Super star Krishna Action performance సూపర్ స్టార్ అభినయం అద్బుతం పాటలు ఆహ్లాదకరమైన సంగీతాన్ని రమేష్ నాయుడు గారు అద్బుతంగా చేశారు సినిమా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన అందమైన జంట ప్రేక్షకులకు రంజింపజేయడానికి చేసిన కృషి అమోఘం అపూర్వం సినిమా చాలా బాగా వచ్చింది, ఆరోజుల్లో ఒకే ఒక్క యంగ్ హండసమ్ హీరో సూపర్ స్టార్ సహజంగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు కన్నులపంట తెలుగు సినిమాల్లో ఎప్పుడూ వైవిద్యం కోరుకుంటూ ఉన్న సినిమా పరిశ్రమలో డేరింగ్ డాషింగ్ డైనామిక్ పవర్ ఫుల్ మాస్ రియల్ హీరో విప్లవ నటజ్యోతి నటశేఖర పద్మభూషణ్ డాక్టర్ కళా ప్రపూర్ణ ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి గారు ఏది చేసినా కృష్ణ గారు ఒక్కరే భోళా శంకరుడు సహనటులను ప్రోత్సాహం ఇచ్చే అత్యున్నత వ్యక్తి కృష్ణ గారు *దేవుడు లాంటి మనిషి* *మంచి వాళ్ళకు మంచివాడు* "మకుటం లేని మహారాజు" నెంబర్ వన్ రియల్ హీరో జై కృష్ణ జై జై కృష్ణ
@UdAyKiRaN93123 жыл бұрын
Aaparaa nee lasaakobarabara
@jaijawanjaikisan62083 жыл бұрын
Padmabhushan Doctered Award yekkadundiRa babu
@mohankrishna44923 жыл бұрын
Sodhi
@chandoluvaleswararao40253 жыл бұрын
నీ సుత్తి ఆపరా కృష్ణ కి ఎవ్వరూ ఇచ్చేరు లేని పోని బిరుదులు వాడి క్రైం థ్రిల్లర్ లను పనికి వస్తాడు తప్ప బిరుదులు తీసుకొనే అర్హత లేదు అన్ని రంగాల లో నటించిన వారికి వస్తాయి బిరుదులు అంతే తప్ప ఎపాత్రలో లీనమై నటించేరో అభిమానిగా కాకుండా ఆలోచించు
@kothapalliashok89142 жыл бұрын
ఎల్ వి ప్రసాద్ గారి లాంటి లెజండరీ అభినందించారంటే విజయనిర్మల ఎంత ప్రతిభావంతులో అర్థం అవుతుంది
@vijayabhaskart11974 жыл бұрын
సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ప్లాప్ కాదు. పాటలన్నీ సూపర్ హిట్. రమేష్ నాయుడు సంగీతం సూపర్బ్. సూపర్ స్టార్ అల్వేస్ సూపర్ స్టార్.
@m.r.prasad4 жыл бұрын
కృష్ణ దేవదాసు రిలీజ్ అయినప్పుడే పోటీగా పాత ANR దేవదాసు రిలీజ్ చేశారు .. ఆది కూడా ఒక కారణం.
@UdAyKiRaN93123 жыл бұрын
Ela unnavayya pullayya
@nagaramarao87223 жыл бұрын
అవును సౌండ్ ఇంజనీర్ కూడా మోసం చేశాడు అంటారు.
@ponnasaikrishna2262Ай бұрын
A. N. R. దేవదాసు లు ఎన్ని కోట్లు. వచ్చినా... సూపర్ స్టార్. కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు.. మోసగళ్లకు మోసగాడు సినిమాలకు సరిపోదు. A. N. R. చెత్త దేవదాసు
@sreedharjeevaji27124 жыл бұрын
ఎంతటి సాహసం అయిన చేసే ధైర్యం ఒక్క కృష్ణ కె ఉంది..చిత్రం చాలా బాగా తీశారు..అతని మీద కోపం అసూయ గలవారు కావాలని అక్కినేని దేవదాస్ ను విడుదల చేసారు అన్ని కేంద్రాలలో..పైగా compare చేస్తూ ప్రచారం కూడా చేశారు.అందుకు విజయవంతం కాలేదు..చిత్రం టెక్నికల్ గా ఎంత అద్భుతంగా ఉందొ చూసినవారికే తెలుసు
@munigalavenkataramana6282 жыл бұрын
మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది . థాంక్యూ
@rajuknr33432 жыл бұрын
నిజం చెప్పాలంటే కృష్ణ నటించిన దేవదాసు కూడా(అప్పట్లో నా ఫీలింగ్) చాలా గొప్పగా నటించారు సినిమా ఎంతో బాగా తీశారు.
@santhoshlaxmi68944 жыл бұрын
One & only Superstar...... Krishna garu.
@sivakumar-nq9be4 жыл бұрын
పాత దేవదాసు మేలిమి వజ్రం కొత్త దేవదాసు నకిలీ వజ్రం... దేవదాసు అంటే అక్కినేని అక్కినేని అంటే దేవదాసు ఇలానే ఓ మారు శివాజీ గణేశన్ ను తమిళం తీద్దామని బలవంతం చేసారంట, ఆయన వారికి ఓ నమస్కారం పెట్టి, వాడు(అక్కినేని) ఆ పాత్రకు పరిపూర్ణ త సాదించేసాడు.. నేను చేయడినికి ఏమీ మిగల్చలేదు..అందకే తప్పుకన్నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
@rupeshhyd24064 жыл бұрын
well said. anr tarvate evaryna. krishna unnecessarily tisadu same type of movie ni. pyga andaru anr ni blame chestunnaru.
@arunabhavaraju7034 жыл бұрын
Correct
@gopalkakarla28464 жыл бұрын
ఏఎన్ఆర్ అంటే దేవదాసు దేవదాసు అంటే ఏ అన్న ఎంతోమంది దేవదాసు మూవీ చేసిన అందరికీ గుర్తొచ్చే దేవదాస్ ఏఎన్ఆర్
అక్కి నేని కావాలని పాత దేవదాసు రేలీజ్ చేయించి, నీతులు చెప్పటం దుర్మార్గం అని అందరూ ఖండించారు. నటనా పరంగా కృష్ణ తన పూర్తి కష్టాన్ని చూపాడు. రమేష్ నాయుడు సంగీతం అమోఘం.! కల చెదిరింది..పాట సూపర్ హిట్.🎉🎉
@kpsrinivas64733 жыл бұрын
One Only super star 🌟 KRISHNA Garu... NO 1 Mass Hero in TFI ❤️🌟
@ramubk5014 жыл бұрын
Super hit movie super 🌟 Krishna good making high values movie
@pvrrao60414 жыл бұрын
కృష్ణను దెబ్బ తీయడానికి నాగేశ్వరరావు, రామారావు కలిసి పాత దేవదాసు చిత్రాన్ని అన్ని కేంద్రాలలో విడుదల చేసారు. ఆ చిత్రంతో పోల్చుకోవడం వలన ఈ చిత్రం దెబ్బ తింది. తాను తీయలేని అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని విజయవంతంగా కృష్ణ తీయడాన్ని జీర్ణించుకోలేక రామారావు చేసిన రాజకీయం అది. రామారావు, నాగేశ్వరరావు చేసిన తప్పుడు రాజకీయాల వలన అనేక మంది చిత్ర పరిశ్రమలో దెబ్బ తిన్నారు. ఒక్క కృష్ణ మాత్రమే తట్టుకుని నిలబడ్డాడు. అందుకే ఆయన హీరో అయ్యాడు.కృష్ణ సినీమాలలోకంటే జీవితంలో హీరో.
@gopalkakarla28464 жыл бұрын
రామారావు గారు మీద ఆరు సినిమాలు తీసిన కృష్ణ గారు నాగేశ్వరరావు గారు మీద ఎందుకు తీయలేదు దేవదాసు విడుదల విషయంలో నాగేశ్వరరావు గారికి సంబంధం లేదు అది కృష్ణ గారికి తెలుసు నీకు తెలియదు కామెంట్స్ పెట్టమాకు కృష్ణ గారు దేవదాసు తీశాక ఏఎన్ఆర్ తో చాలా సినిమాలు తీశారు వాళ్ళిద్దరు మీరు అనుకునేలా శత్రువులు కారు
@@gopalkakarla2846 NTR meedha 6 cinemaalu personal grudge tho krishna teeyaledhu
@vasudevarao242 жыл бұрын
@@gopalkakarla2846 పాత దేవదాసు రైట్స్ ఏయన్నార్ వద్ద ఉన్నాయి. ఆయనే ఆ చిత్రాన్ని తిరిగి విడుదల చేసారు. ఆ విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. విడుదల ముందు విలేఖరులు అక్కినేనిని ఇదే విషయాన్ని అడిగితే "కృష్ణ కలర్ స్కోప్‌లో చిత్రాన్ని తీసాడు, ఆ చిత్రాన్ని చూసి నేను భయపడాలి కానీ ఆయనకి భయం ఎందుకు" అన్నారు. ఈ పత్రికా సమావేశానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ఇప్పటికి కూడా ఇంటర్నెట్‌లో దొరుకుతుంది
@radhamaravajhala19295 ай бұрын
Vaarini .. nuvvu ..nee edupu. NTR kante goppa gaa Mythology cheyyagalanu ani Kurukshetram movie, ANR kante goppa gaa Devadasu cheyyagalanu ani Devadasu movie ni chesi .. bokka borla paddaadu Krishna. ANR peeda gaa evarini encourage cheyyaka poyinaa .. NTR chaala mandi youngsters ni encourage chesaadu. Haranath, Sobhan Babu etc are few such examples. Krishna nu NTR thokki veyyaali anukunte Krishna Home production lo Devudu Chesina Manushulu movie chesevaaru kaadu. Thana movies lo Krishna ni thana brother character ki voppukunevaadu kaadu. Nuvvuuu...ne sodi maatalu....
@bashag88034 жыл бұрын
ANR gaari Devadasu appatlo Industry hit. Krishna garu Acti baaga chesaadu. Kaani drinking scenes lo ANR gaari maadiri gaa Krishna pamdimcha leka poyaadu. ANR garu Krishna gaari madiri gaa mass characters cheyyaledu. Audience ANR nu Devadasu gaa chusi, Krishna gaari Devadasu ni choodalekapoyaremo. Appatlo cinema industry lo ANR gari politics ki Krishna gaaru thattu kolekapoyaru. Krishna action super. Super star bad luck. Super movie.
@kjanardanaswamykuchibotla42144 жыл бұрын
మంచి సాంకేతిక విలువలున్న చిత్రం...
@narayanabommi66564 жыл бұрын
Great movie hero Krishna devadas
@ayyappat12954 жыл бұрын
JINDABAD SUPER STAR KRISHNA 💪 REAL HERO 🙏
@sudhakaryadavilli85842 жыл бұрын
I liked this movie and the music is life for this movie.
@vasudevarao243 жыл бұрын
దేవదాసుని తిరిగి తీయడం మంచి ప్రయత్నమే కానీ పాత దేవదాసులో నటించేనాటికి సావిత్రి అనుభవంలేదు, నాకు 99 సినిమాల అనుభవం ఉంది అని విజయనిర్మల ప్రగల్భాలు పలకడం మాత్ర కాస్త ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ చిత్రం విడుదల అయినపుడు ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్‌ల అభిమానులు కృష్ణకి వ్యతిరేకంగా పాంప్లెట్స్ పంచడం, హాల్లో చేరి ఏడవాల్సిన చోట నవ్వి గోల చెయ్యడం వంటి నీచమైన పనులు చేసారు. ఇవి కూడా చిత్రాన్ని దెబ్బ తీసాయి.
@venkatrajuchallagali6492 жыл бұрын
ఏ హీరో అయినా ఏ పాత్ర అయినా veyyavachhu కాని ఒకరిని డామినేషన్ చెయ్యాలి అని చూస్తే ఇలాగే ఉంటుంది
@sureshbabu5873 Жыл бұрын
Dhoolayekkuvaithe elaageuntundhi
@mrvanaiah3 жыл бұрын
Excellent songs
@Vishnu32112 күн бұрын
ఈ మధ్యనే యూట్యూబ్ లో దేవదాసు చూశాను. అద్భుతంగా ఉంది.. ఓ క్లాసిక్ మూవీ.అద్భుతమైన డైరెక్షన్ చేశారు విజయనిర్మలగారు.కృష్ణగారు విజయనిర్మలగారు, జయంతి గర్కుఅద్భుతంగాచేశారు.. చేశారు. సినిమా Flop,Hit అనేది తరువాత విషయం.
@SS-vr3 жыл бұрын
ఎక్కువ Anti hero's మరియు anti fans ఎక్కువ ఉన్న హీరో అయ్యి ఉండి కూడ సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పటికి సూపర్ స్టారే.
@kiritienterprises49342 жыл бұрын
కొత్త దేవదాసు ఒక గొప్ప చిత్రం గాని అదే సమయం లో ANR చిత్రం విడుదల చేసినందున ఆ చిత్రం అపజయం పాలైనది
@bravindra92192 жыл бұрын
I am also fan of Super Star Krishna. But అప్పుడప్పుడు ఆయన attitude బయట పడేది. నాగిరెడ్డి, చక్రపాణి గార్లు వద్దని చెప్పినా దేవదాస్ చిత్రం cinema scope ఈస్టమన్ colour అని, అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథ0 పడుతారు అని over confidence కు పోవడం,, అలాగే N.T .రామారావు గారు తీయ్యాలను కున్న అల్లూరి సీతారామరాజు సినిమాను రామారావు గారికి చెప్పకుండా shooting start చెయ్యడం, ప్రతిగా రామారావు గారు దేవుడు చేసిన మనుషులు సినిమా శత దినోత్సవం function కు రాకపోవడం., అలాగే దాన వీర శూర కర్ణ సినిమా release రోజునే పోటీగా తన సినిమా కురుక్షేత్ర0 release చెయ్యడ0. కృష్ణ గారి కురుక్షేత్రo సినిమా దాన వీర శూర కర్ణ సినిమా ముందు ఏ మాత్రం నిలబడ లేక పోయింది. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చిన్న mis-understanding వలన S .P. బాల సుబ్రహ్మణ్యం గారిని తన సినిమాలకు పాటలు పాడకుండా boycott చెయ్యడం. అందువలన కృష్ణ గారి సినిమాలు సరిగా ఆడకపోవడం జరిగింది. ఇవ్వన్నీ అప్పుడు బియ్యం గింజలులో వడ్ల గింజ మాదిరిగా జరిగిపోయాయి.
@johnpaulchalla91324 жыл бұрын
This movie is wonderful... unfortunately in comparison it failed
@raob1214 жыл бұрын
Anr devdas is an art film and none can act like him in the world. Iam krishna fan on those days.For the first time in Vijayawada Krishna's devdas showed in 4theatres.Technucally good but when compare old devdas it's not good.At that time anr's devdas released as morning shows in ap.
@SankarKumar-dw5vu3 жыл бұрын
ANR Top most movie was DEVADAS as tragedy hero. ANR Action was unbeatable as Devadas in the history of Indian cinema. Hindi Devadas hero Dilip Kumar also said that he was not acted as the greater levels of ANR.
@frankfair94773 жыл бұрын
Exactly.
@satyavanapalli82523 жыл бұрын
ANR Tho krishna ki poti Amiti ? N.T.R ke Dikku ledu( premabhi shekam N.T,R Records cross chesindi kada?)
@rajkumarpragallapati81562 жыл бұрын
బాగాలేదు కాబట్టి ఫెయిల్ అయ్యి ఉంటుంది. ఇంక కారణాలు అనవసరం. ఫైట్స్ చేసే హీరో ప్రేమికుడి గా చేయలేక పోయాడు...
@Nagendrakumar-ek8di2 жыл бұрын
సినిమా చాలా బావుంది కృష్ణగారి యాక్టింగ్ సూపర్, కానీ, పాటలు సుబ్రమన్యం( తో)Sp. కాకుండావేరేవాళ్ళతో పాడిస్తే బావుండేది, ఆ దగ్గు తెచ్చిపెట్టినట్టు వుంది, దగ్గడంరాలేదాయనకి. అదే ఘంటశాలగారు నిజంగానే తాగుబోతు ఎలా దగ్గుతాడో అలానే దగ్గారాయన. అదే పాతదేవదాసుకి ప్లెస్. కొత్తదేవదాసుకి మైనస్ అయ్యింది, ఈ సినిమాలు పాటలమీదే ఎక్కువ డిపెండ్ అయ్యాయి,
@nagarajumysenu27784 жыл бұрын
అప్పట్లో ఎంతో టేక్నెనికల్ వాల్యు సినిమా స్కోప్ లో నిర్మించిన దేవాదాసు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో అధ్భుతంగ నటించి జీవించారు మ్యూజికల్ క్లాసికల్ మూవీ విజయనిర్మల అధ్భుతంగా దర్శకత్వం వహించారు సూపర్ స్టార్ కృష్ణ గారి మంచి ఆణి ముత్యమైన సినిమా ఇప్ప టికి సినిమా కొత్తగ ఉంటుంది
@bommarillutube79384 жыл бұрын
హై రిస్క్ చేసి తీసారు కానీ అపుడే ఓల్డ్ ముావీ కుాడా రిలీజ్ చేయడం దారుణం
చాలా మాత్రమే సినిమా చాలా గొప్ప కథ అది చిన్నప్పటినుంచి ఒకే దగ్గర పెరిగి పెళ్లి కాని వాళ్ళు ఆ కథలో ఈయన కృష్ణ గారు ముగ్గురు బిడ్డల తండ్రి విజయ్ నిర్మల గారు అంతకుముందే పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి తల్లి భర్తని వదిలేసి కృష్ని పెళ్లి చేసుకుంది అది వీరు మనసులో ఉంచుకోవాలి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఎవరినైనా చిన్న వయసు వాళ్ళని హీరో హీరోయిన్స్ గా పెట్టుకుని ఉంటే నిజంగా సినిమా సక్సెస్ అయి ఉండేది వాళ్ళిద్దరికీ నిత్యజీవితంలో భార్యాభర్తలు ఇది అందరికీ తెలుసు ఎలా బాధపడతారు వీళ్ళు వీళ్ళిద్దరినీ ప్రేమికులని ఎలా నమ్ముతారు కొన్ని సినిమాలు మనం తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తియ్యాలి మనం ఏం చేసినా జనం చూస్తారు అనుకుంటే అది పొరపాటు ప్రేక్షకులు మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ల తీర్పు చాలా గొప్పగా ఉంటుంది
@Abhimani-n7x4 жыл бұрын
కృష్ణా సార్ దేవదాస్ ఫస్ట్ చూస్తే అక్కినేని దేవదాస్ కంటే బాగుంటుంది...కృష్ణ గారి సాహసానికి పరిశ్రమ రెండు కళ్లు లాంటి పెద్దలు కోపం తో ఒక్కటయిపోయారు బేడ్ మౌత్ పబ్లిసిటీ.. నాగేశ్వరరావు దేవదాసు ని ఆపోజిట్ థియేటర్ల లో పోటీ గా రిలీజ్ చెయ్యటం తో కృష్ణ గారి సినిమా బలవంతంగా ఫ్లాప్ అయ్యింది.
@chandrashekaruppalancha52112 жыл бұрын
దేవదాసు పాత్రకి కృష్ణ అస్సలు పనికి రాడు, కొన్ని పాత్రలకి కొందరే పెట్టి పుడతారు, అల్లూరి సీతారామరాజు పాత్ర కి కృష్ణ ని తప్ప వేరే వారిని ఊహించలేము
@prakashkota19454 жыл бұрын
తాతల కాలం లో ఆముదంచేట్టే మహా వృక్షం లాంటిది ANR దేవదాసు అయితే, సాంకేతిక రంగుల ప్రపంచంలో అందమైన కళా చిత్రీకరణ KRISHNA దేవదాసు. దేనికదే సాటి, పాత కొత్త చిత్రాల నడుమ సినీపరిశ్రమ సాధించిన అభివృద్ధిని చూసి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి అగ్రహీరోలుగా చెలామణి అవుతున్న ఆ "ఇద్దరూ" ఈర్ష్యా ద్వేషాలు ప్రేక్షకుల్లోకి ఎక్కించడం వలన పోలికదృష్టితో చూసారు తప్ప కృష్ణ విజయనిర్మలలు అభినందనీయులు. చిత్రీకరణ, దర్శకత్వం, సాహిత్యం, నటీనటుల నటన అద్భుతం. అందరూ బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి అనికొరుకునే నిజమైన హీరో కృష్ణ గారే.
@gopinadhaee4 жыл бұрын
Yes you are correct sir
@ramagopalmaddi71094 жыл бұрын
Yes 100 % True And Fact.
@janakiramana17614 жыл бұрын
Super gacheparu
@ramagopalmaddi71094 жыл бұрын
Nice Said.
@sambasivaraomandalapu49632 жыл бұрын
Krishnagaru. Good. Humanbeing Kani. Chandamama. Masakesi. Poye Bitlo. A. N. R. Acting. Mari. Okkasari Chudandi. Devada. Ante. A. N. R A. S. Ramaraju. Ante. Krishnagaru
@chandoluvaleswararao40253 жыл бұрын
నీ సుత్తి ఆపరా బాబు NTR & ANR l తొ పోల్చితే కృష్ణ ఎంత వాడి నటన వాడి పిచ్చి నటన చుచే వారికి ఇసుక పుట్టు తుంది . త్రగుబోతు గా కృష్ణ చెయ్యలేడు
@srinusaheb3 жыл бұрын
SUPER Acting by SUPER STAR
@mandalapuramanaiah14002 жыл бұрын
ఈ సినిమా కృష్ణ, విజయనిర్మల గార్లతో పాటు మొత్తం సినిమా పరిశ్రమకే కొన్ని విలువైన పాఠాలు నేర్పింది. అవి,1. క్లాసిక్స్ జోలికి వెళ్ళకూడదని 2. అహంకారంతో సీనియర్ కళాకారుల్ని తక్కువ చేసి మాట్లాడకూడదని 3. సాహసానికి కూడా హద్దులు ఉంటాయని.
@sandelamoses97012 жыл бұрын
Excellent comment.
@sureshbabu5873 Жыл бұрын
Dhoolayekkuvaithe elaageuntundhi
@medisettirambabu31194 жыл бұрын
Cinema field antene Maya prapancham. Poti thappa abhimanalundavu. Nijamga KRISHNA Devadas chala baguntundi. Krishna Garu forecast cheyaledu patha devadas release chestharani.
@gunnaravinderreddy52943 жыл бұрын
Krishna was advised to buy ANR devadasu, but Krishna felt completion is inevitable...so went ahead ???
@ramanamurthygarimella83332 жыл бұрын
L
@jagadishwargoud77504 жыл бұрын
Dare and dasing hero Krishna
@gopalkrishna53764 жыл бұрын
పాత దేవదాసు లో మల్లాది రామకృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాటలు సముద్రాల వారి పేరుతో ప్రచురించబడ్డాయి. అది తెలుసు కనుక నే ఆరుద్ర గారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కి ముందుగా నమస్కరించి కొత్త దేవదాసు చిత్రం పాటలకు శ్రీ కారం చుట్టారు. ఇంతకీ ఆరుద్ర గారు వ్రాసిన పాటలు కూడా మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పాటలకు తీసిపోవని సాహిత్యాభిమానులు అంగీకరిస్తారు. కృష్ణ, విజయనిర్మల గార్ల చిత్తశుద్ధి ని, సాహస గుణాన్ని ఎప్పటికీ అభినందించాలి!
@ramachandrasrikantam58784 жыл бұрын
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి నమస్కరించి ఆరుద్ర గారు పాటల రచన చేయడం ఆరుద్ర గారి సంస్కారాన్ని, మల్లాది గారి పట్ల ఆరుద్ర గారికి వున్న గౌరవ మర్యాదలను తెలియ జేస్తుంది. ఆరుద్ర గారు అభినందనీయులు.
@beswararao71643 жыл бұрын
First krishan nolimt acting picturs year ki 6 picturs aeita bagaunn so failurs superstar ki yearwise 5,4,picturs undale etc ntr rajanee so nodarning dacing
@obuleshjonnalagadda20292 жыл бұрын
సాంకేతికంగా KRISHNA గారి దేవదాసు కి తిరుగులేదు songs బాగుంటాయి కాని అక్కడ వచ్చిన తేడా ఏంటంటే పాత దేవదాసు కేవలం ANR గారి నటన తో అది అంతటి ఘనకీర్తి తెచ్చుకుంది కాని KRISHNA గారి నటన అందుకు సరితూగలేక పోయింది ఎందుకంటే సినిమా చూసేవాళ్లు ఎక్కువ campar చేసుకుంటారు కాబట్టి
I have seen anr and krishna devadas. When this film announced by krishna all people advice him not to make this film.Because Anr face is 100%suitable. Krishna and his wife are made this film without thinking and arrogance.As of today Anr is best to devadas and Lord krishna is ntr only.
@chadaramjaganmohanrao33934 жыл бұрын
KRISHNA GARI DEVADAS MOVIE LO REALITY UNDI
@venkateshbalivada73952 жыл бұрын
Nice
@kandurivenu1372 жыл бұрын
Chala manchi cinema Krishna Devadasu
@venkatasubbarayasekharmada42794 жыл бұрын
Devadasu name kakunda Parvati ani title ichi vunte success vachedi Parvathi role highlight chesi vundali picture Chala bagundi eternal good subject
@kalad75654 жыл бұрын
Sharukh khan hindi devadasu chusinappudu naku anipinchindi inchuminchuga ilage,,,,aa movie ki devadas ani kakunda “parvathi - chandramukhi “ ani title suitable ani
@sailajabhavaraju17133 жыл бұрын
This is correct. Had the story been changed it would have remained in history as a great classic love story for its songs and music. Vijaya Nirmala planned to re release thefilm by reshooting a few scenes and editing it. The experiment should have been done.
@ManojKumar-sf7cb4 жыл бұрын
Devdas is classic and it is beyond d capacity of krishna.
@kaushalone84394 жыл бұрын
1974 lo ghantasal povatam to ANR Devadas re release ki plus point ayindi ghantasala patalato compare cheyyatam kooda minus point ayindi
@nagaramarao87223 жыл бұрын
అవును. ఉన్నా ఆయన పాడ కలిగే వారు కాదు బహుశా. ఒక్క పాటకే చాలా కష్టం అయింది సీతారామరాజు సినిమా కి.
@satyadakoju11718 күн бұрын
అవును❤
@vpsinghreddycharla91084 жыл бұрын
The greatest hero in 🇮🇳👳Indian super star hero krishna garu
@muralit21802 жыл бұрын
movie was really worth watcing
@virupakshappamadda9204 жыл бұрын
I like ss krishna
@satyasrinivasanaidupuppala52892 жыл бұрын
Super Star Krishna gaari Devadassu movie chaala Baaga theesaaru. Krishna gaari action chaala chakkagaa undhi. Krishna gaari movie ni ANR gaari movie tho comparison cheyakudadhu.
@yeshwantkganti3 жыл бұрын
దేవదాసుగా సూపర్‌స్టార్ కిట్టీ తన నటనతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు.
@Jampana_shorts3 жыл бұрын
🤣😜super comment
@satyaamadhu48913 жыл бұрын
ప్రేక్షకులను కాదు,,NTR, ANR అభిమానులు అసూయ తో ఏడవలేక నవ్వారు
@balakrishnayelle7034 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి దేవదాసు మూవీ ఫెంటాస్టిక్ గా ఉంది. కృష్ణ గారి నటన అపూర్వము, అనితర సాధ్యం, అపురూపం ! మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు బ్రహ్మoడమైన మ్యూజిక్ ఇచ్చి పాటలు హై లైట్ చేశారు. కల చెది రింది, కథ మారింది అనే పాట టోటల్ గా సెన్సషనల్ క్రీయ్యేట్ చేసింది.
@csr54964 жыл бұрын
Good movie heavy length
@rasastry60934 жыл бұрын
ఎవరు ఏమి చెప్పినా పాత దేవదాసు విడుదల, కృష్ణ దేవదాసు ని దెబ్బ తీసింది. అంతకుముందు దేవదాసు సినిమా అనేక భాషల్లో తీసినా , తెలుగు లోనే మరో సారి తీయడం వలన పోలికలతో కొత్త సినిమా దెబ్బ తింది. కలర్ , టెక్నాలజీ లతో ప్రజలని తమ వైపు తిప్పుకో గలం అన్న వారి ప్లాన్ ఫలించలేదు
@kameshwarimaruvada47352 жыл бұрын
First impression is best impression నాగేశ్వరరావు గారిలా కృష్ణ గారు చెసేరోలేదో నాకు తెలీదు నేనాసిమాచూడలేదు
@cjmohan632 жыл бұрын
I rate it as one of the best movies.
@chandrashekaruppalancha52112 жыл бұрын
పైసలు గుల గుల పెట్టి తీసిన సినిమా దేవదాసు కృష్ణకు దూల తీరింది
@ns-ud5lj2 жыл бұрын
Anr gaari Devdas oka goppa tragedy cinema. Krishna Devdas Anr ku potiga teesinatlundi kani Anr Devdasu ku saritoogaledu. Pata Devdas climax scenelalo toofan adbhutanga teesaru. Last scene lu prekshakula hrudayalanu kalichi vesai.Patalu sangeetam Ghantasala mastaru paadina patalu ye cinema sari toogaledu. Jai Hind.
@kothapalliashok89142 жыл бұрын
ఎందుకంటే అన్ని దగ్గర వుండి చూసినట్టు చెప్పటం విశేషం
@kondalaraob39364 жыл бұрын
కృష్ణ గారికి జయాపజయాల గురించి ఆలోచించే మనస్తత్వం కానీ, లాభనష్టాలను లెక్కలు వేసుకునే వ్యక్తీత్వ లేదు. ఎవరూ ఎన్ని విమర్శలు చేసినా, అసూయ పరులు ఎలా ఏడ్చినా, నిజమైన కళాభిమానూలకు , సద్వీమర్శలు చేసే వారికి కృష్ణ గారి " దెవదాసు " కూడా ఒక అద్భుతమైన చిత్రమే అందులో ఎలాంటి సందెహంంలెదు. ఇక్కడ బాధాకరమైన అంశం ఏమిటంటే , కృష్ణ గారి ఎదుగుదలను ఓర్వలేక కొందరు చేసిన హడావుడి, నాటి సినీ పండితుల, మీడియా వారి హంగామా లో కారణంగా కృష్ణ గారి దెవదాసు సినిమా ధియోటర్స్ కి ప్రేక్షకులను చేరకుండా చేసాయి. నేటికీ మా అభిమానుల దృష్టిలో కృష్ణ గారి నటవిశ్వరూపాన్నీ విభిన్న తరహా పాత్రలో చూపించిన ఒక అద్భుతమైన చిత్రం "దెవదాసు".
@sreenivasaraor68092 жыл бұрын
What if released again, now the time is changing, new friends emerged. The present generation may like movie.
@ManojKumar-sf7cb2 жыл бұрын
Release cheyamanu. telustundi.
@rameshkumar-nk7ib4 жыл бұрын
Oka super hit picture ni again theeyadam Nizam ga okka superstar ke sadyam.....Super star zindabad🙏
@kpsrinivas64733 жыл бұрын
Super performance by super star krishna Garu.... Wate a Movie..... Vijay Nirmala garu... super Music ... Lyrics... Singers...
@@UdAyKiRaN9312 pora solluga,,nee dongaperula undi,,,nee original peru ledaa neeku..
@achari1004 жыл бұрын
ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది
@rameshkumar-nk7ib4 жыл бұрын
Tollywood lo alluriseetharamaraju ni evaraina theeyagalara....act cheyagalara..... challenge.....aa dammu okka krishna garike sadyam
@Publicdomain71374 жыл бұрын
🙏 The decision of making Devdas again itself is wrong. Master pieces couldn't be created again and again.
@ns-ud5lj2 жыл бұрын
Yes you are right.
@srinivasareddy81522 жыл бұрын
Bongem kadu
@moreshiva9782 Жыл бұрын
Yes
@shoukathshoukath84852 жыл бұрын
Krishna garu teesina Deva Dassu super film chala manchi songs kani Ade Roju kavalani ANR old film Deva Dassu Release Chesaru Aa Karanam ga film Success kaleka Poindi
@murali18914 жыл бұрын
ANR Prem Nagar movie gurinchi cheppandi
@siva1prasad-bbr9873 жыл бұрын
Any day. The remake of any. In same language May not hit. Simhasan ni. Telugu lo NTR chesina flop. avutundi. For any film story(new) is one of important thing.
@sailajabhavaraju17133 жыл бұрын
NTRs SRI MADVI VIRATPARAVAM itself made by NTR was a greater flop compared to his own NARTANASALA.
@kothapalliashok89142 жыл бұрын
కృష్ణ గారి వద్ద మీరు అప్పట్లో పి.ఆర్ చూసే వారా సర్
@dontamsettisrinivas86002 жыл бұрын
Ee cinematic present Hero ga... Who..???
@satishssmb2 жыл бұрын
Jay NTR Jay ANR jay krishna garu jay ssmb jay chay babu
@hotaagnikumar23184 жыл бұрын
Maree slow gaa cheptunnaaru sir.
@rajkumarkanchinadham61202 жыл бұрын
🙏🙏🙏
@raob1214 жыл бұрын
కృష్ణ గారు ఆయన భార్య గర్వంతో ఈ సినిమా తీసారు.ఎక్కడ నాగేశ్వరరావు ఎక్కడ కృష్ణగారు? ఏమాత్రం ఇంగితం ఉన్నా ఈ సాహసం చేయరు.
@krishnaprasadmynampati6344 жыл бұрын
గర్వం కాదది.సాహసం.ఆ సాహసం తోనే ఎన్నో ఉత్తమచిత్రాలు అందించారు.కృష్ణ దేవదాసు చక్కగానే బాగా తీసారు.సినీ రాజకీయాలకు బలైంది.కాదుకాదు బలిచేశారు.
@Gopinathmet4 жыл бұрын
HERO IN VIJAYANIRMALA KAKUNDA SAVITHRI LANTI HEROIN VUNTEY PEDDA HIT AYYEY DI. KRISHNA ACTION SUPER
Ee cinima chalaa baaguntundi 3 saarlu guntur liberty lo chusaanu
@manitej7373 жыл бұрын
Background music lekunte inka bagundedi
@chandraprasadraouppada51553 жыл бұрын
Athi chestha mentality ANR and NTR. Peruke sr. Heros. Human Being thakkuva. Heroines harrashment chesevallu. Elanti visayamulo NTR most senior.
@kalad75654 жыл бұрын
Super hit aina old classics ni yeppuduu remake cheyyakidadhu,,,aamovie alaage mudra padipoi untundi audience manasullo,,,malli ade movie ni yevarentha baaga theesinaa defenet ga comparison vasthundi,,, so better not to touch old classics ever.
@bukkapatnammurali32913 жыл бұрын
I like krishna garu my childhood to till I am 52 my favourite dream hero
@sitaramaiahmachiraju12993 жыл бұрын
Nageswarao annapurna studio petadaniki yi cinema one of the reason
@sitaramaiahmachiraju12993 жыл бұрын
So krishna devdas film lo jarigina incident devdaz film mi inspiration
@Krishna-tt1jj4 жыл бұрын
Krishna gari Devdas movie Ku pottiga ANR Garu Heart operation kharchulu koraku old Devdas Rights thiskoni Devdas movie Re-release chesaru Andaru ANR gari movie chusaru 100 days adindi movie, Krishna gari Devdas movie Flop Ayindi
@anjaneyuluSimha7144 жыл бұрын
కానీ...కృష్ణ గారి దేవదాస్ మూవీ చాలా బాగుంది...
@dvaprasadprasad68004 жыл бұрын
Real super star very good songs
@medisettirambabu31194 жыл бұрын
Super statement.
@gopalkakarla28464 жыл бұрын
నువ్వు మనిషివా పశువా కృష్ణ గారి దేవదాసు జరిగేటప్పుడు ఏఎన్ఆర్ అసలు లేరు ఆపరేషన్ కి వెళ్లారు పాత దేవదాసు మూవీని ఎన్టీఆర్ విడుదల చేశారు నువ్వు నీ అబద్ధాలు నీ భజన చిరాకు గా ఉంది రా
@anjaneyuluSimha7144 жыл бұрын
దూల అంటే అదే...అసూయ అంటే అదే. అందుకే ఆ ఎన్టీఆర్ కి పోటీగా చాలా సినిమాలు చేసి ఎన్టీఆర్ కి నిద్రలేకుండా చేశారు సూపర్ స్టార్ కృష్ణ...
@medisettirambabu31194 жыл бұрын
Nijaniki Aaa iddaru kalasi chesaru.
@janakiramana17614 жыл бұрын
Nijamopuko A. N. R. N. T. R. Idaru. Kalasechesaru
@gopalkakarla28464 жыл бұрын
@@janakiramana1761 ఏఎన్ఆర్ మంచివాడు అవునో కాదో నాకు తెలియదు కానీ కృష్ణ గారు ఏఎన్నార్ గారితో బాగానే ఉండేవారు కృష్ణ గారి మొహం లో ఆ ఫీలింగ్ కనపడేది కాదు
@gopalkakarla28464 жыл бұрын
@@anjaneyuluSimha714 కృష్ణ గారి భార్య విజయనిర్మల గారికి ఏ ఎన్ ఆర్ గారికి అన్నా చెల్లెల అనుబంధం లంటి ఒక బంధం ఉండేది ఆమె ఎప్పుడూ చెప్తుండేవారు
@tathamajaka16623 жыл бұрын
Savitri tho potiya, asadyam,wrong step.
@Allinone-mx3lb4 жыл бұрын
90 L ki negative rights konukoni ANR garu intlo pettukovala release cheyakunda......Dhammunte competition lo iena movie hit ayyidhi
@UdAyKiRaN93123 жыл бұрын
Aapara nee lasaakobarabara
@satyaamadhu48913 жыл бұрын
90 L, kaadhu 90 Velu, krishna Devadasu vallane ANR Devadasu ku marintha Peru vacchindhi,, Krishna great Hero, New Deavadasu Sssupper
@dontamsettisrinivas86002 жыл бұрын
Jai Super 🌟
@ManojKumar-sf7cb4 жыл бұрын
Krishna devadas bagunte enduku disaster ayyindi. Great tragedy movie ni comic movie ga marchina ghanta krishna vijaya nirmalade. Appatike enno re runs vunna ANR Devadas malli 100 days adindantene artham chesukovachu.
@pradeepkumar-je8cw4 жыл бұрын
Swami 100 movie అల్లూరి సితారామరాజు
@takkillapativarahakrishna13584 жыл бұрын
Erripooka vijayanirmala 100 movie ra
@Liger992973 жыл бұрын
It's not wrong to make remake , it's good decision, it's not the property of ANR.jealous
@satyavani64982 жыл бұрын
Vijaya nirmalagaru direction matram cheste baagundedi.
@sreenivasaraor68092 жыл бұрын
In Hindi there are 4 versions, muki 1928, talkie KL saigal's 1936, Diplipkumar 's 1955, shahrukh khan's 2002, in Telugu also two ANR's 1953, SSK 's 1974. Hindi audience received all of them well, as they liked all the 4 movies of different times with out any envious, jelous nature. But in Telugu there seen envious, jelous under currents by fellow actors which made movie to go flop. How ever this movie needs appreciation for it's technical values, lyrics, dialogues, screen Play and dramatic action while money based success is not alone deciding factor.
@amruthaiahchoudarydasari91252 жыл бұрын
Krishna over confidence ku matchu thunaka Devadas
@sitaramaiahmachiraju12993 жыл бұрын
Sarathi studio navayuga vala lease lo vundi.valu anr shooting cheyafaniki sarathi studio balu opukoledj Anduke anr annapurna studio srart chesaru