Annnaaa nv cheppedi copy and past ani ckeargaa ardhmavuntmdhi... Edemaina infirmation correct
@chandrashekarseshadri3606Ай бұрын
Mh 370 vimaanam matam gurin chi oka vedio cheyyamu.
@nccsrinivas2 күн бұрын
Adi space ship ha
@prakashk1768Ай бұрын
ఏదో ఒకటి ,క్రింద పడలేదు
@MadanagopalreddyKamireddyАй бұрын
Gundrati flying sosder lu vnnai
@gandikotavittal3162Ай бұрын
Language ఘోరం
@srkmurthy880Ай бұрын
ఒమోవామూవా కాదది. "యహోవా ఓ దేవా"అది. యహోవా తన సృష్టిని వీక్షించేదశలో కావాలనే ఈ లీకిచ్చాడు. మహానుభావుడు. అది దైవజనులకు తప్ప ఎవరికీ అర్థంకాదు. దీనిపై దైవజనులు స్పందిచాలి. యేసు రేండోరాకడకు సూచనక్రియగా నాకనిపిస్తుంది. కాదంటారా దైవజనులారా మీకు మహిమ కలుగుగాక
@అహంబ్రహ్మష్మిАй бұрын
నేను ఒక ufo చూసాను
@cometubetourismАй бұрын
@@అహంబ్రహ్మష్మి wow, great.
@అహంబ్రహ్మష్మిАй бұрын
@cometubetourism నిజం మీరు వెటకారంగా అన్నా ఇది నిజం... వైజాగ్ లో అర్ధ రాత్రి new రేసపువాని పాలెం లో అప్పుడే virgin mobile key pad cell కొన్న అది నా first mobile ఆ రెండో night నాకు నిద్ర పట్టక మొబైల్ ని గెలుకుతూ customer care కి కాల్ చేసాను lady telicaller line లోకి వొచ్చి moblie ని ఎలా use చెయ్యాలో చెప్తుంది ఆ టైములో నా friend యేసు వాళ్ళ mother తో గొడవపడి బయటకి వొచ్చి కూర్చున్నాడు నేను వాడిని చూసి వెళ్లి వాడితో మాట్లాడుతుండగా మాకు చాలా దగ్గరగా అంటే 20 అడుగుల ఎత్తులో వొచ్చి ఆగింది ... అసలు sound లేదు అది రౌండ్ గా దాని చుట్టు tube లైట్ ని సర్కిల్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా 5 రకాల lights మధ్యలో చాలా white light వెలుగుతూ చాలా అందంగా ఉంది ఆ వొస్తువు నేను దాన్ని చూస్తూ అలానే ఉండిపోయాను అది చాలా తక్కువ టైం లోనే అక్కడి నుంచి ఆకాశంలో ఒక చుక్కల మారిపోయింది అంటే ఊహకి కుడా అందని వేగంగా కదిలి వెళ్ళిపోంది అంటే నా జీవితంలో first time కాంతి వేగాన్ని చూసాను అది నేను ఇప్పటికి మర్చిపోలేను