Рет қаралды 870
Oohinchalenu prabhu @salemraju1999 @JoshuaDanielAbhishek
Lyrics :
ఊహించలేను ప్రభు నీ మమతను
వివరించలేను యేసు నీ ప్రేమను
నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
ఈ లోక గాయాలతో నిను చూడగా
లోతైన నీ ప్రేమతో కాపాడగా
కోరతంటు లేదే సదా నీ కనులకు
అలుపంటు రాదే సదా నీ కనులకు
ప్రతి దినం ప్రతి క్షణం
నీ ప్రేమ లేకపోతే నిరుపేదను
నాలోని ఆవేదనే నిను చేరగా
నా దేవా నీ వాక్యమే ఓదార్చగా
ఘనమైన నీ నామమే కొనియాడనా
విలువైన నీ ప్రేమనే నే పాడనా
ఇదే వరం నిరంతరం
నీతోనే సాగిపోనా నా యేసయ్య
please subscribe the channel and support :
/ @joshuadanielabhishek
yevaru chupinchaleni : • yevaru choopinchaleni ...
#teluguchristiansongs #christiansongswithlyrics #christianworshipsongs #top100christiansongsofalltime #topchristiansongs2022 #praiseandworshipsongs #christiansongs2022