నీతిమంతులను జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును సామెతలు 10:7 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు మత్తయి సువార్త13:43 నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు మత్తయి సువార్త25:46 😰😥 ప్రభు నందు నిద్రించిన పాస్టర్ ఆశీర్వాదము గారి కుటుంబానికి యేసుక్రీస్తు ఓదార్పు ఆదరణను దయచేయును గాక ఆమేన్
@PRASANNAKUMAR-gv5wf4 ай бұрын
నన్ను అన్నయ్య నాకు హోమ్మినిస్టర్ తానేటి. వనిత గారి సమక్షంలో పాడాలని ఉంది అన్నయ్య అంటే ఆవిడ సమక్షంలో పాడే అవకాశం కల్పించాను ఎంతో మురిసిపోయాడు ఈ గవర్నమెంట్ లో కూడా పాడించాలి అనుకున్నాను చివరికి నన్ను శోక సంద్రం లో మీగిల్చి వెళ్ళిపోయాడు
@messiahtruegospelministryb64524 ай бұрын
మంచి స్వరం మంచి గాయకుడు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే కంఠ స్వరం ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ కలిగించాలని కోరిప్రార్థిస్తున్నాము
@BabyvarmaGolla4 ай бұрын
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని. ఏముంది. ఈలోకంలో ఇన్నాళ్లు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పరలోకంలో. 😭
@sandeepgolla66342 жыл бұрын
Song no: మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా....ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా.... మారు మనసును పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా || దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు } 2 ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా || ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా } 2 దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే } 2 నీకంటూ ఏముందిలే
@hanumantharaogadam99442 жыл бұрын
ఈ పాటను టైప్ చేసి ఉంచినందుకు వందనాలు
@shaikbaji492 Жыл бұрын
Brother, ఈ పాట lyrics చేసినందుకు, చాలా సంతోషం. దేవుడు మిమ్ములను దీవించు గాక. Amen.
@chappidikumari7731 Жыл бұрын
❤
@KumariAmma-nd4lh Жыл бұрын
P
@gumpulamandularaju21579 ай бұрын
Hi😅😅
@sisshilpajosephhyderabad9474 ай бұрын
జీవిత యాత్రను పాట రూపంలో అద్భుతంగా పాడారు బ్రదర్...మీరు ఇక లేరు అనే వార్త మా హృదయాలను కలచివేస్తుంది..దేవుడు మీ కుటుంబానికి ఆదరణ దయచేయాలని హృదయ పూర్వకముగా ప్రార్డిస్తున్నము😢 0:58
@VengalaAnand-w6n4 ай бұрын
ఆశీర్వాదం అయ్యగారికి ఆయన పవిత్ర ఆత్మ పరలోకానికి ఆ మహాదేవుని పరలోక సన్నిధికి చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాము
@padmaraju60814 ай бұрын
మంచి గాయకులను కోల్పోయాము దేవుని కొరకు గొప్ప సేవ చేసిన దైవజనులు కుటుంబాలను కొరకు ప్రార్థన చేస్తున్నాను
@samueljalleda77844 ай бұрын
We Miss You అన్నా.😢... విడువబడిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాడ్ బ్లెస్స్ యూ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వందనాలు... దేవుని కృప నిరంతరం తోడుగా ఉండి నడిపించును గాక.💐🙏🏻💐🙏🏻
Anna your song iam very comfortable your singing very good god is given good voice god thanks for once again
@FGFMINISTRIES4 ай бұрын
నేను మీ స్వరంలో ఈ పాటను కొన్ని వందల సార్లు నైట్ నిశ్శబ్దమైన సమయంలో వినే దాన్ని ప్రతి రోజు అన్న గారు చాలా బాధాకరం. దేవుని కృప ,ఆదరణ మీ కుటుంబమునకు ఎల్లప్పుడు కలుగును గాక!ఆమెన్🙏
@purnimakukatlapalli61894 ай бұрын
We miss you Anna,Mee paata tho hrudayalu maari poyevi ,Avunu Anna eppatiki Mee paatallo meeru jeevinche vuntaaru .
@ddsk114 ай бұрын
We miss you pastor గారు, మీ గొంతుతో ఏ పాట పాడినా చాలా బాగుంటూ ఉండే😢😢😢
మీఆత్మ పరదేస్ లో చేరునుగాక మీ కుటుంబానికి ఓదార్పు కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏
@nagularapujakkaiah78524 ай бұрын
మీ యెక్క మరణం జిరంచుకోలేపోతున్న అయ్యగారు
@kvijayabhaskararao81524 ай бұрын
మంచి గాయకులు కోల్పోయాము. వారి కుటుంబమునకు దేవుడు ఆదరణ ధైర్యము దయ చేయాలని ప్రార్థించు చున్నాను 🙏🙏🙏
@brotherjeremiahjesusprayer10699 ай бұрын
Prise to be Lord
@angelsrajeshministries4 ай бұрын
రాజమండ్రి లో 2007లో చూశాను మరలా చూడలేదు...మంచి సేవకుడు. అప్పట్లోనే మంచి గాయకుడు నా స్టేజి మీద పాడుతుంటే విన్నాను.
@SujathaVighnam4 ай бұрын
Brother, brother, meeru పరలోకంలో ఉన్నారు. మేము,నేను మీ పాటలు వింటూ ,దేవుణ్ణి స్తుతిస్తూ పరలోకం లో ప్రవేశిస్తాము. ఆమేన్
@sailajakatikitala21594 ай бұрын
Our hearty condolences to the family members.
@georgegwc4 ай бұрын
చాలా బాధగా ఉంది, మీరెవరో నాకు ఇంతవరకూ తెలియదు, కానీ అద్భుతమైన సేవ చేశారు, యేసయ్య రెండవ రాకడ వరకు ఆంధ్ర క్రైస్తవ లోకం మీ సేవలు గుర్తుంచుకుంటుంది, మీరు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండేది, We Miss You 😭 దయచేసి తెలిసినవారు ఎవరైనా ఈయన ఎలా చనిపోయారో తెలియచేయగలరు🙏
@nrambabu43564 ай бұрын
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది దైవజనుడు విడిచిన కుటుంబ సభ్యులందరిని దేవుడు ఆదరించి ఓదార్పు అనుగ్రహించును గాక ఆమెన్ 😂
@chaitanyakodali29824 ай бұрын
Rip aseervadam garu 😢 మీ గొంతుతో దేవుని మహిమ మరిచారు 🙏🙏
@KokkiripatiRajesh4 ай бұрын
We miss you 😢😢😢
@m.narsimulum.narsimulu6432 Жыл бұрын
Super songs bro God bless you 💯 years happy
@paulvictoria49862 ай бұрын
Praise the lord 🙏 Really great gospel singer waiting to receive reward from God 🙏
@allaboutchannel13714 ай бұрын
Miss you brother ashirvadam anna
@gillellapurushotham45364 ай бұрын
Melodious and mellifluous is your voice, brother , immortal and pivotal is the praise rising in your awesome voice , which is everybody's choice
@ChanduMallipudi-qq2lo4 ай бұрын
We miss you anna.. ❤🎉🎉❤🎉🎉❤
@anandkishoremaddala21484 ай бұрын
I miss you anna మీ గొంతు మాధుర్యాన్ని ఇక వినలేము కదా
@everlastingbiblewords52844 ай бұрын
మంచి దైవ భక్తితో చక్కని పాటలు పాడిన మధుర గాయకులు
@gudipallimercyjennifer10 ай бұрын
Glory to god🎉🎉
@johnmoparthi4 ай бұрын
We pray for the pastor's family and ministries and May God gives strength and comfort 🙏🙏🙏🙏
@krishnabattu25144 ай бұрын
Praise the lord we miss you brother God bless you
@RajaSathyasri4 ай бұрын
We mosu you annayya 🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@avinashperumalla14544 ай бұрын
Heart piercing lyrics... Miss you dear man of God. May God comfort your family.
@vijayraj50814 ай бұрын
Rest nd peace in GLORY pastor garu.
@jbhaskar8994 ай бұрын
Such a Great Voice , You will be remembered Sir
@benarjitarapatla18514 ай бұрын
ఇప్పుడే ఫేస్ బుక్ లో చూసాను.... చిన్న వయసులో దేవుని దగ్గరకి వెళ్ళడం చాలా బాధాకరం. దేవుడు మీ కుటుంబమును ఆదరించాలి...
@SatyanarayanaAndaraju4 ай бұрын
❤❤❤❤❤.a.satyanarayana
@AnandrajuSatarla4 ай бұрын
We miss you Pastor Garu.Yesayya ninnu Ayana Rajyaniki cherhukovalani Devunni Manasaara korukuntunnanu. Anandraju Amaravai,Gadwal district.Telangana.
@saintpaulilluri34034 ай бұрын
ఆశీర్వాదం గారు మిమ్ములను మహిమ లో కలుసుకుంటాము R I P
@kuvichristiangospelsongs95044 ай бұрын
మంచి దైవ సేవకుని కోల్పయము, చాలా భాధగా ఉంది.
@GandalamPrathap4 ай бұрын
😂😂😂 sper song exalent vaies anna Miss you anna
@abrahamlincoln8102 Жыл бұрын
Very nice singing my bro
@raavenuthalbaskar3702 Жыл бұрын
chaala baga padaaru anna
@mdnmani60924 ай бұрын
We miss you brother 🙏🙏🙏
@GandalamPrathap4 ай бұрын
Exalent super vaies anna miss you anna
@janardhanraonalli70124 ай бұрын
మంచి గాయకుడు.అంత.హై పిచ్.పాట ఎవరు.పాడలేరు.మిస్ యు.అన్నా
@venkateswaraoch21254 ай бұрын
Super swaramu
@VeerababuYandrathi4 ай бұрын
Miss sir
@SaraswatiChenchugolla4 ай бұрын
Praise the lord paste garu
@perliramaiah4132 жыл бұрын
Glory to GOD... GOD bless you and your gospel MINISTRIES for EVER...
@timothyofficial52534 ай бұрын
చాలా బాధగా ఉండి మంచి గాయకుని కోల్పోయి నందున
@rayavarapurajkumar9544 ай бұрын
Miss you brother 😢
@Wise___vlogger4 ай бұрын
Ayyyo brother chanipoyaru😢
@JyothiRavi2894 ай бұрын
చాలా బాగా పాడారు
@rajashekardara80674 ай бұрын
miss you brother
@ravadaramesh22972 жыл бұрын
Praise the lord
@gollapallirajababu39414 ай бұрын
We miss brother RIP
@jyothyrajanna70342 жыл бұрын
Super song thank you soooooo much nanna amen
@devarajunelaturi84294 ай бұрын
Sir 🙏 I miss u meeru mahimalo unnaru mimmalni memu kalusthanu
@t.m.jayaraju79502 жыл бұрын
Chala baga paranja super
@SatyanarayanaPenumakula4 ай бұрын
God bless u sir rip we miss
@shalemraju-hz5ij4 ай бұрын
So we Miss you Anna we are lose good singer
@anandrajkumar90464 ай бұрын
Rip😢 love u బ్రదర్
@rameshkotlapudi75073 жыл бұрын
Praise the Lord brother vandhanalu amen
@IsraelPastor234 ай бұрын
మంచి గాయకుడు ప్రభు నందు నిద్రించారు
@charantejaB-t6h4 ай бұрын
Ela chanipoyaru
@ajaynani37422 жыл бұрын
Praise the lord brother devudu mimmalni Inka ashirwadinchali Mee songs dwara andaru maripovali brother super voice brother......