అంజలి ఘటియించినాము అందరి మనసులలోని చీకటుల హరియించి తరియింప చేయగా నీ సుందర పదములముందర మేమందరము యేసు... అంజలి ఘటియించినాము... వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగ దాని భావమే మరచితిమి ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ఆలయముగా మేము మారితిమి ... యేసు అంజలి ఘటియించినాము... వేదనలో నీ వేదమునే తలచి వేడుకలో నీ నామమే మరచి స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి విలపించి తలవంచి అంజలి ఘటియించినాము... పాపాప పద పాపాప పద పాపాప పమపమగరిసరిగమ పాపామపదపా పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా సరిగమపమగరిసానిదపమా గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప సరిగ సరి గమపమ సరిగ సరి గమపమ రిగమరి గమపదని రిగమరి గమపదని తధీమ్ త తకిట తఝo త తఝణు తక తకిట తకధిమిత తక ఝణుత సరిగమ పమగరి గమపద నిదపమ పదనిసరిగమపమగరిసనిదపమ మాపదనిస గామపదని రీగామపద సారిగమదప మగరి సగరి గమ గమప గమపదని గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా మపదనిసా మపదనిసా మపదనిసా
@chinnaperumali43472 жыл бұрын
Nice songs
@sirivellagrace2 жыл бұрын
Beautiful Kamlakar sir God bless you more Abundantly. Amen Blessed Beloved
@shanthiraju91072 жыл бұрын
Nee sundhara padhamula mundu memandharam Yesuuu...what a beautiful meaning Thank you so much Pranam garu..once again reminded the importance of Word of God
@jayasuryacherukuri24852 жыл бұрын
Song vinnantha sepu teliyani santhosam edo bayatiki alaa vachesthundi, antha adbuthanga vundi annaya song♥️♥️♥️♥️🥰
@vijjukannaofficial99202 жыл бұрын
❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌❤️❤️❤️❤️❤️
@karunakar1218 ай бұрын
నిజంగా ఈ పాటను స్వర పరచుట యందు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@immakadhanunjayarao30002 жыл бұрын
నా జీవితంలో క్రైస్తవ గీతాలలో ఇలాంటి శాస్త్రీయ సంగీతంలో ఒక పాట రావటం దేవునికే మహిమ గానం సంగీతం రచన అద్భుతం.. దేవుడు మీ బృందానికంతటికీ దీవించును గాక..
@samuelkolli4682 жыл бұрын
సంగీతమంటే ఒక కంప్యూటర్ కి పరిమితమైపోయిన ఈ రోజుల్లో ఇంత మంది సంగీత కళాకారులతో నిజమైన దేవుని కొరకు ఎంతో గొప్పగా చేశారన్న మరియు క్రైస్తవ పాటలకి ఎప్పటి నుంచో కొన్ని వాయిద్యాలు తోటే పరిమితమైపోయిన ఈ రోజుల్లో అలనాడు గొప్ప సంగీతకారుడు దావీదు మహారాజు గారు కీర్తనలలో చెప్పినటువంటి తంబుర సితార వాద్యములతో ఆరాధించిన పరలోక సంగీతం క్రైస్తవ లోకంలో ఈ తరానికి మళ్లీ చూపిస్తున్నారు ఈ పాటకి ప్లే చేసిన వాయిద్య కళాకారులు అందరూ నిజమైన దేవుని తెలుసుకుని వారందరూ మారుమనస్సు పొందాలని ప్రార్థిస్తాము అన్న సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తు కే ఆమెన్✝️🕎🙏
@balusadu2 жыл бұрын
Well said brother I strongly agree with you, Christian sangeetham Ante Keyboard, Rhythms pad eh anukune generation loki maripothunnam Definitely we have to awake
@prameelakolli36072 жыл бұрын
@@balusadu yes
@mvenkatesh3815 Жыл бұрын
Kamalakar sir garu rabovu tharalaku miru ekaka divenakaramuga vadabadalani miyoka sangitam dvara enka anekulu yesuni telusukovalani korika amen
@sarahgeorge39146 ай бұрын
Haleluya
@kotipolice1924 Жыл бұрын
వామ్మో ఇదేం సంగీతం సార్, దేవుడు మిమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారా!!! GOD bless you sir KARUNAKAR garu🙏🙏🙏🙏q👌👌👌👌
@JoelKumarJoelKumar-s6z3 күн бұрын
Karunakar kadhu bro kamalakar..
@ambalasandhya3962 Жыл бұрын
ఈ సంగీతం ఈ స్వరాలు మీవి ఎంతమాత్రం కావు... ఇది కేవలం దేవుని దయ మాత్రమే ఈ మహిమ దేవునికి మాత్రమె మహిమ కలుగును గాక🙏🙏🙏 💐💐👏👏👏🌹👌👌👌
@manikumartigireddy479410 ай бұрын
అసలు సంగీతం... సప్తస్వరాలు.... వాటి అన్వేషణ...గ్రహింపు.... వినే చెవులు.... పరవశం అయ్యే శరీరం... దేవునిలో లీనం అయ్యే ఆత్మ... ఇవన్నీ సర్వోన్నతుడయిన దేవుని సృష్టి... కాబట్టి నీటి ఆవిరి వంటి మనిషి కాదు దేవుడే ఘనత మహిమ పొందాలి..అమెన్
@Sapthaswaras73307 ай бұрын
కరెక్ట్ చెప్పావు bro
@venkataraosondi40789 ай бұрын
Deva yesayya yenta baga ninnu stutintchinaru ha kutumbam nu yellappudu aservadintchandi Jesus
@maheshkota79562 жыл бұрын
భావం భాష ప్రయోగం పదమూల అల్లికల మధురం దైవాన్ని చూడవలసిన వాస్తవ సత్యం మన చెవిలో పోసిన అమృతకలశం ఈ గానం ఈ గేయం. ప్రాణం కమలాకర్ గారి ప్రాణం ఏదో క్షణాన ఆగిన ఈ పాట అమరం. -/Mahesh Kota ✍️
@grabs798410 ай бұрын
God bless you ABUNDENTLY.
@SivarajkumarTalabattula2 ай бұрын
అందరి దేవుళ్ళు ఒక్కటే అని నమ్మే నేను...ఈ పాట విని నన్ను నేనే మైమరచి పోయా..
@rajkumarvocalofficial29292 жыл бұрын
షణ్ముఖప్రియ రాగంలో చాలా అద్భుతంగా చేసారు Sir. కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ విధానంలో క్రైస్తవ గీతాలు పాడటాన్ని ఈ వీడియో ద్వారా మరింత బలపరిచారు. సంగీతాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకతను ఈ పాట ద్వారా పరోక్షంగా తెలియచేసారు. హృదయపూర్వక ధన్యవాదములు Kamalakar Sir. ✝️🎼🎶🙏🏼
@sudheermiriyala97412 жыл бұрын
Anna mi nundi nenu idhi aasisthunna anna
@gospelvideos53362 жыл бұрын
Praic tha lord anna
@rameshultra6072 жыл бұрын
Hi brother I am Ramesh CGM church Suraram
@harryanthony92992 жыл бұрын
Pranam kamalakar Sir is a inspiration to all the musicians who still use the electronic gadgets and are destroying the sweetness of Indian percussion. Lots to learn from you Sir. God bless you abundantly for a beautiful song
@harryanthony92992 жыл бұрын
You always give life to Tabla, Mridangam, violin, Harmonium,Veena, Sitar, Santoor, specially the sweetest instruments Indian classical music. Hats off to you Guruji for 🙏🙏🙏🙏
@nameiskrupa20739 ай бұрын
Asalu edi ela sadyamaindi .... thank you lord,...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@calvarymission2452 жыл бұрын
పాటలోనే ఒకగోప్ప సందేశమును అందించినందుకు సిరస్సువంచి నమస్కరిస్తున్నాను,ఇంతగొప్ప పాండిత్యమును మీకనుగ్రహించిన నాదేవాదిదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక ఆమేన్ హల్లెలూయ.
@kunchangiabhishake829925 күн бұрын
Amen
@pastorravikumarchintada26497 ай бұрын
ఇంత గొప్ప సాహిత్యాన్ని వ్రాసిన మీ తండ్రిగారిని బట్టి ఆ దేవదేవుని స్తుతిస్తున్నా అన్న
@motapothula72 жыл бұрын
నామకార్త క్రైస్తవులు నులివెచ్చని స్థితిలో వున్న ఆత్మల భారం మీ పాటలో... అద్భుతం రచన రాగం సంగీతం సమాకూర్పు హోసన్నా కమలాకర్ అన్న 😍 దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలూయ
@hopeindia42949 ай бұрын
kzbin.info/www/bejne/rpK3eZWnn6t7jtEsi=QD03DqNBt4UZcLc_ నరకం దాని సంప్రదాయం
@devarangulaanilkumar2607 Жыл бұрын
చాల అద్భుతమైన మరియు అర్థవంతమైన పాట. దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙇
@eshcolgaanadhyaanaalu451810 ай бұрын
వందనాలు బ్రదర్ ఈ పాట వింటే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది. కీర్తనలు 33:1 నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. #స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.# సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. మీరు చాలా చాలా అంటే చాలా బాగా పాడారు అసలు వాయిస్ మ్యూజిక్ అద్భుతంగా వాయించారు మా గురించి ఇంకా మరెన్నోమంచి సాంగ్స్ పాడాలని ఆ దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక చాలా ధన్యవాదాలు అన్న❤ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@pabbathidevadanam44412 жыл бұрын
ప్రాణం కమలాకర్ గారు మా ప్రాణాలు తెప్పరిళ్లేలా సంగీతం అద్భుతమైన గాత్రం దేవుడు మేకిచ్చిన గొప్ప ధన్యత సార్ 🙏 మీ ప్రతి పాట ఒక అద్భుతం మీ బృందమంతటికి నా యొక్క హృదయ పూర్వక వందనాలు 👏👏👏👏👏👏
@g.ramparusharam59762 жыл бұрын
Ram
@rajannakalakoti95512 жыл бұрын
అధ్బుతం ఇది కేవలం కమలాకర్ అన్న గారికే సాధ్యం . దేవుని నామానికి మహిమ కలిగినది.
@jyothipunyamanthulabtech7632 жыл бұрын
వాక్యము నీవని ఏరిగితిమి . నీ ఆలయముగా మేము మారితిమి యేసు....... 🛐 🙏🙏🙏
@gracytv77128 ай бұрын
ఈ పాట ద్వారా దేవుడే మహిమ పొందిన గాక
@tulasigunupudi84522 жыл бұрын
All Glory to Lord.... నిజముగా పాట చాలా బాగా రాసారు బ్రదర్ ఒక్కో మాట నిజమే... స్వార్థంతో దేవుణ్ణి పూజిస్తున్నాము నామమాత్రముగా దేవుణ్ణి పూజిస్తున్నాము నిజముగా వీటన్నిటిని బట్టి ప్రతి క్రిస్టియన్ అంజలి ఘటించాలి... శ్రేష్ఠముగా యేసుని పూజించాలి భయభక్తులతో యేసుని చేరాలి....
@pg_70802 жыл бұрын
Great song and greatly composed. What a presentation! Hats off Kamalakar garu🙏 నాన్న గారికి గొప్ప నివాళినిచ్చారు.
@orangekamal2 жыл бұрын
Thank you sir 😊
@jaipaulplaylists2 жыл бұрын
Praise the Lord sir 🙏
@jaipauls62572 жыл бұрын
Praise the lord
@chintarameshbabu55772 жыл бұрын
సర్...ఈ పాట వింటుంటే గూస్ బమ్స్ తో పాట ...ఎంతో ఆనందంగా ఉంది...చరిత్ర లో చిరస్థాయిగా నిలిపోయే కీర్తన ఇది...ప్రాణం కమలాకర్ సర్ తనదైన మార్క్ తో..క్రైస్తవ సంగీత పురందర దాస్ లా కనిపిస్తున్నారు... ఈ పాట కొరకు పని చేసిన గాయకులు హరిచరణ్ గారు అద్భుతంగా పాడి నారు...వాయిద్య సహకారం అద్భుతం...మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను🙏🙏🙏
@evangelistmadhuchanti2962 жыл бұрын
ఆ స్వరం కోసం ఆ సంగీతం కోసం ఏమని చెప్పాలి ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలి వుంటది... ఎంత చక్కని ఆత్మీయ గీతం. ఇలాంటివి రావాలి క్రైస్తవ్యంలో కొన్ని పాటలుంటాయి అవి ఎందుకు పడుతున్నారో వాటి అర్ధం ఏమిటో ఎవ్వరికీ తెలియదు కనీసం పాడేవారికి కూడా తెలియదు
@Mohankorapati8 күн бұрын
Pichi janalu.... Sangeetaniki padipoyi, manishiki jai jai lu kodataaru....😢.... Devuniki kottu jai jai lu.... Ganam,gatram,sruthi,gamakalu... ivi kadu devuniki kaavalsindi hrudaya purvakamga aatmatho, satymutho palike bonguru gonthu ayina ......anandam ga sweekaristaaru JESUS.
@shalemraj962 жыл бұрын
దావీదు రాజు కీర్తనలు వింటున్నట్టు పాట ఉంది.. ఆ కాలం నాటి సంగీతం వింటున్నట్టు ఉంది... దేవునికి గొప్ప కీర్తి, మహిమ, స్తుతులు కలుగును గాక... ఆమేన్
@KanguvaMovieSuriya Жыл бұрын
ఏ కాలం రా గొర్రె భారతీయ సంస్కృతి సంగీతము సాహిత్యము ను copy paste చేస్కొని అన్యజనులు పోలి ఉండరాదు అని ఏందిరా ఈ దుర్మప్లర్గపు సిగ్గులేని బేవార్స్ వేషాలు
@NANI-nw9do Жыл бұрын
పాట వింటుంటే మమ్మల్ని మేమే మై మరిచిపోతున్నాం సార్ మీకు నా హృదయపూర్వక మైన వందనాలు
@rev.dr.kiranpps11622 жыл бұрын
మహా అద్భుతమైన భావం, రాగాల కలయిక ఎంతటి వారినైనా నివ్వరపోయేలా చేస్తుంది. మీరు ఓ అద్భుతమైన సంగీత పరిపూర్ణ. దేవుడు మీకు దేవుడు సకల ఆశీర్వాదలతో దీవించును గాక.
@paparao56342 жыл бұрын
వందనాలు కమలాకర్ అన్న గారు 🙏 అద్భుతం సంగీతం అమోగం మీ తపనకు కృషి కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మీరంటే నాకు చాలా గౌరవం అభిమానం మిమ్మల్ని మీ కుటుంబాని దేవుడు బహుగా దీవించును గాక దేవుని వాక్యం సెలవిస్తుంది నన్ను ఘనపరుచువారిని నేను ఘనపర చేదను
@swagathswasa97762 жыл бұрын
Amen
@sureshmiriyala2102 жыл бұрын
క్రైస్తవ సంగీత పరిచర్యలో మీరు ఒక విలువైన "ఆణిముత్యం" సార్ 💐💐💐
@rajaratnam29002 жыл бұрын
దేవుని కొరకు మీరు చేసిన ఈ గొప్ప పనికి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక క్రైస్తవముసంగీతములో, శాస్త్రీయ సంగీతములో చేసిన అద్భుతం ఈ పాట ఇటువంటి వెన్నో మీరు చేయాలని కోరుకుంటున్నాము
@sunnyjoshuakeysofficial66282 жыл бұрын
పాట వినిన తరువాత కూడా ఆ రాగం భావం మదిలో మెదులుతూనే ఉంది అన్నా! ప్రణామం 🙏❤️
@nameiskrupa20739 ай бұрын
Exalent sir ... very nice...i really wonder...🙏🙏🙏🙏
@pawankasala41232 жыл бұрын
అద్భుతము..! అమోఘం...! నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసి ఆధ్యాత్మిక దైనందిన జీవితాన్ని శాస్త్రీయ సంగీతముతో చూపించారు. ప్రతి ఒక్కరూ ఈ పాట విని, మారు మనస్సు పొంది, వారి బ్రతుకులు సరిచేసుకోవాలని నా హృదయ వాంఛ మరియు నా ప్రార్థన 🙏
@lazaruspaulalawala80102 жыл бұрын
మాటలు చాలని వర్ణణ ఈ పాట. ఎంత విన్న తనివి కారణం లేదు. దేవుడు ఈ పాట కి జీవమనుగఁహించాడు. పరమామఁతముగా పరవసింపజేసైుంది.
@velpulashoan77789 ай бұрын
Got tears while listening this song,....too immotional and heart touching words , I can remember king David how talented he is . He wrote many songs by his own . But now we can say that god have given you and blessed you like David with such a beautiful thoughtful compossings and singing . We can't express with words.may the almighty bless you abundantly and showers his blessings upon you for ever.....❤ .
@anjuumultimediaanjuu45042 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం... కమలాకర్ సార్ గారికి హృదయపూర్వక వందనాలు... నేను కూడా ఒక సింగర్ , లిరికీస్ట్.. ప్రభువు యేసు కోసం.. కొన్ని అద్భుతమైన పాటలు రాశాను. మీరు కోరిన విధంగా ఎలా కోరితే అలా ప్రతి మూడు రోజులకు ఓ పాట ఆరాయగలను. మీ టిం లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటే ఇవ్వగలరు. మీతో కలిసి పనిచేసే అవకాశం ఉంటే ఇవ్వగలరు.
@musicvibes79542 жыл бұрын
మహా అద్భుతం ఈ పాట ! కమలాకర్ మహాశయా మీకు వందనం ! గాత్ర శిఖరo హరిచరణ్ వారికి వందనం ! ఉత్తమోత్తమ విద్వాంసుల కలయిక బహు శ్రేష్టమైనది ! వయోలిన్స్ హార్మనీ ఊహకందని అందం, విషయం. వీరందరిని ఒక తాటి పైకి తెచ్చి ఒక గొప్ప సంగీత సృష్టి ని చేసి అర్ధవంతమైన రచన తోకూడిన పాటను సంగీతకారులకు, భక్తులకూ ప్రేమతో అందించిన మీకు కృతజ్ఞతలు! ఇలాంటివెన్నో మధుర గీతాలు ఇంకా అందించుటకు ప్రభువు మిమ్మును బలపరచి ఇప్పటి వరకు అందించిన మధుర గీతాలన్నిటికి ప్రుభువైన యేసు క్రీస్తు మిమ్మును ఎంతో దీవించునుగాక !
@jogirushisailaja2 жыл бұрын
మమ్మల్ని ఆనందింప చేసిన మీ అందరికీ వందనములు 👏 దేవుడు మిమ్మల్ని దీవించు గాక!
@dadalaraju477319 күн бұрын
దేవుని ప్రేమ చేతనే గొప్ప గొప్ప పాటలు వచ్చాయని చెప్పడానికి ఈ పాట చాలు. సంగీతంలో ప్రతీ ఇన్స్ట్రుమెంట్ దేవుని ప్రేమను తెలియ చెప్పేయేంతగా సంగీతాన్ని అందించారు కమలాకర్ గారు. హరి చరణ్ గారి గాత్రం తో ఇంకా బాగుంది.కమలాకర్ గారు మరిన్ని పాటలు అందించి దేవుని ప్రేమను మరింత మందికి చెరవేయాలని కోరుకొంటున్నాను. వందనాలు
@kumar.chowtapalli91802 жыл бұрын
ఎన్నిసార్లూ విన్నా తనివితీరాదే మీ పాట కమలాకర్ అన్న మీకు వందనాలు ప్రసన్నకుమార్ సత్తెనపల్లి
@srinubadugu64479 ай бұрын
chala rojulu aeindi elantave veeni challa bagundi
@drathnam84412 жыл бұрын
సరికోత్త అద్భుతం సూపర్ గా ఉంది పాట దేవునికే మహిమ కలుగును గాక
@ibmmission37942 жыл бұрын
ఇలాంటి పాటలు అనేకం చేయుటకు దేవుడు మీకు బలము, శక్తి , అభిషేకం, ఆర్థిక సహాయం దయచేయును గాక ఆమేన్!!
@m.shyambabu20772 жыл бұрын
అద్బుతమైన సంగీతం పాట దగ్గర మీ సంగీతానికి దేవుడు ఇచ్చిన గిప్ట్
@Ashasekhar7268 ай бұрын
Excellent 👌 nice singing
@hosannajayakumar71102 жыл бұрын
Very Good Song 👌 Very nice Song 👍 Super Song 👏👏👏 PRAISE THE LORD ANNA 🙏💞✝️ JESUS CHRIST LOVES YOU AMEN 🙌🕊️
@daivaprasadpittala21572 жыл бұрын
కమలాకర్ గారూ.. మీ తోటలో ఇలాంటి అద్భుతమైన సంగీత సాహిత్య సౌరభాలు మరిన్ని విరబూయాలని, వాటిని ఆస్వాదిస్తూ ఆనందించాలని, నా ప్రగాఢ వాంఛ..🤩👏
@rajasekhar-oy9qu2 жыл бұрын
ఈ రోజే విన్నాను నేను ఇప్పటి వరకు ఎన్ని సార్లు విన్నానో చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత గొప్ప పాట విన్న భావం కలుగుతుంది హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@TheSrinuvasu14323 күн бұрын
నాకు అదే ఫీలింగ్ బ్రదర్
@m.sundarraj451724 күн бұрын
దేవుడైనా యెహోవా ఆయన కృపలో నిన్ను ఇంకా బలముగా (అత్యధికముగా) వాడుకొనునుగాక..... .... చాలా బాగా పడినారు బ్రదర్ సాంగ్....
@alienartstech2 жыл бұрын
కీరవాణి గారిని , ఏ ఆర్ రెహ్మాన్ గారిని కలిపి మిక్స్ చేస్తే బయటకి వచ్చే వ్యక్తి కమలాకర్ గారు ..... అద్భుతం మీ సంగీత జ్ఞానం.
@AmbatiSyamBabu-bf2ko10 ай бұрын
ఈ శ్రేష్ట ఆత్మీయ గీతమునకై దేవా నీకు స్తోత్రం... Thankyou anna garu..🙏
Praise the Lord కమలాకర్ అన్న అద్భుతమైన పాట చెప్పటానికి మాటలు లేవు సమస్త మహిమ దేవునికే కలుగును గాక మిమ్మల్ని దేవుడు ఇంకా తన మహిమ నిమిత్తం బహుగా వాడుకొనును గాక ఆమేన్...may God bless you more and more annai... really fentastic song composition awesome 🙌🙏🙏🙏🙏😍😍😍
@stepheen4608 Жыл бұрын
Kamalakar anna mi peru lo ne undi pranam ani prathi pata ki mi pranam peti chestharu prabu echina ho gopha varam🙏🙏hats off kamalakar anna enthaga mimalani vadukunna ha devuni ki leka leni 1000000000000000000danayavadall♥️love u anna 🙏praise the lord anna
@sujathaypvlogs2 жыл бұрын
Praise the lord Jesus song ni classical lo chala chala bagundi manchi swaralatho
@pravallikanavya29542 жыл бұрын
ఇంకో ఇళయరాజా గారి మ్యూజిక్ band live chustunattu అనిపించింది సార్. Excellent 👏👏👏👏👏👏. No words 🙏🙏🙏
@stephensrikanth88662 жыл бұрын
వాక్యమైన దేవుడు నా హృదిలో నివసించగా నేనేగా ఆయన ఆలయం. Amazing lyrics and wonderful composition Anna. Truly blessed. Very rare combination of Carnatic classical touch with fine Telugu literature. Thank you Kamalakar anna! May God bless your ministry!
@m.shyambabu20772 жыл бұрын
సినిమా మ్యూజిక్ నే మించిపోయింది ఆ పాట ఏంటి, న్యూస్ ఏంటి కమలాకర్ అన్న ఎన్ని జేజేలు కొట్టిన తక్కువే, ఎందుకంటే మ్యూజికే కాదు ఁకైస్తవ జీవితానికి కావాలసిన పదాలు కూడ వున్నందుకు, మీకు దేవుని పై వున్న సంగీత అరాధనకు, స్తుతికి నా యెక్క నిండువందనాలు సార్
@divyagalla7803 ай бұрын
అన్నకు కాదు అన్నకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి జేజేలు చెప్పాలి ❤❤
@m.shyambabu20773 ай бұрын
@@divyagalla780 యస్ బ్రో
@SarojaPaturi16 күн бұрын
Praise the lord 🙏hallelujah Amen 🙏🙏🙏
@ratnastudio7157 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ రోజుకి రెండు సార్లైనా పాట కచ్చితంగా వింటున్న చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు దానికి తగినట్టుగా సంగీతం అద్భుతం దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమెన్
@soujim82402 жыл бұрын
Ela cheppalo kuda thelidhu vintunte chala ghanamgaa undhi dheuniki ee reethilo evaru ghanaparusthara ani edhuruchusanu. But meru dheuni patla kaligina prema samarpana abhinandaneeyam.
@NarendraKumar-jm3hm2 жыл бұрын
నేటి క్రైస్తవుల జీవిన విధానం వివరిస్తూ అందరికోసం ప్రార్థించిన విధానం గొప్పగా వుంది
@sanjanasarika70762 жыл бұрын
Wounder full singing sir&excellent music very very good song & చాలా చాలా బాగా పాడారు...💐💐👌👌🙇♀️praise the Lord...
@chaitusatsangi36812 жыл бұрын
It's absolutely tremendous Sir. U can only create magic like this.
@singersatya3 күн бұрын
సార్... మీ స్వర కల్పన లో వచ్చిన ప్రతీ పాట ఒక ఆణిముత్యమే... ఇది ఒక వజ్రం లా అనిపించింది... హరిచరణ్ గారు మహాద్భుతం గా పాడారు... మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత గొప్ప పాటలు మీరు చెయ్య గలుగుతున్నారు.
@msrinu33652 жыл бұрын
అలనాటి "అద్భుతమైన" పాటను "అద్భుతమైన "సంగీతముతో పాటపడిన ప్రాణం కమలాకర్ గారి "సంగీత బృందానికి " వందనాలు...... 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@alfreddasari6659 Жыл бұрын
కమలాకర్ గారి సంగీతం ప్రశంశనీయము. హరిచరణ్ గారి గాత్రము కమనీయము అందరి కృషి తో ఈ పాట చిరస్మరణీయము. ఇలాంటి పాటలతో శ్రోతలను దైవ మార్గం లో పెట్టాలని అభిలాశనీయము. మీకు మా అభినందనీయము
@jayarajupendem31292 жыл бұрын
అద్భుతం భావ యుక్తమైన భాష చరణాలు చాలా బావున్నాయి sir వీనులు విందైన సంగీతం చక్కని స్వరకల్పన
అహా.. కర్ణాటక సంగీతంలో ప్రభువును గూర్చి పాడుతుంటే.. తేనెల జలపాతంలో జలకాలాడుతున్న భావన కలుగుతుంది.. ఏమని వర్ణించాలో తెలీటం లేదు..🤩👏👏👏
@swathimondru4683 Жыл бұрын
Nice
@dmadhavi7093 Жыл бұрын
Jesus mee andarilo undi e song enthabaga vachela chesaru ....devunike mahima .......Mee andarini devudu bahuga deevinchunugaka
@cvinod8912 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@gopibaske98482 жыл бұрын
ఈ పాటను వింటుంటే... హృదయానికి చాలా దగ్గరా మనసుకు నెమ్మదిగా ఉంది ...టీిం అంతటికీ దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక పాటకు ప్రాణం పోసారు... పాట పాడిన సహోదరునికి ప్రేమతో వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ప్రాణం కమలాకర్ సార్ మాకు చక్కని క్రైస్తవ గీతాలు అందిస్తున్నందుకు మీకు దేవుడి ఆశీర్వాదాలు మెండుగా... దండిగా కలుగును గాక ఆమెన్ ప్రేమతో వందనాలు🥰
@maranathagospelfellowship9001 Жыл бұрын
Manytimes i am hearing this song.prk yesureddy
@Rajesh-id5vz2 жыл бұрын
Kamalakar Brother great.... wonderful no wards .....Glory to God .... దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలూయ
@VICTORIA_B11072 жыл бұрын
Glory to almighty God 🙏💞🙏,anni raggallu yessayya nu sthuthichuttakke 🙏💞🙏....song was awesome Sir , when I am listening song I was in another World 💞💞💞💞...God bless you sir 🙏💞🙏vandanalu .
@josephkeyboards30892 жыл бұрын
పాటకు మల్లి ప్రాణం పోసారు సార్ ఇలాంటి రాగంలో పాట విని ఒక క్రిస్టియన్ సాంగ్ వినడానికి నిజంగా నేను ఎంతో ఆనందిస్తున్నాను
@padmaedla98832 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ వాక్యము నీవని ఎరిగి అంజలి ఘటియించినాను ఏసు 🙏
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Sir. మీకు దేవుని నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ బృందానికి ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ,ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ✝️🌹❤🌹❤️🌹❤️🌹❤️🌹🌹❤️🌹❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✝️.
@thalariratnamary2232 жыл бұрын
Wow another feast for ears is going to come. Brother we enjoy all your songs. You are a blessing to this world 🌟⭐️💥💥💥💥
@sumalatha66949 ай бұрын
Wonderful Bro👏👏👏🤝🤝
@joelkevin11222 жыл бұрын
Unique tune 👌 Excellent sir 👏
@solmonraj43952 жыл бұрын
ఇటువంటి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం మంచి పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట వందలాలు 👍🙏
@sureshbabuvelangi26772 жыл бұрын
సంగీతానికి మీరు ప్రాణం...మీరు చేసే ప్రతీ పాట మాకు ప్రాణం.....💐💐🙏💐💐
@aaronsingaraju5101 Жыл бұрын
కమలాకర్ గారు చాలా అద్భుతమైన రాగంలో ఎంతో అద్భుతమైన సాహిత్యానికి, అద్భుతమైన స్వరకల్పన చేశారు అంతే అద్భుతమైన సంగీతం అందించారు దేవుడు మిమ్మల్ని ఘనంగా తన పరిచర్యలో వాడుకోవాలి....మాదొక చిన్న మనవి మీరు సంఘం అంత కలిసి పాడుకొనే విధంగా కొన్ని సులభమైన స్వరకల్పనలు కూడా చేయండి please🙏
@bhanuboui3112 жыл бұрын
మాటలలో చెప్పలేని అనుభూతి పొందాము, ఈ పాట చాలా అర్థవంతముగా ఉంది నేటి క్రైస్తవానికి ఇది ఒక మేల్కొలుపు
@bhanuboui3112 жыл бұрын
Sir song track link send చెయ్యండి plz
@akhilkeerthi98132 жыл бұрын
Abbabbabba em padindu po singer!...... Excellent
@therightwayministries39192 жыл бұрын
The best of best song of 2022 year even future…..The Lyrics or heart touching with classical music. Legend of Telugu Christian songs.
@santhoshraju.bandari8691 Жыл бұрын
దేవుడు కమలర్ అన్న కుటుంబంను దీవించును గాక వండర్ఫుల్ annayyya🙏🙏🙏🌹🌹🌹👌
@bro.sanjeevvadapalli2 жыл бұрын
అద్భుతం, మాటల్లో చెప్పలేనంత అద్భుతం! దేవుడు కమలాకర్ గారిని ఇంత అద్భుతమైన సంగీతకారునిగా మలచిన విధానం ఇంకా అద్భుతం. ఈపాట వింటుంటే దేవా.... దేవా.... దేవునికే మహిమ 🙏🙏🙏🙏
@nature_cooking-vlogs2 жыл бұрын
ఈ పాట నన్ను దేవునికి మరింత దగ్గరకి నడిపించింది నేను రోజూ ఈ పాట విని దేవుని స్తుతి ఆరాధన చేస్తున్నాను. kamalakar garu మీకు చాలా వందనాలు ఇటువంటి అద్భుతమైన సంగీతం అందించిననందుకు Praise the Lord 🙏 . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
@deepikagrace26592 жыл бұрын
Wow.. సంగీతంతో ఇంత అద్భుతంగా పడొచ్చు అని ఈ పాట ద్వారా చూపించారు.. super 😍😍 చరణం అర్థాలు చాలా బాగున్నాయి.. sir
@GODSPOEMS2 жыл бұрын
దేవునికి స్తోత్రం 🙏 సంగీతమే పులకిస్తుంది.. మహోన్నతుడైన ప్రభు యేసు వారి పాదములకు అంజలి ఘటిస్తున్నాము. 🙏🙏🙏🙏🙏🙏
@dvkdigumarthi2 жыл бұрын
అద్భుతంగా పాడారు ,చాలా తన్మయత్వం గా ఉంది స్వర సంగీత గేయాలు....
@rampoguprakashsajeevan30362 жыл бұрын
Glory to God and May the bless my beloved music director Pranam sir
@MusicianSureshBabu2 жыл бұрын
Full meals..... Superb Composition sir kamlakar gaaru.... Satisfied
@rajugorla433410 күн бұрын
చాలా రోజులు నుంచి ఇలాంటి పాట కోసం ఎదురు చూస్తున్న చాలా బాగా పడేరు గాడ్ బ్లేస్ యు
@mudugurajakumar87722 жыл бұрын
Beautiful classical song 👍👍👍 Tributes to Late K. Yohan babu Garu🌹🌹🌹🌹 Sumaanjali to Pranam Kamalakar n Team members for giving your best composition 💐💐💐💐💐💐 Swaraanli to best classical singer Haricharan 🎤🎧🎶
@robertgospelsinger27872 жыл бұрын
కొన్ని వేలసార్లు విన్నాగాని తనివి తీరని పాట అందించిన కమలాకర్ అన్న గారికి హృదయ పూర్వక అభినందనలు దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగును గాక...... ఆమేన్
@krupapallavinadimikeri26512 жыл бұрын
Goosebumps throughout listening to this song.... Extraordinary🥰🎉🥳😍😍😍😍😍😍
@AshiAshi-rj1on Жыл бұрын
సార్ కమలాకర్ గారూ ఇలాంటి పాటలు ఎన్నెన్నో మీనుండి రావాలి సార్. నిజం గా అద్బుతం సార్. నమస్కారం సార్