విరిసిన చెయ్యి. ఎఫెక్ట్ ఈ మూవీ లో కూడా బాగా కనిపిస్తుంది. కుడి చేయి ఎక్కువగా కదిలించరు. 😂😂
@lekshaavanii182215 сағат бұрын
Many thanks for information sir 🌿🌷👍🍁🌺
@m.v.v.prasad3770Күн бұрын
Never Turned Rivers i. e. NTR
@adapasuryarao982018 сағат бұрын
Jai Anna NTR
@RavindraYasani-yj5hn17 сағат бұрын
గజదొంగ విజయవాడ దుర్గా కళామందిర్ లో రిలీజ్ అయింది నువ్వు అప్సర అంటున్నావు రాంగ్ ఇన్ఫర్మేషన్
వృత్తికి న్యాయం చేయాలనుకునేవారు, సమిష్టి కృషి గురించి మాట్లాడినవారు మరి 17 లక్షల పారిశోతకం ఎందుకు తీసుకున్నట్లో.... అదీ తనను ఎంతగానో ఆరాదించే సత్యనారాయణ దగ్గర.... దీనిబట్టి ఒక సామెత గుర్తొస్తున్నది... చెప్పేవి శ్రీరంగ నీతులు..... Ex.. Ex... Ex...