🌱🌹🌱🌹🌱🌹మీరు చెప్పే విషయాలు చాలా కొత్తగా వున్నాయి మేడమ్..మీరు🌱🌹🌱🌹🌱🌹 youtbers🌱 నీ మరో 🌱కొత్త ప్రపంచం లో తీసుకొని వెళ్తున్నారు...💐💐💐💐
@Pranavi_naturelover2 жыл бұрын
Super videos akka. ఆదివాసీ సంత గురించి చాలా బాగా చూపించారు.సేంద్రియ ఎరువులతో పండించిన సిరి ధాన్యాలు తక్కువ ధరకు లభించడం విశేషం ❤️.
@veeramallakumari4916 Жыл бұрын
Yess 😊
@shadamshettiramesh44887 ай бұрын
అద్భుతం నాచురల్ పప్పు దినుసులు... చాలా వరకు వీటిలో కొన్ని పేర్లు కూడా మాకు తెలియదు... మా తెలంగాణ ప్రాంతం లో చాలా వరకు ఇందులో కొన్ని కనుమరుగై పోయాయి మేడం.. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి... ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసులు మాకు చూపించారు ధన్యవాదాలు మేడం... ఇది కరెక్ట్ అడ్రస్ చెప్పండి మేడం....Thank you So much madam....🤝
@Tribal-planet6 ай бұрын
రమేష్ గారు చాలా చాలా థాంక్యూ అండి... వీడియో చూసి చక్కని కామెంట్ పెట్టారు... ఇది తులసి పాక విలేజ్, చింతూరు మండలం, అల్లూరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్,.. ఇంతకుముందు ఇది తెలంగాణలోనే ఉండేది.. స్టేట్ రెండు ముక్కలు అయ్యాక... ఆంధ్రాలో కలిసింది.. ఆ చుట్టుపక్కల ఉండే ఆదివాసీ తెగలు వాటిని పండించి.. కొంతమంది దళారులకు ఇస్తారు... వారు ఇలా రోడ్డు పక్కన కొట్లు పెట్టి అమ్ముతున్నారు
@shadamshettiramesh44886 ай бұрын
@@Tribal-planet ok Thank you for your information madam....🤝
నమస్కారం అక్క చాలా ఉపయోగకరమైన వీడియో👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍
@Tribal-planet9 ай бұрын
థాంక్యూ సో మచ్ శ్రీనివాస్ గారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు... ఇంకా మన చానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి... మీరు ఫ్రీగా ఉన్న టైంలో తప్పకుండా చూడండి నచ్చుతాయి థాంక్యూ...
@shinetosurvive47172 жыл бұрын
I'm ur New subscriber from Bangalore
@Tribal-planet2 жыл бұрын
Tqqqqqq ❤️
@Abhishek-fu1gt2 жыл бұрын
Super madam .l like to my villages Tq madam.
@Tribal-planet2 жыл бұрын
Tq Abhishek
@milkydairies31479 ай бұрын
Cell number Abhishek
@vijaypawan782 жыл бұрын
Best content 👍🙋
@Tribal-planet2 жыл бұрын
TQ brother ❤️
@niharikan79932 жыл бұрын
Super video akka...
@Tribal-planet2 жыл бұрын
TQ Niharika ❤️
@TribalMirror2 жыл бұрын
Good presentation
@Tribal-planet2 жыл бұрын
TQ brother ❤️
@hariramakrishnapithani5281 Жыл бұрын
Video Super And Beautiful ❤
@Tribal-planet Жыл бұрын
Many many thanks andi
@mandanagaraju30702 жыл бұрын
👌👌👌👌👌👌👌super. Nice
@Tribal-planet2 жыл бұрын
TQ brother,❤️
@DurgaPrasad-vn5ui2 жыл бұрын
Super🤝
@Tribal-planet2 жыл бұрын
TQ Prasad garu 🙏
@veeramallakumari4916 Жыл бұрын
Tqq so much andii maku chiru dhanyallu ekkada unntayoo telyaka chala pedha amount tho kontunamuu bayata shops lo meru e video cheyatam dwara memu atuu side velthe compensary tesukuntamuu
@Tribal-planet Жыл бұрын
Hmmmmmm...miru ekkada andi...nenu kuda vellinappudu chala thiskunna kumari garu...mana video chusi chala mandhi aaa shop lo thiskunnarata..ame cheppindhi...
@venkatalaxmivenki38192 жыл бұрын
Nice video sis 👏👍
@Tribal-planet2 жыл бұрын
TQ ❤️
@raviv76939 ай бұрын
Excellent sister 💐🌹
@Tribal-planet9 ай бұрын
థాంక్యూ సో మచ్ బ్రదర్...
@veeramallakumari4916 Жыл бұрын
If everyday markets are good now
@Tribal-planet Жыл бұрын
Hmmmm...avunandi...
@sandhyapathlavath64962 жыл бұрын
Super l
@Tribal-planet2 жыл бұрын
TQ ❤️
@venkatmallareddy98522 жыл бұрын
👍👌💐
@Tribal-planet2 жыл бұрын
Tqqq brother... 😍
@jalliseetha81142 жыл бұрын
Thnq very much sis.. Teliyani valu telusukuntaru mivalla.. మా vllg chintoor andi.. Miru chintoor లో సంత రోజు రావాలడి మీరు ఇంకా ఇంకా 👌 గా ఉంటాదండి
@Tribal-planet2 жыл бұрын
Tqq seethaa garu... తప్పకుండా వస్తాను..ఏ రోజు జరుగుతుంది అండి సంత చింతూరు..
@yesubabusurapaneni64852 жыл бұрын
Very good vedeo
@nainiradhakrishnanvlogs66082 жыл бұрын
Super sister 👌👌
@Tribal-planet2 жыл бұрын
TQ brother ❤️
@nareshreddy15792 жыл бұрын
Niae vlog from khammamam
@raamakawshik64362 жыл бұрын
Hi sis... maadhi tulasipaka dhagara lakkavaram... mee videos valla chalamandhiki chiru dhanyalu Ekkada dhokuthayani telustundhi.... Good job sister....
@@Tribal-planet cheste bagane vuntadhi kani risk emo sister.... mee chunalaki chala thanks.... business ki guidens ichevallu unte chala bagundedhi sis.... na msg ki reply ichinandhuku thank you so much sister...
@milkydairies31479 ай бұрын
Cell number raama
@pmrayurvedham99352 жыл бұрын
👌👌👌sister
@GamersSpaceClub12472 жыл бұрын
First viewer akka
@Tribal-planet2 жыл бұрын
Thanks ma... 😍
@murthya2884 Жыл бұрын
Vallu sikakai 100 rs cheppru, ikkada town lone 100 rs ki dorukutundi
@Tribal-planet Жыл бұрын
Avunaaa...vallu thaggistaru...TQ for watching Andi 🙏😍😍
@srikanthsaripalli90192 жыл бұрын
Nice
@sankararaoyelisetti84162 жыл бұрын
కొండ కందులు అని అక్కడ అమ్ముతారు కొనుక్కోండి బహు రుచిగా ఉంటాయి మరియు అక్కడ అల్లం అరటి మామిడి జీడి మామిడి పనస తేను కొండ చీపురు లు కుకుండు పసుపు అన్ని బహు చవకగా దొరకును