Acharyuniki na namaskaram thankyou for your efforts acharya
@anjaneyuluguptamethuku124423 күн бұрын
Om namaste guruvugaru 🙏🙏🙏 9:42
@anjaneyuluguptamethuku124423 күн бұрын
Om namaste guruvugaru 🔥🕉️🚩🙏
@srinivasaraopotru305523 күн бұрын
Om sri gurubhyom namaha 🙏
@raghavendratantri808720 күн бұрын
Ohoo miru pitru karyalu chyaraa okok andhukenaa sir good
@rajinia233711 күн бұрын
shraddam cheyali but brathiki unnaka pattinchukokunda poyaka enta chesina em labham ledu.
@lakshmikonkapaka913923 күн бұрын
OM🙏🙏🙏
@ramuduanantapuraryasamaj522123 күн бұрын
ఓ3మ్ నమస్తే ఆచార్య జీ
@pradyujhansi409322 күн бұрын
🙏 meku Mail elapettali sir Mail id ento cheppagalara gruhasthu dharma gurinchi telusukovalani sandhela gurinchi vivaristharani ashisthunnam 🙏🙏
@subbaraju361623 күн бұрын
🙏
@శ్రీలలిత-ఢ6వ22 күн бұрын
పితృ...దేవతలకు హోమం చేయమని. మా పూజారీని అడిగాను ఆచార్య రెండురోజులు మాట్లాడలేదు... అదీకాక మా బాబు గాయత్రీ మంత్రం (ఉపనయనం) తీసుకున్నాడు గుడికి వెళ్ళిన సరిగ్గ మాట్లాడటం లేదు.. కూడా ఇది బ్రాహ్మణుల మనోగతం...😢
@శ్రీలలిత-ఢ6వ22 күн бұрын
మరొక కారణం కూడా ఆచార్య గుడికి పూజలు చేయించే దానికన్నా సేవకు ప్రాధాన్యత ఇస్తాను. మా పూజారి గారు బాగానే సంపాదించుకుంటారు. మాట్లాడక పోవటం వలన గుడికి వెళ్ళడం మానేశాను. అయినా ప్రశాంతంగా ఉన్నాను. పూజారులు ఇలాంటి ధోరణి మార్చుకోవాలి.
@madhaviabbaraju910616 күн бұрын
11 days maila scientific reason cheppara, vere place lo vunnavaru patinchala after death
@ravikiran593622 күн бұрын
✔
@narasimhamalladi37866 күн бұрын
నేను ఒకరికి డబ్బు అప్పు ఉన్నాను అనుకోండి. మరొకరు నా బదులు నా అప్పు"సహాయ" బుద్దితో ఫలం ఆశించకుండా తీర్చారు అనుకుందాం. అప్పుడు నాకు "అప్పు" చేసిన కర్మ పోయింది. నాకు ఫలాపేక్ష లేకుండా సహాయ పడిన వారికి కర్మ లేక, కేవలం ఆనందం మిగిలింది. అలాగే చనిపోయిన వారి పేరున పూజలు, హోమాలు మున్నగునవి స్వఫలాపేక్ష లేకుండా చేయించడం వల్ల వారి "కర్మ" నశించి, మనకు ఆనందం కలుగుతుంది. ఆనందం పొందటమే జీవిత ధ్యేయం కాదా?
@ChohaannGaddam23 күн бұрын
🕉️👃👃👃👃👃👃👃🔯👃👃👃👃👃👃🕉️
@leelakrishna673923 күн бұрын
శ్రీ రామ నమస్తే గురువు గారు ఇంద్రుడు బ్రహ్మ హత్య పాపాన్ని నాలుగు భాగాలు చేసి స్త్రీ , భూమి , నీరు , వృక్షము లకు ఇచ్చాడు - స్వతంత్రంగా అవి కూడా పుచ్చుకోవడానికి అంగీకరించాయి! ఇక్కడ పాపము తాలుఖ యాజమాని మారారు కదండీ. అలాగే వేదానికి స్వాధ్యాయము అని ఒక పేరు కదా ఎందుకు చేయించిన యజ్ఞం ద్వారా యజమాని పాపమునకు యజమాని యాజ్ఞుడు అవుతున్నాడు కావున ఆ వేద మంత్రాలనే పునః అధ్యాయాము చేసుకుని ఆ పాపాన్ని పోగుట్టుకుంటున్నారు అని వేదమును స్వాధ్యాయము అన్నారు కదా! కావున దయచేసి సందేహ నివృత్తి చేయగలరు 🙏
@Sagardecoration-v5k23 күн бұрын
🙏🙌🙌👌👍👍👍🇮🇳🇮🇳🇮🇳💐💐💐🫂🫂
@hvsmarutisharma257323 күн бұрын
గరుడ పురాణం ప్రకారం శ్రాద్ధ కర్మ చేయమని ఉంది కదా
@tarunbanala763323 күн бұрын
పురాణము మరియు వేదము ఈ రెండిట్లో ఏది ప్రమాణము?
@pradyujhansi409322 күн бұрын
Vedham @@tarunbanala7633
@శ్రీలలిత-ఢ6వ22 күн бұрын
వేదమె ప్రమాణం
@priyasriram992223 күн бұрын
E video usefulgane kadu, manchi comedy ga kuda vundi