ఆశీర్వాదం అన్న లక్షలాది ప్రజల హృదయలో నిలిచి ఉన్నరు ఇది దేవుడైన యేసైయ్య కృప 😭😭😭😭
@sankararaoyelisetti8416 Жыл бұрын
పేదలకు అనాధలకు వృద్దులకు ఆహారం దుస్తులు ఆశ్రయం ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది
@RealEstateVijayawada-p8i5 ай бұрын
ఇదే కదా దేవుడు చెప్పిన మాట కానీ సేవకులమని చెప్పుకు తిరిగే వారు ఈరోజు దశము భాగం పేరుతో సంఘాల సభ్యులను పీక్కు తింటున్నారు వారి మాయలో నుండి బయటకు రాలేక సంఘం లోని విశ్వాసుల అల్లాడి పోతున్నారు
@ChvenkanaChvenkana-k5i10 ай бұрын
చాలా బాగా పాడారు మీకు వందనాలు అయ్యా
@VamakshiDeviMathi11 ай бұрын
Chala baga padaru brother. God bless you 🙏
@NaaYesayyaMinistriesOFFICIAL3 ай бұрын
అందరికీ ప్రభువు నామములో వందనములు 🙏 ఈ పాట ఆశీర్వాదం గారు చాలా మధురముగా పాడారు..దేవునికి స్తోత్రం.. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. ఇంత మధురమైన పాట రచించింది దైవజనులు : CH. LUKA KUMAR gaaru,, NAA YESAYYA MINISTRIES ,KODAD.. ఈ పాటను ఆదరిస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదములు.. ఈ పాట మాత్రమే కాదు ఇంకా చాలా మంచి ఆత్మీయమైన పాటలు రాసి స్వర కల్పన చేసి మధురముగా పాడగల దైవజనులు Luka Kumar gaaru, కావున ప్రభు చిత్తమైతే మరియు మీ అందరి ప్రార్దన సహకారం తో త్వరలోనే ఈ పాటలన్నీ Album chesi release చేయాలని ఆశిస్తున్నాం..🙏
@vasanthkumardondapati5580 Жыл бұрын
ఈ పాట మా ఆత్మీయ తండ్రి గారు.రెవ"సిహెచ్.లూకా కుమార్ గారు కోదాడ..రచించి స్వర కల్పన చేసి,గానం చేసిన అద్భుతమైన పాట...
@praveenpraveenmba4 ай бұрын
Hi Brother, can you also tell, music and who sang the song originally please
@NaaYesayyaMinistriesOFFICIAL15 күн бұрын
@@praveenpraveenmba Rev.Ch.Luka Kumar gaaru,Kodad Please do subscribe this channel for more videos
@SuvartharajuK-t3o11 ай бұрын
Praisethelordbro. Chalabagapadinaru Tqjesus
@MATHARAJASHEKAR6 ай бұрын
మీ వాయిస్ కి దేవుడు ఇచ్చిన వర్మ అన్నా సూపర్ అన్నా మీ వాయిస్ మీరు పాడుతూ ఉంటే మనసు ఎంతో హాయిగా ఉంటది అన్న
@Telugu_virals_nageswararao33 Жыл бұрын
ఆ దేవునికే మహిమా స్తోత్రం అల్లేలూయ
@MrFinny0082 жыл бұрын
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును - రాగ భావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా 1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా 2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్ 3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా
@061.g.praneethkumar52 жыл бұрын
Thank you lord jesus wrote this song
@061.g.praneethkumar52 жыл бұрын
Superb
@hanumantharaogadam99442 жыл бұрын
Thankyou brother
@stephenmadari38222 жыл бұрын
Superb. Thank you Jesus. Thank you brother sweet singing. Ptl🙏
@nda1214 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎక్స్లెంట్ గా పాడారు
@MusicLover-ze7mq5 ай бұрын
ఆశీర్వాదం అన్న ఈరోజు ప్రభువునందు నిద్రించారు 😢
@jerripothuraju12385 ай бұрын
❤🎉🎉🎉🎉🎉🎉
@k.s.jyothimanohar.manohar21565 ай бұрын
Rip
@jyothigujjala.855 ай бұрын
RIP Brother. We can never forget you. You inspired to lot of believers in christian family
@venumaddala37356 ай бұрын
అన్నా మీరు పాట పాడే టెంపో చాలా బావుంది ఈ టెంపో లో ఎవరు పాడలేదు చాలా మంచి ఆత్మీయ గీతం పాడారు దేవునికే వందనాలు
@pushparajukamalaapuram3494 жыл бұрын
సువార్త నేను చాటనా నీసాక్షిగా నేను జీవించనా జీవితం నీకంకితం- స్తుతి యాగమై నేను కీర్తించెదన్ కోటికంఠాలతోనిన్నుకీర్తిoతును కోటిమనసులను ఆనంద డోలికల్లో ము0 చిన గానం ఆ స్వరంలో వి0టేనే మధురం మై మరపించే Excellent సాంగ్. Ex pecting(m.m)God bless you all
@061.g.praneethkumar52 жыл бұрын
Complete song pettara please
@s.maheshmahesh60832 жыл бұрын
❤️
@kathapalliraja8343 Жыл бұрын
Godblessyou
@Mahidhar-w4c5 ай бұрын
We miss you ayyagaru
@dilj261511 ай бұрын
Hrudayam pulakaruinchu geetm vandanalu
@KantharaoChinthada2 ай бұрын
❤❤❤ super good praise lord
@chatlasukumar56515 ай бұрын
We miss you mama wonderful blessing voice
@seeyonujashuva78835 ай бұрын
అద్భుతమైన పాట ఇ పాట వీంటుంటే మనసు అవుతుంది పరిమళ తోట అర్ధమవుతుంది యేసయ్య ప్రేమ కోట ఇ ప్రేమయే చేసింది లేకుండా మన మీద అపవాది వేట దావీదు వలె అడాలనిపిస్తుంది మందసం ఎదుట ఆట
@biblemissionyanam Жыл бұрын
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును - రాగ భావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా 1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా 2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్ 3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా
@varadaraju6563 Жыл бұрын
😊😊
@chappidikumari77313 ай бұрын
❤❤❤😂
@padmanaidu8049Ай бұрын
Glory Glory Glory to the Lord Jesus only ✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@goduguprakasarao1308 ай бұрын
Bro super ga vuindi good 👍🙏
@SukkaJamesBenny5 ай бұрын
We miss you sir pastor ashirvadamugaru
@ratnakumarongole1018 Жыл бұрын
Wow! Praise God. Wonderful singing brother. God has given you such a melodious voice. God bless you and use you for His glory around the world.Amen
@kummarakuntarameshbabu4949 Жыл бұрын
Super song maa grand maa chala chakkaga paduthundi sir 🎉
@maiImmanuel-vn1jg5 ай бұрын
Jayaraju pastor gaaru Ee song asheervadam pastor gaaru manchigaa paadaaru so meeru athadini abhinandhinchaali meeru
@dhanrajgattugattu17895 ай бұрын
Miss you sir 🙏🏼🙏🏼🙏🏼✋✋✋
@k.s.jyothimanohar.manohar21565 ай бұрын
Wow what a wonderful voice along with verry deepest meaning full Lyrics,,with super music
@dorothyjaya4393 Жыл бұрын
Praise the Lord Brother Thanks for this song Brother ILike this song God bless you 🙏 🙌
@machunoorsanganna1065 ай бұрын
దేవుడు మీమల్ని త్వరగా పిలిచాడు అన్నగారు, మీసేవ ఇంకా అవసరం ఉండేనేమో ప్రభువా.🎉
@suryakumarilanka19802 жыл бұрын
బెతెల్.ప్రార్దన.మందిరం. చింతలూరు.లో.క్రి.ర్తి.శే..బి.ప్రభు దాస్. అయ్యగారు. చాలా ఇష్టం. గా.పాడే వారు..
@VijayKumar-wu7yh Жыл бұрын
I like very much tq jesus
@dorothyjaya4393 Жыл бұрын
Praise the Lord Brother Thanks for Good song ILike ds song Brother 🙏👍🙌
@k.s.jyothimanohar.manohar21565 ай бұрын
Glory to Almighty God Amen
@madhubunga5 ай бұрын
We miss you anna
@jojosh54166 ай бұрын
Praise the lord Brother 🙏🙏🙏 A Elizabeth Amalapuram ❤🎉🎉🎉
Our God is really great.He deserves all praise and worship.I really appreciate our Brother for singing the melodious song with all his strength and Spirit.God bless him abundantly.
@rameshkotlapudi75073 жыл бұрын
Praise the Lord brother vandanalu amen
@prameelaeduru93772 жыл бұрын
Praise the Lord brother brother me voice Chala bagunnadhi song super super ga vunnadhi brother 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼god bless you brother family 🙏🙏
@jyothipokuri-1 Жыл бұрын
🙏 Annayya,,exllent ga paadaru,,TQ u,,God bless you
@yamavarapusanjaykumar46285 ай бұрын
Miss you ayya garu 😢
@prasad9192 жыл бұрын
Anna meeku maa hrudayapurvaka vandanalu.Excellent melodious voice.God may richly bless u anna
@MandaMahesh-r6k2 ай бұрын
Vandanalu brother
@madhubabu2443Ай бұрын
Super song wonderful singing
@ramraorajesh63053 жыл бұрын
Brother very Good Song keepit up.
@sampathtadiparthi73618 ай бұрын
నా యేసువా బదులు యేసుయా అని పాడారు. హృదయమే బదులు ఉదయమే అని పాడారు, well done.nice melody song.
@kantharaom92392 жыл бұрын
Shalom wonderful and beautiful song glory to Jesus
@spvyoutubechannel6907 Жыл бұрын
Praise the lord brother🙏 your voice is glorious to god..🎉🎉
@raghavulukarumuru7656Ай бұрын
Lovely and beautiful song
@k.santosh69663 жыл бұрын
Wow a wonderful song...... Wonderful.... Voice... GOD...Bless ...You...Brother..
@maiImmanuel-vn1jg5 ай бұрын
We losed good singer dhevudu maaku anyayam cheshaadu RIP brother
@munipallibapuji11994 ай бұрын
Ayyagaru miss you😂
@Ramkumar-oz9vx3 жыл бұрын
Praise the Lord... Wow... What a voice .....
@VijayaLaxmi-lu7br3 жыл бұрын
Excellent singing brother 👌🙏🙏.
@RajuGanji-e1m Жыл бұрын
Super👌
@srinivasarao54264 жыл бұрын
నీ జన్మ ధన్యం అయింది ఈ పాటతో praise the lord
@kondaiahgurijala30022 жыл бұрын
Priselordbrodar
@Srinivasarao-pt5yp Жыл бұрын
Pora paatu brother maa janma dhanyamaindi Mee pasta vinnanduku
@Srinivasarao-pt5yp Жыл бұрын
Mee paata
@potireddiramesh72303 жыл бұрын
Praise the lord brother chala baga padaru Glory to God
@mareeduprasad51842 жыл бұрын
Roju ku okkasari kuda vinakunda undaleni song edhi ,, god bless you,exallent singing
@bhupatiraju6922 Жыл бұрын
Very very Exlant singar
@nagarajugaddameedi47423 жыл бұрын
Amazing.... singing......Glory to God👍🙏🙏🙏🙏
@kavitha3942 жыл бұрын
Super ayya chala Baga padaru🙏♥️💕
@Rajumorcha.19794 ай бұрын
Praise the lord sir 🙏
@sankatisathish8 ай бұрын
Very nice
@VamakshiDeviMathi11 ай бұрын
God bless you❤
@mohanyamarapu49912 жыл бұрын
Praise the lord God bless you Brother
@SALMAN-ns2ov3 жыл бұрын
Excellent voice brother Praise the lord
@d.sekhardeshapogu5 ай бұрын
Miss Anna😢😢
@priyadarshinierra16282 жыл бұрын
Super brother jesus miku manchi kantaswaram icharu dhevunike mahima kalugunu gaka
@chatlasukumar56512 жыл бұрын
Praise the Lord mama wonderful singing psalms 89.21 God bless you AMEN
@udayuday554610 ай бұрын
బ్రదర్ ఈ సాంగ్ పాడుతున్న వ్యక్తి పేరు ఏంటి very బ్యూటిఫుల్ వాయిస్ 👌👌👌👌
@bhupatiraju6922 Жыл бұрын
Good singer God bless you bro
@marykalavathiirripothula954 ай бұрын
Such a beautiful owesom Voice.Good talent you are.Sung the beautiful owesom Song with humble Sweet voice.God bless you papa abundantly.Thanq thalli
@prasadchinta77735 ай бұрын
Eee ganam anduku todndara ga agipoendi😢😢😢😢😢
@jayasree-en9qc4 жыл бұрын
Wonderful singing, God bless you brother 🙏
@chittirajusilarapu9673 Жыл бұрын
Excellent Singing Brother God bless you
@little72574 жыл бұрын
Wonderful brother melodious God bless you
@Srinivasarao-pt5yp Жыл бұрын
Pranam Lage sav brother
@godgracevlraju10573 жыл бұрын
👌Very good singing 👌👍nice lyrics 👍👍super performance 🙏🙏🙏
@hanumantharaogadam99442 жыл бұрын
చాలా బాగా పాడారు అంటే చాలా తక్కువ అనుకుంటున్నాను దేవుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@arunakumari17064 ай бұрын
పాట బాగుంది
@favoritesongsraja27724 жыл бұрын
Soo wonderful Song Brother.. .
@yesepumannepalli24693 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@johnpitarmylapalli55845 ай бұрын
Rip sir
@devarapallisantikumarsanti78573 жыл бұрын
Wonderful song
@danielpadisettifatherslove2 жыл бұрын
Wonderful song anna... Old is gold. 1997 S. R manohar meetingslo fist meeru paadaga vinnanu
@ramaiahbandi5228 Жыл бұрын
Ennisarlu vinna inka vinali anipstundi Bro 🤜, Glory to God
@ramaiahbandi5228 Жыл бұрын
Wonderful sing
@danielsathupally6342 жыл бұрын
రియల్ గా పాడిన వారు రాసిన వారు పాస్టర్,,లుకా గారు కోదాడ.
@rajeshm53825 ай бұрын
Rip amen
@danielpaul21923 жыл бұрын
Hallelujah, superb singing Dear brother, very nice music, thank you heartly
@alladi49582 жыл бұрын
Hats off,really. Janma pavanam🌹🌹🌹🌹 blessings 👍👍 what a wonderous voice 💘
@maiImmanuel-vn1jg5 ай бұрын
Luka gaaru paadina patanu oka saari vinipinchandi
@madhusudhanaraomeka25792 жыл бұрын
Good program,thank you
@kiranmiriyala7082 Жыл бұрын
What a singing brother 👏👏👏👏👏 This is the real gospel singing brother 👏👏👏👏👏
@chatlasukumar56514 ай бұрын
Miss you mama wonderful blessing voice ever
@ignitemusic69624 жыл бұрын
Glory to God sir
@stephenmadari38222 жыл бұрын
wonderful singing what a sweet voice. great. heart touching song. super composed & lyrics. thank you so much Caleb Ayyagaru. Glory to God. 🙏