NTR's Lakshmi - a Bandi Saroj Kumar documentary

  Рет қаралды 398,028

BSK CULT GARAGE

BSK CULT GARAGE

5 жыл бұрын

#NTRsLakshmi is a documentary made by #Bandisarojkumar , as a counter to RGV's #LakshmisNTR
Courtesy : idream news, Suman TV, Toli velugu, Journalist Diary

Пікірлер: 857
@traderspath1340
@traderspath1340 5 жыл бұрын
ప్రారబ్దం ఎలాగో అనుభవించాలి నవ్వుతూ అనుభవిద్దాం ఎంత గొప్ప మాట వీరగ్రంధం గారు 🙏🙏🙏🙏🙏🙏
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 3 жыл бұрын
ఈ documentary చూసిన తరవాత అయినా చాలా మంది కళ్ళు తెరుచుకుంటాయి అని ఆశిస్తున్నా.! ధన్యవాదాలు BSK.!
@ravibabu2
@ravibabu2 3 жыл бұрын
చాలా అద్బుతంగా చుాపించారు క్లిప్పింగ్స్ అన్నీ సార్... దీని వలన ఆవిడ మీద మరి కాస్త అసహ్యం ఎక్కువౌతోంది సార్... . సినిమా కంటే ఎక్కువ ఇంట్రస్టింగ్ వుంది. పిల్లలకి క్లిరియర్ గా తెలుస్తుంది. గ్రేట్🙏 ఎవరింట్లో ఇలాంటిది జరిగిన అది అసౌకర్యం గా వుంటుంది. !!!
@sanjayramesh3693
@sanjayramesh3693 3 жыл бұрын
ఈ నిజాలు తెలియక చాలామంది ఆ కుటుంబం గురించి చెడుగా మాట్లాడుకుంటుంటే బాధ వేసేది. నీవల్ల ఈరోజు నిజం తెలిసింది అన్నా.
@tirumaladevivemprala7557
@tirumaladevivemprala7557 5 жыл бұрын
Well done....Excellent!!Super analysis. RGV సినిమా చూసి పెట్రేగిపోయి వాగుతున్న వాళ్ళకి ఈ వీడియో చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది.
@sravanpola1194
@sravanpola1194 5 жыл бұрын
నువ్వు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సంజయ్ అన్న, నియంత షార్ట్ ఫిలిం నాకు చాలా బాగా నచ్చింది.🙏🖤
@signaturewin4326
@signaturewin4326 3 жыл бұрын
Sanjay evaru
@Shivavojjala
@Shivavojjala 3 жыл бұрын
Saroj
@kurumaddaliravikumar8575
@kurumaddaliravikumar8575 Жыл бұрын
Bii
@teluguvideos1345
@teluguvideos1345 Жыл бұрын
Aipoyadu brother
@merigashivanarasimha6578
@merigashivanarasimha6578 3 жыл бұрын
ఒక్క నిజనికి ఎన్ని అబద్ధాలు జోడించిన అది ఏనాటికైనా నిజం నిజం మే అనీ చెలిపారు sir. మీరు ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేసి సమాజానికి అందించలియాని న కోరిక.
@srl1983
@srl1983 5 жыл бұрын
చాలా బాగా చెప్పారండి ఈ వీడియోని ప్రజల్లోకి తీసుకెళ్తే నిజానిజాలు అందరికి అర్థం అవుతాయి
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
Excellent ఈ దరిద్రంతోనే ntr కు పతనం మొదలయ్యింది
@giriravitej
@giriravitej 5 жыл бұрын
You got guts, talent, sense, thinking, confidence. You deserve a lot of success in your career. All the best BSK.
@DhananjayaNaiduReddi
@DhananjayaNaiduReddi 5 жыл бұрын
సరోజ్ కుమార్ గారు.. మీకు ముందుగా ధన్యవాదాలు... ఇక్కడ మీరు చెప్పినవి నాలా నెట్ లో అన్నీ కెలికే వారికి తెలిసినా... చాలా మందికి కళ్ళముందు కనిపించే నిజాలు చూడలేక, ఎవడో ఒక దౌర్భాగ్యుడు వాడి పొట్టకోసం తీసే అబద్ధాలనే నమ్మే సమాజానికి ఈ విషయాలు ఒక డాక్యుమెంటరీ రూపంలో మీరు చెప్పిన విధానం నిజంగా అద్భుతం. ఆ చాప్టర్ లా విభజించి నిజంగా మీ సినిమాలోలా చాలా విడమరచి ఒక సినిమా మొత్తాన్ని ఒక 20 నిమిషాల్లో చూపించారు... మీలాంటి వారి వలన కనీసం 1990 తర్వాత, 2000 లలో పుట్టిన వారికి, కొంతమంది రాజకీయ అంధులకు ఇంత వివరముగా నిజాన్ని అందించి ఒక ఆర్జీవీ లాంటి నిజాన్ని వక్రీకరించి వాడి స్వార్ధం కోసం సినిమాని వాడుకునే కళా వ్యభిచారికి చెప్పు దెబ్బ మీ ఈ చిన్న డాక్యుమెంటరీ. ధన్యవాదములు, మీ Dhanu N Joy
@satyanarayanaj2320
@satyanarayanaj2320 5 жыл бұрын
Chala chakkagaa raasaru. Congratulations
@DhananjayaNaiduReddi
@DhananjayaNaiduReddi 5 жыл бұрын
@@satyanarayanaj2320 Thanks andi :)
@krishnaveni1881
@krishnaveni1881 5 жыл бұрын
First time you tube video oka mivie laaga clear ga anipinchindhi thanks bro 🙏🙏🙏🙏
@psrao1237
@psrao1237 5 жыл бұрын
BSK గారు ఆంద్రులలో వున్న కొంతమంది అజ్ఞానులకు కనువిప్పు కలిగించి నందుకు ధన్యవాదములు. నాకు CBN గారి మీద గౌరవం రెట్టింపయింది, ఎందుకంటే ఇన్ని చెప్పుకోగలిగిన నిజాలు వున్నా ఏరోజూ చంద్రబాబు గారు లక్ష్మీపార్వతి మాట కూడా ఎత్తలేదు. That is చంద్రబాబు. Very very very thanks to BSK.
@jai-rv6dj
@jai-rv6dj 3 жыл бұрын
10 0 % కరెక్టే
@akraju-xe4kx
@akraju-xe4kx 5 жыл бұрын
అన్న నువ్వు సూపర్ మాకు తెలియని విషయాలు చాలా బాగా తెలియజేశారు
@immanenimohanarupa5995
@immanenimohanarupa5995 3 жыл бұрын
నిన్ను చేసుకునకే ntr గారి కి దరిద్రం పటింది మహా తల్లి
@vijay-rd2bu
@vijay-rd2bu 3 жыл бұрын
Nv em aiena valla bed rm loki thongi chusava
@reddy5405
@reddy5405 3 жыл бұрын
Daridrudu kabatte ameni unchkunnadu husband ni bedrnchi cheskunnadu verdu daridrudu aythe ameni enduku antav
@prasannalatha24
@prasannalatha24 5 жыл бұрын
This is mindddd blowing.! Mamul research kaadu asalu🙏🙏🙏🙏 Ultimate combination of so many interviews..! This is believable than Lakshmi's NTR👌👌👌👌👌 NIJAM AVIDA NOTI NUNDE CHEPPINCHARU✌️✌️
@rajum3837
@rajum3837 5 жыл бұрын
Fantastic work brother.... Now people will realise what is and what is not .....
@bandisai1414
@bandisai1414 5 жыл бұрын
కానీ ఈ రోజుల్లో ఎవడు ఏం చెప్పినా నమ్మేసే విధంగా క్రియేట్ చేసేస్తున్నారు ప్రతి దినం
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
చాలా బాగా వివరించారు ఒక ప్రణాళిక గానే ntr గారిని వసపరిచుకుందన్న మాట
@kalkicheran1200
@kalkicheran1200 5 жыл бұрын
చాలా బాగా చెప్పారు, జై సీబీన్.
@oksomkar3107
@oksomkar3107 5 жыл бұрын
Veera grandham subbarao garu chala chala great person. Good work bro.👍
@gajjarapuprasad739
@gajjarapuprasad739 5 жыл бұрын
Waste lady
@aarohithakur9492
@aarohithakur9492 5 жыл бұрын
S bro
@sureshd6158
@sureshd6158 5 жыл бұрын
Excellent analysis bsk garu...Mee pi Chala respect kaligindi..Mee knowledge ki hatsoff
@laxman9862
@laxman9862 5 жыл бұрын
తమ్ముడు నీ విశ్లేషణ అద్భుతం నిజం లక్ష్మి పార్వతి ఒక చీడ పురుగు మొదటి భర్తని , కొడుకుని నిర్ధాక్షిణ్యంగా వదిలేసి అన్నగారి పంచనచేరి ఆ మహా వృక్షాన్ని చీడపురుగులా పట్టి నిట్టనిలువునా కూల్చేసిన పాపి ఆవిడా ఏదో పెద్ద మహా ఇల్లాలు అని ఈ వర్మగాడు తెరమీద వాడి బుర్రకి తోచినట్టు చూపించేసాడు ఇంతకన్నా దారుణం వుందా ?
@shrikrishna4162
@shrikrishna4162 4 жыл бұрын
Anna Gaaru em Chinna pillodu kaadhu Babu. Ewarem cheppesina Nammeyyadaaaniki
@gowrimunta9922
@gowrimunta9922 3 жыл бұрын
@@shrikrishna4162 yes
@krisshcool6381
@krisshcool6381 5 жыл бұрын
Nuvvu superb bro. Ne patience ki hatsoff. Ela anochinchavo.ela edit chesavo Inka ardam kavatledhu. Really 👏👏
@shubhamviswanadhshubham8850
@shubhamviswanadhshubham8850 5 жыл бұрын
అన్నయ్య.... మీ ఎనాలిసిస్ .....కి సెల్యూట్...!!
@sudharajan1592
@sudharajan1592 5 жыл бұрын
చాలా చక్కగా ఉంది మీ విశ్లేషణ.లక్ష్మీపార్వతి తృప్తి లేని జీవి.స్వార్థపరురాలు.30 సంవత్సరాల వయసుకే ఆమె అంతగా రెందుకుటుంబాలను నాశనంచేసే నాలెడ్జి పెంచుకుంది.కన్నబిడ్డను వదిలేసింది.ఆమె చదువు ఆమెకు ఏమి సంస్కారం నేర్పిందోమరి.
@lohithraj936
@lohithraj936 5 жыл бұрын
BSK Garu super facts 👍👍 .. RGV LAXMI'S ntr tho clarity ochindii ankuna... But, I was wrong BSK's NTR's laxmi lo full2 clarity echav 👍 ... Still waiting for SURYASTHAMAYAM
@bhanusarayu3604
@bhanusarayu3604 5 жыл бұрын
అమ్మో ఇంత తేడావుందా నిజానికి సినిమాకి
@Raghuveer-l2v
@Raghuveer-l2v Жыл бұрын
ఇంత పెద్ద ఘటనలో పూర్తి స్థాయిలో నష్టపోయింది కేవలం ntr గారు.
@harikishore3395
@harikishore3395 5 жыл бұрын
Sir please release it in theaters. Very needed
@arunapothini3665
@arunapothini3665 5 жыл бұрын
hari kishore33 good idea. It has to release because all the people in India should know the reality
@sraavya369
@sraavya369 5 жыл бұрын
Theatre akarledhu ,TV lo vesina chslu
@saiharish3802
@saiharish3802 Жыл бұрын
@@arunapothini3665 😂😂😂😂😂😂
@rajendranaiduchapalamadugu6100
@rajendranaiduchapalamadugu6100 5 жыл бұрын
సోదరా ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు.అద్భుతంగా చేసారు.ఎవడో నేనే,నేను ఒక్కడినే దర్శకుడు ని అన్న గర్వంతో బాలయ్య బయోపిక్ చాన్స్ ఇవ్వలేదని వాడిష్టం వచ్చినట్లు తీసాడు!,ఒక మనిషికి ఇంకిత జ్ఞానం అవసరం అది వాడికి లేదు.వాడు అంటున్నాని నాకైతే బాధలేదు.సూపర్
@sureshbabunandika
@sureshbabunandika 5 жыл бұрын
స్వామి లేవండి మీకోసమే వచ్చనండీ😂😂😂 ఫాఫం మొదటి భర్త ఊసురు తగిలీంది
@HariKrishna-sn7by
@HariKrishna-sn7by 3 жыл бұрын
Who's watching after నిర్భంధం 2 ట్రైలర్
@seshagirijoshi6147
@seshagirijoshi6147 5 жыл бұрын
Fantastic Work !!! Thanks For Letting Know The Facts From Her Mouth!!
@kamalav6950
@kamalav6950 Ай бұрын
ఎంత చక్కగా నిజం చెప్పావు boss 🙏🏻🙏🏻🙏🏻 become fan of you💐
@balajibatthula6174
@balajibatthula6174 3 жыл бұрын
కళ్ళు తెరిపించే ప్రయత్నం hats off to you bro...great job
@MrKumarlaksh
@MrKumarlaksh 5 жыл бұрын
Wow...Very Great Analysis Saroj garu...I really liked the climax..
@ajaypal2008
@ajaypal2008 5 жыл бұрын
Meeru Super Brother. Excellent Analysis
@devendranath9863
@devendranath9863 3 жыл бұрын
Today i just opened your interview promo TNR , after that i started watching your videos , really this video shows how much honest you are , and really you are super talented, one day Telugu audience will recognise your efforts . Keep rocking like this 🔥🔥, All the best for your next movie , come with best salid movies
@sandykmm22
@sandykmm22 5 жыл бұрын
Laxmi's NTR cinema kuda dummy story aa...now i understood real fact
@udaykiran5338
@udaykiran5338 5 жыл бұрын
Great Job Bro Simple ga Clear ga Arthamayyettu Cheparu.....Particular ga CrossChecking 👌👍
@amarkumarredapongu1929
@amarkumarredapongu1929 3 жыл бұрын
Intha matter undaa...! Rgv edo pedda nijam cheppinattu chupinchadu... Kevalam ycp support gaa cinema plan chesaru ani clear ga ardamavthundi..... Chaala manchi information... Thank you...
@nagarjunapentapati9852
@nagarjunapentapati9852 5 жыл бұрын
Laxmi Parvathi gari di pichi... NTR gari di avasaram abhimanam pi pichi prema... CBN gari di Rajakiyam.. Veera grandham Subba Rao gari di Samskaram.. RGV di avakasa vadam... BSK di sahasam, Sathya Darsakudu... 🙏 Adbhutam ee charitam na bhooto na bhavishyat.. 🙏🙏🙏
@seokrj1397
@seokrj1397 5 жыл бұрын
No words!! 🙏🙏🙏🙏🙏. Thank u..hope people will see this and realise..now I really understood what a dangerous person is RGV to the society..He has to say sorry to the people if he has some shame..God bless u brother
@vamsikrishna1193
@vamsikrishna1193 5 жыл бұрын
Superb... Great thing enti ante.. no negative comments on this... Superb... Matallev...😷
@godithirambabu
@godithirambabu 5 жыл бұрын
సరోజ్ గారు అద్భుతంగా ఒక్కో పాయింట్ని విడమరిచి చూపారు, ఇప్పుడే వెన్నుపోటు, గుండెపోటు ప్రశ్న అడిగిన విలేకరి మా స్నేహితులు అరవింద్ కుమార్ కొల్లి తో మాట్లాడా.. ఆయన ఈ వీడియో చూసి ఉన్నది వున్నట్లుగా నిక్కచ్చిగా చెప్పారు అన్నారు, ఆయనే ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ ఎపిసోడ్ అంతటికీ ప్రత్యక్ష సాక్షి...
@KR_VET_CORNER
@KR_VET_CORNER 5 жыл бұрын
Wow superb sir..
@madangoud2036
@madangoud2036 5 жыл бұрын
.
@durgadileepuppalapati5151
@durgadileepuppalapati5151 4 жыл бұрын
👏
@manazindagirajshekaregurap3699
@manazindagirajshekaregurap3699 3 жыл бұрын
Anna...Nijaanni thelipaav, Great Anna....mee laanti guts unna vaallani choosthe...i am proud of you Anna🤝🙏🙏🙏🙏
@venkateshchelisam79
@venkateshchelisam79 5 жыл бұрын
I can bet Anna ,nee mind ki manchi days unnai ,untai ,,,nenu Lakshmi parvathi and Subbaro gari interviews full ga chusanu inthakamundu, nenu antha cheppina chala mandi nammaru 1st ga asalu vinaru ,now I have proof to show this video ,THANKS
@NaveenKumarbejagam
@NaveenKumarbejagam 4 жыл бұрын
Best Documentary ever I saw in recent times, does Netflix do take short documentaries as well ?? then this should be there to reach many
@shaikmuneerosman6103
@shaikmuneerosman6103 3 жыл бұрын
#SAROJ ANNA LOVE U FOREVER 13:40 to 15:12 pregnant & before marriage recanalization 15:29 indirectly trying for Son 16:10 to 17:20 interesting for politics 18:00 to 20:25 viceroy 21:20 1996 parliament elections 23:30 to 24:11 very cunning 27:00 to 27:11dialogue from subbarao garu hats off sir
@vighneshrao6241
@vighneshrao6241 5 жыл бұрын
Champesav superb analysis bro
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
గడిచిన 25 సంవత్సరాల నుండి ఎన్నో రకాలగా చంద్రబాబు గారి గురించి నెగిటివ్ గా వేల ఇంటర్వ్యూ లో చెప్పిన ఎక్కడ ఇప్పటికోచ్చి చంద్రబాబు గారు ఒక్క మాట కూడా ఎక్కడా ఎప్పుడూ తప్పుగా లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడలేదు అందుకే cbn గారి మీద మరింత అభిమానం పెరిగింది
@vurimiprudhviraj9873
@vurimiprudhviraj9873 5 жыл бұрын
BSK garu this is perfect counter to Lakshmi s NTR. Good thing is that, you made this documentary based on the footages of Lakshmi Parvathi, so that no one can deny. Finally truth prevails.
@InduShyam
@InduShyam 5 жыл бұрын
Bhya I did these analysis long back.. but u came front and did like these....keep it up bro
@raghunreddy143
@raghunreddy143 5 жыл бұрын
She is DRAMA queen
@RajeshK-uw4ji
@RajeshK-uw4ji 5 жыл бұрын
Lakshmi parvathi also tried to write Akkineni Nageshwarao autobiography,but ANR rejected
@PraveenKumar-nn4xf
@PraveenKumar-nn4xf 5 жыл бұрын
😂😂
@suneelkumar.3618
@suneelkumar.3618 3 жыл бұрын
Latest narendra modi degariki poyindi
@aravindkurma3707
@aravindkurma3707 3 жыл бұрын
@@suneelkumar.3618 నిజమ brother
@suneelkumar.3618
@suneelkumar.3618 3 жыл бұрын
@@aravindkurma3707 modi oppukoledu jeevitha charitra rayadaaniki
@yadavmallaih6468
@yadavmallaih6468 5 жыл бұрын
Bandi saroj anna super video, SR NTR was very close friend to my grand father , even my grand father said laxmi parvati SR NTR life ni chala nasanam chesindi , chandrababu chesindi tappe kakapothe party ivala bratiki undi ante karanam chandrababu ani chepparu
@allofus5739
@allofus5739 5 жыл бұрын
Nennu vinna bro nijameee
@dreambells610
@dreambells610 5 жыл бұрын
Intlo pedda vallu tappu daari padithe ahh family lo migilina valla paristiti yetla untundho naku telusu bro maybe ahh situation lo ntr gari pillala position yento okasari think cheyyali Danni intha controversy cheytam correct kadu emo
@rasheedahmed7523
@rasheedahmed7523 5 жыл бұрын
Saroj kumar garu excellent attempt and analysis. Also veda manthralu agnishakshi yedu adugulu all marital vows and ethics are fake things when it comes to opportunism. NTR GARU has millions of admirers including women but they don't divorce their husbands and marry another man especially when the husband is good and decent.This an example of well planned strategy of a power and wealth monger. The dreams of becoming the c.m are shattered by equally competent and scheming rivals.
@pesala343
@pesala343 5 жыл бұрын
Cinema is the medium that change a person point of view....Towards life So after seeing your video... I can see What a true film maker is all about...
@bhanu2301
@bhanu2301 5 жыл бұрын
Exactly true analysis. Appreciate the work done by You.😄👏👏👏
@pollapawangani1192
@pollapawangani1192 4 жыл бұрын
మీ లాంటి మేధావులు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసి నిజాలను అందరికి విడమరిచి చెప్పాలని నా అభిప్రాయం సార్ ..హేట్సాఫ్
@sharadasharada2573
@sharadasharada2573 3 жыл бұрын
Vaadi Moham NTR rendo Pelli chesukovadam thana istam dhaaniki cheppulu visaradam common ani cheppadam buddhileni statement oka vyakthi thana ontarithanam podaniki Pelli chesukovadam thappukaadu. Atina NTR bathikivunte itlanti videos caste chmpi vesevadu. Lakshmi Parvathi tharapuna evaru lenandhuku ilaanti paniki Malina vedhavalu addamaina vedhavalu videos chestunnaru. Oka aadamanishini Bartha lekapothe Chetta vedhavalu addamaina videos cheyyadam sigguchetu. Ladies ni respect cheyyani vedhavalu cheese video idhi ..nashanam ayi potharu. NTR balipitam video chudandi siggu vastadi meeku.
@srikantksamyu1119
@srikantksamyu1119 3 жыл бұрын
@@sharadasharada2573 Arey kojja... Neeku matter ardham kaadhu... Matter leni kukkavi
@Kris7na
@Kris7na 5 жыл бұрын
Excellent work brother, very patiently and nicely done. Thanks.
@priyaskitchen78
@priyaskitchen78 3 жыл бұрын
తండ్రి వయసున్న మనిషిని వివాహం చేసుకుంది అంటేనే అర్థం అవుతుంది ఈమె ఆంతర్యం. తన భర్త తో వుంటూనే ఇంకొకరి వెనకాల పడటం....అవసరమా
@sraavya369
@sraavya369 5 жыл бұрын
Wow, chala late ga chusanu but worth watching, ivanni naku telusu nenu epudo analysis chesanu, but you did a mindblowing, splendid job, ee video ki dislike chesthe vallantha budhi thakuva valu evaru vundaru ee prapamchamlo ,ee video ki politics ,caste apadidthe valantha murkudu vundadu, prajalantha ee vishayanni guddi nammakunda, manchi chedu lu lothu ga alochisthe anni ardhamavuthayi, brother you really awesome ,matalu saripovatledhu ,ila mela andharu alochisthe baguntundhi, nenu Lakshmi s ntr chudaledhu because I knew it andhulo oka nijam vundadhu ani , daya chesi oka request antha goppa vyakthithvam vuna manishi Peru pakkana adhama pathalam lo kuda leni ama Peru petadhu please , he is always tarakams NTR, asalu ayana 1989 varuke bathiki vunaru anukundham, bala Krishna andhuke 1989 varuke chupincharu , chandhrudilo kuda macha vuntundhi ante idhenemo 1989 varaku raju la bathiki ,ah devudu lanti manishiki macha la migilindhi.
@m.s.rao..2992
@m.s.rao..2992 Жыл бұрын
నాకు ఎప్పటినుండో ఉన్న డౌట్ ఈరోజు క్లారిటీ వచ్చింది..థాంక్స్ అన్న బండి..
@anilkumartanneer1128
@anilkumartanneer1128 5 жыл бұрын
Thanks brother ....good analysis and every one should see this video clip ........it will clarify on laxmis ntr and we can easily find out who's cheaters .....
@30sAspirant
@30sAspirant 3 жыл бұрын
In-depth Analysis.. Decoded every aspect in a very meaningful way.
@AbhishekThakur-np8hl
@AbhishekThakur-np8hl 5 жыл бұрын
Great N Very Brief detailing not by you but vth real photage.....this is asalaina nijam......hatsoff annaya....
@venkat8712
@venkat8712 5 жыл бұрын
BSK Garu, you are really great, yes all these are facts, she and Rgv doesn't have any ethics
@dheerajssv
@dheerajssv 5 жыл бұрын
Super bro good job, full clarity undi, but viceroy bayata jarigina video full ga lekunda dachipetindi evaro kuda chepi unte bagundedi......#edavacuriosity
@gummudugondavlogs6351
@gummudugondavlogs6351 Жыл бұрын
I never seen this type of documentary ....great job..
@shaikdariyavali5249
@shaikdariyavali5249 3 жыл бұрын
Hat's off brother 👏 That's what I can say for you.. ☺
@aksharabhuvanam
@aksharabhuvanam 3 жыл бұрын
👏👏👏excellant ! My view is same as yours ! వర్మగారికి home work చేసే అలవాటు లేదు. వీరగ్రంథం.సుబ్బారావుగారితో వుండివుంటే ఎంత మర్యాదగా వుండేది !
@unitedsri1863
@unitedsri1863 3 жыл бұрын
Hats off saroj bhai.... Inthakante clear ga a news paper a news channel a media cheppaledu...anth guts evariki levu.... Impressed with your research.... Nobody can stop you.... I can see the real world in your channel..... Politics ante estam Ledu annav kabatti saripoindi lekapothe natakalu vese politicians battalu vippi nadi roadu medha nilabettevadivi.... Nuvve oka nija jeevitham.... Hello people welcome to bandi sarojs real world..... Thank you
@shareefshaik1643
@shareefshaik1643 5 жыл бұрын
అన్న సూపర్ అన్న... చాలా బాగా చూపించావ్... rgv గాడికి బొమ్మ చూపించావ్. 🙏🙏🙏🙏
@ramaswamykothapally6768
@ramaswamykothapally6768 3 жыл бұрын
My My Kkyy
@veerabasis4645
@veerabasis4645 5 жыл бұрын
I hope CBN will call you and please release this in theatres. Bokka pagilipovali RGV ki, please like and share this video , this should reach to CBN , He can release this in theatre,
@ramr3737
@ramr3737 5 жыл бұрын
Very well researched and well explained by solid facts. Too good!
@kalyan457
@kalyan457 4 жыл бұрын
Excellent Bro.. You are right in every chapter you explained with facts.. Jai.. NTR.. Jai TDP.. jai Chandrababu
@DurgaPrasad-fs5dg
@DurgaPrasad-fs5dg 5 жыл бұрын
RGV దీ అసలు కధ కాదు. ఇదీ అసలు కథ excellent brother
@varmachsful
@varmachsful 5 жыл бұрын
I dont think there will be any lady in this world who will not remember their important date like marriage. Whatever she is talking is bogus especially with respect to her secret marriage with NTR.
@chaitrar5957
@chaitrar5957 2 жыл бұрын
Thanks for the clarity
@hajivali9554
@hajivali9554 5 жыл бұрын
great job anna...thanks for the quality information
@coolsand
@coolsand 5 жыл бұрын
After watching this and previous videos of LP, it appears she changes her story and words quite easily
@pollapawangani1192
@pollapawangani1192 4 жыл бұрын
సూపర్ సార్..నిజం చెప్పారు ...బహుశా ఇదే నిజం ఐ ఉంట్టుంది
@Common4729
@Common4729 5 жыл бұрын
Nijalu chupinchi nandhaku. Meeku naa🙏
@madangoud2036
@madangoud2036 5 жыл бұрын
.
@v.b.k2803
@v.b.k2803 5 жыл бұрын
అద్భుతం సోదరా. చంద్రబాబు ని విమర్శించడానికి ఏమి దొరక్క వెన్నుపోటు, వెన్నుపోటు అంటూ విమర్శించే దగుల్బాజీ వెధవల్ని, అలాగే వీర దగుల్బాజీ అయినా RGV ని చెప్పుతో కొట్టినట్టుగా చిత్రీకరించారు. అదే విధంగా ఈ విమర్శలన్నీ నిజమేనని నమ్ముతున్న నేటితరం లోని కొందరు అమాయకుల కళ్ళు తెరిపించేలా వాస్తవాల్ని కళ్ళ ముందుంచారు. RGV అమ్మ పెనిమిటి లా ఉంది డాక్యుమెంటరీ చిత్రీకరణ. మీ కృషికి హృదయపూర్వక అభినందనలు.
@nandkarthik
@nandkarthik 4 жыл бұрын
Bhayya Nuvvu Super. I have subscribed and shared across my platforms.
@vodnalasadanandam4849
@vodnalasadanandam4849 5 жыл бұрын
Excellent Bro! RGV cinema chusi nijamanukuntunna variki idi chusthe kanuvippu kaluguthundi. Nijamento theliselaga chaala baaga chepparu. You are very great.
@srikarbodla6562
@srikarbodla6562 5 жыл бұрын
Clarity ichav bro, great job
@sreemohan176
@sreemohan176 Жыл бұрын
ఆన్న నువ్వు సూపర్ అన్న. నీలాగ నిజాలు బయటికి తీసి జనాలకి చూపించాలి అనుకునే వాళ్ళే కరువు అయ్యారు. వర్మగాడి సినిమా చూసి అందరు చంద్రబాబుని విమర్శించే వాల్లే. నిజం తెలుసుకునే ఓపిక లేదు నిజాయితీని గుర్తించే గుణం లేదు ఈ సమాజానికి.
@satyanarayanaj2320
@satyanarayanaj2320 5 жыл бұрын
Meeru super Saroj. This would clear and clarify to many youngsters who bron after 1990
@ajithav2863
@ajithav2863 5 жыл бұрын
Super bro chala baga Chepparu.. Nijam ento kalpitham ento Andhariki chupinchanu...hats off for your documentation🙏
@chirujcy
@chirujcy 5 жыл бұрын
Well done brother now reality show's
@subbalaxmi9732
@subbalaxmi9732 Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము వున్న డైరెక్టర్ 🙏🙏
@naveenv3031
@naveenv3031 Жыл бұрын
Nijam ni chala chakkaga visleshincharu. Saroj anna good speaker. Right time right WORDS listen
@casudeep
@casudeep 2 жыл бұрын
Great work 👍🏻🔥🔥🔥🔥
@venuvuddanti5635
@venuvuddanti5635 5 жыл бұрын
సూపర్ బయ్య బాగా క్లారిటి ఇచ్చారు థ్యాంక్యూ
@praveenyajjalafilms3003
@praveenyajjalafilms3003 5 жыл бұрын
మంచి విశ్లేషణ
@venugopalnaidu9789
@venugopalnaidu9789 5 жыл бұрын
Rgv ki strong 💪 counter
@narasimhaayaasa347
@narasimhaayaasa347 5 жыл бұрын
Excellent analysis bsk garu...Good atleast after seeing this some idiots may learn facts
这是王子儿子吗
00:27
落魄的王子
Рет қаралды 20 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 4,2 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Lakshmi Parvathi Before NTR Death - DHARMAPEETHAM
15:11
Journalist Diary
Рет қаралды 668 М.
#рек #рекомендации #подпишись #edit #gravityfalls
0:13
Дед максим и мишка
Рет қаралды 1,3 МЛН
Первые шаги сына😨🤣#сериалы #фильмы
0:31
Кинокомбо
Рет қаралды 1 МЛН
Реакция Отца на унитаз 🤣
0:59
Dragon Нургелды 🐉
Рет қаралды 3,6 МЛН