Soundarya Seeyonulo - సౌందర్య సీయోనులో Hosanna Ministries 2023 new Album Song-3 Pas.ABRAHAM

  Рет қаралды 9,649,289

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live #pasabrahamhosannaministries
#HosannaMinistriesOfficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ
ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

Пікірлер: 2 300
@Harsha1
@Harsha1 Жыл бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే 1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ 2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక 3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
@kiranbabu3400
@kiranbabu3400 Жыл бұрын
Tq bro
@ppk2333
@ppk2333 Жыл бұрын
Superrrrrrrr song
@angaramarjun5418
@angaramarjun5418 Жыл бұрын
Super 👌👌 annaya
@TelugutechKamal
@TelugutechKamal Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@TelugutechKamal
@TelugutechKamal Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@katurisrinu7341
@katurisrinu7341 Жыл бұрын
ఈ సంవత్సరం అబ్రహం గారి పాట నెంబర్ వన్ స్థానంలో ఉంది అబ్రహం గారి పాట హైలెట్ అయ్యింది పాట ఎక్సలెంట్ గా ఉంది అన్ని పాటలు హైలెట్ నెంబర్ వన్ లో ఉంది బాగుందన్న వారు లైక్ చేయండి 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@crazybeings306
@crazybeings306 Жыл бұрын
Yes
@manimarkkathala8811
@manimarkkathala8811 Жыл бұрын
Yes
@malleswarigaddiparthi551
@malleswarigaddiparthi551 Жыл бұрын
Yes
@prisciblessyprisciblessy9329
@prisciblessyprisciblessy9329 Жыл бұрын
@Christians prakasam district Thankyou so much
@summerboys2999
@summerboys2999 Жыл бұрын
Kadhu kadhu,ramesh anna padina ,jeeva pradhathavu anna song no 1 lo undhi ,memu live lo chusam, okasari Aa song vinandi 🙏
@burrekesava
@burrekesava Жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏
@anushaseelam3461
@anushaseelam3461 Жыл бұрын
Yes AA Nadu David songs stil Hosanna songs Amaging
@jyothig9850
@jyothig9850 Жыл бұрын
@@anushaseelam3461 ooo
@jyothig9850
@jyothig9850 Жыл бұрын
@@anushaseelam3461 oo
@dayanaddayanad8030
@dayanaddayanad8030 Жыл бұрын
Vaw
@pushpaari2462
@pushpaari2462 11 ай бұрын
Super 👌👌👌👌👌👌💙
@kishorejesta-fe9oc
@kishorejesta-fe9oc Жыл бұрын
ఓటమి నీడలో....... క్షేమము లేక వేదన కలిగిన వేళలయoదు నీవు చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక 🙏
@yeruvasamson1950
@yeruvasamson1950 Жыл бұрын
@therissachilakapati
@therissachilakapati Жыл бұрын
నాలో నిరీక్షణ,, నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ💚💯
@monikao8069
@monikao8069 Жыл бұрын
Ok
@godislovefellowship
@godislovefellowship Жыл бұрын
🙏🙏🙏
@bondalapatisaibaba4669
@bondalapatisaibaba4669 Жыл бұрын
Praise the lord 🙏
@NageswaraoNakka-tb2nl
@NageswaraoNakka-tb2nl Жыл бұрын
0pp
@madireddyvijayakumari7626
@madireddyvijayakumari7626 11 ай бұрын
God bless you anna❤🎉
@kammilavinod5989
@kammilavinod5989 Жыл бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
@vbratnamhr
@vbratnamhr Жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య ❤మీ వాయిస్ కూడా చాల బాగుంది. ఇంత మంచి పాటను మీద్వారా వినిపించిన ఆ మహా దేవునికి వేలాది స్తోత్రాలు దేవుడు మీకు ఇంకా ఇంకా మంచి మంచి పాటలను ఇవ్వాలని మిమ్ములను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@joeprabhu4420
@joeprabhu4420 Жыл бұрын
ఆత్మతో రాసిన పాట అని ఆత్మ దేవుని సాయంతో చెప్పవచ్చు మహిమ ప్రభువునకే కలుగును గాక ఆమెన్ 🥰🙏
@mounicadivyajoga9419
@mounicadivyajoga9419 Жыл бұрын
E
@vivekpauldevijacob1500
@vivekpauldevijacob1500 Жыл бұрын
Amen🙏
@arraashok5934
@arraashok5934 Жыл бұрын
Amen 🙏
@sudheerdasari6344
@sudheerdasari6344 Жыл бұрын
హోసన్న మినిస్ట్రీ పాటలలో మాధుర్యం ఆ సంగీతంలో ఉన్న ఆంతర్యం దేవునికి విదేయులమై ఉండడానికి సహాయం చేస్తుంది. దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD bless you all 🙌
@avulagouthami8856
@avulagouthami8856 Жыл бұрын
Chala bagundi song
@sudheerdasari6344
@sudheerdasari6344 Жыл бұрын
@@avulagouthami8856 yes 💯
@p.ss.mangaiahp.s.s.mangaia353
@p.ss.mangaiahp.s.s.mangaia353 Жыл бұрын
ఎలాంటి పరిస్థితులలో ఆత్మీయంగా జీవించాలి అనుకునే హృదయాలకు చక్కని ఔషధము లాంటి పాట సర్వలోకానికి అందించారు వందనాలు 🙏🙏🙏🙏🙏💐
@Rampsus0917
@Rampsus0917 Жыл бұрын
మీ పాట మనసుకు సంతోషాన్నిచ్చింది దేవునికి మహిమ కలుగును గాక
@samatharani6435
@samatharani6435 Жыл бұрын
Praise the lord 🙏 Super song baga padaru 👍👌
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
దేవునికి మరియు కుటుంబ సభ్యులకు మరియు కుటుంబ సభ్యుల కొరకు ప్రభువు సోదర మహిమను ప్రైజ్ చేయండి 🏰🏰🏰✝️✝️🛐🛐🙏🏼🛐🛐🛐
@srikanthmekala3067
@srikanthmekala3067 Жыл бұрын
Hrudayaniki హత్తుకుపోయే song ..glory to God.... 🙏🙏
@johnwesleysanjuwilliams5253
@johnwesleysanjuwilliams5253 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ పాటలకు దేవుడిచ్చిన వరం పాటలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-ll8dq7gv9h
@user-ll8dq7gv9h 10 ай бұрын
చాలా అద్భుతంగా పాట రాశారు అన్న 😊 దేవునికి మహిమ. ఆమెన్ ఆమెన్ 🎉😊😊❤❤
@holyfireministriesofficial
@holyfireministriesofficial Жыл бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా “ 2 “ నా యేసయ్య ని ప్రేమ పరిపూర్ణమై న హృదయాన కొలువయానే నను జీవింపచేసే ని వాక్యమే నకిలలోన సంతోషమే “ బహు “ పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు “ 2 “ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకేనా హృదయార్పణ “ 2 “ (బహు ) ఓటమి నీడలో క్షేమములేకా వేదన కలిగిన వేళలయందు “ 2 “ నీవు చూపించిన ని వాత్సల్యత నా హృదయాన నవ జ్ఞపికా “ 2 “ (బహు ) ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు చల్లని ని చూపే ఔషధమే “ 2 “ ప్రతి అరుణోదయం ని ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే “ 2 “ (బహు ).
@rahulsathvik
@rahulsathvik Жыл бұрын
Spr bro🎉thank u
@satishpidugu3984
@satishpidugu3984 Жыл бұрын
Amen
@ashilisanjeev325
@ashilisanjeev325 Жыл бұрын
Amen🙏
@ADARANAKARTHA2020
@ADARANAKARTHA2020 Жыл бұрын
🙏🙏🙏
@shankarkalivarapu8731
@shankarkalivarapu8731 Жыл бұрын
Super bro
@SambasivaraoShaik-tb8ur
@SambasivaraoShaik-tb8ur Жыл бұрын
ఈ పాట నాకు బాగా నచ్చింది దేవుడు ఎంతగానో చక్కగా ఆదరణ కలిగించే పాట ఎంత బాగా నచ్చింది
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
బహు సౌందర్యసీయోనులో స్తుతి సింహసనాసీనుడా_2 నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నాహృదయన కొలువాయనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే (బహు సౌందర్య సీయోనులో) 1. పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు_2 నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకేనా హృదయార్పణ _2 (బహు సౌందర్యసీయోనులో) 2. ఓటమి నీడలో క్షేమములేక వేదన కలిగిన వేళలయందు_2 నీవు చూపించిన నీవాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక _2 (బహు సౌందర్యసీయోనులో) 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు చల్లని నీ చూపే ఔషదమే _2 ప్రతీ అరణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే_2 (బహు సౌందర్యసీయోనులో)
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
@Christians prakasam district praise the lord
@maheshsentrapati
@maheshsentrapati Жыл бұрын
Jesus
@chinttu-zd6bn
@chinttu-zd6bn Жыл бұрын
Sar priese the meru e pata chala baga padaru e pata chala supar
@vemukumari1018
@vemukumari1018 Жыл бұрын
😊
@vemukumari1018
@vemukumari1018 Жыл бұрын
🙏
@sankatisanthiraju4555
@sankatisanthiraju4555 Жыл бұрын
హోసన్న మినిస్ట్రీ దేవుడు మరింతగా గొప్ప కార్యములు జరిగించబడును గాక Amen⛪️🙏🙏
@chittibabumyalapali5113
@chittibabumyalapali5113 Жыл бұрын
Amen
@chvenkateswararao382
@chvenkateswararao382 Жыл бұрын
ఆమెను, అలా జరుగును గాక
@godislovefellowship
@godislovefellowship Жыл бұрын
Amen
@blessiyalala8241
@blessiyalala8241 Жыл бұрын
Amen
@suneethagunji604
@suneethagunji604 Жыл бұрын
​@@chvenkateswararao3825z#
@beardbaluyt2114
@beardbaluyt2114 Жыл бұрын
ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే 🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ గ్లోరీ టు గాడ్ మై ఫ్యామిలీ కోసం ప్రార్ధన చేయండి 🙋🌹🌋
@kotcherlaramesh3795
@kotcherlaramesh3795 Жыл бұрын
హోసన్న మినిస్ట్రీస్ పాటలు చాలా బాగుంటాయి .ఎంతో ఆదరణ,మనస్సును పరవశింపజేస్తాయి.దేవుని కి మహిమ చెల్లునుగాక.ఆమెన్
@chvenkateswararao382
@chvenkateswararao382 Жыл бұрын
అబ్రహం అన్న నీకు వందనాలు ఈ పాట ఒంటరితనంలో ఉన్న నాకు చాలా ఆదరణ గా ఉన్నది ఆత్మీయతలో ఎదగడానికి కూడా చాలా బాగుంది అబ్రహాము అన్న నిను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె న్❤❤❤❤ 0:48
@ratnakumari8509
@ratnakumari8509 Жыл бұрын
ఆమెన్🙏🙏🙏
@vamsi4411
@vamsi4411 Жыл бұрын
🙏🙏🙏
@billygrahammandrumaka4401
@billygrahammandrumaka4401 Жыл бұрын
God bless you Sir
@mashokthota8809
@mashokthota8809 Жыл бұрын
God bless you brother
@shalomraju8315
@shalomraju8315 Жыл бұрын
Jesus bless you 🙏 devudu nenu matham loke kadhu sathyane telusukone sathyam lo setrapatuchunu gaka
@katariyona5063
@katariyona5063 Жыл бұрын
హృదయం పొంగిపోతుంది ఈ పాట వింటుంటె T q u jessy
@Prasadkandala555
@Prasadkandala555 Жыл бұрын
Yes
@CRICKET_TALKS_45
@CRICKET_TALKS_45 Жыл бұрын
Devuni namanaki mahima kalugu gaaka Abraham anna song chaala bagundhi Naaaku chaala baaga nachindhi Enni sarlu vinna vinalanipisthu dhi Praised the lord amen.........🙏🏻🙏🏻🙏🏻
@pastor___naresh
@pastor___naresh Жыл бұрын
ప్రతి సంవత్సరం అబ్రహం అన్న పాట. ఆత్మీయ జీవితానికి ప్రాణం లాగా ఉంటుంది. 🙌🏻దేవునికి మహిమ కలుగును గాక
@vinaykanthaddanki9914
@vinaykanthaddanki9914 Жыл бұрын
Anna vallalo vallake emm divide chesujoledu manam endukanna divide cheyali., Every year Hosanna Minister's songs baguntaiah anna
@vivekpauldevijacob1500
@vivekpauldevijacob1500 Жыл бұрын
Amen🙏
@pakanatirajesh6827
@pakanatirajesh6827 Жыл бұрын
అబ్రాహాము అన్న గారు మీరు పాడిన పాట నా హృదయమును ఉల్లసింపచేసింది పాట వింటూ టైలరింగ్ చేస్తున్నాను నా హృదయములో అలజడికి ఔషధంగా మారింది ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో పాడాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను పాటలు పాడే సేవకులు అందరిని మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించును గాక
@sabitarajakumar5075
@sabitarajakumar5075 11 ай бұрын
⁰⁰⁰⁰0
@eerapogukalavathi8705
@eerapogukalavathi8705 11 ай бұрын
Gyiuu4111
@sivasankaryandava912
@sivasankaryandava912 11 ай бұрын
@bhaskaramurthapudi9087
@bhaskaramurthapudi9087 Ай бұрын
​@eeé🎉 plorapogukalavathi8705
@aseervadamg4094
@aseervadamg4094 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ఆరాధన ఇంకా ఏముద్రంలో లేదు హోసన్న మినిస్ట్రీస్ ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక
@srijyothidjremix9831
@srijyothidjremix9831 9 ай бұрын
ఈ పాటలో మరి ముఖ్యంగా music వింటుంటే మనసులో వున్న బాధలు అన్ని దూరం అయినట్టు..... వుంటుంది...... దేవా నీకే స్తుతులు సొత్రములు..... దేవా నేను నా కుటుంబం ఈరోజు క్షేమముగా వున్నము అంటే కేవలం నీ కృప........ బ్రదర్ మా కోసం మా కుటుంబం (అప్పులు ) కోసం మీ అనుదిన ప్రార్థనలో వుంచండి.....మీ ప్రార్థన అవసరాలు నాకు తెలియచేయండి నేను మీకోసం మీ కోసం ప్రార్థిస్తాను...ఆమేన్
@katurisrinu7341
@katurisrinu7341 Жыл бұрын
ఈ సంవత్సరం అబ్రహం గారి పాట హైలెట్ అయ్యింది అన్ని పాటల కన్నా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట నచ్చినవారు లైక్ చేయండి 🙏🙏👍👍👍👍👍👍🙏🙏👍👍👍🙏👍👍👍🙏👍🙏👍🎉🎉🎉🎉 🎉🙏🙏🙏🙏🎉
@santhosht7968
@santhosht7968 Жыл бұрын
Yes god bless you Abraham Anna Garu
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl Жыл бұрын
E song kaadu andi gaganamu chilchukoni song with 42000 likes female version
@Madhavi-yg3oj
@Madhavi-yg3oj 24 күн бұрын
🥘🌮🙏🍔🎂🍰🚢🍇🦄వాషజగ్ఫత్రే
@ramakrishnasake6284
@ramakrishnasake6284 Жыл бұрын
ఇంకా ఎప్పుడూ అని ఎదురు చూస్తున్నా హోసన్నా మినిస్ట్రీ songs విడుదల చేసినందుకు దేవుని బట్టి సంతోషిస్తున్నాము... 🙏🙏
@rajeshkumarofficial1633
@rajeshkumarofficial1633 Жыл бұрын
ప్రతి అరుణోదయం ని ముఖదర్శనం. నాలో నీపేను ఉల్లసమే ❤️❤️❤️
@RamuduRamudu-dl3kh
@RamuduRamudu-dl3kh 11 ай бұрын
👌🙏
@talluriramesh5240
@talluriramesh5240 Жыл бұрын
Praise the Lord అబ్రహం అన్నా దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక మీరు ఈ తరం క్రైస్తవ లోకానికి దేవుడు అందించిన గొప్ప వరం దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలతో దీవించును గాక.... ఆమెన్
@sakasujatha2391
@sakasujatha2391 Жыл бұрын
Praise the lord pastor garu దేవునికే మహిమ కలుగును గాక 👏👏👏 song👌👌👌👌
@mdevanna1337
@mdevanna1337 Жыл бұрын
అన్న మీ పాట ఒక అద్భుతం దేవుని కృప తో మరెన్నో అద్భుతమైన పాటలు అందించాలి
@mohiddinsknannu1934
@mohiddinsknannu1934 Жыл бұрын
దేవాది దేవునికే మహిమ కలుగును గాక హోసన్నా మీకు శతకోటి కృతజ్ఞతా సూత్రం ఎల్లప్పుడూ హోసన్నా మహిమ కలుగును గాక అమెన్ అమెన్ అమెన్
@nanibhavanasi5659
@nanibhavanasi5659 Жыл бұрын
పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగములో లేడు
@venkateswararaovale6019
@venkateswararaovale6019 Жыл бұрын
దేవుని కి మహిమ. హలెలూయా.
@Vamsi_.kandula
@Vamsi_.kandula Жыл бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటిదేవుడు జగమునలేడు (2) నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ (2) ["బహు"] ఓటమినీడలో క్షేమములేక వేదనకలిగిన వేళలయందు (2) నీవు చూపించిన నీ వాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక (2) ["బహు"] ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు చల్లని నీచూపే ఔషధమే (2) ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే (2) ["బహు"]
@bejjamsrinu3067
@bejjamsrinu3067 Жыл бұрын
🎉
@sameera1391
@sameera1391 2 ай бұрын
❤❤😮🎉 super song grt
@ratnakumari8509
@ratnakumari8509 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ఆత్మీయ దైవ సేవకులు అందరికీ హృదయ పూర్వ కమైన వందనాలు🙏🙏🙏 దేవునికి మహిమా ఘనత కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothijyothi3053
@jyothijyothi3053 Жыл бұрын
ఒంటరితనం తో బాధతో దుఃఖం తో క్రుంగిపోతు చనిపోవాలనుకున్న నాకు ఈ పాట చాలా ఆదరణ కలిగించింది చాలా ప్రశాంతం గా ఉంటుంది పాట వింటుంటే చాలా వందనాలు అబ్రహం అన్న గారికి 👏👏👏
@udayvenkatagiri6174
@udayvenkatagiri6174 Жыл бұрын
అతి తక్కువ కాలంలోనే అత్యంత ఆదరణ పొందిన పాట అధ్బుతమైన పాట బహు సౌందర్య సీయోనులో ఈ పాటను రచించి స్వరకల్పన చేసిన పాస్టర్ అబ్రహాం గారికి అభినందనలు & ప్రత్యేకమైన వందనాలు Congrats for 2M view's 🎉
@ravikumarithadi7552
@ravikumarithadi7552 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీ పాస్టర్ అబ్రహం అన్న బాబు సౌందర్య సీయోను అనే పాట చాలా చక్కగా పాడారు అన్న కి వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావము యుగయుగములు నా యేసుకే చెల్లును గాక ఆమెన్ ఈ గుడారాల పండుగలు ప్రతి సంవత్సరం జరుగుచున్నవి దైవజనులు ఎన్నో దేవుని పాటలు పాడుచున్నారు దైవజనులు అబ్రహం, జాన్ వెస్లీ, రమేష్, రాజు, పాల్ అన్నలకు నా వందనాలు
@viratganugapantaviratgnuga4074
@viratganugapantaviratgnuga4074 Жыл бұрын
@Christians prakasam district నాది కూడా ప్రకాశం జిల్లా bro
@arepogucharan9103
@arepogucharan9103 Жыл бұрын
వందనాలు పాస్టర్ గారు మాది ఐజ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒంటరిగా ఉన్న వాళ్లకు అనేక హృదయాలకు ఈ పాట తాకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ వందనాలు
@user-wk2qs5kr2u
@user-wk2qs5kr2u 8 ай бұрын
Super songs anna.super.vagdhqnam anna🤝🌸🎆🎆🎆🇮🇳🕎
@nareshannaministry
@nareshannaministry Жыл бұрын
సమస్త మానవాళిని ఆదరించ గల దేవుడు యేసు క్రీస్తు, భాధలలో నెమ్మది ఇచ్చేది హోసన్నా సాంగ్స్
@josephjoseph4925
@josephjoseph4925 Жыл бұрын
ఎక్స్సాలెంట్ సాంగ్ హల్లెలూయ యేసయ్య నమమునకే సమస్త ఘనత మహిమ కలుగును గాక ఆమెన్. హోసన్నా మినిస్ట్రీస్ వారికి నా హృదయ పూర్వక అభనందనలు తెలియ చేయుచున్నాను.
@kasidatlasyamraju1540
@kasidatlasyamraju1540 Жыл бұрын
హోసన్నా పాటలు అద్భుతం మనసుకు శాంతి సంతోషం కలుగుతుంది
@pallapatisamson3430
@pallapatisamson3430 Жыл бұрын
దేవుడికి మహిమ కలుగును గాక అబ్రహం అన్న ప్రాణం పెట్టి పాడిన నట్టు ఉంది ఈ పాట చాలా ఆదరణ గా ఉంది దేవుడికి మహిమ స్తోత్రం కలుగును గాక ఆమెన్
@nuthakimoshetadikonda
@nuthakimoshetadikonda 9 ай бұрын
I❤❤❤❤❤❤ u Jesus Anna chala thanks anna
@amalas7567
@amalas7567 Жыл бұрын
Wonderful song by Abraham Paster garu.praise the lord.all glory to living Jesus
@betheluprardhanamandhiramp5950
@betheluprardhanamandhiramp5950 Жыл бұрын
పాటలు అన్ని దేవునికి మహిమ కరంగా ఉన్నాయి,,,,🙏🙏🙏💕💕అందరికి వందనాలు
@valluruswapna9719
@valluruswapna9719 Жыл бұрын
Praise the Lord Hosanna ministties 🙏🙏🙏
@kondepiseenu1375
@kondepiseenu1375 Жыл бұрын
అబ్రహం గారు ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఆంధ్ర కు వచ్చి...దేవునిసేవలో వాడబడుతున్నారు..చాలా సంతోషం..దేవుని కృపతో మీరు ఇంకా ఎదగాలని ఆ దేవుని కోరుతున్నాను.
@user-en8qe1ov6n
@user-en8qe1ov6n 8 ай бұрын
India lone putadu kadha
@konintisandeep851
@konintisandeep851 8 ай бұрын
😢😊
@kondepiseenu1375
@kondepiseenu1375 8 ай бұрын
@@user-en8qe1ov6n తెలుగువాడు కాకపోయినా తెలుగు ప్రజలను దేవునితో నడిపించాలనుకోవడం గొప్పవిషయమే కదా!!
@swamymanda681
@swamymanda681 8 ай бұрын
Been XS qavcc De bhi y ghee t-iuuút​@@konintisandeep851
@Sharmila-gw4nm
@Sharmila-gw4nm 7 ай бұрын
Amen
@satyapampana2279
@satyapampana2279 Жыл бұрын
దేవునికే మహిమకాలగునుగాక, హల్లెలూయా 🙏
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli Жыл бұрын
ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
@Indurihepsiba-mp7bi
@Indurihepsiba-mp7bi Жыл бұрын
yes.
@indrajakovuri02
@indrajakovuri02 Жыл бұрын
హోసన్నా is brand❤️❤️❤️💯 ఎందుకంటే దేవుని కీ ఇష్టమైన సేవ @ఆయన చిత్తము సేవకులు దేవుని కృపను పొందుకున్న మినిస్ట్రీస్ హోసన్నా
@sailupallala754
@sailupallala754 Жыл бұрын
Every day Nenu ea song vintanu manasu ki chala chala happy ga untundi
@jonnalagaddadayakumar17
@jonnalagaddadayakumar17 Жыл бұрын
హోసన్నా✝️💯సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 👏🙏🛐
@mosesrp5015
@mosesrp5015 Жыл бұрын
🌹నీకే నా హృదయఅర్పన 🤍నా యేసయ్యా 🙏🏻💯
@madhuvaddarapu9683
@madhuvaddarapu9683 Жыл бұрын
i love jesus amen prasie the lord halleluya amen amen devuniki sthotram sthuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen
@Daneyalu
@Daneyalu Жыл бұрын
God job thanks for song
@amos-thirumalesa6813
@amos-thirumalesa6813 Жыл бұрын
ఆత్త్మీయత కలిగి అరుదైన సంగ్గీతముతో , అందరి హృదయాలను స్పందింపజేసిన 2023 spritual Glory song,all praise to Jesus
@srinujampani846
@srinujampani846 Жыл бұрын
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయ అర్పణ అబ్రహం అన్న ప్రైస్ ది లార్డ్ చాలా బాగుందన్న పాట 🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@yandrapatimariyadas6484
@yandrapatimariyadas6484 Жыл бұрын
. P
@hebsibarani5424
@hebsibarani5424 Жыл бұрын
Super song brother
@kirankumaramarlapudi1321
@kirankumaramarlapudi1321 Жыл бұрын
Praise the lord Abraham anna..Mee voice ante naaku chala ishtam...devuni maha Krupa ellappudu meeku toduga untoo inkaa marenno manchi songs tho mammulani ujjeeva parachali....Amen
@kovvasiraju1779
@kovvasiraju1779 Жыл бұрын
ఈ ఆత్మియ ఆరాధన గీతాన్నిబట్టి దేవునికే సమస్తమహిమ కలుగునుగాక ఆమెన్
@battukirankiranbedi6178
@battukirankiranbedi6178 Жыл бұрын
ఈ సంవత్సరం ఈ పాట అమృతం లాగా ఉన్నది హైలెట్ సూపర్ ఈ పాట వింటుంటే పరలోకంలో ఉన్నట్టు ఉన్నది
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl Жыл бұрын
Migataavi poisin laga vunnaiya andi
@nelloredyvaswarupiofficial8177
@nelloredyvaswarupiofficial8177 Жыл бұрын
అబ్రహం అన్న పాటల్లో నిజమైన ద్రాక్షవల్లి,సుమధుర స్వరములతో,బాహు సౌందర్య సియొనులో నా మనసుకు నచ్చిన మధుర గానాలు
@mattambhanu7566
@mattambhanu7566 Жыл бұрын
అన్న పాట సూపర్ గా ఉంది ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి స్తోత్రం
@dravikiran143
@dravikiran143 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట హృదయాలను హత్తుకునే అటువంటి గొప్ప పాటలు మాకు అందించినందుకు హృదయపూర్వకముగా మీకు వందనాలు.
@ShalomchurchKBR
@ShalomchurchKBR Жыл бұрын
అద్భుతమైన పాట అన్న బహు సౌందర్యము గా పాడారు. మీకు మా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు
@csuresh3181
@csuresh3181 Жыл бұрын
నా హృదయం ఉప్పోగుతున్నది ఈసోంగ్ విన్నప్పుడల్లా ఆదేవదేవునికి మరియు హాసాన్న ministry కి న్న హృదయ పుర్వక వందనాలు హల్లెలూయ ఆమెన్.🙏🙏
@abduljawadshaik2665
@abduljawadshaik2665 Жыл бұрын
Kanipinchani aa devudu ee patalo kanipinchadu. Meeku hrudaya purvaka vandanalu. Praise the lord
@cnug1613
@cnug1613 Жыл бұрын
అన్నా చాలా బాగా పాడారు...దేవునికే మహిమ
@peervalishaik3586
@peervalishaik3586 Жыл бұрын
మీ ద్వారా ఇంకా దేవుడు చక్కని ఆత్మీయ పాటలు అందించును గాకా ఆమెన్
@vijayalakshm982
@vijayalakshm982 Жыл бұрын
Intha chakkani aadarinche paatalatho nanu dhairya parustunna yesayyaku emi ichhi runam teerchukonu thank you very much Hosanna ministry 🎉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jesuslovesyou9581
@Jesuslovesyou9581 Жыл бұрын
Heart touching msg Anna praise the Lord Anna maa family kosam preyar cheyandi
@MARKRAKESH77
@MARKRAKESH77 Жыл бұрын
1. నాలో నిరీక్షణ .... నీలోసంరక్షణ నీకే నా హృదయార్పణ.... 2 . నీవు చూపించిన.... నీ వాత్సల్యమే నా హృదయానా నవజ్ఞపిక.... 3 . ప్రతి అరుణోదయం.... నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే.... PRISE THE LORD THANK YOU
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli Жыл бұрын
ఆల్బమ్ అన్నింటిలో నా మనసుకు తాకిన అద్భుతమైన పాట! అబ్రహం అన్నగారి గాత్రానికి, వారి మనస్ఫూర్తిగా ఆలపించిన ఈ గీతానికి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అబ్రహం అన్న మిమ్మల్ని దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏
@RamBabu-lz4nx
@RamBabu-lz4nx Жыл бұрын
amen devuniki mahima kalugunu gaca 🙏🙏🙏🙏🙏🙏🙏
@Michaelsoma
@Michaelsoma Жыл бұрын
Same here, Brother
@samarpank7164
@samarpank7164 Жыл бұрын
Song chalabagundi devudu meku echina voice ki SOTRAMULU Amen. Praise the Lord
@alwaysniranjan
@alwaysniranjan Жыл бұрын
Ammababoy
@user-wc6qk4sh4k
@user-wc6qk4sh4k 11 ай бұрын
Da dd
@vemulakesavakumar2769
@vemulakesavakumar2769 2 ай бұрын
ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనసుకు హాయిగా, ఆత్మీయంగా, మధురముగా, పరవశంగా....... థ్యాంక్యూ ఫర్ ది సాంగ్. దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక
@kammilavinod5989
@kammilavinod5989 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ దైవ జనులకు నా హృదయపూర్వక అభినందనలు పాటలు చాలా బాగున్నాయి
@anjaneyaprasad2627
@anjaneyaprasad2627 Жыл бұрын
Deva vandanalu
@valleputirupathirao613
@valleputirupathirao613 Жыл бұрын
రాబోయే రోజులలో దేవుడు మిమ్మును దీవించును గాక అన్న చాలా బాగున్నాయ్ సాంగ్స్ అన్ని god bls u అన్న praise the lord
@peervalishaik3586
@peervalishaik3586 Жыл бұрын
వందనాలు బ్రదర్ బాగున్నారా
@rajupothipogu8914
@rajupothipogu8914 Жыл бұрын
Praise the lord 🙏🙏 brother
@danag1270
@danag1270 Жыл бұрын
దేవుని స్తోత్రము 🙌🏻
@user-mq6zt9ki3c
@user-mq6zt9ki3c Жыл бұрын
Abraham anna mi paatalu vinte manasu chaala ఆనందంగా ఉంటుంది
@dhanayaborupothu3865
@dhanayaborupothu3865 Жыл бұрын
🙏 అబ్రహం అన్న ఈ పాట మాకు చానా ఓదార్పు కలిగింది
@jwalajwala-hf6re
@jwalajwala-hf6re Жыл бұрын
ఈ పాట MUSIC TRACK ఇదిగోండీ - kzbin.info/www/bejne/rp-qYmiEh9Fjhck నచ్చితే Please subscribe our channel 🙏
@madhukarpanno3499
@madhukarpanno3499 28 күн бұрын
Poppy 😊kh
@madhukarpanno3499
@madhukarpanno3499 28 күн бұрын
Poppy 😊kh 88
@Madhavi-yg3oj
@Madhavi-yg3oj 27 күн бұрын
బంగారం 🍇🍚🍞😅😂😊, మ
@pandu._.06
@pandu._.06 Жыл бұрын
Praise the lord abhraham Anna naku chala dhairyam ichinadhi anna e song ❤❤❤🙏🙏🙏✝️🕎🛐🛐🛐 😊
@sasikalarapaka6633
@sasikalarapaka6633 Жыл бұрын
గాడ్ జ్లెస్స్ యు 🙌 దేవుడు నిన్ను ఇంకా వాడు కొనును గాక అమ్మా దేవునికి మహిమ కలుగును గాక అమ్మా 🙌🙌🙌👍👍👍👍👍
@HosannaFoundation-re6uh
@HosannaFoundation-re6uh Жыл бұрын
Super song 🎉🎉👌👌👌👌👌 8:58
@vijaypalleti9453
@vijaypalleti9453 Жыл бұрын
మహా అద్భుతమైన పాట... 👏👏👏👏👏👏👏 సమస్త మహిమ సృష్టికర్త అయిన దేవునికే కలుగును గాక. ఆమెన్.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Congrats to all who participated in this .... 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@mercychandra4654
@mercychandra4654 Жыл бұрын
Wonderful song brother.tune and lyrics entho hayiga vundhi.tq brother
@annapurnaprasad5719
@annapurnaprasad5719 Жыл бұрын
Praise the lord Ayyagaru Jesus grace
@nanibhavanasi5659
@nanibhavanasi5659 Жыл бұрын
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయనే నను జీవింపజేసే నీ వాక్యమే నా కీలలోన సంతోషమే
@mallikarjunajr812
@mallikarjunajr812 Жыл бұрын
ಅಯ್ಯಾಕರು ಮೀರು ಪಾಡಿನ ಪಾಠ ಚಾಲ ಬಾಗುಂದಿ. ದೇವಿನಿಕಿ ಮಹಿಮಾ 🙏🙏
@jaanusudhakar9768
@jaanusudhakar9768 Жыл бұрын
Hi bro
@NittaLokesh
@NittaLokesh Жыл бұрын
Praise the lord annayya 🙏🏻 అన్ని పాటలు చాలా బాగున్నాయి అన్న.దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🏻
@Blessy_evangeline
@Blessy_evangeline Жыл бұрын
ఈ పాట MUSIC TRACK ఇదిగోండీ - kzbin.info/www/bejne/rp-qYmiEh9Fjhck
@venkatabrahmam734
@venkatabrahmam734 Жыл бұрын
.
@borusuramani8753
@borusuramani8753 11 ай бұрын
9:03
@-PANTALEPRANADHARAM
@-PANTALEPRANADHARAM Жыл бұрын
నిర్మలమైన మనసు ఉన్న పాస్టర్ గారు అబ్రహం అన్న గారు.. అందుకే అన్న ఒక్క పాట పాడిన.. అత్యంత అద్భుతం గా ఉంటుంది. ఎంత లిరిక్ అయినా అవలిలాగా ఆలపిస్తారు అన్న గారు. I like అబ్రహం అన్న గారు. I love JESUS CHRIST.
@nagalaxminagalaxmi3467
@nagalaxminagalaxmi3467 Жыл бұрын
Super song
@thommandruelisha6473
@thommandruelisha6473 Жыл бұрын
Chala bagundhi brother
Krupa Khsemamu
10:27
John Wesley - Topic
Рет қаралды 250 М.
SUNDAY SERVICE ll  K.GOPALPURAM ll 28 TH  JULY 2024
2:35:49
MBM MINISTRIES
Рет қаралды 173
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 6 МЛН
Hosanna New Songs -  నిత్యతేజుడా - Nityatejuda - 34th Album 2024
1:11:15
AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY
9:39
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 7 МЛН
МБАППЕ слил УЧАСТНИЦУ🥶 #2дротс #мбаппе #2drotsdays #мбэйп
0:17
变身! #小丑#shorts
0:16
好人小丑
Рет қаралды 7 МЛН
Лев получил по-заслугам! 😱
0:31
КиноСклад
Рет қаралды 3,5 МЛН
If Barbie came to life! 💝
0:37
Meow-some! Reacts
Рет қаралды 55 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ ПОШЕЛ В ПОХОД😂#shorts
0:59
Zombie Virus GONE WRONG
0:33
Alan Chikin Chow
Рет қаралды 7 МЛН