Music : P.J.D.Kumar Singer : Juthuka . Asserwadam COPY RIGHTS : JUTHUKA.ASSERWADAM
Пікірлер: 29
@CrazySushmaАй бұрын
It's a wonderful song
@jobbandela7998Ай бұрын
అద్భుతమైన రచన.. అంతకు మించిన మధుర గానం❤
@DharmaRaju-y3e2 ай бұрын
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం . 2 వర్ణింపాగలనా నీ కార్యముల్ వివరింపాగలనా నీ మేలులన్. 2 ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నావందనం ఊహించలేని 1. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా.2 యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా.2 ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం ఊహించలేని 2.మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణపాత్రనిచ్చి నిన్నుస్తుతింతును.2 ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతియింతును నీ నామమున్. 2 ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం ఊహించలేని
@NirmalaNirmala-v5k10 ай бұрын
Good song brother 👌
@prasadumaddi2524 Жыл бұрын
చాలా బాగా పాడారు అన్నా వందనములు
@getlost55263 жыл бұрын
Nice singing by Aseervadam garu.PJD gari music wonderful