ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా మేఘాలు ధాటినాక దూరాలు సాగినాక నన్నింకా వీడమంటూ పోమందిగా… ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవానువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా ఎంత సంతోషమో కొంత బాధుందిగా ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా … ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. కన్నులో తడేదో చూశా కాదన్నా క్షణాలలో ఏముందో మనసులోన తెలిసేది నాకెలా తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే ఈ వేదనా …. ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా
@bonthaakash81333 ай бұрын
❤
@Bandisatish-k1o3 ай бұрын
సూపర్ బ్రదర్
@Navvu__mama_3 ай бұрын
😢❤
@prasannakumar-of6kd3 ай бұрын
Super brother ❤
@karimnagarpilla183 ай бұрын
❤
@Kanth7893 ай бұрын
తన పరిచయం అబద్ధం తన స్నేహం అబద్ధం తన ప్రేమ అబద్ధం కానీ వేరేవాడితో తన పెళ్లి మాత్రం నిజం…!!!💔
@sreeraksha85503 ай бұрын
@@Kanth789 adi okkate abaddam broo anni nijamee.. movie chudu okkasari tomorrow riles avtundi . Edavakunda baitiki raavu nuvvu
@erumallaprashanth52223 ай бұрын
నువ్వు రాసే ఆ కలాం కన్నీరు ఇ అక్షరాలు ఆ అక్షరాలను ఆయుధాలు చేసి మా మనసులు గుచ్చ వాయస్వామి ❤ RDk ❤ P❤
@Brssainyam283 ай бұрын
నీ అర్థం చేసుకొనే మనసులో ఉంటది... అందరు కావాలని ఒడిలెయారు అన్న... వాళ్ళ ఇంట్లో పోసిషన్ బట్టి అంతే అందరూ అమ్మాయిలు bad kadhu ... దేవతలు కూడా ఉన్నారు ఈ జనరేషన్ లో
@duplessisnaveen68673 ай бұрын
👍
@your.choice3413 ай бұрын
Broo em thagi rasav bro antha deep ga rasav❤
@Kriya_2327 күн бұрын
God, how relatable is this? Aa bandham abadhama....aa sneham abadhama......neethone na oohale abadhama....... aa kaalam abadhama.....ananadam abadhama....nadicheti aa daarule abadhama...... How nicely he describes the suffering, wow.
@venkythumukunta57683 ай бұрын
అబద్దమా అనే నాలుగు అక్షరాల మాటని ఎంతో మంది గుండెలు కి తాకేలా , గుండెల్లో కొన్ని రోజులు ఉందిపోయెలా రాశారు సార్ కృష్ణకాంత్ గారు , సింగర్ ఆ వాయిస్ 🙏 goosebumps గ్యారెంటీ సార్
@perumallajohnson62102 ай бұрын
Correct
@kranthiking9395Ай бұрын
Avnu 😢😢
@Keerthanas000Ай бұрын
😢💔
@davidraju9769Ай бұрын
ఇటువంటి పాటలు రాయాలంటే అనుభవంతోనే రాయాలి.మనసు నోచుకుంటే, మనసు విరిగితే, మనసు గాయ పడితేనే,తప్ప రాయగలము.
@dpavan19953 ай бұрын
అక్షరం తో యుద్ధం చేశావా మిత్రమా ఇంత లోతుగా రసవ్ 🪄✨ magic of lyrics
అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ 🎶❤️🩹 magic of lyrics
@Satyasrikrupa3 ай бұрын
ఎంత గాయం జరిగి ఉంటే ఇంతలా రాస్తారు😢😢
@vickyvicky-de8tgАй бұрын
పదాలు వింటుంటే కళ్ళకు తెలియకుండానే కన్నీరు జారువాలుతున్నాయి .....తన పరిచయం అబద్ధం,తన స్నేహం అబద్ధం, తన ప్రేమ అబద్ధం, ప్రేమ అనే ఒక గొప్ప పదాన్ని అబద్ధం గా మలిచిన నీకు ...... 🙏🙏
@Shakeerplays28 күн бұрын
Watch this movie bro 😢
@SkbajibabusyitaanSkbajibabusyi3 күн бұрын
Am cheppav bro
@atozonline-cz2wg3 ай бұрын
గుండెలో ఎంత బాధ పెట్టుకొని రాసినవ్ అన్న ప్రతి అక్షరం ఒక కన్నీటి చుక్క లాగా వుంది 😭😭😭😭
@30fps_noob2 ай бұрын
Power of kailash kher ❤
@DevadasDonpal29 күн бұрын
Anna real ga entha badha ni mosthunavo thelidu gani hands up to u
@ChaitanyakodavaliNikhilkodaval3 ай бұрын
Goosebumps vasthunayee ee song vitutee real story song laga rasii natuu vudiii...😢👀🥺
@VINODKUMAR-ym1us3 ай бұрын
మంచి పాట అందించారు, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి ♥️
@Naresh.9 күн бұрын
2025లో ఎంత మంది love ఫెయి్లూర్ bro 😭😭😭😭నేను కూడా 😭😭😭😭😭😭😭
@voiceofhumanity62253 ай бұрын
Who came after Instagram 🥺🫰🫰🫰✅✅✅✅✅✅🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯💯💯💯💯
@VijayRathnam-vy7ud3 ай бұрын
Meee 😂😂😂😂😂
@CVikasVikas3 ай бұрын
It's me 😂😂😄😂😂
@furnitures_interiors3 ай бұрын
Mee😂
@jaypaljay99233 ай бұрын
mee bro 😢
@davidblesson7783 ай бұрын
Me also bro 😢
@rajeshpallapu28872 ай бұрын
రీల్స్ చూసి, సెర్చ్ చేసినోళ్లు ఎంత మంది 😄
@Mr_rahulpatel_x_3 ай бұрын
Ah voice nti ra ayya goosebumps antey 😵💫❤ Ah bandam abbadama 😢
@madhagouninaveenkumar5846Ай бұрын
ఈ పాటలో రాసిన ప్రతి అక్షరం ప్రతి అబ్బాయిలు జీవితంలో నిజంగా జరుగుతుంది.... గాయకుని కీ. మరియు రాసిన వ్యక్తి కీ 🙏
@bhargavreddy22633 ай бұрын
What a lyrics .. mind lo nunchi povatle .... All the best entire team of LOVE REDDY 💐
@BhureSaidu7 күн бұрын
❤❤
@Smile_killer-Ds2 ай бұрын
Lyrics was outstanding ❤❤❤❤❤ serial lo background music vesaru akkada vini lyrics touch ayyi KZbin lo search chesanu...1st vinnappudu super 2nd vinnappudu yemaina unnai bayya lyrics 3rd time vinte inka oddhu no words can explain this song ❤❤❤
@alludusinuofficial56023 ай бұрын
రూపం లేని ప్రేమను చవి చుపించావ్... మరి రూపం ఉన్న నువ్వు ఎందుకు దూరం అయ్యావ్... ❤️
@KakaraSaiteja-x3k8 күн бұрын
Super
@Ravi939163 ай бұрын
ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఇట్లు ravi ❤❤❤❤❤❤ Good job brof
@yashaswinis43 ай бұрын
I’m hearing this song 25 th time now already ❤ best lyrics ever
@BalaramDandu-q4u3 ай бұрын
Same
@Vishnushankarsai3 ай бұрын
Same 😢
@abhisheknamdari57683 ай бұрын
155th time
@TSL20053 ай бұрын
I'm also same
@SivaBharathThirumalasetty3 ай бұрын
Movie name ??
@prasadprasad-zx9pnАй бұрын
ప్రేమికుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోయే పాట ఇది ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️.
@Prasadsajjapuram3 ай бұрын
Enni sarlu chusano kuda girthuledhu ....oka 100 times ina vinindochu uff aaa lyrics and a voice full mesmerising ❤❤❤❤❤❤❤
@devendarreddy65973 ай бұрын
😢
@kirankohli76143 ай бұрын
నీ పైన ఆ ప్రేమే నిజం.. నీతో ఆ స్నేహం నిజం... నా ఊపిరి ఆగేంతగా..... ఈ మాటే నిజం.... 💖💖💖...
@RAJUBHAI-sp3bj3 ай бұрын
చాలా సార్లు విన్నాను కానీ వింటున్న ప్రతి ఒక సారి కొత్తగానే అనిపిస్తుంది మస్త్ ఫీల్ ఉంది 😢💔
@venkateshvenky5083 ай бұрын
Edokka song chaalu love failure ayinaaa maa lanti abbayilaku 😢😢😢😢😢😢😢😢 em song ayya devuda hats off
@Village_Boy_Gangadhar3 ай бұрын
మేఘాలు దాటినకా... దూరాలు సాగినాక.... నన్నింక వీడమంటూ పొమ్మందిగా......!! Especially I like that line's God promise వేసి చెప్తున్నా...నేను విన్న emotional song's lo This is The Best ....Best...Best..... Forever.... ఏం తాగి ఈ పాట రాసారో 🙏🏻 ఏం తాగి ఈ పాట పాడవు బయ్యా ❤❤
ఒక రోజుకు ఎన్నిసార్లు వింటున్నావో తెలియట్లేదు హా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు ఈ పాట తప్ప వేరే సాంగ్ రావట్లేదు 😭😭😭
@vigneshwarcreations3 ай бұрын
15 to 20
@EjjadaSwathi2 ай бұрын
Nenu kuda 😢😢😢😢😢😢
@shankupuramsony67742 ай бұрын
3:53 :- made this song high...poavadam ledu mind nunchi 😢
@nagavishnusai.k3 ай бұрын
Edit: insta reels,, whatsapp status youtube shorts lo chusi vochina valle ekkuva unnaru(song lo intha depth undhani lyrics chusake ardham ayindhi)😢😅❤...
@kanna821253 ай бұрын
Niku pani pata Leda bro prathi video ki comments untai nivi 🏃
@ZebaFathima-et1de3 ай бұрын
2:22 2:23 2:24
@ZebaFathima-et1de3 ай бұрын
0:09 0:09 0:12 😊😊😊😊
@rohithyesupogu81413 ай бұрын
😂
@Uniquelokesh7373 ай бұрын
Bro nuvo channel patayi bro
@RamPrasad-ye2sy2 ай бұрын
చాలా అద్భుతంగా ఉన్నది పాట, కైలాస్ చాలా అద్భుతంగా ఆలపించారు కోటి ధన్యవాదాలు
@Mr_rakesh123113 ай бұрын
Ee song kosam ayina movie ki vellalsindheyy.....
@user-AKcreations3 ай бұрын
Same br😢
@GaneshReddy-x8h3 ай бұрын
Ledu movie kuda super ga vundhi
@malavathnagesh87863 ай бұрын
@@user-AKcreations4:37 4:37 4:37
@vishnus4083 ай бұрын
Avunu
@Exploreandenjoywithsinglequeen3 ай бұрын
Avunu @@vishnus408
@Vyshnaviexplorer2 ай бұрын
Without video Only song vinnappudu Ee lyrics naaku chanipoina ma Amma ni gurthuchesaayi 💔 ivi love okkadhanke dedicated one kaadhu chaala depth anpinchindhi
@ChokkalaRenuka2 ай бұрын
😢😢..
@Gowri-n8j3 ай бұрын
Prathi okkari jeevitham lo unnde badha nii okka song loo chupincharu super 👌 👍
@KEDARINADHYALLA3 ай бұрын
Yes 👍
@SowjiBendi2 ай бұрын
Hello
@Sivafoodblog723 ай бұрын
Heart touching lyrics ... Beautiful song ... One of the most loveful song ... 😢😢😢
@shiva_chitti31333 ай бұрын
ఎందుకురా ఇలాంటి పాటలు పడి గతాని గుర్తు chestharu 0:30 😮😮😮
@musalagovinda94173 ай бұрын
స్
@schinna72563 ай бұрын
హ బ్రో
@dileeproypads67353 ай бұрын
Nijam bro😢
@saiswapna51793 ай бұрын
True😢
@chintigarinagaraju98803 ай бұрын
😢😢😢
@chilukaanji592927 күн бұрын
Who Listing In 2025😢
@ganeshramlavudya2823 ай бұрын
చాల బాగా పాడారు...అలా వింటూ ఉండిపోయా కొన్ని క్షణాలు..ఎంత ఫీల్ తో పాడారో తెలియదు కానీ మేము ఫీల్ అయ్యేలా చేసారు..
@SripadhaRavi2 ай бұрын
Kailash kher గారు mee వాయిస్ సూపర్ టాలెంట్ కి లాంగ్వేజ్ తో సంభందం లేదు అని proov చేసారు
@reddyprasannakumari8445Ай бұрын
😊ఇది కేవలం ప్రేమకే కాదు ఏ బంధానికైనా దూరమైతే అందే అందమైన భారమైన 😢 పాట
@udaykiranyadavalli26193 ай бұрын
3:23 peak lyrics 🥺❤️🩹
@napasaninaresh36242 ай бұрын
మరణం మనుషులకే మనసుకు కాదు బ్రో లాస్ట్ లో కొటేషన్ వేరే లెవెల్ మూవీ మటుకు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడు మరి ఈ సాంగ్ నా మనసుకి 💔💔💔 కళ్ళల్లో😢😢😢 తెప్పించేది
@sreeraksha85503 ай бұрын
Congratulations alludu... Movie and songs 💯 hit avtundi all the best 🎉🎉🎉🎉
@krupa81432 ай бұрын
పాటలోని ప్రతి అక్షరం అబద్ధాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కారుస్తున్నట్లు ఉంది. అక్షరం కన్నీరు కారుస్తుంది. అబద్ధం అనే నాలుగు అక్షరాలతో గుండెను తడిపేశావు
@RajeshJada-x9c3 ай бұрын
కాసేపు మరిచిపోయి ఏడువకుండా ఉందాం అనుకుంట్టే మళ్ళీ మళ్ళీ గుర్తుచేసి ఏడిపిస్తున్నారు కదరా 😭😭 ప్రాణం ఒక్కసారే పోతే అయిపోద్ధి బ్రతికున్న శవంలా ఎన్ని రోజులు బ్రతికిన లాభం లేదు 😭మళ్ళీ జన్మంట్టు ఉంటే ఇంకెప్పుడు ప్రేమించానురా మామ ఇక 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ప్రాణం పోయగల శక్తి ప్రాణం తియగలిగే శక్తి కేవలం ""ఒక ప్రేమ కు మాత్రమే ఉంది మామ 🫂🫂😭😭
@rambabuchittimala85023 ай бұрын
Nice bro 👌
@Kanna-mv9zw2 ай бұрын
Em cheppinnav broooh waa
@perliratnakumari84202 ай бұрын
Nijam bayya
@AppanaJJakkilikki2 ай бұрын
Ame chapavu bro 😢
@EjjadaSwathi2 ай бұрын
Nijam e preme oka abaddham😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢na story same
@SMN_smn93 ай бұрын
Intha depth lyrics Entha avedana vunte intha Depth ga Rasaro🙏🏼
@bogarajuanjaneyulum5483 ай бұрын
ఏం తాగి పడినవయ్య ఇంత మంచిగా ఉంది 👌👌👌👌👌👌❤️❤️❤️
@pavanroxx4993 ай бұрын
nijam brohhh 😐
@Lavanya-nb8xsАй бұрын
❤❤❤
@dineshgujjari26537 күн бұрын
Thagalsina avsaram ledu bro evrything share u r trust person
@naveennethala3349Ай бұрын
సూపర్ అన్న నా జీవితం అంత జరిగింది gurutuvastudi bro💔💔
@ramaniramanji4643 ай бұрын
Instagram lo chusi vacchina valu😂
@rajnikantsandra72823 ай бұрын
Haaa alla chuse vacha😅😅
@ramutg6663 ай бұрын
No whatsapp status😅
@rilril20613 ай бұрын
Yes I see this first time in Instagram
@vikaskanithi183 ай бұрын
Nenu kuda😂😂
@yandapallebalachandra36893 ай бұрын
Yes im
@NikithaKosuri-s5q24 күн бұрын
Anyone' in 2025😢💔
@JakkluaRevanthsai12 күн бұрын
Yes 💔😫🥺
@saanvigandikota25057 күн бұрын
Yes
@Subhashrechalagri24513 ай бұрын
ఈ సాంగ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడీ భయ్యా
@grakesh8600Ай бұрын
గాయపడి దూరమైపోయిన ప్రేమలు ఎన్నో❤❤❤
@VenuMallikanti3 ай бұрын
What a lyrics..🎼 Daily oka 10 time's vintunna e song.... Becuz totally the lyrics was connected to me .........
@vinjarapu.dharmaraodharma85823 күн бұрын
Love this song super song hands of sir❤❤❤😂😂😂😊😊😊😊
@neelapulokeshkumar43783 ай бұрын
రైటర్ , సార్ గొప్ప మంచి సాహిత్యం ప్రస్థుతం ఉన్న్ ఈ సమాజం లో నిజమైన ప్రేమికుల కి దగ్గర పాట ❤
@NarasimhaMurthyMadhuraАй бұрын
Enni sarlu chusano kuda girthuledhu ....oka 100 times ina vinindochu uff aaa lyrics and a voice full mesmerising ❤️❤️❤️super anna 🙏🙏🙏
@IshwaryaDarshi3 ай бұрын
Heart touching lyrics for us superb ❤😊what a Amazing lyrics writer and singer also music mind lo nunchi povatlee assalu..., great work...👍all the best for the entire team of LOVE REDDY...❤
@nithinyadavmuntha53393 ай бұрын
Em song ra babu ❤️❤️❤️❤️
@praveen99481867299 күн бұрын
You have given remedy to so many broken 💔 hearts Bro... hats off to you Krishna Kant Bro. What a lirics... !!
@Hhstbsbbsg3 ай бұрын
Finally!! We found a song for sapta sagaralu dhaati 🙂🙌
@charanchinnu32673 ай бұрын
పరిచయం జ్ఞాపకాలు జీవితకాలం ప్రేమ కొంతకాలం 🥹🥹🥹💔miss you
@sindhusindhu8713 ай бұрын
I'm from chikkbalapur near we all support you what a lyrics bro thank you😢❤❤❤❤ hat's off to the writer and singer too this song not going out of my mind 😞👍😊
@nasirshaik10693 күн бұрын
After so many years ....This song touched my heart ❤
@SateeshArika3 ай бұрын
Bro...song emundi bro..mind nunchi potaledu...aslau okokka line na kosme rasinattu undi..bro...hats off bro...🥲🥲🥲
@SampuPotti3 ай бұрын
Bro..am padhavu anna matalu am ravadeem ladhu broo 😢 what aa lyrics broo all the best entire team 🎉 LOVE REDDY 👣🥺🔗
@hemalathareddyar71433 ай бұрын
Love Reddy movie watch it in theatres…. Cinema super undi 👌 ee song manchi situation lo vasthundi chala connect avtham… mana gundeni pindesthundi… we will cry definitely 🥹💔💔
@hifishiva23583 ай бұрын
ok TQ😘
@LakshmansairoyManda5 күн бұрын
Same position 😢😢super song sir 👌🙏
@alludusinuofficial56023 ай бұрын
గడుస్తున్న కాలంలో.... గడిచిపోయిన నీ జ్ఞాపకాలతో గడిపేస్తున్న.. 😞❤️
@naveenmettipally53822 ай бұрын
ఇ పాట విన్న ప్రతి వాడి గుండెల్లో...... పాడినా..,. నువ్వు వుంటావు..,. ఇది.... మాత్రం నిజం..,
@varshamg45273 ай бұрын
My god I got tears on my eyes it's wonderful
@ARG-1322 ай бұрын
Super ❤❤👍🏻😍 congratulations love reddy movie 🍿 👏🏻👏🏻
@prithvikuchannamuralidhar34843 ай бұрын
Heart touching lyrics 😢 amazing composition. Can't wait for the movie🎉❤
@simhachalamnagarapu24103 ай бұрын
నా గొంతులో మూగబోయిన మాటల్ని పాట రూపంలో రాసి పాడవు అన్నా 😢😢
@manuvlogs88393 ай бұрын
Lyric writer krishna kanth garu wow am rasarandi song🎉🎉 congratulations Heart touching lyrics 💖
@charanchinnu32673 ай бұрын
నిజమైన ప్రేమ ఎపుడు ఒంటరే 💔💔💔🥹
@call-me_jay-dnh3 ай бұрын
Yenni sarlu vinna vinalanipistundi❤ lyrics matram super
@crazycomedyshorts296828 күн бұрын
Same 😢
@middleclasslifestylebynand98873 ай бұрын
Intha mandi love failure 😢😢😢😢vallu vunnara 🥺
@AdhviswarChemala3 ай бұрын
Okkarni love chasi inkokarni marriage chasukunte elane vuntaru 😢😢
@GaneshNaik-f5mАй бұрын
Love chesanu tanu vare vallani marriage chesukunde
@SuryaSurya-yy3kv3 ай бұрын
Super 😢😢😢challa bagundi prathi okkari jeevitham lo unnde badha nii okka song chupincharu super🥰🥰😢😢😢😢love bro
@pullamurali30272 күн бұрын
What a meaning ful song.... With simple words.😊
@enoshtiyaan69833 ай бұрын
Wahhhhh lyrics, music, singer, moral team stole my heart all the best 👍💯 nd all tym fvt this........ Konni konnni ardam avani inner things ni exposed chupinchav.... ❤🔥
What a wonderful song ❤ anybody can't replace u r voice I'm listen this song 15 times in in one day
@Cineplusindia-hb8rj4 күн бұрын
I'm hearing 99th time Anytime I listen this song automatically tears on my eyes lyrics 💯 Feeel emotional miss My insta Lover Crush
@Subhashrechalagri24513 ай бұрын
ఇది నిజమా కలన ఎదో మాయ ఇంత మంచి మధుర మైన సాంగ్స్ ఇచ్చారు అవునాllll
@KARUNKUMARDAKAMARRI3 ай бұрын
Lyrics : ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా మేఘాలు ధాటినాక దూరాలు సాగినాక నన్నింకా వీడమంటూ పోమందిగా… ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా ఎంత సంతోషమో కొంత బాధుందిగా ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా … ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా …. కన్నులో తడేదో చూశా కాదన్నా క్షణాలలో ఏముందో మనసులోన తెలిసేది నాకెలా తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే ఈ వేదనా …. ఆ బంధం అబద్దమా… ఆ స్నేహం అబద్దమా … నీ తోనే నా ఊహలే అబద్దమా … ఆ కాలం అబద్దమా … ఆనందం అబద్దమా … నడిచేటి ఆ దారులే అబద్దమా ….
@vamshibathula74673 ай бұрын
పాట చాలా బాగుంది అన్న.❤
@ganjisrikant3661Сағат бұрын
Lyrics are written by heart❤
@syedkhajaprince20173 ай бұрын
ఇంత మంచి సినిమా కి థియేటర్స్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం మచిలీపట్నంలో అసలు ఈ సినిమా షోలు లేవు
@kutagollahabibulla16623 ай бұрын
also madanapalli bro
@GangammaTadichettu9 сағат бұрын
Superb Anna very nice song ❤❤❤ heart touching love song superb ❤❤❤❤❤
@djsonums39043 ай бұрын
INKA CHALA HIT 💥AVVALI , All🥺 the🫶🏻 best for👍🏻 Love Reddy❤ Team😊💕 GUARANTEE 💯 Sarlu 💞 vinna bore🫰🏻 kottadu , Em lyrics 🥀 vunnai 😢