అన్న, మీ గొంతుకు, మీరు చెప్పే విధానానికి నేను మీ అభిమానిని అయ్యాను. మీవల్ల ఇప్పటి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు. 🇮🇳
@seshugrandhi82393 жыл бұрын
సహజమైన.... స్వచ్ఛమైన ఉత్పత్తులు మాకు చూపించిన మీకు వందనం..... అభివందనాలు....... వేయి వందనాలు.......
@Hitech_773 жыл бұрын
ఈ రోడ్లో నేను vizag to Ramagundam via Bhadrachalam 4 times journey చేశాను👍👍👍సూపర్ థ్రిల్లింగ్ with self car driving
@krishnakanth.patnana2 жыл бұрын
మీరు స్వచ్ఛమైన తెలుగులో వివరించారు.🙏🙏❤️🙏👍👍
@purnashekarhanamkonda37143 жыл бұрын
మీరు చక్కటి ప్రోగ్రామ్ ఎంతోకష్టపడి మాకు చక్కటి సందేశాలు అందిస్తున్నారు మీకు ధన్యవాదాలు
@veeravenidangeti61583 жыл бұрын
Konni chudalenivi andalu chupistunnari very thanks
@m.kondababum.kondababu88126 ай бұрын
Address yakkda
@madhuteetu8222 жыл бұрын
మాది రాజమండ్రి. ట్రావెల్ చేసినపుడు ఆగి రాజేశ్వరి గారి దగ్గర 2 టైమ్స్ కొన్నా. సరుకులు చాలా బాగుంటాయి.నాకు రాజేశ్వరి గారు బాగా తెలుసు .స్నేహంగా ఉంటారు.మంచి ఆవిడ.
@andhraanna38923 жыл бұрын
*వస్తువులకంటే మీ వివరణ చాలా బాగుంది*
@gollabonela44142 жыл бұрын
కాలం కలిసి రాక నువ్వు ఇలా మిగిలిపోయావు గాని నీలో మంచి డైరెక్టర్ ఉన్నాడు అన్న 🎁💯💞
@acu_suresh3 жыл бұрын
ధన్యవాదాలు సోదరా..!!! మా చుట్టూ వున్న గ్రామాలను, ఇక్కడి విశేషాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు.
@murthyramana65472 жыл бұрын
Very good post. So many varieties. Innocent people. Tribals are Innocent people.
@ravikishore57083 жыл бұрын
మీ కార్యక్రమాలు చాలా బాగున్నయి మీకు తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుంది. చక్కని వాక్ధాటితో మీరు చెప్పె ప్రతీ విషయాలు మాకు యంతగానో నచ్చాయి. ధన్యవాదములు
@Sree52653 жыл бұрын
ఉపయోగకరమైన వీడియో,వాళ్ళ నెంబర్ కూడా అందరికి అందుబాటు లో ఉంటే బాగుంట్టుంది కదా
@keesari.rambabu1keesari.ra612 Жыл бұрын
కెమికల్ లేని పంటలు చాలా బాగుంది 👏
@abhipaul53943 жыл бұрын
పప్పుల్లో ఇన్ని రకాల ఉంటాయా..... అమ్మో ఈ రోజు తెలిసింది ❤️❤️❤️
@pvsrinivasa29542 жыл бұрын
Very good videos Mr village van group. Thanks🙏 for all once, keep it up with your friends👭👬🚎
@rameshrao74693 жыл бұрын
బ్రదర్ చాలా బాగా వివరిస్తారు మీరు గుడ్.
@sujathasujatha28343 жыл бұрын
బాబోయ్ ఇన్ని పప్పులు నేను ఎప్పుడూ చూడలేదు చూపించి నందుకు థాంక్యూ సో మచ్ చాలా చక్కగా వివరించారు తెలుగులో 🙂🙂
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@tharanginifashions40043 жыл бұрын
Mee village van ki fan nenu....super videos untayi asalu
@lingareddy11422 жыл бұрын
మీరు subscribtion గురించి అడిగిన విధానం చాలా చాలా బాగుంది తెలుగు భాష అంటే ఉత్తరాంధ్ర మా రాయలసీమలకు కీ రాదు
@livelovelaugh16493 жыл бұрын
చాలా మంచి వీడియో అండీ! అలాగే వాళ్ళకి ఆసక్తి ఉంటే online orders కూడా చేస్తే బావుంటుంది..వీలైతే వారి phone number ఇస్తే కూడా బావుంటుంది. మీరు చేస్తున్న వీడియోలు నాకు ఇష్టమైన అంశాలలో ఒకటి..మీ channel ను ఎప్పుడో subscriber చేసుకున్నాను.
@sadhuvinayak90633 жыл бұрын
నేను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచటానికి సిద్దంగా ఉన్నాను
@livelovelaugh16493 жыл бұрын
@@sadhuvinayak9063 wish you good look with your business
@shaikbasha3882 Жыл бұрын
bro your voice is so soothing and the language you use is very attractive , god bless you and keeping going..!
@janakiram15433 жыл бұрын
Meru chesevi video lu chala bagunnai kane vatine chuse avakasame maku dorekimde kane vatine pomde avakasam maku ledu neku thank ttappa marmee cheppalenu matalu leevu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@vemularamakrishna76183 жыл бұрын
Good videos sir they are really innocent people
@ghouseahamad82303 жыл бұрын
Best programe Thank you brother
@konetirameshnellore61972 жыл бұрын
మీ విల్లేజ్ వ్యాన్ వాళ్ళ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@sreeharyralla53833 жыл бұрын
Very important info.Thanks you very much
@tkameswaraprasad86963 жыл бұрын
Suresh garu, rasi pettukondi.. Telugu lo No.1 KZbinr avtharu meeru... appudu ee comment ki oka like kottandi... Foodwala channel lo Chenna Poda gurinchi cheppinappude mimmalni notice chesam.. eeyana voice lo edho magic undi emiti ani.. Assalu 'kondachipuru panta' video lo background music undhandi... ekkadiko theesukelli pothundi....😚
@srikanth31073 жыл бұрын
Dear village van, please add location to discription. It's very useful for all the viewers
@prashanthbittu38442 жыл бұрын
Nice bro from siddipet osm videos chusthunte okka intrest feel kaluguthundi 👏👏
@srihansathwik66393 жыл бұрын
Super chetha lekuda samjaniki super vupayoga pade videos chestunaru
@Danush_212 жыл бұрын
3:55 that sounds really happy that's my village...
@thoratijagan38143 жыл бұрын
thanks bayya ilanttivi videos chesthunandhuku
@bhaskaracharyponnoju76424 ай бұрын
Hii mention prices of pulses and other products nice organic video
@santoshpradhan37462 жыл бұрын
Sir, me village van videos chala baguntadi nenu ma friends ki kuda cheptu untanu okasari chuda mani valle subscribe chestu untaru marreno manchi villege videos ravalani assistunnamu
@rasulrasul61993 жыл бұрын
𝙉𝙤 హైబ్రిడ్ 𝙣𝙤 కెమికల్ నేచురల్, సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానం.ఆర్గానిక్ ,నేచురల్ బూస్ట్ యూనిటీ ఏలాంటి వైరస్ కి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది నేచురల్ కి👌👍🇮🇳
@venkatarambabu42073 жыл бұрын
ఛానల్ పేరును సార్థకం చేశారు brother... మంచి వీడియో చేశారు, మీకు ఏమైనా తిరిగి ఇవ్వటానికి, like, share మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి.
@VillageVan3 жыл бұрын
మీ అభిమానం చాలు సర్
@kusunurubudensaheb70733 жыл бұрын
@@VillageVan good information send the shop number we want that items
@rayalaraghukishore3 жыл бұрын
🙏🙏🙏🙏🙏 comments help Google algorithm to high visibility. No need to write words, just emoji can do. ఇలా... ✍️🤞✋🤟☝️
@venkatarambabu42073 жыл бұрын
@@rayalaraghukishore హృదయ పూర్వకంగా అభినందనలు చెపితే,ఎమోజీ పెట్టమంటారేమిటి...అందులో ఆత్మీయత ఉండదు.. మీరు చెప్పింది కరెక్ట్ కాదు
@rayalaraghukishore3 жыл бұрын
@@venkatarambabu4207 నా కామెంట్ మీ కోసం కాదు. కొంతమంది లైక్ చేస్తారు కాని కామెంట్స్ రాయడం ఇష్టం ఉండదు. వాళ్లకు నా సలహా. అదీ ఛానల్ కు సహాయపడుతుంది.
@AmazingAadya1653 жыл бұрын
Use full video andi.. Thank you so much..
@kkseduworld23232 жыл бұрын
చాలా బాగుంది. కానీ దయచేసి ఈ ఊరు ఏ సిటీ నుంచి ఎంత దూరం, ఎంత టైం పడుతుంది అలా చెప్పండి సార్
@gundi.chennaiah17623 жыл бұрын
Very good information . Very great brother
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@srdasu2 жыл бұрын
is it from Rajahmundry to Bhadrachalam route? which village is this? please mention
@gangadharkatakam80793 жыл бұрын
Super bro,naku by birth nundi Hyd tappa vere pradeshalu teliyadu,kani,vini yerugani,places,pappulu,dhanyalu,janalani chupistunnaru
@pranupraveen10813 жыл бұрын
Seriously good content 👌
@ancestora76063 жыл бұрын
Wonderful Thanks for the video 👍👍👍
@venkatsivanandkumar27753 жыл бұрын
I am a very regular customer here & do purchase Honey, pulses etc.
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@moolasrinivas88093 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ..స్వచ్చమైన మనసులు ఉత్పత్తులు...
@jusharani55303 жыл бұрын
Bro online lo pamputhara vati rates kuda చెప్పండి
@msivanageswarao59433 жыл бұрын
చాలా మంచి న్యూస్ brother
@kishore56863 жыл бұрын
I think it's very natural and no mixing so we can buy it
@VillageVan3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@kathieeswaraiah54773 жыл бұрын
SUPAR STAR GOOD NEWS TAMMUDU SUPAR STAR GOOD TAMMUDU
Very nice 👌, start this channel in Hindi, very useful
@srijabehera34993 жыл бұрын
Nice chanal thanks to apploding ammo inni pappulu untaya
@pressutalks55293 жыл бұрын
Meee voice over bagundi andi
@itsmyjourney3693 жыл бұрын
యువర్ వాయిస్ అల్టిమేట్ ❤️❤️❤️❤️
@VillageVan3 жыл бұрын
Tq 🌹🌹🌹 New Video kzbin.info/www/bejne/eJCao3qBqd5kepY
@seshukumarbaisetti8808 Жыл бұрын
సూపర్ వాయిస్
@pennerusham81033 жыл бұрын
Good, ask them to start online too.
@guduru763 жыл бұрын
Organic people, organic places, organic products
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@మనోవేదిక3 жыл бұрын
Superb bro
@rajeshterapalli95063 жыл бұрын
Wow 👍
@smkjyothijyothy48503 жыл бұрын
Nice video
@TalkWiseTV3 жыл бұрын
Nice concept
@KValli-bw7mh3 жыл бұрын
Good info.With price will give an additional info
@krishnakaliga2542 жыл бұрын
Correct
@kgopikgopi-rc1tk3 жыл бұрын
super Suresh anna
@ramjipandiri17163 жыл бұрын
Good video use full one
@sundherbatharaju94773 жыл бұрын
Super news
@kavitakattula44793 жыл бұрын
Good video 👍👍👍
@nischalhomey3 жыл бұрын
Brother, avuni chala baguntai.congratulations 👏meru grear👍sub chesamu... Vallu araku nundi teppinchu kontaru. Memu oka shop ki loan ippenchamu. Godumalu super👌brother, honey kuda super but season lo available