నువ్వు సీఎం కాదు.. కోర్టుకు రా.. జగన్ కి సిబిఐ షాక్..: Mahaa Vamsi Analysis On jagan To Court

  Рет қаралды 308,864

Mahaa News

Mahaa News

23 күн бұрын

#ysjaganmohanreddy #supremecourt #cbi #mahaavamsianalysis
నువ్వు సీఎం కాదు.. కోర్టుకు రా.. జగన్ కి సిబిఐ షాక్..: Mahaa Vamsi Analysis On jagan To Court
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 336
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 22 күн бұрын
దాదాపు పదేళ్ల నుండి బెయిల్ మీద తిరుగుతున్నాడు... ఇక ఇప్పుడైనా లోపల వేస్తే కోర్టుల గౌరవం పెరుగుతుంది
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 22 күн бұрын
💯💯💯 Correct
@abhinavreddy7510
@abhinavreddy7510 22 күн бұрын
Yes CBN veyali
@mokshivardhanmokshi4047
@mokshivardhanmokshi4047 22 күн бұрын
జలగ ని జైల్లో పెట్టండి.🎉
@rajeevchowdary4463
@rajeevchowdary4463 22 күн бұрын
​@@abhinavreddy7510 Ala esindake jalagani janam roadu meeda esaru prathi paksham kooda lekunda😂 .Adudham andhra 11 captain
@Geethagna
@Geethagna 22 күн бұрын
తప్పు చేశాడు అని ప్రజల ki teliyacheyyamdi
@chakradharchakram955
@chakradharchakram955 22 күн бұрын
ఆర్ధిక నేరం చేసిన ఒక వ్యక్తి palace కట్టుకున్నాడు court midha నమ్మకం పోయింది
@Hyderabadmem
@Hyderabadmem 22 күн бұрын
Dabbu evariki unte system vallaki favour avtundi India law system 😢
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
@@Hyderabadmemlike bjp bro
@nayak.b1739
@nayak.b1739 21 күн бұрын
India loo nyayavyasta meeda prajalaki nammakam eppudo poyindi. Nyayavavasta kooda ayya s antunnaru
@santhoshkumarsanthu6305
@santhoshkumarsanthu6305 21 күн бұрын
​@@user-mk7by4rr7yvelli rahul gadi piss taagu gorre nayala. Edi oka avineeti kattadam cheppara bjp di. Khangres vandala koddi scams unaayi. Kani meku pappu gandi gadi sanka kammaga untaade
@rameshkoride
@rameshkoride 8 сағат бұрын
​@@nayak.b1739perfect
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 22 күн бұрын
అందుకే ఎలాగైనా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని అంతలా ప్రయత్నం చేసింది.
@umabitr8157
@umabitr8157 22 күн бұрын
Ahhh andhuke geluva ledhu
@vijayasaradhi4373
@vijayasaradhi4373 21 күн бұрын
Like an wounded soldier in helpless state.
@harinathreddy8798
@harinathreddy8798 22 күн бұрын
జడ్జీలు గైర్హాజరు, జడ్జీలు ట్రాన్పర్లు , డిస్చార్జ్ పిటిషన్లు ఇలానే సాగుతుంది అని నా అంచనా. అతిపద్ద అవినీతిపరుడుకి మనం సిగ్గు లేకుండా ఇచ్చే గౌరవం ఇది.
@Hyderabadmem
@Hyderabadmem 22 күн бұрын
7 judges shift ayyaru. 70 bundles charge sheet books ni complete chese lopala judges retire aypotunnaru. Vadu suicide chesukovali .siggu saram Leni vadu chachina cheyadu. Accident or murder aythe tappa. Courts nundi judgment radhu.
@ramacharyulukhandavalli9614
@ramacharyulukhandavalli9614 22 күн бұрын
Court ki emi velladu court emi cheyyaledu
@vijayasaradhi4373
@vijayasaradhi4373 21 күн бұрын
We developed such immunity out of fear and compromise with falsity.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Koddiga ah heritage shares and Singapore hotels gurinchi kuda adagandi sir
@ramakrishnar5739
@ramakrishnar5739 21 күн бұрын
Mundu psycho casulu clear cheyyamanu ​@@user-mk7by4rr7y
@shaikka99
@shaikka99 21 күн бұрын
బాబాయి హత్య కేసు విచారణకు యెప్పుడు వస్తుంది
@krishkittu3997
@krishkittu3997 22 күн бұрын
అతగాడు ఆస్తులు జప్తు చేసి జాతీయం చెయ్యాలి..
@yogi7454
@yogi7454 21 күн бұрын
"నవరత్నాలు"లాంటి 9 ప్యాలెస్ లు ఉన్నా కానీ,మా..జగ్గడికి నచ్ఛిన ప్యాలెస్ "చంచల్ గూడ" మాత్రమే..🥳😘
@varaprasadreddy15
@varaprasadreddy15 22 күн бұрын
జమోరే నిర్దోషా! ప్రజలసొమ్ము, ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీలుపెట్టినోడు బొక్కలోనేవుండాలి! యిలాంటివాళ్ళు జైలులోనే వుండాలి! ప్రజలలో తిరగడానికి అనర్హుడు!
@SkBabu-cd7iz
@SkBabu-cd7iz 21 күн бұрын
బీదవాళ్ళ కు ఒక న్యీయం కోటేశ్వరులు ఒక న్యీయం కోర్టులమీద నమ్మకం పోతుంది
@perurupadmakar4785
@perurupadmakar4785 22 күн бұрын
మళ్లీ పాదయాత్ర అని బయలుదేరక ముందే లోపాలెయ్యాలి
@rajeswararaojogi169
@rajeswararaojogi169 22 күн бұрын
Veedini bayata leputaru bayatiki vasthey
@ramesh7608
@ramesh7608 22 күн бұрын
శ్రీ రెడ్డి ని ఇప్పటికి పట్టుకోలేకపోయింది టీడీపీ gm. జగన్ న్ని ఎం పీకుతుంది.... శ్రీ రెడ్డి ని పట్టుకుంటే జగన్ ని పట్టుకున్నట్లే.
@gjagan7538
@gjagan7538 22 күн бұрын
Ipuudu paada yatra chesina eme upayogam ledu prajalu cheppu tho kodataru lanjakoduku ni
@user-xm5hr3yg6i
@user-xm5hr3yg6i 22 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅😅
@missioncfetv2800
@missioncfetv2800 22 күн бұрын
రాకపోతే సిబిఐ ఏం చేస్తుంది... రాలేదు అని కూర్చుని ఏడుస్తుంది అంతకుమించి ఏమీ పీకలేరు అని అందరికీ 15 సంవత్సరాలుగా తెలుసు.
@ramesh7608
@ramesh7608 22 күн бұрын
10000000000000000000000percent right
@sriar1427
@sriar1427 22 күн бұрын
Kavitha ni em chesindho, adhe chesthudhi 😂
@Hyderabadmem
@Hyderabadmem 22 күн бұрын
7 years mundu Kavitha medha file aythe . eppudu Ela lopala vesaru. Kcr dhora central department Ed, CBI state cases matter lo ravadhu Ani GO pettadu. Power poyaka chatuk mani lopala vesaru. jagan mamulu person kadhu 23 CM's equal wealth unna biggest criminal in india. Vadu chasthe ne Andhra safe untundi
@vijayasaradhi4373
@vijayasaradhi4373 21 күн бұрын
In many cases it is stark naked reality .In some cases the offenders have liberty to prepare the Questionnaire themselves for interrogation at their homes.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Ala kadhu le bro akkada proofs levu sarigga anduke em cheyyalekapothunnaru central lo bjp unna
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 22 күн бұрын
కోర్టులు మిడిల్ క్లాస్ పీపుల్ కోసమే
@bellamrangaiah4709
@bellamrangaiah4709 22 күн бұрын
రాజకీయ నష్టమేంటి సార్!అతను రాజకీయనాయకుడే కాదు. ఆర్థిక నే రగాడు. నిర్దోసి అని ఎలా ఇస్తారు సార్!43వేల కోట్లు సిబిఐ, జాప్తు చేసింది కదా!
@ramesh7608
@ramesh7608 22 күн бұрын
పోయింది ప్రజల సొమ్ము.... లాయర్లది జడ్జిలది పోలీసులది నాయకులది కాదు కధ. ప్రజల సొమ్ము ఎంతైనా తినచ్చని.. కోర్ట్ లు జడ్జిలు చెబుతున్నారు
@puttaputta610
@puttaputta610 22 күн бұрын
ఇండియా లో శిక్ష పడదు
@vamsichowdarypothineni8523
@vamsichowdarypothineni8523 22 күн бұрын
ఒక్క కేసు మూలంగా జైల్లో మగ్గుతున్న cm ఉండగా 11 కేసులోడికి cm పదవి ఉంటే మాత్రం అడ్డేమిటి. ఏం కాదు. అప్పనంగా దొబ్బేసిన లక్షకోట్ల మహిమ
@nagaveer8130
@nagaveer8130 21 күн бұрын
ఇలాంటి వాడిని బయట తిరగనిచ్చే కన్నా జైల్లో ఉండడమే మేలు
@user-vq8rj8gs4r
@user-vq8rj8gs4r 2 күн бұрын
సూపర్ సూపర్ అలానే చేయాలి ఎన్నికల్లో నిలబడకుండా కోర్టు మంచి నిర్ణయం తీసుకోవాలి
@venkataswamyp5155
@venkataswamyp5155 22 күн бұрын
కోర్ట్స్, పిటిషన్ లు విచారణ లేకుండానే రద్దు చెయ్యాలి. ఇంక, కొత్త పిటిషన్స్ వెయ్యటానికి పర్మిషన్ ఇవ్వకూడదు.. అప్పుడే, ఆరు నెలల్లో విచారణ పూర్తి అయ్యి, నేరగాడికి శిక్ష వేసి, ఆస్తులు జప్తు చెయ్యవచ్చు..
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Nuvvu emanna judge vi anukuntunnava ???
@ramalingamavl7698
@ramalingamavl7698 21 күн бұрын
ఇందు కోసమే ఎలాగైనా CM కావాలని ప్రయత్నాలు చేశారు
@krishkittu3997
@krishkittu3997 22 күн бұрын
Jail Reddy""మాయ"" మళ్ళీ పాదయాత్ర దయ చేసి చెయ్యకు.. ఈ సారి కన్ను, కాలు ,కాయ ఏదీ దొరికితే అది తీసేస్తారు..
@kosurikalyani5589
@kosurikalyani5589 8 күн бұрын
ఆహా ! నిజంగా నా!? వెయ్యి మంది నా కవచం సెక్యూరిటీ ఉందిగా !? వీడొక పెద్ద గుంట నక్క.
@doraikannu5647
@doraikannu5647 22 күн бұрын
Immediately arrest Jagan as per Law &Order
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Meeru cheyyandi arrest
@devil__gaming__yt8177
@devil__gaming__yt8177 21 күн бұрын
Na sullila jagan 420 ​@@user-mk7by4rr7y
@venkatanarasayya2283
@venkatanarasayya2283 22 күн бұрын
ఇలాంటి వారి😂వలన కోర్టు మీద వున్నా గౌరవం పోతుంది.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Urgent ga nuvvu lawyer ayyi judge ayyi jagan ni court lo nilabetti siksha veyyi
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 22 күн бұрын
ఆర్థిక నిరగాడు జగన్ ధా ధా అమ్మ ధా సీబీఐ కోర్టు వారు పిలుస్తున్నారు.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Enni years nundi pilisthunnaru, jagan velladu kani nuvvu vellu
@maddimsettivenkatesh327
@maddimsettivenkatesh327 22 күн бұрын
మీరు చెప్పే ఊహ బాగుంటుంది కానీ అందులో సగం కల గానే ఉంటుంది
@RaviNRI
@RaviNRI 22 күн бұрын
చేసు కున్నొడికి చేసుకున్నంత! అటునుంచి అటే జైల్ కి...
@rameshv4070
@rameshv4070 22 күн бұрын
కోర్టులను కూడా నమ్మలేము. ఒక మనిషికి ఇన్ని సంవత్సరాలు బెయిల్.??? ఎందుకు విచారణ చేపట్టలేదు... న్యాయం అందరికి ఒకలాగా ఉండదా?? ఒక pick pocketer ను అయితే చావగొడతారు. మరి CM అయితే గొప్పా??
@vijayasaradhi4373
@vijayasaradhi4373 21 күн бұрын
Because political cases are in priority list than treacherous murders and helpless rapes; otherwise there is strong belief that admn.comes to a grinding halt.
@anandbabu4343
@anandbabu4343 22 күн бұрын
ఈయన గొప్ప పాలకుడు మరి 5 ఇయర్స్ లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టనివాడు.రివ్వులు పెట్టేశాడా. అన్నీ అబద్దాలు.0
@tmkrishna9421
@tmkrishna9421 21 күн бұрын
🌹 వీడు మూర్ఖుడు అండి వీడిని తన్ని తీసుకు వెళ్ళాలి కోర్టులు అండ ఉన్నాదో ఏమో అలమట్లాడుతున్నాడు
@ChandraSekhar-nd2vk
@ChandraSekhar-nd2vk 22 күн бұрын
సీఎం అయితే ఏమి కొమ్ములు వస్తాయా? లిక్కర్ స్కాం లో ఢిల్లీ సీఎం. తీహార్ జైల్లో లేడా? కవిత కెసిఆర్ కూతురు కూడ జైల్లో వుంది, ముందు బయట పడే ప్రసక్తే లేదు ఈయన గారు చేసిన నేరాలు ఘోరాలు సన్న మన్నగా లేవు
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
Alage BJP vallu valla party lo join chesukunna ka cases poyyina valla gurinchi kuda cheppandi sir
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 21 күн бұрын
A1 6093 మొన్నటి వరకు అసెంబ్లీ వుంది కోర్టుకు రాలేను నేడు కోర్టు ఉంది అసెంబ్లీ కి రాలేను 😂😂😂
@sudarshang6954
@sudarshang6954 21 күн бұрын
3000 పై చిలుకు వాయిదాలు... సామాన్యుడికి ఒక్కసారైనా వాయిదా ఇస్తారా... రాజ్యాంగం లో ఇలా వ్యక్తులకు,వ్యవస్థలకు వెసులుబాటు వుందా.... విజ్ఞులు,మేధావులు, సంఘ సంస్కర్తలు,ప్రభుత్వాలు,న్యాయ వ్యవస్థలు,పత్రికా వ్యవస్థలు, ప్రచార మాధ్యమాలు,రాజకీయ పార్టీలు....ఆలోచించాల్సిన, స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
@skumar_3761
@skumar_3761 21 күн бұрын
ఏమి లేని కోడి కత్తి శ్రీను 4 ఏళ్ళు ఉన్నాడు మరి ఇన్ని కేసులు ఉన్నవాళ్లు నయయం గా లోపలే ఉండాలి
@subbaraonaidu4335
@subbaraonaidu4335 22 күн бұрын
జగన్ కి ఏమి కాదు. పైన సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరూ ఏమి --క లేరు
@narayanachigicherla8059
@narayanachigicherla8059 22 күн бұрын
420 for court action lekunte peoples action start
@prakashas9408
@prakashas9408 22 күн бұрын
11 CBI cases, 11 MLAs
@ramya4483
@ramya4483 21 күн бұрын
Wt a న్యూస్ superb
@111saibaba
@111saibaba 20 күн бұрын
సిబిఐ వారు ధైర్యం చేస్తే చూడాలి.
@espsai
@espsai 6 күн бұрын
ఒక చిన్న విషయం చెప్పడానికి ఇంత సమయం అనవసరం.
@venkatsuresh9217
@venkatsuresh9217 22 күн бұрын
Ys భారతి రాజకీయ అరంగేట్రం చేస్తారేమో
@umabitr8157
@umabitr8157 22 күн бұрын
Arram getrramu Chesthunadhi bharathi
@jahnavi862
@jahnavi862 21 күн бұрын
Urgent ga Jaggadi bail cancel chesi vicharana chesi jail lo veyali
@Mohammedsameershaikh
@Mohammedsameershaikh 22 күн бұрын
11case lu 1l mla lu😂😂😂
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c 21 күн бұрын
అధికారానికి,ధనానికి అమ్ముడు పోయిన న్యాయం.ఇంకా‌న్యాయం బతికే వుందా డౌట్.వుంటే వివేకా కేసుకు దశాబ్దాల తరబడి సాగదీస్తూ వుంటారా?
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 21 күн бұрын
తొందరగా చేపట్టాలి. లాయర్లు కూడా సంపాదించుకోవాలి కదా!
@MegaNarala
@MegaNarala 2 күн бұрын
ఆర్థిక నేరగానికి అధికారమిచ్చి ఆంధ్రులు నిజంగా అంధులైయ్యారు. ఆయినా ఆ ఆర్ధిక నేరగాడు నిస్సిగ్గుగా ప్రజల చెమటను దోచుకుని, దాచుకుని తినుకుంటున్నాడు.ఇక నైనా కోర్టులు న్యాయ పరంగా విధులు నిర్వర్తిస్తే ఈ ఆధ్రరాష్ట్రము నెత్తిన పాలు పోసినవి అవుతాయి మన ఘనత వహించిన న్యాయ స్థానాలు.
@HanumantReddy-jc1tj
@HanumantReddy-jc1tj 21 күн бұрын
జీవిత ఖైదు పడే అవకాశం ఉందంట
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 22 күн бұрын
వీడిని బొక్కలో వెయ్యక పొతే, ఇంజనీరింగ్ కాలేజీ లాగే దొంగలు ని తయారు చేసే కాలేజీ పెట్టుకోవచ్చు 🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂. అయ్యో ఇండియా 😢🙏
@rameshkoride
@rameshkoride 8 сағат бұрын
అంతా వట్టి ముచ్చట.జగన్ ను లోపల వేయరు.ఏమీ చేయరు
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 21 күн бұрын
నాడు.. నేడు నాడు జగన్: ప్రతి మంగళవారం అప్పుల వారం నేడు: ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు వారం 😅
@muniraja3819
@muniraja3819 21 күн бұрын
మహా న్యూస్ ఫస్ట్ మన రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ కావాలి
@user-jq3ni4cd3v
@user-jq3ni4cd3v 21 күн бұрын
10 years special status on his BAIL.
@sugunaandugula9873
@sugunaandugula9873 21 күн бұрын
కూటమిలో బాబుగారు ఉన్నారు కాబట్టి ఈ రోజు నుండి 24/7కేసులు విచారించబడును ఇవి jagan కేసులలో మాత్రమే నిందితులు గమనించగలరు ఇట్లు kootami కోర్టులు EDCBI and EC
@Bheema143
@Bheema143 22 күн бұрын
Ilantivadini bokka lo vesi massage cheyyali
@adarshk5895
@adarshk5895 21 күн бұрын
Super
@amarnathk3284
@amarnathk3284 7 күн бұрын
ఎట్లబడితే అట్లా తీర్పులు రిజర్వు ,వాయిదాలు, not before మీలు , సెలవులు, హెల్త్ బాగోలేకపోవటం,యేమని రాయమంటారు. అసలు రాజ్యాంగం కి కళ్ళు , చెవులు వున్నాయంటారా?? అసలు ఉందా ?? 12 సం.లు బెయిల్ ?? ఇట్ ఇస్ షేమ్ !!!!!
@user-gv8hx5zr6v
@user-gv8hx5zr6v 11 күн бұрын
శుభం. లాలూప్రసాద్ "యాదవ్ సార్" కేదిక్కులేదు. ఈయనగారు ఏ type Of ముఘలేఆజం?
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 21 күн бұрын
నిజమేనా? కోర్టు కి వెళ్తారా?
@ranik9699
@ranik9699 21 күн бұрын
More than 10yrs on bail…..very very shameful to our law system.
@gopalmorisetty4995
@gopalmorisetty4995 20 күн бұрын
అంత ఎడతెగని విరామం లేకుండా ఉన్న సాకుతో తప్పించుకొనిన అవకాశాలు పోయాయి పాపం. వేచి చూడాలి దోబూచులాట ఇడి, కోర్టులు, రాజకీయ సానుభూతి మరి ఏది వాస్తవమో తెలియాల్సి ఉంది. కాలం ఎవరినీ వదలదు.
@jaggarao2312
@jaggarao2312 22 күн бұрын
Reporter Madhu.. సామాన్యుడు కాదు..!! Very good analyst with strong words..!!
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 16 күн бұрын
మాజీ ముఖ్యమంత్రిగా కూడా అతి సెక్యూరిటీ కూడా తీసుకుని వస్తారా
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 21 күн бұрын
LAW should be equal to all,
@D.s.vali3
@D.s.vali3 21 күн бұрын
అందులో విచిత్రం ఏముంది ఇపుడు సిఎం కాదు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సిందే.కాకపోతే ఇప్పడు ఉన్న ప్రభుత్వం అతను తిన్నది వసూల్ చేస్తే గొప్ప. ఈ సోది చర్చతో ఏమీకాదు
@kodavaliramu3277
@kodavaliramu3277 21 күн бұрын
Jai tdp
@sridevistudios718
@sridevistudios718 21 күн бұрын
సార్ వంశి గారు నమస్కారములు ఇప్పటికైనా మీడియా వారు పార్లమెంటు అసెంబ్లీలు కోర్టు లు మారాలి అన్యాయంగా అమాయకులకు కోర్టు లు సెక్షన్ శిక్షలు వేస్తాయి
@user-bf7gz3qs2u
@user-bf7gz3qs2u 21 күн бұрын
👌👌👌👌👌
@ashoku5102
@ashoku5102 21 күн бұрын
Bail cancel chesi jail lo veyyandi.
@SrikanthPujariTDP2024-tx8cv
@SrikanthPujariTDP2024-tx8cv 21 күн бұрын
పోరా సిబిఐ పిలుస్తున్నారు
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 21 күн бұрын
ఆ విషయాలు జరిగి చాలా కాలం అయిపోయింది నేను అప్పుడు జరిగిన విషయాలు మరచిపోయాను అని చెపుతాడేమో.
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 21 күн бұрын
As early as possible Saiko Jagan must behind bars.
@chandranannapaneni1592
@chandranannapaneni1592 21 күн бұрын
Please respect him. He can manage everything,
@rajeshnagula5687
@rajeshnagula5687 21 күн бұрын
Court la meeda prajalaki nammakam poyindhi😢
@venkataramanajammula4525
@venkataramanajammula4525 21 күн бұрын
అయన వస్తాడు అని నమ్మకం లేదు దొర 😅😂
@shankardoppa9088
@shankardoppa9088 21 күн бұрын
Life long Jail lo unte ap Happy ga untundii
@satyaveni9925
@satyaveni9925 21 күн бұрын
ఆడు రాడు sir తోలుకు పోవాల్సిందే!!😂😂 అప్పుడే న్యాయవ్యవస్థ పై ప్రజలకు ఇకనైనా గౌరవం పెరుగుతుంది. మరి సామాన్య జనులకు యిదే కొనసాగుతుందా??!! బడా బాబులపై ఎందుకో సానుభూతి courts కి 😢😢😢😢😢 మరి అంతా సమానమే అని బోడి డైలాగ్స్ ఎందుకు??! చేసి చూపాలి 😡
@sirikondaswathika4410
@sirikondaswathika4410 21 күн бұрын
సూపర్
@user-yp5sy9ji3e
@user-yp5sy9ji3e 10 күн бұрын
రెండు ఏళ్లు పెట్టేస్తే పోలా
@makulasailakshmi
@makulasailakshmi 21 күн бұрын
మామయ్య కోర్ట్ కి వెళ్తే ఇంకా paytm బ్యాచ్ కి 5 rs ఎవ్వరు వేస్తారు ???
@tpreddycreations311
@tpreddycreations311 21 күн бұрын
Vamsi gariki namaskaralu,sir
@abalasubrahmanyam-di1pt
@abalasubrahmanyam-di1pt 21 күн бұрын
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@user-wc5vz9qg4v
@user-wc5vz9qg4v 22 күн бұрын
వైఎస్సార్ పార్టీ చచ్చిపోయింది
@gsgs8185
@gsgs8185 21 күн бұрын
శుక్రవారం రోజు హిందువు గుడి కి వెళతాడు ముస్లిం మసీదు కి వెళతాడు క్రిస్టియన్ చర్చ్ కి వెళతాడు వీడేంట్రా కోర్టు కు వెళతాడు
@kameshwarraodandibhatla1788
@kameshwarraodandibhatla1788 14 күн бұрын
If regid action is not taken, then we have to doubt CBI, Police and Courts for not taken regid action on Jagan and gang.
@AlphaGodz
@AlphaGodz 21 күн бұрын
what a smile like a psyco after comming out frm jail
@meenavalliramakondalarao1991
@meenavalliramakondalarao1991 7 күн бұрын
C. M. అయినా వదలరు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా కొంతమందిని వదలకుండా వెంటాడారు! జగన్ ను ముసేస్తారని సామాన్య జనులకు నమ్మకం పోయింది! అవినాష్ రెడ్డి నే ఏమిచెయ్యలేకపోతున్నాయి న్యాయస్థానాలు !!
@ramya4483
@ramya4483 21 күн бұрын
అబ్బా చా,,,
@bharatveeramachaneni4678
@bharatveeramachaneni4678 10 күн бұрын
We don't care courts
@nimmagaddadurga5508
@nimmagaddadurga5508 22 күн бұрын
ప్యాలెస్ లో మీద పాలసీలు కట్టుకోవాలి
@Ravi-jm6ih
@Ravi-jm6ih 22 күн бұрын
Eppudu aevare dabbu tho veltaru
@chinnarisaithanush5689
@chinnarisaithanush5689 22 күн бұрын
Ika jagan ki dabidi dibide
@ramesh7608
@ramesh7608 22 күн бұрын
బొక్కా బొక్కా కూడా ఎం కాదు ఎం పీకలేకపోయారు. శ్రీరెడ్డిని పట్టుకుంటే జగన్ న్ని పట్టుకున్నట్లే
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 21 күн бұрын
2014 lo kuda Elane annaru em pikaru vallu Nuvv anavasaramga kottukoku 😂
@babusampathkodali9252
@babusampathkodali9252 22 күн бұрын
మరి కేజ్రీవాల్ ఎలవెళ్లాడు కోర్టుకి ఆయనా ముఖ్యమంత్రీకద కోర్టికి కోర్టికి తాడలున్నాయా మాకు కాస్త విచ్ వరుంగ చెప్పండి
@mtejuashwini8342
@mtejuashwini8342 21 күн бұрын
But now he is in jail only
@shaikazadshaikazad
@shaikazadshaikazad 21 күн бұрын
Jagan was indias pride dont forget it lawyer
@harikishore3027
@harikishore3027 22 күн бұрын
పొన్నవోలు సుధాకరరెడ్డి ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు లండన్ లో కార్చిన కన్నీటి వెనుక 😢 , జగన్ బాబు చాలా ప్రమాదం లో ఉన్నాడని ఆవేదన పడటం వెనుక ఉన్న కారణాలు ఇవేనంటారా ?
@sreeram9587
@sreeram9587 20 күн бұрын
మరి కేజ్రీవాల్ వెళ్లలేదా
@prabhakaracr7127
@prabhakaracr7127 21 күн бұрын
Suupar super suupar super suupar
@gopalmorisetty4995
@gopalmorisetty4995 20 күн бұрын
ఒక సాధారణ పౌరుడు కోర్టు సమన్లు ప్రకారం హాజరు కాకపోతే అంత తేలికగా పరిగణిస్తారా????? మరి జ-గన్ వినషయంలో ఏందుకో ఈ అలసత్వం??????????
@justmekamal
@justmekamal 21 күн бұрын
What is the progress on Viveka’s case?
@mrramanujaraogundala750
@mrramanujaraogundala750 21 күн бұрын
As usual the case will be adjourned. Thatsall.
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 21 күн бұрын
Its shame on Indian Law, why punishments are only for poor
@rvv1599
@rvv1599 22 күн бұрын
జగన్ ఇకనైనా కోర్టు లకు హాజరయ్యి తన కేసులను తేల్చుకొంటే మంచిది....
@pisinivijay7331
@pisinivijay7331 13 күн бұрын
❤❤❤😢😢😢😢
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 23 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 66 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН