BJP Huzurabad MLA Etela Rajender Gives Clarity On Joining TRS Party | Open Heart With RK | OHRK

  Рет қаралды 1,014,746

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

BJP Huzurabad MLA Etela Rajender Gives Clarity On Joining TRS Party | Open Heart With RK | OHRK
#ABNRadhakrishna #EtelaRajenderOHRK #OpenHeartWithRK #ABN
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 717
@thirumalrao2936
@thirumalrao2936 3 жыл бұрын
ఈటెల రాజేందర్ గారు గొప్ప మానవతా వాది. ఇలాంటి వ్యక్తిని కె.సి.ర్ వదులుకోవడము ఆయన మూర్కత్వము మరియు ఆయన పతకానికి నాంది. బి.జె.పి కి ఇది అద్రుష్టము.
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 жыл бұрын
R.K Sir ji మీలాంటి స్వభావం కలిగిన నిక్కిచ్చగా మాట్లాడే వ్యక్తులు ఇకమీదట open heart programs చాలా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ కేసీఆర్ నయా నాయకుడితో పబ్లిక్ ప్రోగ్రాం త్వరలో నిర్వహించండి జీ... 🙏🙏🙏 మోడీ మంకీ భాత్ లానే కార్యక్రమంలో ప్రధాన మంత్రి జీ ఎంత సమయం కెటాయిస్తున్నారో ప్రజలతో మమేకమై సలహాలు సూచనలతో పాటు,మూలాల ప్రజల అవసరాలను తెలుసుకున్నట్లుగా‌ కల్వకుంట్ల కుటుంబ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ఒక్క కార్య క్రమం నిర్వహించేలా మీరు తప్ప మరెవరూ చేయలేరు R.K Sir Ji 🙏🙏🙏👍👍👍 ప్రజలు ఏం అడుగుతారో, ప్రజలకు ఏం విధమైన భాషా,యాస తో తిరిగి సమాధానాలు చెప్తారో చూడాలనుంది,వినాలనుంది ఆర్కే జీ... ఇది మీతోనే సాద్యం ఇది తధ్యం 🙏🙏👍
@naraharimarneni1089
@naraharimarneni1089 3 жыл бұрын
గ్రేట్ రాజేంద్ర గారు. మీరు చాలా మందికి ఆదర్శం.
@mrstrangeedits2951
@mrstrangeedits2951 3 жыл бұрын
kzbin.info/www/bejne/j4XCpKqZj9Osaac Etala Rajender 18 Years Full Political Journey Video
@kankanalakushulureddy3777
@kankanalakushulureddy3777 3 жыл бұрын
@anurag k KCR kante ekkuva chesada??🤣
@kankanalakushulureddy3777
@kankanalakushulureddy3777 3 жыл бұрын
@anurag k naadhi huzurabad kabatti chepthunna. Kastam undi ani etela daggarki velthe pakka help chestadu. Ala chala mandhiki chesadu bro anduke TRS Vallu enni plan lu vesina etela ne win aindu
@pradeep7611
@pradeep7611 3 жыл бұрын
@anurag k ఒక్కడైనా నిజాయితీ ఉన్నావాడు వున్నాడా తెరాస & వేరే పార్టీ లలో
@saitejasai5
@saitejasai5 3 жыл бұрын
@pradep b niku kanlu kanpisthunaya
@jyothieskuri6428
@jyothieskuri6428 3 жыл бұрын
సార్ మిమ్ములను ఇబ్బంది కి గురి చేసిన ఎవ్వడికి పుట్టగతులు ఉండలు... మంచి మనిషి ని తొక్కి పడేయాలని చూసే వారే మోసపోతారు... మంచి మనిషి కి ఎన్నడు ఓటమి లేదు...
@satishmore9881
@satishmore9881 3 жыл бұрын
Super
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 3 жыл бұрын
Bjp chusi vote veyaledu dora eetal garu Peru Midha veasaru
@oppo-ji9uf
@oppo-ji9uf 3 жыл бұрын
@@satishmore9881 . '(xcbe cry ftp
@madhukumar3421
@madhukumar3421 3 жыл бұрын
@@vikramfrombajrang7067 Adhega vallu antundhi, etela rajendhar peru mundhu Kcr peru panicheyyaledu, dalitha bandhu pettina kani comedy aipoyadu ani, ma badha adhe mari
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 3 жыл бұрын
@@madhukumar3421 correct kani bjp yemiyana chestaru ani anukoku. Dochukoni ayintho adukoni vadilestaru , kcr petale ok marri modi yekkada gelichina mla mp bjp valu yemichesinru first alochinchu
@Shivakumar-yt8qr
@Shivakumar-yt8qr 3 жыл бұрын
118 mla లో రాజీనామా చేసి అధికార పార్టీ పై పోటీ చేసి గెలిసిన మొగాడు ఈటెల రాజేందర్ చాలా గ్రేట్
@rambabubathula7557
@rambabubathula7557 3 жыл бұрын
రియల్ హీరో మా ఈటల ✊️✊️✊️
@Gkms1973
@Gkms1973 3 жыл бұрын
తాగుబోతు అని చెప్పకనే చెప్పారు👍👍
@shivajiraj7390
@shivajiraj7390 3 жыл бұрын
😂😂👌
@konadayyakondayya5045
@konadayyakondayya5045 3 жыл бұрын
Jai etela anna
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°
@dasuprabhakar188
@dasuprabhakar188 3 жыл бұрын
సోషల్ మీడియాలో నీకు cmగా ఓట్స్ వచ్చినయ్ అందుకే నిన్ను పంపిండు
@Vijju_Goud
@Vijju_Goud 3 жыл бұрын
1:20 KTR గాడు😂😂
@xyd297
@xyd297 3 жыл бұрын
🤣🤣
@jaihojanatha7029
@jaihojanatha7029 3 жыл бұрын
Correct brother chala observe chesa
@dev72708
@dev72708 3 жыл бұрын
Ears sarigga vinipistunaya brother "ktr Garu cheseuntadu" ani
@MINDOFSTONE106
@MINDOFSTONE106 3 жыл бұрын
@@dev72708 నువ్వు కూడా బ్రదర్ మంచిగా చెవులు విప్పి విను ముందు ktr గాడు అని తరువాత ktr గారు అన్నాడు
@dev72708
@dev72708 3 жыл бұрын
@@MINDOFSTONE106 nenu 10 vinna Bro I know lips movement.
@maruthiearthmoovers3427
@maruthiearthmoovers3427 3 жыл бұрын
ఈటెల గెలిచినందుకే,,, కేసీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్న రు, కేసీఆర్ గారు లేకుంటే ఈటెల ఎక్కడ ,,తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఎవరి గుర్తింపు వారిది ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు ప్రజలు ఆలోచించాలి.
@shaikpasha2323
@shaikpasha2323 3 жыл бұрын
Yes....but Mla lu andaru cm ni base cheekoni undavaddu.prajalaku mantchi cheyali.
@GPKreations
@GPKreations 3 жыл бұрын
TDP లేకపోతే KCR ఎక్కడ... అందరూ దొంగలే bro... మధ్యలో ప్రజలే బకరా గాళ్ళు.. నిజమైన నాయకుడు అంటే ఒక అబ్దుల్ కలాం గారు .. ఆస్తులు లేకుండా సేవ చేయమని చెప్పండి.....
@maruthiearthmoovers3427
@maruthiearthmoovers3427 3 жыл бұрын
@@GPKreations NTR లేకుంటే cbn ఎక్కడ అది కూడా నువ్వే చెప్పు బ్రో,, నేను ముందే చెప్పాను,ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది అని, ఏ మనిషైన ఒకరిని ఆదర్శము గా తీసుకొని పైకి వచ్చిన వారే,
@sriramojiwarvamshi8352
@sriramojiwarvamshi8352 3 жыл бұрын
Ni avvani deginchuko
@maruthiearthmoovers3427
@maruthiearthmoovers3427 3 жыл бұрын
@@sriramojiwarvamshi8352 అరే బాబు ఇదే నా ర ని సంస్కారం,,ని అమ్మ ఈ మాటలే నేర్పింధ, రోజు అదే క్లాస్ వింటున్నావా,సిగ్గు లేదర తమ్ముడు అస్సలు ఎవరిని ఉద్దేఅహించి అంటున్నావో కానీ ని పద్ధతి బాగాలేదు
@bhadrunaikrathod5529
@bhadrunaikrathod5529 3 жыл бұрын
Etela must become a CM to Telangana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ✊✊✊✊✊✊
@manthenasatyasaibaba4800
@manthenasatyasaibaba4800 3 жыл бұрын
మంచికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.
@prasadteegala3443
@prasadteegala3443 3 жыл бұрын
Excellent bro
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 3 жыл бұрын
సేమ్ నన్ను కూడ మా అమ్మ అలాగే అంది.ఉద్యమ సమయం లో trs ఎక్కడ మీటింగ్ పెట్టిన మీటింగి వచ్చేవాడిన తిరిగి 1,2 గంటలకి ఇంటికి వచ్చేవాడిని మా అమ్మ నన్ను తిట్టేది.మీటింగ్ పోతే ఎం వచ్చిందిరా కనీసం కూడు పెట్టారా అని తిట్టేది.మీటింగ్లో పులిహోర ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ ఇచ్చేవారు,ఒక్కోసారి అది కూడ దొరకపోవు,మా సొంత డబ్బులతో హోటల్ లో తినేవాల్లం. ఇప్పటివరకు trs మాకు చేసింది శూన్యం
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 3 жыл бұрын
Great! Great! Great! Rajender Garu, and Radhakrishna Garu, this is a good program. The way you have organized the program is excellent. And Rajender Garu, I beg to state that we can call a person a leader when he is accepted by all. You have these qualities. Also, I believe that tomorrow when you take up the administration, you will consider the opposition party to extract the good and give them due respect while you constructively take all criticism for doing good to the people. A warm welcome to your leadership.
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 3 жыл бұрын
రాధాకృష్ణ గారు జర్నలిజం వదిలేసి రాజకీయ నాయకుల మధ్యవర్తిత్వం చెయ్యటం ఎప్పటినుంచి మొదలుపెట్టారు..
@rambabubathula7557
@rambabubathula7557 3 жыл бұрын
ఈటల అన్న దేవుడు ఈ దేవుని మొఖం చుస్తే k c r గాని జన్మ ధన్యం అవుతుంది జై ఈటల జై పులి బిడ్డ మా b c బిడ్డ అన్నదాన ప్రదాత 🚩🚩🚩🔥✊️✊️🔥🔥🙏🙏🙏
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 2 жыл бұрын
Etela - KCR pampina covert Mee BJP ki artham ayyesariki Mee koosalu deela padthai
@gandhedurgavasulu7398
@gandhedurgavasulu7398 3 жыл бұрын
Etela garu exelent. 🙏
@Somugari-abbai-
@Somugari-abbai- 3 жыл бұрын
మాది ఆంద్ర సర్.. మీరు చాలా గ్రేట్ లీడర్ సర్
@Telugu_stories765
@Telugu_stories765 3 жыл бұрын
03:55 ✍️👏🙏❣️
@gudivadaseetharam3945
@gudivadaseetharam3945 3 жыл бұрын
తలవంచవద్ధు నెక్స్ట్ తెలంగాణ సీఎం మీరే ఈటెల రాజేందర్ గారు
@palthisrinivas4244
@palthisrinivas4244 2 жыл бұрын
రాజేంద్ర అన్న గారికి నమస్కారం మీరు కాబోయే సీఎం కావాలని నా కోరిక ఉన్నది
@shivathinks4368
@shivathinks4368 3 жыл бұрын
ఇక మీకు మంచిరోజులు వచ్చాయి 💐💐💐
@ramaiahmanem2435
@ramaiahmanem2435 3 жыл бұрын
It is greatness of T.S.,people, who were voted for right person even in adverse situations.
@SP-qh3lp
@SP-qh3lp 3 жыл бұрын
Moddem kadu 😂😂😂
@jellaravali359
@jellaravali359 3 жыл бұрын
Super sar
@karthikponnam8929
@karthikponnam8929 3 жыл бұрын
@@SP-qh3lp notlo pettukora
@jaisivanagababukona3227
@jaisivanagababukona3227 3 жыл бұрын
@@SP-qh3lp 😂😂
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°
@banthilal2050
@banthilal2050 3 жыл бұрын
మీరు మంచివారు కాబట్టే గెలిచారు రాజేందర్ వెరిగుడ్ 👍👍👍👍
@ganeshthadaka4768
@ganeshthadaka4768 3 жыл бұрын
ఏదేమైనా ఈటల గారు TRS కి దూరమవ్వడం మాకు చాలా భాదగా ఉంది 😒😒
@rameshmudiraj2545
@rameshmudiraj2545 3 жыл бұрын
మీరు ప్రజల మనిషి అన్న జై eetala
@jaganbammidi8952
@jaganbammidi8952 3 жыл бұрын
కెసిఆర్ కి దిమ్మతిరిగేలా ఓటమి భయం చూపించారు బహుశా నెక్స్ట్ ఎలెక్షన్ లో trs ఓడిపోతుంది
@నేరడుజల్లచంద్రశేఖర్
@నేరడుజల్లచంద్రశేఖర్ 3 жыл бұрын
కెసిఆర్ గారికి చాలా ముందుచూపు ఉంది అందుకే అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు శీలం ఏ ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ బిజెపి ఎలాగూ ఉండనే ఉంటాయి ఇన్ని పార్టీలకు పడే ఓట్లు ఒక వైపే పడితే తెలంగాణలో టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చే పనిలో పూర్తిగా నిమగ్నమై విజయం సాధించే పనిలో ఉన్నాడు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కె సి ఆర్(TRS) మరల గెలిచే అవకాశం ఉంది
@me-id6ok
@me-id6ok 3 жыл бұрын
Super andi rk garu manchi interview
@gunigantivenkatswamygoud4058
@gunigantivenkatswamygoud4058 3 жыл бұрын
మీరు గ్రేట్ రాజేందర్గారు చాలా బాగా చెప్పారు
@dileepallinone4693
@dileepallinone4693 3 жыл бұрын
ABN.. కు కెసిఆర్ అంటే ముందు నుంచే మంట... ఎందుకంటే తెలంగాణా ఉద్యమంలో మనపై ఎన్ని కుట్రలు ఎన్ని కథనాలు..
@StrategicSam
@StrategicSam 3 жыл бұрын
Super Question
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 3 жыл бұрын
01:19 Aprayathanlluu ani KTR? chaysi untaduu 😂😂🤣🤣
@SanjeevKumar-ez6fk
@SanjeevKumar-ez6fk 3 жыл бұрын
Superb Rajender Anna 🙏💞👍💐
@kasivisvanatha
@kasivisvanatha 3 жыл бұрын
నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు చెప్పెది ఒకటి చెసేది ఒకటి​ వీడు అక్రమ ఆస్తుల విలువ వానికే తెలుసు ఉద్యమంలో అంతా ఖర్చు పెట్టారు అంటే ఎక్కడిది
@balkarakesh2087
@balkarakesh2087 3 жыл бұрын
రాజేందర్ అన్న నువ్వు బిజెపి లోకి వెళ్లకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చేది బిజెపి లోకి వెళ్లి తప్పు చేసావ్
@chennamadhavanagarjunaraju631
@chennamadhavanagarjunaraju631 3 жыл бұрын
Need to be next CM.
@Pacifiedview
@Pacifiedview 3 жыл бұрын
Correctga chepparu
@srikanthreddyrevuri8541
@srikanthreddyrevuri8541 3 жыл бұрын
గే ట్ సార్
@srisaiinteriors2760
@srisaiinteriors2760 3 жыл бұрын
Gerat sir
@sagarmba0019
@sagarmba0019 Жыл бұрын
3 o clock varaku enduku sir
@handsomeboy4653
@handsomeboy4653 3 жыл бұрын
ఈటెల గారు చాలా బాధపడ్డారు, గులాబి చేష్టలకు.
@varikolasanthoshrethwa509
@varikolasanthoshrethwa509 3 жыл бұрын
ఈటల సర్ మీరు అంటే గౌరవం కానీ kcr కు మీకు ఎదో జరిగింది అది పబ్లిక్ కి తెలువదు ఎందుకంటే ,వాళ్ళు మిమ్మల్ని వదులుకోరు మీరు కూడా బయటకి వెళ్ళరు Something is hide both of you Could you please reveal that
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 3 жыл бұрын
Trs party ni chilchudamu anukunaru...with cbn
@varikolasanthoshrethwa509
@varikolasanthoshrethwa509 3 жыл бұрын
@@abhilashkondapuram3682 yes sir Vennupotu podichi cm avadam anukunnaru Ani oka talk
@karthiksniper8361
@karthiksniper8361 3 жыл бұрын
@@abhilashkondapuram3682 CBN🤔🤔
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°•
@shravanbukka
@shravanbukka 3 жыл бұрын
@@emotionworld.😂😂
@rcv3208
@rcv3208 3 жыл бұрын
Telangana people liked KCR arrogance against Andhras Now they are suffering because of his arrogance
@prasadvemuri4740
@prasadvemuri4740 3 жыл бұрын
,bn
@abhishekpothnak7836
@abhishekpothnak7836 3 жыл бұрын
No one is suffering he might have some problem with him that doesn't mean every one is having problem, he has shaped the agriculture of Telangana changed the life of Telangana farmers, we are happy with KCR rule
@kanamalanagaraju1536
@kanamalanagaraju1536 3 жыл бұрын
Sir Radha Krishna gaaru 1st Rajendhar gaaru chepedhi complete cheyanivandi Madhyalo endhuku Interfere avuthaaru 😡
@kasalabhaveshsai9883
@kasalabhaveshsai9883 3 жыл бұрын
You are nice person sir, whatever good you did it Will not go waste 🙏🙏🙏.
@praveenkumar-dyaga786
@praveenkumar-dyaga786 3 жыл бұрын
ఈటెల రాజేందర్ ఏం చేసాడో చెప్పాలి ఇన్ని యేండ్లు ఆయన రాష్టానికి, ఆయన నియోజకవర్గం కీ 😄😄
@anandkumaryadavkonde4631
@anandkumaryadavkonde4631 3 жыл бұрын
Quality undhi kanuka malli MLA garu sir meru great.
@mayukhahd
@mayukhahd 3 жыл бұрын
Finishing lo RK sir... miru cheppindi 100% correct...hats off sir
@keesaravenugopal
@keesaravenugopal 3 жыл бұрын
రాజేందర్ గారు మిమ్మల్ని రేవంత్ ని చూస్తే ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది. తప్పును కప్పిపుచ్చే తెలివి ఉంటే ఎంత పెద్ద తప్పు చేసిన ఏమి కాదు అని.......
@prasadbabu2822
@prasadbabu2822 3 жыл бұрын
Hats off EtelaRajendra 🎉🎉 God bless you and your family. 🙏🙏🙏🙏 Veparala prasad Babu Ravindra Nagar Kadapa.
@vivek2111
@vivek2111 3 жыл бұрын
Maadhi Jammalamadugu
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°
@sarathreddy
@sarathreddy 3 жыл бұрын
Nice Analysis
@rakeshraki5739
@rakeshraki5739 3 жыл бұрын
RK garu mee interview laga undhi Etela interview la ledu
@RAJENDRAPRASAD-ff2ov
@RAJENDRAPRASAD-ff2ov 3 жыл бұрын
Abn rk rk NV media vaalalo chaala👍🏿👍🏿👍🏿👍🏿👍🏿👍🏿great
@neelamanil3801
@neelamanil3801 3 жыл бұрын
Size chusi pehelwan antaru gutts chusi hero antaru eeetala anna
@yadagirisirisanagandla5761
@yadagirisirisanagandla5761 3 жыл бұрын
Great leader in Telangana state
@rajkumardrlalpathlabs4792
@rajkumardrlalpathlabs4792 3 жыл бұрын
Anna meru Super
@dschanel5544
@dschanel5544 3 жыл бұрын
నిన్ను కావాలి అనే కెసిఆర్ భయట కి పంపి నాడు రా అయ్య ఇది అందరికి తెలిసిన విషయం మున్నా మూవీస్ ఆత్మ లాగా నువ్వు కాక లాగా కెసిఆర్
@smithkrishna6036
@smithkrishna6036 3 жыл бұрын
Kodali nani ni interview cheyyandi sir okksare
@murthynarsimha8335
@murthynarsimha8335 3 жыл бұрын
వాడు వేస్ట్ గాడు తాగే దాని గురించి లేదంటే గుట్కా గురించి అడగాలి ఏం అడగాలి వాడీతో
@chandoofin
@chandoofin 3 жыл бұрын
@murty garu nani Garu avinieeti chesadu oka dagara ani chupinchandi ? Gudivada lo evaru velli ye sahayam adigina pani chesipettamanna chestadu ardam aynda Gutka veste mikenti twitter lo neetulu cheppetodu kadu avsaraniki nilabadtadu nani anna.
@smithkrishna6036
@smithkrishna6036 3 жыл бұрын
@@murthynarsimha8335 😂😂😂🤣🤣
@murthynarsimha8335
@murthynarsimha8335 3 жыл бұрын
@@chandoofin వాడి కి సబ్యత అంటే అర్థం తేలుసా వాడు మాట్లాడే భాష వాడి పేల్లం పిల్లలతో మాట్లాడగలడా
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°•
@psrreddy6478
@psrreddy6478 3 жыл бұрын
Muslim people should support good people irrespective of their party. Just because he is BJP party he is not a bad person understand friends. BJP has done to you a lot than congress.
@maheeinvest
@maheeinvest 3 жыл бұрын
Brother Muslims ke desam, development ivem kaavu vallaki valla matham.mukhyam.. BJP roju ki 1 kg gold ichina MIM ke vesthaaru. Vallaki mana Hibdu, Bharatadesam nanasame kavaali..vallni nammadam waste paamuki paalu posindi chaalu.., mana Bibdus Unite avvaalisinde vallaki ade virugudu vaallu maararu.
@telugumoviereviews123
@telugumoviereviews123 3 жыл бұрын
Avunaa okati cheppandi brother bjp party muslim ki kaadhu assalu mana india ki m chesindhooo congress party okappudu theesukunna decisions meedhane inkaa run avuthundhi veellu kothaga vachi anni privatization cheyadam rates penchadam kakunda inkem chesaaru gdp chudandi entha undhoo bangledesh kante thakkuvaa mallaa vallaki support na bhayya
@pradeep7611
@pradeep7611 3 жыл бұрын
BJP is total anti for muslims and Christians..and also BJP never likes daliths..
@prashanthdigi4725
@prashanthdigi4725 3 жыл бұрын
@@pradeep7611 Anna President ni Dhalithunne chesindi
@snigddhalouis6126
@snigddhalouis6126 3 жыл бұрын
@@prashanthdigi4725 good joke president m adhikaralu lekunda Position m labham 🤔🤔
@narsimhakukudala889
@narsimhakukudala889 3 жыл бұрын
Mee nirnayaniki and comment ki hatsoff sir
@yadagirirajagalla4590
@yadagirirajagalla4590 3 жыл бұрын
Rajendar anna namasthene💐💐💐💐🙏🙏
@Shivaprasad41964
@Shivaprasad41964 3 жыл бұрын
Jai Etela... 👍
@konidalaspandana7543
@konidalaspandana7543 3 жыл бұрын
Nice vedio 👍
@nikithaprabhakar2531
@nikithaprabhakar2531 3 жыл бұрын
తెలంగాణ ద్రోహి ఎల్లో జర్నలిస్ట్ నీకు ఎందుకింత అసహనం తెలంగాణ సమాజం మీద
@SK-hi8iz
@SK-hi8iz 3 жыл бұрын
He is happy
@ramugoud4799
@ramugoud4799 3 жыл бұрын
అసైన్డ్ భూమి ఆక్రమించవా లేదా
@mdkumarz
@mdkumarz 3 жыл бұрын
any doubt?
@srishylamgsrishylam797
@srishylamgsrishylam797 3 жыл бұрын
Super
@praveenkooram822
@praveenkooram822 3 жыл бұрын
All the best
@Mallesh_Thumpeti
@Mallesh_Thumpeti 3 жыл бұрын
ఏదో మాయ చేసి విషయం లాగుదము అంకుంటున్నడు రాధాకృష్ణ... ఈటెల కెసిఆర్ ట్రెయిన్డ్ weapon...
@kishoredev6004
@kishoredev6004 3 жыл бұрын
interview కి పిలిచేది అందుకే, కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి పంపటానికి కాదు
@sandeshreddy5347
@sandeshreddy5347 3 жыл бұрын
Voreyy babu Journalist valla pane adhi, evaru raabattani vishayalu atu tippi itu tippi raabadtaru Oorike saradaga coffe, tea petti saaganampadaniki kaadu
@MrKk-zn1ik
@MrKk-zn1ik 3 жыл бұрын
@@kishoredev6004 🤣🤣🤣👍🏻👍🏻👍🏻
@betterplacetowatch
@betterplacetowatch 3 жыл бұрын
Anudekey Gattigaa Gucchindu..
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°•
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 3 жыл бұрын
రాజేంద్ర sir గ్రేట్ జై బీజేపీ నెక్స్ట్ సీఎం
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 жыл бұрын
జయహో ఈటెల రాజేందర్ అన్నగారు
@rameshwarraod8026
@rameshwarraod8026 3 жыл бұрын
Rajendar. Garu. Meeru. Great. Forget. Past. Great. Leader. Hatsoff. To. You. Sir👍🏿👍🏿👍🏿👍🏿
@allurirajesh934
@allurirajesh934 3 жыл бұрын
Guniess book of world records spending in ekection
@kumardaravathkumar616
@kumardaravathkumar616 3 жыл бұрын
Kcr కి అహంకారం ఎక్కువ
@Mudhiraj750
@Mudhiraj750 Жыл бұрын
💪💪💪💪💪💪👌👍🏻
@bilalkhanpattan5132
@bilalkhanpattan5132 3 жыл бұрын
ఇలాంటి situation నుంచే TDP నుంచి TRS పుట్టింది RK🤣🤣🤣
@raju-kw2rf
@raju-kw2rf 3 жыл бұрын
1.20 గా ప్రయత్నాలు అని ktr గాడు చేసి ఉంటాడు 😂😂
@ravithaineni5536
@ravithaineni5536 3 жыл бұрын
Super talking anna
@muralinayini5954
@muralinayini5954 3 жыл бұрын
Rajendra garu great leaders sir, great human being sir
@chikondramallesh4022
@chikondramallesh4022 3 жыл бұрын
U r great anna
@nareshkick2500
@nareshkick2500 3 жыл бұрын
Sir కాంగ్రెస్ లోకి రాండి . బీజేపీ తెరాసా ఇద్దారు ఒక్కటే
@yervaeswarareddy7598
@yervaeswarareddy7598 3 жыл бұрын
Good speech
@orsuvenkatesh4244
@orsuvenkatesh4244 3 жыл бұрын
రేపు సోనియా గాంధీ వచ్చి కేంద్ర హోం శాఖ మంత్రి అంటే వచ్చేస్తాడు అట్లా ఉన్నది సార్ ది
@Everyday-diaries
@Everyday-diaries 3 жыл бұрын
Great rajendra anna kcr daggaraku chavanaina chasta malli vellanu annaru 👌👏🤝
@SP-qh3lp
@SP-qh3lp 3 жыл бұрын
Fraud lanjakodukula etala anni bayatiki ostai
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి`~~~•°°•
@ashokgandla4162
@ashokgandla4162 3 жыл бұрын
గ్రేట్ రాజేందర్ సార్
@kundesrinivas5477
@kundesrinivas5477 3 жыл бұрын
Good
@bhadrunaikrathod5529
@bhadrunaikrathod5529 3 жыл бұрын
Etela sir is a real hero ✊✊✊✊✊✊✊✊
@bhargavasharma2683
@bhargavasharma2683 2 жыл бұрын
Respect defector garu.
@saikishore1833
@saikishore1833 3 жыл бұрын
నువ్వు ఏం తప్పు చేసినావ్ మరి మాకు మాకు తెలియదు నువ్వు సార్ కి కోపం వచ్చి పని చేసిన నువ్వు డిస్మిస్
@raghuvamsi861
@raghuvamsi861 3 жыл бұрын
Sir dint speak about tiger narendra sir
@rameshrudramudhiraj2052
@rameshrudramudhiraj2052 3 жыл бұрын
Etela garu your talking power super
@ArjunKumar-kw3cz
@ArjunKumar-kw3cz 3 жыл бұрын
Super punch anna
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 жыл бұрын
విజయి హో ఈటెల ‌
@thummalentertainment9048
@thummalentertainment9048 3 жыл бұрын
Next TS CM
@satishannavarapu6432
@satishannavarapu6432 3 жыл бұрын
Good job sir
@dalrotikapadamakan2512
@dalrotikapadamakan2512 2 жыл бұрын
Rajendar Garu - Meeku Oscar award ivvochu - Meeru Rajashekar Reddy tho velthara ani adigina journalist question ki 2008 lo emani chepparu - Telanagana sadhinchi vachina Telangana lo kooda KCR leadership kinda ne untam - Etti paristhuthullo pranam unnantha varaku KCR soldiers laaga pani chestham tappa vere party lo ki vellam ani cheppi - Ivala Mee swartha prayojanalakosam KCR meeda abhandalu vesthunnaru - some internal TRS leaders saying - you are TRS covert in BJP - BJP leadership also not trusting you - that’s the reason they didn’t make you as state president- before Mungode elections - what did you discuss with Karimnagar leaders who came with you to BJP? TRS lo unna value kooda BJP lo isthaleru - Anavasaranga ea party lo ki vachi tappu chesinam annava leda - Vemulawada Rajanna mundu cheppu - BJP lo kanisa maryada kooda dakkuthaledu annava leda?
@hanumanrss5316
@hanumanrss5316 3 жыл бұрын
అరేయ్ RK నీ జన్మ ధన్యమయిందిరా తెలంగాణ మాణిక్యం తో మాట్లాడే అదృష్టం దక్కింది చక్కగా విను కొంచం నేర్చుకో
@bittu339
@bittu339 3 жыл бұрын
ఈటెల గారు TRS లోకి వెళ్లినా విచిత్రమేమిలేదు... ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు.... 🤦‍♂️
@bhadrunaikrathod5529
@bhadrunaikrathod5529 3 жыл бұрын
Jai Etela ,Jai Mallanna ,Jai Raghanna ,Jai Vital Anna , Jai Mahipal Anna ,Johaar Telangana Amara veerulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralinayini5954
@muralinayini5954 3 жыл бұрын
Nice leader sir,mi matalu adbutam sir
BJP Huzurabad MLA Etela Rajender Open Heart With RK | Full Episode | OHRK | ABN
1:24:05
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
BJP MLA Raghunandan Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:33:37
TV9 Conclave 2024 | Malkajgiri MP Eatala Rajender - TV9
57:48
TV9 Telugu Live
Рет қаралды 49 М.