ఎన్టిఆర్ గుమ్మడి గురించి చేసిన మీ వీడియో సంతీషం కలిగింది.ఆనాటి మహానటులు మన ఇంటి పెద్దలుగా సన్నిహితులగా అనిపించే ఇలాంటి వీడియోలు ఆనందం కలుగజేస్తాయి.మీకు ధన్యవాదములు.
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
NTR, గుమ్మడి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలను గూర్చి, మళ్లీ సర్దుబాటు గురించి విపులంగా తెలియచేసిన మీ ఈ వీడియోకు ధన్యవాదాలు.
@bhanumaav14062 ай бұрын
💯✅🙏💐
@peethalacharian4978 Жыл бұрын
Gummadi గొప్ప నటుడు
@shabbeerahmadshaik1974 Жыл бұрын
Greatest film star of all times from Telugu language is NTR. Highest involvement & dedication means NTR.
@kothapalliashok89148 ай бұрын
సామాజిక స్పృహతో పెద్దాయన అప్పట్లో మంచి చాలా మంచి కార్యక్రమాలు చేశారు 😅
@umarao65768 ай бұрын
GUMMADI IS A GREAT BROADMINDED PERSON WHO PRAISED SV RANGA RAO ELOQUENTLY.
@satyanarayanaadda4610 Жыл бұрын
చనిపోయినా వారి గురించి తెలుసుకొని ఇప్పటి హీరోలు , కేరక్టర్ నటులు విరోధాలు లేకుండా కలసి మెలసి ఉంటారని ఇటువంటి వాటిని వీడియోలు గా పెడతారు ❤
@dudalaramesh5891 Жыл бұрын
Gummadi a legend
@sreeharihari820610 ай бұрын
అయ్యా సరిచూసుకోండి అన్నగారు గుమ్మడి కలయికలో చివరగా వచ్చిన చిత్రం మేజర్ చంద్రకాంత్
@nagasrinivasarao5257 Жыл бұрын
SV Ranga Rao is the greatest actor of Telugu screen.
@naiduu.u.2309 Жыл бұрын
Exactly 💯
@Ramakrishna.N Жыл бұрын
ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా
@akellavenkatasrinivas494 Жыл бұрын
Ntr kuda after SVR
@uraju-bharath Жыл бұрын
NTR 1994 లో CM అయ్యాకా గుమ్మడి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు..
@Ramakrishna.N Жыл бұрын
అసలు అన్నగారు ఎన్టీఆర్ గారిలా వినయంగా , మర్యాదగా , ఆ మాటలు , ఆ డైలాగ్ లు ఎవడు సరిపోడు అన్నగారి ముందు
@gowthamgem9699 Жыл бұрын
మేజర్ చంద్రకాంత్ గుమ్మడి ఎన్టీఆర్ ల చివరి సినిమా.
@Ramakrishna.N Жыл бұрын
ఎన్టీఆర్... ఒక వైభవం ఇప్పుడు అప్పుడూ ఎప్పుడూ
@bramaprasad9003 Жыл бұрын
👍👍👍
@adapasuryarao9820 Жыл бұрын
SIR Meeru Pakka (NTR) _____🙏🙏🙏
@anitathakur-px3cm Жыл бұрын
Gummadi Dewan Bahadur character is so nice, he was a great actor 👌👌
@sambsiv22089 ай бұрын
Sr NTr gummmadi last movie. Mejorchandrakanth kadha
@Ramakrishna.N Жыл бұрын
అన్నగారు... ఎన్టీఆర్ గారి గురించి ఇంక ఇంకా విషయాలను మాకు తెలియజేయండి... ఈరోజుల్లో ఎంతమంది ఉన్న waste ఎన్టీఆర్ ముందు కనీసం పనికిరారు,
@arvi1025 Жыл бұрын
Antha pedda murkudaaa?
@Ramakrishna.N Жыл бұрын
@@arvi1025 అవును మీ నాన్న మురుకుడే
@rajendraprasadchebrolu1934 Жыл бұрын
Gummadi garu was born to show us Mahamantri Thimmarusu.
@ramakrishnapraturi32804 ай бұрын
ఎంత మంది నటులు ఉన్న గుమ్మడి సాఫ్ట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్స్ చేగలా నటుడు టాలీవుడ్ లో గుమ్మడి. అందుకు ఉదాహరణ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి లక్షాదికారి. 1963.
@rsbandla349 Жыл бұрын
ఆడుకున్న వారిని బాధ కలిగించ్చనప్పుడు ఇలానే చేస్తారు
@Ramakrishna.N Жыл бұрын
రెండు బిస్కెట్లు లు తిని టి తాగడం... SAme నాకు కూడ అలవాటు రోజు టీ తాగడం అప్పుడప్పుడు బిస్కెట్స్ తినడం టీ లో ముంచుకుని...☺️👌👌 ☕🍰
@chandrasekhar-xk6cc Жыл бұрын
Maaya bajar chitramlo Baala SASHIREKHA & ABHIMANYUDU ga natinchina aa iddaru natulu ipudu ekkadunnaaru ? Emi chestunnaru.? Dayachesi teliya cheyandi sir.
@BChakri-ts7pw Жыл бұрын
Ntr గుమ్మడి కాంబినేషన్ చివరి సినిమా... మేజర్ చంద్రకాంత్ అనుకుంటా... ఒక సారి సరి చూసుకోండి
@khv67488 ай бұрын
Major Chandrakanth lo unnadi Balayya garu Gummadi garu kaadu
@zphshukumpetarajahmahendra48489 ай бұрын
X 4:08 4:10
@BrundabanMalik-zh7fp Жыл бұрын
డబ్బాలు కొట్టేవాడికి దరువులే మందు అని నా మిత్రుడు, సామాజిక, పౌర హక్కుల కార్యకర్త, అడ్వకేట్ సంగారు సత్యనారాయణ గారి మాటలు ఈ సందర్బంగా గుర్తుకొస్తున్నాయి. ఇతని వాదనలు చూస్తుంటే ఎన్ టి ఆర్ పైన అభిమానం కంటే ఏ ఎన్ ఆర్ పైన దూరభిమానమే ఎక్కువగా కనిపిస్తున్నది.
@bommagownichakrapana75564 ай бұрын
Gummadi NTR tho vibhedinchi ANR tho jatlu katti jaggaiah gummadi savitri. Krishna la tho oka group nadichindi Malli konnallaku NTR tho jata kattaru Chiwari Rojullo Gummadi
@uneerabdulkhader6441 Жыл бұрын
ఆ తర్వాత మొత్తం కలిసిపోయారుగా,,,
@chittorsukumarreddy4355 Жыл бұрын
అంతా ఈయనగారు చూసినట్లే వారితో తాను సమకాలికుడైనట్లుగా చెప్తున్నారు ఈ వ్యాఖ్యాతగారు. ఎప్పుడు మాట్లాడినా …. అన్నీ కల్పితాలే.
@mohanprasadtiwari8297 Жыл бұрын
Sir Appudu unna natulu Antaa mahanatuley sir prathi manishi jeevitamulo yevu kopalu Tapaalu mamuley kaani eppati taramu varikee manchi chedu teliyaadu kulagajji yekkuva epudu ee news chusee ntr nee ledaa gummadi gaarinee tidataru veellu Anta mana nunchi velli poyaaru vallu brathikunnapudu yedaina porabatlu unna premagaa undey varu ershya asuyalu undevee okarinokaru potipaadee nateenchey varu ntr svr gaaru yento premagaa undey varu vallieddari madhaya godavalu srushttistu unnaru vallu paie nunchi navvukuntunnaru
@RamaKrishna-lu6qc Жыл бұрын
నియంత లు నాశనము అయ్యారు
@kpadmanabham8679 Жыл бұрын
Ntr naku podupu nerparu --- gummadi .... etv interview
@m.r.prasad Жыл бұрын
ఒక దశలో ఎన్ టి ఆర్ సినిమా రంగంలో నియంత లాగా ప్రవర్తించాడు .
@siva6608 Жыл бұрын
Abba chaalaa goppa vishayam cheppaaru thhooo
@Utkalputra2024 Жыл бұрын
చివరి రోజుల్లో రాజకీయాల్లో కూడా నియంతగా వున్నారు. అందుకే ఆయన విధానాలు నచ్చక వెన్నుపోటు పొడిచారు
@chakridhari2060 Жыл бұрын
నియంతలు ఎవరైనా ఎంత గొప్ప వారైనా, , ఏ రంగం లో ఉన్నా... కాలం గర్భం లో కలిసిపోవాల్సిందే... కరిగి పోవాల్సిందే... కనుమరుగై పోవాల్సిందే...
@rsbandla349 Жыл бұрын
అప్పుడు మీరే కదా సర్దారు
@Ramakrishna.N Жыл бұрын
అందరూ నియంత లు ఈ కామెంట్ పెట్టిన వాడు ఒక్కడే సరైన వాడు... అని విడి అభిప్రాయం
@akellavenkatasrinivas494 Жыл бұрын
SVR good actor than NTR
@jagapathikakarlapudi3666 Жыл бұрын
సందర్భం లేని స్టేట్ మెంట్.
@gowthamgem9699 Жыл бұрын
కొంత వరకే పరిమితం అయ్యారు ఎస్వీ రంగారావు గారు. ఎన్టీఆర్ ప్రభ ముందు ఎవరూ నిలువలేదు. ఇక్కడ ఎస్వీ రంగారావు తక్కువ కాదు ఎన్టీఆర్ పరిధి చాలా ఎక్కువ.
@rajeshrachamalli80192 ай бұрын
Anr waste fellow
@Firozshaik-ih1xz Жыл бұрын
చచ్చే పోయారు ఆ ఇద్దరూ వారి ప్రస్తావన అవసరమా జనాలకు
@sudharaniteegala492 Жыл бұрын
అంత హేళనగా మాట్లాడటం అవసరమా. చనిపోయిన వాళ్ళకి మర్యాద ఇవ్వడం కనీస సంస్కారం.
రెయ్ తురకోడా నికు ఎందుకు ర... మాకు అవసరమే.. ఎందుకంటే వారు చేసిన మంచి ఈనాటికి తెలుగు రాష్ట్రాల కు ఉపయోగ పడుతున్నాయి నువ్వు పాకిస్థాన్ పోరా
@dkr277 Жыл бұрын
శ్రీ నటరాజు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ విశ్వ చక్రవర్తి శ్రీ యస్ వి ఆర్ గారు నటనకు తట్టుకోలేని ఓ గ్రూపు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నీ ఎంకరేజ్ చేసినా శ్రీ యస్ ఆర్ ఆర్ గారి దరిదాపులకు రాలేక పోయినా ... గుమ్మడి తన వరకు తన క్యారెక్టర్ చక్కగా చేసే మంచి నటుడు....
@Ramakrishna.N Жыл бұрын
కాపు మాటలు తక్కువ ఏమి కాదు లే 😏
@Ramakrishna.N Жыл бұрын
అప్పట్లో కాపులు తప్ప ఎవరూ దేకాలేదు svr ని ఇక అన్నగారు శ్రీ ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల్లో కి తీసుకొని ప్రోత్సహించారు ఇక అలా కొంచెం గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగారు