Why not all scandinaviane countries have the same policy.
@leelakrishna881218 күн бұрын
Aids kooda antey baga vastundhi andhariki
@Key6578318 күн бұрын
@@leelakrishna8812 it's about tax not about consequences, our govt levies tax even on health insurance rather than offering it ot the people
@ramkrishna701318 күн бұрын
Sex legal ga unna deshala kanna illegal unna deshalalone AIDS ekkuva... It's all about awareness... Making sex legal will reduce rape cases, harassment cases... @@leelakrishna8812
ప్రైవేట్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ కి 5% టాక్స్ మహిళకు డెలివరీ డాక్టర్ ఆపరేషన్ చేసి చేస్తే 12% టాక్స్ డెలివరీ రోబోటిక్ సహాయంతో చేస్తే 18% టాక్స్🎉
@Alluarjunn929317 күн бұрын
సనాతన ధర్మాన్ని కాపాడదానికి చేయక తప్పదు . అందరూ సహకరిస్తే బాగుంటుంది
@Fashionista60916 күн бұрын
Evaru kapadtunaru janalu kottukoni chastunaru courts govts em patinchkov
@maheshkanukuntla896718 күн бұрын
అన్ని ఉచిత పథకాలు తొలగిస్తే పన్నులనుండి కొంత ఉపశమనం పొందవచ్చు
@JSYOUTUBECHANNEL-v3q18 күн бұрын
వీడో పుచ్చు బత్తాయి... వీడికి కార్పొరేట్ కంపెనీల లోన్స్ రైట్ ఆఫ్ చేసిన సంగతి అవసరం లేదు కానీ పేద ప్రజలకు ఇచ్చే పతాకాలు వద్దు అంటారు
@AbiRam-f8c18 күн бұрын
ఓటు కి 2000...3000 తీసుకోవడం కూడా ప్రజలు ఆపుతారా all free education... Health free వస్తాయ్
@egandhi875418 күн бұрын
💯 truth brother Good comment
@kotijangili318318 күн бұрын
అంతే కదా
@sri-d1w18 күн бұрын
Bro some people might not needed benefits from government but they will support so many from destroying. We can talk about misuse.
@srinivasvarma234918 күн бұрын
సినిమా టాకీసుల్లో పాప్ కార్న్ మేసే వాళ్లకి మాంచి వాత...సినిమా థియేటర్ యాజమాన్యం దోస్తే లేని తప్పు ప్రభుత్వం దోస్తే వచ్చిందా...❤❤❤
@MissofmyMister162118 күн бұрын
Nirmala Sitaraman Worst finance minister ever in Indian history🤦🏻♀️.
@raghaakhil411818 күн бұрын
In Indian history
@MissofmyMister162118 күн бұрын
@@raghaakhil4118 Yes😔👍🏻
@manikanta-ho3wz17 күн бұрын
Arey bayya....middle class valla products meedha tax vesthe... Taravatha India kuda...best example avutundhi.... economic destability lo😂😂
@atmakurpradeep17 күн бұрын
Tax minister
@MissofmyMister162116 күн бұрын
@@manikanta-ho3wz😮😔
@r.ramamohanarao10016 күн бұрын
ఇటువంటి పన్ను విధానాన్ని తీసుకు రావడానికి, లక్షల్లో జీతాలు, అలవెన్సులు, సౌకర్యాలతో ఒక మినిస్టర్ కావాలా?? స్మశాన పన్ను ఎవరు కట్టాలి ? చచ్చిన వాడా లేక ఈ దేశంలో బ్రతక లేక చచ్చే వాడా ?? ప్రజలు ఎంతటి వెఱ్ఱి వాళ్లో ??
@Today-Devotion18 күн бұрын
సినిమా థియేటర్ లలో ఎంత ధర పెట్టినా అక్కడ ఎవరు ఎందుకు 🫢🫢
@Thirupathi.kushanapalli18 күн бұрын
3 rd time power effect
@pochirajusomasankararao250018 күн бұрын
This is called overlap. And we face overburden.
@abilashmacherla271918 күн бұрын
Better to Avoid cinemas...in cinema theatre.Bye bye cinema theatre..
@hemanth678218 күн бұрын
I opened to say BJP will ready to take money from public, How we save money
@ravindramedagam250615 күн бұрын
మానవత్వంతో దయచేసి Taxs పెంచమని అభ్యర్థించండి మరియు tribals / alians / dinosaurకు సహాయం చేయండి. ఈ భూమి మీద tribals / alians / dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు.ఉద్యోగస్తులు ఆలస్యంగా వివాహాలు చేసుకుంటూ ఉండవచ్చు మరియు ఒక బిడ్డ మాత్రమే ఉండవచ్చు, కాని భారతదేశంలో ఏటా tribals / alians / dinosaur జనాభా పెరుగుతోంది. ఇతర దేశాలలో tribals / alians / dinosaur అంతరించిపోయాయి కానీ భారతదేశంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు నగరాలు, మెట్రో నగరాలు CASTE అంటూ tribals సర్టిఫికెట్లు ఇస్తున్నారు
@PavanKumar-ru1iq18 күн бұрын
Madam parliament assembly lo food making also required GST ....
@harshaman731215 күн бұрын
Proud to be Indian
@ch.vinayraj584116 күн бұрын
అందరు నిర్మలా సీతారామన్ అని అన్నారు కాని బ్యాక్ గ్రౌండ్ ల మోడీ మరియు అమిత్ షా నిర్ణయం తీసుకుని, ఈమెతోని ప్రకటన చేయిస్తారు. ఇది ఆమె నిర్ణయం కాదు.
@Anandkumar-py7rv15 күн бұрын
Correct madam
@nikhilshahvuppala908114 күн бұрын
"ONE NATION ONE ELECTION " but many taxes on same product..
@sv173216 күн бұрын
Nota is best option in Next Elections.
@rcb566218 күн бұрын
Meeru eppudu bhajana chese central government ye kada madam
@pcgame0316 күн бұрын
Wow that’s great news for Indians. Hope next will be on tea, coffee based on with sugar and without sugar. plain rice or ghee rice, based on its flavour. Kushka or biryani again based on flavour. Plain rice or with samber again on flavour. Veg or nonveg based on type of dish. Plain bun or cream bun. Plain bread or bread toast. Don’t forget that if cheese been added for bread then again gst. If Chinese/american food means then different gst. Loot looooo humko, will keep on paying tax till we die and we won’t save anything. If we get salary we need to pay income tax. If we buy anything after salary that too paying income tax , we need to pay with gst for all what we purchase. If we import export anything then again we need to pay import / export duty with gst. If we take loan / personal loan then also need to pay with gst. If I buy any vehicle need to pay with gst. If I buy gold or silver for home that too with gst. After all these what security you are providing to tax payer. How much tax / gst to be collected from salaried person at last. After paying income tax then why our Indian fm need to ask to pay tax for all purchase Seems there’s some loop hole to get gst from all sources, which need to be addressed
@352lokeshjanardhankopanath618 күн бұрын
Correct 💯
@RAHAMATALISK16 күн бұрын
మేధావులు పుష్ప గురించి మాట్లాడుతున్నారు.. కానీ ... సామాన్యుల నడ్డి విరిచే పన్ను మీద చాలా ఛానల్స్ లో చర్చ లేదు
@sreekantareddy14786 күн бұрын
GST విషయంలో తప్పుదారి చూపించే ప్రచారం జరుగుతోంది. నిజానికి GST ని నిర్ణయించేది కేవలం కేంద్ర ఆర్ధిక మంత్రి కాదు. GST కౌన్సిల్ ఈ నిర్ణయాలు తీసుకుంటుంది, ఇది 33 మంది సభ్యులతో ఏర్పాటయ్యింది - 31 మంది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, 2 మంది కేంద్ర ప్రతినిధులు. ఏ వస్తువు మీద GST విధించాలా, తగ్గించాలా అన్నది అన్ని రాష్ట్రాల ఏకగ్రీవ ఒప్పందం లేదా మెజారిటీ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదా: పెట్రోల్, డీజిల్‌లను GST పరిధిలోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించగా, కొన్ని నాన్-బీజేపీ రాష్ట్రాలు తిరస్కరించాయి. పాప్‌కార్న్ మీద 18% GST అనేది ఐమ్యాక్స్ లాంటి ప్రీమియం లొకేషన్లను టార్గెట్ చేస్తుంది కానీ తోపుడు బండ్లపై అమ్మేవి కాదు. సెకండ్ హ్యాండ్ కార్లపై GST అనేది లాభం చూసే షోరూమ్ యజమానులపై మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తిగతంగా అమ్ముకునే వారికి GST చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక GST ఆదాయం గురించి: వసూలైన ప్రతి రూపాయిలో 70% పైగా రాష్ట్రాలకు వెళ్తుంది. 50% IGST ద్వారా రాష్ట్రాలకు పంపబడుతుంది, అలాగే కేంద్రానికి వచ్చే CGSTలో 41% మళ్లీ రాష్ట్రాలకు పంపబడుతుంది. ఈ పన్నుల వల్ల రాష్ట్రాలకు అధిక ఆదాయం వస్తున్నా, విమర్శలు మాత్రం కేంద్రం మీద పెడుతున్నారు. మొత్తం 55 అంశాలపై GST కౌన్సిల్ చర్చిస్తే, 53 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. కేవలం 2 అంశాలపై మాత్రమే వోటింగ్ జరిగింది. కౌన్సిల్‌లో ప్రతి రాష్ట్రానికి సమాన హక్కులున్నాయి. కాబట్టి, కేంద్ర ఆర్ధిక మంత్రిని మాత్రమే టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేయడం తగదు. GST గురించి నిజాలు తెలుసుకుని, ఆరోపణల కంటే అవగాహన పెంచుకోవాలి
@giribabu27113 күн бұрын
Its time to understand all indian where will settle in future for the future of your children. India ot other countries
@vkanth353918 күн бұрын
Wat ever new policy I dnt want objection … but My concern why nt focus minimum facilities on tax payer like public transport If we travel we can’t manage with local transport it was higher than town 2 town Why government facilitate,buses ,trains or government taxis What tax payer getting facilities transportation?? Free education or hospitals?? Dnt question … just pay tax !!!##
@D3F4ULT--D3F4ULT18 күн бұрын
💯 truth... Agreed
@ChandraSekhar-y3j18 күн бұрын
బ్రదర్ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులపై కొంత శ్రద్ధ పెంచినట్లు ఉంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలలో విపరీతంగా అశ్రద్ధ చేశాయి. కొత్తగా అనేక రైలును ప్రవేశపెడుతున్నారు. అలాగే కొత్తగా చాలా ఎయిమ్స్ హాస్పిటల్ హెల్త్ కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. అవి మరింతగా ప్రజలకు చేరువ అవటానికి కొంచెం కాలం పడుతుందేమో.
@vkanth353918 күн бұрын
@ dear Tnx for notice ,how ratio of increase tax compare to so called trains ,education & hospital 🏥,wat rights they have instead of facilitate just collecting tax more & more , I feel shy keep on saying take time improvement ,why can’t put charges on public’s I’m asking you R U a tax payer ? R u getting something from government? like job security least ?? Leave above my nonsense above ,why politicians are nt paying tollgate money simple They nt traveling,they are not traveling personal vacation
@mpchinna439718 күн бұрын
World లొ one of the greatest power full women aa మాత్రం untadi
@KATHIYERRISWAMI16 күн бұрын
Loose pop corn -5% tax Pack and lable pop corn-12% Tax Added masala pop corn-18% Tax
@KalyanChandrayadav17 күн бұрын
Ops విధానం రద్దు చేస్తే ఇంకా బడ్జెట్ మిగులుతుంది
@giribabu27113 күн бұрын
Madam. Govt policies of india is completely waste and benifits to politicians. I request don't pay tax to Govt Better to purchase commodity from poor and middle class directly
@venkatapraveenkumar245614 күн бұрын
As they are in power for 15yrs they forgotten value of common man...... Vote is the only weapon to show power of common man to BJP Government
@MrPuldas17 күн бұрын
There will be day where they will put tax on pregnancy and birth
@Pkk44618 күн бұрын
Hence normal pop corn with separate flavour packet will be sold to avoid tax, then what can govt does for this. If 25kg rice bag is taxed then they started selling 26kg rice bags avoid taxes.
@venkatapraveenkumar245614 күн бұрын
It is the responsibility of social media to teach a lesson to this BJP government
@pamidimarrisreekanth18 күн бұрын
Pleasd raise the question about popcorn price not only tax If popcorn prices is less there is no tax impact also
@manavatvam116 күн бұрын
రక్తం తాగుతున్నారు
@projectshivoham11117 күн бұрын
Packed popcorn evaru peddaga konatam ledu... Soo there's no effect on common people
@user-bl8wj5cn9n17 күн бұрын
చిన్న చిన్న ఫ్లేవర్స్ ఆడ్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముతారు. మరి టాక్స్ కూడా కట్టాలి కదా అమ్మేవాళ్లు. అసలు టాక్స్ తో ధరలు పెరగవు అన్నింటికి. అమ్మేవాల్లు తక్కువ రేటు పెట్టచ్చుగ.ఉదాహరణకి పాప్ కార్న్ కాస్ట్లీ కాదు సుమారు పది రూపాయలు ఖర్చు ఔతుంది. టాక్ద్ 2 రు పడుతుందనుకుంటే 12 రూ కి తయారౌతుంది. దాన్ని 70 ,100 కి అమ్ముతూ 2 రూ,10 రూ టాక్స్ ని నిందిస్తారెందుకు
@sonu-btech17 күн бұрын
A tax vallu kattaru malla rates penchi manadaggare basuluchestar
@manoharm883917 күн бұрын
PVR Imax lu Inka kudelu avtay chusthu vundade
@d.praveenkumar506117 күн бұрын
Pls make a pleasant person as finace minster
@Azad-o2f18 күн бұрын
Eastren chalukyas,kakateeyas vijayanagaraemipe aa time lo marriage ki tax, beggars ki tax, prostitutes ki tax, baby ki birth isthey tax ,ila chala taxes kuda vesey vallu uppudu nirmalamma garu aa taxes malli teskosthey entha bagutadi avi matraemy takkuvaiay ee roujullo world lo ekkada leni taxes anni india lo veyyandi plz bring new taxes 🙏 jai hind proud to be Indian ..............!
@magnitogaming-Telugu17 күн бұрын
Nuvvu cheppina taxes anni islam ee country ki vachaka vachindi breast tax marriage tax etc etc.. pls check once again
@Azad-o2f16 күн бұрын
@@magnitogaming-Telugu tqu for u r reply... 1.Eastern chalukyas - pullari pannu(animals Gaddi mestunaduku) vesey tax. 2.Kakateeyas -ganacgari pannu( prostitutes& beggar's nunchi collect chesey tax). Puriti sunkam(baby ki namakaranm chesey time lo vesey pannu) 3.Reddyrajyam- ( pregnant ladies mida vesina pannu indhuku aa king ni people chapesaru) 3.Vijayanagaraemipe - ganachari pannu( ikkada prostitutes nuchi collect chesy tax soldiers expenditure ki saripoyedi) Kalyanakanikey( marriage tax) Putrodayakanuka( baby boy pudithey vesey tax)......
@Srinivas8905017 күн бұрын
Dear bala latha mam, government also paying salaries to individuals like laks of rupees. It's not worth paying that much salaries. Even an attender getting 1 lak salary. We are printing machine ney and paying in the name of salary and employment.every of ne wants laks as salary.
@Viralbabubhaiya14 күн бұрын
Attender 10 20 years cheshaka aa salary vastadhi bro,. Govt job ki Inka salary penchali as per rules,. Neeku telini vishayam entante everything calculated and they even paying less
@hiteshsrikar615816 күн бұрын
పెళ్లి చేసుకుంటే Tax పిల్లల్ని కంటే Tax చదివిస్తే Tax ఉద్యోగానికి Tax విదేశాలకి Tax వృద్ధాప్య Tax మరణానికి Tax yem paalakulu రా
@MaharyaVistas18 күн бұрын
"When we have the opportunity to access public service ls for free, this would always come at a cost of somebody paying for it, so here the opportunity cost is transferred from consumers of the product to the Tax-Paying public."-Idi Alochincharu Manollu Just Free Gaa Vasthe Chaalu Thega Sambarapadipothaaru👍🏻
@tejareddysurya945217 күн бұрын
Madam popcorn Pina kadu madam farmers Kone pesticide Pina 18% GST madam pecticide cost every year increase avuthundi msp taguthundi koni crops ki msp kuda undadu kani Kate indirect taxes chana ekuva ayinayi
@nandamahesh230118 күн бұрын
Asalu konadam cinema chudatam maneyyali evariki varu ott lo vachaka chudali appudu telusthundi
@ChandraSekhar-y3j18 күн бұрын
టాక్సీవాలా ఎక్కువ వేస్తున్నారు అంటే అది ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని అర్థం. సిగరెట్ల మీద టాక్స్ లు పెంచారు అంటే అది ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. అయినా మేము ఎక్కువ పెట్టుకుని తాగుతా అంటే. అలాగే ఒట్టే బన్ను ఆరోగ్యం. రకరకాల ఫ్లవర్స్ కలిపిన ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే అలాంటి వాటిపై ట్యాక్సీలు ఎక్కువ పెంచుతారు అని నేను అనుకుంటున్నా.
@gowthamummadi575017 күн бұрын
Ban Chestee...saripoddi kadaa...prajala arogyam ga untaru...paiga tax baram kuda padaduu
@ChandraSekhar-y3j17 күн бұрын
@gowthamummadi5750 పొగాకు ఉత్పత్తుల మీద బ్యాన్ పెడితే మన తెలంగాణ ప్రజలే బందులు చేస్తారు. మొక్కజొన్న మీద బ్యాన్ పెడితే మన రైతులే బందులు చేస్తారు. పూర్తిగా బ్యాన్ చేయలేని కొన్ని ఉత్పత్తుల మీద ఎలా టాక్స్లు పెంచుతారు
@BachelorBavs18 күн бұрын
మనం ప్రశ్నించడం వద్ద ఆగిపోతం😂.NOTHING TO DO ANY THING?
@rvm-c1z16 күн бұрын
Wrost government
@SodeSaiteja18 күн бұрын
Anni pannule😂
@yeswanthreddyNalladimmu17 күн бұрын
Niramala madam గారు popcorn thinarau కాబట్టి tax vesaru.Such a waste Finance minister in the indian era,who sucks middle class blood
@madhavareddy978517 күн бұрын
Idi Manalanu batakaniyadu..nermalamma
@firangimallaiha15 күн бұрын
Financial minister kaadu jalaga la vundi
@PrakashVantham18 күн бұрын
ఎందుకూ కట్టాలి పన్ను ......tell me anyone
@atmakurpradeep17 күн бұрын
Bhakthu kani adigi the cheptaru. Tax introduced by Nehru ani. Nee salary peragableda ani, India ela develop avithindhi ani. Chetta logics cheptaru
@srinivasvarma234918 күн бұрын
Wonderful.. good decision. That's what she is one of the powerful womens in the world. This is not about the revinue to government. It is the health matter. Instead of ban the artificial sugars and preservativ added popcorn implementing the tax is good idea.
@msbharath712118 күн бұрын
If u tell this ppl won't believe
@gopichanddasari484818 күн бұрын
Then why 1kg sugar is 40rs? And 1kg unprocessed jaggery is 120rs😂😂😂...?? Polished rice 1kg is 55rs and unpolished rice 1kg is 98rs... Millets for example take ragi(finger millet) 1kg is 18rs and for the market it is 1kg 65rs... Do you still think govt want people to have healthy life style??
@mmk-uv2ct18 күн бұрын
@@gopichanddasari4848 jaggery ni process chesinappudu they ll take minerals nd sell them to supplement or medical industry..nd leftover sugar was coated with sulphur to sell.. it's a trap of industrialists.. nd polished rice the rice bran was used in oil industries thy produce rice bran oil which very costly nd healthy good for heart, so obviously the leftover rice is less cost around rupees.40-50+,nd unpolished rice is costly bcz it is filled with all the nutrients ,.. nd middle men also play role in increasing prices .. about millets the former is getting 18 rs bcz of lack of advertising skills nd lack of transportation facilities... Where middle men r risking(few make debts to pay former) in investing nd transportation nd advertising nd selling. See bro this is the reason govt is asking to sell to govt.. if u see Bharat rice price it's 1kg is 29rs. U can buy Bharat rice ,Nd atta also less , to educate formers govt also started kisan sabha..rayitu vedika office in every village to discuss .