ఈ సినిమా ప్రథమ భాగం అద్భుతంగా ఉంది. రామ,రావణ, మహిరావణుల కథ చాలా బాగా తీసారు. హనుమంతుడు, ఆయన కుమారుడు చేసే యుద్ధం బాగా చిత్రీకరించారు.
@nar8802 жыл бұрын
ఇప్పుడు ఉన్న పబ్లిసిటీ అప్పుడు లేదు గానీ అది చాలా గొప్ప సినిమా. కలర్లో తీసిన పౌరాణిక చిత్రం
@dr.vikrambhoomi-scientist Жыл бұрын
Greatest Director in Indian cinema. NTR gaaru and KV REDDY gaaru both are close friends
@nemalikantishivaram26002 жыл бұрын
Number 1 INDIAN Director Till date in INDIAN Cinema. No one can replace... The Unique and one and only the Great KV reddy Garu....
@suryateja24023 жыл бұрын
Greatest director in indian film industry hats off to k v reddy garu
@mvrr22703 жыл бұрын
జోహార్ అన్న ఎన్టీఆర్ గారు.... జోహార్ శ్రీ కె.వి.రెడ్డి గారు....
@chinthashivaji56023 жыл бұрын
It's a just hit movie but wonderful movie జై ఎన్టీఆర్
@meduriravindranath20232 жыл бұрын
NTR planned PUNYA DAMPATHULU movie based on life story of Sri. KV Reddy garu. But the dream remained un fulfilled. Both are legends of Telugu film industry.
@sandeepindia25713 жыл бұрын
Legendary director KV REDDY ....
@nagabhushanampakam34393 жыл бұрын
శ్రీ కె వి రెడ్డి గారు శ్రీ యన్ టి ఆర్ గారికి గురుతుల్యులు... వారి అనుబంధం మాయాబజార్ చిత్రంతో మొదలైన వారి బంధం శ్రీ కృష్ణ సత్య వరకు కొనసాగింది... యన్ టి ఆర్ గారిని ఆయన మిస్టర్ రామారావు అని పిలిచే వారు... జగదేకవీరునికథ చిత్రంలో శ్రీ యన్ టి ఆర్ గారిని జానపద కథానాయకునిగా చాలా అందంగా చూపించారు కె వి రెడ్డి గారు... శ్రీ కృష్ణ సత్య చిత్రాన్ని శ్రీ రామారావు గారే దర్శకత్వం వహించారు... గురు భక్తితో శ్రీ కె వి రెడ్డి గారి పేరును దర్శకునిగా తెరపై వేశారు... అది వారి అనుబంధానికి ఒక నిదర్శనం... అయితే అప్పటికే పౌరాణిక చిత్రాల హవా తగ్గిపోవడంతో శ్రీ కృష్ణ సత్య చిత్రం సూపర్ హిట్ కాలేదు... మూడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది... ఈ చిత్రంలో శ్రీ రామారావు గారు మూడు పాత్రలను పోషించారు... శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, రావణాసురుడు పాత్రలను పోషించారు... మనం మూడు పాత్రలు అనగానే డి వి యస్ కర్ణ (1977) చిత్రం అనుకుంటాం.. కానీ అంతకు మునుపు ఆరేళ్ల క్రితమే శ్రీ కృష్ణ సత్య చిత్రంలో శ్రీ రామారావు గారు మూడు పాత్రలను పోషించారు... అది ఒక గొప్ప విశేషం
@venkataramakrishnaraobandi81733 жыл бұрын
Legendary director kvreddy... Legendary actor NTR... నభూతో.. నభవిష్యతి...
@Prasansu3 жыл бұрын
Sri NTR గారు సీల్డు కవర్ లో లక్షరూపాయల చెక్కు పంపారని మా పెద్దలు చెప్పేవారు.
@srinivassns95913 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏😇🕉️🚩
@brahmamkammarakallutla4783 жыл бұрын
Great director of Indian film industry our Rayslaseema muddubidda KVReddygaru. 🙏
@kothapalliashok89147 ай бұрын
ఎంతైనా పెద్దాయన పెద్దాయన కెవి రెడ్డి గారి ని గౌరవించిన విధానం సూపర్. అంత విలువలు ఇవాళ చూడలేము 😮
@appalareddy23943 жыл бұрын
Both are legends🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@bgopinath10023 жыл бұрын
KV,Reddy garu super Director 🙏🙏🙏
@rangaraoponna81803 жыл бұрын
ఆరోజుల్లో. సూపర్ హిట్స్ మూవీ
@bashag88033 жыл бұрын
N.T. రామారావు గారు& విజయా సంస్థ K.V. రెడ్డి గారిది ఎన్నో జన్మల అనుబంధం అని N.T. రామారావు గారు ఎప్పుడు చెప్పే వారు.. జోహార్ N.T.R.🙏🙏🙏
@nar8802 жыл бұрын
Avunu.
@prasadksr55212 жыл бұрын
@@nar880 a
@meduriravindranath20233 жыл бұрын
Both are legends. Great information.
@Rani-vc7yl3 жыл бұрын
యన్ టి ఆర్‌ఐ లవ్ యు❤️
@msr702413 жыл бұрын
Great excellent movie.
@anandkambhampati32693 жыл бұрын
Great legend 👏
@sammingaraju49203 жыл бұрын
Great Director K V Reddy Garu 🙏
@jakkidimohanreddy60723 жыл бұрын
First run lo kuda 100days aadina movie Srikrishna Satya super hit movie
@krishnak7 Жыл бұрын
సీతారామ కళ్యాణం కూడా KV రెడ్డి గారిని అడిగారు. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా చెప్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. ఆ తరువాత రిలీజ్ అయినప్పుడు మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది.
ఈ వీడియో లాస్ట్ లో ఫస్ట్ run ఆడలేదు అన్నారు అది అబద్ధం అన్ని released centres fifty days ఆడింది అన్నిమూడు వంతుల centres seventy days ఆడింది రాయలసీమ అన్ని జిల్లాలలో అంటే తిరుపతి కడప కర్నూలు అనంతపురం 100 రోజులు పైగా Nellore గుంటూరు విజయవాడ total seven theatres 100days ఆడింది ఒక wonder ee cinema అన్నిటికీ ఒక డజను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చింది బెస్ట్ కలర్ ఫోటోగ్రఫీ ఆర్ట్ music script direction costumes etc etc ఇందులో NTR first run సంస్కృత భగవద్గీత శ్లోకాలు NTR play back వుంటుంది సెకండ్ run Appudu adhi SPB play back కాని ఇందులో ఘంటసాల రాయబారం NTR own voice శ్లోకాలు హైలైట్ sir please sriramajayam
@ramachandrasrikantam58783 жыл бұрын
అనంతపురం లో వంద రోజులు ప్రదర్శింప బడ లేదు.
@mnkashivishwanathan47893 жыл бұрын
Yes. Kadapa Saibaba movieland lo 100 days adindi……
@raghuramaiahtamatam7343 жыл бұрын
ఇది మొదటి విడుదల లోనె చాలా బాగా ఆడింది.మంచి గా నూరు రోజులు ఆడింది చాలా సెంటర్లలో.
@mnkashivishwanathan47893 жыл бұрын
@@raghuramaiahtamatam734 you are correct brother
@puttajrlswamy10743 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. 🙏
@venkateshwarluyadati12873 жыл бұрын
ఈ సినిమా లో అహిరావణుడుగా త్యాగరాజు గారు, మైరావణుడు గా శ్రీ యస్వీ రంగరావు గార్లు అద్భుతంగా నటించారు.
@vanirednam56023 жыл бұрын
Super hit 100days move
@raminenisatishbabu74153 жыл бұрын
They are all Pancha Pandavas all of them Nagi Reddy, Chakrapani, NTR, K.V.Reddy, Ghantasala
@rachasreenivasulu14903 жыл бұрын
kv రెడ్డిగారు గొప్పవిలువలు కలిగిన దర్శకుడు.
@chandoluvaleswararao40252 жыл бұрын
NTR కి గురు భక్తి ఎక్కువ అందుకే గురువు కేవీ రెడ్డి గారికి అగ్ర తాంబూలం గా కెవిరెడ్డి గారి పేరు దర్శకుడిగా ఉంచేరు
@pragnanidhivemulapalli13113 жыл бұрын
That is NTR. He never showed discrimination on cast like YSRCP
@dharanires45443 жыл бұрын
Ychheepi is found by nakili kalti toka batch Real toka very decent not Shankar’s jathi like Yeduru sandhu natya mandali is problem
@krishnak7 Жыл бұрын
సీతారామ కళ్యాణం కూడా KV రెడ్డి గారిని అడిగారు. రావణుడుని ఏవేలేట్ చేసినట్టు ఉంది, జనాలు ఒప్పుకుంటారో లేదో అని ఇండైరక్ట్ గా చెప్తే, గురువు గారి మనసు ఎరిగిన ఎన్టీఆర్ ఎక్కువ వత్తిడి చేయకుండా తిరిగివెళ్లిపోయారు. వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటే గురువుగారిని అవమానించపరిచినట్టు ఉంటదేమో అనిపించి, తానే డైరెక్టర్ గా చేశాడు. ఆ తరువాత రిలీజ్ అయినప్పుడు మూవీ టైటిల్స్ లో డైరెక్టర్ పేరు వేసుకోలేదు. డైరెక్టర్ పేరు లేకుండా నే మూవీ రిలీజ్ అయింది.
@sivaramchittiboyina20243 жыл бұрын
KV Reddy great director in Indian film industry.
@SankarKumar-dw5vu3 жыл бұрын
Great
@phanebhushanrao96203 жыл бұрын
K.V. REDDY NOT MOVIE DIRECTOR. HE IS A MOVIE CREATOR LORD BRAHMMA. CELLOIED VISHNU, MAHESWARA ALSO.
@shivshankarjangala95993 жыл бұрын
LV ప్రసాద్ గారు ntr గారిని తెలుగు తెరకు పరిచయం చేసి అవకాశాలు ఇస్తే కేవీ రెడ్డి గారు NTR గారిని స్టార్, సూపర్ స్టార్ చేశారు! ఒక హీరోను ఎంత వరకు ఎలివేట్ చేయవచ్చో తెలిసిన దర్శకులు కేవీ రెడ్డిగారు! ఒక రకంగా మొట్టమొదటి మాస్ డైరెక్టర్ ఆయన! 1951 మరియు 1957 లో NTR గారి సినీ కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకులు. K. రాఘవేంద్ర రావు గారు కూడా NTR గారికి అలాంటి బ్రేక్ ఇచ్చారు.
@SAMMEDIACreations3 жыл бұрын
అప్పటివరకూ చిత్ర కథానాయకుడు గా ఉన్న ntr ను ప్రజా నాయకుడిగా చేసింది మాత్రం దాసరి నారాయణరావు గారే.
@naidus55003 жыл бұрын
Jai anna Nandamuri
@hithasrikota35693 жыл бұрын
Happy information. Shubham
@pettasrinivas73643 жыл бұрын
అన్ని విషయములు కరెక్ట్ గా చెప్పి run విషయంలో wrong చెప్పారు. ఈ సినిమా first run లోనే సూపర్ హిట్ అయ్యింది
@pallatiharinath91023 жыл бұрын
No, it was average
@bommagownichakrapana75563 жыл бұрын
Sree krishna Satya kadapa Sai baba Theater lo 100 Adindi.
@koratamaddijayadev3596 Жыл бұрын
Nellore Vijayamahal lo Direct 100 days run ayyindi out of total 7 centres.
Ntr mahaa natudu ntr direction lo vachhinaa cinemalu chusaanu pratee seen lo ntr prathibha kanipistundee
@muralibantu92443 жыл бұрын
Ilanti goppa vishayalu chepandi sir ippati taraniki
@jakkidimohanreddy60723 жыл бұрын
Great movie
@muralikrishnarajupusapati194 Жыл бұрын
First release was in !971 but the second release was in 1987 only after so many years gap.
@Wwr123 жыл бұрын
1.25× playback speed to vinte correct ga vuntundi...
@balajimaruthirao78083 жыл бұрын
NTR 3 roles Sri Rama,Sri Krishna & Ravana Sura SVR My Ravana
@ramanamurthygarimella83333 жыл бұрын
Super director,vijaya ante KVREDDY.,KVREDDY ANTE VIJAYA
@rajk93293 жыл бұрын
anduke NTR great
@kranthikumar5985 Жыл бұрын
Johar N T R.
@manjunathm.c18343 жыл бұрын
E cinema super hit imovie
@kameswararao89773 жыл бұрын
It was a hit
@govindaraju55283 жыл бұрын
శ్రీకృష్ణసత్య ఎక్స్పెక్ట్ టెస్ట్ను హైకూ భారీగా వుండడం వల్ల దానిని అందుకోలేక పోయింది అంతగా ఆడలేదు ,యావరేజ్ మూవీ, మెయిన్ ఆంధ్రాలో సత్యభామగా జమున చాలా పాపులర్ అయ్యారు, జయ లలిత ని పెట్టడం మైనస్ పాయింట్, ఆ టైంలో జానపదాలు పౌరాణికాలు డిమాండ్ తగ్గింది అందుకే పిక్చర్ హిట్ అవ్వలేదు, కలర్ లో తీశారు కాబట్టి యావరేజ్ అయింది
@ramachandrasrikantam58783 жыл бұрын
Correct
@kgopalakrishnamurthy77083 жыл бұрын
@@ramachandrasrikantam5878 you are correct sir
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Vijag sarasvatihall lo70daysAdindi.
@k.subramanyaswamy74293 жыл бұрын
Hats off to KV REDDY
@rangaraopunati13437 ай бұрын
శ్రీ కృష్ణ సత్య అనుకున్నంత విజయాన్ని సాధించలేదు.
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@aalnsarma36958 ай бұрын
Legend director ❤❤❤
@shoukathshoukath84853 жыл бұрын
Ee Film Super Hit kani atanu wrong message Estunnadu Sri Krishna Vijayam aite Sari ga run kaledu
@jagannadhveluvarti3 жыл бұрын
SRIKRISHNA VIJAYAM BLACK AND WHITE MOVIE
@shoukathshoukath84853 жыл бұрын
@@jagannadhveluvarti yes correct Sir Ee Film Anta ga run kaledu Songs bagunnai
@balagurunadam21182 жыл бұрын
Basha Garu Good correct
@nagendrakondeti16313 жыл бұрын
First Color movie is Lava Kusa. Not Sri Krishna Satya.
Kala mahima. Meru parvatham lanti k.v.reddygaru 40000 kosam ala ravadam badha anipinchindi. Same time n.t.r. gari goppatanam cheppalemu. Iddaru uttamottamulu 🙏🙏🙏
@manjunathm.c18343 жыл бұрын
But it is true
@NRSKBhat-xy7uk2 ай бұрын
Very good movie
@srinivasvemuru91063 жыл бұрын
A rojulalo reddy kamma feelings kacha pooritha vatavaranam undedikadu.iru castes okarini okaru gouravibchukuntu maryada nilupukune varu
@SathyaNarayanaRao-yx1cm19 күн бұрын
KVReddi garu krina patra nu theerchi diddadu ,puneethudayadu.
@pagadalajanardhan91753 жыл бұрын
NTR ఆత్మీయ గురువు కెవిరెడ్డీ వెయ్యి హీరో పాత్రలు వేసిన ఏకైక నాయకుడు NTR అందం అభినయం వాచకం ఆహార్యం అనితర సాధ్యం కాని SVR character actor మామ తండ్రి విలన్ రాక్షస.వేషాలలో పెద్ద గా వుండి NTR నీ డామినేట్ చేసేవారు కాని SVR మాత్రం KVReddy డైరెక్షన్ పాతాల భైరవి మాయాబజార్ శ్రీకృష్ణ సత్య సినిమాలలో NTR దగ్గర ఓడి పోయారు పాతాల భైరవి NTR ni పొగడి దెబ్బలు తిని సున్నా అయ్యారు SVR అలాగే మాయాబజార్ చేతులు కట్టి NTR రూపానికి దండం పెట్టీ స్త్రోత్రం చేస్తాడు ఇక శ్రీకృష్ణ సత్య NTR Ravana పాత్ర ముందు మొకరిల్లుతాడు SVR ఇక అదే చిత్రం శ్రీకృష్ణ ముందు రారాజు పాత్ర వేసి మూర్చ పోయి అవమానం చెందుతాడు That is గురువు గారు NTR కి ఇచ్చిన శిష్య వాత్సల్యం NTR అభిమానులు అందరూ KVReddy గారికి కృతజ్ఞలతో నమస్సులు NTR and KVR ఇద్దరు గురుశిష్యులు mt everest వంటి వారు జై NTR and KVReddy
@karthekch93 жыл бұрын
nee bondhara .... SVR acting vallaney patalabhairavi, mayabazar hit ayayi. SVR IS legend. SVR lo 50% acting kudha ntr ki ledhu. SVR ki kulagajji ledhu
@rangasai74593 жыл бұрын
@@karthekch9 SVR is great artist. No doubt about it. But NTR was a hero whereas was character artist. That difference is there. This is just to say that every one is great in his own genre. That's all bro.
@bhanuprasad46064 ай бұрын
ఈ విషయాలన్నీపాత చిత్రాల అభిమానులందరికీ తెలిసినవే! పత్రికల్లో వచ్చినవే! మేమందరమూ చదినవే! నువ్వుఏంటో కొత కొత్త గా చెబుతున్నావు ! ఇంకా చాల్లే ! మూస్కో! (పాపం ఈ యాంకర్! నా కిదేం ఖర్మ రా బాబూ! అన్నట్టు మొహం పెట్టి ఓపిక గా ఈ సుత్తి భరిస్తున్నాడు !
@ravisreerama63082 ай бұрын
Appatlo NTR ni Vijaya vari dattaputrudu anevaru
@rambabuparvataneni57428 ай бұрын
in this vedio wrong information is about money. 60 thousand ani peddalu cheppeevallu.
@kishorebabubodapati54713 жыл бұрын
Mahi ravana charector was act by svr
@balajimaruthirao7808 Жыл бұрын
Ahi Ravana kadu Ravana
@ramanamurthygarimella83333 жыл бұрын
Upma,chatni,gare katha annaru..1967( about)chirala NAAZ LO RELEASE 1967 LO CHUSANU
@syamalaraovadlamani5496 Жыл бұрын
Ee cinema 1972 lo release ayyindi.Meeru 1967 lo Ela choostaru?