anna nuvu anta naku chala istam anna song ammatana release chasthavu andaru alaga kadu anna 🥳🥳🥳🥳
@pagidipalliravikiran45272 жыл бұрын
Kk bro
@venunaiduedits2 жыл бұрын
Ha bro
@ganeshkenguri65462 жыл бұрын
Ok
@vlogbyrajender2 жыл бұрын
Anna im wating babbu voice
@eshwarechanthula62822 жыл бұрын
బబ్బూ గాని వాయిస్ ఎంత మందికి నచ్చింది 👍..
@naveenmaggidi33222 жыл бұрын
Super 👌 kaka
@gundeboinanaveen5872 жыл бұрын
Super
@VenkatSmiley162 жыл бұрын
Super
@shameerbaba90362 жыл бұрын
Super bhai 💫
@sandeepsandy74692 жыл бұрын
Bagundhi anna babbu bro voicee awesome anna really voice killer anna ❤️💝
@dhatrijayasree47122 жыл бұрын
అంత చిన్న పిల్లవాడు పాట కే ప్రాణం పోసాడు 💝. గ్రేట్ రా చిన్న niv. నీ voice లో ఏదో మ్యాజిక్ వుంది కన్నా 💝🥰god bless you 💐💐
@khajasyed55822 жыл бұрын
He is babbu pareshan boys KZbin channel
@prashanthyelakanti28562 жыл бұрын
Ya
@ismartrajesh77792 жыл бұрын
Super bro 👍👍👍nice song
@niharikamohan39992 жыл бұрын
right answer
@gaddamsanthoshreddy12142 жыл бұрын
Huiruyfo
@Naveenpothula_8333 Жыл бұрын
రోజుకి 100 సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది శ్రవణ్ భాయ్ ❣️
@venkeyvenkey-oy2mt Жыл бұрын
❤
@tgangappa718 Жыл бұрын
Mahendra😊😊
@NANI__NM--143...2 жыл бұрын
సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవారు ఎంతమంది ఒక్క lick కొట్టండి👍......song super Anna ♥️♥️
@jyothianthony2 жыл бұрын
Hi
@jyothianthony2 жыл бұрын
Hi
@purvikabeuty5772 жыл бұрын
Hi
@KannaOfficial-yv8rp Жыл бұрын
Modda kuduvu ra like kodutha erri puka
@DharaganganarsaiahDhara-sc2ng Жыл бұрын
@@jyothianthony ooo
@adiseshusunkesulaofficial2 жыл бұрын
song was super anna all the best😍
@msreenivasulu54942 жыл бұрын
Ne videos super adhi anna
@Idigomukkulopokku-vl5tx2 жыл бұрын
Hii
@banjaraakkibaby13832 жыл бұрын
😁😁
@twofriends56612 жыл бұрын
Annnaoooo
@dadu8277 Жыл бұрын
Hi
@naveengoud72242 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి బ్రేకప్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది అందులో పోయి విన్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నా సూపర్ సాంగ్ హైలెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీ 🙏
@chandublacklyrics10302 жыл бұрын
Nijam anna 🥺....
@harthackar83202 жыл бұрын
Nizam 😖😣 hi
@palaganiramgopi39022 жыл бұрын
Nijam anna😒
@avulaashok64252 жыл бұрын
😔😔😔
@Happy-g9y2 жыл бұрын
Naadi recent love breakup anna 15 years love single word to breckup anesi vellopoindi 💔😖
@junjunoorichandu82159 ай бұрын
Chla baga రాశారు బ్రో. సూపర్ 🎉🎉🎉🎉
@sureshdarshanam34402 жыл бұрын
ఇమ్రాన్ అన్న పాట ఎంత సూపర్ గా వుంది అంటే 100% 100 ఇవ్వచ్చు అన్న బబ్బు వాయిస్ సూపర్ అన్న 👍👍👌👌👌
@maheshvillain14512 жыл бұрын
Anna super cute anna
@Sumalatha-v5x92 жыл бұрын
Lgsrzibcdxnnmmkhgcui
@shivaperam47302 жыл бұрын
Super anna 😍😍😍😍
@TANUKUSTARS2 жыл бұрын
Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో kzbin.info/www/bejne/qYqleo2JestlmKM
@talaritanish50022 жыл бұрын
Super song❤
@ChandragiriSubbu2 жыл бұрын
ఎక్కడో గుండె లోతుల్లో ఉన్న బాధ ని, మాటలతో స్మృశించి, నీ గొంతుతో బయట పెట్టావు తమ్ముడు..
@SravanDiamond2 жыл бұрын
Chaala Thanks ❤️ Anna
@viswanath90612 жыл бұрын
👌👌 anna andarani encourage chestavuu
@nagamanimodapothulamodapot9952 жыл бұрын
True
@Navi_multi_creations2 жыл бұрын
మాటల్లేవ్ పాట ను స్వచ్ఛమైన అక్షరల రూపం పోసి నావు... చోటు నీకు మంచి ఫ్యూచర్ ఉంది... 💐💐💐👏👏👏రియల్లీ సెల్యూట్ both nd congrats... 💐💐
@hemanth994 Жыл бұрын
ఈ మధ్య కాలంలో సినిమా లలో వచ్చే పాటలు కంటే ఈ సాంగ్స్ వింటేనే ఎంతో ఆనందం గా భాధగా వినటానికి చాలా బాగున్నాయి....ప్రతి లిరిక్ క్లారిటీ గా అర్ధం అవుతున్నాయ్....all credit goes to music and lyrics....
@MaheshBommeraboina-w6z Жыл бұрын
😢😭😭💓💓💓💓💓💕🔥🔥🔥🔥👌👌👌👌👌👌💥💔💔💔💔💔💔💟
@shiru-zp2mh Жыл бұрын
Durgabhavani Adarsh.ilove❤
@shiru-zp2mh Жыл бұрын
@@MaheshBommeraboina-w6z ❤❤❤❤🥰💔💔💔💔💔💗💗💗💗💞💞💞😍🤩😋🤔
@KiranKumar-sb7dv Жыл бұрын
@@shiru-zp2mh😂k😂wk weyj,
@gotikesrikanth52802 жыл бұрын
అన్నా బబ్బు వాయిస్ చాలామందికి నచ్చింది అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌😍😍😍😍😍😍👌👌👌👌
@maheshragolu4232 жыл бұрын
అన్న సాంగ్ చాలా బాగుంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఈ సాంగ్ హాట్ ఫుల్ గా టచ్ చేస్తుంది బబ్బు గాడు చాలా బాగా పాడాడు నీ గురించి చెప్పనవసరం లేదు 💚💚💚💚💚💚❤️
@darshanamprashanth68272 жыл бұрын
మంచి లిరిక్స్, గుడ్ వాయిస్, ఎక్సలెంట్ సాంగ్ all the best... 💐💐💐
@venkatapuramrakesh95162 жыл бұрын
I'm
@kanepogukurmaiah3257 Жыл бұрын
సాంగ్ వినగానే మళ్ళీ తన్ననే గురుత్వచంద్ని అన్న 😢😢బ్రో ప్రేమగా ఎలా ఏడీపిచ్చిది❤❤❤❤😢
@Satish_satish_3452 жыл бұрын
Waiting for Babbu voice🖤 Babbu bro ur really great bro 😍 God bless you 🤗
@patwarivenkatesh59292 жыл бұрын
నా లవార్ నాకు మళ్లీ గుర్తువచ్చింది శ్రవణ్ బ్రో ,,, ఏడిపించవ్ brooo
@hyderabadpahilwans16002 жыл бұрын
మన అనుకున్న వారు చిన్న మాట అంటేనే తట్టుకోలేం, అలాంటిది మన జీవితంలో నుంచి వెళ్లిపోతే ఎలా ఉండగలం ..ఆ భాద బరించలేమూ😔 ,by the way సూపర్ అన్న వీడియో ❤️
@DivyaReddy-i1p3 күн бұрын
2025 lo vintunna vallu unnara
@Jerry_Bhai_Gaming_FF2 жыл бұрын
ఇ చిన్న పిల్లోడి వాయిస్ చాల చాల బావుంది తను ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుందీ మరియు మంచి ఫాలోయింగ్ కూడా పెరుగుతాది . ఆల్ ది బెస్ట్ రా బబ్బూ 💖❤️❤️
@vamsigorla60132 жыл бұрын
Bro nejama ga e song na manusa ke thagulutuinde dro super song love you❤❤
@hampanna67642 жыл бұрын
Wshbd
@hampanna67642 жыл бұрын
Sorry macha
@hampanna67642 жыл бұрын
Rdhbsokmef
@shiru-zp2mh Жыл бұрын
Jagadeesh ❤💔💞💗💕💓💟💖💘💝💔💔💔💞💞💞💞💞💞💞💞💔💞💓💔💞💞💞💞
@vijayreddy25572 жыл бұрын
సాంగ్స్ వింటుంటే పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తువస్తున్నయి ....భాద గా వుందీ....మళ్ళీ నాకు పాత రోజులు గడిచిన కాలం కావాలి అని పిస్తోంది..😥😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫
@shiru-zp2mh Жыл бұрын
Durgabhavani. Adarsh Babu💓💞💔💔💔💘💝💝💘💖💟💕💞💓💗ILoVE
@saisurabhi28432 жыл бұрын
సూపర్ రా తమ్ముడు నీ వాయిస్ god bless u ra thammudu ఇలానే పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రా తమ్ముడు
@SureshSuresh-vx2tb2 жыл бұрын
Wfro
@cryarmyshiva53672 жыл бұрын
,,,z,,
@sadhullasadhulla92712 жыл бұрын
𝐻𝑜
@navyamerugu17392 жыл бұрын
Supr
@babburikarthik7808 Жыл бұрын
❤
@ashokkarnati18565 ай бұрын
2024 lo kuda vintunnavallu oka like
@telanganarajubhai80202 жыл бұрын
మత్తుకు బానిస అవుతారని విన్నాను కానీ కానీ ఫస్ట్ టైం నీ పాటకు బానిస అయ్యాను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న నీ పాట పాట పాడిన వారికి ఈ పాట రాసిన వారికి పాదాభివందనం తో మీ తెలంగాణ రాజు భాయ్
@shirishamanupati67142 жыл бұрын
Oooo
@shirishamanupati67142 жыл бұрын
Ooo
@telanganarajubhai80202 жыл бұрын
@@shirishamanupati6714 who is she
@manibgm38602 жыл бұрын
@@shirishamanupati6714 ha
@kommichinnaankaiah10442 жыл бұрын
Sdft
@mytrendingchannel42252 жыл бұрын
💔ప్రేమ వలన పొందే ఆనందం నిజమో కాదో తెలియదు కని.. ప్రేమ వలన పొందే దు:కం మత్రమ్ నిజం💔
మా ఊరిలో ఐదు మందిని వెయిటింగ్ సాంగ్ ఎప్పుడు వస్తదో అని పది రోజుల నుంచి వెయిటింగ్ చేస్తేనే ఉన్నా తొందరగా లేచినందుకు ధన్యవాదములు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి🙏🥰
@mysavvirann88522 жыл бұрын
No words....to......say...... superb
@durguprasda15102 жыл бұрын
_😋😊🤣😂😃🙂😊☺😎🙂😊
@bharubhaigaming685911 ай бұрын
2024 lo vintunnavaallu unnaraa...?
@virat_navi10 ай бұрын
Me
@PonnamUma-vc5vq10 ай бұрын
Unam
@mogilineelalokesh10 ай бұрын
Memu vunnam .ma lanti love failures ke telusu e song lo vunna badha entla vuntadho Ani
@promadhu9 ай бұрын
Me🙋
@pokerakesh99389 ай бұрын
Nenunna mava 😅
@praneeth33252 жыл бұрын
Babbu bhai ki oka like
@VijayYadav-he5og2 жыл бұрын
Babbu Voice 🔥🔥 all the very best babbu & sravan diamond Good start ✌
@crazycooking91542 жыл бұрын
సాంగ్ వినగానే మళ్ళీ తను గుర్తువచ్చింది అన్న.. 😭😭 💔అందుకు బ్రో ప్రాణంగా ప్రేమిస్తే ఇలా ఎడిపిస్తారు
@vinnuvinay95362 жыл бұрын
True ga love chesinam kada bro tappadhu 😔
@swapna43072 жыл бұрын
Love okkate kadhu intlo oppinchentha undali
@vinnuvinay95362 жыл бұрын
@@swapna4307 antha varaku vellali ante love undali kada adho natisthunnaru
@mahanthvlogs87672 жыл бұрын
@@vinnuvinay9536 super bro but true love no ending 💞
@aalasubhash3262 жыл бұрын
emcheddam bro manaku preminchadam tappa nativvadam raadu ga bro
@sunilganta2377 Жыл бұрын
పాట వింటుంటే తనే గుర్తుకొస్తుంది.... పూర్ణిమా...ఎలా ఉన్నావు ? నీ ప్రేమను స్వీకరించనందుకు నన్ను క్షమించు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jeevangoud16532 жыл бұрын
Earephones +Night +Pain = Tears💔 😥😥
@anjisura3292 жыл бұрын
Abaaa
@NIZAMABADBOY222 жыл бұрын
Yohhh bro 👍
@Soni-us7zh2 жыл бұрын
😞😞
@raghupallapu11562 жыл бұрын
😟
@shortfilmwritter69872 жыл бұрын
💯%
@neelamshivarammudiraj10472 жыл бұрын
హ చిన్నోడి వాయిస్ తో ఇంకా ఇంకా పాటలు వినాలని ఉంది
@jyothibapawar10172 жыл бұрын
I'm waiting for babbu voice ❤️
@Kirankirank-u5i10 ай бұрын
Any one 2024❤❤
@allukavya58702 жыл бұрын
Mesmerizing voice of sravan.....Every song gives me Goosebumps 🔥 and you have a perfect vocals...... ❤️❤️❤️
@parameshparu85062 жыл бұрын
First☝ watching👀
@lokesh-gamering2 жыл бұрын
Super Bro
@Dj_Bunny_Balampally2 жыл бұрын
🔥🔥🔥🥰🥰🥰🤕💔
@NR.Gaming16762 жыл бұрын
Yes bro😍😍😍first time watching👀
@Bashabolte2 жыл бұрын
Yes
@AjayGamerff_2 жыл бұрын
Nice Song Brother Waiting For Part 2 🥰
@saigamertelugu87592 жыл бұрын
Big fan anna iam telugu gaming Sai kiran
@laddupandu.23562 жыл бұрын
500 times watching. Nice song thammudu 😘❤️❤️❤️
@KanikellaRavikumar Жыл бұрын
ఈ సాంగ్ విని ఎంతమంది ఏడ్చారు వాళ్ళ అందరి ఒక like వేసుకోండి ❤❤❤
@aryagamingtelugu2 жыл бұрын
Wating song kosam❤️
@anudeep80982 жыл бұрын
andharuu waiting anna
@gangadhariajju54792 жыл бұрын
Eating
@rebelalex12172 жыл бұрын
Hii anna wainting nenkuda❤
@tejateja10112 жыл бұрын
Ssss
@raghavendra79862 жыл бұрын
@@gangadhariajju5479 😀😁😂😂
@rajeshrocky06202 жыл бұрын
Babbu voice SOUL🔥 of this song ...... super BaBbU thammudu ❣️
@HiHi-lv3pv2 жыл бұрын
Hi
@gowrishankarkonda86892 жыл бұрын
Babbu padina words aithe total song ki highlight assalu super 👏👏👏👏👏👏👏
@Narasimha-c7e4 ай бұрын
❤️❤️❤️❤️💔❤️💔❤️💔❤️💔❤️💔❤️💔❤️💔💔
@seethu2184 Жыл бұрын
నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే.... నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది... నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే.... సక్కనైనా ఉత్తమచెప్పి సచ్చిపోత నేనారోజే... మళ్లా నువ్వూ తిరిగొస్తనంటే ఎప్పుడూ ఆహ్వానామే రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కదే గుడిసెలో ఉండేటోoడ్ని నేనే గుడ్డిగా నమ్మను నిన్నే నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే.... గీత దాటిన సీత దేవికి వచ్చినా కష్టాల గాధా రావణసుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలోన రాముడు వేతకలేదా కష్టాల కడలిలో దుకలేదా నా నుంచి గీత దాటి అందనంత దూరంవెళ్లినవా న నా ప్రియురాలా నీ జాడ వెతుకుతూనే.. తిరుగుతున్న.. ఓ అందాల బొమ్మ.... గీత దాటిన సీత దేవికి వచ్చినా కష్టాల గాధా రావణసుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలోన నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే.... చందమామ పక్క చిక్కిన చుక్క మెరిసేటి చిన్నదాన మరిచిన బాధను గుర్తు తెచ్చి సంపకు మళ్లా మళ్లా అయ్యినొన్ని నేను కదా ఇష్టా పడి ప్రేమించలేదా చిన్నదాన కోపలబాట దాటి నన్ను చేరు ఓ బుట్ట బొమ్మ మళ్లా నువ్వూ తిరిగొస్తనంటే నాకున్న లోకం నువ్వు కదా రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కదే గుడిసెలో ఉండేటోoడ్ని నేనే గుడ్డిగా నమ్మను నిన్నే నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....
@saradhaboda5403 Жыл бұрын
Superb
@Vijaya.lakshmiVijaya.lakshmi Жыл бұрын
👌
@madhubabu3928 Жыл бұрын
సూపర్ 👌
@madhubabu3928 Жыл бұрын
ఫీలింగ్ ఉన్న సాంగ్
@veereshkumar4040 Жыл бұрын
Super song really
@saikumar_official97322 жыл бұрын
🎉Babbu super "sravan Anna Amazing song superb!..Anna Imran Anna ni support ma అందరికీ అపటికి ఉండాలి అన్న Luvh so much Imran Anna 💝🍾
@naidu_123492 жыл бұрын
ఈ సాంగ్ కోసం గత కోన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాం అన్న....
@pallavismanchala25452 жыл бұрын
superb song chinodi vioce ki fidha😍😍😍😍😍😍
@mmnirajyt48412 жыл бұрын
Yes 😍
@MdSameer-h9tКүн бұрын
2025lo vintunavallu unnaraa
@Jeli-Smart-Vlogs2 жыл бұрын
రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కధే నువ్వు యాదికాస్తే పానలే పోయే super babu voice
@kondasrikanth1268 Жыл бұрын
Goosebumps bro
@TutsOnUpdates2 жыл бұрын
Great Work! Actors and Actress Gave their best! Sravan&Babbu... Kirakkk... Imran Bhai ❤ Waiting for Part 2...
@sriharshaphotostudiomanala89052 жыл бұрын
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న.. నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు.. కానీ నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...A
@raone53162 жыл бұрын
Vachesaaa
@talarinarsamma79112 жыл бұрын
naku
@TANUKUSTARS2 жыл бұрын
Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో kzbin.info/www/bejne/qYqleo2JestlmKM
@smilycutyreena15702 жыл бұрын
Super 💔😭
@teluguknowledge62632 жыл бұрын
Bro song rastara
@RakamRani-gf4pb Жыл бұрын
Babbu really Maa neku Chala talent undhi neku Haa devudu Machi fucture eavalane manasupurthiga kurukuntuna God bless you babbu
@krithishetti.officals78122 жыл бұрын
🤗 నువ్వు యాదికొస్తే పానలే పోయినట్టుందే 💫 నువ్వు నాతో లేకుంటే ఊపిరే అపుకుంటానే 🖕బబ్బు 💫 వాయిస్ ఎంత మందికి నచ్చింది 🥰ఫ్రెండ్స్ ❤ 2:50 🙏 గీత దాటినా సీత దేవికి వచ్చిన కష్టాల బాధ రావణాసురుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలో న 🙏
@jettibhavanishivajettibhav7382 жыл бұрын
Hagaha
@mrchandra69652 жыл бұрын
Nice
@TANUKUSTARS2 жыл бұрын
Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో kzbin.info/www/bejne/qYqleo2JestlmKM
@varmamesswomen58902 жыл бұрын
😃
@bngrmbngru37762 жыл бұрын
Me
@GHOST_MADARA_FF2 жыл бұрын
10 సార్లు కంటే ఎక్కవ సార్లు విన్నవల్లు వున్నారా ✌️✌️✌️✌️
@mabusubhan42292 жыл бұрын
I Am బ్రో 15 టైమ్
@KARTHIK_2652 жыл бұрын
Iam ther
@ajaym45382 жыл бұрын
లవ్ జిహాద్ ప్రోత్సహించే ఇలాంటి సాంగ్స్ ఎంకరేజ్ చేయకండిరా. హిందూ అమ్మాయి తండ్రిని రౌడీ లా చూయించాడు ఈడు.
@saidulunayak813 Жыл бұрын
ఈ పాట పట్టుకొని వీంత బ్రదర్
@nagendrabale2575 Жыл бұрын
Nenu unna anna😞kani padi kante ekkuve💞
@kannasmartyofqueen2 жыл бұрын
How many people likes babbu voice lvu 💖 thammudu your voice is awesome😊👍👍
@megalababurao480 Жыл бұрын
Song Super Bro Entrence Lyrics Super Bro Naku Song Vinagane Ma Bàva gurthuku vachadu
@mamathaaddasari79632 жыл бұрын
Babbu bujjilu..🥰 Nuvvu yaadikostey matram naaku ee song vinali anipistundi..All the best chinnuluu...👍
@srikanthmuthi58492 жыл бұрын
బాబు గనికి ఇమ్రాన్ అన్నమంచి భవిష్యత్తు ఎవ్వలి ఇమ్రాన్ అన్న మనసు చాలా మంచిది 💛🌎💫
@kunchalasambaya73042 жыл бұрын
Hii
@ZGODFFYT32 жыл бұрын
Naku ఎలాంటి love లేకున్నా song matram emotional ga super undi
@UMESHFF44417 күн бұрын
Super ra babbu ❤
@md.shameerbasha2 жыл бұрын
Goosebumps Babu and Sravan bro.. keep it up your voice 😍
@mjvlogs95422 жыл бұрын
Honestly I am saying u i listen this song 40 times Seriously awesome song u and babbu god bless you brother
@rajeshpooja26072 жыл бұрын
పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు.. ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ..👏👌👌
@saisurabhi28432 жыл бұрын
Aim waiting bro
@padmapesari4341 Жыл бұрын
శ్రీ దేవీ డ్రామా కంపెనీలో ఎంతమంది చూసి వచ్చారు❤
@baluzeroemotions61772 жыл бұрын
😭గుండె కార్చే కన్నీటిని, కన్నీరు రానీ నా కళ్ళు నా దుఃఖన్ని దాపెడుతున్నాయి... 😭😭😭
@shravanreddy80712 жыл бұрын
Superb bro
@TANUKUSTARS2 жыл бұрын
Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో kzbin.info/www/bejne/qYqleo2JestlmKM
@Sravani_yadav....2 жыл бұрын
2.50 నుంచి సాంగ్ ఎంత మందికి నచ్చింది....super voice bro 🙏🙏🙏
@playzone1432 жыл бұрын
Sssssss bro 🙏🙏🙏🙏
@jash_gamer872 жыл бұрын
Exactly
@vamshikrishnapabboju39102 жыл бұрын
Awesome lyrics brother❤
@chinnichinnu992 жыл бұрын
Babbu voice high undi ana👍👌👌👌👌👌
@nandikotkurkurradu27259 ай бұрын
2024 లో కూడ విన్న వాలు వున్నారు.❤️
@khadarishaik63378 ай бұрын
Turu ga love chasina prathi vadu ventadu bro song...nanu pechi ga love chasi roju venta night 💔😓
@stylishshiva87942 жыл бұрын
Sravan Anna Babbu Hand's Off Anna Song Matram Oka Range Lo Undhi Wonderful Song Congratulations Anna E Song Pedda Hit Avvuthundi ❤️🥰💫✨✌️
@chefsusheelkumar58602 жыл бұрын
I thought Babu is flowing through this generation intelligence .... But he is extra skilled kid ..... He got good brothers around to notice his talent
@ravuriprashanth932 жыл бұрын
అరేయ్ బబ్బు భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్ అవుతావు ర నాని ఎవరు అందుకోలేని స్థాయికి ఎదుగుతావు నానా💐
@Chandrashekar-pv8gm2 жыл бұрын
Antha ok anna but vadu school ki velladanta kadha nijama bro..
@LahariJavvaji2 ай бұрын
ఇవ్ సందీప్ సొంగ్ సూపర్ ❤ 😭😭
@syedkhajajilanipk82532 жыл бұрын
Song lyrics....🥺😢💔❤️🔥 బబ్బు కి మంచి ఫ్యూచర్ ఉంది... సాంగ్ వింటుంటే నాకు గుండె బరువెక్కింది...
@lokeshkumargoud40972 жыл бұрын
Broken heart 💔 పుట్టినప్పుడు లేని కులం సచినఅప్పుడు రాని కులం మధ్యలో రెండు మనసులు కలిసినప్పుడే వస్తుంది ఎందుకు? 11 years Relationship Break😭
@creativethinkingrowdy42622 жыл бұрын
God 🙏
@_TROLLER__2 жыл бұрын
🙄😭🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
@narikammari75032 жыл бұрын
good message anna
@devilsri18762 жыл бұрын
🥺🥺🥺🥺
@swethabathini52162 жыл бұрын
Ho my goud sab. Papam😰
@villageramanbr11272 жыл бұрын
ఫాస్ట్ రోజే 10 సర్ల్ చూసా అన్న సూపర్ మళ్ళి మళ్ళి చూస్తా అన్న
ఈ సాంగ్ వింటుంటే మళ్లీ నాకు నా పిల్ల గుర్తుకు వచ్చింది అన్నయ్య నా పిల్ల నన్ను ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు ఇంకొకడు పరిచయం కాగానే అలా ఎలా వదిలేస్తారు అన్నయ్య😭😭
@Ashokkumar-yj1cl2 жыл бұрын
Neee dagara kasulu vunnatha varake ee rojullo Prema bro..inkodu swargam chupisthe vellipotharu..be carefull with girls bro
@chnerosha83862 жыл бұрын
Andharu girl's ala undaru
@galipellirajashekar22102 жыл бұрын
@@chnerosha8386 mostly girl Ilene unnaru
@keyrunlovemuisc86802 жыл бұрын
Thop... ❤lyrics❤vocals❤visuals❤music❤.... Evrythnh top natch as expctd... Suprb... Babbu & sravan ❤❤🔥🔥👌👌👌👌👌
@srinuathramsrinu981 Жыл бұрын
ఆన్న సాంగ్ సూపర్ గ ఉంది లవ్ ఫెయిల్యూర్ బబ్బ వైస్ కిర్రక్ చింపేసిండు ❤
@chakrisri62762 жыл бұрын
బాబూ తమ్ముడు వాయిస్ కోసం మాల్లి మళ్ళీ వినాలని ఉంది ....బాబూ వాయిస్ కోసం ఎంత చూస్తున్నారు🙋
@kumbamnarsimha28912 жыл бұрын
బాబు గాని వాయిస్ నచ్చితే అందరూ లైక్ 💐💐💖💖
@ajmeravamcac81882 жыл бұрын
నా లవర్ గుర్తుకు వచ్చింది అన్న ఈ పాట విన్నాక నీ సాంగ్ ని 100 కన్న ఎక్కువ సార్లు విన్న బ్రో మనం ప్రేమించిన అంత. గా అవతలి వాళ్లు కూడా ప్రేమిస్తే ఇంత బాధ ఉండదు బ్రో
@sukumarraju74922 жыл бұрын
Correct ga cheppavu bro.. Avathali vaallu kuda preminchali kadha
@ramuchigili71062 жыл бұрын
Naku na lover gurthu kochindi brother
@ganapathisp4188 Жыл бұрын
Bro... Super ga umdi song Vina gane...Thanu tho...unna...kshanalu..gurthukochaie.....
@BhanuFighter2 жыл бұрын
అన్న ఈ పాట కోసం చాలా వేచి చూసిన అన్న ఈ సాంగ్ విన్న వెంటనే నా ప్రేయసి గుర్తొస్తుంది అన్న ఈ సాంగ్ విన్నాక కళ్ళలోంచి నీళ్లు ఆగటం లేదు అన్న ఇలాంటి సాంగ్ ఎవరిని గుర్తు చేసుకొని రాసావో కానీ నువ్వు సూపర్ అన్న ఎందరో లవ్ ఫెయిల్ అయినా వాళ్ళు ఈ సాంగ్ వింటూ బ్రతికేస్తారు మల్ల బబ్బు గాని వాయిస్ సూపర్ ఫిదా అయినా 😍
@baji_mohammad84102 жыл бұрын
Lyrics lo feel vundi bro, I feel it, babu voice chala bagundi... 👌
@VarikuppalaAnilKumar28252 жыл бұрын
బ్రో ఈ సాంగ్ కి నేను ఫిదా అయిపోయాను. అలాగే ఆ బాబు మాత్రం సాంగ్ ని సూపర్ పడిండు. ఈ సాంగ్ వింటుంటే నా లైఫ్ లో మర్చిపొలెని సంఘటనాలు గుర్తుకు వచ్చినాయి. నా లవర్ చేసిన మోసం గుర్తుకు వచ్చింది.👌👌👌👌👌
@villagejathiratnalu82432 жыл бұрын
Super song
@rajyalaxmiracharla26762 жыл бұрын
NiceiLOVEyou
@SanjuReddy-se2kiАй бұрын
3:59. Superb❤
@venkat55532 жыл бұрын
డైలాగ్ వినగానే like కొట్టేసా అన్నా " నిజమైన కథను కల్పిత కథగా రాస్తున్న"
@tshivayadav47792 жыл бұрын
Z
@gokulprasad7292 жыл бұрын
Great lyrics sravan bro... Babbu talented ra nuvvvu long way to go...
@karthikchinnuofficial73862 жыл бұрын
ONE OF AMAZING 🤩 VOICE ON SRAVAN DIAMOND 💎 WAITING FOR THIZ SONG 💔💫
@Raju-zu4hp5 күн бұрын
ఈ సాంగ్ వింటే మా లవర్ గుర్తుకొచ్చింది అన్న టెన్ ఇయర్స్ లవ్ స్టోరీ అన్న
@aniloggu2 жыл бұрын
Shravan Brother thammudu on fire 🔥🔥 Song super ochindhi ....
@Ramesh_Yadav-d3q2 жыл бұрын
బబ్బు గాని వాయిస్ ఇచ్చి పడేసిండు పో.. 👌👌
@LEADERNEWS828LEDNEWS2 жыл бұрын
💔💔💔💔💔💔💔💔❣️💔💔❣️💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔❤
@PranaySonu2 жыл бұрын
Superb👌👌👌
@msrinu8277 Жыл бұрын
పర్సన్ బాయ్స్ చాలా బాగా చేశారుమీరు ఇంకా ఎంతో గొప్ప వాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాసాంగ్ చాలా బాగా చేశారు❤
@MUNNABHAI-dx7et2 жыл бұрын
సూపర్ బ్రో సాంగ్.... ఆల్ ది బెస్ట్ బ్రో.... 👌
@diarymilk24962 жыл бұрын
EARPHONES +NIGHT 🌃+BROKEN 💔=TEARS 😭
@fordevice89522 жыл бұрын
Sullemkadu
@ANONYMOUS-gp7md2 жыл бұрын
@DEEJ YT English nerchko ra bammardhi first tharvatha ivanni kanivu kani ..... Nibba gadi la unav kadha
@nani777ts2 жыл бұрын
@@fordevice8952 😂😂
@sharathcherry12822 жыл бұрын
@@fordevice8952 😂😂😂😂😂
@chanduchandu5842 жыл бұрын
😭😭
@rhanrohit3952 жыл бұрын
Hey sravan am staying in Europe.. you bought be back to hyderabad after listing this song. This song is going to change your life... all the best bro...🥰🥰🤩🤩 the kid voice also excellent..
@SravanDiamond2 жыл бұрын
Thanks anna❤️
@maheshvillain14512 жыл бұрын
@@SravanDiamond super cute anna
@mamaprankRa2 жыл бұрын
@@SravanDiamond super Anna 💖
@rajunice86242 жыл бұрын
@@SravanDiamond anna ma papa 5yers uitundhi me short flime chinapudu ceartar evandi cute ga unitundhi
@TANUKUSTARS2 жыл бұрын
Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో kzbin.info/www/bejne/qYqleo2JestlmKM
@GudaMuralidharreddy3 ай бұрын
Premimchina ammai mosam cheste gundello anto badha untadi adi naaku talusu nannu kuda oka ammai mosamchesindi😢😢