అయ్యా అయ్యా నీ లాంటి మహనీయులు ఉండబట్టే కదా మాలాంటి చదువులేని రాక్షసులకి రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు విని నా జన్మంబు తరింప చేసుకునే అవకాశం కలిగింది నీకు శతకోటి వందనాలు అయ్యా
ఈ రామాయణం వింటున్నంత సేపు ఏదో మధురమైన అనుభూతి.. రామ నామం లో ఒక అనుభూతి ఆనందం... ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది శ్రీరామ జయ రామ 🙏🌺🙏🌺🍎🍎
@VasuruVenkatamunemma9 күн бұрын
Chala Baga chepparu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤹🏻♀️
@kanakalakshmikuchimanchi34213 жыл бұрын
ఎన్నో ఏళ్ళ అయింది ఉషశ్రీ గారు ఈ రామాయణం వారానికి ఒకసారి ఆదివారం రోజు రేడియో లో ఒక అరగంట చెప్పే వారు మళ్లీ ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఈరోజు ఎంతో ఆనందంగా వుంది .ధన్యవాదాలు .
@sudharshanreddy8854 Жыл бұрын
రామకథ చాలా పున్యమొనది హిందూ మతానికి ఆధర్శనం
@sivaji31922 жыл бұрын
రామనామం మధురం,రాముడు నడయాడిన భూమి మన దేశం ఎంతో పుణ్యం దేశం అలాంటి నేల మీద పుట్టడం జన్మజన్మల పుణ్య ఫలం.🙏🙏🙏 జై శ్రీరామ జై జై సీతారామాంజనేయ..
@srinivasvasamsetti66093 жыл бұрын
ఇంత మహాత్తారమైన రామాయణన్ని వినిపించిన గురుదేవులు మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏
@avsr19422 жыл бұрын
Jai sreeram
@sattidharmareddy85792 жыл бұрын
Jaisriram
@kanithiramulu95202 жыл бұрын
Ok
@leelapraveen85102 жыл бұрын
Gurudeulakupadbivana
@paparaonarasingu90702 жыл бұрын
A
@girichennoju27652 жыл бұрын
మీ రామాయణం వాఖ్యాణానికి కృతజ్ఞతలు.
@suryanarayanrao882 Жыл бұрын
,Sri Ram sriram sriram🌹🌹🌹🙏🙏🙏
@ravichatrathiАй бұрын
జన్మ ధన్యం, గురు గారు మీ శ్రమతో మాకు ఇంత సులువుగా రామాయణం అందించడం తో మీకు పుణ్యలోక ప్రాప్తి ఆ రామ చంద్రమూర్తి తప్పకుండా అనుగ్ర ప్రాప్తి. శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ 🙏🏻🙏🏻🙏🏻
@dharmapurigandla83614 жыл бұрын
ఉష శ్రీ గురువు గారికి ధన్యవాదములు చాల చక్కగా వాల్మీకి రామాయణం విశ్లేషణ చేశారు
నాకు శ్రీ రాముడు అంటే చాలా ఇష్టం రామాయణం వినటం ఇదే మొదటి సారి కానీ రామాయణం అంతా వినంగనే kallammati నీలు తిరిగాయి న మనసుని ఎంతో ఆకట్టుకుంది రాముడు ఎంత గొప్పవాడు నిజంగా ఒక హిందువుగా, ఈ దేశ గడ్డ పై పుట్టడం నా అదృష్టం🕉️🙏జై శ్రీ రామ్
@king-kk1cy2 жыл бұрын
Jai sri ram
@sudharshanreddy8854 Жыл бұрын
Jei శ్రీ రామ్
@varapooja9476 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@appannakagitala54316 ай бұрын
సిఎం⁰వెన్2:00:15 టీసీకిక్క్@@sudharshanreddy8854
@srinivasaraosamrajyam7854 жыл бұрын
శ్రీరామాయణం ప్రసారణం మాకు చాలా ఆనందం కలిగించింది.
@ommirambabu32404 жыл бұрын
మధ్యలో కొంచెం మిస్సయింది వాయిస్ చాలా బాగుంది
@shankerpateri14356 ай бұрын
జైశ్రీరామ్. మీకు సాష్టాంగ నమస్కారం.
@omkarsudam61614 жыл бұрын
ఉషశ్రీ గారి వ్యాఖ్యానం అపూర్వమైన అద్భుతమైన ప్రవాహంలో తేలియాడే ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి
@YasaNarasimharao-kb5oe5 ай бұрын
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాను.కి జైశ్రీరామ్
@varadarajanvideoclub43314 жыл бұрын
మధురాతి మధురం నా రాముని నామం..... చెప్పిన మీరు ధన్యత్ములు, వింటున్న మీము పున్యత్ములం.....
@mudilianushaanushamudili3339 Жыл бұрын
Meeru cheptunte sakshattuga mem kannulatho veekshistunnattuga undi 🙏🙏
@bellamkondaswapna1433 Жыл бұрын
బాగుంది.కథ లో పంచవటి ఆశ్రమం నుండి సుందరకాండ ఆరంభం వరకు లుప్తం జరిగింది.దీనిని గమనించి పూరించ గలరు.
@avnraju3 жыл бұрын
చిన్నప్పుడు ఉషశ్రీ గారి రామాయణం ప్రవచనం విన్నరోజులు గుర్తుకు వచ్చాయి
@mythsofindia95605 жыл бұрын
మీ వీడియో నేటి పిల్లలకి చాల ఉపయోగం. ఈ వీడియో చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాదొక విన్నపం... నేను వాల్మీకి రామాయణం యధాతధంగా మన వాడుక భాషలో లెక్చర్ క్లాస్సేస్ చెప్పడం జరిగింది. మీరు చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలుపగలరు.
ఉషశ్రీగారి గొంతు మహాద్భుతం! అప్పట్లోనే ఆయనకి ఎంతోమంది ఆరాధకులు ఉండేవారు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
@kanithiramulu9520 Жыл бұрын
Very very Interestingness story om namo sree ramayanamaha
@rvr19692 жыл бұрын
లక్ష్మణ సహిత సీతారామచంద్రాభ్యామ్ నమః
@kanithiramulu9520 Жыл бұрын
Very Vell story jai sreerama
@Jaahnavibanoth3 жыл бұрын
మీ గొంతు చాలా బాగుంది sir❤❤❤❤
@VKTVCHANNEL3 жыл бұрын
ఇది ఛానెల్ ఓనర్ గారి గొంతు అనుకుంటున్నారేమో. కాదండీ. అప్పట్లో ప్రవచన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న ఉషశ్రీగారి గొంతు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
@rvr19692 жыл бұрын
శ్రీ సీతారామచంద్రాభ్యామ్ నమః
@balakrishnagardener34073 жыл бұрын
ఉషశ్రీ గారి గాత్రం లో రామాయణం అద్భుతం
@bhamidipatysastry72993 жыл бұрын
🙏🙏🙏శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః
@nmurthi93282 жыл бұрын
Ok
@nmurthi93282 жыл бұрын
Ok
@nmurthi93282 жыл бұрын
Ok
@nmurthi93282 жыл бұрын
Ok
@chinnaramaiahyerva86025 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః🎉 జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్
@sharathkoumudi13284 ай бұрын
నాకు రాముడు అంటే చాలా ఇష్టం. రామచంద్రునికి జై
@nagraj22213 жыл бұрын
Vandhanalu
@srinivastejomurthula69352 жыл бұрын
శ్రీ రామ రామ రామ రామ హరే రామ
@bhoothagaddasrinivasfarmer73513 жыл бұрын
మహాభగ్యం సర్ రామాయణం సరళంగా చెప్పి వినిపించినందుకు చిన్న సవరణ సీతమ్మ తల్లి అపహరణ, హనుమ పరిచయం, రామసుగ్రీవ మైత్రి, వాలివధ లేదండి గమనించ మనవి
@anuambati4212 жыл бұрын
అవును. దీని వలన ఇందులో రామాయణం అసంపూర్ణమైనది. అయ్యో.
@anuambati4212 жыл бұрын
ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. జటాయువు కథ మొదలైనవి.
@ayalasomayajulanageswarara70942 жыл бұрын
Yes .Please include for complete Ramayana Pravachanam
@radhamohansridhara9355 жыл бұрын
రామాయణం చాలాబాగా చెబుతున్నారు సరళంగా, ఉచ్చారణ స్పష్టంగా, గ్రంధలోపం లేకుండా, వర్ణన ద్రుష్యరూపంగా కదలాడుతున్నట్లుగా, చాలా బాగుంది🙏
50 years back we enjoyed the pavitra RAMAYANAM in Allindia Radio Vijayawada by USHA SRI,now physically he is not with us but through Ramayana chiranjeevi USHA SRI always with us.Vaariki Uttam Gathulu Kalugu Gaka.
@ramasankarnarayanabhatta70623 жыл бұрын
Gg Good By
@ramasankarnarayanabhatta70623 жыл бұрын
Good g
@snemana12 жыл бұрын
🙏Usha Sri gari Ramayana in AIR has been unforgettable sweet memories. Don’t miss to listen to this entirely. It’s a classical master piece like Ghantasala’s Bhagavad Gita
@ravurichandrasekhararao86912 жыл бұрын
Om Namo Sree Vishnu Devaya Lakshmi Narayana Govinda Vasudevaya Sreerama Sreenivasa Venkateswaraya Namosthue
@bandaru.gurrappab.gurrappa61304 жыл бұрын
Jay Shri Ram Shri Ram Ram rameiti rame raame manorame Sahasranama thuliyum Rama Nama Varanam Ramayanam chala bagundi
@ahraoa2 жыл бұрын
Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@Polisetty82 ай бұрын
ఎంతో ప్రసిద్ధిగాంచిన ఘంటసాల భగవద్గీత ప్రానయణంలాగే ఈ ఉషశ్రీగారి వాల్మీకి రామాయణం కూడా "సంక్షిప్త రూపంలోనే" ఉండడం కొంచం బాధ కలిగించే విషయం. ఘంటసాల, ఉషశ్రీలు భగవద్గీత, రామాయణాలను సంపూర్ణంగా (కత్తిరింపులు లేకుండా) చెప్పివుంటే ఇంకా చాలా బావుండేది.
@rvr19692 жыл бұрын
శ్రీ రామ జయరామ జయజయరామ
@krishnavenipediveeti-vk4yw Жыл бұрын
Good ramayana mam
@Singing-k2f9 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
@kotababukota5831Ай бұрын
అక్కా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు... పాయింట్ టూ పాయింట్ సూపర్బ్ అక్కా.. 👌🏻👌🏻👌🏻👌🏻 మేయో అనిత మామ్ లా అనిస్తున్నారు keepitup 👍🏻
@raopn10113 жыл бұрын
I feel and face listen good news . Jai sri Rama sri hanuman sri seetha mata Jai Jai Jai 🙏🙏🙏🙏🙏
@whatisbehind4156 ай бұрын
Nooo wards thanks for your videos 😊👌👌👊🚩🚩👊😊
@VSNSUPERMARKET9 ай бұрын
SRI RAM JAYA RAM JAYA JAYA RAM
@sureshkudupudi31313 жыл бұрын
Hindu storys chala bagundi sir me voice lo mare ni venalani vundi
Super GOD Sree Rama blessings to all Indian s karona will leave shortly jai Sree Ram
@ahamsri88434 жыл бұрын
ఇది శ్రీమాన్ ఉషశ్రీగారి ప్రవచనం ..ఈయన అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు..వీరి దగ్గర బంధువులు మా ఇంటి ఎదురుగా ఉంటారు(ఇప్పుడు కూడా)మా చిన్న తనం నుండి ఈయన చేసిన భారత,భాగవత,రామాయణ ప్రవచనాలు వింటూ పెరిగిన వాళ్ళం.. ఎప్పుడు మనసు బాగోకపోయినా.. ఈయన ప్రవచనం ఏది విన్నా.. మనసు తేలిక పడుతుంది.. ఆయన గాత్రంలో ఆ మహిమ ఉంది కాబోలు.. ఆ మహానుభావుడిని మరల తలుచుకునే భాగ్యం కలిగింది మీ ద్వారా.. ధన్యవాదాలు👌🙏
@samskruthiacharya6373 жыл бұрын
TY❣️ FOR SHARING, evaru chepparo telika comment box lo search chesa thank u so much
@janakiramb49743 жыл бұрын
Sir chala bagunde edhi Sri sri garu cheppara
@VKTVCHANNEL3 жыл бұрын
Sri Sri garu kaadu. Ushasri garu
@srinivasvasamsetti66093 жыл бұрын
గురువర్యులకు ధన్యవాదములు 🙏🙏🙏
@yugandard97893 жыл бұрын
Jaisreeraam 🙏
@psubbarao94855 ай бұрын
మహనీయులు ఉషశ్రీ గారికి ప్రణామములు
@kotisinde4048 Жыл бұрын
Excellent commentary
@sairk61743 жыл бұрын
Ushasri garu
@tulugugunavardhananaidu96234 жыл бұрын
JAI Sri Ram. OM Sri Ram. Sri RAMA jaya RAMA jaya jaya RAMA. JAI Sri Ram.
@soudarani66092 жыл бұрын
Sri Rama Ram rameti rame rame manorame sahasranama tatulyam Rama nama varanane 🙏🙏🙏🙏
@leelakumarreddyt76143 жыл бұрын
Ji shree ram
@kfjjsckfnkdjcdhgn40984 жыл бұрын
chala baga chepparu
@babgenani61534 жыл бұрын
జైశ్రీరామ్ రామచంద్ర ప్రభువు
@bharathdhonigoudvempalli80813 жыл бұрын
Aunu original valmiki ramayanam Nennu chadhevenna kabatte chebuthunna JAI SRI RAM JAI HANUMAN ⛳
@muthyalaiahchadalapaku5453 жыл бұрын
My childhood feeling bring back bring back................
@koteswaraobommagani9712 жыл бұрын
చాలా మంచిగా చేప్పారు. 🙏
@kanchirajuvijayaramakrishna9 күн бұрын
I am speechless .namastey sir
@ahraoa3 жыл бұрын
Usha Sri gaariki 🙏🙏🙏🙏🙏
@tatareddy6672 Жыл бұрын
శ్రీ రామ రామ రమేతి రమే రామ మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే
@ganeshkakarla58989 ай бұрын
Jaisreeram
@anjaniprasad94642 жыл бұрын
Chinnapati nunchi vintunnam ,. 🙏🙏🙏🙏🙏🙏🙏
@seshuphanign3 жыл бұрын
ఒకేసారి చూడండి 1:28:48 ఇక్కడ చాలా భాగం మిస్సియింది