Luke(లూకా సువార్త) 20:32,33,34,35,36 32.కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? 33.ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. 34.అందుకు యేసుఈ లోకపు జనులు(మూలభాషలో-ఈ యుగపు కుమారులు) పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని 35.పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు. 36.వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో-పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
@maheshlanjapalli87012 жыл бұрын
Super sir our gunieas
@hanumanthuson75552 жыл бұрын
ఆమె ఎవరికి భార్య కాదు
@pawankumarkondepudi44452 жыл бұрын
Hello Yesu Prabhu Answer icchindi ayinanu sodinchadaniki vacchina saddukayalu ki yesu ni sodinchadaniki adigaru question andukey answer kuda vaala ki alaney icchadu Luka 20. 27. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. Saddukayalu Resurrection ni nammaru yessayya ni siluva ki appaginchindi sadukayalu, parisayalu ah Luke 20.27 Chaduvu Bro oka vachanam chadivi yesu ila annaru anadam kadu luke 20.27 em vundi Resurrection nammani valu Resurrection gurinchi yesu ni questions enduku adugutharu ? Ayinanu sodinchadanikey
దేవుడు సృష్టించినదీ సమస్థము మంచిది.కని ఈ లోకములొ అవయువలన్ని ఉండీ. పరిశుద్దమూగ జీవించలి అనుకునేవారంధరికి అటువంటి ఆలోచనే ఉండదు. పరలొకములొ ఆత్మలుగా ఉన్నవారికీ ఏ అలోచన ఉండదు. పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు అని నిత్యము దేవుని స్తుతిస్థూ ఉంటారు. 👏👏👏
@sreekanyan99702 жыл бұрын
Yes
@undavallibibleschool63152 жыл бұрын
YES
@undavallibibleschool63152 жыл бұрын
Yes
@jayababu38992 жыл бұрын
Avunu
@mahithabudipati482 Жыл бұрын
Athmalu kadu andi mahina sariram vuntundi
@amrosepaulboppuri86182 жыл бұрын
ప్రకృతి సంబంధమైన శరీరము కాదు ఓఫిర్ గారూ,
@pradeeperra29732 жыл бұрын
ఫిలిప్పీయులకు 3:21 సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
@kollasudhakar3632 Жыл бұрын
పరలోక పైత్యం ఎక్కువ అయితే ఇలానే ఉంటుంది.
@samueljawahar2154 Жыл бұрын
1 కోరింథీయులకు 6:12 అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను.
@churchofchristgarividi35342 жыл бұрын
గలతియులకు 1: 8 మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతియులకు 1: 9 మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ప్రకటన గ్రంథం 22: 18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;
@undavallibibleschool63152 жыл бұрын
YES
@Hemanand96292 жыл бұрын
ఇంత పరిపక్వంగా, లాజికల్ గా అలోచించగలవాడు అయితే వాడు మీరు చెప్పిన దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అయ్యగారు.... మీ తర్క విధానం, మీ ఆలోచనని బట్టి మీపై గౌరవం నానాటికి అధికమవుతున్నది.🙌🙌🙌
@andrews12372 жыл бұрын
Yes.
@PraneethG2792 жыл бұрын
తర్క విధానం ante enti bro?
@prabhakarlingam87872 жыл бұрын
Adi nee ardam bible ardam kadu
@Hemanand96292 жыл бұрын
@@prabhakarlingam8787 nik antha gnanam ledu
@naveenkumarv55592 жыл бұрын
Pls దయచేసి ఇలాంటి వాళ్ళ బోధ వినకండి వింటున్న మీరు దేవుని అడగి తెలుసుకోండీ తెలియజేస్తారు. మీ మనఃస్సాక్షి కూడా చెప్తుంది ఇది నిజమేనా కాదా అని. దేవునికి స్తోత్రములు.
@undavallibibleschool63152 жыл бұрын
👍
@everlastingbibletruth84922 жыл бұрын
👍kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@jdbethany41346 ай бұрын
beware of dayyala boda
@BhavankumarKurakula-or8ei3 ай бұрын
Babu brain use chesi vinu ardho kavadaniki konchm brain vundali
అంత్య దినములలో అబద్ద ప్రవక్తలు వస్తారు అని చెప్పిన మాట నెరవేరింది ఎవరో కాదు ఈయనే
@devunisuvaarthachannel79412 жыл бұрын
నిజమే ఇతనికి బైబిల్ బోధించే అర్హత లేదు .లేఖననాలు ఆధారంగా సిలువ బొట్టు ఉందా .దమ్ము ఉంటే చెప్పగలవా
@undavallibibleschool63152 жыл бұрын
YES
@prasannajyothirmai85152 жыл бұрын
Exactly brother .. must be careful from this false prophecy..
@everlastingbibletruth84922 жыл бұрын
👍kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@rmediamedak37872 жыл бұрын
Anthya dinaalalo Nilaanti brastulu kuda untaru ani cheppindi nijame neraveruthundi
@prabhukumar1049 Жыл бұрын
Ayyagaru.. పునరుత్పత్తి అవయవాలు అని భూమిని నిందించటానికి వాడబడుచున్నవి కాబట్టే కదా, పరలోకం లో నిండించే అవసరం లేదేమో అని న అభిప్రాయం.. అవి ఒక ఆర్గాన్స్ మాత్రమే.. ఇంకా మహిమ శరీరమంటే ఏమిటో మనకి ఎలా అర్ధం చేసుకోవచ్చు.
@ben63852 жыл бұрын
లైంగిక తృప్తి శరీర సంబంధమైనది, మహిమ శరీరం మహిమ గల స్వభావం కలిగి ఉంటుంది, దానికి వేరొక తృప్తి పొందవలిసిన అవసరం ఉండదు. (ప్రసంగి 2: 1 కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయ ముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.)
@ben63852 жыл бұрын
ప్రసంగి 1.8 ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.
@chapalavijayakumar67982 жыл бұрын
దుర్భోద ఈయనది. జాగ్రత్తగా ఉండడమే.
@undavallibibleschool63152 жыл бұрын
Yes
@everlastingbibletruth84922 жыл бұрын
👍kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@jdbethany41346 ай бұрын
dayyala boda ,hagrata
@sireeshalanka23002 жыл бұрын
అయ్యబాబూయ్ సార్ మీకో నమస్కారం ఇలాంటి బుర్ర లేని మాటలు మాట్లాడండి క్రిస్టైన్స్ నీ పిచ్చోళ్లని చెయ్యకండి........ అన్యులకి చులకన చెయ్యకండి వాక్యాన్ని దేవుణ్ణి ........ Plz .......🙏🙏🙏🙏
@నిజంతెలుసుకో2 жыл бұрын
🤭🤭🤭
@JjOk-z9b7 ай бұрын
Baboo sir kadu...euphratis dayyam
@vallepuveeranna7 ай бұрын
పరలోకం లో సెక్స్ ఉంటది అనుకుందాము భార్యభర్తలలో ఒక్కరే పరలోకం పోతే మరి
@chaiesachait64322 жыл бұрын
18పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి 19బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. 20ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను 21గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. 22ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను. 23పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి. 24అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు. 25వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు. mark 12:18-25
@charlahrudayraj42662 жыл бұрын
Good
@sravan9672 жыл бұрын
👌
@daidaanil17492 жыл бұрын
పెండ్లి చేసుకోరు పెండ్లికి ఇవ్వబడరు అని ఉంది బ్రో... లైంగికత గురించి కాదు
@chaiesachait64322 жыл бұрын
@@daidaanil1749 is that word production is used before marriage or after marriage??? Is angels do productions in heaven?? Think twice bro... Thankyou
@daidaanil17492 жыл бұрын
@@chaiesachait6432 బ్రో... మీరే మరోసారి ఎదోను తోటలో ఉన్న ఆదాము దగ్గరకి వెళ్లి ఆలోచించండి.... పెళ్లి కి మీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారం దేవుడు ఆదాము ను అవ్వని స్తృష్టించగానే వారికి పెళ్లి చేసి ఉండాలి.... దేవదూతలు మానవ స్త్రీలతో సంపర్కం చేసి నెఫినియులను కన్నారు అనే మాట మీరు బైబిల్ లో చూడలేదా....? దేవుని ఒరిజనల్ సృష్టిలో లైంగికతకు ఇచ్చిన పరిమితులు ఎంటో... దైవజనులు ఉదాహరణతో సహా చెప్పారు సీజనల్... ప్రకృతి నియమాలను బట్టి ఉంటుంది అని కానీ ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఎదొను తోట నుండి పడిపోయాడు అప్పటినుంచి అపవాది మానవుల లైంగికతను విపరీత స్థాయికి తీసుకెళ్ళి బ్రష్టు పట్టిస్తున్నాడు
@jyothikambhampati Жыл бұрын
దేవుని ప్రేమ ఆయన రక్షణ విషయం లో కన్నా సంభొగం, సుఖం, విషయం లో ఈయన కు అవగాహన యెక్కువ ఉంది. ఆయన చెసే తప్పులు కప్పిపుచుకొవడని దెవుడి వాక్యాన్ని ఇలా ఇశ్టం వచినట్టు చెప్తునాడు. Use లెస్ fello.
@varaprasad76502 жыл бұрын
మత్తయి 7: 21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
@bro.gangarajupeter53692 жыл бұрын
Praise the Lord John:-8-32 సత్యము తెలుసోకోండి అయ్యగారు దేవనికీ వేతరేకమైన పని చేయకండి
@chaitanyanunela38852 жыл бұрын
Bro gangaraju Peterసామెతలు 18: 13 సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును. పూర్తిగా విను తరువాత.. డౌట్ ఉంటే అడుగు..
@malleshpamena76682 жыл бұрын
Ganga paralokamulo angavaikalyamu ga vuntara ani avayavalu Pani vunte mari migitha vatiki Pani vundadha
@agollamandala64262 жыл бұрын
@@chaitanyanunela3885 నువ్వు ఈ కోవకు చెందినవాడు అనుకుంటా
@chaitanyanunela38852 жыл бұрын
@@agollamandala6426 haha 😂😆 నువ్వు ఏ కోవకు చెందిన వాడివి మరీ
@varaprasad76502 жыл бұрын
Correct brother
@rajuthota85112 жыл бұрын
ప్రభువు ఉపవాసంలో ఉన్నప్పుడు అపవాది కొండమీద నుండి లోకాన్నిచూపించి నాకునమస్కరిస్తే నీకు రాసిస్తా అన్నాడు. దేవాలయము పైనుండి దూ దూతలునీపాధములకురాయితగలకుండ ఎతి పట్టుకుందురు అని వక్యముద్వారనే సాతాను సోధించాడు వీడు సాతాను
@undavallibibleschool63152 жыл бұрын
Yes
@jeevanpandu29412 жыл бұрын
సాతాను బాగా పనిచేస్తున్నాడు మీలో
@nancharidevendhar17352 жыл бұрын
లూసిఫర్ రైట్ హ్యాండ్ నువ్వే అనుకుంట
@ranims16192 жыл бұрын
వీడే లూసీఫర్
@JjOk-z9b7 ай бұрын
100/.
@jdbethany41346 ай бұрын
100%
@SaiRam-nq8hh9 ай бұрын
Meru cheppedhi chalaaa abbadham cheputhunaruuuu tappudu trova pajalanunu nadipisthunaruuuuu .
@ksyamsyam22102 жыл бұрын
Melo Saitan vundhi meru marandi mundhi postar garu
@jdbethany41346 ай бұрын
danyam vadukontundi ,be careful
@ananddnb64972 жыл бұрын
తెలుగు సినిమా దాన వీర శురా కర్ణ లో కులం గురించి మాట్లాడినట్లు ఉంది నువ్వు మాట్లాడింది మహానుభావా......
@premevan92 жыл бұрын
అక్కడ కూడా అదే ఆలోచన సిగ్గు. టైటిల్ మార్చండి sir హైందవ సహోదరులు చూసి నవ్వు కుంటారు.
@maskubabu2 жыл бұрын
అది వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పొద్ద చెబితే అదే ఆలోచన ఉంది అని అనొచ్చ
@Deva_Deva1Deva8 ай бұрын
ఇలా చెప్పే దమ్ము, దైర్యం ఒక్క ఓఫిర్ గారికి మాత్రమే ఉంది. వాదనలు అయ్యగారు 🙏
@varaprasad76502 жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉంటారని *రాబోవు లోకమందు నిత్యజీవం ఉంటాదాని దేవుడు ముందే చెప్పాడు. మార్కు 10: 30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
@merakelmohanraj81342 жыл бұрын
నీ పుణ్యమా అని ప్రతీ చర్చ్ లో, యూట్యూబ్ లో , ప్రతీ పాస్టర్ చిన్నా పెద్ద తేడా లేకుండా సిలువబొట్టు, పరలోకంలో కూడా లైంగిక జీవితం అనే దానిమీద చర్చిస్తూ అసలైన వ్యాక్యం బోధించటం మరచిపోతున్నారు ..... ఏ జన్మలో మేమూ చేసుకున్న పాపమో తెలియదు కానీ ఈ అంత్య దినాలలో అసలైన వాక్యం కరువై విమర్శ బోధలు వినవల్సివస్తుంది
@renurenu23292 жыл бұрын
Yes🙏🙏😢😢😢
@everlastingbibletruth84922 жыл бұрын
👍kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@jdbethany41346 ай бұрын
beware of dayyala boda
@neelimaneelu9002 Жыл бұрын
Romans(రోమీయులకు) 6:2,5,6,11,12,13,19,21,22,23 2.అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? 5.మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము. 6.ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము. 11.అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. 12.కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. 13.మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి. 19.మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 21.అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, 22.అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. 23.ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
@suvarnarajudangeti35392 жыл бұрын
Nahum(నహూము) 1:11 11.నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించిన వాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.
@rachelsethu15942 жыл бұрын
అసలు ఈ విషయం గురించి ఎవరికీ ఆత్మీయ మేలు అన్నా. మీరు ఎంతో మంచి దైవ జనులు . పూర్తిగా అవసరమైన వాక్యమే చెప్పండి . ఇది నా చిరు అభిప్రాయము. ఈ video తీసేయండి if possible. ఈ subject అసలు అవసరం లేదు
@sudheer24 ай бұрын
Biblle lo Avasaramina vakyamu Avasaramu leni vakyamulu untaya
Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???
@sravan9672 жыл бұрын
మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@agollamandala64262 жыл бұрын
దయసేసి ఇలాంటి వాళ్ళని encourage చెయ్యవద్దు
@everlastingbibletruth84922 жыл бұрын
kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U 👍
@joshuachaitanya2098 Жыл бұрын
మొదటగా బాగానే ప్రారంభించిన ఇతను చివరికి ఏటో వెళ్లిపోతున్నాదు ...అబద్ద ప్రవక్త
@srinuj972 жыл бұрын
అపోస్తలుడైన పౌలు ఆ మహిమలోకి వెళ్లి వచ్చాడు , పౌలు పెళ్లిళ్ల గురించి భార్య భర్తల గురించి విదవరాలు గురించి యవ్వనస్తు ల గురించి అందరి గురించి చెప్పాడు, నువ్వు అనుకున్నదే సరైతే పౌలు ఆ రోజుల్లోనే ఈ విషయం గురించి చెప్పేవాడు . నీకు జ్ఞానం ఎక్కువైంది బుద్ధి మోకాళ్ళ లోకి వెళ్ళిపోయింది , పౌలు పెళ్లి చేసుకోలేదు మరి అంటే పరలోకంలో పెళ్లి చేసుకుంటాడా ఈ లోకంలో నువ్వు అనుకున్న టువంటి సుఖాన్ని అతను అనుభవించలేదు అంటే పరలోకంలో వెళ్లి అనుభవిస్తాడా ,లేదా నాకు అక్కడ అన్ని ఉంటాయి ఇక్కడ ఎందుకు అని అనుకున్నాదంటవ ఈ లోకంలో పెళ్లి వద్దు అలాంటి కోరికలు నాకు వద్దనుకున్న వాళ్లు పరలోకంలో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు నేను నీకు చెప్పే సలహా ఒకటి బైబిల్ ని ఉన్నది ఉన్నట్టుగానే చదువు అక్కడ ఏమి చెప్పబడిందో అదే అనుసరించు పరిశోధిస్తాను పరిశీలిస్తాను లోతుగా వెళ్తాను అనుకున్నావా నీ కర్మ నువ్వు పాడైంది కాకుండా అమాయకులను కూడా పాడు చేస్తావ్ బైబిల్ ని పరిశోధించి చదువుకోవాల్సిన కాలం నూతన నిబంధన రాకముందు నువ్వు పరిశోధించి పరిశీలించనికే ఏమీ లేదు అక్కడ బైబిల్ నీ ఉన్నది ఉన్నట్టుగానే చదువుకోవాలి అనుసరించాలి నీ జ్ఞానంతో జనాలకు అనవసరం బైబిల్ వాక్యం యేసు మాటలతోనే అవసరం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జర జాగ్రత్త
@sireeshalanka23002 жыл бұрын
Keka
@sravan9672 жыл бұрын
👌మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@undavallibibleschool63152 жыл бұрын
YES
@JjOk-z9b7 ай бұрын
Veedu Paul kante great anukuntadu
@JjOk-z9b7 ай бұрын
Jagrata-full dayyala boda
@yugapathisarigommula84812 жыл бұрын
ఎందుకన్నా సంఘాలను confuse చేస్తున్నారు. మీకు ఇది తగదు
@SyamalaRamakuri7 ай бұрын
సారో పరలోకంలో లైంగిక సంబంధము రిఫరెన్స్ చెప్పండి
@lakshmana19862 жыл бұрын
Lokaniki velugai vuppu ayyi vunna manam ee leki discussion tho chikatiki sanganni appagistunnam
@mrudhulamoparthi1191 Жыл бұрын
Uncle gaaru mee concentration antha ilanti topics gurinche untai 🙏🏻 goppa god servent meeru
నువ్వు అన్న మాటలు రక్త మాంసానికి వర్తిస్తాయి క్షయమైపోయే దేహాలకు వర్తిస్తాయి అక్షయ దేహాలకు మహిమ దేహాలకు వర్తించవు దేవుని ఎల్లప్పుడూ ఆరాధించే స్థలంలో ఇలాంటి పనులు కూడా ఉంటాయా అయితే నువ్వు చెప్పు దేవుని ఎప్పుడూ ఆరాధించాలి ఆ పనులు ఎప్పుడు చేయాలి అది కూడా చెప్పు మల్ల ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరు ప్రస్తావించని మాటలు ప్రస్తావిస్తున్నావు చెప్తున్నావ్ మరి వీడికి జ్ఞానం ఎక్కువైంది దేవుడా జర తగ్గించు
@sumalatha91232 жыл бұрын
Good
@undavallibibleschool63152 жыл бұрын
YES
@undavallibibleschool63152 жыл бұрын
Yes
@jdbethany41346 ай бұрын
beware of dayyala boda
@vijaypechetti16522 жыл бұрын
సార్ మీరు మీరు చెప్పేది దేవుని వాక్యానికి విరోధమైనది సార్ పరలోకములో లైంగకత్వం ఉన్నదని వాక్యం చూపించండి మీ ప్రశ్నకు జవాబు లేదు ఏవేవో మాట్లాడుతున్నారు సార్ స్వస్థంగా లైగకత్వం ఉందని వాక్యం స్వస్థంగా చూపించండి అబధ బోధ చెప్పి మా బుర్రలు మా మనసులు కాన్ఫిష్లో పెట్టదు ప్లీష్.. From రామకృష 🙏
@prasadudatapalli25032 жыл бұрын
లేఖనంలో భూమి మీద కోల్పోయిన వాటన్నిటి విషయంలో భార్య లేదు కదా మరి ఎందుకు భార్య కూడా ఉంటుంది అని అన్నారు అని కొంత మంది అంటున్నారు దీనిపై వివరణఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అయ్యగారు.
@nirmalafranchis8242 Жыл бұрын
devudu ee vidamga matlade vallaku gnanam evvalani prayer cheyandi, vivaham ante jathaparachadam ani ardam kada, vindu aarbatamu kadu, devuni rakada eppudu anedi evaniki theluyadu Daanni nirnayichadam avivekam, alantide ee matalanni vyardham
@saritha26232 жыл бұрын
గలతియులకు 3: 28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
@kimi88042 жыл бұрын
Better read your own bibles . Don’t listen to any speaker . This is my humble request. May the Holy Spirit guide you and teach you the truth🙏🙏🙏.
@vennelavani98402 жыл бұрын
Perfect ✝️👍
@nancharidevendhar17352 жыл бұрын
👍👍👍
@undavallibibleschool63152 жыл бұрын
YES
@suneethkumar37602 жыл бұрын
Well said...
@rameshputluru72032 жыл бұрын
Dashama bhagalu aggotta danika?.
@yesuratnamdasari49642 жыл бұрын
ఛీఛీ *మూర్ఖుడా స్త్రీ ని ముట్టకుండుట పురుషునికి మేలు అని యేసుక్రీస్తు స్వయంగా ఆయనే చెప్పిన మాట *అక్కడ శరీర సంభందాలు ఉండవని *నీ మాటలువిన్నవారు క్రీస్తును కూడా అనుమానిస్తారు లోకం వేరు పరలోకం వేరు ఇప్పటికేక్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు దేవునినే ఆధారం చేసుకొని బ్రతుకుతున్న పరిశుద్దులు కూడా నీలాంటి వాడివలన భ్రస్టులయి పోతారు ఛీఛీ
@almightygod51642 жыл бұрын
👍👍👍👍
@siva26772 жыл бұрын
Sir... Meru muttakunda manchi pani chesaru
@undavallibibleschool63152 жыл бұрын
YES
@sunilbangaru33062 жыл бұрын
చేవిటి ఓడు చెవిలో శంఖం వుందీనా ఉపయోగం ఉండదు
@everlastingbibletruth84922 жыл бұрын
kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@929702 жыл бұрын
లూకా 20: 36 వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో-పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.
@kefapagadala31432 жыл бұрын
మారో RGV లా ఉన్నాడు
@everlastingbibletruth84922 жыл бұрын
😀😀😀kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@lakshmib68502 жыл бұрын
ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించడం అంటే వివాహం చేసుకున్నట్లే కదా....
Ophir is blind folded by flesh desires..that's why he is seeing everywhere, even in heaven, he is seeing the flesh desires..very very unholy teaching.. that's why he married many times.
@undavallibibleschool63152 жыл бұрын
YES
@jdbethany41346 ай бұрын
beware of dayyala boda
@dasarlasridher20395 ай бұрын
అంటే విని బిడ్డకు భార్యకు ఋతువులు వస్తేనే వేరే టోలు పట్టించుకోవాల? అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పే గొప్ప వ్యక్తి డబ్ల్యూ సీఎం కిరణ్ పాల్ గారు మాత్రమే
@RajaraoChappidi-qr5bg Жыл бұрын
Super ayuagaaru
@worldgospelministries3692 жыл бұрын
Mark 4:24 .మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
@nancharidevendhar17352 жыл бұрын
ఎం ఇయ్యబడతాయ్ సర్
@undavallibibleschool63152 жыл бұрын
YES
@undavallibibleschool63152 жыл бұрын
YES
@betterindiaever37796 ай бұрын
I believe your teaching
@stalinjesus26752 жыл бұрын
పిల్లలు పుట్టడం ఈ లోకంలోనే. పరలోకంలో పిల్లలు పుట్టరు.
@undavallibibleschool63152 жыл бұрын
Yes
@jhansiraniagwteacher64082 ай бұрын
Nanaki Aomgam gurinchi paryar chatandi sir
@mahadebniyal92032 жыл бұрын
Praise the lord ophir Sir, very good inteligent, deeply, Anwar, Thank you Jesus, hallelujah
@KiranKumar-kh6yz2 жыл бұрын
Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???
@sravan9672 жыл бұрын
మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@everlastingbibletruth84922 жыл бұрын
kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@Vsr31842 жыл бұрын
మీరు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు దయచేసి కేమాపన చెప్పండి మారుమనస్సు పొందండి
@renurenu23292 жыл бұрын
Yes 😢😢🙏😭
@ravimasidi6202 жыл бұрын
మారుమనస్సు పొండల్సింది మీరు బ్రదర్..లేదంటే పరలోకంలో సిగ్గూ పడుతారు
సార్ మీకు ఒక ప్రశ్న ఒకవేళ మీరు చెప్పినట్టు పరలోకములో సెక్స్ ఉంటే భూమి మీద ఏసు క్రీస్తు ప్రభువు మానవుడిగా జన్మించి ఆయన అవయవాలు ఉండి ఎంత పరిశుద్ధంగా జీవించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు చెబుతున్నారు అవయవాలు ఆ పని కొరకే అని కానీ ఏసు ప్రభువు ఈ భూమిమీద మానవుడిగా జన్మించాడు అయినా పరిశుద్ధతను గురించి నేర్పించాడు పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆయన చేసి చూపించారు మనం ఏసుక్రీస్తు ని మాదిరిగా మనం చూసినట్లయితే పరలోకంలో కూడా ఆయన లాగానే మనం ఉంటాము కదా ఆయన భూమి మీద ఎలా ఉన్నాడో అలానే పరలోకంలో కూడా ఉన్నాడు కదా మరి మనం కూడా ఆయన అలాగే ఉంటామని ఏసు క్రీస్తు ప్రభువు చెప్పాడు. నేను ఎలా వుంటానో అలానే మీరు వుంటారు అని ప్రభువు చెప్పాడు కనుక మీరు చెబుతున్నట్లుగా పరలోకములో మహిమ దేహంలో కూడా లైంగిక పరమైన సంభోగము ఉండకపోవచ్చు మీరు దేవదూతలను ఉదాహరణ గా చెప్పారు దేవదూతలు మానవులతో పాపం చేశారు నిజమే దేవదూతల స్వభావమును దేవుని స్వభావము కాదు కనుకనే పాపం చేశారు అయితే మనము దేవుని స్వభావము లోనికి మార్చబడి చున్నాము కనుక మనము ఆయనలాగే ఉంటాము బైబిల్ లో నపుంసకుల గురించి చెప్పబడింది బైబిలులో ప్రకటన 14 అధ్యాయము నాలుగో వచనం లో శ్రీ సాంగత్యము ఎరుగని వారు అని వ్రాయబడి ఉంది మనము సాధువులను పోలి ఉండాలని బైబిల్ చెప్తుంది చదువు అంటే పరిశుద్ధ గ్రంథములో శిశువు అనే అర్థం ఇస్తుంది కావున శిశువు పాపం చేయడు పాపం అనడం కంటే శిశువుకి లైంగిక వాంఛ తెలియదు కావున మనము శిశువులను పోలి ఉంటాము కనుక దయచేసి మరి ఒకసారి మీరు లోతుగా దీని మీద అధ్యయనం చేసి ఒక కంక్లూజన్ కి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం థాంక్యూ
@GracefulHarborHub2 жыл бұрын
33.45
@GracefulHarborHub2 жыл бұрын
@33:45
@sravan9672 жыл бұрын
మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@sunilbangaru33062 жыл бұрын
@@sravan967 👌👌👌ophirism వాళ్ళు ఈ వొచ్చానం తప్పు అంటారు
Sir, for there's no question about your Spiritual depth revelation. Thank You Sir, for your wonderful answers. And also, a word that I am remembering that on from my Childhood, "Marriages are made in heaven and consummated on Earth." Said by John Lyly, Amos 3:7, John 16:13, Matt 10: 26; Thank you Holy Spirit of God for this wonderful revelation through such a great Man of God name, Apostle Dr. A. S. Ranjit Ophir on these last days. Secondly, I, always Admire and honour, Apostle Dr. A. S. Ranjith Ophir. He is one of the topmost/uppermost Mentor for this end time Generation.
@KiranKumar-kh6yz2 жыл бұрын
Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???
@sravan9672 жыл бұрын
మార్కు 12: 24 అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు. మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@ApostleTimothyJohnP7772 жыл бұрын
@@KiranKumar-kh6yz @Kiran Kumar Here, who are the Sons of God and also who are Mighty Men at that Time and also give me an answer, How did Cain got his wife, who is the first Son of Adam? ఆదికాండము 6: 2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. Genesis 6: 2 That the sons of God saw the daughters of men that they were fair; and they took them wives of all which they chose. యోహాను 21: 25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. John 21: 25 And there are also many other things which Jesus did, the which, if they should be written every one, I suppose that even the world itself could not contain the books that should be written. Amen. ఆదికాండము 6: 4 ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే. Genesis 6: 4 There were giants in the earth in those days; and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men which were of old, men of renown.
@ApostleTimothyJohnP7772 жыл бұрын
@@sravan967 Here, who are the Sons of God and also who are Mighty Men at that Time and also give me an answer, How did Cain got his wife, who is the first Son of Adam? ఆదికాండము 6: 2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. Genesis 6: 2 That the sons of God saw the daughters of men that they were fair; and they took them wives of all which they chose. యోహాను 21: 25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. John 21: 25 And there are also many other things which Jesus did, the which, if they should be written every one, I suppose that even the world itself could not contain the books that should be written. Amen. ఆదికాండము 6: 4 ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే. Genesis 6: 4 There were giants in the earth in those days; and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men which were of old, men of renown.
@ApostleTimothyJohnP7772 жыл бұрын
@@KiranKumar-kh6yz Useless fellow!, Give me an answer for My Questions which I had asked You for, from the above comment then if and only iff when you have any guts?
@kk-bb2uz10 ай бұрын
పరలోకంలో sex వుంటుందా? శరీర అవయవాలు భూమిమీదే మట్టిలో కలిసిపోయినప్పుడు మహిమ శరీరంతో పరలోకంలో ప్రవేశించినప్పుడు, అక్కడ శరీర అవయవాలు లేనప్పుడు sex ఎలా చేస్తారండీ?
@Yesubabu4jc2 жыл бұрын
నోటికి వచ్చింది వాగేయడమే... వేదాలలో దేవుడు, బొట్టు, లైంగికత...... క్రైస్తవ్యాన్ని బ్రష్టు బ్రష్టు బ్రష్టు పట్టిస్తున్నారు ఇకనైనా యేసు నామములో మారునుగాక ఆమేన్...............🙏
1యోహాను 3: 2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
@undavallibibleschool63152 жыл бұрын
YES
@sunilbangaru33062 жыл бұрын
👌
@kinggodson39462 жыл бұрын
ఈ మధ్య కాలంలో అసత్య భోదలో క్రైస్తవ్యం నీ పట్టిస్తున్నాడు 1.శిలువ బొట్టు ఉద్యమం 2.పరలోకం లో లైంగిక చర్యలు ఉంటాయి అని క్రైస్తవ్యం నీ బ్రష్టు పట్టిస్తున్నాడు. బైబిల్ సేవా చేసే అర్హత ఇతనికి లేదు...అఫొస్తులు అంటా ఈ కాలం లో ఆఫోస్తులు ఉండరు రా నయన ఉన్నారు అని మీరు అంటే దొంగ ఆఫోస్తులే ఉంటారు
@everlastingbibletruth84922 жыл бұрын
👍kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@jyothipunyamanthulabtech7632 жыл бұрын
ప్రసంగి 3: 19 నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. ప్రసంగి 3: 20 సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ప్రసంగి 12: 14 ప్రసంగి 12: 12 ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తక ములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ప్రసంగి 12: 13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.🙏🙏🙏✝️🙏
@undavallibibleschool63152 жыл бұрын
YES
@sunilbangaru33062 жыл бұрын
👌
@everlastingbibletruth84922 жыл бұрын
kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@danielmeesala20432 жыл бұрын
kzbin.info/www/bejne/q6G6Y5p5fpWhb6c
@gerakapeter4959 Жыл бұрын
Super message
@voiceoftruegodc.o.cvijayaw88112 жыл бұрын
పరలోకం లో లైంగికత ఏమిటి మూర్ఖపు శిఖామణి పిచ్చి బాగా ముదిరింది
@rameshvipparti74402 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి అయ్యగారు మీ మాటలు వింటుంటే నాకు పిచ్చి ఎక్కి పోతుంది పరలోకంలో సెక్స్ ఉంటుందా అక్కడ మహిమ శరీరముతో ఉంటాం ఒక పాట ఉంది ఎవరు రాశారో తెలియదు చూడాలని లేదా నీ దేవుని పట్టణం ఈ పాట వినండి ఒకసారి ఇంకొకసారి చేయకండి
@suvarnay26452 жыл бұрын
పరలోకం, దేవుని రాజ్యం రెండు ఒకటే. అయినా, వేరు వేరు స్థలాల్లో ఉన్నాయి. ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. అదే సంఘము. ఆ రాజ్యములో / సంఘములో ఉన్నవారందరు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధత మనకు ప్రభువు ఇస్తేనే వస్తుంది. అవ్వ ఆదాములు పాపానికి ముందున్న పరిశుద్ధత కూడా ఇలాంటిదే... దేవునితో ,దేవునితో ఉన్న వారు ఆయన ఆత్మని , ఆయన మహిమని కలిగి ఉంటారు. అవ్వ ఆదాముల ద్వారా మరణించిన మనమందరం క్రీస్తునందు బ్రతుకుచున్నాము.ఇదే నిత్యజీవం.. నిత్యా జీవములో ఉన్నాము కదా అని దేవుడు భార్యాభర్తల కి ఇచ్చిన( పవిత్రమైనది) ధర్మాలు మరువకూడదు. ఈ సంబంధం ఆయన రాకడ వరకు .లేదా మన మరణం వరకు నిలిచి ఉంటుంది ఎత్తబడిన తరువాత ఎలాంటి సంబంధాలు ఉండవు. అక్కడ దేవుని స్తుతించడమే మన పని. ఇంతకు మించినది దుష్టుని పని.🙏 . వాక్యాన్ని మాత్రమే చదవండి, వాక్యాన్ని మాత్రమే ఆలోచించండి, వాక్యాన్ని మాత్రమే వెంబడించండి🙏 వాక్యమే దేవుడు కనుక.🙏🙌
@undavallibibleschool63152 жыл бұрын
YES
@jesusloveneverfail12842 жыл бұрын
Praise the lord Ayyagaru🙏🙏🙏🙌🙌🙌🌹💐
@godsgift-jesusismysavior24222 жыл бұрын
అయ్యో దేవా 😢🙈🙉🙊🤦🏻
@sumanbelagala63232 жыл бұрын
రంజిత్ ఓఫిర్గారి మైండ్ పోయింది
@everlastingbibletruth84922 жыл бұрын
😀😀kzbin.info/www/bejne/q2PVlqhpraynd9U
@rameshputluru72032 жыл бұрын
Paralokam lo parishudha lyngikatha sounding super ofhir gaaru.
Arparachabadina varu sahithamu padipotharu anthya kalamu evarini mringudha mani satanu garzisthundhi pls andaru jesus 🙏ku prayer cheyyandi
@sumalatha91232 жыл бұрын
పరలోకంలో లో కూడా కాల కృత్యాలు తీర్చుకోవడం, నిద్రపోవడం ఉండవు.
@sravan9672 жыл бұрын
మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@polakatiramakrishna74012 жыл бұрын
exactly I have this doubt
@undavallibibleschool63152 жыл бұрын
YES
@Buzz_Boy10 күн бұрын
Akali dappika paralokamlo undavani revelation lo undhi. But Angel food is manna How do you explain this?
@gadelavarthijanakiramaiah8086 ай бұрын
వస్తువులు మనిషి మనిషిఅవయవములు ఒక్కటేనా?
@YarragudiDevid-xp3fu5 ай бұрын
Koncham manna buddi unda ayya a vachan nanni alamarutsaru marandaya
@prasadkumartalari52062 жыл бұрын
Fact fact really true facts 🙏🙏🙏
@asheervadparadisegardenavp15672 жыл бұрын
రంజిత్ ఒఫిర్ గారి విశ్లేషణ అధ్బుతమైనది దానిని అర్థము చేసుకోవడానికి బైబిల్ జ్ఞానంతో పాటు ఏదిటివారు చెప్పినది విని బైబిల్ తో పోల్చుకొని ఒప్పుకునే బుద్ది ఉండాలి. ఇది చాల సున్నితమైన సబ్జెక్ట్.
@KiranKumar-kh6yz2 жыл бұрын
Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???
@sravan9672 жыл бұрын
మార్కు 12: 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
@jillapallirajesh78772 жыл бұрын
Sunnitham kaadhu, Avasaram leni subject. Bible ni kampu cheyyatam thappa aa topic valla use enti
@asheervadparadisegardenavp15672 жыл бұрын
@@KiranKumar-kh6yz బ్రదర్ మీకు తెలిసిన జ్ఞానము ఇంతేనా? పాడు ఆలోచనలు రానివ్వకు, బైబిల్ తో సరి పోల్చి నడుచుకో?
@kommulameshakmobileevangel58582 жыл бұрын
చిరు సందేహం రక్త మాంసములు.. దేవునిరాజ్యమును స్వాతంత్ర్యించుకొనవు.... క్షయత అక్షయతను ధరించుకొంటుంది అని పౌలు గారు రాస్తాడు.... ఈ లోకంలో భౌతిక లైంగిక అవయవంలో రక్త ప్రసరణ జరిగితేనే అంగం స్తంభించి సంభోగం జరుగుతుంది..... మరి పరలోకంలో అక్షయ దేహం లోనూ క్షయమై పోయె రక్తప్రసరణ జరుగుతుందా? ఈ లోకంలో ఋతువులు ఉన్నాయి...మరి పరలోకంలో నూ ఋతువు వుంటాయా? గొర్రె పిల్ల వివాహం పరలోకములో ఉంది కదా... మరి సంఘ వధువుతో సంభోగించేది ఎవరు? భౌతిక మరణం లో దేహమంతా మన్నై ఆత్మ మాత్రం దేవున్ని చేరుతుంది... ఈ నేపథ్యంలో ఆత్మ మహిమ దేహానికి ఏ ఏ అవయవాలు ఉంటాయి?
@nagaramana23742 жыл бұрын
Na devudu parisudud manamparisudamga vundali
@undavallibibleschool63152 жыл бұрын
YES
@gissac94882 жыл бұрын
సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 1కొరింథీ: 15:50
@ziontechnologies95802 жыл бұрын
బొంద బోషణం. మీ ఊహాగానాలు పక్కన పెట్టండి బాబు. దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు అని చెప్పండి చాలు. దేవుని కోసం మనం ఎలా బ్రతకాలో చెప్పండి చాలు. ఎలా బ్రతికితే పరలోకం వెళతాము చెప్పండి చాలు. మీ విజ్ఞానం మీ పరిజ్ఞానం మీ పరిశోధనా మాకు అనవసరం. సొలోమోను కూడా జ్ఞానం ఎక్కువై బ్రష్టుడైపోయాడని బైబిల్లో ఉంది