ఇంత మంచి పాటలు ఇచ్చినందుకు మీకు పాదాభివందనం 💐🙏🙏 . ఎన్టీఆర్ మన తెలుగు బిడ్డా కావటం మన అదృష్టం 🙏🫡. నిజమైన భారత్ రత్న మన మాజీ ముఖ్య మంత్రి NT రామారావు గారు 👌🙏
@thogitivenkatachary152214 күн бұрын
Oldisgold,,, మధురమైన , మత్తెక్కించే, శృంగారాన్ని వలక పోసే, పాటలు, వింటుంటే, ఎంతో హాయ్ గొలుపుతాయి, మీ నట నా చాతుర్యానికి, నా అభినందనలు.
@peeraiahpothuganti53556 ай бұрын
ఈ పాటలు వింటుంటే మనసు ఆనందంతో పులకించిపోయినది.ఆకాలంలో థియేటర్లలో చొక్కాలు చించుకొని సినిమాలు చూసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@srinivasararaopatchala50626 ай бұрын
😊😊
@manisekharreddy43215 ай бұрын
Golden songs we never forget
@narendragunti51935 ай бұрын
@@srinivasararaopatchala5062iii
@singaiahkolla77003 ай бұрын
Jiiijiiuiiiiiii😮iikhiii@@manisekharreddy4321
@kondaludasari40172 ай бұрын
HI ఫోన్ l ఫోన్లో పాత పాటలు
@veraiahbachina24516 ай бұрын
T.v Raju. Gari tunes are very melody
@hemavathydp7 ай бұрын
Golden songs of Vishwa vikyatha N T R , thanks for giving this songs ❤ We are from, Bengaluru, Karnataka.
@bhaskarrao70533 ай бұрын
ప్రపంచానికి ఆధ్యాత్మికత పాత్ర పోషణలో జీవించి చాలా మంచి అర్థవంతమైన సంగీత నాద రాధ యుక్తముగా అందించిన కళాకారులకు గాయాకులకు ఇంత అద్భుతమైన పాటలు మళ్లీ వినిపించిన వారికి ధన్యవాదములు
@vaddiramanaswamy1426 ай бұрын
చిత్ర సీమలో అయన రత్నం, నట రత్నం ❤️
@kalikirikalikiri76056 ай бұрын
Kammanisangeetham chakkani saahityam madhuramaina ghantasala kantam NTR gaari havabhavalu Anni kalagali sangeetapriyulanu mantramugdhulni chesayi.EeTaramlo manam putti ee bhagyanni aasvadinche adrustanni kaliginanduku dhanya jeevulam
@BUlletNAidu-br3of6 ай бұрын
Jai NTR. Old songs my fevarate songs
@kjagath5187 ай бұрын
సూర్య తేజస్వి శ్రీ నందమూరి తారక రామ..వెన్నెల చల్ల దనాల గానగంధర్వ గంటసాల..అందుకే నాడు నేడు ఏనాడూ తెలుగు ప్రజల హృదయ స్పందన చిరస్మరణీయులు.
@hanumantharaosreepada64577 ай бұрын
Video consists pleasant songs with melodious music and Joyful appearances of top heroins.
@perumalyadav77832 ай бұрын
విశ్వవిఖత నటసార్వభౌముడు ఎన్టీఆర్ ❤️❤️❤️❤️❤️❤️❤️
@sathishkalluri31125 ай бұрын
అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్
@narasimhamurthy90677 ай бұрын
Really old is gold namaste. ❤
@nanjundarao27847 ай бұрын
ప్రతి పాటకు ఎంత వైవిద్యం ,పాటకు తగిన నటనాశైలి ,ముఖకవళికలు ,హావభావాలు ఏనటుడూ చూపలేరు అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యాడు
@sammireddy32204 ай бұрын
హావం లేదు, భావం లేదు. ఎక్సట్రా ఎక్స్ప్రెషన్స్.. ANR లా పాటలలో ఒదగలేక పోయారు NTR. Diolgue అద్భుతంగా హావ భావ సమ్మిళితంగా జనం మైమరచి పోయేలా ఉండేది.
@bhadrappabowreeshetty28726 ай бұрын
Gold hits of n t r❤❤❤🌹🌹🌹
@sammingaraju49207 ай бұрын
Golden Star NTR evergreen 🌲 Hero 🎉❤❤❤❤❤❤🙏🙏🙏
@syedshabbirhussain7507 ай бұрын
ExlentOld IsGold THE Great NTR All Movies Golden and Platinum SONS Every Green World SuperStar MY Legend Hero NANA Muri Tarana Rama Rao
@krishnaraobudithi1659Ай бұрын
వీనులవిందైనపాటలువి నందుకు చాల సంతోషం
@konerugangadhararao675914 күн бұрын
We never see such lyrics, music compor, vocalist and above all action of NTR and his heroine especially waving of NTR’s right hand and style of waking. None of present heroes has such a stylistic action.
@maddipativenugopal49957 ай бұрын
Evergreen songs NTR
@bolisettylakshmi64606 ай бұрын
These five songs pancha ratnalu. Sr.NTR always super.
@tigermahi13257 ай бұрын
ILANTIVI ANNAGARIKI CHAALA SONGS UNNAVI
@sivaramprasad74306 ай бұрын
Super goldenhitsongs
@msr702416 ай бұрын
Very great Excellent greatest songs and Ever green.
@gopikrishnapyate2040Күн бұрын
ఆ పాత మధురాలు మన తెలుగు సినిమా పాటలు.❤🎉
@gowrammanaganna8113 ай бұрын
We are also from bemgalore we are also appreciating these songs very beautiful also meaning full in 2024
కృష్ణుడైన. దుర్యోధడైన. కర్ణుడైన. రాముడైనా. రావణాసుడైన. భీష్ముడైన డ్రైవర్ రాముడైనా అడవి రాముడైనా. మా విశ్వవిఖత. నటసార్వభౌముడు. మా. మా నందమూరి రాముడై
@nagarajuvanumu57277 ай бұрын
Wonderful
@psomasekhar82583 ай бұрын
గోల్డ్ ఈజ్ ఓల్డ్ అది అంతే తెనాలి
@gopinathgv66412 ай бұрын
Jaiho NTR sir ❤️❤️❤️🙏🙏🙏💐💐💐💐💐💐👏👏👏👏👏
@VenuGopalkrishana-qv9uk7 ай бұрын
Supersangs.ntr
@RamalingeswaraYendreddy9 күн бұрын
Superb melody' song❤❤❤
@yellakarikesavasuri2429Ай бұрын
❤❤❤❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉😢😢 Excellent 👍
@AgireddySheelam5 ай бұрын
Mana adrustam kaakapothe vaaru enth sramanodchi eeullasamu santhoshanni andincharu❤❤😂
@Ramaraomuppala6 ай бұрын
Every green songs, memorable.
@divakarannair62246 ай бұрын
Great NTR songs
@kanakarathana75805 ай бұрын
Super songs❤❤❤
@ravigadem66052 ай бұрын
NTR hit s. Other s songs. It is normal songs iam great 🪭🪭🪭💯🪭🪭🪭💯
@sivajirudrakoti5336 ай бұрын
Super songs old. Is gold
@gopinathgv66412 ай бұрын
Nice songs ❤️❤️❤️👏👏🙏🙏👌👌👌👌👍👍👍👍
@vprasad97045 ай бұрын
Definitely very useful video.
@madhavaraomangipudi6226 ай бұрын
Good song😊
@chviswaprakasharao2447 ай бұрын
NTR most popular songs ఎంచడం ఎవరి వల్లా కాదు. ఒక్కొక్కరు ఒక్కోలా సెలెక్ట్ చేస్తారు. మీ సెలక్షన్ గూడా తప్పాతి తప్పు! నన్నడిగితే కృష్ణావతారంలో గీతోపదేశం ని మించిన 'పాట' లేదు. కావలిస్తే యూట్యూబ్ లో ఉంది మళ్లీ చూడండి. NTR నటన, ప్రదర్శించిన హావభావాలు అనితర సాధ్యం. అనితర సాధ్యం.
@dr.suragopalreddy15112 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prabhakarswamirenjarla82852 ай бұрын
J.NTR.❤❤❤🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
@KPurshotham-n6wАй бұрын
NTR is hero ghantasala is also hero but md Rafi is super hero for ntr