ఎంత స్వచంగా నవ్వుతున్నారు......ఎప్పుడు వీళ్ళు ఇలా నవ్వుతూనే ఉండాలి ❤️ వీళ్లకు మాత్రమే వస్తువులను వాడుకోవడం మనుషులను ప్రేమించటం తెలుసు..... ఈ స్వార్థ ప్రపంచం గురించి తెలియకపోవడం వీళ్ళ అదృష్టం
@pallipartiravi11892 жыл бұрын
Yes brother
@georgebabubabu12062 жыл бұрын
@@pallipartiravi1189 /
@nagulmeerashaik39702 жыл бұрын
S brother
@raghu72532 жыл бұрын
Eee eee eee
@appletalks.2 жыл бұрын
Ba chepparu
@Bahrainteluguvlogs2 жыл бұрын
హృదయం లో ప్రేమ తప్ప కల్మశం లేని గిరిజన అడవి బిడ్డలు Nice video TQ తమ్మీ
@thugugovardhanreddy86282 жыл бұрын
గిరిజన సంస్కృతి గురించి మీ వివరణ నిజంగా అత్యద్భుతంగా ఉంది మరియు అరకు లోయ మరియు పాడేరు గురించి మీ వీడియోలను చూసిన నేను కూడా చాలా ఆనందించాను.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You 🙏🏻
@mudapakaeswaramma52452 жыл бұрын
తెలీదు బ్రో
@vennarajababu92022 жыл бұрын
👌👌🤝🤝
@rajuvanthala30112 жыл бұрын
నాకు చాలా సంతోషంగ ఉంది. ఎందుకంటే, దలారులు లేకుండ రైతులే స్వంయంగ మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతున్నట్లున్నారు.
@ganeshbujji66682 жыл бұрын
చాలా బాగుంది సంత బ్రదర్స్ మీరు చాలా అదృష్టవంతులు కల్తీ లేని ఆహారం ఉంటుంది మీకు బ్రదర్స్
సంత గురించి చాలా వివరంగా చెప్పారు ఒక సంతలోనే అన్ని దొరకటం సామాన్లతో సహా చాలా బాగుంది అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి సూపర్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది ఎప్పుడు హ్యాపీగా ఉండండి 🥰🥰
@mesrammahesh44802 жыл бұрын
అన్న మ గిరిజనులకు ప్రపంచానికి తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు .🙏🙏 వీడియో మాత్రం very super brothe.👍👍
@vnlavanyak9202 жыл бұрын
మీ మాట చాలా స్పష్టం గా, భాష చక్కగా ఉంది 👏
@tirumalajyothi48412 жыл бұрын
మీ అంతటి అదృస్ట వంతులు లేరు, After retirement Araku లో సెట్ ఐపోవాలని వుంది , ప్రకృతి ని అనుభవించడానికి. 👌🏻👌🏻👌🏻
@mahesharimakula76222 жыл бұрын
రాజు మన గిరిజన సొంతంతే నాకు చాలా ఇంట్రెస్ట్ మీరు ఇప్పుడు వీడియో పెట్టిన సరే నేను కంపల్సరిగా చూస్తా ఉంటాను అవే కాకుంటే మీ యొక్క వీడియో నేను చాలా చూస్తుంటాను
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@abhitelugutraveller76952 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు .ప్రశాంతంగా ఉంది వీడియో అరకు ట్రైబల్ గురించి ఇంకా చాలా వీడియో లు చేయగలరని కోరుతున్నాము .
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@jyothivadlakonda88442 жыл бұрын
మీ గిరిజన ప్రాంతాల్లో ప్రజల కి తగిన సాయం చేయాలని కోరుతూ Mi well wisher
@hhvmfirstglimpse56172 жыл бұрын
Good
@sivaramakrishna36002 жыл бұрын
సంతను చక్కగా చూపించారు. మీ కృషి ప్రయత్నం అద్భుతం మరియు అభినందనీయం. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము.
@PtRaju-zt2sz2 жыл бұрын
గిరిజన సంసృతి గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది... అరకు సర్కిల్ లో ఉన్న సంతలు అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి...మా అరకు ఏరియాలో ఒక్క శనివారం మాత్రమే సెలవు మిగతా అన్ని సంతలు సంబరమే...👌🏼👌🏼👌🏼👍🏻🙏🏼
@HepsiArtandcraft2 жыл бұрын
కొంకని కూర ఇప్పుడే చూస్తున్నాము, అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చూపించారు, మీరుచేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది మాటల్లో చెప్పలేనంత తిరుగులేదు మీ వీడియోస్ ఇంకా
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You so much 🙏🏻
@suryasamar85202 жыл бұрын
కొంకనీ మరాఠీ కాదండీ అది కొంకొడ్😀
@vimalakotha6702 Жыл бұрын
Chala chala bagunnayi viedios
@srinivassiddarth2 жыл бұрын
గిరిజనుల జీవితాల్ని మా ముందుకు తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. 🌹🌹🌹🙏🙏🙏🙏❤❤❤🙏🙏ఫ్రొం usa.
@varunchanti82 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్స్ సంత 👌👌అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్స్ 🤝🫂
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@merigebhaskar76072 жыл бұрын
అద్భుతం అన్న 🙏 ఎక్కడో గిరిజన జాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు..
@krishnamohanchavali69372 жыл бұрын
చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి మీ వీడియోస్ తమ్ముళ్లు నాకు గిరిజన ప్రాంతాల్లో లభించే పళ్ళు, రకాలు, ముఖ్యంగా, మామిడి, పనస వాటిలో రకాలు ఇంకా ఇతర పళ్ళు, గురించి కొద్దిగా వివరంగా వీడియో చేయండి మీ వీలు చూసుకొని మీ అందరికి శుభాకాంక్షలు దీర్ఘాయురస్తు సుఖీభవ ✋️
@BoiniSandeep2 жыл бұрын
గిరిజన సంస్కృతిని చాలా చక్కగా చూపించుకుంట వివరిస్తున్నారు.. ధన్యవాదాలు మీకు...
@sashisantoshi40822 жыл бұрын
గిరిజనుల సంత చాలా బాగుంది వర్షం పడకుండా వుంటే వాలకు బాగుండేది 🥰🥰👌
@ArakuTribalCulture2 жыл бұрын
Avunu
@msk19892 жыл бұрын
పాడువ మొన్న వెళ్ళాము..సూపర్ గా ఉంటాది
@patrinagakumari39782 жыл бұрын
పాడువా సంత గురించి చాలా బాగా చెప్పారు చూపించారు 👍👍👍👍👍
@venugopalnagumalla88352 жыл бұрын
గిరిజనులు కు సంత లే పెద్ద మెగా మార్ట్ లు. సర్వం దొరుకుతుంది. కొన్ని చోట్ల వివాహ పరిచయం లు జరుగుతుంది. డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి.
@pulapanarayanarao20032 жыл бұрын
Eco friendly santa nature protecters.great culture and heritage of tribals of Andhra Orissa boader
@shekarchenna57912 жыл бұрын
చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్న గిరిజన ప్రాంతాల్లో చూడడం
@bhagavathi.o98842 жыл бұрын
తమ్ముడు బాగా సాహసాలు చేసిన వీడియోలు చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
@chaitugaming7132 жыл бұрын
Due to this type of channels we are aware of the tribal culture thanks bro...👏🙏✊
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@satyanarayana942 жыл бұрын
చాలా బాగుంది, గ్రామాలు ఎల్లప్పుడూ గొప్పవి 👍 👌
@Vikramaditya3842 жыл бұрын
Proud of you Araku Tribal Culture team and keep it up.Tribal culture is indigenous
@raghavareddy13572 жыл бұрын
నేను ఒడిశాలో ఒక 3 సంవత్సరాలు వున్నాను. అక్కడి సంసృతి అక్కడి పిండివంటలు చాల try చేసాను. అక్కడి food నాకు చాల ఇష్టం.
@vickyarika2 жыл бұрын
సూపర్ బయ్యా మా ఊరు సంత కూడా ఇలానే ఉంటది... కానీ మా సంత లో దొరకనివి ఆ సంత లో... చాలా ఉన్నాయ్....
@gurralapaul29892 жыл бұрын
నా సోదరులు అందరికీ జైబీమ్ లు మీరు ఏప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You @Paul 🙏🏻
@sabbavarapubhaskararao43402 жыл бұрын
చాలా ప్రశాంతంగా ఉంది 👌
@sitharamesh14362 жыл бұрын
Real ga Chisinattu ga ఉంది bro Tnq
@rajuthimmapathuni64502 жыл бұрын
గుడ్ వీడియో 👌👌... మీ సంస్కృతి చాలా బాగా అభివృద్ధి చెందింది... గుడ్ డెవలప్ 👍... ఎవరన్నారు మీరు వెనక బడి పోయారని... 👍
@adya34462 жыл бұрын
Chala bhagundi meeru choopinchina vidanam, Tribal cultural market 👌🏻👌
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You @Adya
@nallabarikigangadharudu5012 жыл бұрын
Paduva market ni super choopinchinanduku Mee ku thanks nenu 5 years ee place lo unnanu. Nijamga chala nice place.. fantastic really its biggest market .. in surrounding area..🙏🏻🙏🏻
@manasareddy8907 Жыл бұрын
Nenu vellali anukuntunna but akkada vallaki telugu lo matladithe ardha movuthundha bro ?
@జగదీష్కాకర్ల2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటది, మీరు చెప్పే వివరణ నాకు చాలా బాగా నచ్చింది, ఇవ్వి అన్ని చూపించండి మన సుబ్స్చ్రిబెర్స్ ఎవరికీ అయినా మిమ్మల్ని కలిస్తే.
@Deshettisrinivas88832 жыл бұрын
చాలా బాగా చూపించారు.& వైస్ చాలబాగుంది. బ్రాధర్ tq
@simhadribadnayana93342 жыл бұрын
సంత గురించి చాలా బాగ వివరించారు. తమ్ములు.
@smiles4ever6802 жыл бұрын
Genuine people will never fail. Great job you guys are doing.
@govinduvenkatavenugopalara88442 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది కీపీటప్
@kodeperoshaiah34332 жыл бұрын
అన్న చాలాబాగుంది మీతో టైం స్పెండ్ చెలయాలనిఉంది నాకు వింతగా ఉంది
@truthprevails41492 жыл бұрын
Very good video, happy to see the shops in nature ,run by tribal people...👌
@thangellamurali61922 жыл бұрын
From tirupathi na.......Raju anna ki hands off anna...I v nature...ma family motham me culture ne fallow avthunnammm...
@thangellamurali61922 жыл бұрын
Madi Chinna palli na....okkasri ma prantham visit cheyyandi na.....
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you so much Thangella Murali Garu
@thangellamurali61922 жыл бұрын
What up status lo pettukunta na...screen shot tesi...reply thiks anna
@shaikriyaz75832 жыл бұрын
Miru mee friendship eppudu ela happy ga undali ani koorukuntu mee brother from rayalaseema by the way nice👍
@bapaiahkothuri27192 жыл бұрын
గిరిజన సంత చాలా బాగుంది.
@deepu_gallery86862 жыл бұрын
అన్న మీ వీడియోస్ కి addict అయిపోయిన !! చాలా బాగున్నాయి మీ వీడియోస్ ♥️
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you 🙏🏻
@ManjulaVagganagari Жыл бұрын
ఈ సంత సూపర్ గా ఉంది వాటి ధరలు కూడా బాగానే ఉన్నాయి
@somasanipadma14862 жыл бұрын
Meeru maatlaade vidhaanam chaala baaguntundhi👌👏👏
@venkateswararao43032 жыл бұрын
Meru chala kasta padutunnaru me videos anni follow avutanu Raju Meru remining two members are awesome love you guys ❤️❤️❤️❤️
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@saraseethayya98132 жыл бұрын
పాడువ సంతను చూపించినందుకు అరకు ట్రైబుల్ కల్చర్ ఛానల్ వారికి ధన్యవాదములు
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You 🙏🏻
@santhoshilakshmip40972 жыл бұрын
Paduva,ma Pinni vallu uru,so happy,,love అరకు
@jamesjyothi2062 жыл бұрын
Good...... బ్రదర్.... 🙏
@mandaprabhakar33772 жыл бұрын
మీరు చక్కగా తెలుగు లో గిరీపుత్రుల గురించి వీడియో చెస్తునందుకు మీ టీంకు ధన్యవాదాలు
@nithyajyothi64052 жыл бұрын
Soooooooo nice Maa....Aakku kura chudaleydhu....Good Take Care All
@prasadfamilyvideos7852 жыл бұрын
మీరు చేసే ప్రతి వీడియో చాలా చక్కగా ఉంటాయి అన్న ..very nice comfart
@KoraputiaTribalCulture2 жыл бұрын
My village market bro first of all thank you market this video very nice thanks brother
వీడియో బోల్ అచే 👌👌👌భైన రిప్లై దే.... అమొర్ట మన్యం జిల్లా
@ArakuTribalCulture2 жыл бұрын
Thank Nanna
@suneethapujari63182 жыл бұрын
వీడియో And సంత కూడా చాలా బాగుంది........
@lalithakumari98402 жыл бұрын
Mee video chaala bhagundi santa lo vaallu varshaniku chalaa srama nodchi vastuvulu ammutunnaru good info. Tqs for sharing such good things keep
@spiritwithtruths19962 жыл бұрын
Taste of those vegetables grown in araku are just heaven
@kesavakesava26882 жыл бұрын
Tammudu nijanga me team ku very very tqs, e videos entha adbuthanga chupinchi nanduku.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You Brother @Kesava 🙏🏻
@siri99702 жыл бұрын
Asalu aa varsham aa buradha ni kuda lekka cheyyakunda amme vallu Ammuthunnaru Kone vallu kontunnaru meeru kuda video thesaru great 👏🙂
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You 🙏🏻
@TheRRcouple2 жыл бұрын
Nice sharing 👌
@imvennela0032 жыл бұрын
Santha video chala bavundi guys....all the best for ur next video
@saihoneyreddy34432 жыл бұрын
Tq brothers meku I'm so happy
@srivallikamarsu4182 жыл бұрын
Meru pette prati video entha bhavundi. Ante matltho cheppa lenandi ..madi vizianagaram chala times vachanu...but meru pette videos choostunte nenu choosina araku ni araku anukunna...but ippudu telisthundi asalaina araku..thank u so much bro...heart fully...I'm big fan of Raju Anna..ur rocking Raju anna
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you so much @Srivalli 🙏🏻
@rekharanibala45082 жыл бұрын
మాకు కావలసిన చాలా ఐటమ్స్ కనిపించాయి👍
@raghuganguluri30592 жыл бұрын
Really Amazing…😍 Padua Tribal Market….👍
@LBRtribalvlogs2 жыл бұрын
సూపర్గా తీస్తున్నారు బ్రొ
@madula.prabhaprabha84292 жыл бұрын
సూపర్ బ్రో iam from G,madugula
@revathirevathi32372 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు సంత
@bashasrinivas53312 жыл бұрын
సూపర్ బయ్య
@Ritika26972 жыл бұрын
Health problems ki meeru natural ga treatment chesukuntaru kada kudirithe avi kuda videos cheyyandi. 😍
@kuvichanneltmgl2 жыл бұрын
సంత చాలా బాగుంది 👌👌
@komaragayathri66622 жыл бұрын
Video super ga Shoot chesaru brother Mi video's Anni super ga vuntaye brother
@sridevich67692 жыл бұрын
Wow ma vuru santha, great job dear brothers👍 keep it up
@vijaylaxmi26352 жыл бұрын
I remember my childhood days.thank you
@emoboycreation96732 жыл бұрын
Big fan's of Orissa Anna ❤️ imI'm also padua bro
@mamidikavya39572 жыл бұрын
Hi Anna chala peaceful ga vundi mi videos chusthe ♥️👍
@kanakarameshwar75092 жыл бұрын
చాలా బాగుంది సంతా
@mdafzal70652 жыл бұрын
Mi videos chustu unnanta sepu manasuki prashantam ga and memu kuda mito patu travel chestunnattu ga anipistundi frends 🌹🌹🌹keep it up 👍👍👍
@anjisrisailam3732 жыл бұрын
Chala bagundhi really miss that life so sad 😢😭
@thalarilaxman47172 жыл бұрын
Peace full weather, lucky peoples enjoy the nature....
@dhramaraju77892 жыл бұрын
వీడియో చాలా బాగుంది👌 👍
@sweethoney59662 жыл бұрын
iam proud of my country man ...... support from andhraaa..............
@giriswamy81762 жыл бұрын
Very nice explanation ur remember our childhood days tq u so much bro 🙏🙏🙏🙏 i like way of leaving ur tribal people 👌👌👌👌👌
@ryucbn18542 жыл бұрын
Thank you brothers chaalaa happy gaa anipinchidhi I am in Kuwait.
@kodimojurajukodimojuraju46032 жыл бұрын
Natural ga super undhi
@nirmalababy38852 жыл бұрын
Santanu gurinchi baga vivarinchi cheparu santa kuda bagundandi meku yedi kavalanna anni meku santalo dorukutundi nice video
@sarahabraham58242 жыл бұрын
Did experience visiting village fare while vacationing at grandparents missionary work Enjoyed a lot. So glad that all you guys are studying well & one day your hard work will pay off with Great Blessing & better opportunities 🙏
@babyyanaka22392 жыл бұрын
చాల బాగుండి అన్నా.
@reddysekhar22742 жыл бұрын
Love from Thirupathi ❤️❤️
@ఖిల్లా2 жыл бұрын
ఈ రోజే చూసాను బ్రో మీ వీడియో, చాలా బాగుంది, వెంటనే సబ్స్క్రయిబ్ చేసాను my name vijay from oman county 💐💐💐
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@bhargavikalluru84142 жыл бұрын
Memu eppudu chudaledu inni varieties dorikey santani nice it is