On Passive Technologies scam in Hyderabad

  Рет қаралды 51,149

Swatantra TV Live

Swatantra TV Live

Күн бұрын

Пікірлер: 502
@drkraju7148
@drkraju7148 6 ай бұрын
కంపెనీ కే సపోర్టుగా ఉన్నాము ఫౌండర్స్ మేమంతా ఎంప్లాయిస్ కి అంతా మంచి జరుగుతుంది ప్రాబ్లెమ్ క్లియర్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము
@ronakio
@ronakio 5 ай бұрын
😂😂😂😂
@pushpalathavoore9159
@pushpalathavoore9159 6 ай бұрын
సంవత్సరాల తరబడి అందులోపని చేసిన వారికి కంపెనీ ఏమిటో తెలియదా.ఇంతకాలం ఇచ్చిన జీతాలు గిఫ్టులు ఏమైనాయి.ఇప్పటి వరకు ఉన్న కంపెనీలు మొదలు పెట్టాక ఎన్ని సంవత్సరాలకు వచ్చినయి.ఫౌండర్స్ ఎవరూ బయపడవద్దు అంతా మంచే జరుగుతుంది. జై ఆన్ పాసివ్.
@Vijju-t1m
@Vijju-t1m 6 ай бұрын
స్వతంత్ర మీడియా వారికి నేను ఒక జర్నలిస్టుగా హెచ్చరిస్తున్నాను.. మీరు కంపెనీ గురించి నీజీ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను.. కంపెనీ మల్టీ జొన్ పర్పస్ కాదు..
@collegemama8195
@collegemama8195 5 ай бұрын
ఈ వీడియోకి కామెంట్ రాసిన మహానుభావులకు ధన్యవాదములు. వారి అపార నమ్మకం కేవలం వారి డబ్బులు పెట్టిన దాని వలనే. ఆ డబ్బులు ఎక్కడ పోతాయి అని భయంతో వాళ్లు ఫేక్ కంపెనీని కూడా సపోర్ట్ చేస్తూ స్కామ్ లో భాగమై పోతున్నారు. నిజంగా ఈ కామెంట్స్ చూస్తుంటే tcs కంపెనీ కి కూడా ఇన్ని కామెంట్స్ వచ్చి ఉండవు. వీళ్లు tcs కంపెనీ కంటే onpassive గొప్ప కంపెనీ అని చెప్పేటట్టు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో ఎంత మంది గొర్రెలు ఉన్నారా. ఆ కంపెనీలో ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నారు. నేరుగా కంపెనీలో పని చేసిన అమ్మాయి ఇది MLM కంపెనీ అని చెప్పింది. కొన్ని వీడియోస్ లో ఈ ఫౌండర్స MLM స్ట్రక్చర్ ను వివరిస్తూ నెలకి కోట్లల్లో ఇన్కమ్ వస్తుంది అని పేపర్ మీద రాసి మరి చూపించారు. ఏఐ అంటే ఏంటో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి మీరు మోసపోయారు ఇంకా మోసాన్ని సపోర్ట్ చేస్తూ ఇలాంటి ఛానల్ వాళ్ళు తిట్టడం వల్ల మీరు ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు.
@AnonymousKid_10001
@AnonymousKid_10001 4 ай бұрын
😂
@jaswithasherwin1023
@jaswithasherwin1023 6 ай бұрын
Onpassive జీనైన్ కంపెనీ ఎవరు తప్పుగా మాట్లాడవద్దు ఉద్యోగులుకి శాలరీ ఇస్తారు కాంగార పడకండి మంచి కంపెనీ ❤❤❤❤
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Ninnu nuvu mosam chesukokundaa brother oka sari office ki vochi chudu telustadi
@FindMindful
@FindMindful Ай бұрын
Inka nidraleva ledha nayana😂
@parampoguraghunandan9830
@parampoguraghunandan9830 6 ай бұрын
నన్ను అడిగితే శాలరీస్ కోసం కంపెనీని blame కరెక్ట్ కాదు కొద్దిరోజులు ఆగితే అదే ఛానల్ ప్రపంచంలోనే చాలా గొప్ప కంపెనీ అని చెప్తుంది ఇది మాత్రం నిజం గుర్తుపెట్టుకో అందరూ కచ్చితంగా చెప్పిస్తుంది కంపెనీ జై ఆన్ పాసివ్ జై భారత్
@Premfunny777
@Premfunny777 6 ай бұрын
😂😂😂😂😂
@musicpurgatory6818
@musicpurgatory6818 5 ай бұрын
pora puka dabulu dengaya😅
@jinnasumalatha4166
@jinnasumalatha4166 5 ай бұрын
Inka bramlo unnaru
@drkraju7148
@drkraju7148 6 ай бұрын
గొప్ప సంకల్పం తో వచ్చిన కంపెనీ కరెక్ట్ అన్నీ సెట్ అయ్యి మంచిగా జరగాలి అని కోరుకుందాం ఎంప్లాయిస్ కి న్యాయం జరగాలి అలాగే పౌండర్స్ కి మంచి జరగాలి అందరూ సపోర్టుగా ఉంటూ కంపెనీ కి గెలిపించుకుందాం అందరం
@GAJABINKAR_SATHISH
@GAJABINKAR_SATHISH 6 ай бұрын
ఇది పక్క ఫెక్ న్యూస్ , ఏ ఒక్క ఆన్ పాసివ్ ఫౌండర్ కూడ నమ్మవద్దు ఇదంతా కావాలనే చేస్తున్న దుష్ప్రచారం , ఆన్ పాసివ్ కంపెనీ మీద నమ్మకం లేని దాగుల్బాజీ గాళ్ళు చేస్తున్నా చెండాలం పనులు ఇవన్నీ , ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే వారిని ఆదిలోనే అంతం చేయాలని చూసే కలికాలం చెండాలం మనుష్యులు వీళ్లంతా , వీళ్ళ మాటలను ఏ ఒక్క ఆన్ పాసివ్ ఫౌండర్ పట్టించుకోవద్దు. ఇంకొన్ని రోజులలో మనందరికీ బంగారు భవిష్యత్తు ఉంది ఫౌండర్ మిత్రులారా ......... 👍 తస్మాత్ జాగ్రత్త జై ఆన్ పాసివ్ ........ 🙏 జై ఆష్ సార్ ................ 🙏 జై జై భారత్ ..................... 🙏
@Criz_ftbl7
@Criz_ftbl7 6 ай бұрын
Aray AVLE EMPLOYEES CLEAR GA OPEN GA CHEPTUNNARU GA.....EMM PROOF KAVALI
@opfristlive
@opfristlive 5 ай бұрын
You are a employee 😂😂😂😂😂😂 Read your terms and condition 😂😂😂😂
@Rameshucan
@Rameshucan 5 ай бұрын
Thanvitha
@pogulasrinivasu3992
@pogulasrinivasu3992 5 ай бұрын
హైదరాబాద్ ఆన్ పాసివ్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేయుచున్నాను. హైదరాబాదులో ఉన్నటువంటి ఆన్ పాసివ్ ఆఫీసులో 500 మంది నుంచి 600 మంది వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే క్రమంలో ఒక 6 సంతకాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 500 మంది ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు దయచేసి తెలియపరచగలరు అని కోరుకుంటున్నాను
@lakshmayyaboyini
@lakshmayyaboyini 6 ай бұрын
అల్లా జరగ దు 100/% NO డౌట్. దైర్యం. కోల్పోవద్దు. ప్రెండ్స్.. 🙏🙏
@vvskvvsk9998
@vvskvvsk9998 5 ай бұрын
😂😂😂😂
@jaswithasherwin1023
@jaswithasherwin1023 6 ай бұрын
Onpassive real కంపెనీ not ఫేక్ కంపెనీ ఎంతో మందికి లైఫ్ ఇచ్చే కంపెనీ
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Pichi nayala aa
@vvskvvsk9998
@vvskvvsk9998 5 ай бұрын
😂😂😂
@bhadrareddyreddy1010
@bhadrareddyreddy1010 5 ай бұрын
నువ్వు పెట్టుబడి ఎంత పెట్టవు
@Captain-tl1wt
@Captain-tl1wt 2 ай бұрын
😂😂😂😂
@vizyadurgatelugutech2283
@vizyadurgatelugutech2283 6 ай бұрын
ప్రజలకు మంచి చేయడం కన్నా చెడు ఎక్కువ చేస్తాయి ఈఛానెల్స్
@drkraju7148
@drkraju7148 6 ай бұрын
ఇంతకాలం అన్నీ మంచిగానే డెవలప్ బాగానే జరిగిందని జస్ట్ ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బందులు ఉన్నా అన్నీ clear అవుతాయి ఇది పెద్ద మేటర్ కాదు
@ruyadavonpassive5267
@ruyadavonpassive5267 6 ай бұрын
ఆన్ పాసివ్ అనే కంపెనీ చాలా గొప్ప లక్ష్యం తో ఉన్నది ఎవ్వరికైనా మొదట్లో కష్టాలు ఉంటూనే ఉంటాయి ఫౌండర్స్ మీరేమీ అనుమా నించాల్సిన అవ్వాసరం లేదు మన కంపెనీ చాలా విలువలతో కూడుకున్నది ఉద్యోగులు వారికి కూడా తెలుసు ఈ కంపెనీ చాలా అడ్వాన్స్ ai టెక్నాలజీ తో వస్తుంది అని ఎవ్వరికైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి..... అంతే ఏమి టెన్షన్ పడకండి మిత్రులారా.....
@Govardhan_872
@Govardhan_872 6 ай бұрын
Rey Erri puka...Asal AI technology ey ledra company lo..evarikina kastalu sahajama. company petti 5 years avtundi Inka enduku kastal untayi ra.. AI ani annav kada..Nuvvu vaade product lo AI edundo chupinchara..Nee gudhal dham chusta..
@rammohanbethi
@rammohanbethi 6 ай бұрын
6 months nundi and waiting chestunam brother, inka endi days wait cheyamani antav, lakhs lakhs salaries tho.. miku easy anukunta but ma family anthe salaries medha ne depend ayye undhi
@Tasteandtravelwithbhaskar
@Tasteandtravelwithbhaskar 6 ай бұрын
Ne original id and name and phone number patu neku anni explain chastam fake id tho comments patadam kadu
@rammohanbethi
@rammohanbethi 6 ай бұрын
@yadav నీకు AI అంటే ఏంటో తెలుసా బ్రదర్, ఎందుకు బ్రదర్ మోసపోతారు ఇంకా,
@ramakrishnamogilipuri1647
@ramakrishnamogilipuri1647 6 ай бұрын
anna nvu intha pedda comment pettinanduku mi ash niku thappakunda blessings istadu
@soma-p4u
@soma-p4u 6 ай бұрын
అక్కయ్యా ఎన్నో IT company లలో ఉద్యోగులను తొలగించారు అది కూడా కవర్ చేసి వారికీ కూడా న్యాయం చెయ్యండి. Onpassive కంపెనీ బోర్డు తెప్పేసిందని నీకు ఎవరు చెప్పినారు అదిమరి దారణం 🧐🤔🫣 మీ ఛానల్ పై కేసు పెట్టవలసి వస్తుంది నిజా నిజాలు తెలుసుకోండి 😂
@parthireddythirupathi
@parthireddythirupathi 6 ай бұрын
మిత్రులారా ఈ వీడియో thumbnail లో ఉన్నదానికి ఆ కాప్షన్ కి ఆ మీడియా రిపోర్టర్ చెప్పిన దానికి కంపెనీ లో పని చేసిన ఎంప్లాయీస్ చెప్పిన దానికి ఏటువంటి సంబంధం లేదు. సాలరీ రావట్లేదని ఎంప్లాయీస్ అంటే మీడియా వాళ్ళేమో కంపెనీ ఏ స్కాం అంటున్నారు అసలు ఏం ఆధారాలు లేకుండా కంపెనీ ని ఎలా బ్లేమ్ చేస్తారు ఈ న్యూస్ ఛానల్ పబ్లిక్ కి అబద్ధపు సందేశం ఇస్తుంది. న్యూస్ ఛానల్ పై పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది న్యాయమే గెలుస్తుంది
@rd718
@rd718 6 ай бұрын
It’s a SCAM.Please understand
@padmavlgnd6392
@padmavlgnd6392 5 ай бұрын
Yes వీళ్ళ మీద కేసు పెట్టాలి
@ronakio
@ronakio 5 ай бұрын
​@@padmavlgnd6392 ONPASSIVE IS A SCAM.
@ronakio
@ronakio 5 ай бұрын
ONPASSIVE IS A SCAM
@rkyourtech
@rkyourtech 6 ай бұрын
Manam O-Mail use chesindi Nijam, O-Connect use chesindi nijam. Best Employees ki cars and iPhone lu echindi nijam but company ibbandi lo unte vadileyadam correct Antara. Oka pranam bhumi midaki ravalante Amma entha kasta padataro eppudu unna corporate politics lo new company ravalante antha kastapadali.... Oka new way of business model start with onpassive
@ramakrishnamogilipuri1647
@ramakrishnamogilipuri1647 6 ай бұрын
gorrelu dorakapattalante gift lu rewards ivali ga mari😂😂😂
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Arei merantaa verri gorrelu kabatti nammutunnaru pani office loo pa i chesina naa lanti valaki nijam telustundi
@daidasrinivasu7845
@daidasrinivasu7845 6 ай бұрын
ఎక్కడ బోర్డు తిప్పి వేసింది? ఇంకా వందల మంది Duty chesthune ఉన్నారు కదా! ఇది ఒక్క INDIA 🇮🇳 లోనే కాదు 200 పైగా దేశాల్లో ఉన్న కంపెనీ. చిన్న చిన్న సమస్యలు employs తో ఏ కంపెనీ కి అయినా ఉంటాయి. దీన్ని మీరు కొండంత చేసి chooyinchaalsina అవసరం లేదు. ప్రపంచ ప్రజల ఆకలి తీర్చడానికి వస్తున్న Company ఇది. WAIT ✋️ WAIT ✋️ WAIT ✋️ WE ARE IN IT TO WIN IT 🏆 JAI ONPASSIVE 🎉 JAI ASH MUFAREH 🙏 ❤🎉
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Howleee yenni countries lo vundi raaa chupinchu yedavaaa Gorela manda laaa okadu cheppadam merantaa nammesi dabbulu kattadam... Enta mandi employees suffer avutunaroo telusaa asalu pichi nayalaa
@Notes12345
@Notes12345 5 ай бұрын
😂😂
@ramyasri7547
@ramyasri7547 6 ай бұрын
ఫేక్ న్యూస్ ఎవరు నమ్మకండి ఆన్ పాస్ యు ఫౌండర్స్ లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు 💐💐🙏🙏
@an_on_nym
@an_on_nym 6 ай бұрын
ఇది నిజం. మా ఉద్యోగులకు 6 నెలల నుండి జీతాలు రాలేదు... ఎటువంటి మార్పిడి జరగడం లేదు, కంపెనీకి డబ్బులు లేవు అని AWS అకౌంట్ బ్లాక్ చేయబడింది, అందుకే Oconnect పని చేయడం లేదు... నేను Oconnect టీంలో డెవలపర్ ని, నేను Oconnect లో ఏం జరుగుతుందో నాకు తెలుసు.
@siricreations4127
@siricreations4127 6 ай бұрын
Nijam cheppandi bro
@AshokKumarSaginala1980
@AshokKumarSaginala1980 6 ай бұрын
@@an_on_nym Onpassive కంపెనీ MLM కాదు కంపెనీ సీఈఓ చెబుతుంటే ఒక ఎంప్లాయ్ స్వతంత్ర టీవీ ఛానల్ కు MLM కంపెనీ అని సీఈఓ గారికి కంపెనీ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అలా స్టేట్మెంట్ వదలచ్చ బ్రో. దీన్నీ ఆసరాగా తీసుకుని ఛాలా టీవీ ఛానెల్స్ ఫేక్ న్యూస్ గా చెబుతాయి. వాస్తవం తెలుసుకొని సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇవ్వాలి ఎంప్లాయీస్ మరియు టీవీ రిపోర్టర్లు.
@Arunreddy636
@Arunreddy636 6 ай бұрын
మీకు జీతాలు రాలేదేమో కానీ ఈ ఛానల్ వారు కంపెనీనే స్కాం అంటున్నారు. స్వతంత్ర టీవీ ఛానల్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది
@VenkatDharavath2009
@VenkatDharavath2009 6 ай бұрын
@@an_on_nym your mobile number?
@parthireddythirupathi
@parthireddythirupathi 6 ай бұрын
Yes meeru cheppindi nijam swatantra tv channel vallu public ni mosam chestunnaaru ​@@Arunreddy636
@కంచు.శ్రీరామ్కంచు.శ్రీరామ్
@కంచు.శ్రీరామ్కంచు.శ్రీరామ్ 6 ай бұрын
తప్పుడు ప్రచారాన్ని మాత్రం బాగా ప్రచారం చేస్తారు
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Arei howlee oka sari office ki rara telustadi
@banodhjdkdkkdkdkkekke
@banodhjdkdkkdkdkkekke 6 ай бұрын
ఫౌండర్స్ కు ఉద్యోగుల కు ఎలాంటి సంబంధం లేదు...సీఈఓ చూసుకుంటాడు మనం ఫౌండర్స్. ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచించవద్దు.
@bathulamaheshkumar889
@bathulamaheshkumar889 6 ай бұрын
Inka andukura nammapalukuthunnaru
@naveensai773
@naveensai773 6 ай бұрын
Mire invest chesi erripook indi okka rupee ina tirigi vachindi raa miku erripooklara mokam meda erripooklam ani board pettukondi best
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
​@@naveensai773😂
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
వాళ్ళు నమ్మరు గొర్రెలు​@bathulamaheshkumar889
@banodhjdkdkkdkdkkekke
@banodhjdkdkkdkdkkekke 6 ай бұрын
@@naveensai773 నువ్వు ఫౌండర్ అయితే ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ ఏం చేసిందో తెలియదా....ఎం మనుషులు రా బాబు చెత్త ఛానల్ లో ఏదో చెప్పగానే నమ్ముతున్నారు...
@Sivareddy-w5n
@Sivareddy-w5n 6 ай бұрын
Thanks to the media for exposing the real news and supporting employees. The Onpassive company has failed to pay salaries and Provident Fund contributions for the last six months. Coupled with the founders losing their investments, this is a clear indicator of the company's instability and poor leadership. It's been reported that ASH MUFAREH team are closing the Onpassive company soon. I humbly request support for the employees who are carrying the burden with their families during this difficult time.
@opfristlive
@opfristlive 5 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂 it's funny time
@Bravkeylead
@Bravkeylead 6 ай бұрын
అనుకున్నదే అయింది ఈ విషయాన్ని చాలా ముందు గా మన లీడర్స్ కు తెలియ చేసినందుకు గర్వ పడుతున్నము
@gvenkateswarlu6095
@gvenkateswarlu6095 6 ай бұрын
స్వతంత్ర టీవీ వారికి మానవి ONPASSIVE కంపెనీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని కోరుతున్నాము టీవీ ఛానెల్స్ అంటే మాకు గౌరవం
@Govardhan_872
@Govardhan_872 6 ай бұрын
Rey GV ...Next mee LC Members ey... Antha teeta unte salary issue enduku ochindo kanuko...AWS servers ki payment cheyyaleka services agipoyinay.. migration Ani cheptunar anta modda..
@VadapalliSatyavathi-pz4ql
@VadapalliSatyavathi-pz4ql 6 ай бұрын
​@@Govardhan_872corresct
@ranjithsingh6872
@ranjithsingh6872 6 ай бұрын
Love you onpassive ❤❤❤
@rajeshamk8942
@rajeshamk8942 6 ай бұрын
ఈ కంపెనీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి
@padmajyothi-io1qb
@padmajyothi-io1qb 6 ай бұрын
4years nundi valladaru work chestu sallary tesukuntannstu ante,adi fake kadu .do company some issues lo undi kabatti delay ayyindi, clear chestaru, wait and see
@baleeswarp
@baleeswarp 6 ай бұрын
మీరు కంపెనీ గురించి నీజీ నిజాలు తెలుసుకొని మాట్లాడాల
@rammohanbethi
@rammohanbethi 6 ай бұрын
రేపు టీవీ9 లో వస్తే నమ్ముతారు ఏమో 😂 మీ ఇష్టం ఇంక 🙏
@rammohanbethi
@rammohanbethi 6 ай бұрын
Loans emis bills daily needs evaru pay chestaru Nuv chestava bro !?? Salary lekunda unam ante namminam company ni, nammithe use chesukunaru, salary adigithe information ledhu.. inka evarini adagali ma salary, ma careers bro edi normal kadhu,
@bukyapraveen6020
@bukyapraveen6020 6 ай бұрын
​@@rammohanbethiఅన్న మీ శాలరీ ఎంత నెలకు ఉంటుంది
@Rameshucan
@Rameshucan 5 ай бұрын
Thanvitha batch
@GuntivenkatiUnivarsal
@GuntivenkatiUnivarsal Ай бұрын
Tv9 బ్రోకర్ ఛానల్
@anantha5551
@anantha5551 5 ай бұрын
వాస్తవిక దృష్టితో పబ్లిష్ చేయాలి అప్పుడే మీ చానల్ 4 కలాల పాటు నిలబడగలదు కానీ ఈ విధము గా 600 మంది ఎంప్లాయిస్ వుండగా 4గురుఎంప్లాయిస్ తో తప్పుగా ప్రచారము చేస్తే మీ చానల్ నీ ఎవరు హర్షించరు
@రేపాకుల.కొండలు
@రేపాకుల.కొండలు 5 ай бұрын
జా లైఫ్ స్టైల్ లో కూడా మా బ్రదర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పోగొట్టుకుండు!
@shravyadhannarapu7100
@shravyadhannarapu7100 6 ай бұрын
Great work team. We are employees so please carry your ID cards so this fake fellows will understand that
@SamarthkumarPatel-b8r
@SamarthkumarPatel-b8r 5 ай бұрын
Hello kya ho raha hai sir ae
@SamarthkumarPatel-b8r
@SamarthkumarPatel-b8r 5 ай бұрын
Problem kya hai hindi me batayiye
@opfristlive
@opfristlive 5 ай бұрын
​@@SamarthkumarPatel-b8r Problem kuch nahihe bai..es logonko company remove kardiya he ..esliye e sab horahihe😂😂😂 onpassive is AI company..kuch nahi hoga .e sab hotha rahathihe😂😂
@rkreddy1008
@rkreddy1008 6 ай бұрын
ఈ చానెల్ కు స్వతంత్రత లేదు. ON passive గురించి వీళ్ళకు 0.1% కూడా తెలియదు. ON Passive 100% లీగల్ & జెన్యూన్
@bathulamaheshkumar889
@bathulamaheshkumar889 6 ай бұрын
Channel gurinchi kadu.employees cheppedi vinu
@banodhjdkdkkdkdkkekke
@banodhjdkdkkdkdkkekke 6 ай бұрын
@@rkreddy1008 అవును సార్
@Govardhan_872
@Govardhan_872 6 ай бұрын
Legal ayinapadu salaries ivvadaniki Em problem oo kanuko reddy Ikkada sollu dengadam kaadu
@rajeshamk8942
@rajeshamk8942 6 ай бұрын
దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకూడదు కంపెనీ గురించి
@akkamgariravindar202
@akkamgariravindar202 6 ай бұрын
ఇది. ఫేక్. న్యూస్. చిల్లర. ఛానల్. వెస్ట్. గాలు. Onfasive. Mosam. Cheyadu. Ok. Ayana. Oka. Devidu. 🙏🙏
@rajeshamk8942
@rajeshamk8942 6 ай бұрын
ఇలా అయితే కంపెనీ పేరు చాలా దెబ్బ తింటుంది దయచేసి అందరు గమనించి మార్పు కోరుకోవాలి
@ronakio
@ronakio 5 ай бұрын
It is true. Dubai staff have been laid off.
@kishoresharma8653
@kishoresharma8653 5 ай бұрын
I told about this fraud company to many people - educate your peers to not to fall in MLM scams
@ronakio
@ronakio 5 ай бұрын
You are right. Onpassive is a big scam.
@kishoresharma8653
@kishoresharma8653 5 ай бұрын
MLM companies meeda Oka ACT ravali
@vinodreddysaireddy2313
@vinodreddysaireddy2313 Ай бұрын
What is th reality of onpassive. Is this fake or true.
@somethingnew2338
@somethingnew2338 7 күн бұрын
పచ్చి అబ్బదపు కంపెనీ
@cnsjourneys6932
@cnsjourneys6932 6 ай бұрын
Scam ksdu jenunen company meru నిజాలు తెలుసుకొని చెప్పండి మీ tv vallu paniki malina matalu చెప్పడం మీకు అలవాటు ayendi మీ రేటింగ్ పెంచుకోవడానికి
@musicpurgatory6818
@musicpurgatory6818 5 ай бұрын
fake ra puka 😂
@edaguttavenkatesh9900
@edaguttavenkatesh9900 5 ай бұрын
విజన్ వున్న కంపెనీ ఇది ఇలా తప్పు పట్టడం సరి కాదు జై onpassive జై భారత్
@narsimhadonakonda3325
@narsimhadonakonda3325 5 ай бұрын
పనికిమాలిన న్యూస్ ని చెప్పొద్దు గురించి పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి టెన్త్ క్లాస్ ని తీసేస్తే కంపెనీ తీసేసినట్టు కాదు మీరు ఎవరిని అడిగారు న్యాయమే కానీ కంపెనీ బోర్డు తిప్పేశారు అనడం నీకు తెలివి లేని పని కంప్లైంట్ ఇచ్చారు కదా చూద్దాం ఏం జరుగుతుందో
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
తెలుగులో మొట్టమొదటి ఛానెల్ ఇలాంటి ఒక చెత్త కంపెనీ ఫేక్ కంపెనీ గురించి నిజాలు బయటపెట్టింది Good News And Good Channel 🎉
@drkraju7148
@drkraju7148 6 ай бұрын
5:55 అంతా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఎంప్లాయిస్ కి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను అలాగనే కంపెనీకి సపోర్ట్ గానే ఉన్నారు పౌండర్స్ అందరమూ
@mansoorhussain9978
@mansoorhussain9978 6 ай бұрын
Onpassive company village lo unda city lo unda panchayati pettala emaina ekkada batuku tunnam manam cm ledda nyayam leda.. "We want justice! #
@k9743
@k9743 6 ай бұрын
మీరు చెప్పిన వి ఫేక్ ఐతే onpassive campini లీగల్ టెమ్ మీ మిద యాక్షన్ తీసుకుంటుంది 4 ఇయర్స్ నుండి జీతం తీసుకోని ప్రజంట్ 2.నెలలు ఇవ్వకపోతే కాంపిణి ఫేక్ అంటున్నావు నీదగ్గర campini గురించీ నిజంగ్ ఫేక్ ఐతే వెళ్లి పోలీసు స్టేషన్ కీ వెళ్లి కేసు పెట్టుచు కదా మరి
@_prakash
@_prakash 6 ай бұрын
ఇది ఒక బొకడ ఛానల్ అనీ ఫేక్ న్యూస్ మాత్రమే విలకి దొరుకుతాయి
@vvskvvsk9998
@vvskvvsk9998 5 ай бұрын
😂😂😂😂
@vasudevareddy5285
@vasudevareddy5285 6 ай бұрын
100% onpassive co genuine tawralo me chanel telusukuntundi
@rajashekar3389
@rajashekar3389 4 ай бұрын
వాస‌్తవం ఏమిటి 45రోజుల నుండి జీతాలు రాక పోతె కంపెనీ మూసెసినట‌్టు భావించాలా
@pkcreativethinks.786
@pkcreativethinks.786 6 ай бұрын
విషయం ఏమంటే ఈ న్యూస్ ఇప్పటి వరకు Publish చేసిన వీడియో లకు Viwes చూసుకుంటే 100,200 ఉంటే 😂😂ONPASSIVE వీడియో పుణ్యాన 21k Views పొందిన కథ 😅😅 ONPASSIVE అందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది అనడానికి ఇదే నిదర్శనం🎉
@drkraju7148
@drkraju7148 6 ай бұрын
డబ్బు లేదని పెళ్లి ఆగిపోదు అంతా అన్నీ జరుగుతాయి
@rajeshamk8942
@rajeshamk8942 6 ай бұрын
ఈ కంపెనీ ఇలా చేయడం కరెక్ట్ కాదు
@Kittu-w5k
@Kittu-w5k 6 ай бұрын
పని పాట లేని ఫోరమ్ బోకు చానెల్స్ పెటడం ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నెగటివ్ క్రియేట్ చెయ్యడం అరయే బాబు కంపెనీ మైగ్రేషన్ ప్రాసెస్ లో ఉంది ఈ మంత్ లో వస్తుంది చూడండి రా బాబు ఫేక్ బ్యాచ్ మీరు త్వరలో సినిమా చూడటానికి రెడీగా ఉండండి
@Govardhan_872
@Govardhan_872 6 ай бұрын
@@Kittu-w5k Raakapothe nuvvu istavara salaries Em migration ra . Nuvvu chustunava lanja Aa aathulu cheppe matalu vintunaru..
@naveensai773
@naveensai773 6 ай бұрын
Ni lavada ra erripooka.... Em modda telsu ra niku migration spelling anna telsa ra miku.. na lavada avtundi AWS server ki paisal kattaleka piku dngasaru... Migration ani sollu chepte migration ipodda company lo undedi mem... Maku salaries lev mem work cheyakapothe etla avtundi ra lavade
@Govardhan_872
@Govardhan_872 6 ай бұрын
Sare ra Puka.. One month aguthaa Next month ante August 1st ki malla comment pedta.. Chudam appudu
@Tasteandtravelwithbhaskar
@Tasteandtravelwithbhaskar 6 ай бұрын
Ne original id and name and phone number patu neku anni explain chastam fake id tho comments patadam kadu
@jinnasumalatha4166
@jinnasumalatha4166 5 ай бұрын
2 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పినారు...100% పెద్ద స్కామ్...అవుతది అని...ఇది ఓపెన్ కాదు...ఈడీ బోగస్ కంపెనీ...ఎంఎల్‌ఎం కంపెనీ..
@India30087
@India30087 6 ай бұрын
ఇది MLM కాదు. ఇది ఒక ఐ టీ కంపనీ. చాలా గొప్పది... Company ceo is genuine... Some thing is wrong...... అందరికి త్వరలో వారి జీతాలు వస్తవి. Dont worry be patient
@naveensai773
@naveensai773 6 ай бұрын
Evadu pettistunnadu ra comments erripooka.. andulo work chesi develop chesindi mem maku telsa miku telsa erripooka..
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
నమ్మరు బ్రో వాళ్ళు 😂 ఈ వీడియో గ్రూప్స్ లో షేర్ చేసి Fake News అని కామెంట్ చెసి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు 😅 వెర్రి గొర్రెలు ​@@naveensai773
@Suramalj
@Suramalj 6 ай бұрын
Developers, Database team even cuatomer aupport team, meku onpassive lo page design chesina digital marketing, finance team ila all teams ni 6 months salary repu vasthadhi ani bhutakapu matalatho adkunnaru.. Founders ani cheppukuna vallu malanti vere eh company employees ni ayna adgandi memu chepadhi right or wrong... Kasta padakunda dabbulu vasthayi ani 10,000 kattaru. Aslau AI tho work chese oka product ledu Onpassive lo... With resources available employees did their best to launch few products. Maku year end salary hike ivvaledu last year but still company develop avvalani pani chesam last ki 6 months kuda nammi pani chesthe. . Ma nammakanni vammu chesi employees notlo matti kottindhi Onpassive management.. Founders mimalni maku support cheyamanatle.. Meru nammandi me istam but inside relaity maku telusu
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
@@Suramalj వాళ్లు గొర్రెలు బ్రో బ్రెయిన్ వాష్ చేసాడు వాళ్ళకి ఆ ఆష్ గాడు వచ్చి చెప్పిన నమ్మరు వెర్రి గొఱ్ఱెలు 😂🤣
@sreetulasi721
@sreetulasi721 5 ай бұрын
అమ్మ నేను ఎప్పోడో చెప్పా 2018 లో వినారు ఎవరి చెప్పుతో వారే కొట్టుకోలి, కొట్టుకోండి
@Arunreddy636
@Arunreddy636 6 ай бұрын
ఫేక్ న్యూస్ లు సృష్టించి పరువూ తీసుకోవద్దు..
@kprao9834
@kprao9834 6 ай бұрын
Heartfull thanks to ash sir, He gave a big founder opportunity.. don't say negative words about company.. no one trust this negative news. That's why don't blame onpassive project...
@ronakio
@ronakio 5 ай бұрын
😂😂😂😂 I DON'T TRUST ASHRAF.
@akkamgariravindar202
@akkamgariravindar202 6 ай бұрын
మేము. కంఫని. మోసం. చేయడు. ఓకే.
@maddasanithimmaraju3081
@maddasanithimmaraju3081 5 ай бұрын
100/reyal capmani ONPASSIVE ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshchelluri1758
@venkateshchelluri1758 6 ай бұрын
Andaru amount investers kabatte ila matladatunnaru
@meeravalishaik8215
@meeravalishaik8215 6 ай бұрын
Onpassive good company
@sharathkumar5026
@sharathkumar5026 5 ай бұрын
Bosada scam company 😡
@doraemonteluguepisode6174
@doraemonteluguepisode6174 3 ай бұрын
Sir face company lo emi work chesaaru.....😅😅..face ante work emi vuntundi...4.years nundi
@akkamgariravindar202
@akkamgariravindar202 5 ай бұрын
ఒనపాసీవ్. జై. 🌹🌹🎉🎉🙏🙏👍👍👌👌🍨🍨100%జెన్యూన్. కంపెనీ.🎉జై.
@pittalavenkatesh1311
@pittalavenkatesh1311 6 ай бұрын
Waste news channel
@shaikmaabu1066
@shaikmaabu1066 4 ай бұрын
ఇలాటి చెత్త వార్తలు వ్రాయకండి
@narsimhuludepally
@narsimhuludepally 6 ай бұрын
This is Really good company onpassive we are in it to win it ❤
@amarnetha4694
@amarnetha4694 6 ай бұрын
It's genuine company
@stylishvinay3462
@stylishvinay3462 5 ай бұрын
Onpassive marketing team mottham comments section lone undhi😂
@anushaanu2945
@anushaanu2945 6 ай бұрын
Ippati varaku intha kastapadi ippudu endhuku bro ela matladutunnaru....mi kastam valle kada company mundhiki velthundi...ippudu ela matladithe mi mida bad opinion vachestundi kada....just wait chesi chudandi...founders andharu 6 years nundi wait chesinda tarvatha ippude manam antha success ayye stage ki vacham...be positive...
@ramakrishnamogilipuri1647
@ramakrishnamogilipuri1647 6 ай бұрын
kastapadi sampadinchinodu evadu ila matladadu
@onpassivekrishna
@onpassivekrishna 6 ай бұрын
Fack channel Onpassive real
@banodhjdkdkkdkdkkekke
@banodhjdkdkkdkdkkekke 6 ай бұрын
@@onpassivekrishna s
@banodhjdkdkkdkdkkekke
@banodhjdkdkkdkdkkekke 6 ай бұрын
@@onpassivekrishna ONPASSIVE REAL COMPANY
@ananthalaMamatha
@ananthalaMamatha 6 ай бұрын
Yes this is real company Krishna bro
@Tasteandtravelwithbhaskar
@Tasteandtravelwithbhaskar 6 ай бұрын
Ne original id and name and phone number patu neku anni explain chastam fake id tho comments patadam kadu
@kirankumarcheelamsetty9681
@kirankumarcheelamsetty9681 5 ай бұрын
కంపెనీ లో చేరిన వాళ్ళు ఎవరు మోసపోలేదు,
@appleshorts1998
@appleshorts1998 5 ай бұрын
@kirankumarcheelamsetty968😂endukante meeru gorrelu kababti
@sidarlasrinivas7975
@sidarlasrinivas7975 6 ай бұрын
We always Support Onpassive
@venkateshchelluri1758
@venkateshchelluri1758 6 ай бұрын
Proof kanipistunna motham andaru cover chestunnaru Then what is true
@nagarajuvanthala8937
@nagarajuvanthala8937 5 ай бұрын
Onpassive ni తప్పుదారి పట్టించవద్దు,,,, onpassive is రియల్ కంపెనీ నో MLM company....? ఎంప్లాయిస్ అందరికీ తొరలో మంచే జరుగుతుంది..... plz అర్దం చేసుకోండి.....
@madhavareddy6229
@madhavareddy6229 Ай бұрын
ఇప్పుడు నడుస్తుందా
@drvenkatesh1678
@drvenkatesh1678 6 ай бұрын
Chanal rating kosam chesthunna plan edhi pedha chiting onpassive is a real company real founders.
@tmallesu9631
@tmallesu9631 6 ай бұрын
అన్పాసివ్ 100/1000/: జెన్యూన్ కంపెనీ ఎవరు భయపడకండి
@mdbasheer3771
@mdbasheer3771 6 ай бұрын
Onpassive is a company Real Real Company Number one company in the world Real Founders Real Company Real Customer s Moreover, the CEO of our company is a real hero
@Venitaeilliam
@Venitaeilliam 5 ай бұрын
😂😂😂😂😂nice joke
@veerathewarrior7996
@veerathewarrior7996 5 ай бұрын
ఈ న్యూస్ నిజం..మా వాడికి కూడా జీతం రాలేదు..కంపెనీ మారిపోయాడు
@bhushanamravikishore2323
@bhushanamravikishore2323 3 ай бұрын
Time pass board Delate Chyyandi 😂😂😂
@SurisettyKrishna
@SurisettyKrishna 5 ай бұрын
మేడం మీది ఏ ఛానల్ ఎందుకంటే వన్ పాసు మన ఒక రాష్ట్రంలోనే లేదు కొన్ని దేశాలలో ఉంది హలో మెట్రో రైల్వే స్టేషన్ ఉంది ఆన్ పాసు మెట్రో రైల్వే స్టేషన్ దుబాయ్ నీకు రాంగ్ గైడెన్స్ ఎందుకు ఇస్తున్నారు
@Yatu7295
@Yatu7295 6 ай бұрын
In time lo work target complete cheyleni vedavalanu company remove chesindi veelu Andaru kalisi company ki anty ga matladuthunnaru
@jinnasumalatha4166
@jinnasumalatha4166 5 ай бұрын
ఇ కంపెనీ గురించీ bad matldute indulo dabbulu kattinavaru manalni tdutaru...pichhi bramalo unnaru google kante pedda company lo veelantah partnars ani veeri aalochana company veerini ala motivate chesindi
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
మీరు కట్టిన 10,000+30,000 కనీసం పోస్ట్ అఫీస్ లో కట్టినా మంచి వడ్డీ వచ్చేది 😂
@Srinu123-n8d
@Srinu123-n8d 5 ай бұрын
Nijam thelusukokunda istam vachinattu cheppadamena mee news ...board thippesindani evaru cheppaaru..
@gnanishoaibonpassivefounders
@gnanishoaibonpassivefounders 6 ай бұрын
Wait for comeback 😅
@appleshorts1998
@appleshorts1998 6 ай бұрын
😂😂😂😂antha assam e ra agnani ga
@skbasheer779
@skbasheer779 6 ай бұрын
నిజామా... నేను ఒక ఫౌండర్ ని ... సాఫ్ట్ వెర్ మైగ్రేషన్ అవుతుంది అంటున్నారు
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
నమ్మావు అంటే నీ అంత వెర్రి గొర్రె ఎవ్వరూ ఉండరు😂
@naveensai773
@naveensai773 6 ай бұрын
Adi abaddam ... Guru... AWS lo server down ipoyindi dabbulu kattaka mi founders ki sollu cheptunnaru 6 months nunchi salary ledu
@Andhraaparichitudu
@Andhraaparichitudu 6 ай бұрын
@@naveensai773 Yes Bro ఈ ఎర్రి గొర్రెలకు ఎంత చెప్పినా అర్థం కాదు
@nyerriswamy777
@nyerriswamy777 6 ай бұрын
​@@naveensai773sir please give me your contact number I will call please
@nagnageswararao345
@nagnageswararao345 6 ай бұрын
​@@naveensai773బ్రో అసలు అక్కడ ఎం వర్క్ ఆలోట్ చేసేవాళ్ళు app midha ఇచ్చేవాళ్ళ? మార్కెటింగ్ మిద ఇచ్చేవాళ్ళ?
@gundubhaskae
@gundubhaskae 5 ай бұрын
Wrong wrong wrong jai ONPASSIVE ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kishorenayak9847
@kishorenayak9847 5 ай бұрын
Bhai this is an AI company. Have patience
@narendraprasada9317
@narendraprasada9317 5 ай бұрын
Please stop unnecessarily information study onpassive is very highest subject this is not ascam company tq tq tq
@Ganesh-uc5di
@Ganesh-uc5di 6 ай бұрын
Onpassive really company fack company kadhu bro meku sarley estaru tension padakandi meru correct ga work cheyandi meru work cheyakunda meku sarley ela estaru bro.
@somethingnew2338
@somethingnew2338 7 күн бұрын
అందులో వర్క్ చేసిన వాళ్లే రోడ్ మీదకి వస్తేనే కంపెనీ ఇంకా సైలెంట్ గా ఉంది... నువ్వు ఇంకా నమ్మడం చుస్తే ఆశ్చర్యం గా ఉంది 🤣
@mdjameelabegam3919
@mdjameelabegam3919 6 ай бұрын
Onpassive ani name lekunda office mundu bord tisi veyaledu kada miku salary raledu ani cheppandi kani company fake ani cheppakandi akkad office vndi office mundu bord kuda vndi
@naveenkumar-ge6mt
@naveenkumar-ge6mt 6 ай бұрын
Arei howlee adi fake yee raaa yedavaaa
@trinadharaoiraq8170
@trinadharaoiraq8170 6 ай бұрын
ఐ లవ్ మై ఆన్ పస్సివే
@mdhymad4291
@mdhymad4291 6 ай бұрын
Kuch din ki deri hai aap hamare yaash mufareh sir ko aap sub maafi mangneka my to O FOUNDER nahi hu lekin muje garv hai onpassive ke saath hu
@ananthalaMamatha
@ananthalaMamatha 6 ай бұрын
EDI real company 💯 onpassive we are win it win it 💯💯💯
@JosephThambi-i7q
@JosephThambi-i7q 6 ай бұрын
ఇలాంటి న్యూస్ చెప్పే ముందు ఆలోచించి చెప్పండి పని పాట లేకపోతే ఇట్లాగే ఉంటుంది ఇంటికి వెళ్లి బర్ల పేడ ఎత్తండి సిగ్గు వస్తుంది మీ ఛానల్ కి
@ravikumarreddy7328
@ravikumarreddy7328 5 ай бұрын
ఫౌండర్స్ ఇలాంటి విషయాలు విని మీరు నిరాశ చెందకండి మైగ్రేషన్ జరిగిన తరువాత తెలుస్తుంది కరోనాలో కంపెనీ ఎంత సహాయం చేసిందో అందరికి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ కూ సహాయం చేసింది వేరే దేశం లో భూకంపం వస్తే ఎంత సహాయం చేసిందో అందరికి తెలుగు o మెయిల్ o నెట్ o ట్రిమ్ o కనెక్ట్ ఇన్ని రోజులు ఎలా పని చేసినవి తెలవడం లేదా కంపెనీ పూర్తిగా రాకముందే ఇన్ని చేస్తే వచ్చాక ఎంత చేస్తుందో అర్థం చేసుకోండి హలో ఛానల్ మీరు పూర్తిగా తెలుకోకుండ బోర్డు తిప్పేసింది ఎలా చెబుతారు
@sashipidathala
@sashipidathala 6 ай бұрын
Onpassive is a true company
NTV Telugu News LIVE | Ntv Live
NTV Telugu
Рет қаралды 1,9 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Rakshasudu Telugu Movie || Chiranjeevi, Radha, Suhasini || Ganesh Videos
1:48:05