OU professor Kaseem special song | ఎందుకు బంధీస్తిరి మా కాశీం అన్నను | full video song

  Рет қаралды 10,113

Prof Kaseem

Prof Kaseem

Күн бұрын

Пікірлер: 34
@arunkumaraakepogu4240
@arunkumaraakepogu4240 4 күн бұрын
బహుజనులు చిమ్మ చీకటిలో నడుస్తుంటే వాళ్ళకు దీపము లాంటి వ్యక్తి ఖాసిము సార్. అలాంటి సార్ ను అణిచివేయడానికి,గొంతునొక్కడానికి,పూనుకున్న అగ్రవర్ణ పాలకులు,అజ్ఞానులు...
@bvmourya
@bvmourya 3 күн бұрын
జయహో కసీం సార్ చాల గొప్పగా పాట రూపంలో వివరించారు ❤🎉✊🏻✊🏻💐
@SongsNews1
@SongsNews1 2 күн бұрын
Excellent song...anna jai bheem జయహో ప్రో .కశిం సర్
@చదరంగం
@చదరంగం 4 күн бұрын
జయహో నడుస్తున్న తెలంగాణ యుద్ధ నౌక పేదల గుడిసెల్లో జ్ఞాన దీపం అణగారిన జాతులకు ప్రశ్నించే నిప్పు రవ్వ జయహో కాశీ మన జయహో కాశీం అన్న
@Vijayanarts
@Vijayanarts 3 күн бұрын
పాలమూరు పంతులికి జై భీమ్ లు...🎉
@garlapallimallanna1168
@garlapallimallanna1168 4 күн бұрын
జై భీమ్ జై కాశీం సార్ ఇలాంటి అడ్డంకులు ఎన్ని వచ్చిన ఎదుర్కునే సత్తా గలిగిన మా పేదల పంతులయ్య
@mahendarkancharla4080
@mahendarkancharla4080 4 күн бұрын
ప్రశ్నించే గొంతుక, నడుస్తున్న తెలంగాణ యుద్ధనౌక, ఇప్పటి సమాజానికి కావాల్సిన అక్షరాయుధం సార్, రెడ్ సెల్యూట్ సార్ ❤
@kuvitvap7517
@kuvitvap7517 5 күн бұрын
కాశీమ్ సార్ ఒక ప్రపంచ మేధావి సార్ ని జైల్లో అన్యాయంగా పెట్టి హింసించారు దరిద్రులు కాశీమ్ సార్ జై బీమ్
@karchallasathyanarayana458
@karchallasathyanarayana458 5 күн бұрын
గురువులకే గురువు మా సార్
@durgaraodurgam7413
@durgaraodurgam7413 3 күн бұрын
జయహో కాశీం అన్న
@voragantigangadhar8246
@voragantigangadhar8246 4 күн бұрын
Ok google విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర అన్నట్లు గురువులకే గురువు కాశం సారు
@NagalaxmiLalagari
@NagalaxmiLalagari 4 күн бұрын
మీరు చట్టసభలోకి రావాలి సార్..
@pingiliraghupathireddy7405
@pingiliraghupathireddy7405 3 күн бұрын
Good + Real explanation
@durgaraodurgam7413
@durgaraodurgam7413 3 күн бұрын
Super Anna
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 5 күн бұрын
🎉🎉🎉🎉🎉Good morning Sir Your Great Your Ambedkar Sir
@krushnabhukya5762
@krushnabhukya5762 10 минут бұрын
సూపర్ ❤
@Middleclasseducation
@Middleclasseducation 5 күн бұрын
ఆయన పేరులోనే ఉంది, ఖాసిం అని ఆయనను ఆ అంబట్పల్లి ఇ మామ్ ఖాసిం బయటకు తీసుకు వస్తారు..
@ashokKumar-p2s8l
@ashokKumar-p2s8l 4 күн бұрын
Kasim sir speech vsp MNS metting lo live lo vinna. Super
@nareshgolla3667
@nareshgolla3667 4 күн бұрын
కాశిం సర్, మరో నాయరాయణ గురూ గారు
@LingamMadduri
@LingamMadduri 4 күн бұрын
Super song 🙏🙏🙏🙏🙏
@maratisanthosh
@maratisanthosh 4 күн бұрын
We are with KASEEM SIR
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 4 күн бұрын
Jai Kasim sir ❤
@ChinthaShivakumar-z5h
@ChinthaShivakumar-z5h 4 күн бұрын
Red salute ❤❤❤
@PRASHANTH1416
@PRASHANTH1416 5 күн бұрын
Salute sir
@ravinderthammadapelli4450
@ravinderthammadapelli4450 4 күн бұрын
Kasim sir nu enduku arest chesaru nijamena
@yelia4488
@yelia4488 4 күн бұрын
Super jai beem
@voragantigangadhar8246
@voragantigangadhar8246 4 күн бұрын
ప్రొఫెసర్ కాసిం సార్ గురించి
@gaddamsureshbabu1265
@gaddamsureshbabu1265 4 күн бұрын
Khaseem sir is a great one
@merimpureshotham7387
@merimpureshotham7387 4 күн бұрын
Madiga jati pitha
@Seetha_puli
@Seetha_puli 4 күн бұрын
Madigs bidda iam neventa sir
@santhoshbollepelli9590
@santhoshbollepelli9590 4 күн бұрын
Song padina Anna mobile number vunte pettandi
@RaNa-b6q9d
@RaNa-b6q9d 3 күн бұрын
Andhuku annaya
@prasadmekala2379
@prasadmekala2379 4 күн бұрын
Super. Song
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 20 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 5 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН