ఈ ఒక్క పని చేస్తే చాలు మన గుళ్లకు మళ్లీ మంచిరోజులు ||రాజ్యాంగ అన్యాయం-1 || @MVRSastry

  Рет қаралды 7,993

MVR Sastry

MVR Sastry

Күн бұрын

మసీదులమీద, చర్చిల మీద లేని ప్రభుత్వ పెత్తనం హిందూ దేవాలయాలమీద మాత్రం ఎందుకు?
హిందువుల గుళ్లు సర్కారీ జాగీర్లా? దేవస్థానాలు అధికార పార్టీల అడ్డాలా? గవర్నమెంటు గజదొంగలు దేవుళ్ల సొమ్మును బందిపోట్లలా ఎలా దోచుకోగలుగుతున్నారు?
అసలు లొసుగు రాజ్యాంగంలో ఉంది ...
దాన్ని సరిచేస్తే చాలు .. దేవాలయ వ్యవస్థకు సర్కారీ పీడీ విరగడ అవుతుంది...
మన గుళ్లకు పట్టిన శని వదులుతుంది.
స్వతంత్ర భారతంలో ముప్పావు శతాబ్దంగా హిందూ మతానికి, హిందూ సమాజానికి , హిందూ జాతికి జరుగుతున్న దారుణ దురన్యాయాలను ఎండగట్టే "రాజ్యాంగన్యాయం" వీడియో సీరీస్ లో మొదటి భాగం .
ఇందులో స్థూలంగా ప్రస్తావించిన భారత రాజ్యాంగం 25,26 అధికరణాల పూర్వాపరాలు, మంచి చెడ్డలపై మరింత సమాచారం కోసం ఎం.వి.ఆర్. శాస్త్రి గారు రచించిన "పెక్యులరిజం" , "హిందూ నేషన్" పుస్తకాలు చదవండి.
దుర్గా పబ్లికేషన్స్ నుంచి నేరుగా ఆర్డర్ చేయవచ్చు . .
మన వంకర, సంకర, విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్.శాస్త్రి గారి విశ్లేషణ "పెక్యులరిజం"
ధర : ₹ 200/-
పోస్టల్ చార్జీలు: భారతదేశంలో ఎక్కడికైనా ₹20 అదనం
మరిన్ని వివరాలు కోసం +91 93470 15506 అనే నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు
ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
ధర్మసంరక్షణ కోసం శాస్త్రిగారు ప్రారంభించిన ధర్మశక్తి ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలు పంచుకోదలిస్తే కాంటాక్ట్ చేయండి:
dharmasaktitrust@gmail.com
pH: 7671948970
దర్మశక్తి ట్రస్ట్ కి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే :
Name: Dharmasakti Trust
Account number: 42638408117
State Bank of India
Vidyanagar
IFSC Code: SBIN0003608
Follow on :-
KZbin: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Пікірлер: 79
@kusumamahanthi5995
@kusumamahanthi5995 7 ай бұрын
గురువు గారు మీ లాంటి వారి వల్లనే మన ధర్మం ఇంకా మనుగడ లో ఉంది, మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తూనాను
@srigowri992
@srigowri992 7 ай бұрын
మన(హిందువుల) అదృష్టం కొద్దీ ఈ సమస్య నుండి బయటపడేయడానికి మార్గదర్శి గా నిలబడటానికి శాస్త్రి గారు ముందుకు వచ్చారు ఈ అవకాశాన్ని హిందువులందరూ వినియోగించుకుందాం. ఓటు వేయమని అడగడానికి వచ్చిన వారిని మన దేవాలయాలు మనం నిర్వహించుకునే లాగా ఎవరైతే చట్టం చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని చెబుదాం. జై శ్రీ రామ్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🏼🙏🏼🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🏼🙏🏼🌷🙏🏼🙏🏼🌷🌷
@SaiKrishna-od4hh
@SaiKrishna-od4hh 7 ай бұрын
Qqq
@rameshkoganti3636
@rameshkoganti3636 5 ай бұрын
అసలు మీకు ఆయన రచయించిన గ్రంధాలు తెలుసా. ఆయిన రచియించిం గ్రంధాలు నేను 2007 నుండి చదువుతున్న 'అరోజులు లో ఆయన ఎవరో తెలియదు.కాని అయిన రచించిన గ్రంధాలు చదవండి
@rmhgupta12
@rmhgupta12 7 ай бұрын
🙏 తాతలు "ఛత్రపతి శివాజీ" ని చుస్తే మనవళ్లు "నరేంద్ర మోడీ" ని చూస్తున్నారు.🙋‍♂️ *✊జయహో మోడీ భారత్🇮🇳*
@kishorebikumandla741
@kishorebikumandla741 7 ай бұрын
❤❤❤🎉🎉🎉🎉🎉 మీ లాంటి వాళ్లు ఇంకా బయటికి రావాలి, నిజాలను నిద్రపోతున్న హిందువులను తట్టి లేపాలి.
@koteswararaov910
@koteswararaov910 7 ай бұрын
అందుకే మన ధర్మాన్ని రక్షించే వారి పక్షాన నిలబడి శాస్త్రి గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీకి రాజ్యాంగ సవరణ కూడా చేయగలిగినంత సంపూర్ణ మెజారిటీ అందించి, మన దేవాలయాలను రక్షించుకునే విథంగా ఒత్తిడి తెచ్చి సాధించుకుందాం. జై శ్రీరామ్.
@ganeshvelayudam
@ganeshvelayudam 7 ай бұрын
Ante ippudu bjp ku majority ledaa
@koteswararaov910
@koteswararaov910 7 ай бұрын
రాజ్యసభ లో పూర్తి మెజారిటీ లేదు కదా,
@divakarasrinivas
@divakarasrinivas 7 ай бұрын
చాలా ధన్యవాదాలు శాస్త్రి గారు. గురువుగారు (సద్గురు శివానందమూర్తి గారు) మీ ద్వారా సమాజానికి గొప్ప ప్రేరణ, మార్గనిర్దేశం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. నమస్సులు అండి. ఓం నమః శివానందాయ, నందాయ, నందాత్మజాయ, పరామార్థదాయకాయ, ఓం నమఃశివాయ.
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 7 ай бұрын
Aabillni 2tes ppettalekapovatu bjp chittasuddini sankinchavalasi vastunnadi
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 7 ай бұрын
Chittasuddivunte bjp cheyakaladu kaani bjp natakaladuchunnadi hinduvulu bjpni inka verecheppalasastrigaru
@ramanammar7515
@ramanammar7515 7 ай бұрын
మీ కు.. సనాతన ధర్మం పరులు అందరు అండగా వుంటారు మీ కు ధన్యవాదములు
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 7 ай бұрын
జాగో హిందూ జాగో
@prabhalaravi
@prabhalaravi 7 ай бұрын
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి
@Tsrinivas1965
@Tsrinivas1965 7 ай бұрын
రాజ్యాంగ సవరణ జరిగి తీరాలి
@sandhyarani8007
@sandhyarani8007 7 ай бұрын
హిందూలు లో మర్ప్పురావల Ap లో కూడా యోగి లాంటి cm రావాలి
@muralipasunuri6896
@muralipasunuri6896 7 ай бұрын
Chaala chakkani information ichcharu 👍 Mee paadaalaku shatha koti vandanalu 🙏🙏🙏
@tejasjogi8055
@tejasjogi8055 7 ай бұрын
ధర్మో రక్షతి రక్షితి రక్షితః
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 7 ай бұрын
Good points
@vvvmk1718
@vvvmk1718 7 ай бұрын
Thanks for your service sir🙏🙏🙏
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 7 ай бұрын
చాలా అద్భుతమైన సమాచారమండి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srigowri992
@srigowri992 7 ай бұрын
వీళ్ళు మొండెం నుండి తలను వేరు చేయరు అని రాజకీయ నాయకుల ధైర్యం.
@gopichand6640
@gopichand6640 7 ай бұрын
Nijam chepparu
@JukeBox-it3lz
@JukeBox-it3lz 7 ай бұрын
Chaalaa baagaa vivarinchaaru guruvugaru. Dhanyavaadaalu. Memu mee vivaraNa tho aekibhavistunnaamu. Manam nijamuga ee raaboye avasaraanni vaadukoni teeraali. Daaniki prathi hinduvu krishinchaali mariyu gaLam andinchaali. Ennikallo ee sharathu pettaali manam VaLLake veyaali mana votu Jai Shri Ram
@bumpi555
@bumpi555 7 ай бұрын
Yes sir e dopidi apali.
@srigowri992
@srigowri992 7 ай бұрын
దోపిడి జరుగుతుంది అనుకుంటూ ఊరుకోవడం కాదు, హిందువులంతా ఏకమై ఐకమత్యంగా పోరాడితే నే గా ని మనకి న్యాయం జరగదు.
@paparaju9814
@paparaju9814 7 ай бұрын
ఓ హిందువు మేలుకో నీ జాతిని జాగృతం చెయ్
@srigowri992
@srigowri992 7 ай бұрын
ఇదంతా గాంధీ నెహ్రూ ల నిర్వాకం.మన హిందువుల చేతకాని తనం.
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 7 ай бұрын
Sir manchi vishayanni chala koolamkushamga chepparu 🙏🙏🙏🙏
@dvkrishnakumari4560
@dvkrishnakumari4560 7 ай бұрын
👌👌👌🙏🙏🙏
@karthekeyaboyalla3216
@karthekeyaboyalla3216 7 ай бұрын
Superb guruvugaru
@ayyangarssr6070
@ayyangarssr6070 7 ай бұрын
Save God from the clutches of Non Spiritualistic vagabonds and bad politicians .
@ss-di9bl
@ss-di9bl 7 ай бұрын
మన రాక లోకం 2g గురువు గారు .....దేవాలయాలు హిందువుల చేతుల్లకి వస్తే మొత్తం అమ్మేస్తారు .....కావున ప్రభుత్వం చేతిలో ఉండలి గట్టిగా మాట్లాడుతుంటారు
@manoharmanu152
@manoharmanu152 7 ай бұрын
Jai shree krishna 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanavakati2902
@venkataramanavakati2902 7 ай бұрын
జై శ్రీ రామ్
@Lalithageetham
@Lalithageetham 7 ай бұрын
Guru Garu Nenu chadavalenu, rayalenu kani artham chesukuntanu. Meeru Chala manchi pani chestunnaru🙏👍
@eshwarreddy5185
@eshwarreddy5185 7 ай бұрын
❤ Sri Sairama, Sri Sairama, Sri Sairama, Tirumala Tirupati Devastanam. VenkateswarLu Gari Devalayamlo Santana Dharmam VikasinchaLi. Mee Bhaaraneeswar reddy•
@sriramayadavalli206
@sriramayadavalli206 7 ай бұрын
🙏🙏🕉️🇮🇳🕉️🙏🙏
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 7 ай бұрын
True Sastry garu, Constitution is seen just as a book. Vague Legislature just to show fingers at opposition. Non functional Executive and Judiciary working leniently.
@UppulaPrabhakar
@UppulaPrabhakar 7 ай бұрын
Jai Sitaram
@Ak47-g3d
@Ak47-g3d 7 ай бұрын
Yes we are following
@9rakeshkumar
@9rakeshkumar 7 ай бұрын
Currect ga chepparu
@swathidurgaraju9791
@swathidurgaraju9791 7 ай бұрын
మన దేవాలయాలపై ప్రభుత్వాలు పెత్తనం సాగించి అనేక అరాచకాలు చేయడానికి ఆస్కారం ఇచ్చిన విషయం ఏమిటో చెప్పడమే గాక దాని నుంచి ఎలా బయటపడవచ్చో కూడా విపులంగా చెప్పారు. అయితే ఈ విషయాలు విస్తృతంగా హిందూ సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం వుంది. ఈసారి కేంద్రంలో ప్రస్తుత పాలకులే భారీ మెజారిటీతో గెలిచి వస్తె అప్పుడు మీరు శంఖం పూరించిన అంశంపై చైతన్యం రగిలించడానికి వీలు కలుగుతుంది. లిఖిత పూర్వకంగా హిందువుల దృష్టికి ఈ పరిష్కారాన్ని తీసుకెళ్ళి సంతకాలు సేకరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ఓ మార్గంగా ఎంచుకోవచ్చు.
@Lalithageetham
@Lalithageetham 7 ай бұрын
We should form Committees at each state level to co-ordinate & implement your suggestions.
@priyadeepu8
@priyadeepu8 7 ай бұрын
Definitely sir..when leader come to beg votes we all need to demand them for the freedom of temples and I think we need to demand them to announce it as part of their MANIFESTO… 🚩🚩Jai SriRam🚩🚩
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 7 ай бұрын
Sastri garu meeavefana nijamainadi.deeniki karanamuakjority hinduvilalo d vari dharmamupatla christiansku muslims ku vunna nibaddataledu unity ledu daaniki taggattu swamigilu pravachanakarulu chachhu vedantamu moodacharlike permitavatamu faniki congress reginalpartied votebank raajakeeyalu
@srinivaschintam9130
@srinivaschintam9130 7 ай бұрын
Yes sir
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 7 ай бұрын
Mana devaadaaya saakha kaadu hinduvulani dhiga mimge raaksha saakha mana dharmaaniki pattina janma peeda manadharmaanni kaapaade prabhutvam maname thecchukovaali aa karthavyam manam chitthasuddhitho cheste ee melu jaruguthundi
@Lalithageetham
@Lalithageetham 7 ай бұрын
What will employees of the HR & CE board do?
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 7 ай бұрын
14, 25,26 itara mathastulu lopala undenduku ichchina rakshana , bhadratalu
@ravindrababud
@ravindrababud 7 ай бұрын
Minorities cannot over rule majorities in the name of rights any more as constitution has guaranteed them equality. In India Constitution is Supreme and govts cannot bulldoze Hinduism for their political gain. Hinduism in India is supreme and is binding on all in this country. Hence, Schools on Indian Epics and Puranas can be permitted by Hindu majorities for the revival and rejuvenation of Hinduism in this country. Thank you.
@LuCipher321
@LuCipher321 7 ай бұрын
ముందు హిందువులు షిర్డీ దర్గాలో కుళ్ళుతున్న సాయి-బుని దేవుడిగా కొలవడం మానేయాలి.
@anilkota8932
@anilkota8932 7 ай бұрын
It is better to disband Rajya Sabha , and why BJP Government has not done this for the last 10 years ? Now who will bell the cat?
@narayanamsomeswarasastry4834
@narayanamsomeswarasastry4834 7 ай бұрын
Devadtanam trust members alayam properties misuse, or loot cheste evaru control cheyali?
@Hindhu833
@Hindhu833 7 ай бұрын
Hinduvulanundi santhakala sekarana cheyandi 10 kotlakannapyga santhakalu easyga cheyinchochuavi courtlo submit cheyandi eppudo bjpki majarity vachevaraku aagufam ante ayyavarochevaraku amavasya aagadu annatlu eloga veellu inka poorthiga nasanam chestharu
@Lalithageetham
@Lalithageetham 7 ай бұрын
Real problem Indian Constitution lo undandi. Minority kani vadu Hindu anedi Constitution prakaram. Idi Chala dharunam. AKHIHLA BHARATA HINDU MANDIRAM FREEDOM Organisation. mana Hindus nirminchalandi. Very sad to note that MATADHIPATULU Eee vishayam lo parrinchukokunda unnaru.
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 7 ай бұрын
Tirumalalo.exitlo chala vottidi vuntunnadi faanni nivarinchataniki margalu suchinchndi mundu hinduvullo.mudattvanni anikytani aadipatya dhoranani swamijila nirankusa muda acarrulu ruddatamu tagginchandi
@anilkumarkota5027
@anilkumarkota5027 7 ай бұрын
మీరు ఒక పత్రిక ఎడిటర్ గా వున్నారు . 70 ఏళ్ళ జీవితాన్ని చూసారు . హిందువులు అప్పుడే పుట్టిన పసిపాపలకంటే కూడా అమాయకులని మీకు తెలియదా ? పిల్లి మేడలో గంట కట్టాలని అందరికి తెలుసు. కానీ పిల్లి మేడలో గంట కట్టేదెవరు ? కనుక తెలుగు సంస్కృతి భాషా కాపాడాలని శివశక్తి , రాధా మనోహర్ దాస్ , లలిత్ కుమార్ , కరుణాకర్ , శివప్రసాద్ లాంటి వాళ్ళందరూ తీవ్రముగా శ్రమిస్తున్నారు . వీరందరిని ఒక ఐక్య కూటమిగా ఏర్పరిచి రాబోయే ఏపీ ఎన్నికలలో పోటీ చేసి , పసిపాపలలాంటి అమాయకులైన హిందువుల తెలుగు సంస్కృతి భాషా కాపాడటానికి మీరు కూడా నడుము కట్టాలి.
@naveenkumar-gt6nk
@naveenkumar-gt6nk 7 ай бұрын
@GREENVIEOS
@GREENVIEOS 6 ай бұрын
Ayya inta pedda pedda videos cheyyakandi…update avvandi..Kobe hmm short videos cheyyandi ..2-4 minutes
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 7 ай бұрын
Jai sriram
@ashokmiryala5120
@ashokmiryala5120 7 ай бұрын
నాకు eppudu అర్ద maide
@VenkataKrishna-x3y
@VenkataKrishna-x3y 5 ай бұрын
First We Hindus must learn to keep our temple premises clean.... Goddess Lakshmi likes cleanliness....We keep temples very untidy....it is a fact
@golivenugopalreddy1183
@golivenugopalreddy1183 7 ай бұрын
Constitutional amendments were purely the will and wish of the party in power. Public pressure in this case is not at all possible given the size of country and diversity of our Sanathana Dharma .Hindus though are in majority are taken for granted. This private member bill for BJP is purely a poll winning strategy or else it would have freed the temples of Uttarakhand rather than bringing more temples under its control. The essence is we are at the mercy of the ruling party unless some miracle happens like in the case of minorities who can show street power.
@lakshmichavali2685
@lakshmichavali2685 4 ай бұрын
😂ఏ
@AdinarayanaSanam
@AdinarayanaSanam 6 ай бұрын
If one being employee relating to any temple he should act fair and frankness if not likes to keep gods money into his packet he will face dire sequences no escape for him but so many are in wrong sides intentionally let them face the hells
@pratapsimha-w1h
@pratapsimha-w1h 7 ай бұрын
సూపర్ sir 🤷‍♂️👍
@dpradeepkumar5748
@dpradeepkumar5748 6 ай бұрын
Sir చాలా బాగా చెప్పారు.ఇక్కడ దరిద్రం మన నాయకులే. హిందువులు అయినా కూడా చావ లేకుండా పనిచేస్తున్నారు.వాళ్లకు కొంచం కూడా సిగ్గు సరం లేదు. చవటలు
@malatkarmanjunath4626
@malatkarmanjunath4626 7 ай бұрын
MV sastri gariki 🙏mana hindhuvula li kuda chithanyam ravali manam gudiki vellina taruvatha mana hindhuvula daggara matrame tenkayalu puluu konali anyamathastulu daggara konakudadhu ani manavi 🙏 Jai shree rama 🙏
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 50 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 29 МЛН
Norse Months and Holidays
23:27
Jackson Crawford
Рет қаралды 36 М.