'One Nation, One Election': is it Possible? || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 146,959

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Пікірлер: 283
@srikumari1094
@srikumari1094 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పటి వరకూ ప్రతి రాజకీయ నాయకుడు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనకన్నా ప్రజలకు చాలా బాగా తెలుసు అని పిచ్చిపిచ్చి మాటలు చెప్పి జనాలను నిజంగానే వెర్రి వాళ్ళను చేశారు.కానీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు 90 శాతం మందికి ఏమీ తెలియకుండానే ఒక వ్యక్తిని చూసి ఓటు వేస్తున్నారు అని. నిజంగానే ఎన్నికలు శాసనసభ, మున్సిపాలిటీ, పంచాయతీ, పార్లమెంట్ అని జాగ్రత్తగా ఆలోచించి మన ఓటు వేసినప్పుడే మనం సుపరిపాలన అందుకోగలము. ఈ విషయం చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@praveenreddypasala4026
@praveenreddypasala4026 Жыл бұрын
Ni ni vi Kkll 😊
@keeluvarnika2524
@keeluvarnika2524 Жыл бұрын
100%correct sir, పార్టీ చూసి ఓటు వేస్తున్నారు.
@lahari6273
@lahari6273 Жыл бұрын
Best one nation one country one elections ❤❤❤namaste
@gvreddy913
@gvreddy913 Жыл бұрын
చాలా చాలా మంచి విశ్లేషణ
@AnilReddy328
@AnilReddy328 Жыл бұрын
Constitution ప్రజలందరికీ నేర్పించాలి .అప్పుడే రాజకీయాల్లో ఎం జరుగుతుందో ప్రజలకి తెలుస్తుంది
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
SUPER SIR JAYAPRAKASH NARAYAN. GOOD JOB. GREAT WORK. GREAT MESSEGE.
@nagarjunreddy1000
@nagarjunreddy1000 Жыл бұрын
We need direct elections. PM and CM to be elected directly as jp sir said earlier.
@sriranga1000
@sriranga1000 Жыл бұрын
ఎందుకు రాహుల్ గాడి లాంటి గాడిదలను ఎనుకోవడానికా
@SaiPuneeth.
@SaiPuneeth. Жыл бұрын
Yeah but no central govt will pass that law... because it becomes very hard for central government to topple state governments
@vasu0870
@vasu0870 Жыл бұрын
What JP garu suggested is perfect. Please make efforts to take these brilliant ideas to Sri Ramnath Kovind and Modji. Also if people have to choose just one leader for the state, to find one capable leader is easier than finding hundreds of leaders. It reduces red Tapism, local corruption etc
@Mr_Ravee
@Mr_Ravee Жыл бұрын
Correction "Image management ka baap" i.e modiji 😂 and also great Bollywood actor😊
@SriHari-yx3eg
@SriHari-yx3eg Жыл бұрын
May god bless this man with good health and power 🙏
@prasadkankipati5488
@prasadkankipati5488 Жыл бұрын
రాంనాద్ కోవిందు గారి కమిటీ లో వచ్చే నిర్ణయం, మీరు చెప్పినట్టే వస్తుంది సార్
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 Жыл бұрын
Andhuku committe veyadam waste kada!Ee video choopinchi thelusukondi ra antey saripothundhi kada! Modi has bigger plans for his perpetual power in India.
@TeluguIndian729
@TeluguIndian729 Жыл бұрын
Excellent Analysis Sir👏👏👏👏
@naaradareddy1985
@naaradareddy1985 Жыл бұрын
Right decision
@bulldozer6801
@bulldozer6801 Жыл бұрын
One election one election good decision
@robertt.d8763
@robertt.d8763 Жыл бұрын
Very good message 👏
@vishnuvardhannidamanuri894
@vishnuvardhannidamanuri894 Жыл бұрын
ఒక పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి కోటి ₹ ,, ఇలా రాష్ట్రంలో మొత్తం ఎంత , ,ఇక MLA ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు, ఇక గెలిచిన తరువాత అవన్నీ సంపాదించుకోవడం ఎలా అని ఆలోచన
@PVBreactoin
@PVBreactoin Жыл бұрын
దేశంలోనే ఎలక్షన్ కమిషన్ కి అన్ని రకాల ఎలక్షన్లను పెట్టడానికి 5 సంవత్సరాలలో సుమారు ₹8000/- కోట్లు ఖర్చు అవుతుందని ఒక సర్వే ప్రకారం అంచనా . ఆ మొత్తాన్ని 140 కోట్ల మందితో భాగిస్తే ఒక మనిషి అయ్యే ఖర్చు 11 లేదా 12 రూపాయలు మధ్యలో ఉంటుంది. ఎలక్షన్ లలో పోటీ చేసే అభ్యర్థులు గెలవడానికి ఇచ్చే డబ్బు ఖర్చు కాదు లంచం. అందుకే ఒక ఎమ్మెల్యే గెలవడానికి 50 కోట్లు ఖర్చుపెట్టి 5 సంవత్సరంలో వేల కోట్లు దోచేస్తున్నాడు
@nageshkunkumma5648
@nageshkunkumma5648 Жыл бұрын
America lo kuda chala kullu rajakeyallu chalane unnai bro.akkadi political news venta leva .international news lo.
@Namaskaram_Naveen
@Namaskaram_Naveen Жыл бұрын
​@@nageshkunkumma5648a ఊరు anna needi...America lo kullam na enti anna intha talent ga unav...
@marrinagarjuna7349
@marrinagarjuna7349 Жыл бұрын
​@@Namaskaram_Naveenరోమన్ కిరస్తానీ, ప్రొటెస్టెంట్ కిరస్తానీ, పెంటికొస్ట్, బెత్ మ్, బ్లాక్, వైట్స్ ఎన్ని లేవు 🐑🐑😁
@Namaskaram_Naveen
@Namaskaram_Naveen Жыл бұрын
@@marrinagarjuna7349 anna nuvvu chala talent ga unav anna....protest kiristan enti anna nuvvu ....
@ssreddy2k
@ssreddy2k Жыл бұрын
It's good advice, governor type ruling should be there.. Requested to make a movement in this regard..
@murthykvvksn655
@murthykvvksn655 Жыл бұрын
Great suggestion Sir. My thoughts are to have only two parties across the country like in USA and bring in one nation one election concept. As you suggested, electing the head of the state or country and members to have their say in the assembly or lok sabha. Great analysis Sir. Thank you.
@protograde2723
@protograde2723 Жыл бұрын
What next? One party system like China and North Korea?
@chudutv3986
@chudutv3986 Жыл бұрын
అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశమా లేక ఒకటే దేశమా... ఏది మర్చిపోయిన ఒకటి మిస్ అవుతుంది.. ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయమన్నారు పెద్దలు.. వారిని మనం మరిచ మా అధోగతే...
@anarsoji1110
@anarsoji1110 Жыл бұрын
Sir good aidea Save Money and Save Time
@VikasitVibe
@VikasitVibe Жыл бұрын
Maadi adilabad naku chala nachinna best leader sir miru naa inspiration nduku sir miru cheppe matalu e prajalu ardam chesukoru
@malayappa777
@malayappa777 Жыл бұрын
ఇంటరవ్యూ చేసే స్టుడియో వ్యక్తి ఇంటరవ్యూకు వచ్చిన వ్యక్తిని మరీముఖ్యంగా, సమాజంలోని అత్యున్నతి పెద్దలను సంభోధించేటప్పుడు, ఏదో ఫ్రెండ్ ని సంభోధించినట్లు " హలో - హలో సర్ " అంత సాంప్రదాయం కాదని నా అభిప్రాయం. ఇంకో ఇంటరవ్యూలో హలో సర్ అని మీరడ్రస్ చేదినపుడు జె.పి. గారు నమస్తే అని స్పందించారు, కొంత ఎంబ్రేసింగ్ గావుంది.
@gopig3123
@gopig3123 Жыл бұрын
Good analysis sir anything decided by committee proposal by prime minister ❤❤❤❤❤❤
@saisrinivas218
@saisrinivas218 Жыл бұрын
You are 💯 correct.
@vijaymeduri8137
@vijaymeduri8137 Жыл бұрын
100 percent right.
@renuscreative5643
@renuscreative5643 Жыл бұрын
Chala baaga vishleshichaaru sir
@ggnath
@ggnath Жыл бұрын
Great suggestions sir please use your network and give this suggestion to committee
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 Жыл бұрын
Thank you media respected J P narayana garu in those days leader's not principled they have not faith on democracy and love on mother land today exercised our situations all these are one roof and unity for good hopes scholars like you your support and advise necessary thank you🦶🙏🙏🙏
@ashokponugumatla4926
@ashokponugumatla4926 Жыл бұрын
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
@julahari9696
@julahari9696 Жыл бұрын
You are always 100 % currect sir....
@srikrishnakothuri1449
@srikrishnakothuri1449 Жыл бұрын
Election for chief minister is a good suggestion.
@dhatrishkumar8130
@dhatrishkumar8130 Жыл бұрын
జయప్రకాష్ మీ నోటి నుంచి ఇది మంచిది మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అన్న మాట ఎందుకు రాదు
@tekumadhukumar7279
@tekumadhukumar7279 Жыл бұрын
ఓకే దేశం ఓకే ఎన్నిక is the best
@PK-454
@PK-454 Жыл бұрын
ఔను. చాలా మందికి తెలియదు. ఎందుకు ఓటు వేస్తున్నాము అని అవగాహన లేదు
@MUDAVATHGANESHNAIK-hf7tq
@MUDAVATHGANESHNAIK-hf7tq 19 күн бұрын
JP and JD both are great officers in this whole India.
@satyannarayanakosuri4265
@satyannarayanakosuri4265 Жыл бұрын
సాధ్యం కాదు ఇలా చెయ్యడం వలన రాజకీయ నాయకులకు గెలవడం సులువు అవుతుంది .
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
అమలు పరిస్తే మంచి నిర్ణయం, సమయం ధనం మిగులుతుంది
@Whatsalya
@Whatsalya Жыл бұрын
4 months mundu chepthara? Can't they say place a bill a year earlier?
@maheshofficial5226
@maheshofficial5226 Жыл бұрын
Jai Bheem sir 🔥🔥🔥🔥
@surendrabandi6061
@surendrabandi6061 Жыл бұрын
I agree with JP sir that one nation and one election are not possible with the current infrastructure facilities we have for conducting elections. But it is possible by choosing a digital and IVR-based voting system. When EVM was first introduced, everyone talked about tampering with the machine, but no one demanded a show demo for public interest, no matter how strong it was. I mean, one's team is trying to manipulate existing results in the machine. Another team designed and built those, ready to accept flaws in the machine and fix them. For the filling of confidence in the public. Same scenario when we introduce a digital and IVR-based voting system, but the election commission must have confidence in the voters about how secure and easy it is to use the system.
@gangadharapriyanka5560
@gangadharapriyanka5560 Жыл бұрын
Sir, please do podcast videos and audios for good audio quality. In both English and Telugu. Thank you 🙏
@tenglimadhusudhan3402
@tenglimadhusudhan3402 Жыл бұрын
Sir, Jaya prakash Narayan garu. It is possible. No govt must go for early election but govt can be disqualified if found unfit and president rule must be enforced and that state must be treated as union territory and must come under central government rule till next elections along with all. Some constitutional amendment is must.
@veluguramesh129
@veluguramesh129 Жыл бұрын
10th క్లాస్ పాస్ ఐయినవారికి మాత్రమే ఓటు హక్కు కలిపించాలి రాజ్యాంగం సవరణ చేయాలి
@gosaisridevi2443
@gosaisridevi2443 Жыл бұрын
10th కాదండి mla కు మినిమం డిగ్రీ ఉండాలి
@janaiahb4602
@janaiahb4602 Жыл бұрын
We have to change eligibility of voters irrespective of age
@gosaisridevi2443
@gosaisridevi2443 Жыл бұрын
@@janaiahb4602 changing of eligibility of voters....highly impossible according to constitution and in India...we can't expect such changes
@gudimetlavijaybharath8921
@gudimetlavijaybharath8921 Жыл бұрын
It questions the right of illiterates to choose.But we should find some others ways to eradicate illiteracy.May be by setting a minimum qualification of politicians.
@potharajumahendar
@potharajumahendar Жыл бұрын
@@gosaisridevi2443 ala pettadam lo labam em ledu. degree cheyadam pedaa matter em kaadu kada...so no use
@srikanthmandadhi
@srikanthmandadhi Жыл бұрын
వినడానికి మాత్రమే బాగుంటది ...ఆచరణ సాధ్యం కాదు
@chakravarthi369
@chakravarthi369 Жыл бұрын
Oke roju ennika jaragadu bro 5yrs ki okasaari Anni rastralu mp stanalu MLA laku okesari election jaruguddi
@koulusiva9144
@koulusiva9144 Жыл бұрын
Khangress unte avadhu...
@venkateshgoud1344
@venkateshgoud1344 Жыл бұрын
Thsnks
@prabhakarg4032
@prabhakarg4032 Жыл бұрын
Sir u 💯💯💯💯💯💯💯✔️✔️✔️✔️sir ✊JAI HIND✊✊
@gundluru.ramachandrag.rama3577
@gundluru.ramachandrag.rama3577 Жыл бұрын
Bale cheparu sar
@sridharpadala6088
@sridharpadala6088 Жыл бұрын
Jai shree Ram ❤❤❤
@chandoluvenkatasivakumar8505
@chandoluvenkatasivakumar8505 Жыл бұрын
ఎస్ సార్ డైరెటు గా cm ని మరియు pm ని ఎన్నుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది.
@sunkarahari9949
@sunkarahari9949 Жыл бұрын
Sir your medhavi give best suggestions to success on one nation one election some problems are in one nation one election how to overcome to success, people of Bharat don't want every three months electronics in country it's every experience and uneasiness to the people of Bharat as senior IAS officer to give best suggestions to success on one nation one election namaskarm sir.🙏
@chekkalarajkumar2556
@chekkalarajkumar2556 Жыл бұрын
5 ఏళ్లకు భారత దేశ మొత్తం (రాష్ట్రాల ఎన్నికలతో కలిపి) 8వేలకోట్ల ఎన్నికల ఖర్చు, 8 వేలకోట్లు÷140 కోట్లజనాభా = 57.14 పైసలు ప్రతీ పౌరుడిపై 5ఏళ్లకు పడే ఖర్చు, అంటే నెలకు ప్రతీ పౌరుడిపై 1 రూపాయి ఖర్చు వస్తుంది. ఇది ఎక్కువెలా అయ్యింది అనేది మొదటి ప్రశ్న
@dv9239
@dv9239 Жыл бұрын
Vallu vesukunedhi votelu kone dabbu lekkale idhi kadhu
@sandyanagendrababu9627
@sandyanagendrababu9627 Жыл бұрын
Raju garu elanti logic question adigithe yela sir.... Motham karchu yekkava JP gari ki elati logics aasalu estam vundadu... 😅
@lahari6273
@lahari6273 Жыл бұрын
Your right sir thank you
@surendrabandi6061
@surendrabandi6061 Жыл бұрын
The most secure financial banking system we adopted was digital banking. Why can't our minds accept the current technology in voting systems?
@khasimvallisyed4227
@khasimvallisyed4227 Жыл бұрын
Ayya JP Garu elections 5 years ki kaadu 3 years ki okasari pettali
@sandeepreddy5454
@sandeepreddy5454 Жыл бұрын
Pawan kalyan explained in detail about the benefits so I support ❤
@funguy5676
@funguy5676 Жыл бұрын
can u pls tell me wht he said, as i didnot saw recent news
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
ఒక సారి prof.nageswar analysis చూస్తే నీ ఒపీనియన్ దెబ్బకి మారుద్ధి
@funguy5676
@funguy5676 Жыл бұрын
@@vj-qh1ip athanu communist, alanti vala ideolgy desam ki chala dangerous. no need of his analysis. communist ideology is waht implemeted by nehru & co since Independence and in bollywood movies
@adityasnm
@adityasnm Жыл бұрын
​@@vj-qh1ipvadi bonda, vadu china kukka
@pintubackaga
@pintubackaga Жыл бұрын
​@@funguy5676Whatsapp forwards nammtam apara babu. Prof Nageshwar rao is correct. Meku desanni ammesevallu e theepi
@telugutechnews.
@telugutechnews. Жыл бұрын
Super sir…nice explanation
@vasudevarao5931
@vasudevarao5931 Жыл бұрын
Yes sir you said right we need to conduct the elections for direct state cm (executors body) at that time like you many people of great persons can be the cm's
@krishnay3682
@krishnay3682 Жыл бұрын
మేము ఆలోచించింది ఇదే sir ప్రజల్లో కనుక రాష్ట్ర, దేశం అనే భావన తో వేసే ఓటు వివరణ ప్రచారం చేస్తే 80% సమస్య లు పరిష్కారం అవుతుంది... దాని కోసమే mouth ప్రచారం చేస్తున్నాము
@venkatesh5381
@venkatesh5381 Жыл бұрын
Good thought
@patlollavardhanvardhan7157
@patlollavardhanvardhan7157 Жыл бұрын
జైహింద్ జై భారత్ వందేమాతరం ఒకే దేశం ఓకే జాతి ఓకే చట్టం పొడి చర్మం
@rajeshwarraocheeti4827
@rajeshwarraocheeti4827 Жыл бұрын
Right decision modi cheyagaladu and CM and PM direct election conduct cheyali
@rajeevbokinala73
@rajeevbokinala73 Жыл бұрын
God bless you sir 🙏
@chakradhardavuluri3475
@chakradhardavuluri3475 Жыл бұрын
Sir you mentioned US type election is not good at centre ...can you explain your opinion on that...want to know why ?
@SamalaAnjaneyulu-p8p
@SamalaAnjaneyulu-p8p Жыл бұрын
One nation one election is very good decision.
@chiranjeevirachapalli899
@chiranjeevirachapalli899 Жыл бұрын
Each state's culture and requirements are different. If Modi govt goes for elections at single time then presentation makes major role in electing the govt rather than requirements on that perticular state...so this is one of the bad decision I feel.
@vaibesb4u
@vaibesb4u Жыл бұрын
​@@chiranjeevirachapalli899I feel it can save lot of people's money and fast track the development process. Regarding culture no one is going to destroy the culture. Its just changing the voting timing
@onlineshoppeeonlineshoppe5737
@onlineshoppeeonlineshoppe5737 Жыл бұрын
రాజకీయ నాయకుల అవినీతి తగ్గించాలి అంటే 1. పదవీకాలం 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకి తగ్గించాలి. 2. వోట్ రీకాల్ అయిన ఉండాలి. రెండవది సాధ్యం అవ్వదు కాబట్టి. మొదటిది సరి అయినది అని న అభిప్రాయం.
@namburusstories5657
@namburusstories5657 Жыл бұрын
U.K , America లని అనుకరించకుండా మన దేశానికి సౌకర్యంగా ఉండే ఎన్నికల విధానం తీసుకురాలేమా???
@MuraliNalamati
@MuraliNalamati Жыл бұрын
We need direct election and Recall rights also
@vedarajuv7376
@vedarajuv7376 Жыл бұрын
మీరన్నట్లు పంచాయితీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు తేడా చాలా మందికి తెలియదు. కానీ నిజాయతీ తో ధ్రుడ సంకల్పం తో ప్రయత్నిస్తే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. రాష్ట్రాలన్నిటికీ ఒకరోజు పార్లమెంటు కు ఒకరోజు పెడితే ముఖ్యమంత్రిగా ఎవరిని, ప్రధానిగా ఎవరిని లేదా ఏ పార్టీ ని ఎన్నుకోవాలనే స్పష్టమైన వైఖరిని ఓటరు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతనో ప్రభుత్వం రద్దైనా మిగిలిన కాలానికి మాత్రమే మరో ప్రభుత్వం పనిచేసే విధంగా చేస్తే పార్టీలు కూడా అకారణంగా ఎన్నికలకు వెళ్ళవు
@ramugoud9064
@ramugoud9064 Жыл бұрын
Possible
@_natureisgod
@_natureisgod Жыл бұрын
Yes best 👍💯
@venkatkondragunta9704
@venkatkondragunta9704 Жыл бұрын
It is possible.
@harikrishnataddi3666
@harikrishnataddi3666 Жыл бұрын
Good
@rameshangolla
@rameshangolla Жыл бұрын
yes CM, PM elected directly is the best
@Kumar-P
@Kumar-P Жыл бұрын
జేపీ గారు చెప్పినట్లు ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ప్రధాన మంత్రిని నేరుగా ఎన్నుకోవడం అంత మంచిది కాదు
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
​@@Kumar-Pippudu matram manchiga unda antha? prajaswamyam kuda konni sarlu manchidi kadu
@Kumar-P
@Kumar-P Жыл бұрын
@@rajeshpapani , ఏ లోపాలు లేనిది ఏది ఉండదు, మిగిలిన వాటన్నింట్లో ప్రజాస్వామ్యం ఉత్తమమైనది. జేపీ గారు యూనియన్ ప్రభుత్వం పార్లమెంటరీ పద్దతిలోనే ఉండాలి, మనకి అధ్యక్ష తరహా మంచిది కాదు అని అనటానికి కారణం , మన లాంటి భిన్న మతాలు, భాషలు, సాంప్రదాయాలు ఉన్న మనం అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఐతే ఒక తమిళ్ లేదా ఒక ఈశాన్య భారత వ్యక్తి ఎన్నికవ్వడం అసాధ్యం అని( ఇప్పుడున్న పరిస్థితుల్లో నే కష్టం, కానీ P.V. నరసింహ రావు, దేవగౌడ లాంటి వారు అయ్యారు) అలా అన్నారు.
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
@@Kumar-P ippudu mana dhaggara oka rakam ga adhyaksha tharaha gaane undi.yevaru mla,mp chusi veyatle,modi,kcr,jagan ane vestunaru,chala mandiki vallu vote vesina mla name teliyadu,idi USA laagane undi kada,adedo dhinne impliment chesthe ipothadi.manaaki okaru cm avvadam istam kani ikkada mla vere party vaadu istam ippudu yevariki veyalo situation lo chala mandi unnaru,idi matram manchiga unda ledu ga . voter ki confusion unnayi ilanti elections.
@Kumar-P
@Kumar-P Жыл бұрын
@@rajeshpapani , అవును అందుకే జేపీ గారు రాష్ట్ర స్థాయి లో అధ్యక్ష తరహా, యూనియన్ ప్రభుత్వ స్థాయిలో మాత్రం మన దేశ పరిస్థితికి పార్లమెంటరీ తరహానే సరైనది అని అన్నారు.
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 Жыл бұрын
Is it so necessary or need of the hour?? There are 'n' number of problems to be addressed??
@rishiyadav1798
@rishiyadav1798 Жыл бұрын
One nation one election valla jawabudari thanam pergutundi cm vs mla’s theory chala baguntadi
@jogayaadav630
@jogayaadav630 Жыл бұрын
కేంద్రానికి ఒక సంవత్సరం, మధ్యలో 3 సం. లలో 29 రాష్ట్రలకి, సగటున 9-10 రాష్ట్రాలకు సంవత్సరం చొప్పున ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వుంటుంది, లేకపోతే ఆ 5 సం. కళ్ళు నెత్తి కోస్తాయి.
@bjpband7389
@bjpband7389 Жыл бұрын
for G20 expenditure lakhs of crores. What happened to election expenditure.
@singaiahmaddi3907
@singaiahmaddi3907 Жыл бұрын
Jai shree ram jai bharat
@dabirkrishna
@dabirkrishna Жыл бұрын
మీరు మోడీ గారిని కలిసి విద్య,వైద్య రంగాలపై దృష్టి పెట్టాలి అని చెప్పండి.
@kechi_kechi
@kechi_kechi Жыл бұрын
అవి ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల భాద్యత ...రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగమే ఆ రంగాలలో ఎక్కువగా ఉంటుంది
@Agasthya7786
@Agasthya7786 Жыл бұрын
State govt m chestadhi marri bandhullu vadullu freebies ichukuntadha
@ramchava401
@ramchava401 Жыл бұрын
modi adani mida ambani mida focus pedatadu gaani vidya vidyam mida haa haa
@kechi_kechi
@kechi_kechi Жыл бұрын
@@ramchava401 Modi రాకముందు అదానీ అంబానీలు స్టేషన్లో అడుక్కుతినేవాల్లా ?
@kah455
@kah455 Жыл бұрын
​@@kechi_kechimodi rakamundu adani asthulu 40,000 crores. Ippudu monopoly chestunaru anni adani ki istunaru adi neeku teliyadu ley
@renuscreative5643
@renuscreative5643 Жыл бұрын
Sir prayatnamaina cheyali kada neetilo digakunda lotuni andaaju cheyadam kuda tappe kada
@premakalyan4705
@premakalyan4705 Жыл бұрын
Sir pls make a video on preferntial voting ( da maa shaaa voting)
@narendrareddy7092
@narendrareddy7092 Жыл бұрын
1200 laws మారుతున్నాయి, చేస్తున్నారు అని విన్నాను. ఎవరైనా ఇది నిజమో అబద్ధమో చెప్పండి. ఇంక uniform సివిల్ కోడ్ అనేది ఎంత వరకు వచ్చింది?
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 Жыл бұрын
ఒక మాజీ రాష్ట్రపతి గారు అందునా మన రాజ్యాంగాన్ని బాగా ఉపాసన చేసిన వ్యక్తిని కూడగట్టుకొని జేమిలి ఎలక్షన్స్ తేవాలంటే ముందుగానే దానికి కావలసిన చట్టబద్ధమైన నిబంధనలు తెలుసుకోకుండానే బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అంటే ఎవ్వరూ నమ్మరు.అలాగే ఎలక్షన్ కమిషన్ సలహాలు తీసుకోకుండానే బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అంటే ఎవ్వరూ నమ్మరు దీనికి తోడు సుప్రీం కోర్టు సలహా తీసుకుని బాగా ఆలోచించే తగు జాగ్రత్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకునే ముందుకు సాగుతుందని విశ్లేషకుల అభిప్రాయం . ఇక ప్రతిపక్ష పార్టీ కూటమి I.N.D.I.A అంటారా వాళ్ళు గొడవచేసేది కాయం అది లెక్కలోకి రాదు అది మామూలేనని మన అందరికీ తెలిసిన విషయమే 🤓ఇప్పుడు తీసుకురాబోయే బిల్లులు రాజ్యాంగ సవరణ చాలా ముఖ్యమైంది 🤓 ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే 🤓👍😭🇪🇬
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 Жыл бұрын
Sir, EC has powers to advance or delay elections by six months. So, nearly 10 states can go to polls along with general elections. There are some BJP ruled states like UP, Uttarakhand & Assam can opt to go for polls by dissolving their assemblies. So, nearly 15-18 states will go. The other states also can be advanced in due course.
@rameshchinta2352
@rameshchinta2352 Жыл бұрын
Again and again election good
@dileepsiddi
@dileepsiddi Жыл бұрын
its time to reform election commission ,transperancy vote, honnest voting system and options to reduce money circulation in elections...equality...
@bidhirudiscovery
@bidhirudiscovery Жыл бұрын
one nation one election is need of the time, in case one of the state could not form a govt, instead dissolving the assembly and going to the elections again, the parties should be dissolved and the governer should be provided the responsibility of administering the state by picking up the council of ministers from the elected MLAs for the rest of term or till the next election cyle. in Five years there should be two elections cycles with a gap of 2.5 years. karnataka's current govt tenure should be extended till the next central election cycle. In case of a situation where loksabha gets dissolved, in that case the president should be provided authority to directly administer the nation till the next election cycle. holding election every 2.5 years or 3 years by extending the govt tenure to 6 years. this way stability in governance can be maintained. there should be also the terms where if the elected representatives fail to form a govt, they should be rusticated from appearing in further elections citing their incompetency in forming a govt. and JP sir suggested head of the states should be elected directly for the states and lower levels for the five years. there are enough resources available to do the same. that will be great thing.
@chandrakanth5385
@chandrakanth5385 Жыл бұрын
రాజ్యాధికారం కోసం తాపత్రయం ఈ పద్ధతి కరెక్ట్ కానేకాదు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనేది ఎంతసేపు ముఖ్యమంత్రులు మా చెప్పుచేతుల్లో ఉండాలి రాష్ట్రాలు మా చెప్పుచేతుల్లో ఉండాలి అనే ఆలోచన ధోరణి చాలా తప్పు సాధ్యపడని వాటి కోసం తాపత్రయ పడడం కంటే బీద ప్రజలను ఎలా ఆదుకోవాలి ఆలోచన ధోరణి మంచిది
@shivagangapuram1831
@shivagangapuram1831 Жыл бұрын
Jaragadu, jarigithe nilavadu, nilisthe palitham undadu.. enkenduku adi🤣 true💯❤
@seenubhogadi1156
@seenubhogadi1156 Жыл бұрын
జయ ప్రకాష్ నారాయణ గారికి నమస్కారాలు 🙏 సార్ దయచేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఇసుక మాఫియా చేస్తున్న దారుణాల గురించి మీరు విశ్లేషణ చేయండి. నదులన్నీ తవ్వేస్తున్నారు సార్. దీని గురించి మీలాంటి పెద్దలు, నాయకులు మరియు సామాన్య ప్రజలు విస్మరిస్తే రేపటి రోజున అంతా వినసనమే 😢
@0009nani
@0009nani Жыл бұрын
pls contest in elections in 2024
@k.jogendrareddy8377
@k.jogendrareddy8377 Жыл бұрын
sir prati year ennikalu vuntene prabutwalu konta bayanga konni rets katrolga vuntai sir 5 years tiruguledate nayakulu valla istanusaram prajalanu patti pedistaru sir
@kavithadarisi8018
@kavithadarisi8018 Жыл бұрын
Write decision
@gundalakirankumar9605
@gundalakirankumar9605 Жыл бұрын
కేంద్ర నియంతృత్వం పెరిగి చివరికి ప్రజాస్వామ్యానికే ఎసరు వస్తుందేమో చూసుకోండి జెపి గారు.చాలా దేశాల్లో ఇలాగే ప్రజాస్వామ్యంలు కూలిపోయి నియంతృత్వాలు వచ్చాయి. రాజ్యాంగం రాసిన వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. ప్రపంచం లో అభివృధి చెందుతున్న దేశాల్లో ఏమి జరుగుతుందో పరిశీలించి ఆతరువాత మీ సలహాలు ఇవ్వండి.
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 Жыл бұрын
జమిలి ఎన్నికలు ఇతర దేశములు ఎక్కడయినా ఉన్నాయా??
@surinenivenkateswararao7727
@surinenivenkateswararao7727 Жыл бұрын
Correctly said sir namaste please inform the same to our PM Modi & Amit Shah garu kindly ask them to do justice to the people of our country without any discrimination irrespective of parties in the country since you are supporting them openly
@karthikpuvvula
@karthikpuvvula Жыл бұрын
Modi is the true leader. My dear Andhra people please give at least one MP set to BJP. 🙏🏼
@ss-wb7mh
@ss-wb7mh Жыл бұрын
Ap ki yemi chesindra bjp
@GMNGPR
@GMNGPR Жыл бұрын
ఒక MP స్థానం ఆంధ్ర నుండి ఇవ్వండి.. PM ఆంధ్ర వారి నోట్లో మట్టి కొడతాడు.... సిగ్గుందా కొద్దిగా ఎం పికాడు రా ఆంధ్రకు..... ఆంధ్ర నీ నాశనం చేసిందే మన మోడీ....
@sankarallu248
@sankarallu248 Жыл бұрын
Ask special status to AP
@dv9239
@dv9239 Жыл бұрын
Ochi mee kuyya ne adagamanu
@DoubtToFact
@DoubtToFact Жыл бұрын
KMPD!
@sureshbabu1852
@sureshbabu1852 Жыл бұрын
Assembly elections, Parliament elections okesari Jaragali.
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk Жыл бұрын
సార్ నియర్ బ్యి,, 6నెలల వ్యవధిలో వచ్చే రాష్ట్ర ఎన్నికలకు మాత్రమే ఇవి వర్స్తిస్తుంది.. 2028 లో మొత్తం దేశం లొ జరుగుతయి
@somasekharsekhar6686
@somasekharsekhar6686 Жыл бұрын
Jai modi jia bharath
@vj-qh1ip
@vj-qh1ip Жыл бұрын
ఏళ్లి వాడి మొగ్గ గు...
@bjpband7389
@bjpband7389 Жыл бұрын
We hate Jamili election.We elected Our CM..modi RIP
@dr.k.s.dchannel2425
@dr.k.s.dchannel2425 Жыл бұрын
It is possible
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 44 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 2,9 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 127 МЛН
Dear IAS officers...|| Dr. Jayaprakash Narayan
36:01
JP Loksatta
Рет қаралды 125 М.