Рет қаралды 93
Oh sarvashakhtudaa - naa satyadevudaa || ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా
📌 Follow us for updates:
KZbin: @ZionSongsTeluguHebron
Song number:- 545
"నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును." యిర్మియా Jeremiah 33:3
పల్లవి : ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా
సర్వదా నిను నే స్మరియింతును
1. ఆనందమే మహాదానందమే
ఆశ్చర్యకరుడు యేసుండు
నా పాపముల క్షమియించెను
|| ఓ సర్వశక్తుడా ||
2. చెరనుండి నేను - మొరపెట్టగా
పరమునుండి - ఉత్తర మిచ్చెను
|| ఓ సర్వశక్తుడా ||
3. గూఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును
|| ఓ సర్వశక్తుడా ||
4. అడుగువాటికన్న - ప్రభువు
అత్యధికముగా - దయచేయును
|| ఓ సర్వశక్తుడా ||
5. ఊహకు మించిన - కార్యములన్
మహాప్రభు నడిగిన - నెర వేర్చును
|| ఓ సర్వశక్తుడా ||
6. వేడుకొనక - మునుపే ప్రభు
వడిగా మాకు - త్తరమిచ్చును
|| ఓ సర్వశక్తుడా ||
7. మునుపటికన్న - అధికముగా
మేలుల - మాకు - కలుగజేయున్
|| ఓ సర్వశక్తుడా ||
8. ప్రార్థనకు - ప్రతిఫలముల్
ప్రియముగ నొసగును - హల్లెలూయ
|| ఓ సర్వశక్తుడా ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song