మనసు ఊప్పొంగి పోతోంది... సాష్టాంగ ప్రణామములు విశ్వం గారికి, శాస్త్రి గారికి 🙏🙏🙏
@kiranakundi81453 жыл бұрын
సినిమాను ఒక పవిత్ర వృత్తిగా భావించి; కథకు పట్టం కట్టి ; అపురూపమైన సంగీత సాహిత్యాల మేళవింపు తో ... నటులలోని నటనాపటిమను అసామాన్యమైన తన దర్శకత్వ ప్రతిభ తో ఆవిష్కరించే తపస్వి 🙏🏼🙏🏼🙏🏼
@amanikriishnaentertainments7944 жыл бұрын
గురువు గారు శుభోదయం! అలాంటి లోతైన ప్రేమ, సంగీత/సాహిత్యాలు గల చిత్రాలు లేక మా జీవితాలు బోరుగా సాగుతున్నాయి. కనీసం మీ శిష్య గణాలచే మీ పర్యవేక్షణలో చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.🙏
@essemCHELLURU3 жыл бұрын
ఏమని చెప్పగలం.. ప్రేక్షకుల మనోఫలకాలపై సిరివెన్నెల అరబోశారు. ఓ జీవితకాలం ఆస్వాదించటమే
@gopalkrishna53764 жыл бұрын
Masters have tried to define the indefinable! Great discussion!
@mohanpatelkhana29203 жыл бұрын
మనతెలుగువారి సంస్కృతి ఎలావుంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ SS శాస్త్రిగారి కూర్చోనేవిధానమే అద్దంపడుతుంది. ఓ విశ్వనాథా! తెలుగు భూమిలో ఎందుకు జన్మించావయ్యా? రసికులు కానివారు నా కవితాన్ని వినే దుస్థితి కల్పించవద్దని ఆ కవి సార్వభౌముడు అన్నట్లే, నీవుకూడా అనివుంటావు. ఇక్కడ 'నీవు' అన్నది దేమునికి వాడే సన్నిహితత్వంగా తీసుకోవాలని మనవి. వేదాలు నాలుగు, మహా భారతం ఐదు, కళాతపస్వి ఆరు.
@surannaidukobagana79982 жыл бұрын
K. విశ్వనాద్ గారు తెలుగు సినిమా పరిశ్రమను క్లాసికల్ గా ఒక స్థాయిలో నిలబెట్టారు. కానీ మీ శుభలేఖ సినిమాకు, కాళ్లకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకము మూలాన్ని తీసుకొని, ఆ మహనీయుని పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. నాకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
@bhaskar22783 жыл бұрын
Rushulu matladithey ilane untadi...
@gunturusrinivas98023 жыл бұрын
Very nice Discussion
@srinivas63633 жыл бұрын
అద్భుతః
@mettakrishnamohan65903 жыл бұрын
🙏🙏👌 వాస్తవంగా కళాతపవి
@padmachivukula10733 жыл бұрын
Neither the director nor the anchors have been given a chance to voice their opinion by sirivinnela garu duly respecting his talent
@phaneendraballa3 жыл бұрын
Telugu bhasha dwani ni prapanchaniki cinema ,kavithvam dwara chupinchina mahanubhavulu.
@venkataramanamurty52124 жыл бұрын
ఈ లికె ఠిస్
@mithryvanamrockstars62534 жыл бұрын
I need movie name please
@Siri-81023 жыл бұрын
sirivennala
@vinayhs19863 жыл бұрын
All are bramhins Vishu uncle , shastri uncle , 2 anchor s
@panyamjagadeesh3 жыл бұрын
Brother/sister don't use short names for this legendary persons.
@panyamjagadeesh3 жыл бұрын
It's not a complaint. It's just request.
@rswatashi3 жыл бұрын
Vinay gaaru, as mentioned by Sastry gaaru, why don't you find a peaceful sivalayam, sit in front of nandi and think of writing a song? Who knows you might be as successful as Sastry garu or even Viswanath garu. Never they claimed that they are Brahmins and hence succesful. Only the wizards like can think of such divine thoughts (pl note, no wine in divine !!) God bless..
@balla40043 жыл бұрын
@@rswatashi okay what's your problem now
@yuddandisivaSubramanyam3 жыл бұрын
అమ్మాయి! మీకు RGV మాటలు అర్ధం అవుతాయి. వీళ్ళ వేదాంత ధోరణి సుత్తి కదా? Rgv వేదాంతం మీకు ఇష్టం కదా?