*ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ (2) నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్య.. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ - నూతనమాయెను బ్రతుకయ్యా..-2- (యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య నీ కృపకై వందనం ) (2) 'ఎడారిలో ' *ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు (2) మార్గము ఎరుగక నేనున్న వేళలో -2 నాకు మార్గం సత్యం జీవమై నన్నునడిపించావు -2 (యేసయ్య నీ ) * అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు (2) ఏం చేయాలో నేనున్న స్థితిలో ఏం చేయాలో ఎరుగని స్థితిలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు -2 (యేసయ్య నీ )
@journeywithjesus2729 Жыл бұрын
Super song God bless you anna
@satyanarayanasetti8270 Жыл бұрын
God bless you anna
@shivajyothigandham-uk9ol Жыл бұрын
Super, song. God. blessyouanna
@chegolkrishnapaul6522 Жыл бұрын
Great singer
@BroRaghumpm1143 Жыл бұрын
Tq Brother🙌👏🙏
@akshayaakshaya21727 ай бұрын
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య"2" యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం 1||ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు 2||అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు 3 ||పారిపోయిన నన్ను నీ హస్తముతో ఆదరించావు అనాదనైన నన్ను అధికారినిగా నియమించి యున్నావు|| || ఏమి చేశానని నా జీవితములో నా సొంత జనులే నన్ను తరిమి వేయగా|| నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
@ramprasadakula94837 ай бұрын
Wow 3rd charanam super creatively 😊😊 I like this song...
@jyothimendi1487 ай бұрын
Praise the Lord Anna moodu chranaalu heartaching thank god
@SleepyCap-ss6nw6 ай бұрын
Praise the lord Anna 3 charanam super
@gswathi896914 күн бұрын
Pata rasina variki padina brother ki praise the lord,
Praise the lord annaya Naku 6 months papa.. Ee song ante pichi..ee song pedte kani tinadhu,idi chuste edpu stop chestadi..rojuku oka 10 times vintundhi
@mutyamveera42477 ай бұрын
Tqqqqq jesus ❤
@rajithamalkolla5546 Жыл бұрын
e song వింటుంటే theliyani feeling aadharana vastundhibni 🙏🙏
@attilisuryakumari2545 Жыл бұрын
❤❤ anna naku chela baga nuchdhi
@VeekshithaGorre-c6r9 ай бұрын
Nice song praise the Lord brother
@peddiraju19609 ай бұрын
Me pata very exlent,🙏
@H-p14310 ай бұрын
Super lyrics praise the lord
@vamsikumari14079 ай бұрын
Super song..baga padaru
@ravimunagala96982 жыл бұрын
అన్నగారు అదేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చారు 🙏🙏🙏🙏
@kanetipadmavathi5 ай бұрын
Praise the lord Babu malli malli venali anipisthudhi Baga paderu daily ventunna God bless you
@donkanasantoshi6829 ай бұрын
God bless you
@MaddalaDeepak-sn5jk11 ай бұрын
Super...❤❤❤❤anna chala chala bagundhi song mi voice.. Odharpu nichhindhi naku 😢😢
@ChppidiAravindu6 ай бұрын
Super singing
@Avvadu1234Entertainments9 ай бұрын
AMEN❤
@Moshe-p9v9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@santhinimmithi145411 ай бұрын
Dhevunike mahima kalugunugaka amennn❤❤❤
@MAIDAMSWAPNA-vi3ml10 ай бұрын
Praise tha lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shamilusavari Жыл бұрын
Super song minde Relife song brother God blass you and nice vice😍
@RajithaRaji-k1o7 ай бұрын
Nice voice anna God bless you anna
@mangavadaplli7894 Жыл бұрын
Yessaya
@SanthoshKumar-od2pc Жыл бұрын
Devune prama enntho gopade brother 🎉🎉🎉
@YesuNallabothula-sw9sd9 ай бұрын
Amen❤❤❤❤❤❤❤❤
@AmmuBujji-d9b10 ай бұрын
Chala chakkaga padaru song ❤
@rayalachandrakala73489 ай бұрын
Adbuthanga padaru brother
@siddhuBhupathi-v2n4 ай бұрын
heart touching song
@sonisoni-xx7ob8 ай бұрын
Super songs 😊❤
@ballagollaanji207510 ай бұрын
Amen 🙏
@sureshnalukurthi583410 ай бұрын
Amen
@ganip1439 ай бұрын
Super 👍 God bless you
@sujathayalanati-bc8ck Жыл бұрын
Very nice worship brother meeru sis shunemi garu dhayvuni sayvalo Bahu balanga vadabadali prayer chaystunna
@chinnugedela63342 ай бұрын
❤ 8:19
@nagalakshmilakhsmi774210 ай бұрын
Wonderful waise brother God bless you and this song is giving pease ❤🎉😢
@santhoshisanthoshi5235 Жыл бұрын
Praise the Lord anna, devudu meemalni inka sevalo bahu balamuga vaadugonuka Amen
@sunilreddymindi59918 ай бұрын
Exlent bro
@holyfireministriesofficial3667 Жыл бұрын
Super
@KAnitha-lv2qj11 ай бұрын
Annayaa supar 👌👏
@estheruranimatla72419 ай бұрын
God bless you Nana
@sakaaanand75459 ай бұрын
Good annaya
@AnithakumariSatyala11 ай бұрын
Praise the lord annaya 🙏
@balarapuijak7103 Жыл бұрын
🙏🙏🙏🙏
@yemulaajayyemulaajay94839 ай бұрын
🙏సత్య దేవున్ని ఎలాగ ఆధారరణ ఉందొ ఎలా ప్రేమ చూపాడో దేవుడు పాట రూపం లో చాలా చక్కగా పాడారు అన్న నా జీవితం లో కూడా చాలా ఆదుకున్న దేవుని కృప చాలా గొప్పది ఎన్ని సార్లు విన్న తక్కువే tq బ్రో దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏✝️🙇♂️👍
@RamanaRamana-z2m10 ай бұрын
🌹🌹👍👍👌w
@jyothirittapalli3423 Жыл бұрын
Nice song Annaya
@sudhakarethadi470410 ай бұрын
Praise the lord brother
@veerababu5351 Жыл бұрын
Super.anna
@BlessingwithMahema Жыл бұрын
Praise the lord brother Chala chala bugundhi E paata God bless you