ఒక్కొక్కడిని కబడ్డీ ఆడుతం ! విశరధన్ ఆన్ ఫైర్ || Visharadhan Fire Comments On Opposition Partys

  Рет қаралды 22,414

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 127
@gandigarianokkumar4555
@gandigarianokkumar4555 Жыл бұрын
🙏బహుజనుల వైపు నిలుస్తున్న మన తొలి వెలుగు కి పాదాభివందనాలు 🙏
@Teju3251
@Teju3251 Жыл бұрын
మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం సర్ తెలంగాణ రాష్ట్రం లో అగ్రవర్ణ రాజకీయ పార్టీ లను ఢీ కొట్టి అణగారిన వర్గాలను సింహాసనం మీద కూర్చోపెట్టలి
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
మీరు RSP విడి విడిగా ఉండండి sir.. మీరు క్లియర్ గా చెప్తున్నారు.వాళ్ళు చెప్పలేక పోతున్నారు అంతే.
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
ఇంత స్పష్టంగా రాజకీయలా గురించి వివరించిన ధన్యవాదములు సార్
@srikanthpolepogu7071
@srikanthpolepogu7071 Жыл бұрын
రఘు అన్న గారికి ధన్యవాదాలు. ఒక నిరుపేద రాజకీయ పార్టీ గురించి విన్ sir గురించి వేయడం థాంక్యూ అన్న
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
మహనీయుల ఆశయాలను నిజమైన దారిలో నడిపిస్తున్న ఓకే ఒక్క నాయకులు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ గారు 🔥🔥👑👑
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Жыл бұрын
రఘు అన్న గారు... దయచేసి విశారదన్ సర్ పేరు కరెక్ట్ గా పెట్టగలరు... Thank you for yours media... 🙏🙏🙏 support...
@aluvalasrinivas3916
@aluvalasrinivas3916 Жыл бұрын
జై భీమ్ కాన్సిరాం జై ధర్మ సమాజ్ పార్టీ
@veerunalluri1353
@veerunalluri1353 Жыл бұрын
జై కాన్షిరాం జై ధర్మ సమాజ్ అణగారిన ప్రజల తరపున ధర్మం కోసం పోరాడేది ధర్మ సమాజం ✊️✊️✊️
@dspnewsjaibheem2191
@dspnewsjaibheem2191 Жыл бұрын
జయహో ధర్మ సమాజ్ పార్టీ జయహో విశారదన్ మహారాజ్
@sathish6708
@sathish6708 Жыл бұрын
జై భీమ్ సర్
@pushpasrinivasbandalkanti2541
@pushpasrinivasbandalkanti2541 Жыл бұрын
Real leader, ప్రతిదీ వాస్తవం, Great విశారాధన్ Gaaru 👍
@mamidisuresh1036
@mamidisuresh1036 Жыл бұрын
జయహో విశారధన్ మహరాజ్...
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
ధర్మ సమాజ్ పార్టీ కి ఓటేద్దాం... మన బహుజన రాజ్యాన్ని సాధించుకుందాము 🔥🔥🔥🔥🔥
@mulnivasi1818
@mulnivasi1818 Жыл бұрын
మన తోలి వెలుగు కి ధన్యవాదాలు.
@shekarraja8007
@shekarraja8007 Жыл бұрын
Jai visharadhan maharaj garu
@chamarparshasrinivas7463
@chamarparshasrinivas7463 Жыл бұрын
Jai Bheem
@Vamshi_19
@Vamshi_19 Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్ ✊💙
@vishalthallati7619
@vishalthallati7619 Жыл бұрын
Mee ama nana laki 1000🙏🙏🙏🙏 namaskaralu sir.... matilo manikyam lanti oka gopa manishi ni e samajaniki icharu .......em ichi runam tirchukuntam ana miku....pranala...kadu kadu......motam telangana prajalu mee DSP ki vote vesi mimalni CM chesi kasta runam .....god bless you anaa🙏🙏
@rambabukummajella2114
@rambabukummajella2114 Жыл бұрын
Great words...
@pskstudio1290
@pskstudio1290 Жыл бұрын
#జైకాన్షిరామ్! #జైభీం!
@viranshteja1655
@viranshteja1655 Жыл бұрын
Annayyya super b 🎉
@gangaramgoda796
@gangaramgoda796 Жыл бұрын
Excellent speech sir
@ragulavenkatlatha9002
@ragulavenkatlatha9002 4 ай бұрын
అన్నగారు మీలాంటి వల్లే ఈ రాష్ట్రానికి కావాల్సింది
@EASYENGLISHByRajuKarrolla
@EASYENGLISHByRajuKarrolla Жыл бұрын
Tolivelugu Raghanna meeku paadaabhi vandanaalu
@RaKeshgantlavelli
@RaKeshgantlavelli Жыл бұрын
జై కాన్షిరాం
@prabhakarpuli5104
@prabhakarpuli5104 Жыл бұрын
Super sir
@tluckymaharaj
@tluckymaharaj Жыл бұрын
జై భీమ్ జై కాన్సిరాం,,✊✊🙏🙏
@nagillalaxmannagillalaxman3653
@nagillalaxmannagillalaxman3653 Жыл бұрын
Jaibeem సార్ జై కాన్సీరాం darmasamajparty vardillali
@Sriramfeb29
@Sriramfeb29 Жыл бұрын
❤ truth !
@thalarivamshibabu7369
@thalarivamshibabu7369 Жыл бұрын
నిజమైన నాయకుడు సార్ మీరు❤❤❤
@igotyou7747
@igotyou7747 Жыл бұрын
Wow just amazed by his speech!! I'm moved.. True Leader
@ayyanashobha8247
@ayyanashobha8247 Жыл бұрын
Jaibheemjai.dsp❤💯🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@atkarinaresh3272
@atkarinaresh3272 Жыл бұрын
🙏👌✊
@rajua3068
@rajua3068 Жыл бұрын
Raghu Anna ku Jai bheem
@chiranjeevinandi4817
@chiranjeevinandi4817 Жыл бұрын
CM kavali sir meeru
@tholudasharathmaharaj2276
@tholudasharathmaharaj2276 Жыл бұрын
జయహో విశారదన్ మహారాజ్
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Жыл бұрын
GOOD.Laeder.Sir.jay.DSP🙏🙏🙏👍👌👌🌺🌹👌👍
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
రఘు గారు tqs And విశారాదన్ మహారాజ్ పేరు కరెక్ట్ గా రాయగలరు 👍🙏
@LAXMIDEVI-wm8yw
@LAXMIDEVI-wm8yw Жыл бұрын
👍👍👍
@KashiramKondawar
@KashiramKondawar Жыл бұрын
❤jaiDSP.
@Jv168
@Jv168 Жыл бұрын
జయహో.. ధర్మ సమాజ్ పార్టీ జయహో... డా.విశారదన్ మహారాజ్ జయహో.... కాన్షీరాం
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
జయహో విన్ భాయ్ 👑👑
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
" విశారదన్ మహారాజ్ " thumb nail పేరు సరిచేయండి అన్నగారు 💙💙💙💙💙
@jaswanthtagaram4491
@jaswanthtagaram4491 Жыл бұрын
❤❤❤
@dspnewsjaibheem2191
@dspnewsjaibheem2191 Жыл бұрын
వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ
@SailuNama-tr7zf
@SailuNama-tr7zf 4 ай бұрын
👍🙏🙏
@anilnemmadi2536
@anilnemmadi2536 Жыл бұрын
జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ🔥
@nasarlaashok4279
@nasarlaashok4279 Жыл бұрын
Ithanini lite theesukumtunnaru.but ithane correct.
@smnk83
@smnk83 Жыл бұрын
👍👌🙏🙏🙏
@JDprinces
@JDprinces Жыл бұрын
#విశారదన్_మహారాజ్
@sureshsirisilla6869
@sureshsirisilla6869 Жыл бұрын
Jai bheem
@Sriramfeb29
@Sriramfeb29 Жыл бұрын
#Jai visharadhan maharaj
@hankur8551
@hankur8551 2 ай бұрын
అన్న నీ మాటల్తో మాకు కళ్ళు తెరిపించినావు అన్న.నువ్వు మాకు జ్ఞానాన్ని పరిచయం చేసావు నువ్వు జ్ఞాన. దేవతకు పుట్టిన ముద్దు బిడ్డ జయహో విశారద న్ మహారాజ్
@venkatarr
@venkatarr Жыл бұрын
విశారదన్ మహారాజ్ 10 వేల కిలోమీటర్లు నడిచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి 10 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఒక్కో నియోజక వర్గం లో కనీసం 150 ఓట్లు కూడా తెచ్చుకోలేదు ధర్మ సమాజ్ పార్టీ. ఒంటి నిండా కుల గజ్జి నింపుకొని అగ్ర కులాల మీద విషం చిమ్మి పబ్బం గడుపు కావాలని చూసిన విశారదన్ కి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు. అసలు ఈయన పార్టీకి BC లు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అసలు BC లు మీతో వేదిక పంచుకున్నది కూడా లేదు. SC, ST లు కూడా ఈయన పార్టీని పట్టించుకోలేదు. ఇప్పటికయినా కుల రాజకీయాలు దేశంలో నడవవని ఈయన తెలుసుకోవాలి. అగ్ర కులాల మీద ఏడుపు మానుకోవాలి. ఈయన కడుపు చించుకున్నంత మాత్రాన అగ్ర కులాల కిరీటాలు కూలవు. కులాల చిచ్చు ను పెడుతున్న ఇలాంటి వ్యక్తులని సమాజం నుండి బహిష్కరించాలని మనవి. అంబేడ్కర్, కాన్షీరాం లాంటి మహానుభావులు కూడా కుల రాజకీయాలు చేయాలని చెప్పలేదు. కాన్షీరాం, మాయావతి లాంటి BSP పార్టీని ముందుండి నడిపించిన నాయకులు కూడా అన్ని కులాలను సమీకరించి ఆలోచనా పథంలో నడిపి అధికారం వైపు నడిచారు. మాయావతి తన హయాంలో బ్రాహ్మణులకు సముచిత గౌరవం ఇచ్చారు. ఎంతకాలం ఇలా కుల రాజకీయాలు చేస్తూ సమాజంలో అశాంతి రాజేస్తారు?. ప్రజలను ఆలోచన మార్గం వైపు నడిపే రాజకీయాలు చేయాలి. చిచ్చు పెట్టేవి కాదు. జైహింద్. 🇮🇳🇮🇳
@balumaharaj6796
@balumaharaj6796 Жыл бұрын
Jai Kanshiram Jai DSP
@sridher.s8720
@sridher.s8720 Жыл бұрын
Visarathangaru chala baga chepparu mee lanti nayakulu vundali Kani mimmulni vellu galipistara naku nammakam ledu meeku hetsap
@LaxmanMaharaj2515
@LaxmanMaharaj2515 Жыл бұрын
జై DSP
@opsunny7242
@opsunny7242 2 ай бұрын
అన్నా నమస్తే నీతో నేను వస్తా
@pudarisrikanth452
@pudarisrikanth452 Жыл бұрын
Jai bheem jai visharadhan Maharaj
@JanardhanaRao-dd8mv
@JanardhanaRao-dd8mv 6 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽
@sureshbheemanapally3501
@sureshbheemanapally3501 Жыл бұрын
Jai DSP Jai visharadhan Maharaj Jai kanshiram
@YashwinMaharaj369
@YashwinMaharaj369 Жыл бұрын
Jai bheem jai BHARATHA RAJANGAM ✊
@pulijalaravikumarmaharaj4109
@pulijalaravikumarmaharaj4109 Жыл бұрын
Vin Bhai
@SMTeluguMedia
@SMTeluguMedia Жыл бұрын
Wonderful explanation about telanagana fake leaders sir🙏🙏🙏👏👏.iam with Dharma samaj party and DSP ideology iam complete support DSP. visharadhan maharaj is a great wonderful philosopher he is a real political leader.
@rajua3068
@rajua3068 Жыл бұрын
Jai bheem sir
@Kodimohan1234Mohan
@Kodimohan1234Mohan Ай бұрын
The great Indian leader visharadhan sir
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB Ай бұрын
It seems people may going to hold your ideas and your hand sooner or latter... because no one can define the social justice as you can....
@BandelaBalraj-hp2df
@BandelaBalraj-hp2df 2 ай бұрын
ఇవేమి మాటలురా బాబు
@SMTeluguMedia
@SMTeluguMedia Жыл бұрын
Kaanshiram work style in DSP Dharma samaj party
@_Nikhi_maharaj_official_
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
✊✊👑👑
@polenaveen1155
@polenaveen1155 Жыл бұрын
పేరు mistake పడింది... సరి చూసుకోండి
@ThataiahManda-fc4cj
@ThataiahManda-fc4cj Жыл бұрын
Sir, can you please put a hand with BSP this is the golden chance for Bahujanulu ko, please don't miss it again it'll never be you see if you want Bahujanulu ko benefit we should put hands with bsp
@subbusathi5311
@subbusathi5311 Жыл бұрын
Jai bheem jai DSP
@chamarparshasrinivas7463
@chamarparshasrinivas7463 Жыл бұрын
Jai DSP
@SudhakerAerva
@SudhakerAerva Жыл бұрын
NOWN PATELs, ONLY B.Cs, S.Cs, S.Ts & MUSLEEMs .VOTE
@nagarajumatla1657
@nagarajumatla1657 Жыл бұрын
🇮🇳🥇🏃🏋️🙏
@shivasangala1709
@shivasangala1709 Жыл бұрын
Jai dsp
@ram..soldier342
@ram..soldier342 Жыл бұрын
Single ga poratam vaddu..... Bsp tho vellandi..... Ilanti speech latho mana dalitha bathukulu maravu 🙏
@ram..soldier342
@ram..soldier342 Жыл бұрын
Dsp bsp miru kalavandi.... Tharvatha memu mitho untamm
@bathulalingareddy3319
@bathulalingareddy3319 5 ай бұрын
Eedupu
@yakanthramaswamy
@yakanthramaswamy Жыл бұрын
First nadokka request sir.. Meeru praveen sir.. Nd krishnamadiga okkataithe choodalani undi
@MaratiBikshapathi
@MaratiBikshapathi 10 ай бұрын
టీ
@narasimhareddy8272
@narasimhareddy8272 Жыл бұрын
Enalu amechysinavu vane covart
@rajupothula1193
@rajupothula1193 Жыл бұрын
NO RR only BC 💪
@yogitha3518
@yogitha3518 Жыл бұрын
Hii
@allurishanvi5940
@allurishanvi5940 Жыл бұрын
Reddy. Rao la. Party lu. Sarwa nashanam. Ipovaali
@goutamreddy7978
@goutamreddy7978 Жыл бұрын
😂😂😂😂 mimcry show bagundi
@ssvr124
@ssvr124 Жыл бұрын
Jai. Bjp.
@allurishanvi5940
@allurishanvi5940 Жыл бұрын
Dsp. Rsp. Gelavaali. Yuvakulu. Bagupadutharu hathyalu. Jaragav. Yentha. Poor. Vaalaina. Dhanikuluga. Marutharu
@narendernakirakanti6334
@narendernakirakanti6334 Жыл бұрын
Vardillali dharma samaaj party
@rupireddymadhu8985
@rupireddymadhu8985 Жыл бұрын
మీరు కేసిఆర్ మనిషి అని మాకు బాగా తెలుసు
@dileepdileep1160
@dileepdileep1160 Жыл бұрын
Anna ni telivi antha undhi ni.. Comment lone ardham ithundi.. 😅😅😅
@nagillalaxmannagillalaxman3653
@nagillalaxmannagillalaxman3653 Жыл бұрын
తెలుస్తుంది నువ్ రెడ్వీ అని కెసిఆర్ మనిషివి అని తెలుసు ,అసలు ఈ స్పీచ్ విను కామెంట్ చెయ్యి
@JDprinces
@JDprinces Жыл бұрын
సార్ మాట్లాడింది నిజం కాదా బ్రదర్...??
@thirus9839
@thirus9839 Жыл бұрын
ఇంత మందిని వ్యతిరేకిస్తే ఒట్లు ఎలా పడుతాయి ఓట్లు చీల్చడానికే
@sridhar.y4529
@sridhar.y4529 Жыл бұрын
ఇంకా నీలాంటి వాళ్ళు ఉంటె మీకు ఎన్నటికీ అర్ధం కాదు తమ్ముడు
@gsmaharaj5854
@gsmaharaj5854 Жыл бұрын
నిజం అర్థం అయితే చాలు.
@ssvr124
@ssvr124 Жыл бұрын
Jai sanjay jai bjp bc. Cm
@venkataramireddykamasani3784
@venkataramireddykamasani3784 6 ай бұрын
Meru pogudu kodira ok ni okdu
@bvnreddy1975
@bvnreddy1975 Жыл бұрын
వీడు ఒక బ్రోకర్ రెడ్డి అనే పేరు ప్రతి కులం నుండి పుట్టింది ఒక లీడర్ అంటే రెడ్డి రెడ్డి అంటే కులం కాదు ప్రతి కులం నుండి పుట్టిందే రెడ్డి రెడ్డి అంటే సమాజం రెడ్డి అంటే పిలుపు రెడ్డి అంటే తన తోటి వాళ్లతో సహకరించడం రెడ్డి అంటే తన తోటి వాళ్లను తనతో తీసుకు పోయి తన హక్కుల కోసం పోరాడటం రెడ్డి కులం నుండి పుట్టింది కాదు సమాజం నుండి పుట్టింది రెడ్డికి వృత్తి ఏడ ఉంది రెడ్డి ప్రత్యేక అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి కదా రెడ్డిని కులంగా భావించకండి రెడ్డి కుల వృత్తి సపరేట్ లేదు కదా ప్రతి వృత్తిని చేసేవాడే రెడ్డి ప్రతి పౌరుని హక్కుల గురించి మాట్లాడే వాడే రెడ్డి మా ఇంటి పేర్లు ప్రతి కులం ముందు ఉన్నాయి కదా మామ్ములనీకులంగా ఎందుకు భావిస్తున్నారు మాకు సపరేట్ రిజర్వేషన్ లేవండి మాకు సపరేట్ హక్కులు లేవు నా పేరు వాడుకుని మీరు స్పీచ్ ఈల్స్తున్నారు ఇది సమాజంలో బాగలేదు నీవు లీడర్ అయితే ఎవరు వద్దనడం లేదు కానీ మా పేరుతో లీడర్ కాకుండా ఉంటే మంచిది
@sravankumar--ddy
@sravankumar--ddy Жыл бұрын
మేము కూడా అంటున్నాం మీరు లీడర్ ఎవరు వద్ధనం మా vote లను అడుక్కోకుండ మీరు లీడర్ అవ్వండి .....మీ రెడ్ల నీ మాత్రమే లారిలల్ల ,ట్రాక్టర్ లల్ల మీ మీటింగ్ లకు తోలుక పోయి మీరు లీడర్ అవ్వండి .....వేల ఎండ్లు మీరు మా రక్తం తాగింది నిజం కాదా ,మమ్మల్ని నాశనం చేసింది మీ రెడ్లు కదా......
@sravankumar--ddy
@sravankumar--ddy Жыл бұрын
మీ రెడ్ల రాజకీయ భవిష్యత్తు కి మా BC SC ST ల ను మోసం చేస్తుంది నిజం కాదా.
@macharlasaidulu2391
@macharlasaidulu2391 Жыл бұрын
Mari ఎందుకు ఒక్క రెడ్డి కులస్థుల chethi lo politics వున్నాయి. సిగ్గు vundali నీకు. ఎట్లా వచ్చింది రెడ్డి కి antha land bank చెమట తీసి, కాయ కష్టం చేసినర emanna. దోపిడీ దొంగలు ఈ రెడ్డి s
@macharlasaidulu2391
@macharlasaidulu2391 Жыл бұрын
EWS reservation leda. ఎంత మంది upper caste pedalu vunnaru నీకు కొంచం anna soi vunda leda
@macharlasaidulu2391
@macharlasaidulu2391 Жыл бұрын
Mari Reddy enduko laybour work,muncipality works cheyyaru.ఎవ్వడు cheyyali ఈ పనులు తర తరాల nundi....oka 5 yrs Reddy's చేస్తే నష్టమేంటి
@ssvr124
@ssvr124 Жыл бұрын
Veedu. K r. Daggara. Paisal teesuku du
@Ytearn12
@Ytearn12 Жыл бұрын
ధర్మ సమాజ్ పార్టీ కి ఓటేద్దాం... మన బహుజన రాజ్యాన్ని సాధించుకుందాము 🔥🔥🔥🔥🔥
@malleshmolgara1819
@malleshmolgara1819 2 ай бұрын
Jai vishadhan maharaja garu
@telangananewsupdatesdsp4738
@telangananewsupdatesdsp4738 Жыл бұрын
Jai DSP
@allurishanvi5940
@allurishanvi5940 Жыл бұрын
Jai dsp
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
번쩍번쩍 거리는 입
0:32
승비니 Seungbini
Рет қаралды 182 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН