నువ్వే ఎందుకు చులకన అవుతున్నావ్ | How To Gain Self Respect

  Рет қаралды 570,011

Prudhvi pod’s

Prudhvi pod’s

Күн бұрын

Пікірлер: 1 600
@reddyrajashekar1172
@reddyrajashekar1172 9 ай бұрын
అన్నయ్య నా జీవితంలో దీన్ని స్పెస్ చేసా ...మంచిగా ఉండీ ఉండాలి అందరితో కలిసిమెలిసి అనేనాకు బాగా అందరూకి దూరం గా ఉండేలా చేశారు మీరు చెప్పింది 100% నిజం
@RajendraKumar-dt8bl
@RajendraKumar-dt8bl 8 ай бұрын
అవును.. నేనూ మంచిగా వుండి చూశా.. అందరినీ మన అని సర్దుకుని పొతే..చాల సింపుల్ గా చూస్తారు..కాబట్టి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండాలి...మన జోలికే రారు..పలుకరించలేరు...మెయిన్ గా మన కుటుంబీకులు...వాళ్ళ ముందు సింపుల్ గా వుంటే కుదరదు..ఏ మాట కి ఆ మాట మాట్లాడాలి...కుటుంభం అంటాం కానీ దాని లో వున్న దరిద్రం అంత కుళ్ళు మనుషులూ మరెక్కడా వుండరు శత్రువులు...
@kadapamahesh5732
@kadapamahesh5732 7 ай бұрын
S bro
@nagasulochana-rm1bl
@nagasulochana-rm1bl 6 ай бұрын
Exactly bro. Present nenu chala badha padutunna
@srinivasaraoy9499
@srinivasaraoy9499 6 ай бұрын
Sagam jeevithalu sanka nakupovadiniki karanam kutumba sabyule, valla idealanu vere valla medha ruddutharu
@SivanarayanaG
@SivanarayanaG 6 ай бұрын
సూపర్ 🎉
@RajendraKumar-dt8bl
@RajendraKumar-dt8bl 6 ай бұрын
@@kadapamahesh5732 okay
@NatureAndDogLove
@NatureAndDogLove Ай бұрын
బాబు నిన్ను నీ చుట్టూ వుండే దుస్టమనుషులు చాలా బాధించినట్లు వున్నారు , నువ్వు కోలుకొని మా లాంటి వాళ్ళు బలికాకుండ కాపాడటానికి పునుకొన్నావు ,god bless you .keep it up 👍
@gowrishankar132
@gowrishankar132 9 ай бұрын
ఇ రోజుల్లో అతి మంచితనం పనికి రాదు బ్రో నువ్వు చెప్పింది నిజమే
@vinaybabupolimera8270
@vinaybabupolimera8270 9 ай бұрын
Yes,
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 9 ай бұрын
అది అందరికీ చేయొద్దు ఎవడికి చేయాలో వాడికి చేయాలి మంచితనం
@g.lokeshb.2225
@g.lokeshb.2225 9 ай бұрын
Yes
@SunithaSolanki-cc2vr
@SunithaSolanki-cc2vr 9 ай бұрын
Avunu pilli kuda pulila avuthadi
@maheshkondaveni5079
@maheshkondaveni5079 7 ай бұрын
Avunu
@HARSISHN
@HARSISHN 12 күн бұрын
200% వాస్తవాన్ని చెప్పావు ఆన్న ❤❤
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 9 ай бұрын
అన్న నువ్వు చెప్పేవి అన్ని జీవిత సత్యాలు నా జీవితం లో 90% జరిగాయి
@geethamadhuri4.033
@geethamadhuri4.033 9 ай бұрын
Ya 😢🙏
@zahedhussain5406
@zahedhussain5406 9 ай бұрын
Yes
@mahendrareddy5734
@mahendrareddy5734 9 ай бұрын
Yes
@saisai-du2ef
@saisai-du2ef 9 ай бұрын
Yes ❤
@bhavanivendra6120
@bhavanivendra6120 9 ай бұрын
😒😪🙏
@Patanpaul..
@Patanpaul.. 8 ай бұрын
అన్నా నువ్వు చెప్పేది 101% కరెక్ట్...నా జీవితం నువ్వే చెప్పినట్టే జరుగుతుంది..ఇంతవరకు నేను చేతకాని వాడిని, ఇది విన్న తర్వాత నాకు ఆత్మ అభిమానం స్థాయి చాలా దిగజారి పోయింది..దాని తిరిగి పొందుకుంటాను..చాలా చాలా థాంక్స్ అన్నా ...❤❤
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 9 ай бұрын
చక్కగా చెప్పారు.మనమంచితనమే మనల్ని నలుగురు లో చేతకాని వాడిగా చేస్తాయి.
@thirupatiraovolipalli6636
@thirupatiraovolipalli6636 2 ай бұрын
నిజం sir, నేను ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ని, వివ్వాసంగా ఉండడం నానైజం, చిన్న సాయానికి కూడా పెద్ద కృతజ్ఞత చెప్పడం నా నైజం, దాన్ని మా కంపెనీ మేనేజ్మెంట్ చేతగానితనంగా తీసుకొని, చులంకణంగా చూస్తున్నారు, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం 🙏🙏🙏🙏
@roddambrahma3290
@roddambrahma3290 4 күн бұрын
అన్న చాలా కరెక్ట్ గా చెప్పారు అన్న ఈ విషయం నాకు తెలియక చాలా మిస్ అయిన ఎందుకు అలా మనం మాట్లాడుతున్న గాని అన్ని సర్దుకుపోతున్న గాని మనల్ని తక్కువగా చూస్తారని తెలియక ఇన్నాళ్లు చాలా చాలా బాధపడ్డాను మీరు చాలా డీటెయిల్ గా కరెక్ట్ గా చెప్పారు అన్న థాంక్స్
@bhagyaSri-vlogs
@bhagyaSri-vlogs 9 ай бұрын
Hi అన్న నా లైఫ్ లో పడే భాధను నీ videos ద్వారా తగ్గించుకున్నను. నీ వీడియో నాకు motivation
@ManoharAchari-f8h
@ManoharAchari-f8h 2 ай бұрын
Inkaa matham maraledaa nuv Pastor vachi marpinchi vuntade
@padmavathis4673
@padmavathis4673 2 ай бұрын
తమ్ముడు! నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నిత్యసత్యాలు. ఇంకొందరుంటారు. వాళ్ళు తప్పు చేసికూడా మనదే తప్పు అన్నట్టు నోరుపారేసుకుంటారు . పైగా జనాలు కూడావాళ్ళు ఎటువంటి వాళ్ళా, అక్కడ తప్పు ఎవరిదా అనేది స్పష్టంగా తెలుస్తున్నా వాళ్ళకుభయపడి వాళ్ళదే కరెక్ట్ అంటారు ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు.
@rayaniumarani2941
@rayaniumarani2941 9 ай бұрын
ఎవ్వరితోను గొడవ పడడం ఇష్టం లేక ఎందుకులే పోనీ అని వదిలేస్తాం, కానీ మీరు చెప్పింది correct brother 😊
@RamannaboinaHushen
@RamannaboinaHushen 2 ай бұрын
నన్ను నా కుటుంబ సభ్యులే చులకనగా చూశారు. నాకున్న అతి మంచితనం వలన. కానీ ఈ రోజు నుండి నేను మారుతున్నాను. దెబ్బకు దెబ్బ
@NalabaiLaxmi
@NalabaiLaxmi 2 ай бұрын
N❤
@Jaswitha-z1d
@Jaswitha-z1d Ай бұрын
Same problem Naku kuda undi
@imranmd5375
@imranmd5375 29 күн бұрын
🤝
@imranmd5375
@imranmd5375 29 күн бұрын
Same problem
@pavanivelaga171
@pavanivelaga171 26 күн бұрын
Same problem
@kundrapuharitha5187
@kundrapuharitha5187 9 ай бұрын
తల్లితండ్రులు, అన్నదమ్ములు మధ్య కూడా తగ్గకూడదు.. వాళ్ళు కూడా చేత కానీ వాడిలానే చూస్తారు నేను ఇది face చేసా మొత్తం life అంతా అయిపోయింది అయినా తగ్గలేదు సరికదా... చాలా చులకన చేసి... చూసి అస్సలు పట్టించుకోలేదు అవసరానికి వచ్చేసారు నేను పట్టించుకోవడం మానేసాను అప్పుడు value ఇవ్వడం మొదలు పెట్టారు.
@swapnamamidi10
@swapnamamidi10 9 ай бұрын
True.family members kuda chala chulakana chestharu😢
@vasundharakulkarni-km9xr
@vasundharakulkarni-km9xr 9 ай бұрын
@@swapnamamidi10 yes
@teatalkfranchise3023
@teatalkfranchise3023 9 ай бұрын
100%Real
@vijjiskitchengarden
@vijjiskitchengarden 9 ай бұрын
అవును family members చాలా చులకన చేస్తారు... వాళ్ళను కొన్ని రోజులు పక్కన పెట్టి మన సొంత పనులు చూసుకోవడం best... నీ మీద నువ్వు నమ్మకం ఉంటే అందరూ గౌరవం ఇస్తారు.it's true
@Jaswitha-z1d
@Jaswitha-z1d 9 ай бұрын
Same my family kuda anthye family valle chulakanagachustharu chala pain ga undunde 😢😢😢😢
@Jsigdbkagh
@Jsigdbkagh Ай бұрын
తమ్ముడు మీరు చెప్పిన ఈ విషయాలు నాకు సంభందించవిలా నన్ను నా మనస్తత్వాన్ని దగ్గరగా చూసి చెప్తున్నట్లు వుంది మీరు చాలా బాగా చెప్పారు 🙏 నా జీవితంలో ప్రతీ రోజు జరుగుతున్నవే నేను తప్పకుండా మారతాను 🙏thank you so much
@srujanakrishna1670
@srujanakrishna1670 9 ай бұрын
సూపర్ 👌 ఈ వీడియో చూడకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. థాంక్ యూ
@challasatyam2416
@challasatyam2416 7 ай бұрын
🙏 సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటం 100% నిజమైనది మీరు ఇచ్చిన మెసేజ్ 100% నిజమైనది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
@vanikrishna4262
@vanikrishna4262 9 ай бұрын
చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడీ మరుసటిరోజు వాళ్ళ అవసరాల కోసం అన్నీ మర్చిపోయినట్లు అసలు ఏమీ జరగలేదు అన్నట్లు నాటకాలు ఆడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మంచి వాళ్ళుగా అందరికీ ప్రకటించుకోవడానికీ మంచిగా మారిపోయినట్లు డ్రామాలు ఆడుతూ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తూంటారు
@ramachandhrapadma529
@ramachandhrapadma529 9 ай бұрын
Meerucheppidi nijamenandi
@kroopabushan7024
@kroopabushan7024 9 ай бұрын
Aalanti vaalanni parakotho kottali 1:27 1:30 1:31
@bhavanivendra6120
@bhavanivendra6120 8 ай бұрын
Vani Krishna meeru cheppindi nijam kalikalam kada alane untaremo?
@raziashaik674
@raziashaik674 8 ай бұрын
Really, idi actual ga ippudu ekkuvaga jarigedi
@MalojiMalojipremkumar446
@MalojiMalojipremkumar446 7 ай бұрын
😭😭
@laxmanpodarla9517
@laxmanpodarla9517 9 ай бұрын
నిజమే అన్న గారు నాకు చాలా మంచి తనం అలవాటు అయింది దానివల్ల చాలా నష్టపోయాను. ఎ ప్పుడైనా గొడవ జరిగితే త్వరగా మరిచి పోతాను ఇంకా మారలేక పోతున్న కొద్ది రోజులకే మాట్లాడుతాను అది కేవలం మా కుటుంబం విషయం లో నేను ఎక్కువగా బాధపడ్డ రోజులే తప్ప ఎదుటి వారిని ఎప్పుడు బాధపెట్టలే ఎందుకో తెలియదు.
@chaitanyaprasad1
@chaitanyaprasad1 5 ай бұрын
Same bro
@SanthiMale
@SanthiMale 4 ай бұрын
Nijamu mruchi pidhi
@mamathareddy529
@mamathareddy529 9 ай бұрын
బాగా చెప్పావు తమ్ముడు మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగుంటాయి మీ మనస్తత్వం నా మనస్తత్వ ఒకటే తమ్ముడు ఒకరు మనకు మంచి చేసిన చెడు చేసిన జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడు మనతో మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడుతారు మనకు గౌరవం నిలబడుతుంది సంఘమిత్ర
@deshamonirayudu1285
@deshamonirayudu1285 7 ай бұрын
అవును అన్నా మనం పోనీలే అని వలని దగ్గరకి తీసుకుంటే మనల్ని చేతగాని వలల చూస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారు ని vidios baguntai పృథ్వి brother ❤
@PasupulaAnji-xy8ct
@PasupulaAnji-xy8ct 9 ай бұрын
బ్రదర్ నువ్వు చెప్పింది 100 నిజం
@radharamsgarden1656
@radharamsgarden1656 8 ай бұрын
నేను ఇక నుండి ఇంకా స్ట్రాంగ్ గా వుండాలని అనుకుంటున్నాను నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి వాళ్ళ అవసరం వుంటే ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు మళ్ళీ మామూలే ఈ వీడియో నాకైతే చాలా హెల్ప్ అయ్యింది TNq పృథ్వి గారు
@maheshreddy8399
@maheshreddy8399 8 ай бұрын
Avoid chey bro phone ethaku appudu nuvvu strong Ani avathali variki artam avutundi
@Ranisamson
@Ranisamson 9 ай бұрын
Meeru cheppindi Aksharala nejam endukante elanti Sichuvashons chala face chesanu nanna eppudu Sagajeevetum aepoyaka Gnanodayam vachindi oka three years nundi meeru cheppinatlu naa compound wall ni nenu build chesukovadum start chesanu now I'm ok thank you so much nanna God bless you🙏
@siddu143boini4
@siddu143boini4 7 ай бұрын
నా లైఫ్ నాకు 90% ఇలాగే జరిగింది అన్న గారు 🙏🙏🙏
@TelkerPavithra
@TelkerPavithra 9 ай бұрын
ఒకప్పుడు పోనీలే అంటే పనికొచ్చేవి.... ఇపుడు అట్లా కాదు.... మనసులో పెట్టుకొని సాధిస్తేనే విలువుంది.... రియల్ వర్డ్స్... In this real world
@geethamadhuri4.033
@geethamadhuri4.033 9 ай бұрын
Yes 😢🙏
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 9 ай бұрын
Is true
@Chinninava
@Chinninava 9 ай бұрын
12:00 12:53
@bhavanivendra6120
@bhavanivendra6120 9 ай бұрын
Yeah alane vundi present. 😒
@dayamanigudishe7830
@dayamanigudishe7830 Күн бұрын
కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పేవి అన్నీ అర్థం చేసుకున్న నా ప్రేమ అనుకున్న మీకు నా ధన్య వడములు చిన్న వాడవి చలా చాలా చక్కగా మంచిగా చెప్పారు హ్యాట్సాఫ్ టు యు బంగారం నా కొడుకులాగ ఉంది హ్యాపీ హ్యాపీ న్యూ హ్యాపీ గాడ్ బ్ల్స్ యు🎉🎉❤❤ టచింగ్ టచింగ్
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 9 ай бұрын
సూపర్ అన్నాయా వీడియో చూసి చాలా నేర్చుకుంటున్న. ఈ వీడియో మొత్తం నా మైండ్ గురించి చేపినటు ఉంది. నేను ఎప్పుడూ ఇలానే ఉండేవాడిని.. But from today I change. No excuse, no compromise.
@ecoFriendly-c7z
@ecoFriendly-c7z 2 ай бұрын
ఇప్పుడు కాలం లో ఎక్కువ అన్నదమ్ముల మధ్య గొడవలు మోసం చేసేది సొంత అన్న ,లేక తమ్ముడు ,లేక అక్క ఇంట్లో వాళ్ళతో jagrathha గా ఉండాలి జావెల్ గా ఉండకూడదు😢
@suman2727
@suman2727 9 ай бұрын
💯 correct. ఇది బయట వాళ్లకే కాదు ఇంట్లో వాళ్లకు కూడా వర్తిస్తుంది.. చక్కటి వీడియో చేశారు
@LachmiHoney
@LachmiHoney 2 ай бұрын
నిజమే నా మంచితనం ప్రతిసారి దిగజారి పోతనే ఉంది ఎందుకంటే వాళ్లంటే ఇష్టం కానీ వాళ్లకి నేనంటే ఇష్టమే లేదు ప్రతిసారి నేనే సారీ చెప్పి చెప్పి అలసిపోయా నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకుంటున్నా థాంక్యూ మీ వీడియోస్
@lakshmipadmavathi3400
@lakshmipadmavathi3400 9 ай бұрын
Tq Babu nee matallo chala nijamu unnadi ma intlone maa kutumbasabyulu alane chestunnaru jeernichukoleka potunnanu ne matalu chala diryanni icchayi😊
@krishna898
@krishna898 2 ай бұрын
మీ వీడియో చూస్తుంటే, నేను ఏమి సాధించలేను అని అనుకున్న కానీ నేనుకూడా సాధించగలను అని అనిపిస్తుంది మీరు చెపుతుంటే నాకు నేనే చెప్పుకుంటూనట్టు ఉంది sir ఏది ఏమైనా మీ vidio చూస్తుంటే మా అన్న తమ్ముడు మన ఇంటిలో మనిషి మనకు ఓదార్పు లాగా మోటివేషన్ లా ఉంది. Very very thanks sir...
@Rajini2770
@Rajini2770 9 ай бұрын
అవును, నేను ఇలానే చేస్తా తమ్ముడు, గొడవ pette వ్యక్తితో దూరంగా ఉంటాను, మనం ఎం చేసిన తప్పు పడతారు అందుకే దూరం గా ఉండటమే మంచిది
@VijayaLakshmi-b2l
@VijayaLakshmi-b2l 7 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ఇది 100/నిజం
@gollangimahesh9517
@gollangimahesh9517 9 ай бұрын
అన్నా నా లైఫ్ లో ఎలాంటి మాటలు వినలేదు.....సూపర్....
@RajendraKumar-dt8bl
@RajendraKumar-dt8bl 8 ай бұрын
మాకు ఇంత దైర్యం ఇస్తావ్వు పృధ్వీ..like ముందుగానే చేస్తాం...నువ్వు అంటే చాలా అభిమానం నాకు ...
@veenabadugu5902
@veenabadugu5902 9 ай бұрын
very good..chala correct చెప్పినారు sir
@UmaDevi-co4dt
@UmaDevi-co4dt 8 ай бұрын
మంచికి విలువ లేదు అని చాలా సార్లు జరిగింది నా లైఫ్ లో
@umavalli5960
@umavalli5960 9 ай бұрын
E madya nenu marudam anukunna currect time ki pettaru e video naku dayryam vachindi na marpu tappu kadu ani avari daggara chethakanidani la undakudadu anukuntunna Tq naku ne matala support appudu untadi ani korukuntunna
@bajimunna7458
@bajimunna7458 19 күн бұрын
💯 Percent right bro.....
@NagarajuDoma-r8d
@NagarajuDoma-r8d 8 ай бұрын
100 శాతం కరెక్ట్ మీరు చెప్పిన మాటలు నా జీవితంలో నిజంగానే జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా.
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 9 ай бұрын
వెర్రిపుష్పం లాగా ప్రతిదీ మన మీద వేసుకోకూడదు అన్నదమ్ములు అయినా తల్లిదండ్రులు అయినా
@SiiriLofi
@SiiriLofi 7 ай бұрын
Exactly 😂 family chese scam teluskune sariki ni life end poyyiddi 😂
@vijjiskitchengarden
@vijjiskitchengarden 9 ай бұрын
నా గురించే చెప్తున్నట్లు ఉంది తమ్ముడు....👍 చేశా
@bhaunbehara8477
@bhaunbehara8477 28 күн бұрын
వా వా తమ్ముడుgreatకళ్ళు తెరిపించావునేను అదే ప్రతిదానిమాట పడేదాన్నిఇప్పుడు మీ వల్ల నా కళ్ళు తెరిపించారుచాలా చాలా ధన్యవాదాలుthank you thank you thank you very muchఈరోజు నుండి ఫాలో అయిపోతున్నాలైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడ మోద టిసారి ఇంత బాగా చెప్పావు ఎవరు ఇంకా ఇలా చెప్పాల్
@549nitin
@549nitin 9 ай бұрын
Value asalu undadu , Okkasari thaggite, chala chulakana aipotam…. You are really right …. I am following you …
@gandikrishna7027
@gandikrishna7027 21 күн бұрын
అన్న నిజంగా నువ్వు గ్రేట్ అన్న నా పరిస్థితి కూడా అలాగే వుంది వేల్యూ ఇస్తే అది మంచి తనం అనుకోవట్లేదు చేతకాని వాడు అనుకుంటున్నారు. అన్న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sarithadamaraju4583
@sarithadamaraju4583 8 ай бұрын
తమ్ముడు చాల correct ga చెప్పావు నేను మంచితనం అనుకున్న నాకు ఇంత వయస్సు vasthy గానీ అర్థం కలేదు
@hemavathinandini2872
@hemavathinandini2872 2 ай бұрын
థాంక్యూ అన్న మంచి సమయంలో మంచి మాటలు నాకు చెప్పినందుకు జ్ఞానోదయం కలిగించారు థాంక్యూ సో మచ్
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 9 ай бұрын
***నన్ను కన్నా వారితో కూడా నేను compromise కాలేదు.. ఇక బయట ఉన్న society లో ఇంత వరకు నేను అంత గొప్ప పతితులు పతి వ్రతాలను చూడలేదు... రారు.. రాలేరూ.. ఇక్కడ అంతా scrap..... Note :చిన్నప్పుడు నుండి రోజూ వరకు sorry చెప్పా లేదు... ఆ అవసరం రాలేదు... చూడండి! Prudvi మేము రాయలసీమ వారు...basic ఎవ్వరి ని వదలను.....నన్ను అంటే ఎవరూ అయినా అంటే విడు రోడ్డు మీదే తీడాతాడు అని అంటారు.....నన్ను direct అనేలేక నా వెనుక అంటారు... మనిషి తోలు కప్పుకొన్న గుంట నక్కలు... నా తప్పు లు చూపించి కొట్టు మూగోడువి అయితే... అంట ను.... ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు... ఎవ్వరూ ఇక్కడ శాశ్వితము కాదు అంటాను... 💪✍️🙏
@LakshmiKarubhukta
@LakshmiKarubhukta 2 ай бұрын
అన్న నవ్యు చెప్పేది నిజం నా జీవితం లో జరిగింది. ఇoక అలాగే జరుగుతుంది. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు ఉంటాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrasekharsekhar1705
@chandrasekharsekhar1705 4 күн бұрын
అమ్మా ఇకనైనా మారు ..
@ashokdantu9527
@ashokdantu9527 4 ай бұрын
ఇప్పుడు నువ్వు చెప్పిన మేటర్ అంతా సిచువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో.. నెలలు తరబడి మాట్లాడకపోతే మనకే నష్టం అనుకున్న వాడు మాట్లాడుతాడు. ఇక నువ్వు చెప్పే కాన్సెప్ట్ కొన్నిటికి వర్కౌట్ అవుతుంది అది అన్ని ఉన్న వాడికి. అవసరం డిపెండెన్సీ ఉన్నవాడికి తప్పదు మాట్లాడుతాడు మాట్లాడాలి
@NarasaiahGoud-r5m
@NarasaiahGoud-r5m 2 күн бұрын
100 percent correct brother
@mvprasad6690
@mvprasad6690 2 ай бұрын
వాళ్ళకి అవసరం ఉంటే ఎంతకైనా తెగిస్తారు అన్న తెగించడమెంటే మామూలుగా తెగించరు అన్న బరి తెగిస్తారు
@gskumarisatyanarayana9382
@gskumarisatyanarayana9382 Ай бұрын
నీవు చెప్పిన అన్ని 100%నిజం బాబు.చాలా బాగా చెప్పావు👏👏👏
@SreedharP-ke2cn
@SreedharP-ke2cn 9 ай бұрын
Exactly, I am following this attitude. I always avoid people who criticize without any reason. I was thinking whether it is correct or not. After watching your video got clarity.
@SubaniShaik-w2k
@SubaniShaik-w2k 9 ай бұрын
మీరు చెప్పేవి అన్ని నిజాలే మీరు మాట్లాడే మాటలు కానీ మీరు పెట్ కోటిషన్ అన్ని సూపర్ అండీ 👍👍💯 కరేటు
@karmileshsimhadri3988
@karmileshsimhadri3988 8 ай бұрын
నిజం అన్న నేను అలా వుండి పోయి ఇప్పుడు అందరి ముందు దిగజారి పోయాను
@RPS1873
@RPS1873 9 күн бұрын
మీరు చెప్పింది 💯 కరెక్ట్ బ్రదర్..... మొహం మీద👊చెప్పావ్.....
@satyakumari8055
@satyakumari8055 9 ай бұрын
Avunu Anna manalni manam tagginchukovadam Valle problems
@geethamadhuri4.033
@geethamadhuri4.033 9 ай бұрын
Yes 🥺🥺🥺🙏 💯 right
@parvatideepu1646
@parvatideepu1646 8 ай бұрын
అన్న నువ్వు చెపింది 👍కానీ నాపరిస్థితి కూడా అదే మా ఈ టి లో కూడా నాకు మా అత్తగారు మా అడబాడుసు నాను ఈ లనే చేస్తున్నారు వాళ్లు ఏ మన నవలే అని అనుకున్నాను కానివలు నన్ను వాళ్లు ఇ క ఇక మాటలు అటునేవునారు కానినెను ఇపుడు కొంచం కఠినంగా వున్నావు కానిదినివాలా నాకు లాభంనష్టమ్ నాకు తెలీదు కానినెను వివతో నువ్వు చేపినట్టు వుంటాను కానీ మావారు వాలని ఏ మీ అన్నాడు నన్ను సదరుకుపో అంటాడు అదే వాళ్లకి స్పాట్ కానీ నేను మాత్రమే ఒకదాని కానీ ని వీడియోలు సు తు టే నాకు కాస్త దర్యం గాఉది 🙏కానీ వాళ్లతో ఇ లనే వుంటాను నేను ఏ తప్పు చేయలేనపుడు ఎం దుకు భయపడాలి
@chandrasekharsekhar1705
@chandrasekharsekhar1705 4 күн бұрын
ఇంకా మారమ్మా ఎన్నాళ్లు ఇలా
@Sravanip4321
@Sravanip4321 9 ай бұрын
Correct ga chepparu..chala situations face chesa ila..Thanks for the vedio
@ramapattireddy4255
@ramapattireddy4255 23 күн бұрын
అమ్మానాన్నల అత్తమామల సవతి ప్రేమలు... తోబుట్టువుల కుటిల నీతి ఆస్తి కాజేయడం., కుటుంబ రాజకీయాల గురించి.. ముఖ్యంగా తల్లి చేసే అన్యాయాల గురించి.. వాటిని ఎదుర్కొని నిలబడడం ఎలాగో చెప్పగలరు.. నా వయసు 48 .. దారుణమైన కుటుంబ రాజకీయాలకి బలి అయిపోయాము... కుటుంబంలో జరిగిన అన్యాయాలను బేస్ చేసుకుని వర్క్ ప్లేస్ లో కూడా హరాస్మెంట్ ని ఎదుర్కోవలసి వస్తుంది....
@lakshmikovvuri7149
@lakshmikovvuri7149 9 ай бұрын
Correct ga chepperu, same situation with my life
@ldilipkumarreddy7970
@ldilipkumarreddy7970 Ай бұрын
Avnu bro nv chepindhi 100%nijam bro.ee vedio specially nakosamey chesinatundhi
@rj504
@rj504 9 ай бұрын
Nuvvu devudu ra annaaa
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 4 ай бұрын
అవును మనం చంకనాకి పోవడానికి కారణం మన అతి మంచితనమే
@karunasri1101
@karunasri1101 4 ай бұрын
అవును brother your 100% correct, na life antha nenu ala thaggi vundatam valla nenu na thalli, thandi, పుట్టింటి వాళ్ళ దగ్గర, భర్త అత్తగారు దగ్గర నా life చులకన అయ్యిపోయాను, దాని result day and night no peaceful, no sleep, kudhuru ledhu, badha matrame migilindhi brother, thanks for your video👍
@penubhakasravani5364
@penubhakasravani5364 6 ай бұрын
Anna ఇవి జీవిత సత్యాలు ఆన్న అంతా మంచిగా ఉండటం కరెక్ట్ కాదు anna meru chala baga chepparu anna 😍
@kavithatanikella5953
@kavithatanikella5953 8 ай бұрын
Thank u so much intha chinna age lo intha maturity unna neeku naa abhinandanslu I sm ur moms age naaku ilage jarigindi try to follow ur advice and c amma God bless u
@sarithasingh6255
@sarithasingh6255 7 ай бұрын
Hithabodha.... Thanks bro... Aalochinchela chesav.... Thanks a lot
@rajeshsupee
@rajeshsupee Ай бұрын
నిజంగా చాలా మంచి టాపిక్ చెప్పావు అన్నయ్య చాలా చాలా బాగుంది టాపిక్
@LakshmiChowdary-x2z
@LakshmiChowdary-x2z 9 ай бұрын
yes nijam avunu bagachaparu. super
@mvprasad6690
@mvprasad6690 2 ай бұрын
నేను కూడా అన్న కొన్నిసార్లు మన వాళ్ళే కథ అని గుడ్డిగా నమ్మేస్తాను కానీ మనకి తెలిసిన వాస్తవం ఏంటి అంటే డబ్బులు ఉంటేనే మనిషిని మనిషిలా చూస్తారు అని
@srinivaskarthik3615
@srinivaskarthik3615 9 ай бұрын
Chala Baga cheparu Bro.....
@mvprasad6690
@mvprasad6690 2 ай бұрын
వాళ్ళకి అవసరం ఉంటే మనల్లి ఎంతకైనా వాడేసుకుంటారు వాళ్ళకి మన అవసరం తిరిపోయాక మానల్లి కుక్క కంటే హీనంగా చూస్తారు అన్న
@ramapatnam1865
@ramapatnam1865 9 ай бұрын
Naa age 50+ayina nee video s valla chala నేర్చుకుంటున్నాను
@ramapatnam1865
@ramapatnam1865 9 ай бұрын
Pridvi Office lo manam ఎంత నిజాయితీ గా ఉన్న , comments chestaru, gothulu thestaru , చాడీలు మోస్తరు, నేను ఎంత ధైర్యంగా ఉన్న ఒక్క సారి మనసు వేదన పడుతుంది, ఈ విషయం మీద వీడియో చేయవా నాన్నా
@Sparklewithspoorthi
@Sparklewithspoorthi Ай бұрын
You are very very wise 👏👏👏 Relatives home was just 20km away from my PG! Nenu job join ayna kottalo, Valla intiki velli every weekend chala face chesanu ! Rakapothe raledu ani godava! Velte, Too much torturing! Insulting !! Valla kids tv chuste, I need to work! Vellakapotye partents ki complaining that nenu rakunda yekadaki vellipoyana ani!( btw i am than them! But i don’t know why she made me work and tell that their kids will relax! 😢) Valla kids ni bayata ki tiskellinapudu, my leg got fractured! Nannu hospital ki tiskellaledu one whole day! Money karchu avtadi ani! I gave my card which has 1 LAKH! to spend on me! But they didn’t! Intiki bus ekkistam antnaru!! I am not walking and crying whole day and night with extreme pain!!! Finally nene cab book cheskoni veltunte, ma aunty vachindi bike lo.. naku incident tarvata siggu vachindi! Immediately !!!I stopped going to their home! 2 years ayindi! They try to do sentimental blackmailing, complaining to my parents and also trying to be lovely with me etc to make me visit them! 2 years! And I will never go! I am free from them! I went because I valued my aunts kids! ( they are good) But when it is harming me on a different level, I am ok let them gooo too for my own good!
@akulajayshailu1547
@akulajayshailu1547 8 ай бұрын
మంచితనం ఇ రోజుల్లో పనికిరాదు
@bmahalaxmi4457
@bmahalaxmi4457 7 ай бұрын
Ss
@dasarisrinivas9087
@dasarisrinivas9087 7 ай бұрын
Yes 💯
@India9900
@India9900 2 ай бұрын
yes bro
@Rocky-ip2tg
@Rocky-ip2tg 2 ай бұрын
ఎప్పటికైనా మంచితనం యే పనికి వస్తుంది... ఎందుకంటే కర్మ అన్నికంటే శక్తివంతమైనది...
@vievkavathiviveka5105
@vievkavathiviveka5105 9 ай бұрын
Okemaata cheptanu 99parsent nenu am cheptano ade meru chepparu nene andariki sorry cheppedanni nene maatladedanni tarvata anni chusi ardam ayyi komchem jagrattaga untunna 👍💯👌anni manam anukunte yla anta manavallu ani vallu kuda anukovaliga epudu anta maaripoyavu antunnaru😊super ga chepparu andi
@srinivaschary1633
@srinivaschary1633 13 күн бұрын
Meeru baga cheparu
@shalini20249
@shalini20249 9 ай бұрын
Hi prudhvi garu super andi Mee videos valla chala nerchukuntunnanu.. TQ Prudhvi garu ❤
@VarajUniqworld
@VarajUniqworld 7 ай бұрын
Very good quality words 🙏 ఎంత క్లారిటీగా అర్ధమయ్యేలా explain చేస్తున్నారు
@Smileydurgavlogss
@Smileydurgavlogss 7 ай бұрын
Correct ga chepparandi ... bhayata vallu ayina intlo vallu ayina prathi saari evaraina manchithanam tho kopanni pakkana petti matladithe kachitanga chulakagane chustaru valla drushiti lo chulakana ga chustaru . miru na kannlu theripincharu miku hatsoff 🎉🎉andi
@lakshmiteja1852
@lakshmiteja1852 9 ай бұрын
You are the best ❤
@SIRISHA-b7x
@SIRISHA-b7x Ай бұрын
I experienced the same, Meeru cheppina prathi visham correct.
@payalaRajarao
@payalaRajarao 9 ай бұрын
Thankyou message
@Vennela116
@Vennela116 Ай бұрын
ధన్యవాదాలు అన్నయ్య 👌 ఈ వీడియో నాకోసమే చేశారు అన్నట్టుగా ఉంది 🙏🙏🙏
@KarunaKaruna-g8m
@KarunaKaruna-g8m Ай бұрын
అన్న నా కుటుంబం లో నా తోడికోడలు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు నేను ఎం చేసిన ఎం తిన్న ఎం కట్టుకున్న ప్రతిదానికి పేర్లుపెడుతున్నారు కానీ నేను ఆలా లేను అన్నయ్య నేను వాళ్ళ ని ఆలా చూడలేకపోతున్న పైగా నేను వాళ్ళ మీద చదువు కున్న జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమి చదవ లేవు ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ మీద నేను bavuntanu
@U.Haritha2628
@U.Haritha2628 20 күн бұрын
నేను కూడా దేనికి పనికి రాని వాలులతో మాటలు paduthunnanu😢😢
@chandrasekharsekhar1705
@chandrasekharsekhar1705 4 күн бұрын
మీరుఇంకా పాత రోజుల్లో వున్నారు ఇంకా మరండమ్మా..
@vamsikrishna9707
@vamsikrishna9707 Ай бұрын
waah crazy exact gaa cheppav Thank you Real life lo jarigina vichayam cheppav
@danapanasrinu8922
@danapanasrinu8922 9 ай бұрын
It's true same situation my life......
@ramakrishna-s2w
@ramakrishna-s2w 13 күн бұрын
❤ yes correct 💯 pruvdhi Anna super ❤️
@sandynaroju
@sandynaroju 8 ай бұрын
Good video brother, I had been this situation and when I started being firm and straight forward I saw the difference, but unfortunately few years ago some unexpected circumstances taken place in my life and am completely shuttered I feel. This video reminded me how I was and to stand again. Thanks GOD for everything, our yes should be yes and no should be no. No need to compromise in every situation.
@kalivarapuneenasruthi2868
@kalivarapuneenasruthi2868 4 ай бұрын
చాలా బాగా చెప్పారు... చిన్నవాడివి అయినా..... 💐💐💐❤️
@Innovative_World_777
@Innovative_World_777 8 ай бұрын
ఫస్ట్ డైలాగే తగిలింది బ్రో...
@JhansiMarpudi
@JhansiMarpudi 27 күн бұрын
Thank u so much Andi chaala chakkaga chepparu. yes, this is exactly true.
@sujatha106
@sujatha106 9 ай бұрын
Super 👌 పృథ్వి👏👏
@karunasri1101
@karunasri1101 4 ай бұрын
Nenu chala depression lo vunnappudu correct time lo ne video chusanu, now i can understand brother thanq 🙂
@about3977
@about3977 9 ай бұрын
Correct అండి అనీల్ రావిపూడి గారు...100%ture👌👌
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Million Dollar Words #185 | Top Qoutes In World | Voice Of Telugu
10:32
Voice Of Telugu
Рет қаралды 1 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН