ఒరిస్సా పొలాలు సవక ( పొలాలు చూద్దాం రండీ!

  Рет қаралды 176,208

Telugu Batasari

Telugu Batasari

Күн бұрын

అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠‪@telugubatasari3056‬ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో మా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏

Пікірлер: 309
@suryanarayanamadhukoori9552
@suryanarayanamadhukoori9552 6 ай бұрын
Orissa vellaru kaanibhoijanam gurinche yekkuva chepparu .polalu yeepantaku anukulam,borlu padataya, curent sowkaryam yelaundi,polalareetlu ,varshapatam yela untundi,ap bordaruku yenta duram,pedda pattanalu yenta duram,tera prantam yenta duramlo undi ee vishayaalu prastavinchi unte chala baagundeedi.aowtsahikulaku baga upayoga padeedi saar.dayacheesi anyada bhvinchavaldu.
@sirisharavipati6759
@sirisharavipati6759 5 ай бұрын
Great jobthatscalledsmartness and give food to vollagers
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Thanq🤝😀
@karunakarragooru9144
@karunakarragooru9144 6 ай бұрын
తిండి పక్కన పెట్టండి ఎకరా భూమి రేటు ఎంతుంది. తినే తిండి కోసం ఒరిస్సా దాకా పోవాల్సిన అవసరం లేదు. భూములు వివరాలు నల్ల రేగడి ఎర్ర రేగడి చౌడు భూములు వీటిలో రకాలు చూసి వాటి రేట్లు చెప్పకుండా సాంబార్ తిన్నాము ఉగ్గాని తిన్నాము వచ్చాము ఇలాంటి పనికిమాలిన వీడియోలు పెట్టొద్దు.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మనం ఎక్కడ వున్నా ఏంచేస్తున్నా అన్నంపరబ్రహ్మ స్వరూపం ఆహారాన్ని కించపరచవద్దు.తిండి కలిగితే కండకలదోయ్ కండకలవాడే మనిషోయ్ అన్నాడు మన గురజాడ . దయచేసి ఆహారాన్ని తక్కువ చేయొద్దు. యింధనం లేకుండా మన వాహనాలు కూడా మన మాట వినవు.మన దేహాన్ని మన నిర్లక్ష్యం చెయ్యకూడదు. మనలో స్వార్ధంపెరిగి పోయి దేహాన్ని కుటుంబాన్ని కూడా మనం ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం.మనం ఎంత కష్టపడ్డా పొట్టకోసమేకదండీ!అయినా నేను భూగర్భశాస్త్రవేత్తను కాదండీ! మీప్రశ్నలకు సమాధానం చెప్పటానికి. మీరు ఒరిస్సా వెళ్ళినపుడు దయచేసి మీరు మాకు మీరు మమ్మల్ని అడిగిన వివరాలన్నీ మీరు మాకు తెలియజేస్తే నాతో పాటు అందరూ సంతోషిస్తారు.🙏
@NekkalapudiNaveen
@NekkalapudiNaveen 6 ай бұрын
Super na manasulo mata kooda adhe
@satyamevajayate7838
@satyamevajayate7838 6 ай бұрын
ఇక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎవరైనా లేదు వాహనాలకు ఇంధనం లేకుండా బయటికి పోవు అని ఎవరైనా లేదు ఈడ భూములు సౌక అని మీరు చెప్పినప్పుడు వాటి ధరలు కూడా చెప్పాలి లేకుంటే మీ విహారయాత్రలు మీరు చేసుకోండి నీతిమాలిన కథలు నీతి కథలు మేమెల్లి మేం ధరలు తెలుసుకొని చెప్పడానికి మీకు ఛానల్ ఎందుకు దాంట్లో మీ సాంబారు గిన్నెలు మాకెందుకు
@LikithdattaTimmaraju
@LikithdattaTimmaraju 6 ай бұрын
R​@@satyamevajayate7838
@srinivasaraokolluri1240
@srinivasaraokolluri1240 6 ай бұрын
Ur correct
@kodhanda4185
@kodhanda4185 6 ай бұрын
ఉత్తరాంధ్ర లో మీరు చాలా చేశారు ఇప్పుడు ఒడిషా నా మీ ఆకలికి అంతం ఉండదు
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మీరు తిండి మానేసి మరీమేము తింటుంటే ఉత్తరాంద్ర నుండి మమ్మల్నే ఫాలో అవుతున్నట్టురుగా థాంక్యూ!🙏🤝😊
@venkataravivarmapinnamaraj7239
@venkataravivarmapinnamaraj7239 6 ай бұрын
ఒరిస్సా భూములు కొన్న ఆంధ్రా వాళ్ళు మరలా ఎప్పడైనా వారి పొలం అమ్ముకోవలిసి వస్తే మరలా ఇంకొక తెలుగు వాడికే అమ్ముకోవాలి తప్ప ఒడిసా వాళ్ళు కొనరు. Osatip act అక్కడ Very important. బ్రాహ్మణులు చాలా మోసాళ్ళు. అత్తాబేర లో ఒక కమ్మవాడు ఒడియా బ్రాహ్మలతో కలసి మన తెలూగు వాళ్ళను మోసం చేస్తాడు. సోన్పూర్, పితామహల్ ప్రాంతాలలో భూములు చూపిస్తిరూ. గుట్టలుగుట్టలుగా దఫ్తావేజులు చూపిస్తారు. ఈ రైతులంతా మా చేతులోనే ఉన్నారని చెబుతారు. అదంతా పెద్ద మోసం.
@venkataravivarmapinnamaraj7239
@venkataravivarmapinnamaraj7239 6 ай бұрын
చూచి వచ్చేయండి తప్ప అక్కడ ఏమీ కొనవద్దని నా సూచన. నిజం ఎవరికీ తియ్యగా ఉండదు.
@anilkumarganga3099
@anilkumarganga3099 6 ай бұрын
నాకు అలాంటి పరిస్ఠితి ఎదురైన అనుభవాలు దారుణం
@revarendveerraju5393
@revarendveerraju5393 6 ай бұрын
మీరు కొనాలి అని అనుకొన్నా అత్తబీరా ఏరియాలో బుల్క్ గా భూములు ఎవరూ అమ్మేవారు లేరు
@revarendveerraju5393
@revarendveerraju5393 6 ай бұрын
1960 నుండి మేము ఆ ఏరియా లో ఉంటున్నాం
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 6 ай бұрын
So Nana patna yak ji gurinchi thelusthumdi Manaki ikkada
@LalithKumar-i7g
@LalithKumar-i7g 5 ай бұрын
Good cm naveen patnaik
@kundikishore
@kundikishore 6 ай бұрын
I'm so happy meeru ela prakruthilo thirugutu friends tho enjoy chestu maku lands information estunanduku chala thanks sir 🙏
@satyanarayana4402
@satyanarayana4402 6 ай бұрын
చాలా బాగా చూపించారు సార్ మరి ముఖ్యంగా మీరు వండిన వంటలు నాకు తినాలని ఆశ కలిగింది
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
థాంక్సండీ🤝🙏🫶☺️
@ఉదయం-త2ఢ
@ఉదయం-త2ఢ 6 ай бұрын
తెలుగోళ్ళ భూ ధన దాహనికి తెలంగాణ,ఆఃధ్ర బలయ్యాయి ఇక్కడ సామాన్యులు కొనే పరిస్ధితులు లేవు.ఇప్పుడు కర్నాటక తమిళనాడు లో ఎంటరై అక్కడ రేట్లు పెంచేస్తున్నారు, ఇప్పుడు ఒరిస్సా. కెనడాలో కూడా ఇదే పరిస్థితి మనోళ్ళ వలన
@ganthiramachandram540
@ganthiramachandram540 5 ай бұрын
Yes
@rajashekar3389
@rajashekar3389 6 ай бұрын
నేను ఆసక్తి కరంగా పొలం ధర ఎంత యుంటుదో నని ఆసక్తిగా చూశాను పొలాలు చూపించారు సరే ఎక్కడి భోజనం అక్కడే తినాలండి వర్షాధార భూములు ఎప్పటికైనా ధర తక్కువే
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం!👍
@baikamsailufyifuy1907
@baikamsailufyifuy1907 5 ай бұрын
Super video 🎉
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Thanks 🤗
@ChandrasekharEedigaburra
@ChandrasekharEedigaburra 5 ай бұрын
Video 👌👌👌👌👌 brothers
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Thanks 🤗
@sirisharavipati6759
@sirisharavipati6759 5 ай бұрын
Really great video
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Thanq very much ☺️
@amarnathvangali3572
@amarnathvangali3572 6 ай бұрын
ఆంధ్రా,తెలంగాణ,కర్ణాటక చెడగొట్టినారు,ఇంకా ఒరిస్సాను కూడా చెడగొట్టండి
@rajashekar3389
@rajashekar3389 6 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Ap karnataka ts kaadu mottaamm orissa ni chedipindi telugu land mafia vaaree neenu orisaa vaadinee naa bank service 40 years ee odisaa loonee naa kalla edurugundaanee ap vaaru vachhi vaariloo vaaru raajakeeyam cheesukoni modatikee moosam techhukunaaru odisa loo Rayagada gajapati guntur ee chuttupakkala telugu raitulani patti, mirapa, Arati ee poultry fishery annitinee ap vaarichee baagaa cheeyinchukooni raatriki raatri tanni tarimeesaaru vaari daggara nunchi technique neerchukooni kaanee konni nelalakee cheetuletteesaaru nastapooyindi ap raitulu dabbuivvaleedu land ivvaaleedu inkaa chepaali antee Sambalpur mottaamm dist loo aa hirakud dam daggara chuttupakkala oka 20 villages teluguvaaree 55 years kritam east godavari west godavari krishana visakha nunchi ap vaaru chaalaa lands koneesaaru appati loonee ikkada 10,20 lakshalu ikkada oka acre ammi akkada 100 acres lekhana konnaaru aitee ikkada oka mudhanammakam vundi oriya vaariki akkada dam daggara power project vastundi aa neetiloo eemee saaram vundadu ani vaari nammakam daanni telivigas ap vaaru sommu cheesukunnaaru ippudu okkaariki 2 3 vandala acres vundi 3 pantalu pandistunnaaru vaaru telugu Sambalpur oriya maatlaadu taaru telugu schools cinemas annee vastaayi ee rojuvaraku chaalaa mandi teluguvaaru vunnaaru ippudu oriya vaaru oka 15 years aindi odisa hc case veesaaru vaari lands vaariki tirigi ichheeyaalani kaNee hc sc reject cheesaayi 1936 loo Sambalpur nunchi penki pilla ,anee paprika inkaa konni vidudala ayyeevi ippudu leevu meeru eppudainaa ee dam daggaraki antee Sambalpur ki vellaandi food maateam bharinchaali meemu odisaa kaabatti maaku alavaatee Sambalpur pur loo sambaleeswari ammaavaarini migataa imp places ni chudandi chaalaa happy gaa vuntundi
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
ఎవరు చెడగొట్టారు? ఏమి చెడగొట్టారు?వివరంగా చెప్పాలిగా!
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
@@telugubatasari3056 ap realtors neenu meeku manchi cheptee naaku ilaa adagatam eemiti pratee daggara evaroo oka ru leeka oka group vaaru vuntaaru anduloo ee real-estate business's vachhina taruvaata
@saviraku
@saviraku 6 ай бұрын
మీరు బాగుచేయ్యొచ్చు కదా.... నోరు వుంది కదా అని వాగడమే
@chnageswarao685
@chnageswarao685 5 ай бұрын
Good thinking congrats
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Thanq🤝☺️
@krishnarao6242
@krishnarao6242 6 ай бұрын
Super company,I love it...life should be simple..and generous..be positive
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Well said ! Thanq 🤝😊
@kalangiramesh661
@kalangiramesh661 6 ай бұрын
ఒరిస్సా లో అధికారంలో వున్నది నవీన్ పట్నాయక్... ప్రజా క్షేమాన్ని కాంక్షించే దేశభక్తుడు, బ్రహ్మ చారి, మంచి నాయకుడు, అవినీతి రహిత, కులగజ్జి లేని, కేంద్రంతో సఖ్యతగా మెలిగే తెలివైన వ్యక్తి కనుక అన్నీ చక్కగానే వుంటాయి
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
నిజమండీ!💐🙏🫶☺️
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 6 ай бұрын
అసలు నిజం మీకు తెలియదు
@vuntlasurendra1295
@vuntlasurendra1295 6 ай бұрын
ఎకరం పొలం ఎంత ధర ఉంది సార్
@suryateja2402
@suryateja2402 6 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 6 ай бұрын
Mari orrisa numchi ekkuvuga prajalu valasalu emduku vasthunnaru ayethe akkada vesulubatu vunte panichesukovataniki
@vvenkateswarao94
@vvenkateswarao94 6 ай бұрын
Polalu madtuga konanfi, Naxlites thupakulu tho baligandi. Asa sachindaka savadu Best of luck.
@VasanthaRao-v4b
@VasanthaRao-v4b 6 ай бұрын
Tq sir I like very much your videos
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
You're most welcome
@vijayaprasadputtagunta4481
@vijayaprasadputtagunta4481 6 ай бұрын
వూరి పేర్లు భూముల వివరాలు, ధరలు ఆంధ్రా నుండి ఎంత దూరమో తెలియజేస్తే బాగుంటుంది.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
త్వరలోనే తప్పకుండా తెలియజేస్తా!
@paladuguaquaculture2608
@paladuguaquaculture2608 6 ай бұрын
మొత్తం మీ గురించి చూపించుకుంటారు తప్ప పొలాల గురించి రైడ్ గురించి చెప్పండి
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
నా రాబోయే వీడియోల్లో యింకా ఎక్కువ సమాచారం అందిస్తానండి!🙏
@kanagrlaprabakar4208
@kanagrlaprabakar4208 6 ай бұрын
🙏
@creativesloth3105
@creativesloth3105 6 ай бұрын
NH side by side lands rates Yelachenahalli unnai cheppandi , lease ki lands rate yentha
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Orissa loo vunnaa lands ippudu rates ekkuuva avadaaniki kaaranam mana teluguvaaree jaipur navarang our kotpad anni areas loo ippudu 1acre 30 25 laks vaeaju pencheesaaru ,inka ganjam dist ,ichhaapuram ki border ki aska balipodar bodakholi inkaa bhanja nagar phulbani loo lands konandi ikkda kootulu deeers adavi pandulu ekuuva veetiki jadisi pantalu veeyatam leedu
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మంచి యిన్ఫర్ మేషన్🙏☺️
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Neenu odisaa vaadinee, intaku mundu tamilians vachhi chaalaz godavalu cheesaaru all ready kondhama dist antee aska ki 30 km bhanjanagar akkadanunchi inkoo 20 km ippudu route chaalaa baagundi akkada kashmir laa vuntundi g udayagiri raikia inkaa chaalaa vurlu darigibadi anee area kashmirxlaa vuntundi kaanee christian hindu feelings oriya telugu feelings ekkava mandi Christian's ikkada ganja freegaa pandistaaru ikkada lands pasupu, vippapoovu aavaalaki veerusanaga ki pedda size beans avi ikkaadee pandutaayi all indialoo ekkadaa dorakavu ikka vankaayalu sweet gaa vuntaayi ikkada aratipallu loo pedda ginjaluvuntaayi chaalaa sweet gaa vuntaayi 365 days anni varities kuragaatalu pandu taayi
@srinivasaraokolluri1240
@srinivasaraokolluri1240 6 ай бұрын
​@@mohanatmakuri6446Hello bro so great talking truth very well can get u no pl..
@srinivasaraokolluri1240
@srinivasaraokolluri1240 6 ай бұрын
Which area and village in orissa
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Berhampur ki 30 km ,dooram loo asska ,daanichuttupakkala areas loo veela veela acres vunnaadi allready ap vaaru velli lands koneestunnaaru original gaa 3,4 laks vunnaa acre ippudu veeru velli 5 times pencheessaaru ee aska ki left side bodokholi balipodar laanti villages vunnaayi akkada teluguvaaru orissa settled vaaru lakshala loo vunnaaru vaaru gaajula telagaalu andariki Dora title vuntundi telugu oriya 2 languages baagaa maatlaadutaaru eeareas loo deers ,hanuma kootulu, adavi pandulu veelu veelu vunnaayi veetiki jadisi ikkada raitulu pantalu veeyaru andukee ammukuntunnaaru aa land maateam bangaaram inkaa information kaavalistee mee area loo vunna oriya telisina vaariki pattuukkoni aa badakholi ki vellaanndi annee telustaayi kaanee eemee leekndaanee vuurikee lands koneestaamu 100,500 acres kaavaali Ani andhra telivi chupinchakandi mottaaniki moosam aipotaaru aska tahsil office ki vellaandi akkada chaalaa mandi ap vaaru meadiaters ni pettuukooni vuntaaru meeku telustaaru ee bodokholi ,pandit pathar, bhetnai ee areas loo land chaalaa manchidi akkaadee poultry fish farm s all ready MAna teluguvaaree petteesaaru
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Titlaagad ani daaninee totalaagodo ani pilistaaru ee vuriloo hear 50,51 deg varaku vuntundi navrangapur antaa teluguvaaree
@phanikiranphani2446
@phanikiranphani2446 6 ай бұрын
AP లొ ఎక్కడైనా తక్కువ రేటు వుంటే చెప్పండి sir 🙏
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
తక్కువ అంటే మనకో బడ్జెట్ వుండాలి కదాండీ! ఎకరం కోటి చెప్పే చోట 90 లక్షలు తక్కువేమరి! 5 లక్షలుండేచోట 6 లక్షలు ఎక్కువే!ప్రాంతాన్నిబట్టి రేట్లు వుంటాయి. మీరు ఎక్కడ కొనాలి . ఏరేటులో కొనాలో డిసైడ్ అవ్వండి.ఎప్పుడూకూడా తక్కువ రేటు పొలాలకునీటి వసతి సరిగా వుండదు రీసేల్ త్వరగా జరగదు.🙏
@srinivasaraobandi9400
@srinivasaraobandi9400 6 ай бұрын
12:31
@ramakrishnabhagavan2505
@ramakrishnabhagavan2505 6 ай бұрын
మీరు ఒరిస్సా భూములు మహా చవక అని పోస్ట్ పెట్టారు కానీ భూమి వివరాలు... భూమి రేట్లు... కొనుగోలు లో ఉన్న సాధకబాధకాల వివరించలేదు.... మీది భూముల ఎంక్వైరీ ట్రిప్ లా కాకుండా విహారం ట్రిప్ లా కనిపిస్తుంది...
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
యింకా నేను యిక్కడి కి కొత్తగా వచ్చాను. సాధకబాధకాలు యింకా నాకు అనుభవంలోకి రాలేదు.నా రాబోయే వీడియోల్లో సమాచారం అందించే ప్రయత్నం తప్పని సరిగా చేస్తా!🙏
@ramesharmulla2088
@ramesharmulla2088 5 ай бұрын
Rates chepandiii sodiii anavasaram
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Rates theliyajesanu sariga chudandi leda “oriissa lo savaka polala kosam naa anveshana” ane video chudandi
@syamalaraopandiripalli4941
@syamalaraopandiripalli4941 6 ай бұрын
ఏ ఊరు లో ఎకరం ఎంత రేటు ఉందో తెలిపితే బాగుణ్ణు. మీ నంబర్ పెట్టండి..
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
త్వరలోనే తప్పనిసరిగా తెలియజేస్తానండీ!🙏
@goppanarenderreddy3350
@goppanarenderreddy3350 6 ай бұрын
Rate entha sir , tourist tour la undi me tour....
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
అంతేగా!అంతేగా!😜
@janakierampasupuleti8759
@janakierampasupuleti8759 6 ай бұрын
Uppalapati srinu..bore mestri sarveswarao garu
@sathibabuneelathi1855
@sathibabuneelathi1855 6 ай бұрын
మీరు ఎందుకు వెళ్ళారో ఆ వివరాలు వివరించలేదు అక్కడ భూమి రేటు వివరించలేదు ఆ వివరాలు తెలపండి ధన్యవాదాలు 🙏
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మీరు వీడియో యింకోసారి సరిగా చూడండీ! రెండు వీడియోల్లోనూ మీ ప్రశ్నలకు సమాధానం వుంటుందండీ!
@BoyinapalliChandraBhaskar
@BoyinapalliChandraBhaskar 6 ай бұрын
Tamnail mru chupinche daniki yemna sambandam undha
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
పొలాల్లో టీ తయారు చేసుకొని తాగుతున్నాం కదండీ !బ్యాక్ అందంగా వుందికదండీ!🙏😊
@ikkurthisaibabu7049
@ikkurthisaibabu7049 6 ай бұрын
Tintaniki Poyinattundi VEDHAVA GOOLA
@venkata6090
@venkata6090 5 ай бұрын
Rate entha .
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
kzbin.info/www/bejne/ZoGpqKqObdWgadUsi=bJYrPID7voAX6Zkq
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
రేట్లు ఈ వీడియోలో తెలియ జేశా!
@robertking9341
@robertking9341 Ай бұрын
Meeru ekkadivaarandi. Uggani ante... Kurnool
@telugubatasari3056
@telugubatasari3056 Ай бұрын
మాది నిడదవోలు అండి!
@KPR_9570
@KPR_9570 6 ай бұрын
1 ekaraa cost చెప్పాలి
@satyanarayana4402
@satyanarayana4402 6 ай бұрын
Sar good చాలా బ
@creativesloth3105
@creativesloth3105 6 ай бұрын
Rates cheppandi sodi chalu
@umasekharsekhar7269
@umasekharsekhar7269 6 ай бұрын
Chanu Ratu chapati.neeti vasati gurunchi clarity ga chapali. Mana Visakhapatnam nunchi lanthanide duram kms chapali guruvugaru
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
సార్! మీరడిగినవివరాలు వీడియోలోనే వున్నాయండీ! మళ్ళీ విడిగాచెప్పాలంటే కష్టమ్ కదాండీ! యింక మన విశాఖ పట్టణంలో మీరున్న ప్రాంతం నుండి ఒరిస్సా లో మీరెళ్ళాలనుకున్న చోటుకి గూగుల్ మేప్ ఉపయోగించండీ!🙏☺️
@bodepudibvrao4908
@bodepudibvrao4908 6 ай бұрын
Akkadi lands gurintchi koodacheppandi vellevallakupaniki vastundi meeru telugulo prakruti andaluvarnistunte meeku telugubhashameeda pattu bagavunnattundi anchoring cheyyotchu👏👏
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Chala thanks andi🙏😊
@mooripeeda644
@mooripeeda644 6 ай бұрын
తెలుగు బాటసారి గారు భూములు కొనుగోలు చేసినప్పుడు రేటు చెప్పాలి సార్
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
యింకా కొనలేదు మంచి పొలం కోసం వెతుకుతున్నా కొన్నాక తప్పనిసరిగా మీకు తెలియజేస్తా!🙏☺️
@mahimanet6690
@mahimanet6690 6 ай бұрын
Uncle ye area adi
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Video lo voori peru welcome board vundhi chudandi!🙏👍
@mahimanet6690
@mahimanet6690 6 ай бұрын
Gajapati dist lo Yemaina thelusa chelisthe cheppandi
@sreeramduvvuri4996
@sreeramduvvuri4996 6 ай бұрын
3 పూటలా సుబ్బరంగా తిని తిరీగి వచ్చారు మీ డబ్బే అనుకోండి ఎంజాయ్ free birds ఈ వీడియో పేరు అలా పెట్టండి అంతే గాని భూములు బొక్క అని మా టైం waste mee friends andaru ఆనందంగా కలిసి తిరుగు తున్నారు అది చాలు మా మనసు ఆనంద పడింది
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
ఏమైనగాని మీ కామెంట్ కి ధన్యవాదాలు💐🫶😊
@ch.koteshch.kotesh3070
@ch.koteshch.kotesh3070 6 ай бұрын
Super enjoy meela trips veyadam naaku chala estam gurujii.
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 6 ай бұрын
అసలు ముచ్చట చెప్పరా? చౌక అంటే ఎంత? Exam కి వెళ్లి రాయకుండా ఎంజాయ్ చేసినట్టు ఉంది యవ్వారం.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
@@ch.koteshch.kotesh3070 Chala thanks andi🤝🙏😊
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
@@rajenderreddymeenapally7459 Naa rendu videollonu polala retlu cheppanu chudandi konni polala retlu naku clarity ga evaroo cheppaledu kabatti nenu cheppalekapoya naa rabiye videollo cheppe prayathnam chesta🙏☺️
@kannamjagadeeswararao8537
@kannamjagadeeswararao8537 6 ай бұрын
Rates ? Per acre cost 50 acres cost ,20 acres you inform How much long distance from ap boarders.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
నా ఒరిస్సా వీడియోల్లోనే సమాచారం ఉంది చూడండీ!🙏
@rajarapuramanjaneyulu5642
@rajarapuramanjaneyulu5642 6 ай бұрын
4,50,000.అట
@Chittigardenkitchen
@Chittigardenkitchen 6 ай бұрын
పొలం (ఎకరం) ఎంతుంది. వివరాలు పూర్తి స్థాయిలో చూపిస్తే బాగుండేది
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Staring from 4 lakhs one acre
@radhakrishna2596
@radhakrishna2596 6 ай бұрын
Akkadi sanghika paristhi telupagalaru.?
@SrinivasraoGorantla-i9y
@SrinivasraoGorantla-i9y 6 ай бұрын
Orissa lo konaka povadam manchidhi
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 6 ай бұрын
కుక్కలు అమ్మేవాడు వొక కుక్కాను చూపించి చాలా విశ్వాసం గల కుక్క కొనుక్కోవచ్చు అన్నాడట! ఎందుకలా అంటున్నావు అనడిగితే యిప్పటికీ యిరవయిసర్లు అమ్మాను. యిరవయిసార్లు వెంటనే నాదగ్గరకు వచ్చేసింది అన్నాడట అమ్మేవ్యాపారి. కొని కొర్తులచుట్టూ తిరగడంతో సరిపోతుంది గాబోసు!
@narsibyreddy3956
@narsibyreddy3956 5 ай бұрын
Chalaa correct ga chepparu..
@Subbareddy-z1y
@Subbareddy-z1y 6 ай бұрын
Retu eanth a ara chepandi
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Ee rendu videollonu rate cheppanu meeru sariga gamanichaledu. Na raboye video lo mallee cheptha !🙏
@asisridharreddy1507
@asisridharreddy1507 6 ай бұрын
సార్..ఒరిస్సా అన్నారు ఎక్కడ వివరాలు చెప్పలేదు. అలాగే రేటు ఎంత చెప్పగలరు
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోలోనే చెప్పాను చూడండి🙏☺️
@seetharamreddypingile7332
@seetharamreddypingile7332 6 ай бұрын
Ñothing but brokers cheating.
@saidireddych6761
@saidireddych6761 6 ай бұрын
Orange days amte baguntadi
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 6 ай бұрын
Manaku dhemudu tho pani aemi dhanamunnamanavude dhevudu manaku nuvvemanna kaparamuntava aemanna
@bokkanagaraju266
@bokkanagaraju266 6 ай бұрын
యాదవుసొళ్ళు యందుకు తినడానికి వెళ్ళారా పొలాలు రేట్లు చెప్పాలి
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోలు సరిగా చూడకుండా ఎందుకీ సొల్లు కామెంట్!
@madhavvaka36
@madhavvaka36 6 ай бұрын
మీ మొబైల్ నంబర్ ఇస్తే మీతో మాట్లాడాలి లాండ్స్ కొనాలి అనుకుంటున్నాం
@mastergaming6021
@mastergaming6021 6 ай бұрын
Mana daggara dabbunnodu ye parisrama lu pettadu..vandala yekaralu koni pettukuntadu..intikoka real estate broker...anduke bgumula rates pergayi...parisramalu pedithe,buissness cheste padi mandhi ki pani dorkutundhi ,bhumulu konte vaadi kokkadike laabham..padhi mandhi ni bathikinchedhe janma..manava janma dabbula kosame mana telugu states lo...prathi vaadu bhumulu konude ,vyavasayam chesedhi ledhu flots chesi ammeyadam .vadu ibkoniki ammadam..deenitho govt ment ke labham
@apnlrkvl5314
@apnlrkvl5314 6 ай бұрын
4.5 లక్షలు ఎకరా అంత దూరం వెళ్లి కొనే కన్న మన దగ్గర్లోనే బాగా పల్లె లలో వెతికితే దొరుకుతాయి 5 లాక్స్ మధ్య లో
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
ముందు ఆ అడ్రస్ చెప్పొచ్చుగా!🙏
@naveenframs
@naveenframs 6 ай бұрын
20 లక్షలకు తక్కువ ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కడ దొరకదు ఎంత మారుమూల గ్రామాలకు వెళ్ళినా సరే, ఆండ్ర రిజర్వాయర్ బ్యాక్ సైడ్ 25 లక్షల రూపాయలు ఉంది ఎకరా
@naveenframs
@naveenframs 6 ай бұрын
ఇంతకన్నా తక్కువ ఉంటే మన ఆంధ్రాలో ఏ మారుమూల గ్రామమైన అడ్రస్ పెట్టండి ప్లీజ్
@Kalyan134
@Kalyan134 6 ай бұрын
సార్ నాకు 100 ఎకరాలు 12 సంవత్సరాలకు కవులుకు కావాలి. మీకు తెలిసిన భూమి ఏమి ఐనా ఉంటే ఇప్పించండి.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
త్వరలోనే ఒక మంచి వ్యక్తిని మీఅందరికీ పరిచయం చేస్తాను అతను మీ అందరికీ పొలాలు చూపిస్తాడు !🙏
@sujatabml7399
@sujatabml7399 6 ай бұрын
And cost kuda cheppandi
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
నీటి సౌకర్యాన్నిబట్టి ధరలు ఉన్నాయండీ!4 లక్షలు నుండి 30 లక్షల వరకు వున్నాయంటున్నారండీ!
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోలోనే వివరణ వుందండీ!😊
@k.anantharamagoudkalali5892
@k.anantharamagoudkalali5892 6 ай бұрын
మీరు అక్కడ కూడా వదలరా అండి
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
ఒరిస్సా పేదరైతుల భూములకు మంచి రేటు రాకూడదనా మీఉద్దేశ్యం?
@chandrarsekharareddy
@chandrarsekharareddy 6 ай бұрын
Price?
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Depends on water facilities
@narayanakatla8358
@narayanakatla8358 6 ай бұрын
Hallo baskar rao nenu narayananu mothi nagar
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Hai Narayana bagunnava? Ekkadunnav?😊
@ramanayyaa.v8587
@ramanayyaa.v8587 6 ай бұрын
Echata galavu aaboomulu
@rahulcherala2011
@rahulcherala2011 6 ай бұрын
Sir maadi hyderabad memu konacha
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వెళ్ళి చూసి నచ్చితే కొనుక్కోండీ!
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 ай бұрын
Meeru ee aska ,daggaara bodokholi ,balipodar aa chuttupakkala ki vellaandi akjada teluguvaaru ekkuuvee yadavulu sharabulu gaajula telagaalu kalinga vaisyulu inkaa teluguvaaru vunnaaru dora title vuntundi vaaru gaajula telagaalu ee bodakholi area loo chaalaa lands vunnaayi intaku mundu chaalaa mandi teluguvaaru 1000,2000 acres kontaamani aska berhampur bhanjanagar tahasil office loo nelalalu tarabadi vuntunnaaru vaarini kalavandi kaanee eppudu local vaaru edurutirugutaaroo adi pratee kshanam jaagrattagaa vundaali
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 6 ай бұрын
కోణార్క్ దేవాలయం అణువణువూ వీడియో తియ్యవలసింది.
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మరోసారి !
@Navven-vm5pv
@Navven-vm5pv 6 ай бұрын
Diesel double me,
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 6 ай бұрын
Yatra laga vundi kani polalu chupinchinatlu lyadu video
@srinumudarapu2531
@srinumudarapu2531 6 ай бұрын
మీరు ఏరియా చెప్పలేదు,,ఎకరం పొలం ఖరీదు చెప్పలేదు,,,ఈ వీడియో చూసి ఏం తెలుసుకోవాలి,,
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
నా రాబోయే వీడియోల్లో మరింత వివరంగా చూపించే ప్రయత్నంచేస్తానండి!🙏
@sujatabml7399
@sujatabml7399 6 ай бұрын
Area ekiadi cheooakedandi orissalo
@AnnemNageswararao
@AnnemNageswararao 6 ай бұрын
నక్సల్స్ ఉన్న రూ జాగ్రత్తలు
@aparnayeleswarapu9518
@aparnayeleswarapu9518 6 ай бұрын
Polaalu ante aasha tho chuusaamu 😢
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Chupinchanu kada? Na raboye videollo inka vipulanga cheptha nandi!🙏
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 6 ай бұрын
Akara ret sar
@janakierampasupuleti8759
@janakierampasupuleti8759 6 ай бұрын
Kondrupolu
@DrKSN1289
@DrKSN1289 6 ай бұрын
అది కాదురా అయ్యా మీరు చెప్పింది ఏమిటి మీరు చూపిస్తుంది ఏమిటి.చౌక అంటే ధర ఎంత.సోదిగా ఉంది రా అయ్యా వీడియో.
@srinivasraoarja
@srinivasraoarja 6 ай бұрын
Telivitetalu..
@srinivasaraokolluri1240
@srinivasaraokolluri1240 6 ай бұрын
Telugollu tegalu and telivi ekkuva,telivi athi antaru vere vallu enduko anukunna Evi choosing taruvata telisindi
@Telugupatriot
@Telugupatriot 6 ай бұрын
తెలంగాణ లో కాంగ్రెస్ వచ్చి భూముల రేట్లు సంకనాకీ పోయినాయి. డబ్బు, అదృష్టం, ధైర్యం ఉన్నవారు తెలంగాణలో కొంటారు. నా నెంబర్ తొమ్మిది సున్నా 5 తొమ్మిది ఏడు 1 రెండు 9 లు రెండు 8లు
@sirisharavipati6759
@sirisharavipati6759 5 ай бұрын
You need papads
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
Yes😀
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 6 ай бұрын
AVASARAM lekunda bhoomi ni konavaddu, mee pettubadiki one rupee vaddiVACTHE stithi LEDHU. 12:31
@dharmarao1034
@dharmarao1034 6 ай бұрын
వంట వస్తే ఎక్కడైనా తెruగు వుండదు
@sudhakarkasagani7218
@sudhakarkasagani7218 6 ай бұрын
You tube లో ఇలాంటి దిక్కుమాలిన video's నిషేధం best..
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
దయచేసి యిలాంటి దిక్కుమాలిన కామెంట్లు మీకు మీరే నిషేదించు కోవచ్చు కదా ముందు🙏😊
@RamchandraMaddikunta
@RamchandraMaddikunta 6 ай бұрын
ఎకరం రేటు ఎంత నో చెప్పలేదు
@rajenderreddymeenapally7459
@rajenderreddymeenapally7459 6 ай бұрын
​@@RamchandraMaddikuntaదీనికి ఇవ్వడు రిప్లై
@inagallavenkateswararao9893
@inagallavenkateswararao9893 5 ай бұрын
ఒరిస్సా పొలాల సమాచారం ఇస్తున్న మీకు ధన్యవాదాలు. నేను తిరుపతి నుంచి వేంకటేశ్వర రావు. అక్కడి మధ్యవర్తుల అడ్రస్ ఫోన్ నం పంపు తారా. మీ పేరు అడ్రస్ కూడ పంపండి. ఈసారి మీ ఒరిస్సా ముందుగ తెలిపితే నేనూ వస్తాను
@telugubatasari3056
@telugubatasari3056 5 ай бұрын
యిది నా నంబర్ 99631 75337
@KanchiKaamaakshi
@KanchiKaamaakshi 6 ай бұрын
Mothaaniki odisha polaala meeda paddaaranna maata Paapam odisha vaallu.
@Visbanu
@Visbanu 6 ай бұрын
సర్ మీరు ఒరిస్సాలో పొలం రెట్లు అని వీడియో టైటిల్స్ పెట్టి అస్సలు రేట్స్ ప్రసక్తే లేదు....మిస్ గైడ్ చేయవద్దు.....
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మీరు మిస్ అండర్ స్టాండ్ చేసుకోకండి నేను”ఒరిస్సా పొలం రేట్లు” అని వీడియో పెట్టలేదు. మీరు సరిగా చూడకుండా కామెంట్లు పెట్టకండి!🙏
@MalleshMallesh-z4k
@MalleshMallesh-z4k 6 ай бұрын
Asalu rate cheppaledu
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
Pyna coment lo answer undhi chadavandi🙏
@rameshmudili6612
@rameshmudili6612 6 ай бұрын
Sir Andhra Odisha bordar lands available please contact
@satishannamareddy5466
@satishannamareddy5466 6 ай бұрын
You're mobile number
@surarapumurali9316
@surarapumurali9316 6 ай бұрын
బోర్డర్ means ఎక్కడ sir ఏ district
@ravivemulavemula9687
@ravivemulavemula9687 6 ай бұрын
Land price?,
@chintapallisrinivasarao3987
@chintapallisrinivasarao3987 6 ай бұрын
Area , costof 1acre land cheppandi
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోల్లో చెప్పాను. రాబోయే వీడియోల్లో యింకా విపులంగా తెలియజేస్తానండీ!🙏
@chintapallisrinivasarao3987
@chintapallisrinivasarao3987 6 ай бұрын
O k
@drmdhaneefshaik8742
@drmdhaneefshaik8742 6 ай бұрын
Low Cost Lands information PLZ
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
తక్కువ రేటు పొలాలకు నీటి సౌకర్యాలు సరిగాలేవండీ!
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోలో వివరంగానే వుందండీ!😊
@pavanakash.v4225
@pavanakash.v4225 6 ай бұрын
పొలం ఎకరా లీజ్ ఎంతండి
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
పొలం లో పంటను బట్టి లీజులున్నాయండీ!వరి పొలాలు 1 సంవత్సరానికి 10 నుండి 15 బస్తాల వరకు లీజు వుందండీ!
@RamuThumu-i4u
@RamuThumu-i4u 6 ай бұрын
భద్రాచలం పటంలో 6 నుంచి ఏడు బస్తాలు అయినా వరి పొలాలు తీసుకునే వాడే లేడు గతంలో 15 12 బస్తాలు ఉండేది ఇప్పుడు ఆరు బస్తాలు కాదు ఐదు బస్తాలు మిగతా పొలాలు బీడుగా మారిపోతున్నాయి
@RamuThumu-i4u
@RamuThumu-i4u 6 ай бұрын
తెలుగు రాణి ఒరిస్సా చేయడం కంటే తెలుగు రాష్ట్రాల్లోనే నయం
@KariRamesh
@KariRamesh 6 ай бұрын
​@@RamuThumu-i4ume number cheppandi bro maku polam kavali nenu farmer
@vishnuentertainment6915
@vishnuentertainment6915 6 ай бұрын
1 lak to 3 lak
@satyamsakinala6759
@satyamsakinala6759 6 ай бұрын
Price.... 4,50,000/- per Acre ...(Very Cheap)
@phani5265
@phani5265 6 ай бұрын
Eanta eakaram
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
వీడియోలోనే చెప్పాను కదండీ!😊
@vvrlmurtyvrb7902
@vvrlmurtyvrb7902 6 ай бұрын
రేటు చెప్పలేదు ​@@telugubatasari3056
@phanikrishna2208
@phanikrishna2208 6 ай бұрын
రేట్లు enta
@shankarprakashbadugu3578
@shankarprakashbadugu3578 6 ай бұрын
Ni sodi chal voonnadi rate chyppu time pass chyyaku
@rahulcherala2011
@rahulcherala2011 6 ай бұрын
Correct
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
మీరు కూడా యిలాంటి టైమ్ పాస్ కామెంట్స్ పెట్టకండి నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చెయ్యండి మీ టైమ్ వేస్ట్ నా టైమ్ వేస్ట్ కదాండీ!😊
@k.anantharamagoudkalali5892
@k.anantharamagoudkalali5892 6 ай бұрын
తెలంగాణ లో 2014కు ముందు ఎకరా 6 లక్షలుఇప్పుడు 60 లక్షలు మీ దుంపలు తెగ
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
అయితే తెలంగాణా రైతులు ఆర్ధికంగా ఎదగడానికి మనం సహాయం చేసినట్టేగా?
@Navven-vm5pv
@Navven-vm5pv 6 ай бұрын
Ne,dagera,paisal,antha vundhi,siruu
@surendranadthmuppalaneni4189
@surendranadthmuppalaneni4189 6 ай бұрын
Meeru emi chusaru maku emi chupincharu em chesaru
@telugubatasari3056
@telugubatasari3056 6 ай бұрын
పొలాలు చూశాం !చూపించాం!వంటలు చేసుకొని తిన్నాం! ఒరిస్సాలో మనకు అలవాటయిన ఆంద్రా మీల్స్ మిస్ అవకూడదని వండుకు తిన్నామండీ!😊
@ramanayyaa.v8587
@ramanayyaa.v8587 6 ай бұрын
మీరు ఏమి కోరుకుంటున్నారు
@vasundharaagencies2700
@vasundharaagencies2700 6 ай бұрын
విషయం తక్కువ సోది ఎక్కువ. ఒడిస్సా లో భూములు చవకే కానీ చాలా ప్రాబ్లెమ్ ఉంటుంది. నాకు 20 సంవత్సరాలనుండి అనుభవం వుంది. అక్కడ ఉన్న బ్రోకర్స్ లో నూటికి తొంభై ఐదు మంది టోకెన్ అడ్వాన్స్ తీసుకొని తర్వాత కనిపించరు. భూములు కూడా అనుభవదార్లు వేరు, పట్టాదార్లు వేరు, అగ్రిమెంట్ దార్లు వేరు, మనకు చూపెంచే వాళ్ళు వేరుగా వుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు టోకెన్ అడ్వాన్స్, అగ్రిమెంట్ అడ్వాన్స్ లు ఇవ్వవద్దు.
@shivakumar-bi5jw
@shivakumar-bi5jw 6 ай бұрын
మీ పోను నెంబర్ పెట్టండి
సవకపొలాలకోసం చత్తీస్ గడ్!
14:05
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 4 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 32 МЛН
నర్సన్న కొడుకులు||Village comedy Short films||
25:48
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 4 МЛН