స్వామీ మీరు సామాన్యులు కాదు. ఇంత లోతైన విషయం ఇంత సరళం గా ఇంత తక్కువ నిడివి తో మనసుకి హత్తు కునేలా చెప్పటం అందరికీ సాధ్యం అయ్యే విషయం కాదు. Thank you so much... ఇది చాలా చిన్న మాట,,,🙏
@pavanpanuganti843210 ай бұрын
Swamini cheyyakandi oka manchi vyakthi ga thanaki bodha padindhi cheppadu
@ramakrishnay787511 ай бұрын
చాలా బాగా అర్థం అయింది. thank you very much
@yeturisreedevi100511 ай бұрын
జీవితాన్ని పరిచయం చేసిన ఓ సముద్ర మా కృతజ్ఞతలు hai risa good explanation. 👍
@sainagalakshmi703611 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ
@jyothireddy708610 ай бұрын
Thank you nanna
@pillivenkatramana960610 ай бұрын
Swamiji vadda interview tesuconi vatini record chesuconi practice chesi nuvvu own ga cheptav very great
బ్రహ్మము ఒక పూర్ణం, జగత్ ఒక పూర్ణంగా.... బ్రహ్మం, జగత్, ఒక్కటే పూర్ణం..... బ్రహ్మం కు జగత్ కలిపినా..... ఒక్కటే... బ్రహ్మం నుండి జగత్ తీసినా.... ఒక్కటే..... వున్నది ఒక్కటే పూర్ణం.... పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్య తే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవావ శిష్యతే.... 🙏🌻
@naralanarayanamma176111 ай бұрын
🎉 wow 🎉 మాటలు లేవు 🎉
@srinivasaraju236311 ай бұрын
మీకు ప్రణామములు ❤.
@cradisudharshan728011 ай бұрын
Super explain brother. I feel that 4 states in my work Thanks
@srinivasarajugunturi49111 ай бұрын
మాటే మంత్రమూ...
@ajjjmajnakkq11 ай бұрын
Learning beautiful things and enlighting everyday from your videos. Thank you
@ankamradhakrishna21484 ай бұрын
❤❤❤❤❤❤
@akshararuchita176811 ай бұрын
Beautiful 🤩
@rafirafi746811 ай бұрын
Super vidio sair
@ballanaidu631911 ай бұрын
👏👏👏
@ramakrishnagottimukkala216911 ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@operation50-oldisgold611 ай бұрын
ఏమిటి.. జీవితం.? నేనున్నాను..మీరున్నారు -- అది ద్వైతం.! నేనున్నాను,మీరులేరు.. మీరున్నారు,నేనులేను...మీరే నేనై ఉన్నాను,నేనే మీరే ఉన్నారు - అది విశిష్టాద్వైతం.! నేను లేను..మీరు లేరు - అదే అద్వైతం.! అది తెలుసుకుంటే..ఇక,అంతే జీవితం.!
@avinashdevolla943411 ай бұрын
Super sir nenu milage avvalanukuntunnanu
@annapurnarallapalli450711 ай бұрын
శుభ సాయంత్రం.సార్.
@SURYARAOKOTA11 ай бұрын
Hi Risa garu.
@mercysthoughts389511 ай бұрын
Only silence,,,silence ....silence....
@jishnuteja720411 ай бұрын
😊🙏🏻🙏🏻👏👏
@krishnah595211 ай бұрын
Kasi yatra gurinchi oka Tak cheyandi ayya
@srisaimadhuravahini897511 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@satyanarayanaraoveludanda710211 ай бұрын
నేను లేను సముద్రం లేదు.. అనే చివరి జవాబు నే నూహించిందే! మొత్తానికి మౌనమే అన్నిటికీ జవా బనుకుంటాను. కాని ఇదీ పాక్షికమైన జవాబేనేమో!