తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu

  Рет қаралды 1,103,053

Signature Studios

Signature Studios

Күн бұрын

తిరుమలలో తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే... | Dr.A.V. Ramana Dikshitulu | Ramana Dikshitulu | Signature Studios
#Ramanadikshitulu
#ttd
#ttdtemple
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZbin : www.youtube.co....
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signatures...

Пікірлер: 772
@vivekcandy
@vivekcandy Жыл бұрын
తల వెంట్రుకలు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని చెప్పలేదు ఆయన. తల నీలాలు ఎందుకు ఇస్తారో చెప్పారు అంతే. ఊరికే thumbnails పెట్టీ మోసం చేయకండి, భయపెట్టకండి ఇంత మంచి వీడియో కి కూడా ఇలాంటి thumbnails అవసరమా???? ఆయన గొప్ప వ్యక్తి, ఫోటో చూస్తే నే ఓపెన్ చేస్తారు కాదా వీడియో ని ఇంక mislead చేయడం ఎందుకు ఇలా చేస్తే ఆ దేవుడికి నచ్చుతుందా
@vivekcandy
@vivekcandy Жыл бұрын
@@divyasuresh7756 ముందు మీరు చూశారా వీడియో?? నేను చూసాను కనుకే కామెంట్ చేశా. బహుశా నేను చెప్పింది మీకు అర్థం కాలేదు ఏమో . తల వెంట్రుకలు ఎందుకు ఇస్తారో చెప్పారు ఆయన అంతేకానీ ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అని చెప్పలేదు. వీడియో thumbnail చూడండి ఏం పెట్టారో "తల వెంట్రుకలు ఇవ్వకపోతే జరిగేది ఇదే" అని పెట్టారు
@udayasanthosh1070
@udayasanthosh1070 Жыл бұрын
Supper ga chepparu
@prasannakalainaganti7811
@prasannakalainaganti7811 Жыл бұрын
Asalu indulo devudekkada bro??
@svenkataramireddy6717
@svenkataramireddy6717 Жыл бұрын
Thissongsuper
@chemalamudigurappachowdary3159
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
తలచి వరములడిగే వారలు తలవెంట్రకలందరు వారే....అని అన్నమయ్య.... తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు తనకు చింతపుట్టితే దైవము దూరు మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే ఘన దైవ మెందున్నాడో కరుణ జూడడుగా.....అని అన్నమయ్య. శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను సేవగా తామే తీసితి మందురు ఆవల నాతడే తమ అంతరాత్మయైయుండి కావించుట ఎరుగరు తమ గర్వములే గాని... గర్వం,అహంభావం... అరిషడ్వర్గాల అదుపు కోసం.... అన్నమయ్య....తలనీలాలు భక్తితో సమర్పించు కోవాలంటారు.
@shaan4239
@shaan4239 Жыл бұрын
అయ్యా ఒక విన్నపం, ఆ queue , compartment lo ఉన్న జనాలను ఒక సారి కాకుండా, ఒక కంపార్ట్మెంట్ కదిలన తరువాత మీగితవారిని పంపితే దర్శించుకున్న సంతృప్తి ఉంటుంది. మా అమ్మమగారు చెప్పారు, ఇదివరకు ఇటువంటి హడావిడి ఏమీలేదు, ఒకే రోజు 2-3 సార్లు కనులారా దర్శించుకునేవారట. జనాలను ఆపేసి, VIP అను పేరట సామాన్య జనాలను తరిమినట్లుగా పంపుతున్నారు. దయచేసి దీనిపై దృష్టి పెట్టించగలరు.
@NirmalaSN-xy9wm
@NirmalaSN-xy9wm 6 ай бұрын
EDI maku kuda ani pinchina vishayam
@damodharkumar1141
@damodharkumar1141 Жыл бұрын
@17:45 Dear Signature Studios , అసలు ముందు ఇటువంటి యాంకర్ లతో ఆధ్యాత్మిక ఇంటర్వ్యూ లు చేయించకండి.. దానికి కొంత అర్హత ఉండాలి.. ఈ మనిషికి అసలు నోట్లో నుండి మాట స్పష్టంగా రావడం లేదు.. దీక్షితులు గారు స్వామి ఆవిర్భావం గురించి చక్కగా వివరిస్తుంటే వెంటనే వీడు అసలు ఈ కలలు ఏంటి? అంటూ పనికిమాలిన ప్రశ్నలు వేసి డైవర్ట్ చేస్తున్నాడు.. కాబట్టి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న మనుషులచే ఇటువంటి ఆధ్యాత్మిక పెద్దలని ఇంటర్వ్యూ చేయంచండి. ఇతను ఆలా అసందర్భంగా పళ్ళు ఇకిలిస్తూ ఇంటర్వ్యూ చేస్తుంటే లాగిపెట్టి కొట్టాలి అనిపిస్తోంది.
@damodharkumar1141
@damodharkumar1141 Жыл бұрын
@23:30 ఆ గంటని దబా దబా బాదుతూ ఉంటారు.. అసలు ఆ భాష ఏంట్రా? అసలు పెద్దవారితో మాట్లాడే పద్దతి అదేనా? గంట ని కాదు నిన్ను బాదాలి .
@knsarma5298
@knsarma5298 Жыл бұрын
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం నాతో పాటు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను
@sriganesh704
@sriganesh704 Жыл бұрын
మధ్యలో బొగడా భైబిల్, ఖూని ఖురాన్ ల గురించి ప్రస్తావన ఎందుకు... నీకు బైబిల్ గురించి పూర్తి అవగాహన రావాలంటే కరుణాకర్ సుగ్గున గారి విడియోలు చూడు లేదంటె ఆయన దగ్గర స్పెషల్ క్లాసులు ఏమైన ఉంటే చెప్పించుకో...
@nookarajumailapilli2964
@nookarajumailapilli2964 Жыл бұрын
రమణ దీక్షితులు చెప్పింది అక్షర సత్యం....ముందుగా రమణ దీక్షితులు గారికి నమస్కారములు....నాతో ఒక సందర్భంలో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు. నేను ఏంతో అదృష్టవంతుడు ని కదా.....జై శ్రీమన్నారాయణ
@SrilakshmiSuppala
@SrilakshmiSuppala 13 күн бұрын
❤❤❤❤❤❤g cn
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
అయ్యా మీరు కనిపిస్తే ప్రాణాలు లేచి వచ్చి నట్టు ఉంటుంది తిరుమల దేవస్థానం లో నెమ్మది లేదు నేను స్వామి వారిని సెప్టెంబర్ నెలలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాను గుండెలో వేదనగా ఉంది పూర్వం మా మాదిరిగా ఎప్పుడు చూస్తానో
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
జై లక్ష్మీ నారాయణ వాసుదేవాయ విద్మహే 🙏🙏🙏
@neelimamedarametla3646
@neelimamedarametla3646 Жыл бұрын
మధ్యలో బైబిల్ ఎందుకు...ఈ యాంకర్ క్రిస్టియన్ కావొచ్చు... చెత్త యాంకరింగ్
@raghavendradasa1971
@raghavendradasa1971 Жыл бұрын
చాలా మంచి ప్రాధాన్యత ఉన్న వీడియో చేశారు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@panyalapadmaja8917
@panyalapadmaja8917 Жыл бұрын
🙏🏻🙏
@panyalapadmaja8917
@panyalapadmaja8917 Жыл бұрын
Om namo venkateshaya🙏🙏🏻
@vidyaalankar581
@vidyaalankar581 Жыл бұрын
Waste video 👎
@pallapuswamy3138
@pallapuswamy3138 Жыл бұрын
నేను ఛాలా Kastallo వున్నప్పుడు Swamy వారు న కలలోకి ఒక ముసలి ఆయన రుపములో vachi na nudhiti పైన bottu పెట్టి dhivincharuఅప్పటినుండి ఎన్ని కష్టాలు vachina అంత super 👌 Om NAMO Venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahathireports6623
@mahathireports6623 Жыл бұрын
You are so lucky
@thulasik8845
@thulasik8845 Жыл бұрын
See
@mhanmanthrao1648
@mhanmanthrao1648 Жыл бұрын
@@thulasik8845 9
@chandrudukummari4172
@chandrudukummari4172 Жыл бұрын
U r so lucky bro
@eshanraj.g9726
@eshanraj.g9726 Жыл бұрын
Namo Venkatesaya namo namaiah
@RaniRudrammadevi
@RaniRudrammadevi 7 ай бұрын
స్వామి నీవే దిక్కు అనగానే నా మొర ఆలకించి నా కొడుకుని ప్రాణాలతో నా చేతిలో పెట్టరు నా తండ్రికి ప్రాణ దానం చేసారు స్వామి మీరు నా జీవితం.... నా ప్రాణం ఉన్నంత వరకు నీ పాదసేవ చేసుకుంటా తండ్రి ఏడుకొండలవాడ...... వెంకటరమణ గోవిందా....గోవిందా...... 🙏🙏🙏
@jayanthnamasteguravagaarur5392
@jayanthnamasteguravagaarur5392 Жыл бұрын
మంచి విశయలు చెప్పారు స్వామీ మి నిజాయితీ మకు నచ్చింది గోవిందా గోవిందా గోవింద లక్ష్మి దేవి అమ్మ నమః గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridharboragalla6101
@sridharboragalla6101 Жыл бұрын
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🚩🌹🙏🌹
@Gవెంకటేశులువెంకటేష్
@Gవెంకటేశులువెంకటేష్ Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@sriramsaipranavakarthikeya884
@sriramsaipranavakarthikeya884 Жыл бұрын
అవును,స్వామీ వారు మారు రూపం లో ఇప్పటికీ తిరుగుతూ ఉంటారు..మాట్లాడతారు..నమ్మినా, నమ్మక పోయినా ఇది సత్యం...I experienced ....🕉️
@mythoughts5059
@mythoughts5059 Жыл бұрын
Please tell your experience
@randomguy8770
@randomguy8770 Жыл бұрын
Pls share your experience
@Swathi132
@Swathi132 Жыл бұрын
Ha its true,Me to experienced
@sri667
@sri667 Жыл бұрын
నేను తిరుమలలో చూసా శివుడు విష్ణు ఒక్కడే...
@darasailaja7797
@darasailaja7797 Жыл бұрын
@@mythoughts5059 ,
@ramanamookala7540
@ramanamookala7540 5 ай бұрын
నాకు కొడుకు ప్రాణం కాపాడిన దేముడు స్వామి Oum namo venkateswara
@radharao890
@radharao890 Жыл бұрын
శ్రీ దీక్షితులు గారు ఎంతో పరిణతితో చెప్పిన విషయాలు మాకు ఆనందం కలిగించాయి. వారికి మా ధన్యవాదములు.
@ttdoffical5173
@ttdoffical5173 Жыл бұрын
Hi andi Radha garu meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasarm ladu
@sunnylucky8853
@sunnylucky8853 10 ай бұрын
​@@ttdoffical5173 swamy adho oka tension avuthu nayee
@suneethaeventsoriginizer592
@suneethaeventsoriginizer592 Жыл бұрын
ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@kistagoud3783
@kistagoud3783 22 күн бұрын
🙏🙏🙏🙏🙏
@sravanthirakey5853
@sravanthirakey5853 Жыл бұрын
శ్రీనివాసా గోవిందా శ్రీవేంకటేశ గోవిందా... తండ్రీ... మమ్మల్ని ఎన్నో సార్లు కష్టాల నుండీ కాపాడావు తండ్రీ...🙏🙏🙏 కన్నులారా... మనస్ఫూర్తిగా... నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించు స్వామీ....🙏🙏🙏🙏🙏
@bankcnu11
@bankcnu11 4 ай бұрын
యాంకర్ కి అసలు ఇంటర్వ్యూ చేయడం వచ్చా. ఆయన వేంకటేశ్వర స్వామి గురించి చెప్తుంటే సైన్స్, డ్రీమ్స్ గురించి అడుగుతాడు.. సిగ్నేచర్ వాడికి బుద్ధి లేదా, యాంకర్ కి లేదా బుద్ధి లేదా
@dr.narayananalamala
@dr.narayananalamala Жыл бұрын
చంద్రబాబు నాయుడు పడగొట్టాడు 1000 కాళ్ల మండపం పడగొట్టాడు అందుకే అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఎవడే కానీ బయట పడ్డాడు Y s రాజశేఖర్ రెడ్డి పోయాడు అదే తేడా స్వామి దగ్గర ఎక్స్‌ట్రాలు చెయ్యకూడదు అందుకే శివుడు దుర్గాదేవి వదలరు తప్పుచేస్తే ఎవరినైనా పోవాల్సిందే స్వామి డబ్బులు తీసినా కూడా అదే జరుగుతుంది వేచి వుండాలి అంటే పింక్ డైమండ్ తీసిన వాళ్ళకి కానీ ఇదే జరుగుతూంది అంతే
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
ఆయన చెప్తునా వేయి కాల మండపం వేరే అది రహస్యంగా ఉంటుంది విశ్వకర్మ నిర్మించింది
@polurisivaramakrishna6631
@polurisivaramakrishna6631 Жыл бұрын
ఓంనమో వేంకటేశాయనమః గోవిందా గోవిందా గోవిందా
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Жыл бұрын
ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు 🙏🙏
@SuperKumar1982
@SuperKumar1982 Жыл бұрын
స్వామి వారు అర్చకుని రూపాన యోగంలో ఆనంద నిలయంలో నేను నిలిచియున్న పుడు నా వద్దకు వచ్చి మద్భక్త, నాతోరమ్మని పల్కగ నేనుఆకులశేఖరాళ్వార్ గడపదాటి రా ననర్హుడననగ , నేను మూడు పూవులు రోజూ ఇస్తాను.వేకువనవచ్చిపూజేస్తుండ మనగ ఆరోజు నుండి ఈరోజు వరకు ఆ విధంగా జేస్తుంటాను.ఇదిస్వామివారి అనుగ్రహ వరం శుభం భూయాత్ దైవ జ్ఞాని చెన్నై -49.
@vidyaalankar581
@vidyaalankar581 Жыл бұрын
Mee age ki 🙏 but don't cheat the people 🌶️
@SuperKumar1982
@SuperKumar1982 Жыл бұрын
@@vidyaalankar581 యోగంలో స్వామి వద్దకు వస్తావా, నీకే అవగతమౌతుంది దైవ జ్ఞాని
@SANJEEVKUMAR-jz7vo
@SANJEEVKUMAR-jz7vo 2 ай бұрын
Why you people edited the speech of Sri Ramana Deekshutulu, their words are naturally beautiful... And the speed of they explaining it's catchable.. please don't trim.
@kumarchalla7080
@kumarchalla7080 Жыл бұрын
Oray anchor neku voice ledu,,, vere job chusuko,, please
@anandarao9350
@anandarao9350 Жыл бұрын
స్వామివారికి సరియైన విశ్రాంతి ఇవ్వక పోవడము విచారకరము.
@solobgmplayergiri4780
@solobgmplayergiri4780 7 ай бұрын
Avunu
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
పింక్ డైమండ్ గురించి అసత్యాలు పలికితే ఏమవుతుందో కూడా చెబితే బాగుంటుంది.
@kalyanim8473
@kalyanim8473 Жыл бұрын
ధన్యవాదాలు స్వామి ఓం నమో వేంకటేశాయ
@savithrich1080
@savithrich1080 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసేప్పుడు భాష సరిగా ఉందా లేదా అని చూసుకుంటే బాగుండేది. స్పష్టం గా ఉండాలి మాట ఉచ్చారణ.
@chandu_546
@chandu_546 Жыл бұрын
Asalu vadiki em adagalo kuda teliyadu karma
@devvanandh5371
@devvanandh5371 Жыл бұрын
Thumbnail starts at 28.40
@nimmalavenkataramanaiah6472
@nimmalavenkataramanaiah6472 Жыл бұрын
Thank you
@musicchannel1388
@musicchannel1388 Жыл бұрын
Thank you
@syamalalanke6414
@syamalalanke6414 Жыл бұрын
Tq
@tallapareddysurendrareddy5468
@tallapareddysurendrareddy5468 Жыл бұрын
28:38 thumb nail
@sowjanyanandimandalam1964
@sowjanyanandimandalam1964 Жыл бұрын
Me matala dwara swami gurnchi vindamu...ma danyamu.....me dwara enka swami gurnchi ennno interviews ravali guruvugaru....mee matalu vintuntey...tirumallo vunna feeling vastundhi..🙏🙏.om namo venkatesaya..
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
Avunu
@jayanthnamasteguravagaarur5392
@jayanthnamasteguravagaarur5392 Жыл бұрын
గోవింద గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakargoudbudida7167
@sudhakargoudbudida7167 Жыл бұрын
2012 లో ఆదివారం కల హస్తిలో రాహు కేతు పూజ చేసు కొని అక్కడ నిద్ర చేసి తిరుమల కొండ పైకి సోమవరం ఉదయం నడుచు కుంటూ వెళ్లి మంగళ వారం దర్శనం చేసు కొన్నము అప్పటి నుంచి నేను యే పని చేయాలని అనుకున్న మంగళవారం స్టార్ట్ అయి మంగళ వారం ఆగి పోతున్నవి ఆఖరికి టూత్ పేస్ట్ సబ్బు కూడా మంగళ వారం పనులన్నీ ఆగి పోతున్నాయి చాలా లాస్ అవుతుంది
@VasanthaCreations
@VasanthaCreations 2 ай бұрын
First thirumala velli thruvatha kalahasthi vellali.rahukethu Puja tharvatha neruga intiki matrame ravali.
@kuthurusujatha9941
@kuthurusujatha9941 Жыл бұрын
Om namah venkatesha namah 🙏🙏🙏🙏🌹🌹🌹🌹Swami Naku nee darshannabag kallipinnchu Swami 🙏🙏🙏🙏🙏🙏
@yerukalamukundam6160
@yerukalamukundam6160 Жыл бұрын
🙏నన్ను ఒక్కసారి అధుకో తండ్రీ
@prasannakalainaganti7811
@prasannakalainaganti7811 Жыл бұрын
Bochu isthe am vasthundira??? Devudu ante bhakthi undali kani verri bhakthi undakundu.
@tarunvadapalli6074
@tarunvadapalli6074 Жыл бұрын
Ayanatho ekamga ah Sri Maha vishnuvu gurinchi matladeytappudu mari antha agnanamga , meru devudiki bayapadatara deyyanika ani ajnana prasnalanu veyyadam sabavu kadu, kaneesa jnanam unna vyakthi interview chestey inka manasuku trupti ga undedi
@NagarajN-m4l
@NagarajN-m4l 7 ай бұрын
Naa Anubhavam: Nenu chinnappudu vella u tharuvatha చాలా samvatsaralaku malli plan chesanu train tickets book chesanu Kani confirm kaledu, accommodation dorakaledu.. Konda ekkali ani decide chesukunna Family tho. Naa Birthday raju nee sannidhi lo undali స్వామి ani mokkanu Velle roju పొద్దున. 1pm varaku train ticket confirm kaledu anduke bus book chesanu appudu స్వామి వారి ki malli mokku kunna స్వామి nenaithe ostunna tharuvatha antha nee daya nuvve karuninchali ani.. Malli 3.30ki train status check chesanu confirm ayyindi చాలా anadam vesindi. Bus tickets cancel kaledu Kani train better ani train లో vellam. Next day tirupati loodge lo స్నానం chesi konda ekkam Evening ayyindi. Room booking daggara pedda line vundi. Rooms ivvatledu annaru, andaram alisipoyam opika ledu. Luggage pilllu akkade Q line daggare unnaru. Ippudu enti ani edupu ochinantha pani ayyindi. స్వామి వారిని thaluchukunnanu. Regular velle Relative ki phone chesanu. ఆయన oka agent number ichadu. Ayanaku phone cheste nenu out of station help cheyalenu annadu. Konchem sepu tharuvatha malli phone chesi situation cheppanu appudu ఆయన security tho maatladi loniki pamparu akkada counter lo ఆయన friende unnadu 10 mns lo room icharu. Appudu స్వామి ki manasulone santhosham tho namaskaram chesukunna. Idi స్వామి karuna. Apada mokkula vadu ani urike analedu janam. Om Namo Vaenkateshaya Namaha 🙏🙏🙏
@bharathimaddoju3325
@bharathimaddoju3325 Жыл бұрын
Manamu sukabogalaku alavaatupadi aa swamini marachina aa swami matram manalani marachipodu anta goppa swami om namo venkatesaaya 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹💐🙏
@srinivasM1994
@srinivasM1994 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః.......
@goldmedal.
@goldmedal. Жыл бұрын
Anchor ki kaneesam aina skill ledhu. Adigina prasna malli marchi aduguthandu.
@aniruth8562
@aniruth8562 Жыл бұрын
Nan 27 year's adikadi Tirumala ponen . Innum sondha veedu illai
@rajk9329
@rajk9329 Жыл бұрын
పింక్ డైమండ్ మిస్ అయ్యింది అని సాక్షాత్తు ప్రధాన పూజారి అయిన మీరు స్వామి వారి సన్నిధిలో కటిక అసత్యం ఆడారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మీద అంత అభాండం వేశారు. ఎంత తప్పు స్వామి మీరు చేసింది. మరి మీకు స్వామి శిక్ష వేయకుండా ఉంటారా? ఇంద్రాది దిక్పాలకులు చూస్తూ ఉంటారా మీ మహా పాపాన్ని? ఇలాంటి వి ఇంకా ఎన్ని తప్పులు చేసారోకదా? మీ మీద అభిమానం ఉన్నా కానీ, మీరు చేసిన తప్పు క్షమించరానిది. ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prempradeep7741
@prempradeep7741 Жыл бұрын
True this idiot Ramadeekshitulu is a big fraud
@m.muralikrishna7131
@m.muralikrishna7131 Жыл бұрын
Correct he has to answer
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Жыл бұрын
Super ga cheppaaru
@parvathidhavala3685
@parvathidhavala3685 Жыл бұрын
Chief Pink Minister garu
@bhavanidevinaelluri3539
@bhavanidevinaelluri3539 Жыл бұрын
CHACHE LOOPU ANUBHA VISTHAADU, CBN MEEDHA ABADHAM CHEPPU NANDUKU
@pothurajukeshavapothuraju8246
@pothurajukeshavapothuraju8246 Жыл бұрын
Sri Venkateswara Swamy mahimalu thirumala velina prathi bhakthuni ki telusthunsi 😊🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 Om Namo venkatesaya
@swethasS-cb9hg
@swethasS-cb9hg Жыл бұрын
Anchor doesn't have seriousness... Not fit to interview about swamy venkateshwara.
@bhagyakumar8761
@bhagyakumar8761 7 ай бұрын
29.6.Thalanilaalu evvatam
@nagarajusomashekara8212
@nagarajusomashekara8212 Жыл бұрын
Thanks to signature studio to get interview of Dr Ramana Dixitulu.. We seen again Lord Venkateshwara and his Mahimas.and history. In the words of Guruji... 🙏🙏🙏
@pravallikareddy-q7z
@pravallikareddy-q7z Ай бұрын
Mata mata ki like chesana ledha ani chuskuntunna
@vishnuentertainment6915
@vishnuentertainment6915 Жыл бұрын
Where is pink diamond
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 11 ай бұрын
భగవంతుడు పండితులకు పామురులకు అమాయకులకు అందరికి ఒకే చూపు చూస్తుంటాడు ఒక తిరుపతిలోనే వున్నాడు అని మీ భావన ఇందు కలడు అందు లేడని సందేహ మెందుకు చక్రి సర్వోగతుడు అని కృత యుగములోనే ప్రహల్లాదుడు చెప్పినాడు అదిమధ్యాంత రహితుడు అతనికి సృష్టి పైన రాగద్వేషాలు లేవు సృష్టిలో ఒక జీవికి ఇంకోక జీవిని ఆహారంగా చేసి సృష్టించినాడు ఇందులో పాప కర్మలు ఎలావచ్చాయి ఇది సర్వేశ్వరుని నిర్ణయము భోజనము ఉన్నంత వరకు జీవి శరీరమును వదలడు భోజనము ముగిసిన వెంటనే గాలి గాలిలో మట్టిమట్టిలో అన్ని జీవులతో పాటు మానవుడు పుట్టుతూ గిట్టుతూ వున్నాడు ఇందులో వింత ఏమిలేదు సంత ముగిసిన తరువాత ఇంటికి పోవాల్చిందే నువైన నేనైనా ఇదే సత్యం
@aurejhansi3623
@aurejhansi3623 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ravichandhra9655
@ravichandhra9655 Жыл бұрын
Universal god,boss my lord Venkateshwara 🙏
@All-in-onevloges
@All-in-onevloges Жыл бұрын
Nijam ga nenu swamy vari darshananiki velinapudu nenu brama lo una na pakkana evaru leru anipichide oka devude kanipichadu nijam ga thirumala oka abutham aina temple
@palanikamachikamachi5173
@palanikamachikamachi5173 Жыл бұрын
Yes 100% true because I am also one of the luckiest person to see swamy Darshan in dream and gave solution for a problem to me. This happened in 2016,on June 12th and problem got solved in November 2016. 🙏🙏🙏🙏🙏
@vamsioggu9178
@vamsioggu9178 Жыл бұрын
How does it happened it andi
@vamsioggu9178
@vamsioggu9178 Жыл бұрын
Please tell me am In much problems
@sheartsvlogs777
@sheartsvlogs777 Жыл бұрын
Naku ma chinnodu pregnancy time lo kalalo swami vigraham pasi pillodila mari nannu chusi navvi ettukomannatu dream vachindi a tarvata 5days lo naku babu puttadu inta kanna em cheppanu na govindu gurinchi
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
రమణ దీక్షితులు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....
@muralitelukula4488
@muralitelukula4488 Жыл бұрын
పింక్ డైమెండ్ గురించి అబద్దాలు చెప్పాడు. ఈయన చెప్పేది నమ్మద్దు
@m.karunakarreddy9126
@m.karunakarreddy9126 Жыл бұрын
Very foolish questions.Asking questions regarding other religions books to such a great person.No valuable information than before interviews of Swami in this.waste of time.
@chsridhar561
@chsridhar561 Жыл бұрын
But presently ruling govt i think in tripathi power as gone
@prasunavanamala6858
@prasunavanamala6858 15 күн бұрын
Govinda Govinda,naaku first babu tharvatha 13 yearski Swami darshnam lo baadhapaddanu,raagane 1 monthki pregnency confirm ayyindhi
@ramaraoch6216
@ramaraoch6216 Жыл бұрын
Media. Dafer la tayarayindi sri vani. 10000. Many yemavutundhi. Yedukondalaswami. Takkuvaswamikadu anta ayanakrupa.
@achutarayavarma9759
@achutarayavarma9759 16 күн бұрын
Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏 5:22
@unknown___klaude
@unknown___klaude Жыл бұрын
Ee ayyagaru anni janmala punyam chesaro aa swameni thakutharu
@abhinashyadav3631
@abhinashyadav3631 Жыл бұрын
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ని చూసినట్టు ఉంది స్వామి నిన్ను
@savihas4708
@savihas4708 Жыл бұрын
ఎప్పుడయితే ఈడు జగన్ పక్కలొకి చేరాడో ఈడి ఆయువు దగ్గరబడింది .. డబ్బుకి .. పదవికి పరపతికి పాకులాడాడో ఆ రోజే చిత్రగుప్తుడు ఈడిని సైతానుకి అప్పగించారు .. బ్రాహ్మ్మణ కుటుంబంలొ చేడ బుట్టి నోడిగా చరిత్రలొకి ఎక్కాడు - జగన్ సంకనాకిన రోజే ఈడి జీవితానికి చరమ గీతం మొదలయ్యింది .... brahamin is different than brahman.. Not every brahmin can become Brahman .. Any HUMAN (not caste) can become brahman. Not every brahmin can become Brahman….. This useless fellow is neither a Brahman or brahmin …
@dsrinivas5056
@dsrinivas5056 Жыл бұрын
2009 lo nenu pillalu kosam swai vaari mundu kanniru munniru ayyanu chala vilpinchaanu ayynni kanulara chussi murisipoyaanu na korika tirchina na swaami om namo venkteshayaa
@VR-1962
@VR-1962 Жыл бұрын
🔥🔥🔥 40 సంవత్సరాలు, సాక్షత్తు వెంకన్న సేవ చేసున్నారు. కానీ అధికారం కోసం ఒక రౌడీ కాళ్ళు పట్టుకొన్నారు. పింక్ డైయమండ్ పేరు తో పచ్చి అబద్ధాలు ఆడిన మీరు ఒక సామెత నిజం చేశారు. ఎలుక తోలు తెచ్చి వెయ్యి ఏళ్ళు ఉతికిన తెల్లనగునా...??? 🌺🌺🌺 ఆ వెంకన్న మీకు విధించే శిక్ష, మిగతా వారికి కనువిప్పు కావాలి.
@rangarajurangarao165
@rangarajurangarao165 9 ай бұрын
ఈ ఇంటర్వ్యూ లో బైబిల్ ,ఖురాను ప్రస్తావన ఎందుకు.?? బైబిల్ ,ఖురాను ల్లో యుగాలు వున్నాయా , బుర్ర లేకుండా ప్రశ్నలు అడగడ మంటే యిదే.
@adusumilli.muralikrishna3893
@adusumilli.muralikrishna3893 Жыл бұрын
స్వామి మీ పాదపూజ మాకు శిరోధర్యం శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః
@NagarajN-m4l
@NagarajN-m4l 7 ай бұрын
ఆయన mahanubhavulu entha opika tho samadhanalu icharu. Enno kotla janmala పుణ్యమో స్వామి ni daggara ga sevinche avakasham ochindi. Enno kotla janmala tharuvatha manishi Janma osthundi ala manishi Janma lo entho Bhakthi tho స్వామి వారి seva chesthe స్వామి karunistaru.
@rakshaharisva8753
@rakshaharisva8753 Жыл бұрын
Beautiful interview , n sir u r totally appreciated, thank you for wonderful interview , gteat teamwork n tysm
@kanakamahalakshmi9995
@kanakamahalakshmi9995 Жыл бұрын
Om.namo.venkatesaaya.. స్వామీ. చక్కాని.విశ్లేషణ. ఇచ్చి.ఆ..స్వామి.లీలలు.అద్భుతాలు.అల్పులకు అర్థమయ్యేలా. తెలిపిన మీకు.. అడి ఎన్ దాసోహాలు... తండ్రీ.. 🙏🙏🙏🙏🙏🙏
@chandu_546
@chandu_546 Жыл бұрын
Yenti beautiful interview? Ee anchor vadiki ye question veyalo kuda teliyadu.... koncham bagundi anthe
@varalakshmikakumanu
@varalakshmikakumanu Жыл бұрын
​@@chandu_546 ft ftç bu ft bu ft ninni mm nub Dr z hu bucf to bu
@vasianuradha1364
@vasianuradha1364 Жыл бұрын
Anadharakshaka govida gopala vekatesha srinivasa 💐💐🙏🏼🙏🏼🙏🏼
@vinayreddykumbam1354
@vinayreddykumbam1354 Жыл бұрын
ఓం నమో వెంకటేషయ
@venkateshbabu4070
@venkateshbabu4070 5 күн бұрын
Swamy mee maatalu chaala gaambheeryanga athishayoktiga Lekunda chaala bagundi
@kosireddyvenkataramana6994
@kosireddyvenkataramana6994 Жыл бұрын
శ్రీనివాస గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravikrishna4078
@ravikrishna4078 11 ай бұрын
Archakulanu adige prashnala ivi. Kaastha senior journalist tho interview cheyinchalsindhi. Enno important questions doubts adagaledu. Unna koncham time lo e silly questions waste of time.
@NagarajN-m4l
@NagarajN-m4l 7 ай бұрын
Bhaktulandariki vignapti: మీ jeevaithamulo meeku jarigina vishayalanu ikkada cheppandi. Andariki telustundi. Evvarikaina doubts unte anni pothai. Devudi paina nammakam kalugutundi.
@NagarajN-m4l
@NagarajN-m4l 7 ай бұрын
Emi questions aduguthinnav babu Immature ga asalu evaru frame chaaru ee questions? Anthati మహా purushudu sakshat devudiki daggara ga undi seva chese oka mahathmudini adagalsina prashnalena ivi? Enno మహా vishayaalu telusukovali mee dwara andariki telukune avakasham undi. Okka vishayam 17 kotla samvatsarala kritam sakshat శ్రీ మహా vishnuve bhumullo paniki vachaaru ani chepparu. Idi oka మహా rahsyamaina vishayam. Ilaantivi inka enno untaayi Alantivi adagali kani. Vastuvulu pote govinda antaru enti?
@bhaskarraosingamaneni9170
@bhaskarraosingamaneni9170 Ай бұрын
Om namo sri venkatesa om namo Sri Srinivasa govindha ❤️❤️🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnabellala8737
@krishnabellala8737 Жыл бұрын
Unknown facts are revealed by Deekshitulu sir. Namo Venkatesaya
@realvardhan
@realvardhan Жыл бұрын
Sri Namovenkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏💐 Govinda roopaya Gurudatta ya 🙏🙏🙏🙏🙏🙏🙏
@forsrisudharsana
@forsrisudharsana Жыл бұрын
edukondala vaada venkata ramana🙏🙏🙏
@mendavenkatamohanrao172
@mendavenkatamohanrao172 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః,
@sandersrdeepu993
@sandersrdeepu993 Ай бұрын
Govinda govinda govinda govinda govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridaracharymukthavaram9729
@sridaracharymukthavaram9729 9 ай бұрын
స్వామి వారి సమాధానం పూర్తి కాకుండానే వేరే ప్రశ్న అడగడం బాగా లేదు..
@NagarajN-m4l
@NagarajN-m4l 7 ай бұрын
Bhaktulandariki vignapti: ee video lo emaina doubts unte teluskovalanukunte tirupati lo inka enno rahasyala gurinchi telukovalani unte Sri Nanduri Srinivas గారి Tirumala Rahasyalu video youtube channel lo chudandi chala vishayaalu unnai.
@akhil18vydyula12
@akhil18vydyula12 Жыл бұрын
Thank you for everything 🎉
@kankanalasimhachalam1695
@kankanalasimhachalam1695 Жыл бұрын
Govinda, govinda, om namo venkateshaaya, namo narayana, govinda, thanks to sree Ramana deekshitulu ayyagaru
@sankarreddy9609
@sankarreddy9609 Жыл бұрын
ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః
@phaninadella2704
@phaninadella2704 Жыл бұрын
He is the biggest hypocrite !
@venkateshpotabathula1308
@venkateshpotabathula1308 11 ай бұрын
YEADU KONDALA VAADA VENKATARAMANA GOVINDHAA.. GOVINDHAAAA.... AAPADHA MOKKULAVAADA ANAADHA RAKSHAKA GOVINDHAA.. GOVINDHAAAA....
@mahipeddapeta3774
@mahipeddapeta3774 Жыл бұрын
Manushula mudanammakalatho adukuntunara..devudu ante maranam Leni vadu papam Leni vadu okka yesukristhu matrame ..Venkateswara 2 members wife ni kaligi unadu ayanani devudela anaru pichi janam alochinchalekapotunaru
@Allthingsnicey
@Allthingsnicey Жыл бұрын
Interviewer ni change cheyandi.
@gangavalli5955
@gangavalli5955 Жыл бұрын
Anchor garu matalu spastam ga vuntebandedhi konni presnalu vesetappudu spastathaledhu yanduku
@vijeybhaskaraddanki8671
@vijeybhaskaraddanki8671 Жыл бұрын
Om Namo Venkatesaya 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏Yedu kondalavada venkata Ramana Govinda........Govinda🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@quantum5224
@quantum5224 9 ай бұрын
E Shamika various chustha Venkateswara Swamy ki chusinattuga vundi
@HarshaSrinivasvishnubhotla
@HarshaSrinivasvishnubhotla Жыл бұрын
Thumb Nail okati content okati. Endukuraa ilanti promotion
@bhanupolisetty4493
@bhanupolisetty4493 9 ай бұрын
Namaskaram I really want to touch Dr Ramana ductile vari sacred feet because he has the sacred order from the Lord Venkateswara Swami Who touched all of the Moolavirat my life becomes sacred if I touch His feet Because we. As humans can’t touch the Vigraham so powerful Please give me an opportunity
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 13 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 135 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 13 МЛН