అందరూ చూసి నేర్చు కునేవారే అయితే ధ్యానం చేస్తున్న వారికి మాత్రమే ఏది నేర్చు కోవాలో తెలియబడు తుంది
@padmavathibattula2424 ай бұрын
Tqyousir
@rajagollapalli-fo5vn4 ай бұрын
*well🎉pmc digital🎉god job* youth ni suiCide tendency nundi bayataku tisukuvochhe moto speech evvadam kuda present chala mukyam ani na aalochana cheppanu🎉tq 🔺✔️🔺✔️🔺✔️🔺✔️🔺✔️ Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@gandhibabu73514 ай бұрын
మనిషికి సత్యం తెలిసే వరకూ మాయ తొలగదు
@rudrareddy28074 ай бұрын
Time has to come be in positive words
@bhoominaturalfarms19954 ай бұрын
2012 లో మీరు తెలుసుకున్న అసలైన ధ్యానం ఏంటో చెప్పలేదు
@gandhibabu73514 ай бұрын
ధ్యానం చేస్తుంటే గతములోని భయాలు తొలగుతూ ధైర్యంగా ముందుకు సాగే అనుకూలము కలుగుతుంది
@bhoominaturalfarms19954 ай бұрын
అసలు విషయం చెప్పనేలేదు..... ఎలా శ్వాస ను సరిగ్గా గమనించాలో చెప్పలేదు..... మనసు చేసే మాయ ను ఎలా అధిగమించాలో చెప్పనేలేదు