ఇందులో ఒక్కరు అని అనలేము... హీరో, హీరోయిన్, సాంగ్స్, మ్యూజిక్, డైరెక్టర్ , స్క్రీంప్లే. ... ప్రతి సీన్ చాలా ఎమోషనల్ గా, ఫీల్ గుడ్ మూవీ లా ఉంటుంది... ప్రేమకధలు ఇంత అందంగా ఈ దశాబ్దంలో ఈ సినిమా ని చూడటమే... థాంక్యూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి...
@4narendra Жыл бұрын
Ha yes
@shekarsheks43162 жыл бұрын
A queen who left her kingdom for a soldier...A soldier who sacrifice his life and love for his country❤️ -SithaRamam
@baskarmaheswari22092 жыл бұрын
Very nice definition i enjoyed the movie..
@shreedurgacollections69232 жыл бұрын
Very true lines 💓
@NaveenKumar-qn1uo2 жыл бұрын
Ma venk n
@devender59932 жыл бұрын
Super definition sir
@BattalaBhanu2 жыл бұрын
❤️
@anilreddysripathi49122 жыл бұрын
ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో మంచి ప్రేమ కథ చిత్రం ఫైటింగ్స్ లేవు కామెడీ లేదు ఉన్నది మొత్తం ప్రేమ దేశం ధర్మం🙏🙏🙏
@surapurajesh2153 Жыл бұрын
ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో ఇది అత్యంత అద్భుతమైన పాటలు, నటన, సంగీతం రెండు బాగున్నాయి ❤❤
@ErappaK-t1e2 ай бұрын
NsmdfhSnDkhdjjdudhzskdjkdk ki DD itrkrdkjzjdnxjzjxnxm DZ St nz St nd
@jayasree-xx6uf2 жыл бұрын
సినిమా రంగానికే ఈర్ష కలిగేంతగా వుంది ఈ సినిమా.ఆ పాటలు,ఆ సాహిత్యం,ఆ సంగీతం మరో కొత్త ప్రపంచానికి తీసికెళ్లాయి అని అనడంలో అతిశయోక్తం లేదు.ఈ తారహ చిత్రాలను చూస్తే ఆనందంగా బ్రతికేయొచ్చు.
@tarunchunchu76192 жыл бұрын
సీతారామం మనసుని బాగా హత్తుకున్న అద్భుత దృశ్యకావ్యం.. సీత మొదటి ఉత్తరంతో ముసి ముసి నవ్వులతో మొదలైన కథ, రామయ్య చివరి ఉత్తరంతో నేను ఇక రానని లేనని ముగిసిన కథ. మీ ప్రేమను తెలియజేయడానికి మీరు ఒక వ్యక్తి ముందు 24/7 ఉండవలసిన అవసరం లేదు .. ఒక మాట, ఒక పలుకు, ఒక చూపు, ఒక ఆశ, ఒక ఊహ చాలు … సీత అలా 20ఏళ్లు గడిపేసింది. ❤️ I believe that the most beautiful things are the one that are unsaid ❤️ this movie is damn pure poetic and platonic stuff. ఇలాంటి ప్రేమ కోసం ఒక రోజు బ్రతికినా చాలు ❤️❤️
@ravisasthrivlogs2 жыл бұрын
ఏమి చెప్పారు..... నిజం
@srinivasoguri32992 жыл бұрын
miru chala baga chepparu
@pallisudharani60832 жыл бұрын
So great explination
@sandhyagogulamudi39152 жыл бұрын
Baaga cheppavu nice Mee word n movie 😍
@krisvamsipics2 жыл бұрын
well said, deserve more likes. Starts and ends with letter. Letter drove the entire story right from Rashmika until it reached to Sita AKA Noor Jahan. Wow what a story. I could recollect the Premalekha movie released in 90s.
@Sathishsamala19882 жыл бұрын
సినిమా చూస్తున్నంత సేపు ఏదో మనసుకు తెలియదే ఆనందం... చివరి అరగంటసేపు ఏదో తెలియని దుఃఖం.... మొత్తానికి మా ప్రేక్షకుల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్లారు....Superb Movie....❤👌 Songs Superb Love U... Songs Superb Relaxing Slowly Slowly *Oh Sita Hey Rama* Mind Totally Divergestion All Movie Actors Superb Acting... Specially Hero & Heroine Superb Love U Sita Ram..❤❤😘🥰
@manaswiyeswitha19622 жыл бұрын
Yes
@Ammaigaru4572 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనేవాళ్లు ఒక లైక్ వేసుకోండి...💞💞 సీత ❤️ రామ్
@npm6598 Жыл бұрын
Same feeling 👍👌
@veereshachari78682 жыл бұрын
వేరే ఎవరైనా హీరో చేసుంటే ఇంత natural గా వచివుందేది కాదు నిజంగా అద్భుతమైన దృశ్యకావ్యం
@surendramanapuram2 жыл бұрын
మొన్నామధ్య ఒక గమ్యం, నిన్న ఒక *మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు* , నేడు ఈ సీతారామం. నిజంగా హృద్యమైన సినిమాలు. ఇలాంటి సంస్కారవంతమైన సినిమాలు కూడా అప్పుడప్పుడూ రావాలి. జనాలు బాగా ఆదరించాలి.
@gugulothnaresh71572 жыл бұрын
W
@johnpashasyed5534 Жыл бұрын
ఓహ్ సీతా వదలనిక తోడౌత రోజంతా వెలుగులిడు నీడౌత దారై నడిపెనే చేతిగీత చేయి విడువక సాగుత తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుత కనులలో మెరుపు లా తారాడే కలని నేనౌత హేయ్ రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మా ఓహ్ సీతా ... హేయ్ రామా... నేరుగా పైకి తెలుపని పలుకులన్ని నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగునా పువ్వులై ఓ వైపేమో ఆపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏదీ తెల్చనీ హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో
@jasmipriya8736Ай бұрын
Thnks
@thehero53162 жыл бұрын
ഈ പാട്ട് എത്ര പ്രാവിശ്യം കണ്ടൂന്ന് എനിക്ക് പോലും അറിയില്ല ❤️അവരുടെ കെമിസ്ട്രി നോട്ടം ഭാവം ചിരി യാ മോനെ...... 🥰
@chinnaaji42902 жыл бұрын
నాకు తెలిసి స్వర్గం ఉందొ లేధో తెలియదు గాని ఈ పాట వింటుంటే స్వర్గం లో ఉన్నా ఫీలింగ్ వస్తుంది...❤️❤️
@chinnaaji42902 жыл бұрын
Love it ...💕❤️💕
@anjalivijayan67622 жыл бұрын
Yes enna feel
@hemapotti98652 жыл бұрын
A grandham aithey prema gurinchi akkuva cheptundho daanilo vethuku Heaven is there in it Good doubt 🧐 2,9...
@adlachandrashekar9790 Жыл бұрын
Super song and music
@Shreesha-b5h2 ай бұрын
Love ❤❤❤ it...
@vishwaroopacharya12462 жыл бұрын
స్కిన్ షో ఉంటేనే, లిప్ లాక్ ఉంటేనే, భారీ భారీ సెట్టింగులు ఉంటేనే, భారీ భారీ డైలాగ్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఇలాంటి సినిమాలు ఆడవు... ఇప్పటికైనా దర్శకుల, హీరోల మైండ్ సెట్ మారాలి... ఇలాంటి సినిమాలు రావాలి... కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే సినిమాలు కావాలి....
@peddurilakshmi97472 жыл бұрын
Baaga chepparu
@ravisasthrivlogs2 жыл бұрын
నిజం
@nbalagopalareddy-ds4hm Жыл бұрын
Sariga chepparu
@ISAG009 Жыл бұрын
Yes sir
@npm6598 Жыл бұрын
बिलकुल सही कहा आपने 💯👍👌
@nandhinigtsrinivas28018 ай бұрын
It touched our hearts .million thanks to the director and actors.What a movie!❤
@freezethemoment87082 жыл бұрын
Watched in OTT today. I regret not watching it in theatre. This movie has some magic. Planning to watch again in big screen.
@vipingedam33272 жыл бұрын
You should man; me to first watched it on prime the very next day I was watching it on big screen it was blissful 😭💕
@mallakvinayak37152 жыл бұрын
Make sure the Movie is running at theatres the time You decide to watch
@abhinavpullemla58042 жыл бұрын
😁😊😊
@renukanagaraj39442 жыл бұрын
kzbin.info/www/bejne/sJ_GhWqqlNhkaNk
@myspace31412 жыл бұрын
Which OTT platform it released?
@siripurapusunitha52112 жыл бұрын
చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన ప్రేమ మనసుతో చూసా 💗💗❤️❤️
@baluentertainments13042 жыл бұрын
ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్వచ్ఛమయిన lovestory ఇచ్చిన హను రాఘవపూడి గారికి హ్యాట్సాఫ్
@jesusmyherostephenpandu5792 жыл бұрын
Yes brother
@ravisasthrivlogs2 жыл бұрын
నిజం
@kingofmyqueen10282 жыл бұрын
ఓ సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారి నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా హై రామ ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపెం జరుగునో రాయగలమా రాసే కలములో మారుమా జంటై జన్మని గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులా ఉరుములా దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడవుతా హై రామ ఒకరికొకరవుతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరో వైపు లోకం ఏమి తోచని సమయమా ఏది తేల్చని హృదయమా ఏమో బిడియము నియమము నన్నాపే గొలుసు పేరేమో నిదురలేపడు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువని తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఎదో వింత బాధే వంతపాడే క్షణం ఎదో లాగే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపమా కొలిచే మనిషికి ఓ కొలువుండేలా మాయ చూపమ్మ హై రామ ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారి నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా
@@mahipalmahi9557 exactly entha baagaa theesaarante prathi scene exiting gaane undi. Story line super
@raghushortandvideo96832 жыл бұрын
Super gaa chapra andi
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@gadebabuvlogs46412 жыл бұрын
Yes🙏🙏🙏
@divyanshurawat2595 Жыл бұрын
This movie is pure definition of love and patriotism. The most underrated movie. Everyone should watch it.
@mettikasi84502 жыл бұрын
Dulquer sir fans oka like vesukondi ( army)
@mypastdiaries2 жыл бұрын
చాలా రకాల ప్రేమ చిత్రాలు చూశాను కానీ ఇలాంటి అపురూపమైన కథని ఇప్పటివరకు చూడలేదు.... ముఖ్యంగా princess Noor Jahan what an amazing character 🙏
@hihowareyouiamunderthewate15452 жыл бұрын
Hi bro
@shanushanavas89382 жыл бұрын
DulQuer and Mrunal will always have a space in Telugu audience (not only Telugu all Audience) FOREVER.
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@thor42702 жыл бұрын
Masala audience is 💯 fit for u telugayass
@PreethamSalla2 жыл бұрын
Yes
@sekharch858810 ай бұрын
ఎంత కఠినమైన మనసు ఉన్నా ఈ సినిమా చూస్తే తప్పక కన్నీళ్లు వస్తాయి...such a beautiful movie...❤❤❤
@commonman..122 жыл бұрын
కొందరి జీవితాలలో కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలు మిగిలిపోతాయి....నా జీవితంలో ఈ సినిమా ఒక మధుర జ్ఞాపకం గా మిగిలిపోతుంది......దీనిని సినిమా అనకుండా ఒక మధుర కావ్యం అనవచ్చేమో....
@kalavijaykv33952 жыл бұрын
Full song
@shruthibachali11162 жыл бұрын
i feel same it was wonderful memory in my life
@commonman..122 жыл бұрын
@@shruthibachali1116 👍
@prasanthkumarpanigrahi98332 жыл бұрын
2022 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక అందమైన దృశ్య కావ్యం ఈ సీతారామం
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/n4TElZaNo9GHkK8
@pradeepkumargandla39672 жыл бұрын
కథలు, కవితలు, పుస్తకాలు చదవడం అలవాటు లేని మా తరానికి ఒక మంచి ప్రేమకావ్యం చదివితే ఆ అనుభూతి ఎలా ఉంటాదో తెలిసేలా చేసిన సినిమా ఇది. సీతారామం ఒక మధుర ప్రేమ కావ్యం ❤️
@rajenderreddy6219 Жыл бұрын
ఈ మూవి టిం కు ప్రత్యేక ధాన్యవాదాలు ఆ సంగీత దర్శకుడికి🙏 ❤️ muvie
@ramayyakondru19262 жыл бұрын
ఇలాంటి గుండెలు పిండే చిత్రాలు తీయాలంటే మీకే సాధ్యమయ్యే ే ద గ్రేట్ సొంత డైరెక్టర్స్
@JameelBhai12 жыл бұрын
పువ్వులు గా పూటలో ఎన్ని పాటలు వికసించినా, కొన్ని వాడిపోవడం మరిచి చరిత్రకెక్కుతాయి, దేవుడి గుడిలో ఒకే హారతి సంవత్సరాల కొద్దీ వెలిగినట్టుగా, ఈ పాట తెలుగు వారి ప్రియ సంగీత శ్రోత చెవులను దాటి వెళ్లలేదనిపిస్తుంది ఏమంటారు frnds
@sruthi6422 жыл бұрын
చక్కటి ఉపమానం
@ravisasthrivlogs2 жыл бұрын
నిజం చెప్పారు
@govindraju7992 жыл бұрын
2:25 , she is just fabulous, expressions through eyes touches my heart, Ram is so innocent in this scene and Sita just lived in this scene 🥰🥰🥰🙏🙏🙏🙏
@vamsikiranbatthina26872 жыл бұрын
true. the scene with the screen between them
@phanikumar59932 жыл бұрын
Yes
@photoaddiktt76332 жыл бұрын
My favorite scene from the movie 🥺😥🤗 Very contrasting emotions wherein Ram garu was just enjoying himself like a kid but Sita evoked intense pain due to the irony she was undergoing 🥺🥺🥺 & the clothing barrier in between was just beyond imagination to hide her emotion as well 🙏 hats of Hanu garu 🙌
@andralasrikanth38802 жыл бұрын
Absolutely
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@shaikjarina5864 Жыл бұрын
👌ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది 🥰
@sachinbhujel9092 жыл бұрын
Dear Dulquer Salman, you are the real asset of indian film industry... Especially telugu industry... ❤❤
@tolerantindia33032 жыл бұрын
There are many real assets in Indian film industry
@alzaadrasfi83512 жыл бұрын
❤❤
@ratnaprasadnaidubasa94072 жыл бұрын
@PiNetBangla then Rajinikanth Karnataka 😂😂
@archanajutur25942 жыл бұрын
How dear by not saluting our national flag or by being Jawan in the movie he never salutes his seniors and flag… fake reviews, producers fooling people… How Bollywood was conquered by terrorist, similar pattern following now in Tollywood…
@KumarB8192 жыл бұрын
@@ratnaprasadnaidubasa9407 Renditiki Theda ledentra 😂 Karnataka lo born anthey but his career is in Tamil industry , Rajini tamil industry based , dulquer malyalam industry based .
@smithashree27312 жыл бұрын
M from karnataka I watching this movie more than 5 times ...this is TRUE love story ...heart touching ....excellent movie ....raam and sitha acting really awesome... Mind blowing.....
@lakshmipriya34999 ай бұрын
ఈ మూవీ చూస్తూ చాలా భాద బయం సోల్జర్స్ ❤..సైనికు లు చాలా గొప్ప వారు వాళ్ళను కన్న తల్లి దండ్రులు ఇంకా ఇంకా గొప్పవాళ్ళు నిజంగా వాళ్ల స్థానం లో ఒక్కరోజు కాదు ఒక్క నిమిషం కూడా ఉండలేము పిరికి వాళ్ళం..వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం హత్యాచారం మనల్ని మనమే చంపుకుంటునం..అమ్మ నాన్నల్ని చుస్కోము ప్రేమ అని మనకు మనమే ప్రాణాలను తిస్కుంటం...సైనికుల కళ్ళు కడగా టనికి కి పనికి రమేమో..సైనికులను పొగడటం కాదు వాళ్లకు పొగడ్తలు కోరుకునే వారు కాదు మనం బాగుండాలి దేశం బాగుండాలని వెల్లిరు వాళ్ళ ల చేయలేక పోయినా కనీసం ఇంట్లో చక్కగా మన భాద్యతగా ఉండి ఇతరులకు హని చేయకుండా ఉండాలి..యీ మూవీ చాలా గొప్పగా ఉంది..🎉🎉 రాం చాని పోకుండా ఉంటే బాగుండు..మొదటి ఉత్తరం సీత రాసిన ఉత్తరం రాం చిరునవ్వు..రామ్ చివరి ఉత్తరం భాద..😢
@harshinivijay81519 ай бұрын
Dulquer lived his character as ram. Everyone nailed their performance
@girishakhiltanakala37142 жыл бұрын
Who said SPB is no more!! He's still with us in the form of SP Charan's voice!
@akhilsb4222 жыл бұрын
Nen song vinapudu spb garu padara ani confused iya ❤️
@surabhis63872 жыл бұрын
Also Rajesh Krishnan voice.. please listen to him you ll understand why
@Tutelage8102 жыл бұрын
Spb is 💯. Charan 50
@Tutelage8102 жыл бұрын
I won’t allow anyone to compare him with any singer- even Yesudas, Kishore or Rafi
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@RockyRocky-hg3ty2 жыл бұрын
this movie will stay in audience hearts forever.....Musical feast ..... every scene is a diamond
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@user-kw6ov2mc2d2 жыл бұрын
kzbin.info/www/bejne/f6ukmZakqdqUeNk
@sowmyabommakanti3952 жыл бұрын
This is what feel good music is. One and only perfect love story in recent times. Dulquer and Mrunal nailed it😍
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@venkateshmettuАй бұрын
సాంగ్ వింటుంటే మూవీ ధియేటర్ లో చూసిన రోజు గుర్తుకువస్తుంది ఎక్సలెంట్ మూవీ బ్యూటిఫుల్ సాంగ్స్.....
@paramesharasani2 жыл бұрын
చిరునామా లేని లేఖల తో మొదలై, సరిహద్దులు దాటి, హద్దు దాటి, ఆరంభమైన ప్రేమా.... ఇరువురి కన్నీళ్లతో తడిసిన లేఖ, ఆఖరి శ్వాస తో,ఆఖరి లేఖ, ఇక సెలవంటూ,చిరసాలలో ముగిసిన దేశరక్షకుడి ప్రేమలేఖ, బదులెప్పటికి పంపలేని లేఖ, నిజమే ఇది యుద్ధంతో రాసినా కథే❤️..... parmi
@chinnichinnachinna22232 жыл бұрын
Adhbuthamga rasaru miru super super super super super
@naveenbs89642 жыл бұрын
💌
@chandramohan23032 жыл бұрын
Ee generation lo swachhamina vatiki chala demandi whatever it is...like ur wruting...keep all stories in this way
@konintiram33592 жыл бұрын
❤️
@narasimhareddy59482 жыл бұрын
Very good comment
@raithupremikudu21192 жыл бұрын
ఇటు సీతగా, అటు నూ్రజహాన్గా తన హావభావాలు అద్భుతం 💐💐
@ramadevi.k50942 жыл бұрын
Lt. రామ్ తప్ప DQ ఎక్కడ కనిపించలేదు.. ఎలా అంత perfect గా characterisation చేసారు రాఘవ గారు... అద్భుతం 10సార్లు చూసాను
@veersandy99992 жыл бұрын
Take a bow to Hanu Raghavapudi garu. He is one of the most underrated directors in Tollywood. Each scene in seetha ramam is like a monument.
@hntproduction67952 жыл бұрын
Scratchy
@sachin1254 Жыл бұрын
He is gem
@anjanikrishnaswami4875 Жыл бұрын
He is a Gem indeed
@npm6598 Жыл бұрын
I like your saying " each scene in this movie is monument"👍👌
ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో
@teluguquotess6 ай бұрын
ఓ అందమైన ప్రేమ కావ్యం.... అంతులేని ప్రేమ వ్యధ.... చూసిన ప్రతి ఒక్కరికి రాముడు తిరిగి వచ్చి సీతను కలవాలని ఓ తీరని కోరిక.....
@MANI_YT_82 жыл бұрын
My day doesn't start without listening to the songs of Sita Ramam.
@sowmiyaarunbabu46902 жыл бұрын
Me also
@reenashaik292 жыл бұрын
True ❤️😌
@manjukutti79512 жыл бұрын
Yes am also
@krishnateja52252 жыл бұрын
Mee too
@avinashavi37752 жыл бұрын
Before the Movie 😂
@shivakrish34412 жыл бұрын
ఏం మూవీ రా నాయనా..డైరెక్ట్ గా గుండెల్లో దింపాడు లవ్ స్టోరీ....టైటానిక్ తర్వాత నాకు నచ్చిన లవ్ స్టొరీ మూవీ....ఒక్క సీను కూడా బోర్ కొట్టదు సినిమాలో...2 days నా మైండ్ లోనించి పోలేదు మూవీ...... ❤️❤️❤️💐💐💐
@ayodhyaram2 жыл бұрын
Man..This movie is full of emotions. My heart felt heavy by the time movie ends..This song has a special place in my heart.Lyrics, picturization and beautiful bgm reminds me of great old classics❤️ 2:34 the way she leans on his shoulder with eyes full of tears tells how much she love him and doesn't want to hurt him by revealing herself..A special thanks to producer Aswani dutt garu for not compromising on the budget and supporting the director's vision of bringing such cult classic love story..
@prsngng94492 жыл бұрын
Kadhaa...ee song lo edho teliyani baadha.. Mrunal kuda alladinchindhi expressions tho...assal aa paata valla whole cinema highlight ayindhi...naakithe ananth Sriram ki sp charan ki ramya behara ki okaa peddha hug n dandam pettali velli anpisthundhi..intha chakkaga varninchinandhuku paadinanduku!
@ayodhyaram2 жыл бұрын
@@prsngng9449 correct Andi..ee song asalu mrunal thakur de..manaki inthala nachattaniki DQ tho paatu mrunal kuda pedha karanam..nenu first okkadne chusi idhi na partner tho chudalasina cinema ani malli thanatho chusanu..anthala prabavitham chesinidhi ee kalakhandam..
@prsngng94492 жыл бұрын
@@ayodhyaram ha avunu...Mrunal de...nen antundhi okka song lyrics matrame kaadhu manaki nachindhi..aavida expressions tho manalni inka alarinchindhi... Video kuda chusthu undela chesindhi...ani General ga konni songs only vinataniki baguntai..video antha highlight avvadhu...like neeli neeli aakaasam iddamanukunna..ee song manaki lyrics baaaga hatthukunnai kaani video antha la kadilinchaledhu ani na abhiprayam...kaani ee oo seethaa song lo video kuda eppudu chusela chusthu undipoyela marchipoleni oka emotional feeling kaliginchindhi song ki thaggattu ani na abhipraayam
@prsngng94492 жыл бұрын
@@ayodhyaram inthaki mee partner peru entandi?Seetha na?😊
@ayodhyaram2 жыл бұрын
@@prsngng9449 exactly..video chala rich ga emotional ga untindhi..na partner Peru maheswari Andi😊
@sachinbhujel9092 жыл бұрын
Already watched this movie 3 times...after watching this song now am feeling to go again... ❤️❤️
@yaswanthmahendra2 жыл бұрын
I too have watched it same as you... But that feel never goes watching those characters, their talks, journey, drama and mainly music! ❤❤❤
@snimeshnath4902 жыл бұрын
Hi bro I'm watched 5 times...
@vivek58072 жыл бұрын
I've watched 10 times❤❤
@snimeshnath4902 жыл бұрын
@@vivek5807 👌👍
@dheerajvuppala26112 жыл бұрын
Movierulz aa ga
@MyOwnUniverse0072 жыл бұрын
పల్లవి: ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపగును ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@JohnCena-eg8kw2 жыл бұрын
Love you
@sitayadla38842 жыл бұрын
Thanks అండీ
@Swathi02682 жыл бұрын
Nice song
@abrahamabhi95552 жыл бұрын
Thanks
@MukeshKumar-xo4mk2 жыл бұрын
Best ever love album in 2022 ✨❤️ The chemistry between Dulquer and Mrunal was heart touching and pure bliss 😻
@justuslopez2 жыл бұрын
Yes hope they act in more movies
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@vipviswa111 Жыл бұрын
కాళిదాసు ప్రేమ కావ్యం లోని ప్రేమ లోతును దని అంతరార్థము ఎలా చెప్పారో అలాంటి భావనను కలిగిస్తుంది ప్రేమ రెండు శరీరముల కలయిక కాదు రెండు మనసుల కలయిక అని అర్థం అవుతుంది ఈ సినిమా ద్వారా
@srinuchitrakar54722 жыл бұрын
SPB Charan Sir....మీ వాయిస్ అద్భుతం మళ్ళీ మంచి పాట వినగలగుతున్నాం...
@thehero53162 жыл бұрын
DQ ഈ സൊങ്ങിൽ താങ്കളുടെ ഓരോ എക്സ്പ്രഷനും ഭാവവും ചിരിയും ഒന്നും പറയാനില്ല. എന്തൊരു charming ആണ് ആ മുഖത്ത് ❤️
@Cstuff2682 жыл бұрын
Malli malli idhi rani roju, 96, Sita ramam... The hero name is RAM in all these classic movies ❤️
@yashwanthachar953511 ай бұрын
I am literally speechless... What a movie.. Both Dq and Mrunal live in the character... One of the best movie in my life time.. Let's love our beloved.. Life is uncertain.. Let's love our love till our breath.. This is the message I got..Once in a generation movie❤
@vissu91472 жыл бұрын
This song itself has a movie in it. Especially that రాజమండ్రి, cinema theatre & idli scenes♥️😍
@fahadkp15482 жыл бұрын
ദുൽഖർ ഈ സിനിമയിൽ അഭിനയിക്കുകയല്ല 🔥ജീവിക്കുകയാ 🔥🔥
@kottanakoti29732 жыл бұрын
Very very nice movie అస్సలు మర్చిపోలేకపోతున్నా movie ni 🥰
@dheerajbonagiri37562 жыл бұрын
Yeah true
@solvemyquiz Жыл бұрын
I never watch love /romantic movies , but this movie is a classic and must watch . No liplocks , no exposing , no physical romance . Pure love ❤️. Just gold .
@motiramgarole1381 Жыл бұрын
Absolutely True
@umaranimaddoju7308 Жыл бұрын
@@motiramgarole1381 l
@madmusic6507 Жыл бұрын
Me also
@pjyothsna1907 Жыл бұрын
still the movie is a big hit. I love this movie. everything is excellently placed.
@indiramandal7769 Жыл бұрын
U will cure soon
@bandarumanikumar452 жыл бұрын
The most memorable and unforgettable movie And seeing these two act in this movie is like an absolute treat to our eyes
@pallavihs19092 жыл бұрын
That's really trueee unforgettable moviee
@bandarumanikumar452 жыл бұрын
@@pallavihs1909 DQ is becoming heart throbe of Tollywood
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@user-kw6ov2mc2d2 жыл бұрын
kzbin.info/www/bejne/f6ukmZakqdqUeNk
@asishmohanty59872 жыл бұрын
@@bandarumanikumar45 DQ is the prince of whole India🙂😌
@rjmark80562 жыл бұрын
3:16 look at that DQ's Look towards Sita Mahalekshmi..and the music..wow..melted my heart..!!😢❤️His love towards sita is unconditional..
@srikanthk4022 жыл бұрын
It's one of the Telugu epic movies. The best master piece of TFI in the present days. All hail to the director Hanu Raghavapudi. Love Mrunal Thakur in the movie, her characterization, acting and emoting.
@vipviswa111 Жыл бұрын
ఈ సినిమా లవ్ స్టొరీ సినిమా లకి ఒక విప్లవం ప్రతి సినిమా ఇలా ఉంటే ప్రేమ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది
@trendingtimes26 Жыл бұрын
This movie came in 2022 but no nudity, no vulgar language or scene, not even a kiss. Still it expressed a Pure Love. ❤
@AhmedKhan-yb1bn2 жыл бұрын
Is that SP sir son singing? Totally his voice in soft tone. What a great song from a superb movie. Meeting his family with his love was so cute. One of the best love stories in recent times
@mounikakothuru33792 жыл бұрын
Yes sp Sir's son...Sp charan
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@saidurgamullapudi90322 жыл бұрын
ఈ మూవీ. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.... సూపర్ ఉంది... సాంగ్స్ ఇంకా సూపర్.... నైస్..... థాంక్యూ 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘☘️☘️☘️🌺🌺🌺🌺
@shekharnagendragupta34082 жыл бұрын
Ss
@shekharnagendragupta34082 жыл бұрын
Now I feel rrr is waste
@sunilbabub36492 жыл бұрын
The Acting of Mrunal Thakur mam as Sitamahalakshmi took this movie for Another level what an expressions by her ❤️❤️
@Ammaigaru4572 жыл бұрын
ఈ పాట రాసిన వారికి.. పాడిన వారికి.. అలాగే ఇంత చక్కని మూవీ ని తీసిన డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు...👏👏👌👌❤️
@npm6598 Жыл бұрын
Nice 👍💯
@jalagamsandeep9951 Жыл бұрын
Chandra Bose babay
@danunjayabadri6650 Жыл бұрын
And music director also bro
@mahindraist Жыл бұрын
🙏🙏
@npm6598 Жыл бұрын
Best song
@brkbrk2072 жыл бұрын
Sp. చరణ్ గారు చాలా బాగా పాడారు... వాళ్ల నాన్నాగారిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ 👍👍👍👍👍💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@jiminstan46262 жыл бұрын
I have cried really hard....🤧After so many years .Sita♾️Raman will remain in our hearts forever 💜pure bliss ✨
@btluvs_honey2 жыл бұрын
Yes
@vishwaskSingh2 жыл бұрын
0 item song, 0 skinshow, 0 pda, 0 bad language, just pure bliss full of emotions
@jiminstan46262 жыл бұрын
@@vishwaskSingh exactly..!!
@Tanmay50402 жыл бұрын
I too cried like anything
@adarshy62012 жыл бұрын
Please watch "Abhilash Yamijala" channel and encourage budding talents.
@praveenthug44562 жыл бұрын
This movie deserves national award in every category ❤️❤️❤️
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@Shahaz1Ай бұрын
Classic film , perfect cast. DQ and Mrunal chemistry ❤
@madhurajarao2 жыл бұрын
Sita's expressions, when buttermilk is spilled on her while gulping through mud pot, are Priceless
@karthikak86572 жыл бұрын
True 🥺❤️
@arunvasanthi82402 жыл бұрын
Ŕ
@binisdayz90652 жыл бұрын
Yeah.. Superb scene ❤️❤️
@reshmagl18792 жыл бұрын
True
@shanushanavas89382 жыл бұрын
Mrunal's Smile is just ❤️😍 1:26 that damn smile OMG fell for her
@AnuMadhubhashinie2 жыл бұрын
This movie is pure magic.. Will watch it a thousand more times. Love from Sri Lanka ❤️ 🇱🇰
One of the best epic love story....of recent times. Every actor played their role superbly. Dulqur and Mrunals extra ordinary performance. Congratulations to the whole team behind the success of this movie.
@anishak98162 жыл бұрын
Bu
@thejokarthikeya48892 жыл бұрын
ఈ సాంగ్స్ ఎప్పుడు విన్నా నాకు ఒక మంచి ఫీల్ ని ఇస్తాయి..🎶💕💖
@karthikak86572 жыл бұрын
They embraced each other's flaws too.. That's the best part of their relationship..The genuinity and their expressions during each situations says a lot about the depth of their relationship ...#Sita #Ram 🥺❤️
@ayyavaraiah.702.72 ай бұрын
ఇది నా ఫెవరెట్ సాంగ్. వింటుంటే హాయిగా ఉంటుంది ❤
@anthonysumanth80222 жыл бұрын
This song takes me to another world 🥰🥰. Fresh feeling throughout the song 🎻🎻
@user-kw6ov2mc2d2 жыл бұрын
kzbin.info/www/bejne/f6ukmZakqdqUeNk
@ctcchennai62562 жыл бұрын
The soldier who left everything for country and the queen who left everything for that solider - SITARAMAM ❤
@Vasus72 жыл бұрын
This pair define what love looks like and how a relationship should be.. Pure bliss 😊🤍
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@venkyvenkatbc2 жыл бұрын
What a expression by Mrunal in every frame i fell in love with this movie... Missed theatrical experience 😭
@username_error0002 жыл бұрын
Watched this movie 10-11 times on hotstar, fallen in love with this movie and the chemistry between mrunal and dulquer is so beautiful, and the music album is just another level loved it so much, and I'll say this is the best movie of 2022 ✨
@dancewithpavani Жыл бұрын
It released in Amazon prime ra babu
@trendingtimes26 Жыл бұрын
No Sita Ramam is best movie of the decades
@jexythomas37232 жыл бұрын
The best classic romantic film of this century so far 😍🥰😇 Dq × mrunal combo 🥰
@ranukumar2925 Жыл бұрын
Super song, super movie, నిజమైన ప్రేమ చాలా చక్కగా చూపించారు ప్రేమంటే కేవలం ఇప్పుడు చూపించేది ప్రేమ కథలో కాకుండా,,, నిజమైన ప్రేమకు మరణం లేదని చూపించారు❤❤
@npm6598 Жыл бұрын
💯 agree
@dudekulaameer29822 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని చూశాను. చిత్రంలో ఎటువంటి అసభ్యత అశ్లీలత అనేది లేకుండా ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దినటువంటి దర్శకుడుకి ధన్యవాదాలు.ఎటువంటి చేజింగ్ సీన్లు లేకున్నా భావోద్వేగాలతో సినిమాను నడిపించి ఎంతో అద్భుతంగా తీసిన దర్శకుడు నటినటులకు అభినందనలు.🌹🌹🌹
@sai-uc6wk2 жыл бұрын
That shot at 2:34 , where Ram eyes filled with happiness that he met Sita and she is with him , whereas Sita eyes filled with tears says that she will miss Ram , what a screen presence
@Nithin-n6f2 жыл бұрын
True🙂
@Nithin-n6f2 жыл бұрын
True🙂
@ujjuuzair18862 жыл бұрын
No because she is suffering from she is away from the luxury living
@subhammohanty8742 жыл бұрын
Actually brought tears to the eyes ♥️
@renukanagaraj39442 жыл бұрын
kzbin.info/www/bejne/sJ_GhWqqlNhkaNk
@pers4432 жыл бұрын
S.P Charan - We missed this mesmerizing voice for so long. We kind of remember SPB through your voice. He lives in your voice You bring him back alive with your singing. Please continue to do more work.
@mkndivyas85332 жыл бұрын
True
@kalpanarambay9962 жыл бұрын
Favorite song🙀
@ravisasthrivlogs2 жыл бұрын
నిజం
@amruthaamrutha7582 жыл бұрын
👍
@amruthaamrutha7582 жыл бұрын
very true
@sachinchinnu5093 ай бұрын
This movie is another level, the love between them is unconditional Sita Ramam❤
@jyothishnair49532 жыл бұрын
Long live thier chemistry, I know it's a movie but I felt both actors lived the lives of Sita Ramam in real.
@snak3eye5472 жыл бұрын
Movie should have had Prabhas and Rashmika as lead would have been super duper blockbuster. Why do we hire actors from outside when we have Telugu super stars like Prabhas and Vijay Deverkonda
@subbuluanushree74902 жыл бұрын
Such a beautiful song..with excellent wordings... Your a passionate hero DULQUER😍😍 Thanks for the writter and the singers SP Charan and Ramya for the beautiful voice...
@starfun44982 жыл бұрын
kzbin.info/www/bejne/g6eac2eXd6-Vask
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@itsme-ij7jo2 жыл бұрын
Language is not matter for such beautiful and reall expression and comfortable😍😍
@gnagabhushanrao9651Ай бұрын
Excellent family movie & all melody songs in this movie superb 👌
@anthonysumanth80222 жыл бұрын
What a sensational song 🥰🥰. Fresh feeling throughout the song ❤️. DQ and mrunal thakur will be remembered forever 💕💕
@anithaashish41742 жыл бұрын
Seriously the movie is a feast to watch 🥰🥰
@konikaraexports2 жыл бұрын
kzbin.info/www/bejne/b3eToHWuoJife8k my version
@nvp52612 жыл бұрын
It's an honour to watch this epic film Dulquer you are pure 🤍🤍🤍🤍🤍🤍 Mrunal epic😍😍😍😍😍😍😍😍😍😍 Hanu sir hats off. Heart filled with this film🤍🤍🤍🤍🤍🤍🤍🤍.