Nuvvante Pranamani Song | Aditya Performance | Padutha Theeyaga | 13th February 2022 | ETV Telugu

  Рет қаралды 1,364,942

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 100
@ahammadbasha2045
@ahammadbasha2045 2 жыл бұрын
చంద్రబోస్ సార్..మీకు మీ సాహిత్య సేవకు మీ వ్యక్తిత్వ పరిమళానికి 100 పద్మశ్రీలు ఇచ్చినా తక్కువే సార్ 💐💐🙏🙏
@rameshthoparam7479
@rameshthoparam7479 2 жыл бұрын
చంద్రబోస్ గారి సాహిత్యం సాగరంలో ఇది ఆణిముత్యం ఆదిత్య చాలా లెజెండ్ సింగర్ లా జీవిత అనుభవంగా పాడారు 👌👌💐💐
@bindrasenareddy3407
@bindrasenareddy3407 2 жыл бұрын
Pushpa song chusi istaru padmasreee ok na
@SSMB29373
@SSMB29373 2 жыл бұрын
@@bindrasenareddy3407 Arey Kodaka Neeku Telvandhi endhuku raa Cheppedhi Music Ante Oka Samudramlantidhi Singer Ante Oka Sanchalanam Konchem Telusukoni Maatladu Raa
@mrlucky4478
@mrlucky4478 2 жыл бұрын
Rabindranath Tagore songs vinaka e maata Anu 😒
@bindrasenareddy3407
@bindrasenareddy3407 2 жыл бұрын
@@SSMB29373 telisematladanu meru Mari feelaipotunaru edo samajaniki unadimatladanu Mari meru alanti song rasadu kabatteananu
@roddakoushik553
@roddakoushik553 2 жыл бұрын
రెండేళ్ల వయసులో వదిలేసినా తండ్రి జ్ఞాపకం ప్రతి ఉఛ్వాసలో ధ్వనించింది అందుకే గాత్రం అద్భుతం అయ్యింది
@rajeshkunchala7444
@rajeshkunchala7444 2 жыл бұрын
Yes
@shivashanker969
@shivashanker969 2 жыл бұрын
Superb singing
@harishreddyrajula6207
@harishreddyrajula6207 Жыл бұрын
Salute to the real true lovers
@srinivasmaddila8135
@srinivasmaddila8135 2 жыл бұрын
మరణించిన నా భార్య గుర్తుకొచ్చి కన్నీళ్ళు ఆగలేదు. పాట రాసినవారికి.పాడిన ఆదిత్యకు 💐💐🙏🙏💐💐
@ArvindGr123
@ArvindGr123 2 жыл бұрын
meeku a devudu dairyanni and munduku velle shakthi ni ivvalani korkuntunnamu.. meeru anandanga untene me barya athma shanthisthundi.. god bless u
@raosrinivasch
@raosrinivasch 2 жыл бұрын
Be brave for your child
@Minimomm
@Minimomm 2 жыл бұрын
@@ArvindGr123 👌
@help_value
@help_value 2 жыл бұрын
Take care sir....
@gkumarigkumari2365
@gkumarigkumari2365 2 жыл бұрын
Jesus loves you so ....much. God bless you brother .
@laxman-studio8854
@laxman-studio8854 2 жыл бұрын
అన్నా... ఏం అడిగావు అసలు ❤️🙏🏻 నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అమ్మని పిలుస్తాను 🙏🏻
@naishettysurekha7787
@naishettysurekha7787 2 жыл бұрын
Super voice
@vvsassets
@vvsassets 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, తనివి తీరని పాట. చంద్ర బోస్ గారి సాహిత్యానికి , కీరవాణి గారి సంగీతానికి సాష్టాంగ నమస్కారాలు. All the Best Aadithya.
@gsaikumar7682
@gsaikumar7682 2 жыл бұрын
Yes
@sanjaykoudagani8533
@sanjaykoudagani8533 Жыл бұрын
Yes
@dilipvankari6690
@dilipvankari6690 Жыл бұрын
Super excited ❤❤❤
@dradeepak
@dradeepak Жыл бұрын
Great song sir
@ramur7262
@ramur7262 2 жыл бұрын
ఈ పాట కోసం వైట్ చేసిన వాళ్ళు 👍👍👍
@nagendrababu7829
@nagendrababu7829 2 жыл бұрын
Meeeee
@nagendrababu7829
@nagendrababu7829 2 жыл бұрын
Meeeee
@rajamahendravarapuyeshoda9880
@rajamahendravarapuyeshoda9880 2 жыл бұрын
Meee
@naveenrio5530
@naveenrio5530 2 жыл бұрын
Me
@vinodkumarkaranam3594
@vinodkumarkaranam3594 2 жыл бұрын
I am also wait in this song
@Macharla123
@Macharla123 2 жыл бұрын
ఈ పాడుత తీయగా ...ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్న మీకు పాదాభివందనం,,,, మా బాలు సార్ ఇంకా బ్రతికే వున్నాడు ఈ ప్రోగ్రాం ద్వార....
@prakruthiconsultancy1939
@prakruthiconsultancy1939 2 жыл бұрын
నిజంగా ఎంత అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు ప్రతి స్పందించడం లోనే వారు ఎంత గొప్పవారో అర్థం అవుతుంది. అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఒక్కసారి ప్రతి ఒక్కరిలో మనల్ని మనం చూసుకోగలిగితే బహుశా అందరం బాగుంటమేమో కదా. ఆదిత్య bro మీరు అమ్మ చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రతి కష్టం రేపు మీకు పులబాట వేస్తుంది. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. 💐💐💐🎁🎁👏
@madhalasrikanth6109
@madhalasrikanth6109 2 жыл бұрын
Super
@ananthkumareesari
@ananthkumareesari 2 жыл бұрын
Great great mom and son...hats off brother... 💕
@devarakondanarasimhaiah8389
@devarakondanarasimhaiah8389 2 жыл бұрын
D.Narasimhaiah Nuvvante pranamani song by Adithya is superb.His story is impressive and the efforts of his mother in making Aditya a good singer is most appreciable.We thank Vijayaprakashgaru for his judgements and good suggestions for singers and encouragement he is giving.SP Charan is doing best in a anchoring.. Thanks to three judges and all the best to entire team. O
@leelamedam148
@leelamedam148 2 жыл бұрын
🙏👌
@reddyerla9332
@reddyerla9332 2 жыл бұрын
Ffg
@reshepu
@reshepu 2 жыл бұрын
ఇద్దరూ కలిసి అందరినీ ఏడిపించారు. God bless you Aditya
@kondurueswarsai6998
@kondurueswarsai6998 2 жыл бұрын
ఆదిత్య గారు మీరు ఫైనల్ వరకు చేరుకోవాలి...అని మనసారా.... ఆ భగవంతుని ప్రార్ధిస్తూ......
@nakkanachinnabab990
@nakkanachinnabab990 2 жыл бұрын
Nice sir
@bachukrishna6123
@bachukrishna6123 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తప్పక కన్నీరు వస్తాయి.చంద్రబోస్ గారికి శత కోటి వందనాలు.
@sahithimanapragada8863
@sahithimanapragada8863 2 жыл бұрын
తీయగా పాడుతామని చెప్పి వెచ్చని కన్నీళ్లు తెప్పిస్తున్నారేంటి సార్. చి.....ఆదిత్య ఆశీరభినందనలు చంద్రబోస్ గారి సాహిత్యం కీరవాణి గారి సంగీతం చరణ్ వ్యాఖ్యానం అన్నీ గానసరస్వతీ సౌరభాలే అందరికీ శుభాభినందనలు 🙏🙏🙏🙏
@rameshjumbarthiramesh8855
@rameshjumbarthiramesh8855 2 жыл бұрын
Good comment Inka live songs unnay spb gari Jo papa lali & chitra gari venuvai vachanu bhuvananiki inka same song vijay yesudas gari live same song I watch I cont control my tears
@arumullaprabhakar5537
@arumullaprabhakar5537 2 жыл бұрын
హృదయాలను కదిలించే కొన్ని సంఘటనల్లో నాకు ఇదొకటి అనిపించింది.. గ్రేట్ ఆదిత్య..
@pavankumarkimmi512
@pavankumarkimmi512 2 жыл бұрын
9:33 వచ్చేవారం elimination ఉంటానో, elimination అవుతానో తెలియదు, అమ్మను stage మీదకు తీసుకు రావాలి, అన్న మాట వింటుంటే కన్నీళ్ళు ఆపుకోలేక పోయాను.
@srikanthbalguri3783
@srikanthbalguri3783 2 жыл бұрын
తండ్రీ వదిలేసిన, తన కొడుకు కోసం తల్లి, తల్లి కోసం కొడుకు ఇలా బ్రతుకుతున్న వారికి one of the Best inspiration..... 🙏🙏🙏🙏
@paripurnacharykadavendi2210
@paripurnacharykadavendi2210 Жыл бұрын
😢avunu anna maa laanti vaallu chaala mandhi vunnaaru
@suryatech1944
@suryatech1944 2 жыл бұрын
2 years ఉన్నప్పుడు వదిలేసినా దగ్గర నుండి ఆ తల్లి నువ్వు ఈ లోకానికి తెలియాలి అని ఎంత కష్ట పడిందో తన పాటలోనే అర్ధం అవుతుంది ఒరేయ్ ఎదవ ఎక్కడ ఉన్నవో చూసి సిగ్గు తెచ్చుకోరా న్వువ్వు లేకుండా ఎంత గొప్పవాడ్ని చేసింది...love u amma 😢❤️🙏
@mallikarjunrao9935
@mallikarjunrao9935 Жыл бұрын
Correct ga annaaru sir
@sanjaykoudagani8533
@sanjaykoudagani8533 Жыл бұрын
🙏🙏
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 2 жыл бұрын
ఈ పాట ' ఈ రోజు కార్యక్రమం లో పాల్గొన్న ఆదిత్య ను ఒక స్పూర్తి గా చూస్తున్నాం ... శుభాకాంక్షలతో .... 💐
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 2 жыл бұрын
ముందుగా ఈ పాట రాసిన చంద్ర బోస్ గారికి ధన్యవాదాలు. ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని జ్ఞాపకాలు గుండెల్లో ఏదో దిగులు గా ఉంటుంది. ఈ పాట ఆదిత్య చాలా బాగా పాడారు. God bless you. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. వెళ్లిపోయిన వాళ్లను వదిలే యండి వాళ్లకు దేవుడు శిక్ష తప్పకుండా వేస్తాడు. అమ్మ ని బాగా చూసుకో నీ ప్రేమ ను పంచు.
@rajuthanks9804
@rajuthanks9804 2 жыл бұрын
Verrygood song
@carryminatiteluguversion6435
@carryminatiteluguversion6435 2 жыл бұрын
ఒక అక్షరం కోట్లమందని కదిలిస్తోంది❤️
@ramanareddi1940
@ramanareddi1940 2 жыл бұрын
💯
@Kattepogucreations2023
@Kattepogucreations2023 2 жыл бұрын
తమ్ముడూ...Aditya చంపేశావు పో.... గుండెను పిండినట్టు,మనసును కదిలించేట్టు, కన్నీటిని కురిపించేట్టు... అద్భుతమైన చంద్రబోస్ గారి పాటకు జీవం పోసి పాడావు. Wonderful singing.. Keep it up తమ్ముడు. All the best.
@savalapuramravi2511
@savalapuramravi2511 2 жыл бұрын
Sirమీ రచనలకు దేవుడు కూడా కన్నీరు పెట్టాల్సిందే.
@RajaShekar-tp9hq
@RajaShekar-tp9hq 2 жыл бұрын
ఫైనల్ గా గెలవాలని మనసారా కోరుకుంటున్నాను... God bless you... ఆదిత్య
@suvarnaranisukka4155
@suvarnaranisukka4155 2 жыл бұрын
Gunde lothullonchi kantiloki neeru theppinchina adhitya God bless you dear
@DAVID-fh8wd
@DAVID-fh8wd 2 жыл бұрын
పాట వినేకొద్ది కన్నీళ్లు ఆగడం లేదు ... 😔😣😖😖😖😖
@rickyhouston172
@rickyhouston172 2 жыл бұрын
పేరుకే పెళ్లి అయింది.. ఈ మాట నిరూపించింది ప్రేమ అనేది పెళ్ళికే సొంతం కాదు.. ప్రేమ అనేది విశ్వ వ్యాప్తం.. నీవు నమ్మితే ప్రేమే విశ్వం. అందరిలో దొరుకుతుంది అందరూ ప్రేమ అయినప్పుడు...
@ramanamantri6071
@ramanamantri6071 2 жыл бұрын
మనిషికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే జీవితం విలువ తెలుస్తుంది, అలాంటివాళ్లే జీవితంలో చాలా ఉన్నతమైనస్థానాలనుఅధిరోహిస్తారు ఆదిత్య గారు,god bless you sir
@rajanisagiraju2836
@rajanisagiraju2836 2 жыл бұрын
Aaditra👍👍👍👍👍👍
@kalipibhanujirao9196
@kalipibhanujirao9196 2 жыл бұрын
నిజంగా సునీత గారు చెప్పినట్టు ఆ పాట విన్నప్పుడల్లా లైఫ్ లో కొన్ని కొన్ని ఇంతక ముందే పడే కష్టాలు,బాధలు, ప్రస్తుతం పడే బాధలు, పాత జ్ఞాపకాలు అన్నీ మన కళ్ళ ముందు ఉండేటట్టు, ఇలా జరిగేటప్పుడు ఆ ఒక్క క్షణం మనసు చాలా బరువు గా ఉండేటట్టు అవుతుంది, నిజంగా చంద్ర బోస్ గారు మీకు శతకోటి దండాలు అండి🙏🙏🙏,
@gangireddyyaddula5287
@gangireddyyaddula5287 Жыл бұрын
🙏
@vamsikrushnapalem8095
@vamsikrushnapalem8095 2 жыл бұрын
Amma.....meeku paadabhi vandhanammmmm.... 🙏🙏🙏
@srisaiganesh4669
@srisaiganesh4669 Жыл бұрын
A true attempt ❤ Mr. Aditya you have such a wonderful support from your mom. All the very best dear. We will work soon. Congrats 👏
@brahmasandepudi3864
@brahmasandepudi3864 2 жыл бұрын
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప.... What a meaning... 😘
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
తెలుగు పరిమళం అనే ఆలోచన మనసులో వచ్చినప్పుడు కలిగే హాయిని కలుగించిన చంద్రబోస్ గారికి తెలుగు ప్రజల తరుపున వందనం ప్రతివందనం👍💐
@subhamaala3301
@subhamaala3301 2 жыл бұрын
ఆదిత్యా... పిండేసావు... కన్నీరు ఆగలేదు మీ పాట ఆసాంతం 🙏🙏👌👌god bless you 💐
@9989451336
@9989451336 2 жыл бұрын
చాలా బాగుంది ఆదిత్య గారు.. చరణ్ గారు ఈ పాతతోనే బాలు గార్ని గుర్తుకుతెచ్చినందుకు .. కళ్లనుంది కన్నీరు ఆగలేదు తమ్ముడు
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 2 жыл бұрын
బాలు గారికి ఈ పాటకు ఏమి సంబంధం అన్నా?
@9989451336
@9989451336 2 жыл бұрын
@@sreenivasaprasad7691 బాలు గారికి సింగెర్స్ అందరూ పాటలతో నివాళి అర్పించినప్పుడు.. చరణ్ గారు ఈ పాటె పడుతూ ఏడ్చారు.. గుర్తుందా బ్రదర్
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 2 жыл бұрын
@@9989451336 oh ok. No bro I have missed. I will see those old videos then.
@mgprakas
@mgprakas 2 жыл бұрын
What a bonding.. touching..Amma.. goppa kodukuni kannavu thalli... GOD BLESS THE FAMILY 💗
@krishnakumarimantravadi1156
@krishnakumarimantravadi1156 2 жыл бұрын
Excellent ఆదిత్య చాలా చక్కగా పాడారు ఇలాగే చివరిదాకా పాడుతా తీయగా ప్రోగ్రాంలో వుండాలని కోరుకుంటున్నాను 👍👍👍👌👌👌
@sirisharani1147
@sirisharani1147 2 жыл бұрын
babu God bless you Nvu challaga undali Ninnu asiwara dinchagalanu thandri
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 2 жыл бұрын
ఈ పాట నేను స్టార్ మేకర్ లో పాడతా....చంద్రబోస్ గారికి పాదాభివందనం ఇంత మంచి పాట పాడినందుకు....ఈ అబ్బాయికి అభినందనలు.
@durgavundurthi8019
@durgavundurthi8019 2 жыл бұрын
Adhithyaaaa supar
@Sreenivas93
@Sreenivas93 Жыл бұрын
వీరిని చూస్తే అర్థమవుతుంది ..మనలో చాలామందికి ఉన్నవి కష్టాలే కావు. such an inspiration life. నా జీవితంలో కాదు మైండ్ లో మాత్రమే కష్టాలు ఉన్నాయి అని అనిపిస్తుంది.
@anushapolumuri1172
@anushapolumuri1172 Жыл бұрын
Ma daddy death ie 11 years baga crying vachindi. Ma mom ma kosam retire iena kasta peduthunaru ma kosam .life taluchukunte ento laga undi. Super song anna .
@vjanardhan5523
@vjanardhan5523 2 жыл бұрын
నవ్వు అపద్దం అవుతూంది కానీ కన్నీళ్లు అపద్దం కావు సుప్పర్ సార్
@mohanmuplam3311
@mohanmuplam3311 2 жыл бұрын
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్ తప్ప ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప
@ranjitkatikala7601
@ranjitkatikala7601 2 жыл бұрын
చాలా సార్లువిన్నాను ఆదిత్య సాంగ్ సూపర్, 👍👍👍👍👍👍
@shivurajbaba2210
@shivurajbaba2210 2 жыл бұрын
All the best ಅಣ್ಣ ಆದಿತ್ಯ 👌👌👌👌
@parvathisampathirao1513
@parvathisampathirao1513 2 жыл бұрын
చాలా బాగా పాడినవు బాబు 👌👌💐💐
@venkatasreenubabuloka4516
@venkatasreenubabuloka4516 2 жыл бұрын
ఆదిత్య పాడిన పాట నా జీవితాన్ని కదిలించింది.. గుండెలు బరువెక్కాయి.. All the best aditya
@abhikandhukuri1506
@abhikandhukuri1506 2 жыл бұрын
కనీళ్ళు పెట్టిచినవు బ్రదర్ 💐💐
@venkatakumarichapparapu118
@venkatakumarichapparapu118 Жыл бұрын
Grate song
@RAO27197
@RAO27197 2 жыл бұрын
All the best Aditya.. you have great future ahead...
@manchusudhakarbizili3668
@manchusudhakarbizili3668 2 жыл бұрын
నాభార్య మరణించిన తరవాత ఈపాట వింటుంటాను ఈపాటవిన్నప్పుడల్లభాధ దిగులు తొందరగా చనిపోవాలనిపిస్తుంది కానీ ఒక బాబు వున్నాడు ఒంటరిగా అవుతాడని
@kmitt6172
@kmitt6172 Жыл бұрын
child comes first. She is living in your baby. Not gone anywhere. Trust in God and take care.
@mohangayam
@mohangayam 2 жыл бұрын
Abbabbba...na telugu bhasha entha tiyyaga undho... I proud be a telugu....suoerb language
@swarnapriyanangireddi6497
@swarnapriyanangireddi6497 2 жыл бұрын
నా హృదయాన్ని కదిలించింది.
@srikanthpulaboina2196
@srikanthpulaboina2196 2 жыл бұрын
Yes miss
@jyothireddy5630
@jyothireddy5630 2 жыл бұрын
Avunu sis
@ChinnaChinna-cn8yt
@ChinnaChinna-cn8yt 2 ай бұрын
Okko line lo okko memory gurthochela vundhi brother naakaythe... I was literally got reminded what ever having the good or bad memories in my life...👍🥺 I'm also gone same situation in my life...
@vaishnavinainampally5216
@vaishnavinainampally5216 2 жыл бұрын
E paata paadina Vijay yesu daas garikanna adhithya voice superb ga set ayindhi... Super 🤗😍🤝🤝
@varshagowthamvarshagowtham5458
@varshagowthamvarshagowtham5458 2 жыл бұрын
Vijay prakash sir ! Meeru chala great person andi ! ekkada vellina judge gaane kaaka,valla background enti ani telusukovadam mi goppa sir ! adhi inka evarivalla kaadhu VP sir ! Telugulone kadhu,kannada show's lo kuda mimalni chustu untam ! Meelo and mee matalo edho teliyani adhbutamantu 100% ...! 🙏
@santosh7531
@santosh7531 2 жыл бұрын
I am really not only proud of being an English lecturer to Aditya but feeling blessed to be his teacher who has a beautiful bond during his study at Avanthi Polytechnic College.. Even my eyes didn't know that they were shedding tears, when you got emotional to invite your mother. God bless you Aditya..🙌
@vangurubhaskar3008
@vangurubhaskar3008 2 жыл бұрын
28 years Manasulo cheppukoleni badha kanneeti roopamlo..,.... Any have hearty congratulations
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
మనసుకు హాయిగా ఉంటుందని ఈ పాటను చూస్తే మనసే బరువెక్కింది మీ జీవితానికి సరిపోయే పాటతో ఏడిపించరయ్యా సూపర్ ✍️
@Rockeysiri5281
@Rockeysiri5281 2 жыл бұрын
Aditya garu super voice.... Final ki kuda velli win అవ్వాలని మనసారా కోరుకంటున్నాను
@sureshchinnu6629
@sureshchinnu6629 2 жыл бұрын
అమ్మను గుర్తుకు తెచ్చి మరీ నన్ను ఏడిపించావు అన్నా...🙏👌
@terabrigeetha9385
@terabrigeetha9385 2 жыл бұрын
Nanna ninnu vadulukunna ni Father duradrushtavanthudu nuvvu kaadu nuvvu life lo aduguthavu Amma nuvvu bagundali God bless you nanna🙏
@shivurajbaba2210
@shivurajbaba2210 2 жыл бұрын
ಇ ಹಾಡು ಕೇಳಬೇಕೆಂದು ಪಾಡುತ ತಿಯಗಾ ನೋಡಿದೆ ಆದಿತ್ಯ ಬ್ರದರ್ ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ 👌👌👌👌
@durgeshpalle578
@durgeshpalle578 2 жыл бұрын
సూపర్ అమ్మ
@namrathaballa9181
@namrathaballa9181 2 жыл бұрын
All the best Aditya bro next songs koda intha kanna baaga paadi win avvali ani heartfull ga korukuntunna god bless u
@umamaheswararao6805
@umamaheswararao6805 Жыл бұрын
Out standing performance
@botsanagaraju7002
@botsanagaraju7002 2 жыл бұрын
Heart touching performance dear Aditya,God bless you
@science_craft
@science_craft 2 жыл бұрын
ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించేలా పాడావు bro. All the best bro.god will always with u bro.
@nageswararao90
@nageswararao90 2 жыл бұрын
చాలా బాుంది sir
@anuradharallabandi2434
@anuradharallabandi2434 2 жыл бұрын
చరణ్ గారు ఆ‌అబ్బాయి కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటాడు కాని మీరు మిగతా ఛానెల్స్ లాగా ఏడుపులు over action‌లాంటివి trp కోసం చూపించకండీ ఇది ఒక గానినయజ్ఞం
@anuradharallabandi2434
@anuradharallabandi2434 2 жыл бұрын
ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా మనం బాలు గారి పైన ఉన్న భక్తితో చూస్తారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని సాఫీగా చేసుకుంటూ నడిపించింది🙏🙏
@karigibhagavan5936
@karigibhagavan5936 2 жыл бұрын
Super amma
@kowsalyaadevi8411
@kowsalyaadevi8411 2 жыл бұрын
Aadithya God bless you... You moved many hearts. So you are the winner... You are a agreat singer.. Keep it up.
@kanthamani2792
@kanthamani2792 Жыл бұрын
God bless you ఆదిత్య
@narendrangbs.
@narendrangbs. 2 жыл бұрын
Every mother is golden heart'❤️
@mallieswaripulla4169
@mallieswaripulla4169 2 жыл бұрын
Amma super son
@jagansethi1514
@jagansethi1514 2 жыл бұрын
గ్రేట్ చంద్రబోస్ గారు మీ సాహిత్య నికి వందనాలు 🙏🙏🙏
@giridharyadav5710
@giridharyadav5710 2 ай бұрын
Super bro challa baga padavu bro
@keesarimanohari8020
@keesarimanohari8020 2 жыл бұрын
మంచి వాయిస్ brother.. ప్రేమ పంచే వారు చాలా తక్కువ... ఎవరి స్వార్థం వారిది
@annapurna6462
@annapurna6462 Ай бұрын
Chala baga padavamma❤❤❤
@MultiChamp1
@MultiChamp1 2 жыл бұрын
Excellent performance.God bless you
@ranjithgoud5870
@ranjithgoud5870 2 жыл бұрын
అమ్మ ప్రేమ గొప్పది
@ranjithkumar0404
@ranjithkumar0404 Жыл бұрын
I cant stop my tears after watching this video... Chandra Bose garu meeku ee manavali janmantha runapadi untundi sir... Adithya you will be the King broh.. Love you dear.. Amma mee opika, pattudala, krushi gurinchi entha cheppina takkuve amma... mimmalni vadilina Vallaki jeevithantham gurtundi poye laga Adithya tammudu gunapatam chepthadu amma.. dont worry.. Edipinchesav ra Adhithya ... seriously...
@yasaswiannafanshivasai3081
@yasaswiannafanshivasai3081 2 жыл бұрын
Superrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrr singing 💛🧡🧡💖💖💖💖💖💖💖💖💖🧡🧡🧡💛🧡🧡🧡
@claragib2578
@claragib2578 Жыл бұрын
నాకు 60 సంవత్సరములు, ఈ పాట రాసిన చంద్రబోస్ గారు, పాట పాడిన ఆదిత్యా ... నాలో గూడు కట్టుకున్న నా జి.సుధీష్ణ రెడ్డి ని మరల గుర్తుచేసి కన్నీళ్లు తెప్పించారు. నేను ఎప్పటికి మర్చిపోలేని నా సుధ ఇప్పుడు ఎక్కడుందో
@moulaalim9820
@moulaalim9820 Жыл бұрын
Voice chala bagundi
@muttukurumurali7207
@muttukurumurali7207 2 ай бұрын
ఈ వీడియో చూశాక కన్నీళ్ళతో ఒక లైక్ కొట్టాల్సిందే....❤❤❤❤
@Govindu-vh6zc
@Govindu-vh6zc 2 жыл бұрын
Super super ji
@rajroyal4053
@rajroyal4053 2 жыл бұрын
Chandra Bose sir you r great chala meaning tho Ela chala rayali
@pothu8303
@pothu8303 Жыл бұрын
Super love you bro
@sainathravula3141
@sainathravula3141 2 жыл бұрын
Enni satrlu vinna vinaali anipinche song etuvanri programme pettinatuvanti etv channel ki programe memebers ki nijangaa koti dhanyavaadamulu 🙏🙏
@sanjubuddi7453
@sanjubuddi7453 2 жыл бұрын
Heart touching ❤️💜❤️💚 ... God Bless You Adithya ...
@karneshanthreddy1016
@karneshanthreddy1016 2 жыл бұрын
సూపర్ సర్ ఆదిత్య సింగర్
@samuelponnuri5012
@samuelponnuri5012 2 жыл бұрын
Congratulations adhitya chala baga padaru god blesss u allways
@SidduSiddhartha-s7m
@SidduSiddhartha-s7m Жыл бұрын
Super brother
@yodhaadventurevlogs
@yodhaadventurevlogs 2 жыл бұрын
ఆదిత్య గోతులో నుండి వచ్చిన పాటను ఇప్పటికి 50 సార్లు విన్నాను
@alajangipaparao9956
@alajangipaparao9956 Жыл бұрын
ఫ్రెండ్స్ ఇటువంటి సినిమా తీసిన దర్శకుడు కి చాలా థాంక్స్ చెప్పుదాము
@chalapathichala2748
@chalapathichala2748 2 жыл бұрын
Of to control my tears mother hug son after hug automatically come to tears my eyes 😭😢 i can't control
@lalitharao8304
@lalitharao8304 2 жыл бұрын
God bless you tammudu
@sribalaji248
@sribalaji248 2 жыл бұрын
Adhitya... ఎన్ని సార్లు విన్నా.... అద్బుతం గా ఉంది నాన్నా...God bless u Bangaram
@Rishijoshi-fg9fp
@Rishijoshi-fg9fp 3 ай бұрын
చంద్రబోస్ సాహిత్యంనికి పాదాభివందనం.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psycho_____girl_____0
@psycho_____girl_____0 2 жыл бұрын
ఆదిత్య హ్యాట్సాఫ్ ఇంక మంచి పాటలు పాడి ఇంక అందనంత ఎత్తుకు ఏదగాలని కోరుకుంటున్నాము
@mamathaediga3909
@mamathaediga3909 2 жыл бұрын
Tears rolling in my eyes ... 🙏🙏God bless you Aditya 👍
@shivareddyhalimani9368
@shivareddyhalimani9368 2 жыл бұрын
I love bro......🙏
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 2 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 6 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 2 МЛН