అన్ని సావిత్రి నటించినవి. ఆఖరిది కుంకుమరేఖ లో బాలయ్య అందగాడు. మొదటి సినీమా. హిందీలో "ఏక్ హీ రాస్తా" సునీల్ దత్ కొత్తనటుడు, మీనాకుమారి.
@srinivasbukkapatnam6512 жыл бұрын
ఆనాటి పాటలు* ఎప్పుడు ఎక్కడ విన్నా, మనసుకు* కలిగే ఆనందం,తృప్తి, ఉల్లాసం మాటల్లో చెప్పలేను! వర్ణించడానికి " భాష" చాలదు!
@gstsayi44132 жыл бұрын
అన్నీ మంచి పాటలే!
@sreeramalingeswaraswamyvar33153 жыл бұрын
చాలా బాగున్నది. మ కృషి అభినందనీయం
@parvathihindiindia25553 жыл бұрын
Ohoo...meghamaala...... Songs anni ahaa anela unnaayi...thanks andi
@gstsayi44132 жыл бұрын
ఈ పాట రికార్డు బ్రేకు. యన్టీఆర్ సావిత్రిని ముట్టుకోలేదు!
@parthasarathyh.k79822 жыл бұрын
అపర గంధర్వుల అపురూప మాయే ఈ పాటలు!!😍 మధురాతి మధురం!!!
@nadimintibhaskar83922 жыл бұрын
Anni aanimutyaalu.. ANR-SAVITRI, the hit-pair..
@prakashrao80772 жыл бұрын
Thanks a lot
@peddadavijayaratnakumar87422 жыл бұрын
మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మధురమైన పాటలు
@subbusudani59642 жыл бұрын
Hats off to you sir my heart is filled with joy and blissful,rapture no words tq very much
@gstsayi44132 жыл бұрын
అన్ని మంచి పాటలు.
@umadevicharepalli11423 жыл бұрын
చాలా బాగుంది
@tirupathiraokarpurapu22643 жыл бұрын
విమల . చక్కని కుటుంబ కధా చిత్రం. స్క్రీన్ ప్లే అద్భుతం. సావిత్రి తల్లి గా నటించిన " సంధ్య " అసలే సహజంగానే అందగత్తె. ఈ సినిమాలో మాత్రం అత్యంత సౌందర్యం. వర్ణణాతీతం.
@srinivasulunagavaram29903 жыл бұрын
Slow sleep with this melody
@ramanareddy68472 жыл бұрын
Savithrigari vandhanalu very very beautiful handsome song lyrics lovely memories thanks lord 🙏 Andie very good
@ramanareddy68472 жыл бұрын
Savithri GAARU meeru okkate song lyrics lovely
@ramachandrasrikantam58783 жыл бұрын
1. సదాశివ బ్రహ్మం 2. ముద్దు కృష్ణ 3. సినారె 4. ఆరుద్ర రచనలు
@daggupatiyogabala45782 жыл бұрын
Ok le
@nagarajukammari59342 жыл бұрын
K.nagaraju
@balamaruthiramnaidugogana96583 жыл бұрын
Pl.upload Bhale Ramudu of ANR.
@charepallirkmusicchannel09053 жыл бұрын
I don't have full movie.
@barugowrisankararao63283 жыл бұрын
పాటలు చాలాబాగున్నాయ్.. కానీ ఫుల్ మూవీస్ ఉంటే ఇంకా బాగున్ను..
@charepallirkmusicchannel09053 жыл бұрын
మీరు అడిగింది యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయండి.
@haribabugannavaram51073 жыл бұрын
👌👌👌👌👌
@murthyjyothula7143 Жыл бұрын
There is no singer try to sing or touch the songs of Vimala movie till now.